త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం | Free Bus Travel For women Is Soon | Minister Mandipalli Ramprasad

  Рет қаралды 187,301

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

R.T.C ప్రయాణికుల సమస్యలు పరిష్కరించి, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, ప్రయాణికుల అవసరాలను తీర్చి సంస్థ మనుగడను కాపాడతామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 50
@Srinu-g7n
@Srinu-g7n Ай бұрын
ఉచిత బస్సు విధానాన్ని అమలు అయితే మ లాంటి ప్రైవేట్ బస్సు కార్మికుల పరిస్థితి ఏంటో మరోసారి ఆలోచించి ఉచ్చిత బస్సు విధానాన్ని రద్దు చేయాలి
@CsMba-jr3hb
@CsMba-jr3hb Ай бұрын
Opinion Poll tisukondi..... Very worst scheme sr
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Ай бұрын
From Telangana... మా తెలంగాణ లో మహిళలు కనిపిస్తే బస్సులు ఆపడం లేదు.... ప్లీజ్ ఈ పథకం AP లో పెట్ట వద్దు... పెట్టిన బస్సులు పెంచండి.... మహిళలకు ఆయా స్టేజి ల వద్ద మహిళల కి బస్సులు ఆపండి....
@user-ze2lk4xy2t
@user-ze2lk4xy2t Ай бұрын
గుడివాడ నుంచి విజయవాడ కి బస్ లు సరిగలేవు, టైం కి లేవు . దయచేసి కొత్త బస్ లు వెయ్యాలని, టైం టూ టైం నడపాలని కోరుకుంటున్నాము.
@RaviTeja-ph2fg
@RaviTeja-ph2fg Ай бұрын
Kodali Nani gadu em chesadu
@user-nj9ll8cw8w
@user-nj9ll8cw8w Ай бұрын
Free bus vaddura Nayana tickets cost tagginchandi
@mindmirror7902
@mindmirror7902 Ай бұрын
Correct.. may be ladies ki upper fare limit పెట్టొచ్చు..
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
Express, luxury, sleeper లాంటి బస్సులకి చార్జీలు పెరుగుతాయి.
@eshwariii
@eshwariii Ай бұрын
Free buss ,uchitha padhakallu, elantivem vodhu sir maku ...plz give jobs
@mindmirror7902
@mindmirror7902 Ай бұрын
Great
@user-nj9ll8cw8w
@user-nj9ll8cw8w Ай бұрын
Nice .nee thought na thought same
@sriharichalamala7165
@sriharichalamala7165 Ай бұрын
Same thing
@anilkumar69906
@anilkumar69906 Ай бұрын
Singpore
@sravanidevisirapu8446
@sravanidevisirapu8446 Ай бұрын
No free bus pls
@kamu11258
@kamu11258 Ай бұрын
బాబు కొత్త మంత్రి గారు మీ ఉచిత బస్ ప్రయాణం పథకం వద్దు....టికెట్ ఛార్జ్ లు తగ్గించాలని మనవి..మీకు వైసీపీ నుండి విమర్శలు తప్ప ..ప్రజల నుండి అయతే ఎటువంటి అసహనం ఉండదు.
@Kavithahunting
@Kavithahunting Ай бұрын
పుకూ నాకు నీకేమి రా బాధ పుకూ గా 😂😂
@sivanaidu2204
@sivanaidu2204 Ай бұрын
Free bus thesii vesiii bus charges tagginchandiii…….Evaranna adigitheyy mem okaa party kadhuuu jsp and bjp salahaluu tesukunnam aniii cheppandi……trust mee votebank gonna increase
@srikanthudayagiri7150
@srikanthudayagiri7150 Ай бұрын
Free bus vadhu sir🙏@karnataka flop scheme
@saigamingyt773
@saigamingyt773 Ай бұрын
Minister garu, good
@SURYASRI.CHANNEL
@SURYASRI.CHANNEL Ай бұрын
ఉచితం వద్దు 75% డిస్కాంట్ ఇవ్వండి అప్పుడు అనవసరంగా వెళ్ళే వారు తగ్గుతారు మా తెలంగాణలో మరి దారుణంగా ఉంది
@anjaiahadavi2612
@anjaiahadavi2612 Ай бұрын
Very good
@kravivarma1567
@kravivarma1567 Ай бұрын
Charges tagginchandi...one month reimburse cheyadam late aite diesel ki kuda money raavu..
@nagarajanaick301
@nagarajanaick301 Ай бұрын
అంతేగాని RTC జాబ్స్ జాబ్స్ గురించి ఎవరు పట్టించు కోరా సార్
@chakrakotijyothimanikantas2459
@chakrakotijyothimanikantas2459 Ай бұрын
Free bus vaddu avasaram kuda kedu charges kochem tagginchandi
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
"త్వరలో" అంటే "నెలలో" అని అర్థమా?
@abhinav4572
@abhinav4572 Ай бұрын
Very worst scheme ..nobody wants this
@khanumantureddy8193
@khanumantureddy8193 Ай бұрын
ఆర్టీసీలో డ్రైవర్లువిలీనం చేయండి సార్
@naresh.c2677
@naresh.c2677 Ай бұрын
Give everything free it's better give free atm unlimited money will there life time of india politics
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc Ай бұрын
Ee coment pettina ani nenu ycp kadu ra ayya kavalante prove chesta Ma uriki rojuki 3 times bus vastadi 10 nundi 15 mandi ekkutaru andulo 10 ladies untaru ndukante ekkuva mandi byke use chestunnaru ika bus ma uruki untada thesestra avasarama free bus inka rtc sankanaki poddi😊
@MajjiGowri-dk7zy
@MajjiGowri-dk7zy Ай бұрын
ఇవి ఏమి జరగవు అలాగా చూస్తూ ఉండడమే ప్రజల పని
@BalakiranJayanthi
@BalakiranJayanthi Ай бұрын
రోజుకి 25 km మాత్రం ఫ్రీగా యివ్వాలి.
@M.K.SharmaMadugula
@M.K.SharmaMadugula Ай бұрын
Manifesto ki satha gopam 😂😂
@Physics-vb6nz
@Physics-vb6nz Ай бұрын
maa telangana lo ee vedhava scheme valla entha nashtam undo chusam... oddu. deenini amalu cheyyakandi. worst possible scheme
@Itz_me_Dilip
@Itz_me_Dilip Ай бұрын
Super six lo Free bus etheyandi ra lekunte anavasaranga bad name vasthundhi
@pleasantlife2195
@pleasantlife2195 Ай бұрын
Chi oddu ra babu🙏🙏
@rockyomkar41
@rockyomkar41 Ай бұрын
Mahilalaku vuchita prayanam kanna tickets rates tagginchandi....all get equal benefit
@VinayKumar-xt5un
@VinayKumar-xt5un Ай бұрын
Prajalaku,saripadaabhassulu,ventaventaney,prayaanikulakanughunamgaa,bhasses,nadiphinchi,vrudhulaku,vikalaangulaku,aarogyamsarileynivaariki,,risk,leykundaa,jaagratthalu,paatinchi,bhassulu,,yekkuvaraddhey,pradhesaalalo,prajalaku,kaavalasinanny,bhasses,appatikappudu,samakuurche,charyalu,chepadithey,yibbhandhileykundaa,prayaanikulu,santhoshamgaa,journey,cheyagalaru,
@M.K.SharmaMadugula
@M.K.SharmaMadugula Ай бұрын
Tdp , janasena and Kutami promises 1. తల్లికి వందనం ఒక్కొక్కటి 15000 ఇంట్లో నలుగురు ఉంటే 60,000 2. మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఉచిత బస్సు 3. 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం (3 సిలిండర్లు ప్రభుత్వం మరియు 1 mla క్వాటా) 4. ఆడ బిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూ. 6000 కుటుంబంలో నలుగురు మహిళలు ఉంటే 5. నిరుద్యోగులకు రూ. 3000 మరియు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం 6. రైతులకు సంవత్సరానికి రూ. 20,000 సహాయం
@sankarsankararao7970
@sankarsankararao7970 Ай бұрын
2024to2029tdpkanabadadu padakam yedithe
@lakkapamusuresh4921
@lakkapamusuresh4921 Ай бұрын
Anni nachate votes vesaru
@BujjiNelpu
@BujjiNelpu 29 күн бұрын
Hi😅😅😂😂😂😮😮😮
@anilkumard5285
@anilkumard5285 Ай бұрын
1000 బస్సులు త్వరగా కొనండి. చాలా మటుకు బస్సులు 15 lacs కి. మీ. తిరిగేసాయి. అవి ఎక్కితే ఎప్ప్పుడు ఆగిపోతాయో, ఎంత సౌండ్ వస్తున్నాయో. జగన్ లా కాకుండా RTC ని గాడిలో పెట్టండి
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
గాడి లో పెట్టాల్సినవి చాలా వున్నాయి. టైం పడుతుంది. ఓపిక కావాలి.
@pearnisurendra7901
@pearnisurendra7901 Ай бұрын
😂😂😂😂free 10 rupees extra compare to karnataka petrol⛽
@CG_CRIME_FF
@CG_CRIME_FF Ай бұрын
సిటీ బస్ లు 6pm అయితే బస్ లు డిపోకి వెళ్లిపోతున్నాయి. వైజాగ్ లో. డ్యూటీ చేసి 7పీఎం కి వస్తే ఒక్క బస్ ఆర్ టి సి కాంప్లెక్స్ కు వెళ్ళటం లేదు. యలమంచిలి నుండి ఆర్ టి సి కాంప్లెక్స్ వైజాగ్ కి 400Y అన్ని 6.30పీఎం కె గాజువాక డిపో కి వెళ్లిపోతున్నాయి. ఇదేమిటని అడిగితే నీ దిక్కున్నవాడికి చెప్పుకో అంటున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరిస్తే చేలా మంది ప్రవేట్ ఉద్యోగులకు మేలు జరుగు తుంది. ఆర్ టి సి కి లాభం వస్తుంది. ఇప్పుడు అందరూ ఆటో ల మీద వేళ్ళు చున్నారు.దయచేసి అర్థం చేసు కొండి.
@sudhakarkundeti5943
@sudhakarkundeti5943 Ай бұрын
ముందు dsc notification ఎప్పుడు మర్చిపోయారా
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Ай бұрын
మీకు కావలసింది ముండుగానా? మరొకరికి కావలసింది ఆలస్యం గానా!
@BujjiNelpu
@BujjiNelpu 29 күн бұрын
Hi😅😅😂😂😂😮😮😮
7 AM || ETV Telugu News | 27th July 2024
19:33
ETV Andhra Pradesh
Рет қаралды 328 М.
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 196 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН