ఇటువంటి కార్యక్రమాలను చూపించే ముందు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కట్టుబొట్టు ఉన్న వాళ్ళతోటి యాంకరింగ్ చేస్తే బాగుంటుంది ఏదో రాక్షస జాతిని తీసుకువచ్చి హిందూ ధర్మం కోసం చెబుతూ ఉంటే ఆధ్యాత్మిక చింతన లోపిస్తుంది ఇప్పటికైనా టీవీ ఛానల్వాడు కొద్దిగా మన హిందూ ధర్మం కోసం ఎప్పుడైనా తెలియజేసే ముందు కట్టుబొట్టు భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్న వాళ్ళ చేత యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము మేము మీరు ఎలాగో మారారు మూర్ఖులు మీరు వ్యాపారం కోసం ఛానల్ నడుపుతున్నారు కొద్దిగా ఆశ ధర్మం కోసం దేశం కోసం మారండి
@mahathiveera9035 Жыл бұрын
Ss
@kailashpoultryfarmkhammamt2996 Жыл бұрын
100% correct
@kailashpoultryfarmkhammamt2996 Жыл бұрын
Hindus 🕉 ela ondalo kuda emaykie tayleyada layka ollu kov ekke elante dressing style lo chaptundo
@kailashpoultryfarmkhammamt2996 Жыл бұрын
Kattu bottu kuda narpalayda evaru emayke
@vaggelaarunakumari66 Жыл бұрын
Yes👍
@kanuradha2572 Жыл бұрын
హిమాలయాల దగ్గరకు వెళ్లలేని వారికోసం మంచి దృశ్యం చూపించారు జై మహాదేవ శంభో శంకర థాంక్స్ టీవీ9
@sailakshmi9949 Жыл бұрын
)న్ / ❤
@kovvadarambabu7156 Жыл бұрын
మీ సాహస ప్రయత్నం అద్భుతం. హర హర మహాదేవ శంభోశంకర. మన సంప్రదాయాలను, భగవంతుడి గురుంచి చెప్పే విధానంలో... కట్టూ బొట్టూ... భారతీయతను పాటించి చెబితే మరింత వన్నె తెచ్చేవిధంగా ఉంటుందనేది మా విన్నపం.
@brahmirowdypilla5439 Жыл бұрын
దాన్ని ఎలా తీసుకున్నారు రా బాబు అది దాని జుట్టు, అవతారం, కొంచం చూడనికి అయిన మంచిగా ఉంటే బాగుండు
@venkatavaraprasad9819 Жыл бұрын
Kothagaa try chesaamandi but chethalaa ayyindi 😂
@Hind_Fauj Жыл бұрын
ఇది అడుగుపెట్టిందంటే హిమాలయాలు కూడా అపవిత్రమైపోయుంటాయ్
@jayalakshmikidsartssadguru94928 ай бұрын
Drushyam.exlent❤❤❤❤
@srianandanilayam1989 Жыл бұрын
ఈశ్వర నిలయమైన హిమాలయముల గురించి దేవతలు రుషులు కీర్తించారు. కలి ప్రభావము మన దౌర్భాగ్యం ఇప్పుడు దయ్యాల కీర్తిస్తున్నాయి (మన దౌర్భాగ్య9 కాట్రవల్లి)
@skarthik51781 Жыл бұрын
😂😂👏👏👏👌👌
@ram-qz1gi Жыл бұрын
హార్ హార్ మహాదేవ్,🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@krishnak.krishna4285 Жыл бұрын
ఓం నమశివాయ హర హర శంభో మహాదేవ
@PraveenKommu-y3kАй бұрын
హిమాలయ పర్వతం ఏదో ఒక అద్భుతనికి నిలయం ప్రతి ఒక్కసారి పౌరాణిక కథలు వస్తూనే ఉంటాయి ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏