సాయిపై ఎందుకీ సంగ్రామం..? | Debate Over Sanatan Rakshak Dal Vs Sai Baba Devotees - TV9

  Рет қаралды 171,546

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер
@pothankarsrinivas750
@pothankarsrinivas750 2 ай бұрын
షిరిడిలో వ్యాపారాలు చేసే వారంతా ఏ వర్గం వారు ఎక్కడికి వెళ్లి వచ్చారు వారంతా
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 2 ай бұрын
గురు పూర్ణిమ అంటే కేవలం వ్యాస పౌర్ణిమ అన్నమాట అది సాయిబాబా కు సంబంధం లేదు ఉంటే దత్తాత్రేయుని కి ఉంటుంది ఏది ఏమైనా సాయిబాబా పాదాల వద్ధ హిందూ దేవతల విగ్రహాలు పెట్టడం చాలా పెద్ద తప్పు కావలిస్తే హిందూ దేవతల పాదాల క్రింద సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకోండి
@manohar_ivu-7
@manohar_ivu-7 Ай бұрын
Exactly 💯
@buddollagangadhar2449
@buddollagangadhar2449 Ай бұрын
100% నిజం
@nikhilgone8398
@nikhilgone8398 Ай бұрын
@@YallalingaReddy-pn3yk సాయి అంటే సాక్షాత్ ఈశ్వర్ మహేశ్వర్ సర్వేశ్వర్ ముందు ఈ విషయం అందరికి అర్థం కావాలి లేదంటే వేరేలా ఆలోచిస్తున్నారు ఆయన పరబ్రహ్మం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
​@@nikhilgone8398 సాయి బాబా పరబ్రహ్మ ఏమిటండీ బాబూ! ఆయన కేవలం ఒక ముస్లిం ఫకీర్ మాత్రమే.మనల్ని తరింప జేసే సనాతన దైవాలు రాముడు,కృష్ణుడు,శివుడు ఉండగా ఈ సాయి పిచ్చి మనకెందుకు? ఈ ఉన్మాదం నుండి బయట పడండి
@nikhilgone8398
@nikhilgone8398 Ай бұрын
@prabhakarsastrysastry1445 ఏదైనా అనుభవం వుంటే అర్థం అవుతుంది
@ksankariah2523
@ksankariah2523 2 ай бұрын
సాయి బాబా కింద మా దేవుని విగ్రహం లు పెట్టరాదు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
సాయి గురించి ఏమి తెలుసు మీకు, సాయి లాగా ఏ మహాత్ముడు లీలలు చేయలేదు
@savithrib9550
@savithrib9550 2 ай бұрын
Nee intlo pettuko maa hindu devulla pakkanakadu
@justahindu
@justahindu 2 ай бұрын
😂😂😂 erri pu​@@CheruvugattuBhaskar-zl1qk
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qk 1. Krishnudu chesadu lilalu theliyadha miku
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@praveennani4679 కృష్ణుడు మహిమలు చేసాడు, కానీ సాయి లాగా సర్వజ్ఞత్వం చూపించలేదు కృష్ణుడు, ప్రతిజీవిలో నేను వున్నాను అని కృషుడు చూపించలేదు
@balajibalufocus...9081
@balajibalufocus...9081 2 ай бұрын
ప్రేమ పంచి ఉండొచ్చు, మంచి చేసి ఉండొచ్చు కానీ మన హిందూ దేవుళ్ళ ప్రక్క సాయి బాబా పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద వి పెట్టడం సరి కాదని నా అభిప్రాయం.
@hariprasadk1586
@hariprasadk1586 2 ай бұрын
సాయి సంస్థాన్ కి వచ్చే ఆదాయం ఎటు పోతోంది, హిందూ దేవాలయ అభివృధికి ఎంత ఖర్చు చేస్తున్నారు ముందు ఆ లెక్కలు బయట పెట్టి మాట్లాడండి.
@molakathalasubha951
@molakathalasubha951 2 ай бұрын
సాయిబాబా మీద పెట్టిన శ్రద్ధ అమ్మవారిమీద పెట్టివుంటే నాకు అమ్మ అనుగ్రహం ఉండి అమ్మవారి సాక్షాత్కారం ఐవుండేది. తప్పు తెలుసుకొని ఇంటి దేవుడు శివయ్య ను సాధన చేస్తున్నాను.
@haqkibaat5377
@haqkibaat5377 2 ай бұрын
🤣🤣
@satishk7406
@satishk7406 2 ай бұрын
​@@haqkibaat5377 Hansi toh badhi aa rahi hai .
@sharmismroy
@sharmismroy 2 ай бұрын
నిజం. నా పేరు లో కూడా సాయి చేర్చారు. నాకే చాలా అవమానం గా ఉంది
@TheKrishna10000
@TheKrishna10000 2 ай бұрын
i love saibaba he is my guru i got ,any darshans of sai he is god my here i am brahmin with sài and lalithà devotee
@haqkibaat5377
@haqkibaat5377 2 ай бұрын
@@satishk7406 🤣🤣🤣
@ramamohanmutyala6507
@ramamohanmutyala6507 2 ай бұрын
బాబా ట్రస్టుకు వచ్చే డబ్బులూ ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి.
@anandybs1684
@anandybs1684 2 ай бұрын
వక్ఫ్ బోర్డు కి
@NoBody_OO9
@NoBody_OO9 2 ай бұрын
ఇస్లాం కోసం వాడుతున్నారు గా. ఇంటెలిజెంట్ వర్గాలు చెప్పాయ్ కూడా. అందుకే సాయి గురించి హిందుత్వానికి తెలిసేలా చేస్తున్నారు
@shotonmyphone7881
@shotonmyphone7881 2 ай бұрын
⁠@@NoBody_OO9a intelligence cheppindi ra neeku.. 😂
@sunithaeligeti6502
@sunithaeligeti6502 2 ай бұрын
Avunu andi ...Meeru correct ga chepparu...kani vigrahala gurunchi topic enduku...sai baba oka guruvu...
@NoBody_OO9
@NoBody_OO9 2 ай бұрын
@@shotonmyphone7881 haha😁
@shivajimbabladi2541
@shivajimbabladi2541 2 ай бұрын
మన హిందువులకునిజం చెప్తే జీర్ణించుకున్న లేని నాయకులు ఇలాంటి దర్గాలకు మొక్కడం వల్లనే మనవాడు హిందూ ధర్మానికి కించపరిచే విధంగా మనం చేస్తున్న మనవాళ్లే
@Samavarthi00
@Samavarthi00 2 ай бұрын
సాయి బాబా నా యజమాని అల్లాహ్ అని అన్నాడు.... అప్పుడు హిందూ దేవాలయాల్లో సాయి బాబా విగ్రహాలు ఎందుకు.... బాబా హుండీ లో వేసే డబ్బేమో హిందువులది.... పంచేదేమో ముస్లిమ్స్ కి
@satish9912
@satish9912 2 ай бұрын
proofs chebthe baaguntadhi
@Samavarthi00
@Samavarthi00 2 ай бұрын
@@satish9912 సాయి చరిత్ మానస్ చదవండి... లేదంటే...బుక్ లో మేటర్ చదువుతూ ఒక డిబేట్ కూడా నడిచింది ఫాలో అవ్వండి.... Kaapari (the shepperd) అనే ఛానెల్ లో
@amrulshaik4465
@amrulshaik4465 2 ай бұрын
ఏ ముస్లిమ్స్ కి పంచార్ర గొర్రె
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 2 ай бұрын
పిచోడు లాగా ఉన్నావే ​@@satish9912
@Indian-z6l
@Indian-z6l 2 ай бұрын
Muslims ki eda psnchuturru bro proof chepthava
@veerangulu
@veerangulu 2 ай бұрын
మరకల ఎంగిళ్ళు మరకల ఉచ్చ, తినే వాళ్లే ఎక్కువగా అల్లా మాలిక్ కు సపోర్ట్ చేస్తారు, జైశ్రీరామ్
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@veerangulu మీలో ఎంతమంది రాముణ్ణి చూశారు, దర్శించారు, రాముడు ని చూసారా, వేరేవాళ్ళని కించపరిచేలా మాట్లాడుతున్నారు
@pathanshoukathkhan6702
@pathanshoukathkhan6702 2 ай бұрын
Are pichi pilaka British banisa kukka
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qkRamudini chudakapovachu but Ramudu manaku oka spurthi 1. Ramayanam chadhivithe manishi yela brathakali yela vundali ani thelusthundhi 2. Chudanantha matrana Ramudu ledu ani kadhu ga (for example manaku aakali vestadhi but chudalemu galini pilustam kani chudalemu)
@JyostnaTaraka
@JyostnaTaraka Ай бұрын
Nuvvu avari Ichabod tagavu
@prabhakarboillaprabha1539
@prabhakarboillaprabha1539 2 ай бұрын
సాయి బాబాని ముస్లిమ్స్ సే పట్టించుకోరు, హిందువులకి ఎందుకు.
@balajibalufocus...9081
@balajibalufocus...9081 2 ай бұрын
జనాలకి పిచ్చ ఎక్కువ అయిపోయి ప్రతి ఒక్క బాబా ల ని మొక్కేస్తారు.........ఇప్పుడు ఇప్పుడు చైతన్యం వస్తుంది.
@Himasri1992
@Himasri1992 2 ай бұрын
రమణ మహర్షి,శంకరాచార్యులు జీవిత చరిత్ర చదువుతుంటే చాలా తన్మయం చెందము కానీ బాబా చరిత్ర 4 సార్లు చదివినా నాకు ఏం అనిపించలేదు రియల్ గా
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
శంకరాచార్యుల వారి గురించి,రామానుజ,మధ్వాచార్య,శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించి పురాణాల్లో ప్రమాణం వుంది,ఆ అవతార పురుషుల గురించి చదివితే ఎంతో అద్భుతంగా వుంటుంది,జై శ్రీరామ్,జై భారత్
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 ай бұрын
Yes🤟👍👍
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 5 күн бұрын
ఎందుకంటే నువ్వు బాపన పుత్రుడువి కాబట్టి 😂
@nallani.lakshmihome6165
@nallani.lakshmihome6165 2 ай бұрын
ఒకప్పుడు నేను మన దేవుళ్ళని కాదని బాబాని పూజించేదన్ని శిరిడీ వెళ్లి వచ్చాక మానేశాను ఎందుకంటే ఏ గుడికి వెళ్లిన మానసిక ప్రశాంతత వస్తుంది కానీ షిరిడీలో నాకు అలా అనిపించలేదు అందుకే గత 12సంవత్సరాలుగా నా ఇంటి దేవ్వుల్లని పూజిస్తున్న బాబా పటాన్ని తీసేసా
@balarajugutti7045
@balarajugutti7045 2 ай бұрын
Nenu kooda
@nagarajkusam8859
@nagarajkusam8859 2 ай бұрын
ముందు మీ లాంటి ఆడ వాళ్లతోటే మారాలి అండి 🙏
@radhasujatha2613
@radhasujatha2613 2 ай бұрын
Same
@surendratanwar1870
@surendratanwar1870 Ай бұрын
నిజం తెలుసుకున్నారు మీరు..! 💐🤝
@padmajakonambhotla3523
@padmajakonambhotla3523 Ай бұрын
నేను కూడా 😂
@SinghewarAnilkumar
@SinghewarAnilkumar 2 ай бұрын
సాయి ఒక్క గురువు అంతే దేవుడు కాదు హిందూ దేవి దేవతలా వద్ద సాయి ని పెట్టవద్దు
@chandrashekharshekhar7639
@chandrashekharshekhar7639 2 ай бұрын
సాయిబాబా ముస్లిం,ఇస్లాంలో గురువు సంప్రదాయం లేదు..సాయిబాబా కు శిష్యులు ఎవరూ లేరు,మరి సాయిబాబా గురువు కూడా కాడు, అతనొక ముస్లిం ఫకీరు మాత్రమే.ముస్లిం ఎలా అనగా అతను తన సహచరులైన అబ్దుల్ బాబా,రోహిల్లా ఖాన్ తో కలిసి చనిపోయేవరకు మసీదులోనే ఉన్నాడు,చివరికి అతనికి ఇస్లాం సంప్రదాయ ప్రకారం సమాధి చేశారు.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 ай бұрын
నేను ముస్లిం ను అని ,అల్లా మాలిక్.... అని క్లారిటి గా చెప్పాడు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
మీకు చెప్పారా అలా అని
@prasanthk9082
@prasanthk9082 2 ай бұрын
Sai charitra lo rasaru ​@@CheruvugattuBhaskar-zl1qk
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk నాకు చెప్పడం కాదు, అందరికీ చెప్పాడు.
@RaviVerma-zd5le
@RaviVerma-zd5le 2 ай бұрын
SS kukkalu vellu
@epcservices6018
@epcservices6018 2 ай бұрын
సాయి అంత స్పష్టంగా చెప్పినాడు! కానీ హిందూ గొర్రెలు మాత్రం నెత్తిన రుద్దుకున్నారు/ కనబడిన ప్రతి దాన్ని బాగా రుద్దుకోవడం అలవాటు! అంతేకాదు భారత్ లో క్రైస్తవ మతంలో కి దూరిన వారిలో ఎక్కువ మంది ఏ మతం వాళ్ళు చూడండి! అందుకే ఇలాంటి సంఘటనలు, సమస్యలు, ఆపదలు హిందూ సమాజానికి! తరచి చూస్తే ఇదంతా హిందూ గుడ్డి గొర్రెల వలన జరుగుతున్న గందర గోళం అని చెప్పుకోవాలి!
@srinivasb5877
@srinivasb5877 2 ай бұрын
సనాతన ధర్మం ప్రకారం ఎక్కడ సాయిబాబా ప్రస్తావన లేదు సాయిబాబా విగ్రహాలు తొలగించడం సభభే
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
నువ్వు పూజించే దేవుడు రోజు నీకు కనపడడు కదా, వాళ్ళ ఫొటోలు కూడా మందిరంలో నుండి తీసివేయి
@praveennani4679
@praveennani4679 2 ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qkniki mind vunde matladuthunava
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@praveennani4679 నాకు మైండ్ ఉంది
@Bala-qp1em
@Bala-qp1em Ай бұрын
ముత్యాలమ్మ ఏ గ్రంథంలో ఉంది ఆండీ, కట్ట మైసమ్మ, పోలేరమ్మ, మల్లన్న, రేణుక ఎల్లమ్మ, అంకాలమ్మ, రాఘవేంద్ర స్వామి, ప్రతి ఇంట్లో పూజించుకునే ఇంటి దేవత బాలమ్మ, సనాతన ధర్మంలో వీలు ఏ గ్రంథంలో ఉన్నారో చెప్పండి.
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@praveennani4679 నీకుందా మరి,
@Himasri1992
@Himasri1992 2 ай бұрын
అయోధ్య రామ మందిరానికి 1 రూపై ఇవ్వలేదు హాజ్ యాత్ర కు వెల్లె వాళ్లకు కోట్లు ఇస్తున్నారు ఆ sayabu masedulalo మా దేవుళ్ళ ఫోటోలు ఉండకూడదు
@BAJAJMOTORCYCLES-v8j
@BAJAJMOTORCYCLES-v8j 2 ай бұрын
Endukura fake spread chestharu
@subrahmanyamy1622
@subrahmanyamy1622 2 ай бұрын
😊
@yatishkumar9492
@yatishkumar9492 2 ай бұрын
​@@BAJAJMOTORCYCLES-v8jHaj pilgrims Claim: Shirdi Saibaba Sansthan Trust donated ₹35 crore to Haj Pilgrims, while no donation was made for the construction of Ayodhya Ram Mandir Its true lets check it
@veerababudasari1654
@veerababudasari1654 2 ай бұрын
హాజీ యాత్రకి డబ్బులు ఇవ్వడం నువ్వు చూసావా నీకు ఎవరు చెప్పారు
@MohammadAbbas-xt5mu
@MohammadAbbas-xt5mu 2 ай бұрын
HIMASRI1992,,తెలిసీ తెలియని మాటలు చెప్పి,పాపం మూట కట్టుకుంటే మీకే పాపం,, ఇస్లాం మతం లో విగ్రహారాధన కు అనుమతి లేదు,, అలాంటి విగ్రహారాధన జరిగే గుడిలో నుండి, డబ్బులు తీసుకొని ఎవరూ హజ్ యాత్రకు వెళ్ళరు,,హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు,కష్టపడి సంపాదించిన,హలాల్,అంటే ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి మోసం చేయకుండా, సంపాదించిన డబ్బు అయితేనే హజ్ యాత్రకు అనుమతి ఉంది ఇస్లాం లో,,ఇంకో విషయం ఏమిటంటే, సాయిబాబా నేను దేవుడిని అని ఏరోజు చెప్పలేదు,అలాగే, ముస్లింలు ఎవరూ సాయి బాబా ను కాదుకదా ఎవ్వరినీ పూజించరు,మానవ రూపంలో జన్మించని ,,ఎవరికీ కనబడని,,ఒక అద్భుతమైన నిరాకారుడు అయిన శక్తి నే నమ్ముకొని నమాజ్ చేస్తారు,అంతేగాని కనబడిన ప్రతీదానికి దేవుడుఅని పూజించరు,,మీలో మీరు రకరకాల పేర్లతో దేవుళ్ళను తయారు చేసుకొని పూజలు చేసుకొని, ఏ సంభంధం లేని ఇస్లాం మతం గురించి ముస్లిం ల గురించి ఛంఢాలంగా మాట్లాడుతూ నిందలు వేస్తే,ఆపాపం మీకు మీ పిల్లలకే తగులుతుంది,,నిజంగా, సృష్టికర్త ఎవరో తెలుసుకోండి,,,రావణ బ్రహ్మ అంటారు,అంతేగాని, రాముడు బ్రహ్మ అనలేదుగా,రాముడు క్షత్రియ వంశంఅంటారు,కదా అలాంటప్పుడు బ్రహ్మ అని ఉన్న రావణుడి కి గుడి కట్టి పూజించాలి కదా,మరి క్షత్రియ వంశం అయిన రాముడిని ఎందుకు పూజిస్తున్నారు,,ముందు నిజాలు ఏమిటో అవి తెలుసుకోండి
@molakathalasubha951
@molakathalasubha951 2 ай бұрын
సాయిబాబా కొలిచే కంటే ఆది గురువు దత్తుడిని పూజించడం మంచిది.
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
చాలా బాగా చెప్పారు
@rajasekharreddymekala3420
@rajasekharreddymekala3420 6 сағат бұрын
భలే చెప్పారు
@savitripalaparthi7052
@savitripalaparthi7052 2 ай бұрын
పురాణాల.ప్రకారం. సాయి బాబా లేరు. గురువు గా పూజిస్తున్నారు. అంత వరకే. అన్ని గుళ్ళల్లో సాయి బాబా వి అవసరం లేదు ఆయనకి విడిగా గుళ్ళు ఉంటేనే బావుంటుంది..
@HarrisVid
@HarrisVid 2 ай бұрын
హిందూ దేవుళ్ళ మద్యలో కాకుండా సెపరేట్ గా మందిరాలలో భజన చేసుకోవచ్చు.
@srivarucondimentsmalleshwa6135
@srivarucondimentsmalleshwa6135 2 ай бұрын
ఈ కథ ఎంత వరకు వెళ్ళు తుందో 🙏ఓం సాయి రామ్🙏
@kirandoppalapudi3089
@kirandoppalapudi3089 2 ай бұрын
పురాణాలు, వేదాలు , అoతా ట్రాష్, సాయిబాబా దేవుడు కాదు, శివుడి పురుషాంగాన్ని పూజించే వారు సనాతన సన్నాసులు అని ఎంతో చక్కగా వివరించారు😮
@bittu339
@bittu339 2 ай бұрын
హిందువులు 2 వేలు లేదా 3 వేలు సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నారంటే నచ్చదు... లక్షల కోట్లు, కోటాను కోట్లు సంవత్సరాల నుండి ఉన్నారు అంటేనే నచ్చుతుంది... చరిత్ర అనవసరం, పురాణం ముఖ్యo...
@muthyampraveengoud3818
@muthyampraveengoud3818 2 ай бұрын
సాయి బాబా ఉండు సాయిబాబా సంబందించిన పకడ్బందీ ఆధారాలు ఉన్నాయి
@sriranganathaswamytemple9301
@sriranganathaswamytemple9301 2 ай бұрын
సర్ శివ శక్తి, రాదా మోనోహర్ దాస్, లలిత్ కుమార్ లాంటి వారిని పిలవండి
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 ай бұрын
వాళ్ళు ముగ్గురూ ఉగ్రవాదులు కదరా....ఉగ్రవాదులతో ఏం పని నీకు????
@bikshapathinoone4814
@bikshapathinoone4814 2 ай бұрын
అసలు సాయి తత్వం అనేదే లేదు, మూర్ఖులు బొండుగాళ్ళు ఉన్నత కాలం మన ధర్మం బాగుపడదు.ఆదిపరాశక్తి, శివకేశవులు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమ లాంటి... ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. వేదంలో చెప్పబడిన వారే దేవీదేవతలు... గోవును, గొడ్డును, మేకను, కోడిని పలావు చేసుకుని తినే ఆఫ్ఘన్ ఫకీర్ కసాయి బాబు మనకెందుకు దేవుడు అయ్యాడు. రమాదేవి గారు మీరు మన సనాతన ధర్మాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. కసాయి లేక ముందు పిల్లలు పుట్టలేదా, పెళ్ళిళ్ళు కాలేదా, ఆరోగ్యాలు బాగా లేకుందేనా....మన దేశంలో బొండుగాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు. కనీసం మన యోగి వేమన చెప్పిన ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పలేని కసాయి. మన గురువులు ఫిఠాధి పతులు ముందుకు వచ్చి ఈ కసాయి బాబు గురించి వివరించి మన దేశంలో లేకుండా చేయాలి. హిందువుల డబ్బులు దొబ్బతానికి పన్నిన మత జిహాద్... ఇందులో కొందరు స్వార్థ బాపనోళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 2 ай бұрын
అంత బాగానే చెప్పావుగాని.. బ్రాహ్మణ మీద పడి ఏడవకు.. ఎక్కడ బ్రాహ్మిన్స్ ఎవర్ని మోసం చేయరు.. ఒకసారి చరిత్ర తెలుసుకుంటే.. అర్థం అవుతుంది
@damojid4124
@damojid4124 2 ай бұрын
Brother Sai babaa datta avataram datta swami first yugam nunchi vunnaru miru cheppey god's kaliyugam lo mathramey vachinaru datta swami yugam first nunchi vunnaru e kaliyugam lo datta avataram Sai babaaa
@akbarmd5069
@akbarmd5069 2 ай бұрын
Hiedeuvuleu..thienarea....kodienie....Mekanie...theiteareu...chapealu..yadeuku..thieteunareu...miereu..hiedeuvulea..kadea....nietheulu...chapeadeamea..mie..bathueku....musciliemes..theiteareu.....maseanie....hiedeuvuleu. ..tealusukeovalie....deamudeu..okadea....anie...oleu.keovu..yakie..keoteukuteunareu
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@bikshapathinoone4814 నీకు సాయి గురించి ఏమి తెలుసు, సాయి ఎపుడు వేరే మతాలను కించపరచలేదు, బాబా ప్రతి చర్యలో దైవత్వాన్ని చూపించారు, అంత గొప్ప మహితాత్ములు ఈ 4 యుగాలలో లేరు,
@Viswasena2023
@Viswasena2023 2 ай бұрын
​@@damojid4124 తమ్ముడు నీకు ఏమి తెలియదు అని అర్థం అయింది కొంచెం ఆగు. అందరు కలియుగంలో వున్నవారా? రాముడు త్రేతాయుగం,కృష్ణుడు ద్వాపర యుగం,కల్కి మరియు బాలాజీ మాత్రమే కలియుగం మిగిలిన పైన చెప్పిన వారు అందరూ కాలాతీతుడు... భలే కామెడీ చేస్తున్నాయి కసాయిని దేవుడు చేయటానికి. సాయి దత్త భగవాన్ అవతారం అన్నారు కానీ దత్త భగవానుడు అవతారం అని ఎక్కడ వుంది. సాయిబాబా రోజులు కొలది స్నానాలు చేస్తూ హోమ గుండంలో ఒకటి రెండుకు పోయేవాడు. అలాంటి ఫకీర్ ను దేవుడు చేయటానికి యెందుకు అంత కష్టపడతావు...😂😂😂
@spsrikergujjari1099
@spsrikergujjari1099 2 ай бұрын
మాదేవాలయం మా హిoదుత్వం మీ తాత జాగీరా
@sharmismroy
@sharmismroy 2 ай бұрын
✊🏼✊🏼అందరికీ మన ధర్మం అంటే అలుసు అయిపోయింది. క్రైస్తవుడు ప్రశాంతంగా యేసు గాడిని ప్రార్థన చేసుకొచ్చు ముస్లిం రోజుకు అయిదు సార్లు నమాజ్ చేసుకోవచ్చు. హిందువుల దగ్గరకి వచ్చి సరికి ఎందుకు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళు
@vippartis
@vippartis 2 ай бұрын
Hindu Gods are divided caste wise bhakthas. Whole castism only
@kidambidevarajan616
@kidambidevarajan616 2 ай бұрын
నేను సాయి భక్తుడనైనా, వ్యాపారం కాకూడదు. చాలా దేవాలయాలలో అంటే... రామాలయం, శివాలయం లాంటి వాటిలో సాయి భక్తుల్ని ఆకర్షించే విధంగా సాయిని ప్రతిష్టిస్తున్నారు. శివుడి కోసం, రాముడికి భక్తులు దానధర్మాలు చేసి నిర్మిస్తుంటే , వాటిల్లో సాయిని కలపడం ధర్మం కాదు. సాయికి విడిగా గుళ్ళు నిర్మించండి, భక్తుల్ని అక్కడికి వచ్చేలా చేయడం మంచిది.
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 2 ай бұрын
Sai baba stories r our kings n moral stories... Every time idhe... Stop it. I stopped going to Sai baba... In USA Sai is imp. Just like other 2 relig...hypnotic...
@ravindranathkenguva7787
@ravindranathkenguva7787 2 ай бұрын
సాయిబాబా కాళ్ళ దగ్గర మన దేవతా విగ్రహాలు పెట్టి ఉండడాన్ని నేను చాల ప్రదేశాల్లో చూసాను.
@KonduruvenkateswarluRaju
@KonduruvenkateswarluRaju 2 ай бұрын
సాయిబాబా దేవుడు కాదు ముస్లిం బాబా మాత్రమే
@haqkibaat5377
@haqkibaat5377 2 ай бұрын
Yes
@mamathak3633
@mamathak3633 2 ай бұрын
హిందువులు ఎంత గుడ్డి వరయ్యారంటే మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి సంబంధం లేని వాళ్ళని దేవుళ్ళని చేసి ఆ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉంది అని గమణించలేక పోతున్నారు. అంత మన ఖర్మ జై సనాతన🙏
@VinodKumar-ml2iw
@VinodKumar-ml2iw Ай бұрын
ఓరెయ నీ సాయి ఎప్పుడు అయిన నేను హిందూ దేవుడిని అని చెప్పాడా మన హిందూ గ్రంధాలలో ఎక్కడ అయినా సాయి గురించి ఉందా?
@ksankariah2523
@ksankariah2523 2 ай бұрын
మనిషి ఐన సాయి బాబా ను దేవుడితో పోల్చితే మంచిది కాదు
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 2 ай бұрын
నేను మొక్కడం మానేసాను
@sharmismroy
@sharmismroy 2 ай бұрын
నేను కూడా. ఇంత వరకు మన వేలితో మనల్నే పొడిచారు ఈ తెల్ల కుక్కలు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫకీర్ లు
@RaviVerma-zd5le
@RaviVerma-zd5le 2 ай бұрын
Poi madda gudu
@potti2819
@potti2819 2 ай бұрын
Nuvu pedda waste
@krishveena2469
@krishveena2469 2 ай бұрын
చరా చర జగత్తుకు ఈశ్వరుడు తండ్రి అయితే ఆ తండ్రి కాళ్ళ దగ్గర బిడ్డ ఉండాలి కదా కాని సాయి గుడికి వెళ్ళినప్పుడు అయన పాదాల దగ్గర శివుడిని చూసి బాధేసింది అదే ఇక లాస్ట్ మళ్ళీ వెళ్లాలనిపించలేదు. సర్వాంతర్యామి ఆ ఈశ్వరుడే. సాయి కి గుడి కట్టి పూజించుకోండి కాని ఆ గుడిలో సనాతన దేవుళ్ళని ఉంచకండి. సాయి భక్తులు అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు తెలిసి సాయి భక్తులు చాలా మంది హిందువులు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@krishveena2469 ఆ శివుడే శ్రీ సాయి గా అవతరించాడు, ఇది నిజం, సాయి లాంటి గురువు ఎక్కడా దొరకడు,
@savithrib9550
@savithrib9550 2 ай бұрын
Neeku cheppada chivudu nene ani pichhi matalu matladakandi
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 2 ай бұрын
చాలా మంది కాదండీ... అందరు హిందువులే. Muslims ఎవ్వరూ సాయిబాబా ను పూజించ రు. ఒక్క సర్వ సృష్టి కర్త... తప్ప. విగ్రహారాధన అస్సలు ఉండదు. ఐనా సాయి బాబా... తాను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు. ఆయన ఒక మనిషి .... సాధువు, ఫకీరు, తనకు చేతనైన రీతిలోఇతరులకు సహాయం చేశాడు తప్ప హాని చేయలేదు. సాయి బాబా విగ్రహం పెట్టినా, ఆ విగ్రహానికి అనుసంధానం గా ఇతర దేవుళ్ళ విగ్రహాలను పెట్టినా... అది. పూర్తిగా హిందువులే, కేవలం డబ్బు కోసం మత్రమే... ఆలోచించండి....ఇప్పటికీ ఐనా...
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qk శివుడేం కర్మ? సర్వ దేవతలు, దయ్యాలు మూకుమ్మడిగా తమ అంశలన్నీ వండి వార్చిన అవతారం సాయిబాబా.
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@prabhakarsastrysastry1445 నీకు ఏమి తెలుసు సాయి గురించి, సాయి సాక్షాత్ శివుడు అంటే పరబ్రహ్మము, సాయి తన దగ్గరకు వచ్చిన భక్తులకు వారి ఇష్ట దైవమైన పాండురంగడిని , శ్రీరాముడిని తనలో చూపించారు, నువ్వు చూపించగలవా
@srinageshbirru
@srinageshbirru 2 ай бұрын
సాయిని దేవుడిని చేసిన్ది ఎందుకో తెలుసా కేవలం వ్యాపారం కోసం
@shaikakbarvali8193
@shaikakbarvali8193 2 ай бұрын
అసలు దేవుడు అంటే ఎవరు? వేదాలు, పురాణాలు, బైబిల్ , ఖురాన్ దేవుడు గురుంచి ఎమి చెబుతున్నాయ్? హిందూయిజం చాందోగ్య ఉపనిషత్ 6:2:1 దేవుడు ఒక్కడు ; ఆయన ప్రక్కన రెండోవాడు లేడు. భగవద్గీత 8 : 9~10 ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. శ్వేతాశ్వతరోపనిషత్6:9 భగవద్గీత 10 : 3 జన్మించినవాడు కాదు. పుట్టుక లేనివాడు. క్రైస్తవ్యం ద్వి.కాండము 6 : 4 మార్కు12:29 దేవుడు ఒక్కడు ; రెండు కానివాడు. 1 తిమోతికి 6:16 మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు; చూడనేరడు. సంఖ్యా కాండము 23:19 మానవుడూ కాదు ; మానవపుత్రుడూకాదు ఇస్లాం ఖుర్ఆన్ 112 : 1 ప్రకటించు, అల్లాహ్ ఒక్కడు. అల్లాహ్ ఒక్కడు. ← ఖుర్ఆన్ 6 : 103 ఏ చూపులు కూడా ఆయనను అందుకోజాలవు. ఖుర్ఆన్ 112 : 3 ఆయనకు సంతానము లేదు. ఆయన ఎవరికి సంతానమూ కాదు. ఇ అర్హతలు ఎవరిలో ఉన్నాయో ఆతడే దేవుడు తెలుగులో దేవుడు అంటున్నాం హిందీలో భగవాన్ అంటున్నాం ఇంగ్లీషులో గాడ్ అంటున్నాం అరేబిక్లో అల్లా అంటున్నాం ఎలాగైతే మనం నీల్లని తెలుగులో నీల్లు అంటున్నాం హిందీలో పాణి అంటున్నాం ఇంగ్లీషులో వాటర్ అంటున్నాం
@grajanarsu7532
@grajanarsu7532 2 ай бұрын
Papi yoni sutram 9.32 marchi poyavu
@grajanarsu7532
@grajanarsu7532 2 ай бұрын
4 varnala sutram marichava
@grajanarsu7532
@grajanarsu7532 2 ай бұрын
Raslleela maharasleela bagavat puran chadave
@ALLONEINEXPERIMENTS
@ALLONEINEXPERIMENTS 2 ай бұрын
Om sai ram🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@చక్రం
@చక్రం 2 ай бұрын
ಅಲ್ಲಾటప్పా గాడ్ దేవుడు కాదు 😂
@RaviTallapalli-e6r
@RaviTallapalli-e6r 2 ай бұрын
ఎందుకంటే పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ కూడా సాయిబాబా ప్రస్తావన లేదు అతను ఒక ముస్లిం ఫకీర్ అటువంటి ముస్లిం వ్యక్తిని తీసుకువచ్చి సాయిరాం సాయి కృష్ణ అనడం కరెక్ట్ కాదు జైశ్రీరామ్ జై భవాని నేను ఒక హిందువుగా సాయిబాబాను ఒప్పుకోను
@ramarao8032
@ramarao8032 2 ай бұрын
హిందూ ఆలయాలు హిందువులకు సంబంధించినవి....వాటిలో అల్లా మాలిక్ అని చెప్పిన సాయి బాబా విగ్రహాలు పెట్ట కూడదు...సాయి బాబా భక్తులు సపరేట్ గా మందిరాలు నిర్మించుకుంటే తప్పులేదు కాని హిందూ దేవాలయాలను ఆక్యుపై చెయ్యాలని చూడడం తప్పు
@ravindranathkenguva7787
@ravindranathkenguva7787 2 ай бұрын
సాయి మనకు ఎందుకు??? ముక్కోటి దేవుళ్ళు వుండగా?
@sriranganathaswamytemple9301
@sriranganathaswamytemple9301 2 ай бұрын
హిందు దేవుళ్ల పేరుతొ వ్యాపారం చేస్తున్న ఫకీర్ బ్యాచ్
@pathanshoukathkhan6702
@pathanshoukathkhan6702 2 ай бұрын
😂 hindu dewulle leru wallavi ok srorie raskunnaru
@janardanaraopaturi509
@janardanaraopaturi509 2 ай бұрын
అవతారాల్లో బుద్ధావతారం గౌతమ బుద్ధుడు కాదు.తెలుసుకోండి.
@Vandemataram78
@Vandemataram78 2 ай бұрын
Puranalo undhi bro... buddhavataram.. check nanduri sir video
@venkatk7555
@venkatk7555 2 ай бұрын
​@@Vandemataram78: Nanduri thappu chepparu...Gouthama buddhudu veru...Vishnuvu Bhuddha avatharam veru....Guru devulu brahmasri Samavedham shanmukha sharma garu chepparu...Nanduru garu chala sontha decisions tho vediis chestharu...Sasthram lo cheppinavi cheppe varine sathguruvu antaru...gowthama buddhudu avatharam kaadhu...manalanti manashe baga sadhana chesi upanisath gnanam pondadhdu...
@marutinaresh6285
@marutinaresh6285 2 ай бұрын
@@janardanaraopaturi509 తెలుసు Sir త్రిపురాసుర సంహారం కోసం... వారి భార్యల పతివ్రతము ను పరీక్షించడానికి శ్రీ మహావిష్ణువు బుద్దవతారం గా అవతరించారు🚩🚩🚩🙏🪓
@NenuNapradhani
@NenuNapradhani 2 ай бұрын
ఈ సాయీబు వల బుద్ధిలేని బుద్ధుడు వల సనాతన ధర్మం సంకనాకి పోతుంది శ్రీ మహావిష్ణువు అవతారాలకు బుద్ధుడికి ఎలాంటి సంబంధం లేదు
@wrestlinglyrics3413
@wrestlinglyrics3413 2 ай бұрын
@@Vandemataram78 That is not Thathagatha buddha. Both buddhas are different.
@KonduruvenkateswarluRaju
@KonduruvenkateswarluRaju 2 ай бұрын
ఈ దేశ చరిత్రలో హిందువుల త్యాగాలను మరుగున పడేటట్టు చేశారు మన హిందూ దేవుళ్లను కూడా మరుగున పడేసి సాయిబాబా నే దేవుడు అని చెప్పి ఆ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఆడించిన ముస్లిం బాబా
@yadaiahyara5179
@yadaiahyara5179 2 ай бұрын
పూజలు ఓకే హుండీ మొత్తం ఒక మతానికి కి చేరుతోంది ఇదేంటి వీటిపై మాట్లా డండి
@pothankarsrinivas750
@pothankarsrinivas750 2 ай бұрын
మీ ఇండ్లలో ఫకీర్ వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజించండి ఎవరు వద్దన్నారు దేవాలయము దేవాలయమే అక్కడ ఉండే ఆది దేవతలను కాదని ఫకీర్ బాబా ఎలా వస్తాడు
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.
@Nagraj-G-errolla-4765
@Nagraj-G-errolla-4765 2 ай бұрын
అందరికీ ఓం సాయిరాం నేను షిరిడిలో 40 సంవత్సరాల నుండి ఉంటున్నాను బాబా గారు మసీదు ని ద్వారక మహిళ మార్చాడు తప్ప భక్తులను ముస్లిం గా మార్చాలి అనుకోలేదు గా ఇది అంతా సాయి భక్తులను ఓర్చు కోవటం లేదు గుడిలో పొద్దున్నుండి రాత్రి వరకు మొత్తము హిందూ సాంప్రదాయం గానే పూజలు నిర్వహిస్తారు ఏ ఒక్కటి కూడా ముస్లిం కు సంబంధించి ఇక్కడ జరగదు అయినా కూడా వీళ్లు మాట్లాడడం తప్పు పదే పదే డబ్బు డబ్బు అంటున్నారు సాయి భక్తులు ఇచ్చే డబ్బు ఇక్కడ ఉచిత వైద్యం ఉచిత విద్య సాయి భక్తులకు సౌకర్యాలు నిత్య అన్నదానం ఇవన్నీ చేస్తారు సాయిబాబా ఏనాడు కూడా తన మతం చెప్పలేదు సాయిబాబా ని ఈ మతం వారనీ మీరు ఎలా అన గలుగుతారు బాబా ఉన్నప్పుడు కూడా బాబు అని చాలా జనాలు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన వారిని కూడా బాబా ఆశీర్వదించారు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
సాయి బాబా తన మతం గురించి చెప్పక పోయినా ఆయన "అల్లా మాలిక్" అని ఇస్లాం దేవుడు అల్లాని స్మరించటం, ఆయన జీవన విధానం ఆయన పక్క ముస్లిం అని నిరూపిస్తాయి.మన సనాతన దైవాల్ని విస్మరించి ఒక ముస్లిం పకీర్ ని ధైవంగా కొలవటం ఉన్మాదం.పైగా సాయి ప్రక్కన "రామ్" పేరు చేర్చటం అవమానకరం,ధర్మ ద్రోహం.
@dudderavi
@dudderavi 2 ай бұрын
సాయిబాబా అంటే సాక్షాత్తు శివుడు
@P.venkateswaraRao
@P.venkateswaraRao 2 ай бұрын
అసలు ఇక్కడ చర్చ జరుగుతోంది అసలు సరైన అవగాహన లేదు, కాని ఇక్కడ హిందవులే దర్శనానికి అతి ఎక్కువగా ఉంటారు, కాని అక్కడ వచ్చే జనం విరాళాలు వేరు మతాలకు చేరుతుంది దాని వలన దేశంలో జరిగే అనర్ధాలు చాలా కలుగుతున్నాయి.
@dudderavi
@dudderavi 2 ай бұрын
సాయిబాబా నేను దేవుడను అని చెప్పకపోయినా పాద పూజ చేయించుకున్నారు సాయిబాబా గారు కాబట్టి ఆయన దేవుడు. సర్వ సిద్ధులు కలిగినటువంటి సాయిబాబాను దేవుడు అనకుండా మరి ఏమంటారు మీరే చెప్పాలి
@Prajapaksham369
@Prajapaksham369 2 ай бұрын
షిర్డీ సాయిబాబా వారి కేవలం 105 సంవత్సరాల చరిత్ర,వేల సంవత్సరాల క్రితం జరిగినది కాదు వక్రీకరించడానికి. ఇటువంటి పిడివాదులు ఉంటారనే బాబా వారు గుర్తించి" హేమండ్ పంత్"చేత తన చరిత్రను రాయించుకున్నారు.
@padmavathidevithota2530
@padmavathidevithota2530 2 ай бұрын
Hemanth panth thragubothu, 50 years lo chachadu
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 ай бұрын
Sir verllaku entha bjakhi ae devuni pyna vundandi Aa saibaba sakthi darsanam valla nenu enno panulu sadhonchanu Aa choosinavallu inka na eduruga bathi ke bunnaru Nemu vunde jilla lo
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 ай бұрын
Ayya veetantha kadu ilanti debates ku Sankaracharya peetha peddalanu pravesa pettandi Andaroo noruoostharu
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 ай бұрын
A re alla ante oka sabdam kadura picholla lara Athadu oka gurram pyna safaree vesukoni katthi korada dalu patti correct ga midday time lo bhoomi py gala anni pranthalu thiruguthuntadu Alla ante atade face pyna bottuvundadu
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
​@@rajendraprasad-xv8djవారు చెప్పేశారు,సనాతన ధర్మం పాటించే,ప్రతి ఒక్కరూ అనుసరించాలి
@asp23-P
@asp23-P 2 ай бұрын
100% నిజం షిరిడి సాయిబాబా సాక్షాత్తు అవతార పురుషుడు. కానీ షిరిడి సాయి సంస్థానానికి వచ్చిన డబ్బు మాత్రం ముస్లింల ఆధిపత్యంతో దుర్వినియోగం అవుతున్నది అనేటువంటి ది ఎక్కడ ప్రధాన సమస్య. పరిష్కారం ఆదాయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేది. సాయిబాబా దేవుడు కాదు అని కోటి మంది వచ్చినా అది ఎప్పటికీ నిజం కాదు సాయిబాబా దేవుడే
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
సాయిబాబా దేవుడే. డేరాబాబా దేవుడే.గజనీ మహమ్మద్ బాబా దేవుడే. ఒసామా బిన్ లాడెన్ బాబా దేవుడే.
@pneerajprakash4907
@pneerajprakash4907 2 ай бұрын
ఆయన భగవద్గీత శ్లోకాలు చెప్పిన మాట నిజమండి
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.
@dudderavi
@dudderavi 2 ай бұрын
సాయిబాబాను కొలవడం మూర్ఖత్వం కాదు సాయిబాబాను కొలవడం పూర్ణ జ్ఞానానికి సంకేతం
@sushma1598
@sushma1598 2 ай бұрын
నా సాయి అసలైన దేవుడు. ఓం సాయి రామ్ 🙏. ఇది కలి కాలం ఇలానే అంటారు అన్ని పట్టించుకోకండి. శ్రద్దా సబురి.
@anupkumar-ng2xg
@anupkumar-ng2xg Ай бұрын
No matter how much these people cry we should believe in Baba and consider him God.
@anupkumar-ng2xg
@anupkumar-ng2xg Ай бұрын
AUM SRI SAIRAM
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
కలికాలం కనుకనే హిందూ దైవాలైన శ్రీకృష్ణుడు,శ్రీరాముడు,శివుడు తెర మరుగయ్యారు వారిని దిగమ్రింగిన "అనకొండ" సాయి దేవుడయ్యాడు. సాయి భక్తుల ముసుగులో పైన చెప్పిన దేవతల విగ్రహాల్ని సదరు సాయి పాదాల క్రింద పెడుతున్నారు. ఇవన్నీ చూసిన వాడికి మెదడనేది ఉంటే "కలికాల మహిమ" అర్ధమవుతూనే ఉంది.
@manipuppala76
@manipuppala76 2 ай бұрын
Sai undhi muslim మతానికి వెళ్తుంది అని విన్న దిని గురించి ఏం మాట్లాడారు
@venkatapathirajukucherlapa5073
@venkatapathirajukucherlapa5073 2 ай бұрын
We are with Sanathana Dharma is Right
@balajibalufocus...9081
@balajibalufocus...9081 2 ай бұрын
ఏ ఒక్క సాయి బాబా గుడి లో మన హిందూ ధర్మ దేవుళ్లు లేకుండా పూజించుకోవడం మంచిది అని నా అభిప్రాయం
@YesumahimaMinistryoffcial
@YesumahimaMinistryoffcial 2 ай бұрын
టీవీ 9నుండి హిందువులకు ఒక ప్రశ్న ఏమిటి అంటే పీర్లపండుగ హిందువులు చేయచ్చ పురాణాలలో ఉన్నదా చెప్పండి.
@onemuslim9313
@onemuslim9313 2 ай бұрын
Peerla pandaga Indian invention muslims lo ekkada ledu😂 so happy ga cheskovocchu
@rishikonda2186
@rishikonda2186 2 ай бұрын
Peerla pandaga sagam muslim janaba kuda cheyaru ,enduko meeru cheppindi
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 2 ай бұрын
హిందువులకు యింత మంది దేవుళ్ళు ఉండగా ఈ తురక దేవుడు ఎందుకు?
@RaviVerma-zd5le
@RaviVerma-zd5le 2 ай бұрын
Evalla ishtam valladi nekendukura yedava
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
మైనంపాటి ప్రసాద్ అనే వాణ్ణి ఈ సారి బైట కనిపిస్తే చెప్పులు తెగేదాకా కొట్టండి.
@NoBody_OO9
@NoBody_OO9 2 ай бұрын
సాయి కంటే మహావతార్ బాబాజీ మనకు ముఖ్యమైన వీర బ్రహ్మేందేర్ స్వామీ వారు ఉన్నారు. వాళ్ళను పూజించండి
@vijayanangi
@vijayanangi 2 ай бұрын
ఏందయ్యా ఈ రచ్చ... దేశానికి ఏమి ఉపయోగం..!?
@jayasreepavani9037
@jayasreepavani9037 2 ай бұрын
ఏమీ లేదు. చదువులూ...టెక్నాలజీ ...పరిశ్రమలు .. ఉపాధి అవకాశాలు...ఉత్పాదక శక్తి...ఇత్యాదులు శూన్యం. గుళ్ళే బిజినెస్ ఇప్పుడిక 😂
@venkatapathirajukucherlapa5073
@venkatapathirajukucherlapa5073 2 ай бұрын
Nuvvu Kali ga unte avadu chudamannadu
@dingdong5379
@dingdong5379 2 ай бұрын
@@vijayanangi నీ కామెంట్ వల్ల మాకు దేశానికి ఏమి ఉపయోగం లేదు పైగా నష్టం
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 2 ай бұрын
​@@jayasreepavani9037మనకి ఏమి తెలుసుకోవడం వద్దు. ఒకరో ఇద్దరో పిల్లలు ఉండాలి మరియు ఉచితాలు, ఉపాధి,జాబులు ఉంటే చాలు😂...
@marutinaresh6285
@marutinaresh6285 2 ай бұрын
నాకు సంద్రం మీద పనుకున్న వటపత్ర సాయి తెలుసు కానీ... మారే సాయి నాకు తెలీదు తెలీదు తెలీదు 🪓🚩🚩🚩
@satyanarayananallagonda3361
@satyanarayananallagonda3361 2 ай бұрын
వటపత్రశాయి
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
సూపర్
@kandulajoji8151
@kandulajoji8151 2 ай бұрын
నిజాలు బయటకు రావాలి భక్తులు మనోభావం దెబ్బ తిన్నది అని అనకుండా. నిజాలు తెలుసుకో..
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 ай бұрын
ఇప్పటి ప్రధాని మోడీ, అద్వానీ, వాజపేయి అందరూ సత్యసాయి బాబా భక్తులు. మరి సత్యసాయి ఏమో గత జన్మలో తాను షీర్థి సాయి బాబా అని చెప్పారు. అందరూ నమ్మారు. ఇప్పుడు మరి ఎందుకు వ్యతిరేకరిస్తున్నారు ???
@anupkumar-ng2xg
@anupkumar-ng2xg Ай бұрын
U should believe on ur own experience not following others experience.I have experienced that Baba is God but I don't like this type of statement that modi ,advani,rajshekhar Reddy followed Baba that's why u should follow.
@manooradhapradeep4005
@manooradhapradeep4005 Ай бұрын
Now they realised
@manooradhapradeep4005
@manooradhapradeep4005 Ай бұрын
Praying on Thursday, Guruvaar, has the effect of Guru. We can pray to any Guru right from Valmiki, Vyasa, Adi Shankaracharya, Dattatreya and so on till our recent Gurus. Our Hindu Gurus have written so many verses describing the greatness of our Hindu Gods. What did this Saibaba done, except water lamps, which is science.
@rajinigollala6187
@rajinigollala6187 2 ай бұрын
సార్ వీళ్ళు ప్రశ్నకు సాప్పరు వీళ్ళ కాలం నడుస్తుంది వీళ్ళు సాయి గురించి కాదు ఏ సమస్య గురించి సరళంగా మాట్లడలేరు
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 2 ай бұрын
సాయుబాబా వున్నప్పుడు షిర్డీ లో ఆయన పేరు మీద స్తోత్రాలు వ్రాయమనలేదు ..పాడ మనలేదు ...తరువాత వీళ్ళే మొదలు పెట్టారు సాయు..వున్నప్పుడు గొప్ప దయామయుడు అని ప్రచారం చేసిన వాళ్ళు బ్రాహామణులే ..ఇప్పటికి 90 శాతం భక్తులు కూడా వాళ్ళే ...కాబట్టి ఒక మతాన్ని నిలబెట్టేది ఒక నమ్మకాన్ని ఎక్కించేది వాళ్లే ..నాశనం చేసేది వాళ్లే ..కాదంటారా
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
మీరు చెప్పింది నగ్న సత్యం. తెలుగు వారికి "సాయి పిచ్చి, సాయి పైత్యం" ఎక్కించిన బ్రాహ్మణోత్తముడు ఎక్కిరాల భరద్వాజ గారు.
@bittu339
@bittu339 2 ай бұрын
హిందువులు 2 వేలు లేదా 3 వేలు సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నారంటే నచ్చదు... లక్షల కోట్లు, కోటాను కోట్లు సంవత్సరాల నుండి ఉన్నారు అంటేనే నచ్చుతుంది... చరిత్ర అనవసరం, పురాణం ముఖ్యo...
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 ай бұрын
@@bittu339 They were there even before the birth of Buddha.
@bittu339
@bittu339 2 ай бұрын
@@krishnaprasadvavilikolanu8844 Budha was born 500 BC (2500 years ago) only... not crores of years back..
@rishikonda2186
@rishikonda2186 2 ай бұрын
​@@bittu339budha borned in hindhus kings family 😂
@csv365
@csv365 2 ай бұрын
Who always watch Boly wood movies becoming sai psychos.
@csv365
@csv365 2 ай бұрын
Sai ganjai dukanam.
@praveenkundarapu2392
@praveenkundarapu2392 2 ай бұрын
సాయి భక్తులు సాయిరాం అంటారు సాయి కృష్ణ అంటారు సాయి ని ఏమన్నా అంటే రెచ్చిపోతారు కానీ రాముణ్ణి కృష్ణుఁన్ని ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు ఎందుకు?
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
ఎందుకంటే వాళ్లు ముస్లీం ఆడే పెద్ద కుట్రలు ...మక్కాలో. ఉండేది పరమేశ్వరుడే.
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
@@praveenkundarapu2392 ఔను నిజమే
@venkateswarlukota3027
@venkateswarlukota3027 2 ай бұрын
సనాతనం లో ఇద్దరు మాత్రమే గురువులు 1.దక్షిణామూర్తి 2.శ్రీ కృష్ణుడు మాత్రమే గురువులు. తరువాత స్థానాల్లో మన ఋషులు ఉంటారు. వారు తప్ప ఇటీవల కాలంలో వచ్చిన మిగతా చెత్త,చెదారం అంతా హిందువుల అజ్ఞానం లో నుండి పుట్టిన వారే.
@kandarpasudhakar
@kandarpasudhakar 2 ай бұрын
Adi sankaracharyulavaaru kooda
@kandarpasudhakar
@kandarpasudhakar 2 ай бұрын
Dakshina Murthy Sri krishnudu adi sankarulu kooda guruswaroopulu
@dudderavi
@dudderavi 2 ай бұрын
సాయిబాబా దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు ఎవరు కూడా సిద్ధత్వాన్ని సాధించలేదు. సర్వ సిద్ధులు సాధించిన తర్వాత సాయిబాబా గురించి మాట్లాడండి. భగవంతుడు గురించి పూర్ణంగా తెలుసుకునే వాళ్ళు సాయిబాబాను దేవుడు అంటారు
@NenuNapradhani
@NenuNapradhani 2 ай бұрын
కరుణామయుడు సినిమా చూసి ఏసు దేవుడని షిరిడి సాయి మహత్యం సినిమా చూసి ఈ సాయీబు దేవుడు అని నమ్మే బుద్ధిహీనులు ఉన్నప్పుడు ఈ దేశం సనాతన ధర్మం సంకనాకి పోయిడే ఈ దేశాన్ని ముస్లిం దేశంగా చేయడంలో భాగమే ఈ సాయీబు దేవుడు అనే మాయ
@agsuppala4415
@agsuppala4415 2 ай бұрын
@@NenuNapradhani yes 💯 correct 👍
@Rajkumar-xx7bw
@Rajkumar-xx7bw Ай бұрын
Ayithe enko cinema thiyandi charcha enduku😂
@anandaraopampana8164
@anandaraopampana8164 Ай бұрын
భక్తులను తెలుస్తుంది బాబలీలలు,ఏ భక్తులు వారి ఇష్టం ప్రకారం దేవతలను, బాబలను పుాజించుకుంటారు,ఎవరికి ఏ దైవమో ఇష్టం వాళ్ళ ది, డిబేట్ లో ఉన్న వాళ్లు ఇష్టం కాదు,మనిషికి రోగం వస్తే డాక్టర్ దగ్గర కు వెళ్తాం,డాక్టర్ హిందు వా,క్రీష్టీయన్,ముస్లిమ్ అని చుాడం కదా,ఇది అంతే.
@pneerajprakash4907
@pneerajprakash4907 2 ай бұрын
మీరు డిబేట్స్ లో గురువుల గురించి అసలు ధర్మం గురించి రామాయణ మహాభారతాల గురించి అన్ని తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టాలి ఇలా ఎవరంటే వాళ్ళని కూర్చోబెడితే అది చెడుగా ప్రచారం అవడం తప్ప ఇంకోటి ఏమీ ఉండదు
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 ай бұрын
బ్రిటిష్ తెల్ల ఖుఖ్ఖలు స్రష్టించిన గరువీయన సైఫుద్దీన్ చాంద్ మియా కు వైదిక పూజలు చేయవచ్చా అల్లాహ్ మాలిక్ ఏక్ హై అంటుంటే నా అంతరాత్మ అయోమయంలో పడింది 5సార్లు హారతి 5సార్లు నమాజు ఎక్ఖడో చరిత్రను వక్రీకరించి.... షిర్డీ సంస్థాన్ ట్రస్టు ఫండు అయోధ్యలో శ్రీరాముడికి ఇవ్వర్ట ఇవ్వలేదు మసీదు లకు మద్రసాలకు ఇచ్చారు ఇప్పుడైనా అర్ధం ఐయ్యిందనుకుంటాను......
@manoharvanise2314
@manoharvanise2314 2 ай бұрын
Boycott shirdi Boycott saibaba
@subrahmanyammaganti5258
@subrahmanyammaganti5258 Ай бұрын
సాయి బోధించింది సనాతన ధర్మం కాదు. ఆయన చెప్పింది సబ్ కా మాలిక్ ఏక్ హై అల్లా మాలిక్ అంతేకానీ జీవిత కాలంలో ఒక్కసారి కూడా శ్రీరామ్ మాలిక్ అనలేదు, శ్రీకృష్ణ మాలిక్ అనలేదు.
@vijapurapuvenkatarao5133
@vijapurapuvenkatarao5133 2 ай бұрын
ముందు ఒక మాట చెప్పండి. ఈ బాబా ఒక్కసారైనా రామా అన్నాడా లేదు. మరి వాళ్ళ భక్తులకు ఎందుకు సాయిరామ్ అంటూ మా రాముణ్ణి అవమానిస్తున్నారు.
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
@@vijapurapuvenkatarao5133 చాలా బాగా అడిగారు
@venkatathota9725
@venkatathota9725 Ай бұрын
Sai samadhi mundhu 3 times raama vijayam vinnaru
@chalamraju7571
@chalamraju7571 Ай бұрын
Nellore లో కూడా ఒక ముస్లిం సాయి అయ్యేందుకు గీతను బోధించి హిందువుల చేత భజనలు చేయించు కుంటున్నాడు
@HussainHussain-vf9mk
@HussainHussain-vf9mk 2 ай бұрын
డిబైట్ లు పెట్టి మరి జనాల మధ్యలో కొట్లాటలు పెట్టేలా వున్నారు మీ టీవీ9వాళ్ళు జనాల వైపునుండి ప్రభుత్వం తో మాట్లాడి జనాలకు మే లుచేసేలాగ చూస్తే అలాంటి డిబెట్ పెడితే బాగుంటుంది
@sgnaidu8438
@sgnaidu8438 2 ай бұрын
29:01 ఫకీర్ బాబా భక్తుడైన తాంబే గారు.. చాలా డీటెయిల్ గా చెప్పారు ఆయన శిరిడి ఊరు నుంచి అయోధ్య రామమందిర ట్రస్ట్ కి విరాళం వెళ్ళింది కానీ.. షిరిడి మందిర్ నుంచి వెళ్ళలేదు అనే విషయం క్లారిటీగా తెలుస్తుంది..
@FunnyAurora-hg9xx
@FunnyAurora-hg9xx 2 ай бұрын
Yess , Shirdi voori nunchi annadu , Shirdi temple nunchi kaadu
@nitturirammurthy6673
@nitturirammurthy6673 2 ай бұрын
సాయి ప్రభ పెరగడమే కానీ తరగడం అంటూ జరగదు గాక జరగదు
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 2 ай бұрын
యే హిందుదేవాలయంలో కూడా సాయి విగ్రహం వుండకూడదు.జై భారత్.. జై శ్రీరామ్.. జై హనుమాన్
@uvsitaramaraju123
@uvsitaramaraju123 2 ай бұрын
షిర్డీ గ్రామము నుంచి ఇచ్చారు కానీ , షిర్డీ సంస్తాన్ నుంచి ఇవ్వలేదు . షిర్డీ సాయి సంస్తాన్ నుంచి ఇవ్వలేదు .
@harishramprasadv299
@harishramprasadv299 2 ай бұрын
షిర్డీ సాయి ఒక నకిలీ గురువు. నేను దీనికి సూచన ఇస్తాను. ఈ 2000 సంవత్సరాలలో చాలా మంది గురువులున్నారు. అద్భుతమైనవారు: రామానుజాచార్య, మద్వాచార్య, రమణ మహర్షి, రామకృష్ణ పరమ హంస. వారే నిజమైన గురువులు. హిందూమతంలో ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధం 2వ శతాబ్దం నుండి ప్రస్తావించబడింది. Googleలో కీలకపదాలు: list of gurus in sanatan dharma. మీరు వరుస క్రమంలో జాబితాను పొందుతారు. షిర్డీ సాయి పుట్టిన సంవత్సరం: 1838. మన హిందూ గురు సంప్రదాయం 2వ శతాబ్దం నాటిది. అప్పుడు అంతరం దాదాపు 1600 సంవత్సరాలు.
@sunkarihemamalini3068
@sunkarihemamalini3068 2 ай бұрын
Baba ni deham gaa chusina vallaki ee lekkalu vuntai......varu nirakara ni ki kaadu....edi theliyalante aa knowledge vunnavallu matladali.
@janardanaraopaturi509
@janardanaraopaturi509 2 ай бұрын
షిర్డి ఒక స్మశానం. అక్కడికి వెళితే సనాతన ధర్మం ప్రకారం స్నానం చేసి ఇంట్లోకి రావాలి. సాయి బాబా భక్తులను వేరుగా చూస్తాం! నీ anunaya సొల్లు పురాణం మాకొద్దు. దయచేసి నోరు మూసుకొంది సాయి జాతి తురకలుగా మారాలంటే మారండి. సంకర జాతిగా మాత్రం ఉండొద్దు.
@NageshamGuddeti
@NageshamGuddeti 2 ай бұрын
నీవూ మనిషివ
@NageshamGuddeti
@NageshamGuddeti 2 ай бұрын
సాయిరాం సాయిరాం సాయిరాం
@NageshamGuddeti
@NageshamGuddeti 2 ай бұрын
సనాతన లో అందరు లుచ్చా గాళ్ళు వారికి పిచ్చి ఎక్కువై అలమాట్లాడు తున్నారు సాయిరాం గ్రేట్
@duvvarapuswaminaiduduvvara1476
@duvvarapuswaminaiduduvvara1476 2 ай бұрын
Ur a psychiatric patient please consult psychiatrist
@manikbaji
@manikbaji 2 ай бұрын
గురువుగారు మీరు అక్షర సత్యాలు చెప్పారు కొందరు దొంగ నా కొడుకులకు నచ్చడం లేదు
@balajibalufocus...9081
@balajibalufocus...9081 2 ай бұрын
1990 లో వచ్చిన సాయి బాబా సినిమా ల వల్ల పాపులర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మా ఊరిలో 1994 లో ఒక సాయి బాబా ఆలయాన్ని నిర్మించి పూజలు చేశారు,ఆ నిర్మించిన ఆలయంలో వచ్చే ఆదాయాన్ని ఆ నిర్మించడానికి కారణం అయిన వ్యక్తి వాడుకోవడం జరిగేది. చివరకు అతను సర్వనాశనం అయిపోయాడు, ఇది నా కళ్లారా చూసిన నిదర్శనం
@nikhilgone8398
@nikhilgone8398 2 ай бұрын
సాయి బాబా విగ్రహాలు తొలగించిన place లలో urjent గా మళ్ళీ సాయి బాబా ను పునర్ ప్రతిష్ఠ చేయాలి లేదంటే లోకం లో అనర్థాలు తప్పవు
@sdurgaprasad7638
@sdurgaprasad7638 2 ай бұрын
పైన మాట్లాడుతున్న ముగ్గురు హిందూ మతానికి చీర పురుగులు
@ramadevi1428
@ramadevi1428 2 ай бұрын
వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ బాబా ప్రస్తావన లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు ఇదంతా కూడా హిందువుల మూర్ఖత్వం మూర్ఖత్వం మూర్ఖత్వం బాబా గుళ్ళల్లో డబ్బంతా ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలి అది బుద్ధి జ్ఞానం ఉండాలి చేయాల్సిన పని
@pothankarsrinivas750
@pothankarsrinivas750 2 ай бұрын
దేవుళ్ళు బయటపడ్డారు సాయిబాబా మాత్రం గుడి లోపల ఉన్నాడు ఎంతవరకు కరెక్ట్
@venkataramanatammina7032
@venkataramanatammina7032 2 ай бұрын
నేను 12 సార్లు వెళ్ళాను గురు పౌర్ణమికి కానీ రామ మందిరం కట్టేటప్పుడు గుడికి మీ ఇల్లు ఏమీ ఇవ్వలేదు కనుక అక్కడి హిందువులే గురు పౌర్ణమికి పాల్గొనలేదు ఆ సంవత్సరం చెత్త చెత్తగా జరిగింది లో.
@SanathanFromBharat
@SanathanFromBharat 2 ай бұрын
సాయి రామ్, సాయి బాలాజీ, సాయి గణేష్, ఇలా చాలా హిందూ దేవుళ్ళ పేర్లకి ముందుగా సాయి ఎందుకు, సనాతన ధర్మానికి ఇబ్బంది అయిన సాయినీ సపోర్ట్ చేస్తున్న ఈ మైనంపాటి అనేవాడు ఎవడు? సాయి అంటేనే మోసము!
@sriramaiahn8266
@sriramaiahn8266 2 ай бұрын
సనాతన ధర్మం నికి సాయి బాబాకి ఏం సంబంధం లేదు ? ఆ వృద్దుడు.ఒక అన్న ధర్మానికి చేరిన ఒక్కడు ఆయన చాంద్ మియ అని చెబుతారు ! కాబట్టి ఆ చాంద్ మియ ఆనే నేను నమ్ముతాను !
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 2 ай бұрын
సాయి దేముడు కాదు ,పరిపూర్ణ యోగీగా కూడా పరిగణించ లేదు 1890 లో హిందూ యోగలు , GSN.
@nagarajkusam8859
@nagarajkusam8859 2 ай бұрын
ఆయన పుస్తకం లో చూపించండి ఏమన్నాడో 😂 ఆయన చేసిన మంచి రుజువులతో సెప్పండి శ్రీరామనవమి చేయటం ఒక ప్లాన్ 🙆‍♂️
@NoBody_OO9
@NoBody_OO9 2 ай бұрын
నేను ఎప్పుడో సాయి ఫోటోని తీసేసా మా ఇంట్లో నుండి.
@dudderavi
@dudderavi 2 ай бұрын
అహంకారంతో ఉన్న మఠాధిపతులు పీఠాధిపతులు లను ఒప్పించడం చాలా కష్టం వాళ్లకు దేవుడి గురించి పూర్తిగా తెలియదు
@cherukuribabu3559
@cherukuribabu3559 2 ай бұрын
సాయి ఓ సాయబ్బు.
@pydirajusirimalla3784
@pydirajusirimalla3784 2 ай бұрын
మనం వేదాల్లో సాయి గురించి ఉంద
@satishk7406
@satishk7406 2 ай бұрын
సాయి గుళ్ళు కాదు అవి, సాయి దర్గాలు
@Ranapratapsimha-f1h
@Ranapratapsimha-f1h 2 ай бұрын
సాయి కి రామ్ కు అస్సలు సంబంధం లేదు ఈ తురక సాయి కి రాముడి కి సంబంధం లేదు
@Ranapratapsimha-f1h
@Ranapratapsimha-f1h 2 ай бұрын
@@గోపీసేనాయాదవ్ ఒరేయ్ నీకు చిన్న మెదడు చితికిందా కొడకా రాముడు రేప్ చెయ్యడం ఏంటిరా సన్నాసి ఎవడో ఆఫఘానిస్థాన్ ముస్లిం ఫకీర్ నీ తెచ్చి నువ్వు దేముడు అని నమ్మేదే కాకుండా మమ్మల్ని నమ్మమంటావ్ కొడకా 180ఇయర్స్ క్రితం చచ్చిప ఈ తురక బాబాకి 17లక్షల సంవత్సరాలక్రితం రాముడు కి ఏంటి రా సంబంధం కొడకా 🤷‍♂️
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
​@@గోపీసేనాయాదవ్areylanjakodakanuvvuokkamoddakeputtavaaragalizlanjakodakaa
@justsai44
@justsai44 2 ай бұрын
​@@గోపీసేనాయాదవ్ముందు నువ్వు సర్టిఫికెట్ లో నీ మతం పేరు మార్చుకో సిగ్గు లేకుండా హిందువుగా చెప్పుకొని బతుకుతున్నావు గా
@SubhashS12345
@SubhashS12345 2 ай бұрын
​@@గోపీసేనాయాదవ్arey entra devudini intha thakuvuga matladuthunaru papam moota kattukuntunav Mimmalni prakruthi sikshisthundhi
@manikbaji
@manikbaji 2 ай бұрын
​@@Ranapratapsimha-f1h😮
@gudidevunirajalingam6992
@gudidevunirajalingam6992 2 ай бұрын
సాయి అనేవాడు " సబ్కా మాలిక్ ఏక్ హై మరియు అల్లా మాలిక్ ఏక్ హై" అని అందరికీ కల్లు బోలు మాటలు చెప్పేవాడు అంటే ఏంటి? అందరి దేవుడు ఒక్కడే ఎవరు ఆ దేవుడు అల్లా అని.. దీనిని గుర్తించాలి
@ramaraonurukurthi8357
@ramaraonurukurthi8357 2 ай бұрын
ఎంతో మంది బ్రహ్మం గారు బాలయోగి తాజిద్ధీన్న్ బాబా రమణ మహర్షి జిన్నూరు నాన్నగారు యింకా ఎంతో మంది ఎవరు వేదాలలో లేరు కానీ కానీ వారు పూజకు అర్హులు కాదా ?చెట్టును పుట్టను.పామును కుక్కను అన్నిట్లో దేవుని చూస్తాము క్రిస్టియానిటి పెరగా డానికి కారకులు భ్రామణులు యిప్పుడు అదే జరుగుతున్నది.బాబా నజీవితంలో ఎన్నో మహాత్యాలు జరిగాయి జై సాయి రామ్
@savitripalaparthi7052
@savitripalaparthi7052 2 ай бұрын
@@ramaraonurukurthi8357 Brahmins మతం మారినట్టు చెప్తున్నారే...హిందూ మతం నా మతం అని నమ్మిన ఏ హిందువూ మతం మారడు. కులాల ప్రసక్తి వద్దు.. . సాయిబాబాను నమ్మే వాళ్ళు దేవుడు అనుకోవచ్చు గురువు అనుకునే వాళ్ళు గురువు అనుకోవచ్చు. అసలు టాపిక్.ఇది కాదు. ఏ గుడిలో ఐనా సాయిబాబా విగ్రహం ఎందుకు. సాయిబాబా గుళ్ళల్లో సాయిబాబా ఉంటారు చాలు కదా..
@venkateshomkar
@venkateshomkar 2 ай бұрын
ఒక పకిరోన్ని తీసుకొచ్చి, దేవుణ్ణి చేసి, పూజలు చేసి, హారతులు ఇచ్చి, హిందూ దేవుళ్ళకు సమర్పించే మంత్రపుష్పం చదివి, గురుపౌర్ణమి రోజు ఈ పకీరును గురువుగా పూజించి, హిందూ దేవీదేవతలు వీడి కాల్లముందు పెట్టీ, హిందూ దేవుళ్ళను అవమానించి, ఈ పకిరోడిని నమ్మి పూజించే భక్తులను చెప్పుతో కొట్టాలి. హిందూ మతం లోంచి వెలివెయ్యాలి.
@SsRao-s1i
@SsRao-s1i 2 ай бұрын
​@@savitripalaparthi7052చాలా బాగా చెప్పారు
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН