ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఏంటి? : Minister RK Roja | Cross Fire - TV9

  Рет қаралды 1,074,374

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 3 300
@kadalinagendra7552
@kadalinagendra7552 8 ай бұрын
రోడ్డులు గురించి రోడ్డు రోలర్ ని అడగటం ఏంటి అండి 😂
@chandrakanthchandu158
@chandrakanthchandu158 8 ай бұрын
Yendhuku bro road roller ni avamanisthav, avi road aidhanikaina panikosthai😂
@EmChustunavRa
@EmChustunavRa 8 ай бұрын
భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥
@chandrakanthchandu158
@chandrakanthchandu158 8 ай бұрын
@@EmChustunavRa bayya ease of doing business ni top lo pettindi CBN kavalante check chesko, bhogapuram airport Inka purthavaledha 2024 ki avthadho pedho kuda thelidhu, Polavaram pakkanapettu port lu yenni thestheyenti,l alantivi anukunte 100kuda kattukovacchu nidhananga
@yeswanthsurya6782
@yeswanthsurya6782 8 ай бұрын
​@@EmChustunavRa anna 13 lakshala kotlu 😂😂 a company's investment chesaye Nd ha company's ekada unaye chepthe velli darshinchukuntam....😂😂😂
@yeswanthsurya6782
@yeswanthsurya6782 8 ай бұрын
​@@EmChustunavRabhogapuram airport😂😂 unna airportnii international airport ga cheyaledhu.... Nd Inka ha 1st rank anav.....chudu highlights adhi.....😂😂😂
@swamymamidi2852
@swamymamidi2852 8 ай бұрын
నువ్వు తూర్పు గోదావరి జిల్లా మండలాలు చూపించు రోడ్లు అక్క
@densikayoutubechannel2265
@densikayoutubechannel2265 8 ай бұрын
Bokka not akka
@rameshdharavath8372
@rameshdharavath8372 8 ай бұрын
Akkana aade dane pokka bokka pokkalo aanugu modda
@VenkataramanammaNarike
@VenkataramanammaNarike 6 ай бұрын
❤ 4:11 ​@@densikayoutubechannel2265
@gundasrinivasrao2889
@gundasrinivasrao2889 8 ай бұрын
కనపడని రోడ్లు వెయ్యటం వైసీపీ ప్రత్యేకత 2024 లో మిమ్మల్ని కనపడకుండా చేస్తాం లే రోజక్క😂😂😂😂
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 8 ай бұрын
మా ఊరు రోడ్లు చెరువులు కంటే ఎక్కువ లోతుగా ఉన్నాయి ఈత నేర్చుకోవాలనుకుంటే రాండి రోజా గారు 😂
@muralikrishna4305
@muralikrishna4305 7 ай бұрын
Super ga chepparu roja baga matakari mana mata vinela ledu
@muralikrishna4305
@muralikrishna4305 7 ай бұрын
Super ga chepparu roja baga mudiri poyindi
@panumakasrinu5366
@panumakasrinu5366 6 ай бұрын
అన్న బికినీ వేసుకొని రమ్మను ప్లీజ్
@ajaymekala1646
@ajaymekala1646 8 ай бұрын
కంకిపాడు to గుడివాడ రోడ్ ఒకసారి చూడు మేడం
@sampaththanduri61
@sampaththanduri61 8 ай бұрын
అదే కంకి పాడు to గుడివాడ రోడ్ లు cbn ఎందుకు కట్టలేదు.. ఆయన ఎం చేసాడు sare jagan కట్టలేదు మరి cbn ఎం చేసాడు?? ఇద్దరు ఒకటే ga..
@ranveerching6173
@ranveerching6173 8 ай бұрын
Vadu vadu vestaru anukuni ma back virugutundi​@@sampaththanduri61
@anilkumararigapudi4342
@anilkumararigapudi4342 8 ай бұрын
Cbn vunapudi kanisam road vundhi epudu adhi ledhu kabati veayamantunaru..
@PrashanthiPureti
@PrashanthiPureti 8 ай бұрын
Yes మేము కూడా చూశాం ఆ రోడ్లు
@PrashanthiPureti
@PrashanthiPureti 8 ай бұрын
నువ్వు నోరేతితే కంపు గాడిద కూతలు
@kummariamaresh7563
@kummariamaresh7563 8 ай бұрын
వామ్మో..... ఎంత పెద్ద జోక్ వేశారు.... రోజా గారు....... అందరూ నవ్వడి 😊😊😊 Super b జోక్ మేడం 😂😂😊
@rameshravula9955
@rameshravula9955 8 ай бұрын
భద్రాచలం నుండి జంగారెడ్డిగూడెం చూడండి కొన్ని లక్షల మందిని పాతిపెట్టావచ్చు అన్ని గుంతలు😢
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 8 ай бұрын
అంత దూరం ఎందుకు?ఆమె నియోజక వర్గంలో తిరిగితే చాలు...
@donaldtrump7665
@donaldtrump7665 8 ай бұрын
Ka పాల్ గారు అందుకోండి త్వరగా ఐరన్ పిగ్ కి మీరే కరెక్ట్ 🤗🤗🤗👍
@sriforumorg
@sriforumorg 8 ай бұрын
రోజా గారు,, నేను వై యస్ ర్ పార్టీ కార్యకర్తని. మా పంచాయతి మదనాపురం, సారవకోట మండలం, నరసన్నపేట నియోజకవర్గం , శ్రీకాకుళం జిల్లా, రాజధాని విశాఖపట్నం మరియు విజయవాడ. ఇవన్ని ఎందుకు చెప్తున్నానంటే మల్లి మీరు టి.డి.పి కార్యకర్త, జనసేన కార్యకర్త అని అనుకోవడం మీకు అలవాటు కదా.. మా అడ్రస్ కి వచ్చి అడగండి. నేను ఎ కార్యకర్తనో తెలుస్తుంది. మీరు రోడ్డు గురుంచి చెప్తున్నారు.అసలు మీరెప్పుడైన ప్రతి జిల్లా తిరిగార? ప్రతి మండలం తిరిగార ? ప్రతి గ్రామం తిరిగార? లేకపోతె సాక్షి టి వి లో చెప్పిన పగటి కళలు కంటున్నార ? లేకపోతె జగన్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నార ?. ఎందుకంటే మీరు నిజంగా ప్రతి జిల్లా, మండలం, గ్రామం కి వెళితే అలా మాట్లాడారు. మా జిల్లా వచ్చి చుడండి రోడ్డు లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. డబ్బు లు పంచడం తప్ప అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలకు మినిమం మౌలిక సదుపాయాలు లేవు. ఎ.సి. రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు.
@lakshmaiahbabu6103
@lakshmaiahbabu6103 7 ай бұрын
Bro manam ysr cp ani cheppukovataniko sigguga anipisthondhi .....eee kaaajaa ilaa tappudu matalu matladatam valla
@computerworld-x5h
@computerworld-x5h 8 ай бұрын
టీవీ 9 వారుఅంటే అందరికీ గౌరవం కానీ ఈ మధ్య కాలంలో మీరు వైఎస్సార్ పార్టీ కి పూర్తిగా సపోర్టుగా వున్నారు దాని వలన టీవీ9న్యూస్ చూడాలని బాధగా ఉంది మీరు అనవసరంగా మీ ఉనికిని కోల్పో కండి సర్ ప్లీజ్ ఓం జై శ్రీమన్నారాయణ 🎉
@venkateshsidral8771
@venkateshsidral8771 8 ай бұрын
👌👌
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 8 ай бұрын
Vaallaku chevulu mukku noru pani cheyyadhu bhuddhi maandyam kuuda yekkuve
@Kandalaharibabu
@Kandalaharibabu 8 ай бұрын
Super jok 😂😂😂😂😂😂😂😂😂😂😂
@KothaGollavenkatesh
@KothaGollavenkatesh 8 ай бұрын
Pp​@@skrgroundnutthresher2545
@swethas7516
@swethas7516 8 ай бұрын
It's true'
@SmartviewAGPV
@SmartviewAGPV 8 ай бұрын
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, దరిద్రంగా ఉన్నవి రోడ్లన్నీ
@rambabumunagala4896
@rambabumunagala4896 8 ай бұрын
😂😂😂😂
@mvbrajusailu8294
@mvbrajusailu8294 7 ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ బాగా రాసి ఇచ్చారు మీకు. దాన్ని టీవీ9 వాళ్లకు బాగా వినిపించారు. థాంక్స్ అమ్మ మీకు.
@hanmakonda9836
@hanmakonda9836 8 ай бұрын
పెద్ద జోక్ ఏంటంటే నేషనల్ హైవే లు వీళ్ళు వేసిండ్రట...
@viswajakkam9655
@viswajakkam9655 6 ай бұрын
అవును హైవే రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు
@vijaymedical4896
@vijaymedical4896 5 ай бұрын
Old National Hiway pakkana chikatlo chusintlu gurthosthundhi
@venkatraoall1442
@venkatraoall1442 8 ай бұрын
మేడం గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 8 ай бұрын
Tenali - Guntur road. Direct delivery no need of cesarean
@Kiran_Vemu
@Kiran_Vemu 8 ай бұрын
AP లో రోడ్స్ నిజంగా దారుణం. చాలా అద్వానం. ఇది మనకు సిగ్గు చేటు.
@sriindusri6596
@sriindusri6596 8 ай бұрын
నోరు తెరిస్తే... అపద్దాలు... అపద్దాలు... ఆపద్దాలు
@sivasankar8887
@sivasankar8887 7 ай бұрын
ఏది ఏమయినా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మేడం....మనం చెయ్యని పని కూడ చేసినట్టు చుపుతాన్నారు 😂😂😂😂😂
@chinnachinnu670
@chinnachinnu670 8 ай бұрын
42,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ రోడ్లు లేవు అంటే దాని అర్ధం మొత్తం తినేసారన్నమాట
@ManojReddy22
@ManojReddy22 8 ай бұрын
Roads bagane unnay kada sir?. Chitoor, Kurnool, Anatapur, Nellore, Vizag nenu thirigina places. Roads chala bagunnay. ekkado konni bagundakapovachu
@chinnachinnu670
@chinnachinnu670 8 ай бұрын
@@ManojReddy22 thiragadam ante highways lo travel chesuntav. main cities lo thiriguntav..city nundi villages ki velle routs and villages to villages routs chudu entha narakam chusthunnamo telusthundhi..varshakalam aythe aa gothulu entha lothu unnayo kuda teliyaka wrong estimation tho padipoyina rojulu kuda unnay
@saivigneshpotturu2871
@saivigneshpotturu2871 8 ай бұрын
​@@ManojReddy22 Hello Yesu Reddy Highway lu central vestundi
@missiles1993
@missiles1993 8 ай бұрын
​@@ManojReddy22 andhra lo e nalugu jillaley vunnaya. Migithavi kooda tirigi appudu matladu. Neeku teleeska pothe ma jilla ki choopistaa
@joopallipadma8533
@joopallipadma8533 8 ай бұрын
S
@RRavi-l8r
@RRavi-l8r 8 ай бұрын
రాయచోటి జిల్లా కి వచ్చి చూడు నీకు తెలుస్తుంది రోడ్ల గురించి
@RRavi-l8r
@RRavi-l8r 8 ай бұрын
Thank you all friends like coment
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 6 ай бұрын
మీరు రండి నేను చూపిస్తాను అని రోజా అంటున్నది రోడ్లు చూపించడానికి కాదు రజనీకాంత్ గారు గుంతలు చూపించడానికే 😂😂😂😂😂😂😂😂😂😂😂
@nagarajuarnipalli1318
@nagarajuarnipalli1318 8 ай бұрын
ఎక్కడమ్మా రోజా పేపర్ల మీద ఉన్నాయా కంపెనీలు ఎవరికీ కనబడనివి నీకే కనిపిస్తున్నాయా తల్లి భూమి మీద కనిపిస్తలేదు
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 8 ай бұрын
పేపర్ పై కౌంట్ వేసి mony సొంత బొక్కసం లో వేసుకునివుంటారు...
@rafikavlogs8039
@rafikavlogs8039 8 ай бұрын
ఒంగోలులో పొదిలి నుండి ఒంగోలు రూట్ చూడమ్మా ఒకసారి వచ్చి ఎట్లా ఉన్నాయో వర్షం పడితే చెరువు
@KRANTICHANDU
@KRANTICHANDU 8 ай бұрын
Correct brother
@rameshch8875
@rameshch8875 8 ай бұрын
Exactly
@Explore_Infiniti
@Explore_Infiniti 8 ай бұрын
Avunu
@Explore_Infiniti
@Explore_Infiniti 8 ай бұрын
Podili ongole road worst ga undi
@ramanareddysagili3626
@ramanareddysagili3626 7 ай бұрын
Ee road evaru emi cheyalemu anta granite transport nasanm chestunaru deniki okatr solution cement road
@Vదుర్గ
@Vదుర్గ 7 ай бұрын
మలికిపురం మండలం సఖినేటిపల్లి మండలం మెయిన్ రోడ్డు ఇప్పటికి వేయలే గత ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఇదే కరెక్ట్ రోడ్ లొకేషన్ ఇది కూడా వేసినట్టుగా చూపించగలుగుతాడు నీకు నీ ప్రభుత్వానికి సిగ్గుందా ఎంతకాలం మాయ మాటలు
@vkrishnabbc
@vkrishnabbc 8 ай бұрын
ఒకసారి మండపేట నుంచి ఏడిద రోడ్ లో తిరుగు తెలుస్తుంది నీకు అ నొప్పి
@marnivenkatarao6846
@marnivenkatarao6846 8 ай бұрын
మండపేట ద్వారపుడి అమ్మమ్మమ్మమ్మ
@satyaprakaah1046
@satyaprakaah1046 8 ай бұрын
కరెక్ట్ గా చెప్పావ్ బ్రో ఈ సారి వైసీపీ కి ఉంటది నా సామీ రంగా
@Saibalivada
@Saibalivada 7 ай бұрын
Rajam palakonda same brooo
@haripindi4481
@haripindi4481 6 ай бұрын
auto lo thippali roja ni Roadlu gurinchi telustadhi
@అనగాఅనగామనఊరులో
@అనగాఅనగామనఊరులో 8 ай бұрын
రోజమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టు రాజానగరం కొంచెం మెయిన్ రోడ్డు చూడండి మేడం
@srs2549
@srs2549 7 ай бұрын
రాష్ట్రాన్ని డెవెలప్ చేయరు కానీ. ప్రతి పక్షా పార్టీలని తిట్టాడం లో ముందు ఉంటారు మేడం. మీకు జోహార్లు. లైఫ్ లో నీలాంటి నాయకురాలు మన రాష్ట్రానికి రాకూడదు ఉండకూడదు
@KILLORAmuRAMU
@KILLORAmuRAMU 8 ай бұрын
ఇంకా వీళ్ళని మాటలు నమ్మేవాళ్ళు గొర్రెలు పక్క నోరు తెరిస్తే అబద్ధాలు
@harshaman7312
@harshaman7312 8 ай бұрын
Janalu Gaddi Tintunnaru Valla Mind 2019 Lone Poindi 😜
@srinivasulu9054
@srinivasulu9054 8 ай бұрын
ఆంధ్రాలో రోడ్ల ఆమె ముఖంల ఉన్నాయి అని క్లారిటీన,,
@rameshch8875
@rameshch8875 8 ай бұрын
రజనీకాంత్ గారూ..రండి చూపిస్తా అన్నప్పుడు, చూపించొద్దు తల్లీ! ఆ వేసిన రోడ్ల లిస్టు చెప్పమని అడగొచ్చుగా.
@surugulamurali8435
@surugulamurali8435 8 ай бұрын
రోడ్ల కింద వేసారు రోజ లేపి చూపిస్తుది
@anilkumar-gc7re
@anilkumar-gc7re 8 ай бұрын
నీ కళ్ళకు పోయినా రోజా గారు నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నాది కృష్ణా డిస్ట్రిక్ట్ మాది పెనుగంచిప్రోలు నేను చెబుతున్న విను ప్రతిరోజు 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తా నేను ప్రతిరోజు టాక్స్ కడతారే ఉంటారు ఈ గుంటల రోడ్లో ప్రయాణం చేయలేక అల్లాడిపోతున్నాము ఎస్సీ కార్లో కూర్చొని బేవర్స్ గా తిరిగే నీకేం తెలుసు ప్రజల సొమ్ము అన్యాయంగా దెంగుతున్నాం మీకేం తెలుసు రోడ్లమీద దిగితే తెలుసు
@MaheshMahesh-yc2pz
@MaheshMahesh-yc2pz 8 ай бұрын
సగం వీడియో చూసి తూ నీ బతుకు చెడ అని కట్ చేసిన వారు ఒక లైక్ వేసుకోండి
@charan-pc2ed
@charan-pc2ed 7 ай бұрын
Kakinada to ravulapalam vellandi telustundhi meeku Next rayavaram to samalkota Next samalkota to rajanagaram okasari mimmalani tisukelthe testundhi apudu chepandi madam
@meesalaprasannakumar1657
@meesalaprasannakumar1657 8 ай бұрын
మా komarada mandal road లు చూస్తే తెలుస్తుంది ఎన్ని గుంతలు ఉన్నాయో
@saravanakumar8241
@saravanakumar8241 8 ай бұрын
హైద్రాబాద్ పబ్బుల్లో ఎగిరి....
@pukkallachandu7628
@pukkallachandu7628 8 ай бұрын
స్క్రిప్ట్ ముందే ప్రిపేర్ చేశారు, పేపర్ ముందుగానే తెచ్చుకున్నావు లే
@kanakapudivenkateswarao5010
@kanakapudivenkateswarao5010 8 ай бұрын
ఒకసారి మా ఊర్లో కి రండి రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను అంత దరిద్రం గా ఉన్నాయి
@bvnarayana3546
@bvnarayana3546 8 ай бұрын
నవ్వుతూ సమాధానాలు చెప్పడంతో నే ఉంది..అందులో నిజాయితీ ఎంతో..ఆయన రోడ్లు చూడడానికి రాడు..ఈమెకి చూపించాల్సిన అవసరమూ రాదు..
@venkateshsidral8771
@venkateshsidral8771 8 ай бұрын
🙏🙏
@v.v.venkataramana2811
@v.v.venkataramana2811 8 ай бұрын
Super
@rangaraomutyala24
@rangaraomutyala24 8 ай бұрын
ఒక టార్ రోడ్డు life' కనీసం 15' సంవస్తరాలు. ఒకసంవత్సరంలోనే రోడ్లన్నీ మాయమైపోయాయంటే అవి Paper’ మీద వేసిన రోడ్లు కానీ వాస్తవంగా వేసిన రోడ్లు కావు.
@Pushpakumar143
@Pushpakumar143 8 ай бұрын
అపద్దం చెప్పే దానికి నీ confidence లెవెల్ కి హ్యాండ్స్ ఆఫ్ రోజా.
@FFGAMING-dy3mf
@FFGAMING-dy3mf 8 ай бұрын
Correct chepparu bro
@ratna_55
@ratna_55 8 ай бұрын
ఏ వూరిలో రోడ్ లు వేసావో చెప్పకుండా రండి చూపిస్తా అంటున్నావ్....ఇంతకీ ఏం చూపిస్తారు రోజా గారు😂
@deepikavannala1842
@deepikavannala1842 8 ай бұрын
Ani chupistundi randi randi chupista ana pappam evaru ravatledu
@bhaskarnudurupati9824
@bhaskarnudurupati9824 8 ай бұрын
గుంటలు
@gandhilarsen3961
@gandhilarsen3961 8 ай бұрын
😂
@SujathaKothapalli-t5b
@SujathaKothapalli-t5b 8 ай бұрын
వీళ్ళు మోడీ వేయించిన రోడ్ల ని చూపిస్తారు మేమే వెయించాము అని 😂
@naiduchandu9419
@naiduchandu9419 8 ай бұрын
రోజమ్మ ఎంత బాగా రోడ్డు వేశారో నడుస్తుంటే గాలిలో తెలినట్టుంది😂
@kamandalamjalam1541
@kamandalamjalam1541 7 ай бұрын
Lamsa Munja idhi.. Boku No.1
@DanduMallesham-oe8th
@DanduMallesham-oe8th 8 ай бұрын
శ్రీశైలం నుండి మహానంది వరకు ఎలా ఉంది
@dasaribalakrishnayadav2615
@dasaribalakrishnayadav2615 6 ай бұрын
Avunu
@bhavanimanne3259
@bhavanimanne3259 6 ай бұрын
నీకు కళ్లు దొబ్బిందా రోజ ఎవరి ఎకౌంటు లో వేసుకోనారు .
@mandavacommunications3819
@mandavacommunications3819 8 ай бұрын
అవనిగడ్డ to కోడూరు కృష్ణాజిల్లా రోడ్డుకు వచ్చి చూపించు
@rajnaresh2700
@rajnaresh2700 8 ай бұрын
Avanigadda to koduru Danni road anaru....narakam antaru
@rajnaresh2700
@rajnaresh2700 8 ай бұрын
Chinnapuram to koduru adi inko narakam
@sankarnarayana1292
@sankarnarayana1292 8 ай бұрын
Roads నిజంగా బాగున్నాయా మేడం ?
@imambashashaik340
@imambashashaik340 6 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి.
@SriVidyaSaraswathi
@SriVidyaSaraswathi 8 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్డు, ఆ రోడ్లు ట్రావెల్ చేసే వారికి, వాళ్లు అలిపిరే తెలియకుండా ప్రతివారు ప్రయాణిస్తున్నారు, ఇంతకుముందు 75 సంవత్సరాల నుండి ఎవరు ఏయనంత రోజా గారు వేశారండి, ఆ రోడ్లో ప్రయాణిస్తుంది, మేము విమానాల్లో పోతా ఉండమేమో అంత అనుభూతి కలుగుతుందండి, ఇంత బాగా రోడ్డు వేసిన రోజా మేడం గారిని మీరు ఇలా ప్రశ్నించవచ్చా? మీరు తెలివి తక్కువ వాళ్లే కదా?
@ramalingaswamyalla1491
@ramalingaswamyalla1491 8 ай бұрын
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్లకు ఉన్న గౌరవం మరి ఎవరికీ లేదు కానీ నువ్వు ఆడదానివా తెలీదు మరొకరు ఎవరిని అంటారు దానివా తెలీదు ఏది పడితే అది మాట్లాడుతూ అసలు రాష్ట్రం రాష్ట్ర ప్రజలను మీ పార్టీకి గాని నీ మంత్రులకు గాని ఏమి పట్టదు ఇంటర్వ్యూ చేస్తే అన్ని పనికిమాలిన మాటలు ఒక్కసారి మా జిల్లా కి రా నీకు అభివృద్ధి ఏంటో చూపి ఇప్పుడు ఎలా ఉందో కూడా చూస్తే నీకు కొల్లు ఉంటే కనిపిస్తుంది లేకపోతే లేదు రాష్ట్రం పాలించే వాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలోనే ఉంటారు రాష్ట్రంలో లేకపోయినా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు నీలాగా నీ ప్రభుత్వం లాగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడ రూ ఇదంతా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం మీ గురించి రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా అది మన రాష్ట్రాని కించపరచు కున్నట్లు జై అమరావతి జై జై ఆంధ్ర ప్రదేశ్😂😂😅😅
@manasaraju1276
@manasaraju1276 8 ай бұрын
నేను ప్రతీ రోజు 50 km ప్రయాణిస్తున్నారు. 10 km మినహా ఇస్తే మిగిలిన 40 km రోడ్డు చాలా దారుణంగా ఉంది
@lifestyleworld051
@lifestyleworld051 8 ай бұрын
మేడం గారికి ధన్యవాదాలు 🎉 మేడం గారు? ఆంధ్ర ప్రజలు అంటే అందరూ గొర్రెల కనిపిస్తున్నారా? అందరూ చిగురులో పువ్వులు ఆకులు పెడతారు. మీరు అయితే కంపెనీలో పెట్టేస్తున్నారు చెవిలో🎉
@skhussain3911
@skhussain3911 6 ай бұрын
Super super super exlanant
@Vanshu.Mukundh
@Vanshu.Mukundh 5 ай бұрын
Mi Andhra vallu joker lu pakka
@tanguturivaraprasad7822
@tanguturivaraprasad7822 8 ай бұрын
as a HEROINE enti Aunty, you have acted as a mother in many movies in the last decade.
@guttasangamitra5452
@guttasangamitra5452 8 ай бұрын
అంటే ఆమె హీరోయిన్ గా చేయలేదా 😂 చాలా చాలా సినిమాలో తమిళ సినిమా ల్లో, తెలుగూ లో కూడా 😊.
@pawankalyanonlyjanasenacha5993
@pawankalyanonlyjanasenacha5993 8 ай бұрын
చేసింది Blue films kuda
@Royal-5-h
@Royal-5-h 8 ай бұрын
ఎలిమినేటి మాధవరెడ్డి blue film with CBN wife
@siddikbasha1170
@siddikbasha1170 8 ай бұрын
The most watched movie is Sheela I love movie 😂
@ramanikotha
@ramanikotha 8 ай бұрын
lanzadu
@VenkateshuluVenkat-w7e
@VenkateshuluVenkat-w7e 7 ай бұрын
సిగ్గుండాలి అబద్దాలు చెప్పే దానికైనా హద్దుపోద్దు ఉండాలి చి దీనమ్మ జీవితం
@sivakatesi9494
@sivakatesi9494 8 ай бұрын
రోజా గారు వైజాగ్ వచ్చి చూపించాలి
@satya931
@satya931 8 ай бұрын
ఇప్పటికీ రోడ్ల గురుంచి ఎవరు అవునాన్న కాదన్న ఆంధ్ర లో రోడ్స్ చాలా భయకరంగా ఉన్నాయి అనేది వాస్తవం ,నేను ఇప్పటికీ స్పందనలో కంప్లైంట్ ఇస్తే నాపై ఒత్తిడి చేసి రోడ్ వేశాము అని సంతకం చేపించుకున్నారురు , గుంటూరు జిల్లాలో కొండవీడు పర్యాటక కేంద్రం ఉంది అక్కడికి వెళ్ళాలి అంటే రోడ్డు ఎంతో ఘోరం గ ఉంది బోయపాలెం నుండి ఫిరంగిపురం, మరియు ప్రత్తి పాడు నియోజక వర్గంలో మరి ఘోరం రైతులు రోడ్స్ లేక ఉన్న రోడ్డు లో గుంతలు అసలు 10 నిమిషాల ప్రయాణం 2 గంటలు పడుతుంది, నేను ఒంటరిగా పోరాటం చెయ్యలేను రోజు ఈ రోడ్స్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి ,కనీసం అంబులెన్స్ కూడా రావటానికి భయపడుతున్నారు , నేను ఎవరిని విమర్శ చెయ్యటం లేదు , మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకోండి ఒక hospital తగ్గక పోతే ఇంకొక hospital లో చూపిస్తాం అలానే ఒకడు రోడ్డు బాగా వేయలేదు అని వేసిన వాడిని తిట్టుకుంటూ కుర్చోలేము కదండీ ,
@pulavartyviswanadham6509
@pulavartyviswanadham6509 5 ай бұрын
ఒకసారి కాకినాడ నుండి రాజమండ్రి రోడ్డు మీద కార్ లో వెళ్తే నీకు తెలుస్తుంది,అలాగే పెద్దాపురం నుండి జగ్గంపేట కూడా. జబర్దస్త్ స్కిట్ లో మాట్లాడినట్లు కాదు
@satishk1375
@satishk1375 8 ай бұрын
Andhra State Highways and village roads are in worst condition.. everyone knows it.
@indian6611
@indian6611 8 ай бұрын
Maa ooru road bagane undi
@naganaboinachaitanya5184
@naganaboinachaitanya5184 8 ай бұрын
Lucky fellow ​@@indian6611 krishna west godavari roads aithe worsttt bro 😢
@shaikinthiyaz203
@shaikinthiyaz203 8 ай бұрын
విజయవాడ నుండి గుడివాడ రోడ్డు
@prasadbs3822
@prasadbs3822 8 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా వున్నాయి
@sasi14346
@sasi14346 8 ай бұрын
మీరు ఇదే పంద సాగిస్తే మా కే ఏ పాల్ అన్న రంగంలో దిగుతాడు ఆ తర్వాత మీకు ఇక్కడే ఇత్తడి
@MyVillage365
@MyVillage365 8 ай бұрын
Please release a list of where the roads are,
@nagendrababuraonallu5534
@nagendrababuraonallu5534 7 ай бұрын
ప్రజలంతా హైదరాబాద్, చెన్నై లలో ఉన్నారు అందుకే రోడ్లు ఎలావున్నాయో ప్రజలకు తెలీదు తల్లీ, మరీ సిగ్గు వదిలేసావా
@skrgroundnutthresher2545
@skrgroundnutthresher2545 8 ай бұрын
పేపర్లో డిజైన్లు కాదు మేడం కంపెనీ వచ్చిందని చెప్పేది అవి ఎక్కడ కట్టారో ఎప్పుడు కట్టారు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి
@satyanarayanakopisyti9784
@satyanarayanakopisyti9784 8 ай бұрын
వైయస్సార్సీపి చాలా మంచి పథకాలు కొన్ని చేసింది కానీ రోడ్ల విషయాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. వైయస్సార్సీపి రోడ్ల గురించి మూల్యం చెల్లించుకోవాల్సిందే!
@haripindi4481
@haripindi4481 5 ай бұрын
రోడ్లు విషయం అడగకండి అందుకే దూలతీరింది అంటే 42 వేల కోట్లు నొక్కేసారా రోజక్కా
@nathankumarraavi2884
@nathankumarraavi2884 8 ай бұрын
Utube comments lo photos option ledu gani ma uru chupista brother....oko tym lo pachi bhutulu titukuntuna
@vyaseducation4864
@vyaseducation4864 8 ай бұрын
When your come to Atmakur Kurnool dist there is no road on my street come and see roja madam
@vasuk1432
@vasuk1432 8 ай бұрын
Sir, రజనీకాంత్ గారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కి వస్తే, -:(రోజాగారు):- రోజాగారు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు వేసం అంటున్నారు. 1).గ్రామాలలో ఎక్కడ. 2).పట్టణాలలో ఎక్కడ. 3).జిల్లాలలో ఎక్కడ. 4).A.P లో ఎక్కడ. Sir, రజనీకాంత్ గారు మిమ్మలను, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కలిపి ఆంధ్ర మొత్తం దగ్గరుండి చుపిస్తారంటా. అలా చూపించాక పోతే! పోయేది! మీ వైసీపీ పరువు రోజగారు మీ పరువు పోతాయ్. వైసీపీ ప్రభుత్వం వాళ్ళ హామీలు పేపర్స్ మీద వుంటాయి తప్ప, రాష్ట్రానికి నెరవేర్చే హామీలు కాదు. సరే!. మీరు ఏం చేశారు రాష్ట్రానికి వైసీపీ నాయకులను అడిగితే. పాకెట్ నుండి పెద్ద లిస్టే తీస్తారండి. మొదలెడతారు... ఆ గ్రామానికి ఇంత చేసం, ఈ పట్టణానికి అంత చేశాం. అని గొప్పలకి మిద్దెలు కట్టేస్తారు. బంగ్లాలో a.c గదుల్లో కుర్చోనుండి వుండటం కాదు Sir. బయటికి వచ్చి చూడమనుండి Sir,... ప్రజలు పడే బాధలు. కెమెరా ముందుండి నేను మాట్లాడుతాను బయటకి వచ్చి చూడమనండి ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రజలు. 1). ఉద్యోగం లేదు, 2). మంచి పరిశ్రమలు లేవు, 3). మంచి గా భ్రతుకుదామనుకుంటే 9 సార్లు పెంచారు రేట్లు. 4). Sir, రజనీకాంత్ గారు., ఎవరైనా... అభివృద్ధి చెందని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేస్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి చెందిన జిల్లానీ అభివృద్ధి చేయడం అంటా. సరే దీన్ని పక్కన పెడదాం. ఈ 5 సం...లలో మద్యాన్ని మొత్తం నిర్మూలించిన తర్వాతే, మీదగ్గరకి వచ్చి అడుగుతానన్నారు జగన్ గారు. ఓట్లు 1). మద్యం తగ్గించారా లేదు. 2).సన్న బియ్యం ఇచ్చారా లేదు. 3).అమ్మ ఒడి ఇచ్చనన్నారు, అందరికీ కాదు,కొంత మందికి మాత్రమే వచ్చాయి. 4). ఉద్యోగ నో నోటిఫికేషన్ తీస్తున్నారు లేదు. 5). నవరత్నాలు కొన్ని మాత్రమే నేరవేరాయి, అన్నీ కాదు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. చాలా మందికి ఏఏ శాఖలో ఏఏ మంత్రులో ఇప్పటికీ వారు పేర్లు తెలీదు Sir,. ఏవేవీ చేశారో హామీలను ప్రజలకి చూపించమనండి Sir. పేపర్ మీద రాసుకొచ్చిన స్ర్కిఫ్ట్ నీ కాదు Sir,. ఇంకా చెప్పాలంటే ఉన్నాయి Sir., ఇక చాలు రజనీకాంత్ Sir,. రోజా గారు నేను పక్క మీ అభిమానినండి. కానీ మన రాష్ట్రాన్ని మన ప్రజలకు మంచి పయోజనాలని అందించండి రోజగారూ. అభివృద్ధి అయితే లేదు M.P రోజగారు గారు. రాష్ట్రాన్ని ముందు మంచి దారిలో పెట్టండి. కానీ వారిని, వీరిని విమర్శించకండి. తప్పుగా మాట్లాడకండి. అందరికీ కోపాలు వస్తాయి.మీరే ఇబ్బంది పడతారు. సర్ Sir, రజనీకాంత్ గారు. భోలో స్వతంత్ర భారత్ కి జై!.జై హింద్.
@sreenusreenu5595
@sreenusreenu5595 8 ай бұрын
Come to see roads in kurnool district alur mandal then say am spend amount of 42 cr for in ap
@ArundarSai
@ArundarSai 6 ай бұрын
Come to Krishna district road from pamaru to Kodali, per day 15 accidents minimum
@purna2008
@purna2008 7 ай бұрын
రోజా గారు మీరు రోడ్లు ఎక్కడ బాగున్నాయొ చూయిస్తార,మరి మీరు ఏ జిల్లాలో చూసారో చెబితే మా లాంటి ప్రజానికానికి తెలుస్తుంది. గర్భిణీ స్త్రీలు ప్రయాణించే రోడ్లు ఉన్నాయా మన ఆంధ్రాలో వెళ్లి బూతద్దం పట్టుకు వెతకాలి.
@dharmaraoneyyila4931
@dharmaraoneyyila4931 5 ай бұрын
నీవు ఏపీ లో ఉండి ఏమి చేశారు ఎక్కడ రోడ్లు ఎందుకు నీ ఇంటి ముందు రోడ్ లేదు చెప్పడానికి కూడా సిగ్గు లేదు
@sreelakshmimorampudi5868
@sreelakshmimorampudi5868 7 ай бұрын
ఇస్తే అందరికి సమానం గా పెన్షన్ ఇవ్వాలి లేకపోతే అసలు పెన్షన్ లు ఇవ్వ కూడదు
@rambabuperni1864
@rambabuperni1864 6 ай бұрын
రోడ్లుగోతులు నోర్లుబూతులు ఇదే వీళ్లపరిపాలన
@PeralaSrinu-tk7hj
@PeralaSrinu-tk7hj 7 ай бұрын
రజనీకాంత్ గారు మంచి సూపర్ గా అడిగానండి ధవళేశ్వరం నుంచి బలబద్రపురం అలాగా కాకినాడ వెళ్లే రోడ్డు చాలా ఘోరంగా ఉందంటే అది రోడ్లకు ఇప్పుడు కూడా siri వ్యాపారస్తులు ప్రయాణిస్తున్న మోటు మాటలు చెప్తుంది కాదండి రియల్ గా ప్రజల ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది కానీ పార్టీ విధంగా కాదు మొహం విమర్శించేటప్పుడు అది నిజమా అబద్దం రోజా గారు ముందుగా గుర్తించుకోండి ప్రజలే మా నాయకులు ఏం కాదు
@sreelakshmimorampudi5868
@sreelakshmimorampudi5868 7 ай бұрын
అసలు ఈ పెన్షన్ లు ఈ 45సంవత్సరం వాళ్లకి డబ్బులు ఇవ్వని ఎందుకు వేస్తున్నారు దేశం అప్పులోకి ఎందుకు పంపుతున్నారు
@digitalgraphics4176
@digitalgraphics4176 6 ай бұрын
Andhra Highways under BJP Government
@RamunaikRamu.
@RamunaikRamu. 5 ай бұрын
రోజా గారు మీకేం తెలియదు మైక్ అక్కడ పెట్టి వెళ్లిపోండి
@potti.krishnaraopotti.kris1656
@potti.krishnaraopotti.kris1656 5 ай бұрын
మీడియా శ్రీకాకుళం పలాస నియోజకవర్గం తిరగండి కనిపిస్తుంది ఎంత బాగా వేసారో
@kurmapumanikanta151
@kurmapumanikanta151 5 ай бұрын
Jai Janasena❤❤❤❤
@gouthamgoutham9111
@gouthamgoutham9111 5 ай бұрын
Rave chupinchu amadhalavalasa, palakonda, ponduru to sigadam railway station, via devaravalasa, santhakaviti to ponduru,
@battepavan1231
@battepavan1231 7 ай бұрын
అన్నా నెల్లూరు జిల్లా రమను
@budabandisrinu3900
@budabandisrinu3900 7 ай бұрын
ఓకే ఫేడ్ అవుట్ ఐనా హీరోయిన్ మేరు బెంజ్ కార్ కొనవచ్చు కానీ ఓక సినిమా కి 50 నుంచి 60 కోట్లు తీస్కోనే పవన్ కళ్యాణ్ మాత్రం 6 కార్లు కొంటే ప్యాకేజీ అంటారు .మేరు సూపర్ మేడమ్
@Jay-sh6oh
@Jay-sh6oh 5 ай бұрын
Wow joke of the decade
@PillimaduMadu
@PillimaduMadu 5 ай бұрын
చెయ్ దీన్ని అడగటం ఏంటి
@anuprinters7939
@anuprinters7939 7 ай бұрын
కనపడని రోడ్లు వెయ్యటం వైసీపీ ప్రత్యేకత 2024 లో మిమ్మల్ని కనపడకుండా చేస్తాం రోడ్డు రోలర్
@MannuRuku
@MannuRuku 6 ай бұрын
కనీసం కొద్దిగన్న సిగ్గు ఉంచ్చుకొని మాట్లాడాలి అంటే ఆయన రాడు +టీవీ9 అంటే జగన్ ఫెవర్గా మాట్లాడే పార్టీ.so మీలో మీరు బాగుంది అని డబ్బా కొట్టడం తప్పా ఎవరికి తెలియని అభివృద్ధి, ఎవరికి తెలియని రోడ్లు, ఒక్కటే మాట అభివృద్ధి తరువాత సంగతిలే గానీ, ఎన్ని సార్లు నొక్కం (బటన్లు) అనేదే అలవాటు చేశాం
@sekhargn9767
@sekhargn9767 5 ай бұрын
2014 నుండి 2019 వరకు TDP చేసిన అభివృద్ది పనులు 1. పట్టి సీమ కట్టి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చి, తద్వారా కృష్ణా నీరు అనంతపురం దాకా తీసుకు వెళ్ళారు . 2. అయిదు సంవత్సరాల లో 60000 కోట్ల నీటి పారుదల పనులు చేసారు. పోలవరం డాం 70 సాతం పూర్తి చేసారు 3. Narega scheme కింద 25000 km సిమెంటు రోడ్లు వేసారు. 4. దాదాపు 8 లక్ష ల అపార్ట్మెంట్ ఇల్లు కట్టించారు (TIDCO scheme కింద). 5. AP అంతటా fibernet వేసి, మారు మూల గ్రామ ల లో కూడా ఇంటర్ నెట్ వచ్చే లా చేసారు ( covid లో softwsre ఉద్యోగులు అందరూ గ్రామానికి వచ్చి పనిచేసారు). 6. అమరావతి కోసం భూములు సేకరణ చేసి, 12000 కోట్ల బిల్డింగ్ లు కట్టారు . 7. Vizag లో మిలలీనియం టవర్ కట్టి పలు software కంపనీలు తెచ్చారు. MEDTECH zone also was done and several medical equipment companies were brought. 8. విజయవాడ లోmedha tower, పోలీసు హెడ్ క్వార్టర్స్ కట్టారు. 9.తిరుపతి sree city లో పలు కంపనీలు తెచ్చారు. 10. మొత్తంగా 15 lakh పెట్టుబడులు తెచ్చి, 5 లక్ష ల ఉద్యోగాలు కల్పించారు. 11. రాష్ట్రం అంతటా LED bulbs పెట్టించారు. 11. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంని, 1.55 లక్ష ల కోట్ల కు తెచ్చారు. 12. కర్నూలు, కడపలో సోలార్ విద్యుత్ పార్కులు పెట్టి, పలు కంపెనీలు తెచ్చారు. ఇక చదువుకు సంభవించి IIT, ISER..తిరుపతి లో IIM, petrol university vizag AIIMS.. మంగళగిరి లో Design institute ..కర్నూల్ లో నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు. TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు: *Apolo tyres- chittoor *KIA- ananthapur *Hero- chittoor * zoho- renigunta *ashok layland *Shiomi- Vizag *celkon-tirupati Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT, Total 15 lakh chores investments, 5 lakh jobs
@KonaSrinu-vh8xq
@KonaSrinu-vh8xq 7 ай бұрын
Osini enkamma AP lo roadlu ekkada vesare miru ......🤭
@AnilKatama
@AnilKatama 8 ай бұрын
నేను కర్ణాటక నుండి ఒక అభిమానిగా చెప్తున్నాను మీ లైఫ్ లో బాగుండాలంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నుకోండి రా పవన్ కళ్యాణ్ అంటే మోహన్ వ్యక్తిని నమ్ముకుని రా
@BullsVsBearsTelugu
@BullsVsBearsTelugu 5 ай бұрын
E roju Kanipinchayali le 10 Seats lo 😅😂
@rameshgarre569
@rameshgarre569 4 ай бұрын
Anni nuvvu
@KuruvaNarendra-ys6de
@KuruvaNarendra-ys6de 6 ай бұрын
మా ఊరికి రావాల్సిందిగా కోరుచున్నాము 😄😄😄
@gowthamiLankalapalli
@gowthamiLankalapalli 5 ай бұрын
Maa road kii ra telusthundhii
@jeevanraotamada1558
@jeevanraotamada1558 6 ай бұрын
రోజా అక్క ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ ఉన్నాయ్ నువ్వు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చూడు రోజా
@notimalyadrireddy1995
@notimalyadrireddy1995 8 ай бұрын
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వింజమూరు రోడ్డు నేను ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ రోడ్డంతా గుంతలు గుంతలే ఉంది. మినిస్టర్ మేము వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాము అని అంటున్నారు.అన్ని అబద్దాలే. 25 కిలోమీటర్ల దూరం కనీసం గంట సేపు పడుతుంది కార్లో వెళ్లాలంటే, బైక్ లో వెళ్లాలంటే కనీసం 45 50 నిమిషాలు పడుతుంది. అదే వింజమూరు నుంచి ఆత్మకూరు కానీ నెల్లూరు గానీ అంబులెన్స్ లో ఒక పేషెంట్ ని తీసుకువెళ్లాలి అంటే సురక్షితంగా హాస్పిటల్ చేరేంతవరకు ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో కూడా తెలియదు. పేషంటు ఉంటే అంబులెన్స్ కనీసం 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. కానీ ఈ రోడ్డు మీద గంటకి ఎనిమిది కిలోమీటర్లు స్పీడ్ కూడా వెళ్లలేదు.ఇదే విధంగా కలిగిరి సంఘం రోడ్డు కూడా పాత నా పురం నుంచి హసనాపురం దాకా గుంతలు గుంతలు గా ఎక్కడ రోడ్డు వేశారు మరి మినిస్టర్ మేము వేల కోట్లు ఖర్చు పెట్టాం అంటున్నారు.
@DHEERK-ym3pk
@DHEERK-ym3pk 6 ай бұрын
రోజా మేడమ్ నువ్వు రోడ్డు చూసి మాట్లాడు నీకు ఏందుకు రాజకీయాలు
@nagathrimurthuluveeravalli2228
@nagathrimurthuluveeravalli2228 7 ай бұрын
42 వేల కోట్లు రోడ్ల పేరుతో తినేసాడ మా జలగం బ్యాచ్....
@AyyappaArkWelding
@AyyappaArkWelding 6 ай бұрын
ఒసేయ్ దున్నపోతు మా ఊరిలో రోడ్లు సరిగా లేవు. మా చుట్టూ పక్కల కూడా సరిగా లేవు. 5 సంవత్సరాలు తరువాత ఏదో ఎన్నికలు ముందు అర కొర వేసింది మీ ప్రభుత్వం.
Minister ROJA Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
48:07
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 147 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 30 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 14 МЛН
Hyper Aadi Top 5 Event  Skits | 13th January 2024 | Jabardasth | ETV
41:19
ETV Originals
Рет қаралды 1,7 МЛН
KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Live Show -  TV9
3:30:25
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 147 МЛН