జాఫర్ మీరు ఇంటర్వ్యూ లు చెయ్యడం మాని వేస్తే చాలా మంచిది. నాదెండ్ల భాస్కర్ గారు ఇంత వివరంగా చెప్పుతుంటే మరిన్ని నిజాలు చెప్పించే ప్రయత్నం చేయాలి కానీ అంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి ని ఇలాగ ప్రశ్నలు వేస్తారా. ఆరోజు ఈరోజు ఉన్న పచ్చ మీడియా ఎన్నో విషయాలు కనుమరుగు చేస్తోంది. మీడియా లో కొందరు పచ్చ జెండా మోస్తున్నారు అనేది సుస్పష్టం.
@twinklekidsschool5 жыл бұрын
జాఫర్ గారికి, నాదెండ్ల గారికి నమస్కారం, మీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది, మీరు ఒక మహోన్నత వ్యక్తి అని జాఫర్ జీ. 1980 రోజుల్లో ప్రజలు అమాయకులు సార్, దేవునికి, దేవుని వేష దారునికి తేడా తెలీని అమాయకులు మన పూర్వీకులు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే భూమి పైకి వచ్చినా ... ఎవరో వేషగాడు అనుకుని, పట్టించుకోని "తీరికలేని బిజీ ప్రజలు" మన జనరేషన్ వారు. భగవంతుని సాక్షిగా మీతో గడిపిన సమయం నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. దేవునికి మీకు ధన్యవాదాలు జాఫర్ గారు. ప్రేమతో మీ నిజ అభిమాని Twinkle Shyam
@winnumamaa86184 жыл бұрын
మీరు సుపర్ నాదెండ్ల గారు... You are hero
@bodduramesh48029 ай бұрын
Nadendla bhaskara rao garu Telugu desam party real founder Ex chief minister of AP combined state 🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹⚘⚘⚘
@nithinkumar25116 жыл бұрын
What he is saying 💯% correct
@RamaKrishna-lu6qc4 жыл бұрын
ఎన్టీఆర్ కి రాజకీయాలే తెలియదు అనుభవమున్న నాదెళ్ల అనుభవాలని వాడుకుని గెలిచాక చంద్రబాబు ఎన్టీఆర్ చంకలో చేరి నాదెళ్ల లాంటి సీనియర్ ఉంటే చంద్రబాబు ఆటలు సాగవు కాబట్టి కుట్రలు చేసి పొమ్మనలేక పోగపెట్టారు ఆత్మాభిమానం మెండు గా ఉన్నా నాదెళ్ల భాస్కర్ రావు ముక్కుసూటి మనిషి గ్రేట్ లైఫ్
@rameshbabumanyala22886 жыл бұрын
Bhaskarao garu hats off.....I believe your words .. You are a Gentlemen
@panduatta61186 жыл бұрын
తెలుగుదేశం పార్టీ ఎవరూ సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు ఆశ తో వచ్చింది కానీ NTR గారు ది కాదు CBN నీ కాదు తెలుగు ప్రజలందరికీ అధికారం వుంది
@nsrcreations79946 жыл бұрын
నాదెండ్ల భాస్కరరావు మీరు చెప్పిన ప్రతి మాట లోనూ నిస్వార్థం కనిపిస్తుంది... అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో మీరు నిస్వార్థ నాయకుడు...
@gunasekharkayam58196 жыл бұрын
ఎంత చక్కగా ఒకే మాటని మార్చి మార్చి జనాలను ఏమరుస్తారు జాఫరూ, వెన్నుపోటు నాదెండ్ల పొడిస్తే పార్టీ నాదెండ్ల తో ఉంటుంది కానీ కుప్పం తో ఉండదు.
@akhilmiddem18056 жыл бұрын
నాదెండ్ల భాస్కరరావు గారు మాట్లాడుతుంది నిజంగా నమ్మేలవుంది
@krishnaraojammalamadaka17326 жыл бұрын
నదేన్డ్లకి cm రాలేదని కోపం; ఎన్టీఆర్ కి చంద్ర బాబుకి మంత్రి కాని తనకి రాజ్య సభ MP కాని ఇవ్వలేదని, అన్జ్యి cm గా ఉన్నపుడు ఈనాడు లో యూనియన్ పెట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ( G. వెంకటస్వామి nephew ఈశ్వర్ ద్వారా యూనియన్ ప్రారభిస్తే ) తనపైన వ్యతిరేకంగా వున్నదని రామోజీరావు, ఎప్పుడూ రెడ్లకే ముఖ్య మంత్రి ఇస్తారా? కమ్మల కి ఈయరా అని కొంత మంది కమ్మ పెద్దలూ కలసి TDP పెట్టారు. గ్లామర్ ఎన్టీఆర్ కి వుండడం చేత ఎన్టీఆర్ తనకి ప్రెసిడెంట్ ఇచ్చి అసెంబ్లీలో నాదెండ్ల లీడర్ అని ఒప్పందం చేసుకొని, 20- 30 సీట్లు వస్తాయనుకుంటే మొత్తం గెలవడంతో అందరూ కలసి నాదెండ్ల ను రాజకీయంగా అనిచేసారు. అతనికి ప్రెసిడెంట్ కాని, cm కాని ఇవ్వలేదు. కనీసం ప్రతి సెక్రటరీ కూఅ డా ఇవ్వకుండా ఉపేంద్ర లాంటి అమాయకుడిని సెక్రటరీ చేసారు. అంచేత నాదెండ్ల ఎన్టీఆర్ ని దిమ్పెసాడు.
@MrSkstuff6 жыл бұрын
జాఫార్@ మీరు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు.. నాదెండ్ల @అబ్బే నే పొడవలేదండి😆😆😆
@raghunagarkurnool6 жыл бұрын
ముసలి నక్క నీకు సచ్చే వయసులో అబద్ధాలు అవసరమా....
@Mallesham3456 жыл бұрын
How this nadendla speaking ... Yes he is perfect
@bhaskarreddy74392 жыл бұрын
జాఫర్ గారు ఇది బ్లాక్ మెయిల్ నాదేళ్ల భాస్కర రావు గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ తో విడిపోయి ఉన్నప్పుడు రామారావు గారు పార్టీ పెట్టాలని ఆలోచనలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిశారు వీళ్లకు ఇద్దరికీ ప్రధానం చంద్రబాబు నాయుడు ఇంకా లోతుగా వెళ్లాలంటే చాలా విషయాలు
@pavankumarreddy73657 жыл бұрын
nadendlla 100% correct sir
@harishthatikonda95076 жыл бұрын
pavankumar reddy eripuka
@saiyanamandra66336 жыл бұрын
Nadella 100% aaa. 🤣
@gvijay40726 жыл бұрын
pavankumar reddy I y
@manojvundavalli20456 жыл бұрын
Jaihoooo kullagajjii Reddy
@SonGojit4566 жыл бұрын
pora nee yabbha
@prakasarao5543 Жыл бұрын
నైతికంగా పతనమైనవాళ్ళకు ఉన్నతులుగా చూపించడానికి ఈ ఛానెల్ ప్రయత్నం ప్రశంసనీయమే . కాని ఈప్రయత్నం చరిత్రను వక్రీకరించడానికి చేస్తున్న వృధాప్రయత్నమే . యన్టీఆర్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ మహోన్నతుడే . స్వర్గస్థుడైన వ్యక్తిపై ఇలా ఆక్రోశాన్ని కక్కడం అల్పుల లక్షణం .
@saipavanpavan66316 жыл бұрын
Well said sir
@bheemaraj3084 жыл бұрын
21:35 is absolutely correct
@kishorekumar-wk8uz6 жыл бұрын
నాదెండ్ల భాస్కరరావు గారు ఫెయిర్ గా చెపుతుంటే, ఈ జాఫర్ బాగా బ్యాడ్ గా influence చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎల్లో మీడియా కదా! ఈ వయసులో నాదెండ్ల భాస్కరరావు గారికి అబద్దాలు చెప్పవలసిన అవసరం లేదు గా. ఈయన రాజకీయాలలో కూడాలేదు.
@asd234897 жыл бұрын
jaffar why cant u ask this questions to cbn.. if tv9 has courage ask cbn about (vennupotu)1995 politicals nd all..
@myjio69147 жыл бұрын
Kalyan s power lo avaru unte vallu hero Lu media ki weast media tv9
@abheemk7 жыл бұрын
Vennupotu dheni base cheskoni use chestharu e word, can u explain
@sujathaoddi86407 жыл бұрын
Kalyan CBN interview iyadu he cheated ani telsu
@roopsundark68067 жыл бұрын
Loffar
@SrinathKanugovi6 жыл бұрын
nice question Kalyan bro :)
@mohan67003 жыл бұрын
Chala true ga matladaru sir meru e roju nizalu telustunai
@srikanthambaldhage22686 жыл бұрын
ప్రతి మనిషి లో positive and negative ఇది ఎవరు నమ్మిన నమ్మక పోయిన ఇది సత్యం అలాగే NTR మరియు నాదెండ్ల గారు.
@rohith128235 жыл бұрын
జాఫర్ దమ్ముంటే చంద్రబాబు ని ఇలాగే ఇంటర్వ్యూ చెయ్యి...
@jagadisbatchu74056 жыл бұрын
నాదెండ్ల భాస్కర్ గారు మీరు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఇపుడు చెప్పడం హాస్యాస్పదం గా ఉంది ఇది కరెక్టు కాదు కదా ఎన్టీఆర్ బతికున్నప్పుడు మీరు ఏమయ్యారు
@sekharbasa95986 жыл бұрын
నాదెండ్ల గారు చెప్పింది నిజం కాకపోతే దానిని ఎందుకు బాలకృష్ణ గారు మరియు టిడిపి నాయకులు ఖండించట్లేదు???
@yugandhar4473 жыл бұрын
Good interview by jofarrr👍
@రుద్రనరేంద్రబాబు6 жыл бұрын
నాదెండ్ల భాస్కరరావు గారు ఈ ఇంటర్వ్యూ చేసేక నేను మీ అభిమానిని అయిపోయాను
@NSS-4right6 жыл бұрын
యూ ఆర్ కరెక్ట్ నాదేండ్లగారు.....
@SunilKumar-ho8vj6 жыл бұрын
ససేమిరా నాదెళ్ల భాస్కరవు గారు వెన్నుపోటు కాదు, చెంద్రబాబు మాత్రమే
@Vikram-qq2fx6 жыл бұрын
Nadendla 100% correct
@balakrishna-xg1oy6 жыл бұрын
మాజీ ముఖ్యమంత్రి తో పెద్దాయనతో ఇలాగే నా మాటాడతావా లోఫర్????
@ereddy70116 жыл бұрын
sounds 100% true he is brave and courage still , and one thing is true heros no political knowledge , he played crucial role , and NTR after cm he may taught threat from him and throne him
బాబూ.... జాఫర్ గారూ... నిజాలని ఎందుకు చెప్పలేదు అంటే ఎలా సార్ మీలా పక్షపాత మీడియా ఉంటే నిజాలు ఎలా తెలుస్తాయి...? చేదరిల పక్షపాతి, కీలుబొమ్మ గా కనిపిస్తున్న జాఫర్
@asifhbk444310 ай бұрын
Best person to interview Nadendla Bhaskara Rao garu
@arunanthati7 жыл бұрын
Haha superbly told 👌🏼👌🏼Nadendla garruuu ...hats off from Telangana ...finally truth is outspoken about so called media(CBN cunning media) publicized god
@veereshkumar14376 жыл бұрын
అంటే టివి వాళ్ళు కూడా..అబద్దాలు చెప్తారా..ఇంకా ఎవరి మాటా నమ్మాలి.. అంటే మీరు కుడా రాజకీయ ట్రిక్ లు ప్లే చెస్తారనమాట
@servethesociety6 жыл бұрын
Mottanaki andhuru kalisi NTR (Devudu ) Ni champesaru...
@kgfjanardhanajanardhana24486 жыл бұрын
నాదెండ్ల కనుక పాటు చంద్ర బాబు వెనుపొటు ఇది t d p ಕಥ
@shaikriyaz69126 жыл бұрын
Nice talking sir
@ravikishoreravi2857 жыл бұрын
n bhaskarao is crct
@sumanthchowdary67406 жыл бұрын
Ii
@kunchepureddykumar81884 жыл бұрын
Patrikalu gurinchi super cheparu sir...it's true....
@soujikolli12806 жыл бұрын
నేను ఏంతోమంది ఇంటర్వ్యూ చూసానుకాని జాపర్లాంటి చెత్త యాంకర్ని ఏక్కడ చూడలేదు
@no-one19372 жыл бұрын
Knowledge is power, power is knowledge.
@tryblr7 жыл бұрын
Nadendla garu 100% right. He had an experience of starting Congress I party. Logically make sense that He was main instrument in creating the TDP party. 100% right. Jaffar should learn that he should be neautral. Media was main culprit in throwing "black ink" on Nadendla. We have been witnessing how media play games , best example was 1996 incident.
@prashanthtalla6 жыл бұрын
NTR might have taken Nadendla's help in setting up party due to his experience. It is idiotic to think that Nadendla created TDP. Without NTR and his charisma, its impossible for anyone to create such a party in few months. NTR was not an administrator, Nadendla probably only helped him. T Ramesh Babu seems to be much closer to all these incidents. Others like CBN, Nadendla etc are like Foxes.
@rangaswamy67963 жыл бұрын
Actually you don't know exactly about the situation..
@vissarajagopal13926 жыл бұрын
జాఫర్ ని ఇన్నాళ్ళు correct అని నమ్మాను. జాఫర్ కూడ తేడా journlist.
@vyshnavaprabhakar76785 жыл бұрын
18:57 superb answer peddayyana
@suneelp63086 жыл бұрын
అరే జాఫర్ కా నువ్వు ముందు ఈ నాదెండ్ల భాస్కర రావు గారిని మాట్లాడండి అప్పుడే ఎన్టీరామారావు ఒక్క నిజ స్వరూపం బయటపడింది ఈ ఎదవలు అందరు కలిసి రాష్ట్రంలో పది తరాలు ముందేసుకుని మిగతా కులాల వెనుకబాటు చేశారు నాదెండ్ల భాస్కరరావు గారు మీరు మీడియా ముఖంగా ఎన్టీ రామారావు గారు చేసిన అరాచకాలు అన్ని బయట పెట్టండి అప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పటికైనా మారి కొత్త నాయకత్వానికి కోరుకోను చైతన్యవంతులుగా వాళ్లు అందరూ మంచి అభివృద్ధి బాట పడతారు
@manojvundavalli20456 жыл бұрын
Pora pushapam NTR history intiki velli Mee nayanuuu adugu NTR is GOD no more discussions bladee pichipulka ga mataluu sakkaga ranevuuu.
@suneelp63086 жыл бұрын
+manoj undavalli బ్రదర్ మనం ఊసరవెల్లిలా గా మాట్లాడకూడదు ఇంటికి వెళ్లి మా నాన్న గారిని అడిగి తెలుసుకొని మాట్లాడగలిగిన అంత వ్యక్తి అయితే కాదు నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే వీధి వీధి తిరిగి చెప్పుకో ఫస్ట్ మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు ఒరేయ్ ని అసభ్యకరం గా మాట్లాడకు ఓకేనా బ్రదర్
@manojvundavalli20456 жыл бұрын
@@suneelp6308 Mee nannagaru a mahanaubavudu gurinchi antha annaruu antey neyy ardam avutundii Mee kullagajjii meku vunna agendaaa both 2states antha matladalisina personality???? avaruu vunaroo kuda telusukopiyavaa intiki velli cheppaleasina Karam meku pattindi anduku anteyy negative pracharam cheyalee kabatii maku avasaram ledhuu brother.
@suneelp63086 жыл бұрын
+manoj undavalli ఉండవల్లి గారు కులగజ్జి పట్టాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము వెనకబడిన వర్గాలం కులగజ్జి వాళ్లకు ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మీతో వర్గాలన్నీ వెనకబడి పోతున్నాయి లక్షల కోటీశ్వర్లు అవుతున్నారు కోటీశ్వరులు మిలీనియర్ లవుతున్నారు రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఈనాడు పేపర్ లో వల్ల అనుబంధమీడియా సంస్థలో గ్రాఫిక్స్ కి పరిమితం అయింది ఏ అంబేద్కర్ కంటే గొప్పవాడా అల్లూరి సీతారామరాజు కంటే గొప్పవాడు టంగుటూరి ప్రకాశం కంటే గొప్పవారు కందుకూరి వీరేశలింగం కంటే గొప్పవాడు ఇటువంటి గొప్ప నాయకుల గురించి చెప్తారు తల్లిదండ్రులు అంతేగాని పార్టీలు పెట్టి కులాన్ని కమ్యూనిటీని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసే వాళ్ల గురించి ఎవరు చెప్పారు ఎప్పుడో సినీ యాక్టర్ అయ్యుండొచ్చు ఇప్పుడు కాదుగా ఇప్పుడు ఏంటనేది మాట్లాడుకోవాలి
@manojvundavalli20456 жыл бұрын
@@suneelp6308 Iyte meeru Shakshi Paper,Andhra prabha paper,Vartha paper,Namaste Telangana paper Ela cheppukunte pote Chala vunna Avi chaduvkondii Akkada aa papers lo a gajji kanipistundo okasri chudu&Inka emi annavu thakkuva kulam medi annavuu a thakkuva kulam varuu work chestuna govt employees ki 1996salaries evvadaniki kuda singlepenny lenapudu like our state was in a position like begging Bowl appudu vachaduu okamagadu oka IT aney reform nee tesukuni vachi 1.5lakhs crores Mana state ki labham vacheyale chesadu marii appudu emi iyindi ne teyliviiii e mataluu knchm history tesukuni vachinaa re forms telusukoo nuvu chesinavaru freedom fighters nenu cheppina varuu society fighters.Anyway nee agenda naku anduku Kani oksariii NTRgaru CBN tesukuni vachina reforms chudu appudu neku nachina Politician tho compare cheysi chudu appudu cheppu nee kaburulu.
@dr.rajendrakumar18637 жыл бұрын
if you want to show interview, play with no editing....dont keep the points what your channel require
@satishpadavala23706 жыл бұрын
Dr. Rajendra Kumar
@manaintivanta85106 жыл бұрын
Exactly
@dharmaindra4084 жыл бұрын
Media successfully killed me😂😂😂🤣🤣🤣🤣
@dmnviswaproductions88906 жыл бұрын
ఏమి అయ్యా జాఫర్ గారు..ఆయన వెర్షన్ చెపుతున్నాడు..తప్పో..ఒప్పో వినవా..
@venkateswarlukota30276 жыл бұрын
అరే జాఫర్ నువ్వు అప్పటికి పుట్టావో లేదో,అర్ధ సత్యాలు మాట్లాడకు.నాదెండ్ల భాస్కరరావు 34వ కటింగ్ తర్వాత పుట్టావు.నీకెందుకురా ఈ ఏకసెక్కాలు?ఆయన వయసు ఉన్న వాళ్ళతో,ఆయనతో కలిసి పని చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేయిస్తే బాగుండేది. (కటింగ్ అంటే చస్మాలు తీయటం)
@breakingnewsmama93737 жыл бұрын
supper naaadhendla sir ......... ur a great sir I respect u sir
@apurvachannel79866 жыл бұрын
Nadendla is not correct, his expressions are not geniune
@sureshchow65966 жыл бұрын
జఫర్ గాడికి ఏమి తెలుసు ఆనాటి విషయాలు మీడియా మొత్తం (కమ్మ నాయ. ) మంచి వాడిలా చూపారు
@RK-xu9kn6 жыл бұрын
Ento ఒక్కొకరు okkola చెప్తున్నారు అసలు ఏవి నిజాలో ఏవి అబద్దాలతో present unna maa generation ki ardham kavadam ledhu..మీడియా వాళ్ళు చెప్తే clarity ga cheppadi ledha చెప్పకండి అంతేగానీ confusion lo పెట్టొద్దు ప్లస్
@anilop65436 жыл бұрын
Confusion lo పెడితే నే నిజం బయటికి రాకుండా tdp ని ఎవ్వరూ ద్వేషించుకొరు. మీడియా అమ్ముడు పోయింది
@mallepoolu6 жыл бұрын
జాఫర్ గారు! మీ ప్రశ్నకి సమాధానం మీ సమాధానంగా ఉండాలి అనే భావన కనిపిస్తోంది. మీ ప్రశ్న పెద్దగా, వారి సమాధానం చిన్నగా ఉంది. బాలేదు.
@bolisettisriramanaresh77636 жыл бұрын
Nadendla said 90percent correc
@shivaeventsramveluri6 жыл бұрын
Jaffffar ki ila chandrababu ni interview chese DAMMU unda
@pkwritings16823 жыл бұрын
Bhaskar Rao niku Oscar pakka 😂😘
@sandeepindia25716 жыл бұрын
Vennupotu no 1 nadedla bhaskar rao...... No 2 CBN
@Phani_62626 жыл бұрын
Hats off basket Rao Garu
@ramakrishnagoudramakrishna17166 жыл бұрын
కొడి కత్తి ఘటన అపుడు జరిగీందా
@suman.b.koduri85407 жыл бұрын
జాఫర్ గారు...మీరు మంచి ఇంటలెక్టువల్ జర్నలిస్ట్.అభినందనీయం. కాని.... మనం ఇంత పేరు తెచ్చుకున్నాము అంటే కేవలం మన షోలో ఎదురుగా వున్న వారి వల్లనే.వారు ఎవ్వరైన కావచ్చు.కావున... పరిచయంలోనే అతిధిని గారుతో సంభొదించాలి... అతిధి ధేవోభవ అని మా తాతలకాలం నుండి ఒక నానుడి... వారు ఏమి చెప్తారో వినాలి ముందు...అది లేదు. రేటింగులకోసం .. ప్రభుత్వాల..పెద్ద నాయకుల ప్రసన్నంకోసం చెయ్యొద్దు.. ప్రశ్నకన్నా జవాబు యెక్కువ వుండాలి... కాని మీ కార్యక్రమంలో అది తిరగబడింది. అతిధి చెప్పినదాన్ని వినాలికాని...అబ్బ ఆయన ఎదో చెప్తాడు అనుకునే లోపల వెంటనే మీ ప్రశ్న.వారిని అగౌరపరిచేలా..వారిముందే ఫొన్లో మీరు మాట్లాడి పరీక్ష చెయ్యటానికి మనమేమైన సి బి ఐ ఆఫీసర్లమా... మీరు మాట్లాడేటప్పుడు విని ఏమి చెప్తారో విని జనాల్లోకి తీసుకురండి. కటింగులు ..అతుకుల బొంతలాగా వుంది సార్ కార్యక్రమం మొత్తం. ముక్యగమనిక.. నేను ఎవరికి చెందివాడిని కాదు.ఒక సామాన్యుడిలా ..మీ నుండి ఇంకా క్రొత్తదనాన్ని ఆశిస్తున్నాను...కావున ఇంత సమయం వెచ్చించి ఇది వ్రాశాను.తప్పుగా బావిస్తే క్షమించండి.
@mchalapathi22356 жыл бұрын
Suman MAhATMA it mi Posted
@VibrantSpirit876 жыл бұрын
Suman MAhATMA well said sir
@deepikadeepikaganasala54816 жыл бұрын
కరేక్టుగా చేప్పారు బ్రదరు .
@sujitkanna83356 жыл бұрын
Suman Mahatma
@srikanthkakarla53786 жыл бұрын
naadendla naa kodaka nivu lanzakodikivi raa
@kaliprasadchowdhary32596 жыл бұрын
Nadendla garu 100% correct
@MadanMohan-kj5fe6 жыл бұрын
CM chair kosam adda daarulu thokkina cbn...ntr sir ni Mosam chesadu Cbn....
@pullaiahsiva94716 жыл бұрын
Rey ni duplicate matalu apu
@Mahesh_Sharma_Malladi4 жыл бұрын
Madda
@ravinarayana71776 жыл бұрын
బాబూ జాఫర్ కొంచెం ఓవర్ ఆక్షన్ తగ్గించు. నువ్వు నీ interrogation maatalu.
@ashokvipparla45077 жыл бұрын
paperla gurinchi nadendla garu cheppindi correct.
@ajayanand85094 жыл бұрын
Wat is the matter ? Didnt understand pls explain
@jpreddy65683 жыл бұрын
100% correct
@TM-wn9zh6 жыл бұрын
ఇవే ప్రశ్నలు చంద్రబాబు ను అడగగలరా?
@creativeeye47947 жыл бұрын
really sir u r hero...
@bujjibangaram7ilu.srinured2333 жыл бұрын
ఒక యాక్టర్ ని రాజకీయ యాక్టర్ ని చేచి ఆటాడుకున్నారు. ఏ వరుఏదిచెబితే అదేచేసారు. సినిమా ల్లో డైరెక్ట్ లు యాక్సన్ చెబితే అదే చేసాడు ఎన్టీఆర్. అందుకే చిరంజీవి కూడా ఇలాగే అయిపోతాను అని తొందరగా ఈ మురికి లోకాన్ని విడిచిపోయాడు. ఎన్టీఆర్ని ఒకరాజకీయ బొమ్మ లాఆడించారు!
@bobbilisathisamadaanasamra50636 жыл бұрын
sir ur 100 Statham nijam
@vamshikrishna90836 жыл бұрын
జాఫర్ గారు CM చంద్ర బాబు గారి ని కుడాఇల ద్రోహం గురించి ఇంటెర్వి చయండి చుధ్హం
@suvarchalagogineni60063 жыл бұрын
కుర్రాడివేగా జర్నలిస్ట్ అర్హతలు సంపాదించి నువ్వు ఇంటర్వూ చేసి నీకసినంతా తీర్చుకోవచ్చు కదా
@Liger992976 жыл бұрын
He may be good or bad, but I be never seen as straight forward politician like Nadendla B.Rao
@jagadeeshdogga84156 жыл бұрын
1996 గురించి అడగడానికి జాఫర్ నీకు బుద్ది ఉండాలి..ఏం నీకు తెలియదా..అది ఏంటో..అని..అంతా మీడియా పుణ్యమే కదా..!!!
@viswanathreddy58766 жыл бұрын
I'm a pakka politician😂😂😂😂😂😂😂😂
@srilatha30222 жыл бұрын
జపర్ sir ఇంటర్వ్యూ చాలా correct గా అడుగుతారు...
@vasireddysekhar87117 жыл бұрын
jafear garu bhaskarao garu dhi nijam
@dharmaindra4084 жыл бұрын
రాజకీయ నాయకులు ఫైల్ అయ్యారు కావున సినిమా వాలు వస్తున్నారు.
@thimmarayappagarirajasekha99606 жыл бұрын
Ntr manchi vadu kadani anukone vallu 👍veskondi
@soujikolli12806 жыл бұрын
జాపర్ చెప్పేవారిని పూర్తిగా చెప్పనివ్వవేరా బాబు రికమండేషన్ జాబా ఏంటి
@ramakrishnavaddepalli6 жыл бұрын
I like Nadendla Bhaskar Rao stand.
@lokeshdasari30486 жыл бұрын
ఆ దేవుడికే తెలియాలి మొత్తానికి అధికారం కొసం ఏమైనా చేస్తారు
@petworld80236 жыл бұрын
But he is looking like 50yrs old He will definitely live 30 yrs
@dpvprasad13844 жыл бұрын
I
@nijalumatladukundam55136 жыл бұрын
ఆ పత్రిక లేకపోతె NTR లేడు
@kannavaraputhulasiprasad57496 жыл бұрын
Nuvvu tappa evarina NTR... Gurinchi...tappuga cheputhara sir....A parti vaallu kuda chepparu....dhanni batti mee buddhi Anta Adhavadho Ardhamaithundi andhariki.......
@ayiredddibhimanna75636 жыл бұрын
Nadendla Bhaskar Rao Garu super
@satishnaidu87446 жыл бұрын
Nadhendla garu your correct
@pappireddygariprakasam42323 жыл бұрын
లావు మీధ సొట్ట కనబడదు
@vsssarma6 жыл бұрын
Nadendla has a great memory and talked frankly and mostly truthfully. Press made it look like he was a corrupt man but after hearing him, I see that he was a clean politician. As for the starting of TDP, perhaps he felt that he was the initiator of the party but NTR's close aide Tipparaju Ramesh Babu recalled that NTR came up with the idea long before. To this extent Bhaskar was wrong.
@humbleRaj Жыл бұрын
Thipparaju is a stupid guy
@shivaeventsramveluri6 жыл бұрын
Meelanti jurnalists durmargulaki andaga nilustaru kabatte ...nadendla ni villon chesaru...tharuvatha ntr ni villon chesaru
@prasadvatsavai1166 жыл бұрын
Mr. Jaffer you are unfit to host this show
@parannaidu24056 жыл бұрын
Nadendla garu meru nizunga great sir.......me interview lo Chala chakkaga matladaru
@VK-yt6bh5 жыл бұрын
Lolll kanapadtundhii ni kula gajji
@pangulurisrinivasarao76366 жыл бұрын
వెన్నుపోటు భాస్కరరావు ఆపు నీ అబద్దాలు
@nvadd6 жыл бұрын
జాఫర్ బాబూ.... కాస్త ఆలోచించి question అడిగే విధానం తెలుసుకో.... MG రామచంద్రయ్య కాదురా జఫ్ఫా MG రామచంద్రన్
@rambabu9377 жыл бұрын
84 ....... 96 chala correct ga chepparu sir Nadendla garu...