నా భాగ్యము కొద్దీ. ఈ వీడియో లో చూపిన చోట్లకు నేను వెళ్లి రావడం జరిగింది శ్రీ వైష్ణవ సంఘం వారు తీసుకు వెళ్లగా వెళ్లగలిగాను సముద్రం మధ్య నడిచిన ప్రాంతంలో నడిచాము. రెండువైపులాసముద్రం మధ్యలో నీళ్లలో ఇసుకదారి ఆ ఆనందమే వేరు రామ శిలలు దర్శించి తరించాను ముట్టుకొని దణ్ణం పెట్టుకున్నాను పూజించాను జై శ్రీరామ్
@devireddyvijayaraghavaredd75562 жыл бұрын
Please naku darsanabhagyam kaliginchandi
@sirineney52512 жыл бұрын
Naku a margam chuse margam thelpandi
@srinumamidisetti54972 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు బ్రో
@bsivabrahmendrabsivabrahme31652 жыл бұрын
Yenta punynam chisukunavo sodara
@sailu85042 жыл бұрын
Memu kuda velli chusi vachan🙏🙏🙏🙏
@MOHANREDDY-gt6vg2 жыл бұрын
మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది. మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి? ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం. హిందూమత గ్రంథాలు కానీ మన మతంపైన అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం. “వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము. కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు. అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు. ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది. ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి. హిందూమతానికి ప్రవక్తలు ఎవరు? ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు. కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం. ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి. జై సనాతన ధర్మ 🙏🙏🙏
@yendodukrishnareddy32242 жыл бұрын
Thanks for your information namaste
@sreenulalam43032 жыл бұрын
You are amazing...
@vanamalakshmi54782 жыл бұрын
చాలా బాగా రాశారు కానీ యువత ఇది పట్టించుకోకుండా పిల్లల్ని పెంచుతున్నారు
@AparnaPeddireddy2 жыл бұрын
Chala chakkaga chepparu… 🙏🏻
@tummalapentalavakumar45752 жыл бұрын
🙏🙏🙏
@bandarugiriraju54972 жыл бұрын
జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీరామ అన్న మాటలోనే ఎంతో ఆనందం కలుగుతుంది
@nagababupesingi57892 жыл бұрын
ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన పురాణాల గురించి మన చరిత్ర గురించి తెలుసుకోవాలి అప్పుడే మన దేశం యొక్క గొప్పతనం పిల్లలకు తెలుస్తుంది ఎన్నో వేలయాల నాటి కట్టడాలు తుఫానులకు భూకంపాలకు పాడైపోతాయి సరియైన సాక్ష్యాలు కావాలంటే అది అసంభవం ఎందుకంటే మనం కట్టుకుని ఇల్లు ఏ వంద సంవత్సరాలు అయితే పాడైపోతుంది అదే వేలు సంవత్సరాలు గడిస్తే ఆ ఆనవాళ్లు కరెక్ట్ గా ఎలా ఉంటాయి ఇది మన చరిత్రకు గర్వకారణం జైశ్రీరామ్
@cdrprasad49542 жыл бұрын
జీవితంలో ఒక్కసారి అయినా సరే శ్రీ రాముడు సముద్ర మధ్యలో నడిచిన ప్రాంతాన్ని దర్శించాలి అక్కడ నడవాలి అనేది మా కోరిక కానీ అదృష్టం కొద్ది ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం టీవీ9 వారు చూపించడం ద్వారా కొంత తృప్తి చెందింది మా మనసు. ధన్యవాదాలు 🙏🙏
@indianbull36012 жыл бұрын
ఇన్నాళ్ళకి టీవీ9 ధన్యమైంది చెత్తలు చూపించకుండా ఇలాంటివి పదిమందికి చెప్పి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి థాంక్యూ మీ ఇన్ఫర్మేషన్ కి ఈ ప్రయత్నానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జైశ్రీరామ్
@vishwamalathiadluri55042 жыл бұрын
నిజం
@viswanathchunduri4826 Жыл бұрын
Same MSG post chedhamani comments box open cheste ,e msg undi,😊
@ragallagopiragallaanudeep68712 жыл бұрын
సూపర్ టీవీ నైన్ ఇంతవరకు ఇంత మంచి ప్రోగ్రాం ఎప్పుడు చేసి ఉండరు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నా
@orugantishankariah77082 жыл бұрын
నేను భారత మాజీ సైనికుడిని నా పెద్దమ్మాయి మరియు అల్లుడు మరియు మనవడి ద్వారా రామేశ్వరం రామసేతు వరకు వెళ్లి వచ్చాము భగవంతుడు మాకు ఆ అదృష్టం కల్పించాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@gravindrareddy3253 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై భారత్ 🇮🇳🌹🌹👏😭
@gravindrareddy3253 Жыл бұрын
జై శ్రీ రామ్ జై భారత్ 🌹🌹🙏🙏🇮🇳
@Murali995802 жыл бұрын
రామసేతు గురించి వివరంగా వివరించారు నిజంగా ఇలాంటి వీడియోలు మళ్లీమళ్లీ చూపించాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. రామసేతు రహస్యాలు ప్రజలు కు తెలియజేయ చేశారు ఇలాంటి వీడియోలకు ప్రజలు ఆరాధిస్తారు కచ్చితంగా శ్రీరాముడు.రామ గురించి వీడియో రూపంలో మళ్లీ మళ్లీ చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్..🕉️🚩💪🙏
@kalalraghavendergoud46062 жыл бұрын
అద్భుత చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించారు... ధన్యవాదాలు ! 🙏🚩
@rajputsingh94652 жыл бұрын
జైశ్రీరామ్ 🙏 ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు తెలియని కొన్ని నిజాలను తెలియని అని విషయం ఎందుకంటే తెలిసి తెలియనట్టు ఉంటున్న ప్రజలకు శ్రీరామ మహారాజు వారి రామసేతు నిర్మించిన పురాతన శిలల మహాసముద్రం మధ్య భాగంలో ఉన్నటువంటి రామసేతు వంతెన నలుపుల రాష్ట్రాల నుండి కాదు వేరే వేరే కంట్రీలో వారికి కూడా తెలిసినట్టు చూపించిన పాత్రికులు టీవీ9 న్యూస్ వారికి మరియు ముఖ్యంగా ఈ యొక్క మహా కార్యక్రమాన్ని శ్రీరామ భక్తులు వీక్షించేలా క్లుప్తంగా వివరించినటువంటి ఆ యొక్క మహా కార్యక్రమాన్ని ఎటువంటి భయాందోళన లేకుండా సముద్ర మధ్య భాగంలో వెళ్లి ఆ యొక్క రామసేతు నిర్మాణం గురించి తెలుసుకొని తెలియపరిచినటువంటి మీ అందరికీ పాదాభి నమస్కరించు🙏🙏🙏🙏🚀🚀🚀
@peddojibhaskarchary70602 жыл бұрын
జైశ్రీరామ్. జై శ్రీ హనుమాన్ జై సనాతన ధర్మం జై బిజెపి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే హిందువులు ప్రాణాలతో ఉంటారు. ముస్లింలు భారతదేశాన్ని అష్టదిగ్బంధనలో పెట్టారు ఒక పెద్ద అలజడి సృష్టించి భారతదేశాన్ని ముస్లింలు ఆక్రమించబోతున్నారు....
@revathideviavvari59682 жыл бұрын
By 2047 India will become Islamic country another Ghajini Mohammad Ghori Auroungajeb ect will rule this country and hinduism will be destoyed destroyed
@kbabu45762 жыл бұрын
😱
@vijayalakshmi47532 жыл бұрын
Jaii BJP🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@VenkateshkurumaGorige2 жыл бұрын
Bongu em kadu
@VenkateshkurumaGorige2 жыл бұрын
Bjp waste
@orugantiyadagiri58572 жыл бұрын
నిజంగా గ్రేట్ మీరు మీరు చేసే పని అందరికీ ఉపయోగపడేది చాలా నేర్పించారు అక్కడ వెళ్లకుండా గాని ఇక్కడే ఉండి చూడగలిగాను
@venkeyramana37182 жыл бұрын
జై శ్రీరామ సీతా రామ లక్ష్మణ హనుమాన్ కీ జై ఆదియెన్ రామానుజ దాసన్
@prabhakarsai13612 жыл бұрын
రామసేతుని మీరు సరిగ్గా వివరించలేదు ఎందుకంటే రామసేతులు నిర్మింపబడిన రాళ్ళ యొక్క వయస్సు 7500 సంవత్సరాలు అయితే దీని తరువాత ద్వాపర యుగం వచ్చింది ఇది ఎనిమిది లక్షల సంవత్సరాలు అంటే కార్బన్ డేటింగ్ తో చూసినప్పుడు ఆ రాళ్ల యొక్క వయస్సు ఎనిమిది లక్షలు దాటి ఉండాలి దీనిని సరిగ్గా అర్థం చేసుకొని అర్థమయ్యే విధంగా యథార్థమైన విషయాలను మాకు అందించండి
@charigaru46332 жыл бұрын
8 lakshalu kuda kadhu oka koti 7500000 yrss
@indragantivenugopal32192 жыл бұрын
Tretayugam 7500 years old is correct. but dwapara is not 8 lakh years. counting of years is different in ancient times
@laxminarayanamanthena34452 жыл бұрын
Currect ga chepparu
@kallaramarao44922 жыл бұрын
L099
@vittalpyramid85182 жыл бұрын
శాస్త్ర వేత్తలు 7500 సం. అంటే నమ్ముతారా? కోతినుండి మానవులు అన్నారు ఏఒక్క కోతైనా 5/10 వేల సంవత్సరాల కాలంలో మానవునిగా మార్పు చెందిందా!
@catchfile2 жыл бұрын
మంచి వీడియో మంచి అనాలసిస్ ..టీవీ9 ఇన్నలకు ఒక గుడ్ వీడియో చేసింది
@utumahendar9932 жыл бұрын
చాలా గొప్ప సాహసం చేశారు టీవీ9...మీరు ఇలాంటి వి చూపించాలి...దేవుళ్ళు లేరు అనే వారికి రామాయణమే లేదు అనే వాళ్లకు ఇలాంటివి మీరు చూపించి వాళ్లకు తెలియజేయాలి...మీరు చూపించిన రామసేతు నిర్మాణం ఇంకా చాలా ఉంధి..మీరు 20పర్సెంట్ మాత్రమే చూపించారు.అయ్యిన పరవాలేదు..జై శ్రీరామ్ 🙏🙏
@indhuriranjithkumar24082 жыл бұрын
ఈ నాగవల్లి ఒప్పుకోదు ఇంకా పరిశోధనలు చేయాలి అంటుంది
సముద్ర మట్టాలు తక్కువగా ఉన్న ఆ కాలంలో భారత్ శ్రీలంక ల మధ్య ఇప్పుడు ఉన్నట్లుగా 30 కిలో మీటర్ ల దూరం నీరు ఉండక పోవచ్చు ...బహుశా ఏ కొద్ది దూరమో నీరు ఉండ వచ్చు...అసలు భారత్ మరియు శ్రీలంక రెండో ఒకే భూభాగం... ఇక పోతే ఆ శిలలు బంగాళా ఖాతం లో నీటి మీద అక్కడక్కడా తారస పడుతూనే ఉంటాయి..అది సముద్ర ప్రయాణం తరచుగా చేసే వారికి బాగా అనుభవం...ఆ శిలలు ఎక్కడివంటే సుమారు 70000 సంవత్సరాల క్రితం సుమత్రా ద్వీపంలో పేలిన భారీ అగ్నిపర్వతపు లావాకు సంబంధించిన అవశేషాలు...కాక పోతే ఆ రాళ్ళను సేకరించి ఒక బంధనంలా చేసి అప్పుడు ఉన్న ఆ కొద్ది దూరపు సముద్ర జలాల మీద బ్రిడ్జి ని నిర్మించడం అనే ఆలోచన నీలునికి రావటం అనేది గొప్ప ఆలోచన...యుద్ధం ముగిసిన తరువాత ఆ వారధిని విభీషణుడి విన్నపం మేరకు ధ్వంసం చేయడం కూడా వాస్తవం..
@ksrraju82642 жыл бұрын
@Never Ever Melody నేను సైంటిస్ట్ ను కాదు...కాకపోతే ప్రతిదీ వాస్తవ కోణంలో అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం ..
@anandsingam9911 Жыл бұрын
Point To Point Meeru Cheppindhi Fact 👍
@rajkumarthatikonda71232 жыл бұрын
మన జీవన విధానం తెలియచేయు గొప్ప పుస్తకం భగవద్గీత. 🙏
@maheshkandula78072 жыл бұрын
జై శ్రీ రామ చంద్రముర్తి 🚩🚩🚩🚩
@dineshpenupothula7138 Жыл бұрын
పనికిమాలిన రాజకీయలు,, నాయకులకోసం మీడియా ను వినియోగించే బదులు ఇటువంటివి సామాన్యులకు చూపితే ఎంతో సంతోషిస్తారు 🙏
@chandrasekhar43182 жыл бұрын
జై శ్రీరాం జై జై శ్రీరాం.రామాయణం నిజం రాముడు పరిపాలించింది ముమ్మాటికీ నిజం.మానవాళికి ఇ దొక అధ్భుత కావ్యం🙏
@sattinarayana41032 жыл бұрын
జీవితం లో మీరు చేసిన మంచి పని ఈ వీడియో తీయడం 🙏🏻
@ramreddy14352 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@yogeshwarimerugu47772 жыл бұрын
Good voice over. E voice chaala familiar. Nice program. Jai sreeram
@ncs98102 жыл бұрын
జై శ్రీ రాం 🚩🚩🚩🙏
@harisatyanarayanakarneedi64892 жыл бұрын
0
@kvenkataramarao24142 жыл бұрын
భారతదేశంలో స్థల పురాణంలో ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి వాటి యొక్క గొప్పతనం ఎవరికీ తెలియచేయరు
@shivachelmeli87752 жыл бұрын
Y bro
@PavanKumar-ud4ro Жыл бұрын
🙏🙏🙏
@chittigaadu2 жыл бұрын
నాగులు... లవ్ ur voice...daily ఒక్కసారి అయినా వుంటాను💕🥰
@ncs98102 жыл бұрын
జై శ్రీ రామ్ 🚩
@Raja-4580 Жыл бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🎉
@ramakrishnabobepalli50442 жыл бұрын
ఇంకా ఆసక్తికరమైన అంశాలను వాస్తవాలను పూర్తిగా చూపించేది ప్లీజ్
@enjamuriramulu26392 жыл бұрын
మంచి పరి శోధనా ఆ శ్రీరాముని సీత మ్మ తల్లి ఆ శిస్సులు మీపై ఉండుగాక జై సీతా రామ జై హనుమాన్
@badribadri7018 Жыл бұрын
పావనమైన శ్రీ రామ సేతు ను చూపించినందులకు ధాన్య వాదాలు.
@srinivasmaram22052 жыл бұрын
I love sreeeram
@manyamsvsdadi52052 жыл бұрын
హలో మాష్టారు, మీ యొక్క అన్వేషణలో, మీరు ఎటువంటి సైంటిస్ట్ లు తో సంభాషించకుండా, భక్తులతో సంభాషించి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని రూఢీకరిస్తూ కంక్లూజిన్ ఇచ్చేస్తున్నారు, ఇది రాముడు నిర్మించింది అని. వాహ్.... what a great analysis. ... 😀😁
@garikapatiavinash9468 Жыл бұрын
Meru pedda scientist ah aithe universe ela create ayyindi? Particles atoms leni universe ni meeru imagine cheayagalara? Ee universe ki end unda ? Scientists emi goppavaru kadu.. chivaraiki vallu kangonedemi ledu. God is there
@rameshmohithe86142 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🚩🙏
@ramakrishnavatyam39552 жыл бұрын
🙏🙏Jai Sri Ram 🙏🙏
@karunakarguntaka4611 Жыл бұрын
ఇంత మంచి దృశ్యాన్ని చూస్తుంటే టీవీ9 చానల్ మీద నమ్మకం కలుగుతుంది , ఎక్కువమంది భారతీయులు కూడా టీవీ9 చానల్ ని నమ్ముతారు , సూడో సెక్యులర్ నాయకుల ప్రలోబాలకు మోసపోయి ,భారతీయులను అవమానపరిచే కార్యక్రమాలు పనికల్పించుకుని ప్రసారాలు చెయ్యొద్దు , జై హింద్
@jayasakarudayagiri29222 жыл бұрын
వాదనలన్నీ ప్రక్కన పెట్టండి.రాముడు నిజం..రామాయణమూ నిజమే!! కాకుంటే ఆనాటి వారికీ మనకూ టెక్నికల్ టెర్మ్స్ లో కొన్ని తేడాలుండే మాట కూడా కొంతవరకూ నిజమే అయి ఉండవచ్చు..
@brahmamkammarakallutla4782 жыл бұрын
Manchi vedio chupincharu meku danyavadamulu. Jai Sriram Jai Hanuman 🌹🙏🌹🙏
@saibabamoggam59512 жыл бұрын
Jai Sri Ram 🙏🚩🚩🚩🚩🚩
@syamsundarsuri11652 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼
@rameshntr2542 жыл бұрын
Jay Sri Ram Anjaneya...🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@sayendharsaliganti9595 Жыл бұрын
థాంక్యూ టీవీ9 ఇంత మంచిగా మా కోసం చూపించినందుకు
@eskittu6122 жыл бұрын
జై శ్రీరామ్ 🚩🙏
@పవన్కళ్యాణ్గాజుల2 жыл бұрын
జై sitaram, జై sitaramajaneya namaha, శ్రీ sitaramalaxmana ఆంజనేయ bhartasadrugnaya namaha
@venkatachary2132 жыл бұрын
Jai sriram
@Medicoboi2 жыл бұрын
🤡🤡🤡🤡💩
@perururamalayam64252 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
@perururamalayam64252 жыл бұрын
Jai sriram
@tulasiram24392 жыл бұрын
Nejamani telesindikada..dharmanni acharinchandi. Jai sriram ..
@naraseilovethismpgowdilove96052 жыл бұрын
Jai sri ram jai hanuman jai sriram jai hanuman jai sriram jai hanuman🌹🌹🌹🙏🙏🙏
@kvrkcreations89722 жыл бұрын
ముందుగా టీవీ9 వారికి అభినందనలు. శ్రీరామ సేతు దర్శనభాగ్యం కలిగించినందుకు భారత ప్రజలందరి తరపున మరయూ నా వ్యక్తిగతంగానూ కృతజ్ఞతాభివందనలు. మేము వెళ్ళలేని వృధ్దులం మీ దయవల్ల చూడగలుగుతున్నాము. 🙏🙏🙏
@buddi5860 Жыл бұрын
Intersting information
@muddasanisaritha2 жыл бұрын
జై శ్రీరామ 🙏🙏🙏🙏
@MrChandrakt2 жыл бұрын
Chola rajula Architecture 🥰😍
@raghavendrareddy91962 жыл бұрын
Jai Hanuman Jai sri Ram
@NareshNaresh-oe9xk2 жыл бұрын
Jai sri ram 🚩🚩🔥💥
@b.n.samadarsi90852 жыл бұрын
Ramram🌅☘️👏ma
@drvajralavlnarasimharao24822 жыл бұрын
Good Information 👍
@shimha7568 Жыл бұрын
జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
@ravichandradurga4321 Жыл бұрын
Tq టీవీ9. good program
@ravibravi53612 жыл бұрын
రాముడి ఆనవాల్ల పరిశోధ అనితర సాధ్యం , మీ పరిశోధన బహు పరాక్ , తస్మాత్ జాగ్రత్త
@harekrishnapechetti57712 жыл бұрын
కలి యుగం మొదలయ్యి లక్ష సంవత్సరాలు దాటింది కదా? త్రేతా యుగం పు వారది వయస్సు 7500 సంవత్సరాలు ఎలా అవుతుంది. యాంకర్ మతప్రచారకులనే కాకుండా శాస్త్రవేత్తలను కూడా సంప్రదించి చెబితే మరింత గా వాస్తవాలు తెలుసుకోగలిగే వాళ్ళం.కార్యక్రమం తన భావాన్ని ప్రచారం చేసుకోవడం అన్నట్లు ఉంది. తప్ప నిజాల్ని వెలికితీసేదిగా లేదు.
@surya123272 жыл бұрын
Mee hair style bagundhi ... 👍😁😁😁
@Saidhu83402 жыл бұрын
జై శ్రీమన్నారాయణ వానర సేనలు వారధి కట్టగ వారిది దాటేను నరవనుడు దశశిరమున రావను నీ కూల్చి పట్టాభి రాముడై రఘురాముడు
@beyondtheclouds74492 жыл бұрын
Jai Sri Ram 🌍
@vramana1471 Жыл бұрын
ఎలక్షన్ వరకు ఈ డ్రామా కొనసాగించండి
@laxmikante6462 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్,🙏🙏🙏🌺🌹💐🪷
@rajeseararaoperaka74862 жыл бұрын
జైశ్రీరామ్
@bandlamudijyothimanohar25972 жыл бұрын
జై శ్రీ రమ్
@venkatab27182 жыл бұрын
యాంకర్ గారు మీరేమి ఫీల్ అవ్వొద్దు , మీ కేశాలంకరణ చూస్తే వెంటనే నాకు రామాయణం లోని శూర్పునఖ గుర్తు వచ్చిందండీ. మీ బ్యూటిషియన్ ను మార్చండి
@ravindrabilla25242 жыл бұрын
Om Jai Shree SitaRama Hanuman Bhakta ki Jay 🙏🙏🙏
@karrisrihari97392 жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.. 🙏🙏🙏
@ushakummari1646 Жыл бұрын
Very good information.....keep it up
@BokkaLakshmi-r5e Жыл бұрын
Jai streeRam Ram🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@nagapadmachellaboyina91742 жыл бұрын
JAI SHRI RAM 🚩🙏🇮🇳
@bavisettilakshman79502 жыл бұрын
రామసేతు మళ్లీ మనం ఎందుకు నిర్మించకూడదు సాధ్యపడుతుంది ఎట్లా సాధించాడు ఆయన హిందూ మతం కొట్టు పట్టి రామసేతు మళ్లీ నిర్మించాలని ఎంత పని కాదు ఓం శ్రీ సాయిరాం
@Naveen_123492 жыл бұрын
Jai sriram🚩🚩🚩🚩🚩✊✊
@srinukandi8089 Жыл бұрын
Jay Shri Ram🙏🙏🙏🙏🙏🙏🙏
@erappasivalingappa44362 жыл бұрын
Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nayanapallihariprasad40142 жыл бұрын
Jai Sri Ram Jai seethamma thalli Jai Lakshmana Jai Hanuman
@sureshgoudsureshgoud2427 Жыл бұрын
VERY VERY GOOD VIDEO🙏
@rajdevaraj89712 жыл бұрын
జై శ్రీరామ్ ,జై శ్రీ అంజనేయం, జై భవాని అమ్మ🙏🙏🙏
@Jaisriram-gg1xy2 жыл бұрын
Supers jai శ్రీరాం jai hind
@mahi1814812 жыл бұрын
Jai Jai Rama Sri Rama Jagadhabhi Rama Sri Rama🕉👌🚩🙏🙏🙏🙏🙏🙏
@udaychandra77812 жыл бұрын
Jai shree ram Jai hanuman
@gutpalinganna1030 Жыл бұрын
Jai shree Ram Ram 🙏🙏🌺🌺🍎
@bhargavkilli12142 жыл бұрын
Srisitaramalakshman ki jai bolo hanuman ki
@sln79832 жыл бұрын
ఇలాంటి న్యూస్ చెప్పేటప్పుడు టీవీ9 నాగవల్లికి డ్రస్ కాకుండా సిమ్ సూట్ వేయించవలసింది, ప్రజలు చూసి ఆనందించేవారు,
@kodumuruupendrarao2906 Жыл бұрын
మీ ధైర్యానికి hatsup
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా దేశాల ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@sattisudharshan21722 жыл бұрын
నీవు రాసింది ఏమి అర్ధం కాలేదు
@ಸನಾತನರಾವ್2 жыл бұрын
@@sattisudharshan2172 రాసివారడికి కూడా అర్థం కాలేదు. మనకు ఏమి అర్ధం అవుతుంది.🤣🤣🤣
@swachhbharathchinu262 жыл бұрын
Jai sriram This is indian Ancient Engineer technology Jai hind jai bharath
@padmaguvvadi74672 жыл бұрын
మీరు చేస్తున్న అద్భుత సాహసానికి మా హృదయ పూర్వక ధన్యవాదములు మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలని భగవంతుని ఆశీర్వాదం మీకు కలగాలని ఆశీర్వదిస్తున్నాము 🙏🙏🙏💐
@maheshpati16452 жыл бұрын
🚩జై శ్రీరామ్ జై హింద🚩🕉️🇮🇳🙏
@naveenreddy89752 жыл бұрын
రామాయణం గురించి మీలాంటి శిఖండి చానల్ చెప్తే వినాలి
@ಸನಾತನರಾವ್2 жыл бұрын
నీలాంటి శిఖండి కీ అర్థం కాకపోతే నీవు పక్కకు పోయి కన్నీటి ప్రార్థనలు చేసుకో తమ్ముడు
@malisettysuneetha Жыл бұрын
Wow superb
@Sunnybunny.G2 жыл бұрын
జై శ్రీరామ్🙏🙏🙏🙏
@rameshbabu69692 жыл бұрын
మొత్తానికి టీవీ9 కూడా హిందూపూర్ మళ్ళింది అన్నమాట పోనీలే ఇప్పటికైనా నిజం తెలుసుకుని టీవీ9 కూడా హిందుత్వవైపు మళ్ళింది ఆ రజినీకాంత్ కి కూడా చెప్పండి
@shankarnalapatala57172 жыл бұрын
Jai sri Ram 💙 💙
@mrkarthik94722 жыл бұрын
ఒకప్పుడు హిందుత్వాన్ని క్కించపరిచిన టీవీ9 ఇప్పుడేందబ్బా మా హిందుత్వం గురించి గొప్పలు చెబుతోంది 🤔
@venugopalraju1190 Жыл бұрын
జై శ్రీరామ్❤
@gangadharyadav99602 жыл бұрын
జై శ్రీరామ ఆంజనేయ
@tulasigovind52012 жыл бұрын
What next I expect DWARAKA it is better to see and not only mythological but also an Historical place.