Full & Final : అధికారులపై CM Chandrababu ఆగ్రహం - TV9

  Рет қаралды 135,595

TV9 Telugu Live

TV9 Telugu Live

15 күн бұрын

అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం | AP CM Chandrababu Release White Paper On Power Sector Crisis - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#CMChandrababu #WhitePaper #PowerSector #tv9telugu
Uploaded by A.Srikanth

Пікірлер: 268
@kumarmallavarapu4186
@kumarmallavarapu4186 13 күн бұрын
EVM సీఎం గారు ముందు మీరు ఫ్రీ ఇసుక అన్నారు కానీ అక్కడ భారీ ఎత్తులో అవినీతి జరుగుతుంది ముందు అది చూడండి EVM బాబు
@user-ic5ul3kq4c
@user-ic5ul3kq4c 12 күн бұрын
ఫ్రీ అని చెప్పా ichesa లాస్ట్ టైమ్ runamafi కూడా చేశా adhy మా ans బ్రో ❤❤❤
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 13 күн бұрын
సూపర్ సిక్స్ ఎగ వే త కు ఆడుతున్న ఆట
@user-ic5ul3kq4c
@user-ic5ul3kq4c 12 күн бұрын
నిజమే that is cbn😂😂😂
@venkat4492
@venkat4492 13 күн бұрын
ఇక ఎక్కడ ఏమి జరిగినా దానికి జగన్ మోహన్ రెడ్డి కారణం అని వీళ్ల అసమర్థత ను కూడ జగన్ గారి నెత్తిన వేసి వీరి చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునే పనిలోనే ఈ ఐదేళ్లు గడిపేస్తాడు. నీకు అంత దమ్ముంటే చంద్ర బాబు గారు మీకు మీ మీద ఆధార పడి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అడుగు... ఇవ్వకుoటే మా ఎంపి ల మద్దతు మీకు ఉండదు అని చెప్పు, vishakhapatnam స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపు... అంతేగాని ఇలా అస్తమానం ఒకరిమీద పడి ఏడవడం ఆపు.
@sundharsingr8549
@sundharsingr8549 12 күн бұрын
Bulg
@babudurga8321
@babudurga8321 11 күн бұрын
ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు తమరు ఎక్కడికి పోయావు మేధావి
@user-tq7zm2zr3k
@user-tq7zm2zr3k 13 күн бұрын
Jai EVM ట్యాంపరింగ్ సహకరించినాయి
@vbrvaak7473
@vbrvaak7473 13 күн бұрын
నాడు నేడు పై చర్చ పెట్టండి.. మీ జన్మ ధన్యమవుతుంది
@Mani-jt4mf
@Mani-jt4mf 13 күн бұрын
CBN garu ర్యాలీ లు, శ్వేతా పత్రాలు కాదు మాకు కావలిసింది సూపర్ 6 ఏపీ ప్రజలు ప్రభుత్వo ద్వారా ఏమైనా సాయం అందుతుందని ఎదురు చూస్తున్నారు
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 12 күн бұрын
ఇది పచ్చి నిజం ఇది చాలా ముఖ్యమైన అంశం Super six manfestto అమలు చేయాలి అని అంటారు పెద్దలు మేధావులు కూడా
@babuprasadmosuganti992
@babuprasadmosuganti992 12 күн бұрын
ఇదేందయ్యా...! కంప్యూటర్ కనిట్టావు నీకే ఇలా జరుగుతుంది...!😆 స్వేతపత్రం అంటూ కాలం గడిపేస్తుండ్రూ..!
@vitalasarma272
@vitalasarma272 10 күн бұрын
ఇప్పటివరకూ జరిగిన పాలన ,నిల్వ ,ఖర్చులు identify చెయ్యడం.నీవు ఉద్యోగం చేస్తుంటే అంతవరకూ work officer నుండి charge handover చేసుకునేటప్పుడు accounts ,registers check చేస్తాంకదా.లేకపోతే లోటు పాట్లు new one పైపడుతుంది
@Vinay-nt3ju
@Vinay-nt3ju 13 күн бұрын
Super 6 కావాలి బాబు... అదే మాకు ముఖ్యం... ప్రజలు అదే చూస్తారు...
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 12 күн бұрын
సూపర్ సెక్స్ కొట్టడానికి ఇవన్నీ విడుదల చేయాలి ఎందుకంటే మనం ఇలాంటి శ్వేత పత్రాలు ముసలి కన్నీరు కార్చడానికి సూపర్ సిక్స్ ని మనం మాయం చేయాలి ప్రజలందరూ అదే అనుకుంటున్నారు........? .
@saginamallupadal1210
@saginamallupadal1210 12 күн бұрын
సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి, వైట్ పేపర్స్ కాదు sir ఇచ్చిన హామీల సంగతి ఏంటి
@mohanbabukudipudi7212
@mohanbabukudipudi7212 13 күн бұрын
Jai Chandrababu గారు బొక్కలో శ్వేత పత్రాలు మనకెందుకు బాబు గారు మాకు ఉన్న ప్రతిపక్షములు ఎక్కడ సూపర్ సిక్స్ అని అడుగుతున్నారు ముందు వాటి సంగతి చూడండి బాబు గారు
@user-ic5ul3kq4c
@user-ic5ul3kq4c 12 күн бұрын
😂😂😂😂
@rameshk9164
@rameshk9164 12 күн бұрын
Yes
@JajiGopal
@JajiGopal 13 күн бұрын
Ne మాట కి విలువ లేదు
@venugopal-qg4cw
@venugopal-qg4cw 13 күн бұрын
E.V.M. MERU CHESHANARU
@BalliAnthoni
@BalliAnthoni 13 күн бұрын
😂
@KumarKC-rb5yl
@KumarKC-rb5yl 13 күн бұрын
2019 lo EVM management laga😂
@Abc98-g6k
@Abc98-g6k 12 күн бұрын
​@@KumarKC-rb5yl 2019 jagan single ga poti chesadu modi kallu pattukoledu ec ni konali ante modi kallu pettukovali ga
@satibabuchannal2957
@satibabuchannal2957 13 күн бұрын
పిట్ట కథలు మానేసి పనులు చేస్తూ ముందుకు పోతే పార్టీ లో నాయుకులు కీ విలువ భవిషత్తు వుంటుంది చూసుకోండి సార్
@BalliAnthoni
@BalliAnthoni 13 күн бұрын
😂
@AjayKumarJalli
@AjayKumarJalli 12 күн бұрын
అన్ని కోట్లు ఎన్ని కోట్లు అని బోర్డు మీద చెప్పడం కాదు సార్ క్లియర్గా వ్యవస్థల నుండి వ్యవస్థల నుండి శ్వేతపత్రం విడుదల చేయాలి కానీ క్లియర్ గా ఉండాలి ఇంకా స్పష్టంగా ఉండాలి మీరు చెప్పే సరిపోతుందా
@bethalababurao4824
@bethalababurao4824 13 күн бұрын
శ్వేత పత్రం ఎందుకు రాజా.నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ సంగతి చూడండి.నువ్వు భలే నాయకుడివి కదా.ఎన్నాళ్ళు ఉంటావో రాజా .
@madhusudanareddyr510
@madhusudanareddyr510 8 күн бұрын
Jc దివాకరరెడ్డి గారు 2ఏండ్లు కీ కుప్ప కులుతుంది అన్నాడు బ్రదర్.
@ksiva5431
@ksiva5431 12 күн бұрын
నువ్వు చెప్పిన ఎన్నికల హమీల గురించి మాట్లాడు రా నాయనా. జగన్ బాగా చెయ్తలేదనే కదా నీకు ఓటు వేసింది. ఎంతసేపు జగన్ భజన తప్ప పీకేదేమీ లేదు
@kmariya2978
@kmariya2978 12 күн бұрын
చంద్రబాబు లో అహం తగింది అనుకున్నారు ఉద్యోగసులు ఇప్పుడు ఒకోకడీకీ జగన్ అంటే ఎంటోఅర్దమౌతాది
@Kynr999
@Kynr999 13 күн бұрын
సి బి ఎన్ సొల్లు మాటలు విల్లని చెప్పుతో కొట్టారు కరెక్ట్ జై జగన్ గారూ
@jayanthdurga684
@jayanthdurga684 10 күн бұрын
ఎవరిని కొట్టారు అయినా బుద్ది
@mahesh444m4
@mahesh444m4 12 күн бұрын
ఐనా సార్ నాకు తెలియక అడుగుతున్నా .... మీరు తాయారు చేసిన అలెక్సా ఉండగ మల్లి ఈ పవర్ పాయింట్ ఎందుకు సార్ ?
@Appolitics2420
@Appolitics2420 13 күн бұрын
డబ్బా రాయుడు
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 12 күн бұрын
అమ్మకు వందనం ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరికీ 15000 అని చెప్పారు కూడా
@Prasad-37
@Prasad-37 12 күн бұрын
ఓవరాక్షన్ కి ఏమి తక్కువ ఉండదు. కంప్యూటర్ కనిపెట్టి ప్రతి రోజూ టాబ్ పట్టుకు తిరిగే తమరు...అయ్యో పాయింటర్ మర్చిపోవడం ఎంద్దయ్య😢😢😢
@babug7352
@babug7352 13 күн бұрын
ఏం చేయాలో అనేది తెలియక ప్రస్త్రేషన్ లో ఉన్నారు బాబు గారు...మీరు ఏమి రాయలేక అందరికీ, అన్నిటికీ వైట్ పేపర్స్ ఇస్తున్నారు
@KantipudiChowdary
@KantipudiChowdary 13 күн бұрын
🐐🐐🐐🐐🐐🐐🪓
@Iconstarallutaggadele
@Iconstarallutaggadele 13 күн бұрын
😂
@Rishonloyal2013
@Rishonloyal2013 13 күн бұрын
తిన్నాడానికి ఏమి లేదు బాబు గారికి
@anilprince5
@anilprince5 13 күн бұрын
😂😂😂
@officialsupport-ud6te
@officialsupport-ud6te 13 күн бұрын
మొత్తం జలగ పిల్చసాడు
@VarunKumarChoudary
@VarunKumarChoudary 13 күн бұрын
CBN sodhi drama acting start super clear
@lakshmanakilada7529
@lakshmanakilada7529 13 күн бұрын
నువ్వు జగన్ ఎంత తిట్టినా టైమ్ వేస్ట్ నీ సూపర్ సిక్స్ అమలు చేశావా లేదా అనేది ప్రజలు చూస్తారు జగన్ ను ఎంత తిట్టినా నోరు నొప్పు
@user-ic5ul3kq4c
@user-ic5ul3kq4c 12 күн бұрын
😂😂😂😂
@kandisuguna
@kandisuguna 12 күн бұрын
😂😂😂
@apparaojogi1360
@apparaojogi1360 13 күн бұрын
సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి ఈ శ్వేత పత్రాలు
@officialsupport-ud6te
@officialsupport-ud6te 13 күн бұрын
errihuk spotted without knowing about it😢
@lakshmipranati1234
@lakshmipranati1234 12 күн бұрын
😂😂😂😂......ante ga...vedi bonda...rendu powerpoint presentations and nalugu photo lu. Ide tamasha chuspistadu...alavatega. emanna paisal iste central nundi kammaga mingestaru.. anta mana jathi kosameg...😂😂😂
@markyalla1574
@markyalla1574 11 күн бұрын
Evm CM only for bhramavati 😊
@b.v.mreddy7311
@b.v.mreddy7311 13 күн бұрын
Cheater Chandram 😂😂😂
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 13 күн бұрын
ముందు రైతు భరోసా ఇప్పించండి సమీ
@BalliAnthoni
@BalliAnthoni 13 күн бұрын
😂
@harikrishna5666
@harikrishna5666 13 күн бұрын
No I won't give😂😂
@vijayarujun5656
@vijayarujun5656 12 күн бұрын
సార్ నాకొక డౌట్ కరెంట్ ఛార్జ్ లు రేటింపు అయినావు అన్న మరి ఇంత అప్పు ఎల్లా అయింది
@mahesh444m4
@mahesh444m4 12 күн бұрын
ఐనా సార్ నాకు తెలియక అడుగుతున్నా .... meeru tayaru chesina alexa undaga Malli e power point ఎందుకు సార్? కరెంటు ఎందుకు పోయిందో చెప్పిన అలెక్సా పవర్ పాయింట్ చేయలేదా సార్ ? మరి జోక్ లు వేస్తారు సార్ మీరు ?
@Thelegacyoflife786
@Thelegacyoflife786 11 күн бұрын
చంద్రబాబు గారు చెప్పేవన్నీ అబద్దాలే ఎందుకు అంటే ఆయన చెప్పివన్నీ చెయ్యలేని పరిస్థితి ఆయనకు బాగా తెలిసినప్పుడు ఎవరో ఒకరిని దానికి బలిపశువుని చేయడం ఈరోజు కొత్తేమి కాదు కాబట్టి ఈసారి ఈ ఐదేళ్ళకి జగన్ గారి పాలనని బలిపసువులా చూపించే ప్రయత్నంలో భాగమే ఈ శ్వేత పత్రాల డ్రామా తప్ప మరింకేం కాదు... విజనరీ మాట్లాడే పద్ధతి కానీ చేసి పద్ధతి కానీ ముమ్మాటికీ ఇది కానేకాదు అని నా అభిప్రాయం
@surasuresh2259
@surasuresh2259 13 күн бұрын
జగన్ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సంవత్సరం కి వచ్చిన 980 కోట్లు ఇసుక డబ్బులు టిడిపి జేబులు లోకి 😂😂😂😂
@rajashekarpalla1094
@rajashekarpalla1094 13 күн бұрын
తెలుగు తెలియకుండా వ్యాఖ్య చేయకు
@rajashekarpalla1094
@rajashekarpalla1094 13 күн бұрын
Jagan gadivala Naku esuka 30000 boka
@user-ik2nz8gm9h
@user-ik2nz8gm9h 13 күн бұрын
@@rajashekarpalla1094 Namaskaram Nannayya garu
@rajeev1117
@rajeev1117 12 күн бұрын
If current government have guts to release white paper on 2014 to 2019 status
@rokkamsankar
@rokkamsankar 13 күн бұрын
TDP balance ame Leda sir mundu babu garu amma vadi appudu sir
@palakarambabu1617
@palakarambabu1617 13 күн бұрын
తమాషాలేంట్రాలవడాకేబాల్.‌ఎవడీబొల్లోడుఈలుఛ్ఛాగిడుతెలఃగాణాలుఛాగాడుఎపిలోఏంపనిరానీకు
@RamanababuVadlapati
@RamanababuVadlapati 12 күн бұрын
ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు టిడిపి నాయకులు అప్పుడే వార్నింగ్ లు మొదలుపెట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాగే ఉండాలి
@sureshsiripireddy1210
@sureshsiripireddy1210 13 күн бұрын
Super 6 cheyandi sir tharuvatha chudam
@harivillus8159
@harivillus8159 13 күн бұрын
if comot and a/c doesn't work it's all because of previous govt... hahahaha...Chandrababu nee.. peaks ki vellindi 🤪
@Naveenkumar-6349
@Naveenkumar-6349 13 күн бұрын
Pitta Kathalu pithapuram MLA cheppu Babu
@USsettled
@USsettled 11 күн бұрын
😂
@subash.akeeti
@subash.akeeti 13 күн бұрын
Power point chusukoleni...😅
@nirmalasister4406
@nirmalasister4406 12 күн бұрын
శ్వేతపత్రాలతో లాభం లేదు సూపర్ 6 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
@nirmalasister4406
@nirmalasister4406 12 күн бұрын
ఇచ్చిన సూపర్ 6 అమలు చేయక కాలక్షేపం చేయకండి సార్ .
@himabindu6553
@himabindu6553 13 күн бұрын
Maa CBN gaaru ee age lo Young generation tho synch ayyi work chesthunadu antey maatalu kaadhu Jai CBN sir, meeru CM avvadam Maa AP chesukuna adhrushtam sir. Meeku 100yrs aaroghyam ivvali ani aa Sri ramudu ni korukuntanu🙏
@masterhummus2114
@masterhummus2114 13 күн бұрын
😂😂🤣
@prayagasuryanarayana5594
@prayagasuryanarayana5594 13 күн бұрын
Cbn gadini enduku cmchesaru ap prajalu veedi bokkalo sukthulu chppaku ekkinchi nanduku edavandi
@venkatrao8063
@venkatrao8063 13 күн бұрын
😂😂😂 pichhodu CBN
@user-ik2nz8gm9h
@user-ik2nz8gm9h 13 күн бұрын
Ante Ippdu Kalki 2 lo seerum kosam nuvvu veta modalu pettali mari twaraga lekapote noorellu nindipotayi
@himabindu6553
@himabindu6553 12 күн бұрын
@@user-ik2nz8gm9h CBN gaaru Kali kaadhu ayanaki Seerum avasaram ledhu ayana chesey manchi tho AP unannatha varaku ayana peru untundhi. First nee original name tho account tho comment pettu dhairyam not like coward using fake account
@NmsrKumari
@NmsrKumari 13 күн бұрын
employees ki e respect estharani meki vote vesaru
@Ram11145
@Ram11145 13 күн бұрын
Adhi emina five star hotel babu😅
@ganakishore1621
@ganakishore1621 13 күн бұрын
CBN garu please sampada srushti cheyyadami.. Don't tell lies to ap people 🎉🎉
@prasadssr5343
@prasadssr5343 13 күн бұрын
CBN HAS TO PRESENT DETAILED STATEMENTS. I THINK THAT YOU HAVE NOT SUBMITTED ANY DETAILS.
@Vijay55777
@Vijay55777 9 күн бұрын
*అధికారులకు ఉచ్చ పడాలి అంటే బాబు గారే కరెక్ట్.ఎవరిని వారిని అక్కడికి తొక్కుతారు బాబు గారు.ధర్నాలు ఉద్యమాలు చేయాలి అంటే ఉచ్చ పడాలి.మీడియా గట్టిగా అడగాలి అంటే మీడియాకి భయం.ఎవరు ఏమైనా అంటే తోకలు కత్తిరిస్తాను అంటారు*
@ravindrababu-mc8of
@ravindrababu-mc8of 13 күн бұрын
It is better to discuss to what extent you destructed the stage during 2014 to 2019 .what happened to polavara, amaravathi during your period.
@harikrishna5666
@harikrishna5666 13 күн бұрын
Jagan kuda ilage white paper release chesadu Nuvvu 2014,2024 lo release chesavu First current bill thagginchandi Meeru manifest lo pettavu kadha
@user-sy7dq9qz7g
@user-sy7dq9qz7g 13 күн бұрын
(ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే జగన్ గారిని తిడుతూ కథలు చెపుతున్నారు. ఈ చేతకాని చంద్రబాబు గారు)హామీలు ఎగ్గోటడానికే cbn గారి ఈ ప్రయత్నాలు. ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చి మేలు చెయ్యడం చంద్రబాబు గారికి చేతకాదు అన్నది పచ్చి నిజం.
@KantipudiChowdary
@KantipudiChowdary 13 күн бұрын
🐐🐐🐐🐐🐐🐐🐐🪓
@ShekharJalagala
@ShekharJalagala 9 күн бұрын
బాబు గారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాగ్దానాలు నెరవేరితే చాలు మనం సరిగా ఉంటే మన కింది స్థాయి పని చేసే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు లేదంటే ఎలాగ ఉంటది ఇలాగే నీకు బిపి కింద స్థాయి వాళ్లకు టెన్షను ప్రజల కొత్తగా నొప్పి
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 9 күн бұрын
This much warning required. Because they were enjoyed for previous 5 years.
@BAnandBanand-mm7qo
@BAnandBanand-mm7qo 13 күн бұрын
Sare sare le nanamu anukunnaie....
@niyukthraj9549
@niyukthraj9549 12 күн бұрын
CBN, DCM, EVM are correct rhyming
@IbhargavaBhar
@IbhargavaBhar 13 күн бұрын
Sc st curent bill 200 units ki mangalam padav
@banianil1389
@banianil1389 12 күн бұрын
CBN emi cheyaru and inka chala chustaru AP people Action ekuva and work takuva
@silavaiahdarla5112
@silavaiahdarla5112 11 күн бұрын
Janmabhoomi pettandi sir employee's dula theeruthundi
@BAnandBanand-mm7qo
@BAnandBanand-mm7qo 13 күн бұрын
EVM mission ki yentha echharu
@navyakarumuru8025
@navyakarumuru8025 13 күн бұрын
Rode midha prabhutva sthalam lo gudhisalu unnaa meetar lu esthey nastham raaka laabham vasthundhaaa lakshala sankaya lo meetar lu prabhutva aakramitha sthalaala lo rode prakkala shed lu gudhiseylu veysi Vidyut meetar lu anni ecchindhi niveydhika aina undhaa prabhutvam daggaraa
@NagaRaju-xp9ss
@NagaRaju-xp9ss 7 күн бұрын
ఆ సార్ అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క అధికారం లేనప్పుడు ఒక లెక్క
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 12 күн бұрын
❤❤
@sngkprathisthanvedios5992
@sngkprathisthanvedios5992 13 күн бұрын
CBN garu meeru veletappudu 4 lacks crores appulu vunnai, danikeemantav babu😂😂😂
@user-hg4bf5jq7z
@user-hg4bf5jq7z 12 күн бұрын
Aapu Babu Naatakam
@deekshithrishi5163
@deekshithrishi5163 13 күн бұрын
Evm CBN CM no super six
@AjayKumarJalli
@AjayKumarJalli 12 күн бұрын
చంద్రబాబు రాముడు
@BAnandBanand-mm7qo
@BAnandBanand-mm7qo 13 күн бұрын
Mee company lo 532 crores yekkada muchi vachaie
@gaibushaik7777
@gaibushaik7777 13 күн бұрын
E matalu vini vini sare poyindi sir
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 12 күн бұрын
As c.m.absuing the employees by is not
@psrvoice8175
@psrvoice8175 10 күн бұрын
పాత వాసన అంటే ముందు, ఆపై ముందు , ఆ పైపై ముందే😅
@sairamanaboyina5764
@sairamanaboyina5764 13 күн бұрын
Ee employee tagenasasti jaragalie
@AnilKumarCheetah
@AnilKumarCheetah 11 күн бұрын
వీడు మోసగాడు అని తెలిసి ఓటు వేసిన వారందరికి ఓక బౌ
@boraappalaraju1683
@boraappalaraju1683 7 күн бұрын
ఇవి అన్నీ టీవీ న్యూస్ తప్పు ఏమి లేదు 11అయితే గాని గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు రారు
@redmiresmi5921
@redmiresmi5921 10 күн бұрын
అనుబవము ఈడు
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 13 күн бұрын
TDP ki 161 vachinamdhuku extralu baga chesthunnaru.enti memu votes vesthe negginaru.extralu matladaku babu nuvvu
@BADURU356
@BADURU356 12 күн бұрын
2014 to 2019 and 2019 to 2024 June varaku unna appulu bayata pettali
@sastrytelikepalli118
@sastrytelikepalli118 10 күн бұрын
అబద్దాలు చెప్పకుండా మాట్లాడలేని చంద్రబాబు గారు.
@bonthapurisunilkumar5533
@bonthapurisunilkumar5533 13 күн бұрын
Hopeless statements. You tell us how you are going to build up the deficit
@bharatravipati5271
@bharatravipati5271 9 күн бұрын
తాత కు 75 ఏళ్ళు ,లైట్ తీసుకో.
@siddiqshaik1589
@siddiqshaik1589 9 күн бұрын
అంత అసహనం ఎందుకు సార్ బాబు గారు అంత అసహనం ఎందుకు నవ్వుతూ చెప్పొచ్చు కదా ఇదేందో చూడండి అని లేకపోతే ఇంకో రిమోట్ ఉండదు అక్కడ రెండు రిమోట్లుఅంత అసహనం ఎందుకు సార్ బాబు గారు అంత అసహనం ఎందుకు నవ్వుతూ చెప్పొచ్చు కదా ఇదేందో చూడండి అని లేకపోతే ఇంకో రిమోట్ ఉండదు అక్కడ రెండు రిమోట్ లు ఉన్నాయి. దీన్నిటీవీ9 మీడియా పెద్దగా సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తోందిఇట్టా ఉంటది మరి దుర్మార్గులు అధికారంలోకి వస్తే
@mallunaidu9879
@mallunaidu9879 4 күн бұрын
Evm cm సూపర్ ఇంకా చాలా బాగ తిట్టలి
@Mish-hj2td
@Mish-hj2td 12 күн бұрын
👌👌👌👍🙏🙏🙏😁
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 11 күн бұрын
Excellent
@manoharmamidala2155
@manoharmamidala2155 9 күн бұрын
Ippudu CBN cheppedi current bill mallipenchuthananu antara endhi
@user-hl7co8qx7n
@user-hl7co8qx7n 13 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@VarunKumarChoudary
@VarunKumarChoudary 13 күн бұрын
Ok
@mahesh444m4
@mahesh444m4 12 күн бұрын
నిన్నేవాడు లెక్క చేస్తాడు రా... ఈవీఎం సీఎం... పక్కకెళ్లి ఆడుకో
@shaikshakeera4025
@shaikshakeera4025 13 күн бұрын
Notright
@ashoksankar1366
@ashoksankar1366 11 күн бұрын
What before Election BJP ,TDP,J,Sana , Given Promise s Eskpe s Planning he Telling Please tray to Understand People of AP
@ravindranathpilli4531
@ravindranathpilli4531 12 күн бұрын
What is the answer of ysrcp
@gangadhargangadhar5690
@gangadhargangadhar5690 13 күн бұрын
నువ్వు ఏమి చేయలేవు బాబు ప్రజలను మభ్యపెట్టడం తెలుసు నీకు బాబు ప్రజల్ని ఆట పట్టించేది బాబు మొత్తానికి మోసానికి రెడీ అవుతున్నాడు బాబు ప్రజలు గమనిస్తున్నారు బాబు పేదవాడికి ఒరిగేదేమీ ఉండదు డబ్బున్న వాడికి అమరావతి డబ్బు లేని వాడి దగ్గర నుంచి వసూలు చేసి అమరావతిలో కట్టుకున్నాడు అందుకనే బాబు నువ్వు సీఎం అయ్యింది
@varaprasadneela8438
@varaprasadneela8438 12 күн бұрын
చంద్రబాబు డ్రామా లు ప్రారంభం అయ్యాయి... అధికారుల ను హెచ్చరించిన చంద్రబాబు.. తనిఖీలు చేసి పని తీరు మార్చుకోవాలని హెచ్చరించిన చంద్రబాబు.. ఓ యబ్బో.. ఇలాంటి శానా వార్తలు మనం ఇంకా ఇనబోతున్నాం... చేసేది పావలా.. ప్రచారం రూపాయి.. మనకు తెలియంది ఏముంది
@chenchireddymondeddu9840
@chenchireddymondeddu9840 7 күн бұрын
Anthe oka phase cut chese power cut ledani drama
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 13 күн бұрын
PPT lu vaallu chesthey, eeyana demo isthaaru 😂😂
@ParapatiSoniya
@ParapatiSoniya 13 күн бұрын
Sir 2014 to 2019 varaku appu cheppali
@seenut5
@seenut5 10 күн бұрын
Good administration
@markyalla1574
@markyalla1574 11 күн бұрын
డబ్బా నాయుడు చంద్రబాబు నాయుడు😊
@MLakshmikumari
@MLakshmikumari 9 күн бұрын
Evm posgadhvi niku resfect akkadha nundhi vastundhiraaaaaa
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 17 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН