Burning Topic : పార్లమెంటులో శివతాండవం హిందుత్వపై పేటెంట్ రచ్చ | Rahul Gandhi Vs PM Modi - TV9

  Рет қаралды 59,205

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Burning Topic : పార్లమెంటులో శివతాండవం హిందుత్వపై పేటెంట్ రచ్చ | Rahul Gandhi Vs PM Modi - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#parliament #rahulgandhi #pmmodi #tv9telugu
Credits : Durga

Пікірлер: 641
@yohanp.v-nw6qs
@yohanp.v-nw6qs 3 ай бұрын
మణిపూర్ గురించి టీవీ9 నోరు విప్పడం లేదు ఎందుకో మరి😮
@venkateswararaovitta8542
@venkateswararaovitta8542 2 ай бұрын
పశ్చిమ బెంగాల్ లి జరుగుతున్నది కూడా ఎందుకు చెప్పలేదో. మరి. ప్రతిపక్షాలు ఎప్పుడు మణిపూర్ అంటాయే కానీ బెంగాల్ కనబడదు.
@ShivaCreationsKorutla
@ShivaCreationsKorutla 3 ай бұрын
పార్లమెంటు లో ప్రజల సమస్యల గురించి అభివృద్ధి గురించి చర్చ జరగలి. మతం గురించి కాదు
@wellnesstrends2076
@wellnesstrends2076 3 ай бұрын
మతం మీద పరిపాలన చేయటం కాదు ప్రజల గురించి పరి పలోంచకపోటే మరి మతః గురించి అడుగుతారు
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@wellnesstrends2076 aa adigevaadu anni mathalaki equality vunde UCC ni support cheyamanu. Neethulu oka mathanike kadu chepadam. Islam lo vunna terrorists gurinchi epudina Rahul khan gadu matladada?
@vkinfoMedia
@vkinfoMedia 2 ай бұрын
మఠపరంగ మోసాలు చేస్తున్నారు కాబట్టీ చర్చ ధని మేధా జరిగింది అన్నా
@SrinivasChilumula-nq5lb
@SrinivasChilumula-nq5lb 2 ай бұрын
మతం పేరుతో రాజకీయాలు చేసి గదేనెక్కింది ఎవరు
@KK-on1bk
@KK-on1bk 2 ай бұрын
@@SrinivasChilumula-nq5lb definitely it’s Congress. Past 75 years ga muslim matha rajakeyalu chestu 60 years gadde nekki chivariki Ambedkar rasina rajyangani kuda emergency perutho champesi secular ane word ni constitution lo add chesina kuhana Khangress de aa record.
@NickNick-jg5dc
@NickNick-jg5dc 3 ай бұрын
Monday Question esthe Tuesday Answer prepare ayi vocharu BJP... 😂😂😂...
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@NickNick-jg5dc 10th failed gadivi neeku parliament ela panichestundo teliyadu gani comment pedathava 🤣🤣🤣vallu akada evari time lo vallu matladali anthegani naaku vachestundani chembu ichukuni velipokudadu 😂😂😂 know the parliamentary procedures
@arunkumarparlapelli4839
@arunkumarparlapelli4839 3 ай бұрын
😂😂😂😂😂
@srinathffgaming8768
@srinathffgaming8768 3 ай бұрын
Hinduvulani avamaniste nuvvu malli Congress ki support
@srinathffgaming8768
@srinathffgaming8768 3 ай бұрын
Siggundali koncham ayina
@NickNick-jg5dc
@NickNick-jg5dc 3 ай бұрын
@@KK-on1bk Adhi nivey chepali. Mari eam pi**ka**da** BJP valu madhyalo lechi Vorlutharu ledhu Answer evadaniki Coustharu ra...
@EarlaDevidraju
@EarlaDevidraju 3 ай бұрын
ఈ టీవీ9 నరేంద్ర మోడీ గారిని హీరోని చేస్తుంది, మణిపూర్ లో ఉండే ప్రజల కోసం మీరు ఎందుకు గొంతు ఎత్తి అడగలేక పోతున్నారు ప్రశ్నించ లేక పోతున్నారు, మణిపూర్ అనేది మన దేశంలో లేదా,
@True6telugu
@True6telugu 3 ай бұрын
మణిపూర్ లో రిజర్వేషన్ గొడవలు రా... మత గొడవలు కాదు సన్నాసుల్లారా. 🤔🤔☝️☝️🌶️
@balusanathan
@balusanathan 3 ай бұрын
సందేశ్ కాలి మన దేశం లో భాగం కాదా.. అన్నింటి గురించి మాట్లాడు.. మణిపూర్ గురించి మాట్లాడు అని రాహుల్ గాండూ చెప్పాడా
@svm14
@svm14 3 ай бұрын
కాశ్మీర్ పండిట్ల ఊచకోత మాటేంటి. కాంగ్రేస్ నాయకుడు చేయించిన శిక్కుల ఊచకోత మాటేంటి. కాంగ్రేస్ ఎందుకు మాట్లాడదు.
@GeddavalasaSantarao
@GeddavalasaSantarao 2 ай бұрын
Bahth gathamlo emi emi kolpoindho meeku telidha daanikosam ye congress eppudu Chapparu enduku
@illasrinu8439
@illasrinu8439 3 ай бұрын
జై రాహుల్ గాంధీ గారు
@EarlaDevidraju
@EarlaDevidraju 3 ай бұрын
రాహుల్ గాంధీ గారు చేసింది 100% కరెక్ట్? మనదేశంలో ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కానీ మణిపూర్ ఎందుకు వెళ్లలేకపోతున్నారు, మణిపూర్ కోసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు కారణం ఏమిటి, మన భారతదేశంలో లేదా మణిపూర్? ప్లీజ్ ఆన్సర్ మీ సార్?
@anilch8802
@anilch8802 3 ай бұрын
@@EarlaDevidraju deniki ravadam.. Modi vasthe godavalu cheyadanika.. Manipur issue ni chala chakkaga control chesaru Modi garu.. akkada issue ni first telsukovadaniki try cheyy.. akkada two tribes godavallo neku nachina tribe ki support ga Modi rakapothe Modi cheddavadu aypodu another tribe ki Modi supportga unte manchivadu aypodu
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@anilch8802 correct ga chepav anna
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@EarlaDevidraju how Rahul said is correct please tell us? Athanu hindus himsa kavalanukuntaru alage dweshani korukuntaru annadu. Adi correct aa ? Ade ganuka nijam ayithe ee desam lo inthamandi vere mathastulu vundaru. Rahulkhan ni support cheste repu meeku kuda Pakistan lo christians ki pattina gathe paduthundi. Manipur issue is between two main tribals and it was made very complicated by this Rahul’s great grandfather Nehru and later worse by his grandmother and father for the past 70 years. We can’t expect a solution from that complicated issue which was worsened from past 70 years in only 10 years of Modi government. Please read Manipur history before endorsing Rahul.
@chakaliranganna3140
@chakaliranganna3140 3 ай бұрын
Mani pur okkadhani gurinchi matladavu mari bengal lo jariginadhani gurinchu matladu ayyagaru
@pullaramdass3089
@pullaramdass3089 3 ай бұрын
సిగ్గు లేని ఛానెల్
@praveenkumar-um9bi
@praveenkumar-um9bi 3 ай бұрын
తాత కి మైండ్ దొబ్బిందా ఎలక్షన్ రిజల్ట్ చూసి...బీజేపీ rss నీ అంటే హిందుత్వాన్ని అన్నాడు అంటారు...మతం పేరు చెప్పి రాజకీయాలు చెయ్యడం ఇకపై కుదరదు
@mrb515
@mrb515 3 ай бұрын
ఒరిజినల్ ఖాన్.😂
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
You don’t know Hindi ? He said about hindus. Learn hindi first. Neeku burra dobbindi. BJP 3term gelichindi. Varusaga 3 sarlu vodipoyina Rahul khan gadu ade edustunnadu. Mundu Rahul gadini UCC ki support ivvamanu mathala gurinchi matladadam kadu .
@praveenkumar-um9bi
@praveenkumar-um9bi 3 ай бұрын
@@mrb515 modi na
@kotamrevathirevathi6439
@kotamrevathirevathi6439 3 ай бұрын
Modi kade bro nuvu Rahul Gandhi Khan
@prasadvara8761
@prasadvara8761 3 ай бұрын
Nuvvu evari gurinchi matladaavo theldhu kaani,Modi sarkar gurrinchi thidethe kutta pagal dhenguthaam
@daivarajug1926
@daivarajug1926 3 ай бұрын
Power ful speech రాహుల్ ది.. 🔥🔥🔥🔥
@SaiKarthik-b2s
@SaiKarthik-b2s 3 ай бұрын
😂
@prasadvara8761
@prasadvara8761 3 ай бұрын
Madda lo speech waste naa koduku
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@daivarajug1926 alage untadi ipudu 😂😂😂. Lebanon history teliyadu ankunta neeku .
@chakaliranganna3140
@chakaliranganna3140 3 ай бұрын
Nijanilki prooff kavali kani apadhhaniki enko apadhhan chalu
@krishna3311
@krishna3311 2 ай бұрын
Speeches to pani jaragadu....Rahul ki admin experience a big zero....
@anandanga5239
@anandanga5239 2 ай бұрын
రాహుల్ ప్రసంగం వాస్తవికతను చాటింది. ఈ దేశానికి మంచి రోజులు వస్తున్నాయి.
@syedalikhansyed5456
@syedalikhansyed5456 2 ай бұрын
Gode''medeya'kahtm
@target8428
@target8428 2 ай бұрын
Gorre🐑
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఘోరాలు మర్చిపోయారా
@JP-SP
@JP-SP 3 ай бұрын
Emergency eppudu jarigindhi...... Inka adhi pattukone veladthar endhi ra... Chillar lanjadokallara
@anil2167
@anil2167 3 ай бұрын
రాహుల్ మాట్లాడింది 100%కరెక్ట్
@blackmamba1822
@blackmamba1822 3 ай бұрын
రాహుల్ ఖాన్ 💣🔥💣 ఓకే
@anilch8802
@anilch8802 3 ай бұрын
@@anil2167 avnu mana Rahul ippudu kattar hindu ayindu.. gudiki velli Allah ki mokkuthadu masjid ki velli devuniki mokkuthadu.. parliament lo pilla chestalu endo arthamavatle.. kakila orruthadu answer cheppe time ki paripothadu.
@RohitRaj-ti4jh
@RohitRaj-ti4jh 3 ай бұрын
Rahul Gandhi ji
@Rao-lc3vs
@Rao-lc3vs 3 ай бұрын
Are bhevakuff ee desamlo freedom vundanega itla matladuthunnaru ha
@chakaliranganna3140
@chakaliranganna3140 3 ай бұрын
Avunu mathonmadha party congress nijame kadhaa
@Dharmam999
@Dharmam999 3 ай бұрын
రాహు. ల్ శివ తత్త్వం చెప్పాడా? ఎక్కడ?
@IrlaVijay-mt9id
@IrlaVijay-mt9id 3 ай бұрын
ఒక్కసారి చూడురా వెధవ
@lifewithgodministriesbrnmohan
@lifewithgodministriesbrnmohan 3 ай бұрын
Rahul 💯 correct , great leader
@anilpara009
@anilpara009 3 ай бұрын
west fellow in india pm modi
@Mohan-fv8zd
@Mohan-fv8zd 3 ай бұрын
Jai BJP 2047 pm modi is great original Hindu
@praneethkumarDakoji
@praneethkumarDakoji 3 ай бұрын
Modi Valla amma garu chanipotha gundu chaskola original hindu ah ???
@Gou4
@Gou4 3 ай бұрын
Rahul Gandhi speech 100% right
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@Gou4 ela 100% correct chepu? Oka matham meeda abaddalu matladatama?
@praneethkumarDakoji
@praneethkumarDakoji 3 ай бұрын
​@@KK-on1bkgodi followers
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@praneethkumarDakoji nuvvu evari godi me baithai hai Rahul gadi da 🤣🤣🤣
@praneethkumarDakoji
@praneethkumarDakoji 2 ай бұрын
@@keertana3759 andhukuna UP lo bjp ki boka padidi 🤣🤣🤣 just trailer chupinchadu lord rama
@Bhanuchandra51
@Bhanuchandra51 3 ай бұрын
*కాబట్టి రాహుల్ ఖాన్ ఎప్పుడు opposition party లోనే ఉండాలి😢*
@brojohnhanokofficial3749
@brojohnhanokofficial3749 3 ай бұрын
నాకు తెలిసి ఈ వీడియో మోడీ ని హీరో ని చేయడానికి పెట్టారేమో
@Koteswararaododda3579
@Koteswararaododda3579 3 ай бұрын
yes Brother.
@sureshbabusundarapalli
@sureshbabusundarapalli 3 ай бұрын
Yes bro😂😂
@tejachannel793
@tejachannel793 3 ай бұрын
Yes
@tejuchowdary3243
@tejuchowdary3243 3 ай бұрын
Nv kurchoni msg pettu adi okatya telusu manaki
@RohitRaj-ti4jh
@RohitRaj-ti4jh 3 ай бұрын
100% godi media
@chinnab.7648
@chinnab.7648 3 ай бұрын
రాహుల్ గాంధీ 100% correct
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
రామారావు గారి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టారు 70 సంవత్సరాలుగా కాంగ్రెస్కు నమ్ముకుంటే ఏం చేసింది దేశం ఎందుకు ముందుకు వెళ్లలేదు
@mrb515
@mrb515 3 ай бұрын
కుంభకోణాలు దెబ్బ తీశాయి😂
@rafimahammad5195
@rafimahammad5195 3 ай бұрын
@@ramadevivemulapalli9138 తాతలు నేతులు నాకారు మా ముతులు వాసన చుడండి అన్నట్లుంది మీరు చెప్పేది. ప్రస్తుతం గురించి మాట్లాడండి సార్. గతంలో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కేంద్రం ఇలా చేయడం కరెక్ట్ అని అంటున్నారా. Get well soon sir🤣🤣🤣
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@rafimahammad5195 ipudu kedram emi chesindi chepu? Gatham lo jariginadani batte ipudu paristitulu vuntayi. Gatham lo Congress chesina blunders ki ipatiki prajalu siksha anubhavistunnaru. Open your eyes and look around. We are still facing problems due to Rahul’s family mistakes.
@rachanagaddam5863
@rachanagaddam5863 3 ай бұрын
​@@rafimahammad5195కేంద్రం ఎం చేస్తుంది. చెప్పండి. ముస్లిం, క్రిస్టియన్స్ నీ బహిష్కరిస్తుంద? First నిజాలను తెలుసుకొనీ మాట్లాడండి.
@krishna3311
@krishna3311 2 ай бұрын
@@rafimahammad5195 Mari ee Rahul evaro? Vari varasude kada....valla buddhule vastayi....Rahul ki PM kala unnapudu prajalaku ayana kooda administration cheyagaladu ani choopinchamani cheppandi ...kavalsindi speeches kadu...pani....PM avadaniki speeches iste saripodu....
@ShaiksubanSuban
@ShaiksubanSuban 3 ай бұрын
Rahul Gandhi is great full spich in parliament
@YesumahimaMinistryoffcial
@YesumahimaMinistryoffcial 3 ай бұрын
హిందూ పదానికి అర్థం ఒకరు కూడాఇంత వరకు చెప్పలేదు.
@Poss72
@Poss72 3 ай бұрын
రాహుల్ కి హిందువులంటే కోపం ఎందుకంటే పీఎం కాకుండా అపుతున్నారని ఈ శివతాండవం 😁😁
@aayushpaulchannel2022
@aayushpaulchannel2022 3 ай бұрын
సార్ అన్ని మర్చిపోతే ఎలా సార్
@ravinderarani4760
@ravinderarani4760 3 ай бұрын
ఫిరోజ్ ఖాన్ మనమడు. హిందువులను గురించి మాట్లాడడం బాగుంది.
@naresh4172
@naresh4172 3 ай бұрын
@@ravinderarani4760 అదండీ మీ సంస్కారం అందుకే అన్నాడు రాహుల్ బీజేపీ వాళ్ళంతా రాముడి సిద్దాంతాలు కాదు రాక్షస సిద్దాంతాలు పాటిస్తున్నారని... జైశ్రీరామ్ అనే ప్రతి నోరు పవిత్రమే మరి అదే నోరుతో అపవిత్రమైన మాటలు ఎలా వస్తాయి....
@HarikaLd
@HarikaLd 3 ай бұрын
Feroz Gandhi muslim kadu ra...atanidi parsi religion..ratan tata valla religion...yentha sepu watsapp knowledge kadu simple Google chesi chudandi
@vijayb2224
@vijayb2224 3 ай бұрын
హిందువు గౌరవాన్ని పెంచి రాహుల్ గాంధీ నే నిజమైన హిందువు...
@maheshkanchi708
@maheshkanchi708 3 ай бұрын
అస్సలు మోది చదువు కుంటే కదా రాహుల్ గాంధీ గారు అన్నది అర్దం అయ్యేది.
@bongusivaprasad1902
@bongusivaprasad1902 3 ай бұрын
100%
@sureshbabusundarapalli
@sureshbabusundarapalli 3 ай бұрын
Yes
@nani98934
@nani98934 3 ай бұрын
Rahul cheppindhi 100 percent correct. inka enni rojulu hindu hindu kalam gaduputhadu. development pakkaki petti only god god anttu time waste chesedhi BJP
@hihoney5609
@hihoney5609 3 ай бұрын
అందుకే విదేశీయులు మోడి బిగ్ బాస్ . గ్రేట్ అని పొగిడింది..పోరా
@aayushpaulchannel2022
@aayushpaulchannel2022 3 ай бұрын
@@hihoney5609 🥱🥱🥱
@Nyathavinaykumar
@Nyathavinaykumar 3 ай бұрын
Rahul gandhi 100% Currect jai Congress
@ravinayakpallavi468
@ravinayakpallavi468 3 ай бұрын
జై రాహుల్ గాంధీ
@DViswanath-gq2td
@DViswanath-gq2td 3 ай бұрын
* కాంగ్రెస్ హటావో దేశ్ బచావో * * దేశంలోని కాంగ్రెస్ ఒక ఉగ్రవాద పార్టీ * దీని వల్ల దేశానికి ప్రమాదం * ఉగ్ర దాడులు అంటే మతాలకు అగ్గి పెట్టి దేశంలోని ఆందోళన పుట్టించడము కూడా ఉగ్ర దాడే అదే కాంగ్రెస్ చేసింది. చేస్తూనే ఉంది. * ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలలో చూడండి రాష్ట్రాలలో ఎంత ఆందోళన ఎంత హింసలకు గురి అవుతున్నాయో.
@Jesuschrist0948
@Jesuschrist0948 2 ай бұрын
👎🏼👎🏼👎🏼👎🏼👎🏼👎🏼
@chandu8927
@chandu8927 3 ай бұрын
నేను హిందువుని. నా దేశం కోసం నేను రాహుల్ తో వుంటాం❤❤❤❤❤❤
@RajuRaju-zn7th
@RajuRaju-zn7th 3 ай бұрын
Poyyi vadi modda guduv ra British Sankara jathi na kodaka
@RenuThirupathi
@RenuThirupathi 3 ай бұрын
అంది ఛీ కు
@chandu8927
@chandu8927 3 ай бұрын
@@RenuThirupathi ఈ నట్టు బ్యాచ్ కి బ్రిటీష్ టైం నుండి అలవాటేగా. పెళ్ళిలు చేసుకోవడం , వూళ్ళో వాళ్ళకి వదిలిపెట్టడం. తూ బతుకులు .
@బెంగాల్టైగర్
@బెంగాల్టైగర్ 3 ай бұрын
నీలాంటి లంజ కొడుకులు ఉన్నారు కాబట్టే పాకిస్తాన్ నా కొడుకులు కి సపోర్ట్ చేస్తున్నారు
@chandu8927
@chandu8927 3 ай бұрын
@@RenuThirupathi నట్టూ గాడు వారత్వం మీది. మీ ఇల్ల పక్కన వుండే వాళ్ళకి ప్రతి రోజూ పండగే,🤪🤪🤪🤪
@badigasatyanarayana9233
@badigasatyanarayana9233 3 ай бұрын
Rahul Khan ki mind dobbindi first mind vunte kada
@prakrutivanamulikavaidyam832
@prakrutivanamulikavaidyam832 3 ай бұрын
🌹రాహుల్ గాంధీ గారు మాట్లాడింది 100% కరెక్ట్ 👍
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@prakrutivanamulikavaidyam832 ela correct please explain us? Vaadu hinduvulu himsa bi dweshani korukuntaru annadu adi neeku correct anipinchinda?
@yohanp.v-nw6qs
@yohanp.v-nw6qs 3 ай бұрын
100% రాహుల్ రియల్ హీరో ఎట్లా అన్న బుద్ధి వస్తుందని ఫోటోలు తీసుకొచ డు🎉🎉 రాహుల్ వెరీ గుడ్🎉
@bigbosstelugreview
@bigbosstelugreview 3 ай бұрын
మీరు జర్నలిజం వదిలేసి బిజినెస్ చేసుకొండి టీవీ 9 అక్కడ స్పష్టంగా చెప్పాడు రాహుల్ బీజేపీ ఒకటే హిందుత్వం కాదు అని
@mrb515
@mrb515 3 ай бұрын
బాంబులు వేస్తుంటే ఒరిజినల్ ఖాన్ ఎందుకు ఖండించాడు.😂
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@bigbosstelugreview mari enduku first hinduvulu ani annadu? I heard his hatred speech. When bjp MPs objected for his statement then only he changed. He is always a liar. Rahul and his party Khangress never like hindus. Can he say same about muslims?
@rachanagaddam5863
@rachanagaddam5863 3 ай бұрын
​@@KK-on1bkyes మీరు చెప్పింది Correct. నిజాలను తెలుసుకోకుండ ఎవరో చెప్పింది విని influence అవుతున్నారు.
@pradeep7611
@pradeep7611 2 ай бұрын
ముసలోడీకి ముందు ఉంది ముసళ్ళ పండగ....RAGA 🔥🔥🔥🔥🔥
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 3 ай бұрын
రాహుల్ కి ఇప్పుడే గుర్తుకొచ్చిందా హిందుత్వం గురించి కాశ్మీర్ గురించి ఎందుకు ప్రశ్నించలేదు కాశ్మీర్లో ప్రజాస్వామ్యం వొథా కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి ఎందుకు ప్రశ్నించలేదు
@syedalikhansyed5456
@syedalikhansyed5456 2 ай бұрын
Rag'nabr
@Mahi-db9vt
@Mahi-db9vt 3 ай бұрын
100% Rahul right 👍
@cIndia9
@cIndia9 3 ай бұрын
కాంగ్రెస్ ఒక జీహాదీ గ్రూప్ ఒక మతంకోసం దేశాన్ని మూడుముక్కలు చేసింది అదీ చాలదన్నట్టు కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేయాలని ప్రణాళిక సిద్దం చేసింది. బజప కనక అధికారంలోనికి రాకుంటే POK , అక్సాచిన్, టిబెట్, మయన్మార్ ల లాగా పాకిస్తాన్ కి చైనాకి దారాదత్తం చేసేది. బజప అడ్డంకగా వుంది లేకుంటే ఖలిస్తాన్ , పశ్చిమ బంగ్లా, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ లను ఇప్పటికే విడగొట్టేసేది. కాంగ్రెస్ జిహాదీ పోరాటానికి మా హిందూ సెక్యులర్ చవటల తరుపున జయహో
@skcreativethoughts8421
@skcreativethoughts8421 3 ай бұрын
Manipur gurinchi matladandi Sir
@Shiva-39-India
@Shiva-39-India 2 ай бұрын
BJP vallandhari mogga kuduvu velli 😂😂😂😂😂😂
@syedbasha3660
@syedbasha3660 2 ай бұрын
Muslems modda nakandey veellaku nidra pattadu e bjp kukkalu muslims moddaku puttinattu
@ashirvadam-be2pp223
@ashirvadam-be2pp223 3 ай бұрын
మణిపూర్లో హింసజరిగితే మోడీ వెళ్ళలేదు
@kumarChowdary143
@kumarChowdary143 3 ай бұрын
Hindustan vere bjp beef export party
@rameshsirisha2409
@rameshsirisha2409 3 ай бұрын
JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
బిజెపి ఎప్పుడు హిందు బ్రాహ్మణ జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮 బిజెపి వాడుకొనెది హిందువులను, అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులు 😂
@tejuchowdary3243
@tejuchowdary3243 3 ай бұрын
Desha abhivrudhi chudu kallu unai kada
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
@@tejuchowdary3243 దేశ అభివృద్ధి ఫలాలు ప్రతి వొక్క రికి కళ్లు పెట్టి అందిస్తూందా మన బిజెపి ?😁 లేక గుజరాతీలకు బ్రాహ్మణులకేన?
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@livingstonecon ee edava neeku chepadu abhivridhi kevalam gujarati brahmanulake chestundi bjp ani? Nee Congress party ne brahmins japam past 70 years chesindi. Adi migatha hinduvulani epudu gurtinchaledu anduke chala mandi SC/ST lu vere matham loki convert kuda ayyaru. BJP development emi chesindo last 10 years lo nuvvu educated ite google cheyi. Telustundi. Edo 10th failed la vagaku.
@rachanagaddam5863
@rachanagaddam5863 3 ай бұрын
​@@livingstoneconనీకు eyes మూసుకుపోయాయి. First నిజాలను తెలుసుకొని మాట్లాడు. మోదీ ఎం చేశాడో, ఎన్నీ అబివృద్ది పతకాలు చేపట్టారో google కి వెళ్లి Search చేయీ. ఎవరో చెప్పిన మాటలు నమ్మి influence అవ్వకు.
@madhuramhoney1095
@madhuramhoney1095 3 ай бұрын
రాహుల్ ని నమ్ముకొంటే ఇప్పుడు హిందూవులను ముంచేస్తాడు. రాహుల్ హిందూ కాదుకదా
@banavasigorrenna3926
@banavasigorrenna3926 3 ай бұрын
Neyamma moguda.rahul.rahulghandi is real indian ....
@always_jeevansyam2761
@always_jeevansyam2761 3 ай бұрын
రాహుల్ గాంధీ చేసింది వందకి 100% కరెక్ట్
@SravaniKarri-m1p
@SravaniKarri-m1p 3 ай бұрын
Rahul gandhi goppapanulu okkasari cheppandi 50 yella vayasu vacchindi rahul vadu chesi na okka manchi pani cheppandi
@sureshbabusundarapalli
@sureshbabusundarapalli 3 ай бұрын
​@@SravaniKarri-m1pni godi em pikaadu
@Shiva-39-India
@Shiva-39-India 2 ай бұрын
I am pakka hindu 100 % true.... I researched...... Rahul sir is innocent person..... Modi sir is cunning mind person..... God bless everyone 🙏🕉🙏 Jai bharat matha ki..... 🙏🕉🙏
@sureshchiluka9656
@sureshchiluka9656 3 ай бұрын
రాహుల్ గాందీ నిజం చెప్పాడు
@munaswamy3444
@munaswamy3444 2 ай бұрын
రాహుల్ మాట్లాడింది 100%వాస్తవాలు
@MusicandLyrics531
@MusicandLyrics531 3 ай бұрын
100% Rahul is correct.. Modi is playing Hindu wild card from many years..
@DurgaDurga-k1d
@DurgaDurga-k1d 3 ай бұрын
Rahul Gandhi garu Meru Baga mataladadu super anna
@DevaRaj-dw6xd
@DevaRaj-dw6xd 2 ай бұрын
మొదటి సారి చూస్తున్నాను, మోడీ కి , అమీషాకు చెమటలు పట్టించాడు, ఇది చాలు, ఒళ్లు దగ్గర ఉంచుకుంటాడు, ముసలి నక్క
@girisankarbh5348
@girisankarbh5348 3 ай бұрын
Rahul great
@maheshthalla3795
@maheshthalla3795 3 ай бұрын
Rahul Gandhi is great 👍❤
@krishna3311
@krishna3311 2 ай бұрын
Anduke variki AP lo dandiga votes vachayi....
@నూకంరామాంజనేయులు
@నూకంరామాంజనేయులు 3 ай бұрын
శివుని శాంతమూర్తి శివ పురాణము చదవలేదా అధర్మము ఎక్కువఅయినప్పుడు ఏమిచేశాడు, త్రిశులం కాలిగా ఉన్నదా, భక్తి చూపిస్తే ఎన్ని వరములైన ఇస్తాడు, అధర్మము చేస్తే త్రిశులమే, మూడో కన్ను తెరిస్తే భస్మమే, అడిగిన వరలిచే భోళాశంకర్, దేవుడు గురించి రాహుల్ గారూ చెప్పిదే ఫైనలా, ఇంకేమి శివ పురాణము తెలుసుకోవద్దా.నా ఉద్దేశము హింస గురించి కాదు,, దేవుని గురించి సరిగ్గా తీసుకోవాలని, చట్ట సభలో దేవుని ఫైటోలతో ఏమి massage, ఇస్తున్నారు, లొల్లి తప్ప, రోజువారీ గా, వీలైనప్పుడు మీభక్తి చూపెంటండీ, ఏమతాలవారైనా,
@Biblehistoryquiz
@Biblehistoryquiz 3 ай бұрын
Rahul correct
@vkinfoMedia
@vkinfoMedia 2 ай бұрын
Rahul sir is correct speech 😊😊
@yohanp.v-nw6qs
@yohanp.v-nw6qs 3 ай бұрын
ఎక్కడ రైలు బోర్లా పడ్డ టీవీ9 పరిగెత్తుకుంటూ వెళుతుంది మరి మణిపూర్ గురించి తెలిస్తే లేదా టీవీ9 కు. మణిపురి గురించి చెప్పే ధైర్యం లేదేమో😮
@AjayTejaTheddu
@AjayTejaTheddu 3 ай бұрын
RAGA 🔥🔥🔥🔥🔥
@NageP-o8i
@NageP-o8i 3 ай бұрын
Modi solu matalu
@Mohan-fv8zd
@Mohan-fv8zd 3 ай бұрын
Rahul is Christan you no Hindu Rahul is Rahul is bloody rock
@anilpara009
@anilpara009 3 ай бұрын
great rahul gandi
@Rasheed-fn3sv
@Rasheed-fn3sv 3 ай бұрын
Next PM Rahul Gandhi ❤️
@EarlaDevidraju
@EarlaDevidraju 3 ай бұрын
మేడం గారు మీ ఛానల్ రేటింగ్ కోసం ప్రజలను మోసం చేస్తున్నారు, మీ టీవీ9 ఛానల్ ప్రజల కోసం గొంతు ఎత్తకపోతే ఛానల్ మూసివేయడం మంచిది?
@nagarajug7321
@nagarajug7321 3 ай бұрын
Rahul great
@bashashaik8759
@bashashaik8759 3 ай бұрын
ఇంకోసారి jbp ని వెనకేసుకొస్తే టీవీ9 నీ దేశం మొత్తం బ్లాక్ చేస్తుంది జాగ్రత్త....
@bantuseenu
@bantuseenu 3 ай бұрын
మీకు బీజేపీ నుంచి అమౌంట్ తీసుకున్నార్ కాదా 😂😂
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 3 ай бұрын
Nuvvu kongrass nuchi theesu kunnavu kadaaaaaa
@nareshmudiraj6504
@nareshmudiraj6504 3 ай бұрын
No counter neet exam No counter in Manipur Only he spreading wrong religion he said bjp and modie not public
@khasim6395
@khasim6395 3 ай бұрын
Rahul Gandhi speech 100% correct
@praveenkumar-um9bi
@praveenkumar-um9bi 3 ай бұрын
Ee teleprompter లేకుండా మాట్లాడలేని మోడీ...మరుసటిరోజు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ బాగానే చదివాడు ఏడుపు ఫేస్ పెట్టుకొని
@anilch8802
@anilch8802 3 ай бұрын
Modi speech chusi kuda Ee comment chesthunnav antene arthamavthundi Modi ante entha kadpumanto.. use eno
@praveenkumar-um9bi
@praveenkumar-um9bi 3 ай бұрын
@@anilch8802 avunu ayana speech chusake ee comment chesa enduku ante Rahul Gandhi matladinappude reply ichinte abbo modi manchi counter ichadu anukunevadini..kaani tarvatha roju ichadu evari daggara rapinchukunnado aa script vachi ఏడుపు మొఖం పెట్టుకొనే చదివినాడు ఆ script
@chevururajesh7766
@chevururajesh7766 2 ай бұрын
ఎయిర్ పోర్ట్ లూ ,పోర్టులూ ,ప్రభుత్వ కంపెనీలూ ,ఇంకా ఎన్నో అమ్మేసారు..
@pogulathirumaleshwar5116
@pogulathirumaleshwar5116 2 ай бұрын
అట్లా శాంతిః శాంతిః అంటే హిందువులు దేశం లో లేకుండా పోతున్నారు
@ykvlogsvizianagaram3081
@ykvlogsvizianagaram3081 3 ай бұрын
You forgot Manipur
@narasimha-k9s
@narasimha-k9s 3 ай бұрын
Rahul gandhi speech 100%right
@saralajayrao5824
@saralajayrao5824 3 ай бұрын
Rahul ❤
@Humanity747
@Humanity747 3 ай бұрын
Jai rahul
@nageshd3143
@nageshd3143 2 ай бұрын
రాహుల్ గాంధివి 100% నిజమైన మాటలు..
@chevururajesh7766
@chevururajesh7766 2 ай бұрын
Bjp వచ్చి ఈ దేశానికి ఏం చేసారో చెప్పాలి
@daivarajug1926
@daivarajug1926 3 ай бұрын
Jai rahul🔥🔥
@allinonehandtv3429
@allinonehandtv3429 3 ай бұрын
BJP డిఫెన్స్ లో పడింది 😂. మోడీ నేను దేవుడు పంపిస్తే వచ్చాను అని చెప్పిన మాట ఇంత comedy అవుతుందని angel మోడీ ఊహించలేదు 😂
@Vijayanu140
@Vijayanu140 3 ай бұрын
దేశ ప్రధానులలో అత్యంత చెత్త నాయాలు ఈ మోడీ గారు
@RajuRaju-zn7th
@RajuRaju-zn7th 3 ай бұрын
Ni yamma condom vadalsindhi ra
@RajuRaju-zn7th
@RajuRaju-zn7th 3 ай бұрын
Sidhi
@ఆయుర్వేదవిప్లవంSN
@ఆయుర్వేదవిప్లవంSN 2 ай бұрын
మణిపూర్ గురించి మాట్లాడానికి చేతకాని హోం మంత్రి ప్రధాని మోడి మేం పుట్టక ముందు పెట్టిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు BJP కి మణిపూర్ ళో మహిళళను చూడండీ కల్లు తేరవండి
@rajasekhar475
@rajasekhar475 3 ай бұрын
Jai rahul sir👌👌👌👌👌
@venkateshmustipalli167
@venkateshmustipalli167 3 ай бұрын
Rahul gandhi speach curret100
@nareshmudiraj6504
@nareshmudiraj6504 3 ай бұрын
Vanikiye bura ledu Rahul speach media He didn't tongue slip he said true
@rafimahammad5195
@rafimahammad5195 3 ай бұрын
Rahul Gandhi roasted whole BJP😂😂
@dondlasivaiah4793
@dondlasivaiah4793 3 ай бұрын
Modi ji words whole Congress ghost 👻
@Boring_gamers
@Boring_gamers 3 ай бұрын
Ninna chedugudu aadukunadu direct god tho call and non biological ani 😂😂😂 modi enka gudhi bhakthulu unaru bro. Vallu valla amma ke ayyaki mutale modi laga putaru mummy daddy name teliyadu vallaki. Valla aasathuku aaviri ipothey apudu amma nanna aantaru.
@sureshbabusundarapalli
@sureshbabusundarapalli 3 ай бұрын
మోడీ మొహం మాడిపోయింది😂😂
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@sureshbabusundarapalli ala anukuni anandapadu. 3 sari kuda vodipoyi prathipaksham lo kurchovalante mohame kadu inka emi madipoyayo 😂😂😂
@rafimahammad5195
@rafimahammad5195 2 ай бұрын
@@KK-on1bk ముందుంది ముసళ్ల పండుగ అంటే పార్లిమెంట్ లో చూడు బ్రో 😂😂😂
@heavenjesusministries
@heavenjesusministries 2 ай бұрын
బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించడం, గొడవులు కలిగించడం, అల్లారులు పెట్టిడం, ఎవరు విరోధముగా వుంటే కేసు నమోదు చేయడం, ప్రజలు నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచడం, బీజేపీ వల్లన అన్ని నష్టాలు మాత్రమే, వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు, రాజ్యాంగంలో తుంగలో తొక్కితారు, పేరుకి ధర్మం అంటారు,వీరి మాటలు కు మోసపోతున్నారు బీజేపి పార్టి అధికారంలోకి ఎప్పుడు వచ్చిన మతలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించటం, దేశంలో ప్రధాని ప్రజలను సమానంగా చూసుకోవాలి ఇదేమి లేదు. బిజెపి పార్టీ ప్రజలను నాశనము చేయువారు
@329creations2
@329creations2 3 ай бұрын
Full video eyyandi saami. Nijam chepthe mimmalni kuda esesthaa annara enti modi😂
@tejuchowdary3243
@tejuchowdary3243 3 ай бұрын
Neku dhammu untya full video upload chay
@lr8649
@lr8649 3 ай бұрын
CONGRESS DOES NOT WANT TO SEE PEOPLE'S PROBLEMS...WHAT RAHUL GANDHI DID FOR NATION ...TELL ONE THING. ONLY RUNNING BEHIND MODI. WHY HE IS IN POLITICS. GO TO PEOPLE HELP PEOPLE. NOW CHASING DEAMONS IN ASSEMBLEY. NON SENSE RAHUL GANDHI.
@Boring_gamers
@Boring_gamers 3 ай бұрын
Ne pellam pillalu kuda bayatlu epi tiputhey neku telusthadi. All indian are my brothers and sisters ani pledge tesukunav kadha , marchipoyava ?? Jai hindi
@Educateagitate
@Educateagitate 3 ай бұрын
Rahul spoke well❤❤ future of india
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@Boring_gamers mari kashmir lo rape lu chesi champesinapudu nee pellam, pillalanu alage cheyali ani congress ni support chestunnava? Lekapothe ipude all Indians are my brothers and sisters ani nerchukunnava?
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@Educateagitate future of India kadu past history of Lebanon chudu first. Apudu future of india telustundi Rahul khan lanti vallu power loki vaste.
@m.raghuvaran143hyd5
@m.raghuvaran143hyd5 3 ай бұрын
రాహుల్ ప్రశ్న కు మోదీ ది సరైన జబాబు కాదు
@wellnesstrends2076
@wellnesstrends2076 3 ай бұрын
రాహుల్ జీ ఎం మాట్లాడ లో అదే మాట్లాడారు
@lakshmikollanti5628
@lakshmikollanti5628 2 ай бұрын
Rahul gandhi garu trisulam gurinchi vivarinchidi sivuni gopatham gurinchi adhi ela thapupadatharu budhi vundha koncham sariga vinandi please
@Harifacts35
@Harifacts35 3 ай бұрын
Jai rahul
@chantit9045
@chantit9045 3 ай бұрын
Jai rahul jaijai కాంగ్రెస్
@srinivasulue.r6696
@srinivasulue.r6696 3 ай бұрын
Artical 35 ,35A rajyangamlo pettindhi evaru? Artical 370 pettindhi evaru kashmir issue ni ikyarajyasamithiki theesukuvellindhi evaru.1990 lo Kashmir lo jarigina pandithula hatyakanda evari paalanalo jarigindhi article 370 kashmirlo unnapudu akkada sc st laku riservetion endukuledu ? Ilaa cheppalante congress paalanalo inkaa chaala jarigaai veetiki raahul gaaru javaabu cheppali.delhi veedhullo tentlalo unna kashmir kandhiseekulu rahul gaariki kanipinchaleda ?
@nareshmudiraj6504
@nareshmudiraj6504 3 ай бұрын
No counter neet exam No counter in Manipur Only he spreading wrong religion he said bjp and modie not public Modie spech like baby spech
@ktmboyscreations6854
@ktmboyscreations6854 3 ай бұрын
BJP hinduvulamane musugulo desam lo migatha mathalapai himsanu prerepistunnaru….manipur Pai enduku spandinchaledu…. RSS ni kooda BJP nadipistundi… Rahul ❤
@dundeeganesh339
@dundeeganesh339 3 ай бұрын
రాహుల్ ఖాన్ మాట్లాడుతుంటే ఇప్పుడే a b c d లు నేర్చుకుంటున్నట్లు వుంది
@SSrrr333
@SSrrr333 3 ай бұрын
Telangana lo... revanth em pika ledu.... center lo .. Rahul ga em pikindu
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 3 ай бұрын
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాల్లో ఒకటి చెప్తా చర్చి నిర్వహణ వాళ్ళే చూసుకుంటారు, మసీదుల నిర్వహణ వాళ్ళే చూసుకుంటారు వాళ్లకు సపరేటు బోర్డులు ఏర్పాటు చేసి లక్షల ఎకరాలు ఆ పోటీకిందికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదే హిందూ దేవాలయాలకు వచ్చేసరికి లక్షల ఎకరాల భూమిని తన అవసరాలకు ఉపయోగించుకుంటుంది భక్తులు కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం వినియోగించుకుంటుంది, ఇది ఎక్కడి న్యాయం, ఇది కాంగ్రెస్ యొక్క నిజాయితీ
@sushanthprince4573
@sushanthprince4573 3 ай бұрын
adhani ki 10lac crores icchindhi bjp raa matha picchi kukka 85 crores janaba pedhaluga maripoyaru neku telidha raa chaduvukunna agnani brain wash naa kodaka
@sushanthprince4573
@sushanthprince4573 3 ай бұрын
nuvvu gudilone chacchipo raa maaaku desham mukyam
@KK-on1bk
@KK-on1bk 3 ай бұрын
@@sushanthprince4573 nuvvu ayithe church lo chachipo. Maa hinduvula dabbulu teesukuni church laki istondi kabatti meeku Khangress ante moju. Kani aa moju maa hinduvulu majority ga vunnanalle. Tharuvatha oka pakistan, oka Lebanon la avuthundi le.
@Humanity747
@Humanity747 3 ай бұрын
Jai rahul
@ramadevi203
@ramadevi203 3 ай бұрын
Rahul manchi ga matladaru
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
M S Narayana Back to Back Comedy Scenes
53:36
Telugu Comedy Club
Рет қаралды 3,8 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН