No video

LIVE : విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన శాంతి | Shanti | Vijaysai Reddy -TV9

  Рет қаралды 769,556

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#vijaysaireddy #Shanti #tv9telugu

Пікірлер: 139
@subramanyamreddy6812
@subramanyamreddy6812 Ай бұрын
రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి ప్రజలకు మేలు చేయవలసిన ప్రభుత్వాలు స్వార్డప్రయోజనాలకు time సరిపోతుంది
@Nani-fu6pf
@Nani-fu6pf Ай бұрын
పెళ్ళైన రెండు సవత్సరాలుకి విడాకులు తీసుకున్నారూ అంటే భారతీయ విహహ సంస్కృతి మీకు తెలీదు అన్నమాట పైగా వాడేవుడో నిన్ను టార్చెర్ పెట్టాడు అన్నారూ ఎస్టీ ఎసి అత్యాచార అట్రాసిటీ కేసు గూర్చి మీకు తెలీదా లాయర్ వు కనుక ... కొంత నేరం సగభాగం మీకు వర్తిస్తుంది
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
ఆమె ఏమి చేసుకున్న అది తన వ్యక్తిగతం సమాజంలో ఇంతకంటే ప్రతివతలు ఏమీ ఉండట్లేదు ఈ రోజుల్లో ఇక్కడ విషయం తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకులు మీద నిందలు వేసి టీవీ డిబేట్ లు పెట్టి మీన్స్ చేసి వాళ్ళని ఎంతగా వేధించారు అంత వేధించి పైశాచికానందం పొందుతున్నారు ఆ నాయకులు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ నాయకుల మీద కోర్టులు ఉన్నాయి కేసులు పెట్టుకోండి కానీ వ్యక్తిగత క్యారెక్టర్ని చంపడానికి ప్రయత్నించడం దౌర్భాగ్యం
@narasimhanamala664
@narasimhanamala664 Ай бұрын
రే ఒక ఉద్యోగాస్తురాలు నీ ఈ విధంగా చేయడం మంచిదా ఏమి మనుషులు రా సామి మీకు పిల్లలు ఉంటారు కాబట్టి జాగ్రత్త
@apparaokurakula556
@apparaokurakula556 Ай бұрын
వాళ్ళు డబ్బులు కోసం ఇలాంటి పాడు పనులు సేస్తారు అందరు అలాగే అనుకొంటున్నారు అమ్మ
@seasharaokandukuri2066
@seasharaokandukuri2066 Ай бұрын
నీవు జరిగినదంతా చెప్పినావు బాధపడుతున్నావు నీవు చేయవలసింది ఒక్కటే నీవు తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి అంటే విజయసాయి రెడ్డి గారు ముందుకు వచ్చి ధైర్యముగా dna పరీక్ష చేయించుకోవాలి అప్పుడు ప్రజలు నమ్ముతారు
@udayarejeti4584
@udayarejeti4584 Ай бұрын
She is hardworker, well educated, it's her personal life, endhuku prove cheyyale,after marriage wife ne herrase cheyyu, ane samskruthi cheppendha, news channes telecast e cheyyadam wrong , state lo many issues vunaye , ave pattenchukoru
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
నీ భార్య వ్యక్తిత్వం పై కూడా నాకు అనుమానం ఉంది నువ్వు ముందుకొచ్చి డీఎన్ఏ పరీక్ష చేయించుకో
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
సంపద సృష్టి అంటే ఆడవాళ్ళను రోడ్డు ఇచ్చి పైశాచిక ఆనందం పొందడం అనుకుంటా😂
@hanumanthpapampalli9014
@hanumanthpapampalli9014 Ай бұрын
cbn కి బురద చల్లటం .బురద చల్లటం చాల సమయం పట్టదు కానీ కడుక్కోవడానికి ఎంత అవమానం, ఎంత బాధ ఎంత సమయం ఈ ప్లేస్ లో బురద చల్లిన వారు ఉంటె తెలుస్తుంది .ప్రజలకి పరిపాలన చేయడం వదిలేసి దృష్టి మళ్లించడంకోసం ఇలాంటి బురద చల్లుతున్నారు .
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 Ай бұрын
Prathi daniki CBN, inthaki evadi thappu emi leda, law chadivi divorce court ivvalani theliyada
@krkreddy8627
@krkreddy8627 Ай бұрын
తెలంగాణ నుంచి టీడీపీ కనుమరుగు అయినట్లు.ఏపీ నుంచి కూడా కనుమరుగు అవ్వాలని కోరుకుంటున్నాను చీ చీ చీ చీ టీడీపీ
@govindammaalluru5979
@govindammaalluru5979 Ай бұрын
YS రాజశేఖర్ రెడ్డి విగహాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకొని,,,, రోజూ ప్రేయర్ చెయ్యండి,,, అప్పుడు టీడీపీ గురించి ఆలోచనలు రావు
@SowMi-l7n
@SowMi-l7n Ай бұрын
YS gadu TDP ni leekunda cheyyali ani chusadu. Final ga vadu pavurala guttaloo poyadu. 😡😡😡
@user-kx4vn2ws6r
@user-kx4vn2ws6r Ай бұрын
Denike TDP sabhandham ledu
@krkreddy8627
@krkreddy8627 Ай бұрын
@@govindammaalluru5979 నువ్వు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకొని చెక్క భజన చేసుకో
@krkreddy8627
@krkreddy8627 Ай бұрын
@@user-kx4vn2ws6r విజయ సాయి రెడ్డి కి శాంతి కి ఏమి సంబంధం టీడీపీ ఛానెల్స్ లోతప్ప ఎక్కడ న్యూస్ లేదు అందుకే టీడీపీ కనుమరుగు అన్నాను
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
పచ్చ మీడియా పుట్టిందే వేరే వాళ్ళతో కడుపుచేయించు కొని వాళ్ళ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 Ай бұрын
Pacha media blue media kante laksha times better
@AffectionateMap-jv7eo
@AffectionateMap-jv7eo Ай бұрын
Pakka vesindhi nuvvena, leka bed kindha dhoori vunnava. Dongalani support cheyyadaniki siggu ledha
@viralnews7729
@viralnews7729 Ай бұрын
Ni Chelli ko akka amma ko ela jarigithey elaney matladuthava​@@mandalapuveerendraprasad1747
@apsaradhi5673
@apsaradhi5673 Ай бұрын
ఇంత జరిగిన తర్వాత.. ఆ అమ్మాయి జీవితానికి న్యాయం జరగాలి అంటే...సాయిరెడ్డి వెడ్స్ శాంతి కి పెళ్లి చేయడం తప్పా మరోకటి మార్గం లేదు...
@SowMi-l7n
@SowMi-l7n Ай бұрын
😂😂😂😂😂
@arikithotaumamaheswararao6519
@arikithotaumamaheswararao6519 Ай бұрын
💯 brother kasaei gadei marage chaddam 💯
@santhoshgudla8074
@santhoshgudla8074 Ай бұрын
❤❤❤❤vijay
@balajinayak_talks
@balajinayak_talks Ай бұрын
Govt employee అయి ఉండి ఒక పార్టీ కి ఎలా support చేస్తూ tweet చేసారు 😂
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగులు మనుషులే ఒక పార్టీకి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ల రోడ్డు మీదకు ఇచ్చి బట్టలిప్పి అవమానిస్తారా అది ఎంత తప్పు క్యారెక్టర్ మీద నిందలు వేయడం కూడా అంతే తప్పు మనదాకా వస్తే తెలియదు
@kondalaraovootla8976
@kondalaraovootla8976 Ай бұрын
మీ మీద ఆరోపలను చేసినది కూడా మీ కులం అతనేకదా? తక్కువ కులందానిని కాబట్టి నాకు ఇలా జరుగతుందని. ఇంకొకరికి ఐతే ఇలాజరుగుతుందా? అనటం మీకు తగునా?
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
అంటే ఆ కులంలోని వ్యక్తిని ఒకటిని మన వైపు కలుపుకుని ఇష్టం వచ్చిన దౌర్జన్యాలు చేయొచ్చు అంటావు
@ShriLa24
@ShriLa24 Ай бұрын
Shanti gari dhairyam 🙏🙏🙏 Dynamic lady Sahanaaniki maaru Peru God bless you thalli😢❤
@nagadeviannapurna6115
@nagadeviannapurna6115 Ай бұрын
పచ్చ ఉన్మాదం
@SowMi-l7n
@SowMi-l7n Ай бұрын
Kama party ysrcp 😂
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw Ай бұрын
అంత దుర్మార్గులు పోస్ట్ పెట్టినవారు అమ్మాయిపై ఇంత బంధాల ఇంత క్లియర్గా టీవీ ముందుకొచ్చి చెప్తుంది ఇల్లు మీడియా ఉంది కదా అవి పూకా ఇంపులు చాలా దరిద్రంగా ప్రచారం చేస్తాయి
@Siva-gv1ru
@Siva-gv1ru Ай бұрын
Sorry sister Be strong face legally Help God
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
ఆమె ఏమి చేసుకున్న అది తన వ్యక్తిగతం సమాజంలో ఇంతకంటే ప్రతివతలు ఏమీ ఉండట్లేదు ఈ రోజుల్లో ఇక్కడ విషయం తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకులు మీద నిందలు వేసి టీవీ డిబేట్ లు పెట్టి మీన్స్ చేసి వాళ్ళని ఎంతగా వేధించారు అంత వేధించి పైశాచికానందం పొందుతున్నారు ఆ నాయకులు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ నాయకుల మీద కోర్టులు ఉన్నాయి కేసులు పెట్టుకోండి కానీ వ్యక్తిగత క్యారెక్టర్ని చంపడానికి ప్రయత్నించడం దౌర్భాగ్యం
@Snreddy9251
@Snreddy9251 Ай бұрын
Sampadha srusti ekkada,1st month 9,0000000000 crores appu srustincharu
@nannimadhuri
@nannimadhuri Ай бұрын
AP ని అప్పులపాలు చేసి, ఖజానా లో చిల్లుగవ్వ కూడా మిగల్చకుండా మొత్తం ఊడ్చేసి దొబ్బేసిన దొంగలను అడగాలి.. వచ్చిన ఒక్క నెలలో సంపద సృష్టి చేయటానికి చేతిలో మంత్రదండం ఉందా? ఇది ఒక ప్రాసెస్.. ముందు వాళ్ళు చేసిన దొంగతనం పడితే, కక్కిస్తే, ఒక్క రోజులో AP అప్పులు అన్నీ తీరిపోతాయి..
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 Ай бұрын
ఏమి క్లారిటీ ఇచ్చింది ఇంతకు వీళ్ళల్లో ఎవరు కరెక్ట్ చెప్పడం లేదు .
@ShaikBasha-mp3gd
@ShaikBasha-mp3gd Ай бұрын
Mi. మిద..వచ్చిన.అరపణలు...మహాన్యూస్.A.b.n..మిద.కేసు.patandi..చిచిచి.యంతవరకు.దిగజర్సుతుంది.లోకం
@RamuduK-sj3mc
@RamuduK-sj3mc Ай бұрын
Hello Amma Darryanga undu ha Bagavanthuni nammuko Antha manchi karugi tha di.
@budikrishna542
@budikrishna542 Ай бұрын
విజయసాయి రెడ్డి పంపిన స్క్రిప్ట్ చదువుతోంది.
@undavalliharibabu2927
@undavalliharibabu2927 Ай бұрын
నీకుతెలూసా బొక్కా..
@gopi_the_just
@gopi_the_just Ай бұрын
Nv pakkana undi chusava aa script
@balakrishnacherukuru2468
@balakrishnacherukuru2468 Ай бұрын
ఆ A2 గాడు వైజాగ్ ని అడ్డగోలుగా దోచేక్రమంలో మీరు ఒక అధికారిగా చాలా సహకారం అందించివుంటారు ఈక్రమంలో మీ ఇద్దరికీ సాన్యిహిత్యం కుదిరివుంటుంది అది ఇప్పుడు బహిర్గతం అయింది అంతే
@lovebirds5233
@lovebirds5233 Ай бұрын
Muyyara kukka
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
నీ పెళ్ళాం తో కూడా నాకు సాన్నిహిత్యం కుదిరింది మేమిద్దరం పార్కులు వెంబడి సినిమా హాలు వెంబడి తిరు కొన్నాం😂
@balakrishnacherukuru2468
@balakrishnacherukuru2468 Ай бұрын
నువ్వు ఊళ్ళో పెళ్లాలతో తిరుగు ఉండు ఇంట్లో నీ పెళ్ళాం బిజీగా వుంటాది
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
@@balakrishnacherukuru2468 చాలా పులుపు మీ ఆవిడది
@balakrishnacherukuru2468
@balakrishnacherukuru2468 Ай бұрын
@@howindiansdoit4927 నీఇంట్లో వాళ్ళది తియ్యగా వుంటాదా
@telugunewsdaily
@telugunewsdaily Ай бұрын
సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మ జాతే ఉంది వాళ్లే హీరోలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే నిర్మాతలు వాళ్లే యాక్టర్స్ అందరూ ఇవన్నీ ఎవరు పైకి రానివ్వరు కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
@SS-vg6qf
@SS-vg6qf Ай бұрын
Nee samskaram idannamaata
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Ай бұрын
MADUM GARU EE VISHA, DUSH PRACHARALU, PRASARALU CHESINA ANDARI PAIN DEFAMATION SUE FILE CHEYANDI COURTS LO URGENTLY
@govindreddy5279
@govindreddy5279 Ай бұрын
Tdp worest party
@SS-vg6qf
@SS-vg6qf Ай бұрын
E thappu chesano thelida?..oka government employee ayyundi partyla tharupuna twitter lo comments and photoes endukamma neeku...neeku government employee ruless thelida?!!
@pattandariyavali2005
@pattandariyavali2005 Ай бұрын
మంచి మెజార్టీ పవన్నీ చూసి ఇచ్చారు ఇలాంటి చెత్త పనులు చేస్తే మీ గతి అంతే పవన్ చెల్లమ్మ కంటనీరు చూడు ఇలాంటి చెత్త గాళ్ళకి సపోటింగ్ వద్దు
@ravibalageri3862
@ravibalageri3862 Ай бұрын
TV9ME THUMNAIL VIJAYSAI REDDY GURINCHI EMAY EXPLANATION AVASARAMA MADAM D PROBLEM GURINCHI KADA
@balakrishnacherukuru2468
@balakrishnacherukuru2468 Ай бұрын
మినిస్టర్లతో పెద్ద వాళ్ళతో నీలాగా ఎంతోమంది ఆడవాళ్లు మాట్లాడుతుంటారు కలుస్తుంటారు ఎవ్వరి మీద రాని ఆరోపణలు మీమీదే ఎందుకు వస్తున్నాయి నిప్పు లేనిదే పొగరాదు మేడం
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
మీ ఆవిడ మీద కూడా నాకు అనుమానంగానే ఉంది నిప్పు లేనిదే పొగ రాదు కదా వచ్చి నువ్వు అడిగింది డిఎన్ఏ చేయించుకో
@balakrishnacherukuru2468
@balakrishnacherukuru2468 Ай бұрын
@@howindiansdoit4927ఆ అవసరం నాకు లేదు కానీ ఆ శాంతి ది నువ్వుకుడా బాగా నాకినట్లున్నావ్ అందుకే ఇంత కోపం వస్తుంది
@howindiansdoit4927
@howindiansdoit4927 Ай бұрын
@@balakrishnacherukuru2468 నీలాంటి బయట ఆడవారి మీద పడి పనికిమాలిన కామెంట్లు చేసి వెధవలు పెళ్ళాలు రుచి ఎక్కువ మంచి కమ్మగా ఉంటాయి ఎందుకంటే మీరు మీ పెళ్ళాన్ని ఏం చేయలేక పాపం ఒంటరిగా ఉంటాయి
@mvrsavings1690
@mvrsavings1690 Ай бұрын
ఇదో మౌన పోరాటం సినిమా
@thirupathireddyavula4010
@thirupathireddyavula4010 Ай бұрын
Goodmafam, are 100% correct
@chandrakonaiah8713
@chandrakonaiah8713 Ай бұрын
Madem god bless you do not bother i am also belongs to st yerukula
@ramyasujatha1511
@ramyasujatha1511 Ай бұрын
Many women worked without allegations
@NagiReddy-hl6id
@NagiReddy-hl6id Ай бұрын
Any problem Papa
@chary4140
@chary4140 Ай бұрын
HYD TO VIZAG 600 KM ,,, APRX 380 MILES NOT 1000
@ramyasujatha1511
@ramyasujatha1511 Ай бұрын
Y are u using ur caste card .
@prathapneelashetty9813
@prathapneelashetty9813 Ай бұрын
It just shows script from YSRCP. Hence caste in included😅
@seelamrambaburambabu6813
@seelamrambaburambabu6813 Ай бұрын
తెలుగు దేశం పార్టి లో రౌడీ లు గూండాలు పసుపు లు మాత్రమే ఉన్నారు
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls Ай бұрын
Hmmmm
@mahimahintr2750
@mahimahintr2750 Ай бұрын
ఇంతకీ ni భర్త ఎవరు అమ్మ
@bhaskarjosyula5316
@bhaskarjosyula5316 Ай бұрын
Why are u calling the press they will not help go to court di not tell openingly your family problem
@SaikiranChittiprolu-jz9ns
@SaikiranChittiprolu-jz9ns Ай бұрын
Meeru court dwara diewerse teesukovali gada
@mcmahendran
@mcmahendran Ай бұрын
Thappu cheyakapothe evaru nindhana very janalu
@thirupathireddyavula4010
@thirupathireddyavula4010 Ай бұрын
Vaadini jail lo pettinchu
@bharathshare2493
@bharathshare2493 Ай бұрын
Andaru 9 nelale mostaru... Edchi simpathy kosam try chestundi
@user-ym9cb9pc8y
@user-ym9cb9pc8y Ай бұрын
Sorry..... madan.....
@haribabuyagani8229
@haribabuyagani8229 Ай бұрын
Dont discourage to girls
@agorki
@agorki Ай бұрын
ఇదంతా చంద్రబాబు నాయుడు స్కెచ్ ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలంతా పథకాలు ఎందుకు ఇవ్వటం లేదు అని ఆలోచిస్తున్నారు బాబు ఎప్పుడు పదవిలోకి వచ్చిన ప్రజల దృష్టి మళ్లించాడు మీ మీడియా వాళ్ళు అందరూ పిచ్చోడు లాగా వాడి చుట్టూ పరిగెడతారు అసలు విషయాన్ని పక్కన పెడతారు
@vijayakamesh7530
@vijayakamesh7530 Ай бұрын
Edi.chusthey vari prayojanalaku enthakaina tegistharu.Madhayalo meeku vatchina badha amiti?
@vijayakamesh7530
@vijayakamesh7530 Ай бұрын
Elanti pukarlu vaddu.Eppudu e vidhamga pracharam valla avatalivallu badha meeku ardhamkadu.Mee entlo employees vuntaru vallu thoti varitho matladara.Konni jobslo politicals vatchi matladataru.Tappuga alochana cheyyakandi.
@srinivasongol2101
@srinivasongol2101 Ай бұрын
Vijaya sai reddy age kooda chala correct ga 68 yellu ani chebuthunnaru antey ,saireddy e press meet pettinchadu
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 Ай бұрын
Ikkda issue endi, nee sodhi endhi. Direct ga cheppandi meeku public support cestharu
@user-oi4jd6rh9o
@user-oi4jd6rh9o Ай бұрын
Evarigola evariki eruka
@user-ow5wj1rt2q
@user-ow5wj1rt2q Ай бұрын
Ememahamuduru,husbendkinyayamcheiahandi,emenijamcheppatamledu
@reddeppagun904
@reddeppagun904 Ай бұрын
It's her right to live wherever she wants and freedom of speech under art 19 and privacy under at 21 with certain reasonable restriction and she rightly said and the honble sc declared that women could according to her choice. Why trolling against her and dragging unnecessarily in workless channels debates against sc/st people. It is shameful dabates exploiting downtradden people and the same is not happening to other communities which attracts art 14 of the constitution. Pl don't allow such debates by any channels. It appears only political motives and misguiding the public attention.
@SaikiranChittiprolu-jz9ns
@SaikiranChittiprolu-jz9ns Ай бұрын
Vijay Sai Reddy baby test chesta Real teustundi
@sivamaniega1606
@sivamaniega1606 28 күн бұрын
Idi paddalaja
@srinivasongol2101
@srinivasongol2101 Ай бұрын
Evadu pramuka netha
@user-wd7xh5oe3x
@user-wd7xh5oe3x Ай бұрын
Valla husband bhada vini cheppandi get ready to v s Reddy DNA
@user-fj5in5qu1l
@user-fj5in5qu1l Ай бұрын
Medam first meeru Dhairnga undandi emi kadu medam
@rahaman687
@rahaman687 Ай бұрын
Drama super undi father shubhasha a2 gada
@MokthyarMokthyar-j2u
@MokthyarMokthyar-j2u Ай бұрын
Badapadakumundunimogudugandu
@VijayaLakshmi-br7ef
@VijayaLakshmi-br7ef Ай бұрын
Me ex husband ninnu annaru kani avaru analedu kada andaru annarani anduku bada paduthunnaru maku me personal visyalu teleyavu dani pattukoni andaru antunnaru ani anduku annaru
@rahaman687
@rahaman687 Ай бұрын
Niku babu puttada leda father evaru
@indirasekhar6240
@indirasekhar6240 Ай бұрын
DNA test cheyinchukoni niroopinchokovamma.......prajalu andaru nammutharu
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Ай бұрын
DNA test cheyandi.anthavaraku aaropanalu cheyadam thagadhu
@SureshBodi-sp6hl
@SureshBodi-sp6hl Ай бұрын
Buthu kittigadu medha sc, st atracti case file cheay law chdivani auntinnavu local police station lo case file cheay
@kolamaddiparijatha384
@kolamaddiparijatha384 Ай бұрын
Avunu cbn kakunte ikanti neechapu rajakeeyalu inkevaru chestharu.
@subrahmanyamkm2130
@subrahmanyamkm2130 Ай бұрын
Some idiots enter into the personal life of other women teasing do's and donts. The same idiots have to look back at themselves how honest they are? and behave. If this lady done anything loss to Govt by virtue of her position then take departmental action.
@MokthyarMokthyar-j2u
@MokthyarMokthyar-j2u Ай бұрын
Riradariabnempikuntaru
@nagabhushanam8868
@nagabhushanam8868 Ай бұрын
Vedavalu tondaraga chvaru medam
@akberbasha5651
@akberbasha5651 Ай бұрын
68,eyes,an in ik u,alatalusu
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls Ай бұрын
Mi personal issues makenduku
@mcmahendran
@mcmahendran Ай бұрын
Nippu lenidhe poga radhu madam
@SaikiranChittiprolu-jz9ns
@SaikiranChittiprolu-jz9ns Ай бұрын
Vijay Sai Reddy Ela ceppamannara
@lakshmisyamala333
@lakshmisyamala333 Ай бұрын
CBN పాలనలో ఇంతకంటే ఏమైనా ఆశిస్తర జనం ఖర్మ
@merupuladevudu1511
@merupuladevudu1511 Ай бұрын
Actor kamalhassan
@taddiapparao337
@taddiapparao337 Ай бұрын
Pp pp lko oo ok oo oo o loo
@bhavanikoduri2366
@bhavanikoduri2366 Ай бұрын
Vedavalanthatdplonevunnaru
@NaWinC1
@NaWinC1 29 күн бұрын
First women card & ST card vadakunta matladu, 68 age aina young escorts ni book cheskuntaru rich people
@SureshBodi-sp6hl
@SureshBodi-sp6hl Ай бұрын
Kittugadini peda pusina chepputho kotti amma six pack amuluchsyslaka pachha media globuls
@siddardhakilli1128
@siddardhakilli1128 Ай бұрын
Waste of time, it's ur personal issue
@kondalaraovootla8976
@kondalaraovootla8976 Ай бұрын
మీ మీద ఆరోపలను చేసినది కూడా మీ కులం అతనేకదా? తక్కువ కులందానిని కాబట్టి నాకు ఇలా జరుగతుందని. ఇంకొకరికి ఐతే ఇలాజరుగుతుందా? అనటం మీకు తగునా?
@telugunewsdaily
@telugunewsdaily Ай бұрын
సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మ జాతే ఉంది వాళ్లే హీరోలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే నిర్మాతలు వాళ్లే యాక్టర్స్ అందరూ ఇవన్నీ ఎవరు పైకి రానివ్వరు కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 22 МЛН