మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మంచిగా వండి పెడుతున్నారు అందులో మీరు శివ భక్తురాలు మీకు ఎప్పుడు శివయ్య మంచి ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ 🙏🙏🙏🙏🥰
@sreedevikanjarla547810 ай бұрын
పాపం , భార్యాభర్తలు కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతున్నారు. వస్తువుల ధరలు అన్నీ పెరిగాయి. ఇంట్లో ఇద్దరికి వంట చేసుకునే తినేదానికి కష్టపడతారు ఆడవాళ్ళు. పాపం, ఆవిడ చాలా అమాయకురాలు. ఆవిడని ఇంటర్యూ లు చేయడం మానేయండి. పాపం వాళ్ల బ్రతుకు వాళ్లని బ్రతుకు నివ్వండి
@thirusana78610 ай бұрын
Correct ga chepparu.
@godugusunil-rn7kq10 ай бұрын
Restaurant lo biriyani ne 220rps super untadhi. Ekkada 500 antta 😅😅😅😅
@induvuddanda917910 ай бұрын
Your absolutely right brother.
@SPTV32110 ай бұрын
Paapam aamiti ra Babu...they are not paying even a single rupee tax to the government....first know this...
@sree931110 ай бұрын
Items mari@@godugusunil-rn7kq
@రాజు-ద5ఢ10 ай бұрын
సూపర్ ఆంటీ 🖐️ నైస్. ... శివా నీ ఇంటర్యూ చేసే పద్దతి చాలా బాగుంటుంది.
@meditationmusic937410 ай бұрын
Thana kashtalu kanapadavu andriki labhalu kanipisthay ee interview not only for street food business kashtalu it's for life her every struggle is a brave lesson and a super women for her family ❤🎉
@rameshtimez908410 ай бұрын
కష్టపడి పని చేసుకుంటున్నారు.. ఒక 10 మందికి వండి పెట్టడం అంత ఈజీ కాదు... వాళ్ళను ఊరికే ఏదో అనడం తప్పు.. వారి కష్టాన్ని అపహస్య0 చేయవద్దు... ఆమె పిలుపు చాలా బాగుంది.. నాన్న నాన్న అంటూ ❤👍👌
@prakash121210 ай бұрын
😊
@mohithlakshmitirupati187810 ай бұрын
శ్రీ మెంటల్ వెధవల్లారా లుచ్చా వెదవల్లారా పనికిమాలిన బేవర్స్ వెధవల్లారా మీ ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లి భార్య? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది బయటది కదా ఇది చేసే వంటలు బాగా నచ్చుతాయి అయినా నాకు తెలియక అడుగుతున్నాను హైదరాబాద్ మొత్తానికి ఇదొక్కటే వంటలు బాగా చేస్తదా? ఫైవ్ స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ బాగా చేయరా నాకు అర్థం కాదు హైదరాబాద్ లో ఈవిడ ఒక్కటే వంటలు బాగా చేస్తారు రోడ్ సైడ్ హైదరాబాద్ మొత్తం ఎవరూ చేయరా అంత దరిద్రంగా ఉంటాయి రా హైదరాబాదులో వంటలు మాది తిరుపతిలో చాలా చోట్ల భోజనాలు బాగుంటాయి కానీ హైదరాబాద్ లో ఈవిడ ఒక్కరి దగ్గర భోజనాలు బాగుంటాయని మీరందరూ చెబుతున్నారు హైదరాబాద్ మొత్తం చెత్తగా ఉంటది హైదరాబాదులో పనికిమాలిన వెధవలంతా హోటల్స్ పెట్టి పనికిమాలిన వెధవలంతా వంటలు చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు మీరు చెప్పింది నేను చెప్తున్నా హైదరాబాదులో కుమారి ఆంటీ తప్పితే అంటే ఆ పంది లాగా ఉండే ఆంటీ తప్పితే ఎవరూ వంటలు బాగా చేయరు ఎన్ని హోటల్స్ ఉన్నా ఎన్ని రోడ్ సైడ్ బండ్లు ఉన్నా చక్కగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి హైదరాబాద్ అంటేనే అసహ్యం వేస్తుంది నాకు అంత దరిద్రంగా ఉంటాయి వంటలు ఎవరు కూడా బాగా చేయరు కుమారి అంటేనే బాగా చేస్తుంది. ఎందుకంటే పందిలాగా ఉంటుంది కాబట్టి కుమారి అంటేనే బాగా చేస్తుంది ఓకేనా తిని తిని ఎంత లాభం చూడావిడ హా హా హా
@phani-349310 ай бұрын
Agree brother
@nareshboggala941110 ай бұрын
Brother ఊరికే పెట్టలేదు అలా అయితే డొక్కా సీతమ్మ గురించీ ఏమనాలి కరెక్ట్ గా తెలియదు ఒక అవ్వ గోవెర్నెర్ దగ్గర award తీసుకుంది రూపాయికి 4 ఇడ్లి పెట్టి వ్యాపారం చేస్తున్నారు ,కొంత మంది పది మందికి అన్నం పెట్టడానికి మాత్రమే చేస్తారు 100 కి 1 ఒకరు లేదా 2 మన దేశంలో
@venkateshwarlukuncham69629 ай бұрын
బ్రతికితే ఓర్వలేని సమాజం ఇది, సీక్రెట్స్ చెప్పొద్దూ అక్క!!!!
@sravankumar-ls6hf10 ай бұрын
Respect button hemachandra family .......... 🫡
@santhoshreddy46910 ай бұрын
Aunty is so innocent & pure soul ❤
@Santhoshinikarri10 ай бұрын
Shee is very innocent
@024Mohammadalthaf10 ай бұрын
36:50 that's love and understanding ❤
@praveenjoseph482710 ай бұрын
పెద్ద హోటల్ పెట్టడం పక్కన పెడితే వున్న హోటల్ పోయేటట్టు చేసేలా వుంది ఈ మీడియా.. సోషల్ మీడియాలో ఫేమస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళే తప్ప సక్సెస్ అయినోల్లు తక్కువ.. కుర్చీ తాత అరెస్ట్, పల్లవి ప్రశాంత్ జైల్ కి వెళ్ళడం, సుఖీభవ అన్నోడిని కొట్టడం, కచ్చా బాదం ఆయన వ్యాపారం కోల్పోవడం.. అన్నీ ఇలాంటివే.. సోషల్ మీడియా ఫేమ్ మూడ్రోజుల ముచ్చటే ఎక్కువ కాలం జనం గుర్తు పెట్టుకోరు. నేను ఊహించేది నిజం అయితే ఈవిడ హోటల్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్ చేస్తారు లేదా టాక్స్ వేస్తారు. ఈవిడ త్వరలో కష్టాలు ఎదురుకోబోతోంది. Aunty stay away from social media.
@luck221710 ай бұрын
Yes
@Evamorn10 ай бұрын
Yes correct chepparu... Nijame.. Are okkaru video chesthe line ga andaru vachestharu
@ashishkovuri357210 ай бұрын
Very true. Really good analysis
@madhuvideos837810 ай бұрын
Yes
@hemachandrareddykarimiredd722210 ай бұрын
Correct madam... What you said in 2 days back it came to true today
@narsummurty10 ай бұрын
దేవుడు మీ కష్టని దీవించును గాక 🙌
@Mounikaravi16110 ай бұрын
మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి.. Wishing you a very Great success ahead... Plz దిష్టి పెట్టకండి.... 🙏🙏🙏 చాలా కష్టపడుతున్నారు... కాకపోతే ఆంటీ నవ్వుతూ, నీట్ గా maintain chestuanru.
@pashamnarsimhareddy51359 ай бұрын
Only KZbin channels useing her business earning money no use her any video 1M + videos this videos 369K with in 3days 😮
Mee interview super ga vuntai bro Fully liked person, & hole hearted person❤❤❤
@SCharnjivi10 ай бұрын
అన్నయ్య అక్క సపోర్ట్ చేయడం చాలా థాంక్స్ అన్నయ్య ఐ యాం కమింగ్ అక్క మీడియాని ట్యాంక్ యు అన్నయ్య
@madhukumarkn121010 ай бұрын
Super amma iam from Karnataka but super hardworking women❤
@venkateshsarikonda25789 ай бұрын
At the end had tears in my eyes when she proudly told the numbers in english with a sparkle in her eyes. Such honesty, simplicity and hardworking nature is hard to see nowadays. Hope govt shows some good solution to hard working people like her.
@mounicashyamsunkara10 ай бұрын
Innocent, Hardworking ❤️
@CrackingCodingInterview.10 ай бұрын
The Best Interview forever... They raised from struggles... they know the value of each penny... Now they are trying to overcome all those struggles with their hard work and honesty.....This is not ordinary victory .... Some companies in Hyderabad referring Kumari aunty and Babji Uncle street food success in their CASE STUDEIS... That's great success and achievement... Even Movie stars like Sandeep kishan ( Indian Film Actor and Food Chain Business Owner ) and Harsha Bollamma visited to share their views and promote their new movie as well.. ..that's the success they achieved... Good luck Kumari aunty and Babji Uncle... Good interview from Filmy Folks Channel... Next Generations inspiring from these couples ...Great Success... Even they never think of this victory...once i ate at Hyderabad in 2012 ... Love from Bangalore 💕💕💕💕❤❤❤❤❤❤❤❤❤❤
@nagalakshmi667110 ай бұрын
వాళ్ల ఊరు వదిలి బ్రతుకు కష్టం కోసం సిటీ కి వచ్చి చేసుకోగలిగిన పని ని చేసుకుంటూ ,ఇప్పుడు కొంచంకొంచెంగా సంపాదన పెంచుకుంటున్నారు. వాళ్ళ background hardwork chudandi. Not income.
@user-cnu10 ай бұрын
Thanu chala neat ga matladuthundhi... great.
@AshaNihal10 ай бұрын
So Cute English lo Numbers Chala Baga Chepparu andi ❤❤❤
@rekhareddy837710 ай бұрын
The success is worth for their hardwork ❤ proud of you aunty❤
@ughitsharshi10 ай бұрын
Soo sweet of her,god bless them abundantly ❤❤
@karunabotta154610 ай бұрын
Their hard work pays off today ❤
@sandhyasriramula884910 ай бұрын
Meethopatu padi mandi brathakali and mi chuttu unavala business bagundalani alochinche mi manchi manasuku hatts off unty.madi hyd kadu unty mi food taste cheyalani waiting unty.miru mi dream home kattukovalani mi papani doctor chadivunchalani manahspoortiga korukuntunam unty
@basusd596610 ай бұрын
Em innocence raa babu ee 😢 one two cheptundi miru challagundalamma ❤️🩹❤️🩹💝
@sagarammula584110 ай бұрын
ఆమె చాలా కష్టపడి వ్యాపారం చేసుకొంటుంది. ఆమె వ్యాపారాన్ని నాశనం చేయమాకండి.
@telenaganavolger270910 ай бұрын
Maturity una family la anpistunaru .. good job aunty uncle 😍😍
@vinayvinay-vx2kb10 ай бұрын
Anna mee way of interview bagundi🎉😊
@sharmilatalla10010 ай бұрын
Both are So innocent/ honest .. with this interview,they put themselves in to trouble … so sad .. hope you tubers help them to solve problem that, raised due to them….. good luck…syd
@sitihotifah51194 ай бұрын
❤❤❤WONDER WOMAN
@amruthag732210 ай бұрын
Asala super abba . Vellu nijamga super hero’s abba . Nenu oka dish cheskotanike doolatheripotundi. Hats off to their teamwork . We need to learn from them
@syedfaheem67689 ай бұрын
She is very humble and honest .
@yulianaprieto52039 ай бұрын
I like his kindness to people, it shows that he likes his profession.
@sravanKumar-u8d10 ай бұрын
PURE SOUL ❤
@JalyanReddy10 ай бұрын
గుడ్ luck సిస్టర్ 😊
@sumaraj184510 ай бұрын
Soo cute.... Number names chepparu aunty... 😍👏👏👏👌
@Anilanil-kf8og9 ай бұрын
ఆమె చాలా మంచి మనిషి నిజాయతి రాలు ఆమె చేసే వంటల వలన ఆమెకు లాభం రాకున్నా ఆమె చేతికింద వున్న పనోలకు ఉపాధి మాత్రం దొరుకుతుంది 🙏🙏🙏
@VaraLakshmi-td5ur10 ай бұрын
Meeru salakasstta paduthunnaru👍💐
@pushpanaturalvlogs708610 ай бұрын
వాళ్ళ కి ఎంత amount వస్తుందో చూస్తున్నారు మరి వాళ్ళ కష్టం ఇంటిలో నల్లుగురు చుటల్లు వస్తేనే cooking చేయడానికి కష్టం anukuntunutuna రోజులు please money గురించి వీడియోస్ కాదు work గురించి cheyandi
@bhagireddyvlogs509610 ай бұрын
Yes 💯
@sreesree72829 ай бұрын
They are washing meat and cooking… it’s good.. hard working people..
@sandhyaadapati49289 ай бұрын
Hotel is better option🙌 Evariki ye ibbandi undadu mainly traffic issues undav..Food quantity&quality good nd Rates reasonable anipinchina vallu veltaaru..baledu high rates anipinchina vallu vellaru anthe simple!
@vihi35410 ай бұрын
Kumari aunty gari innocence n pure soul ❤🎉🎉🎉
@KeerthiChinta-qc1kt10 ай бұрын
Hardwork women 👏👏👏
@ramgopalkarri708010 ай бұрын
Hotel ante definitely demand tagutundhi food licence quality staff maintenance GST Ela chala untai better to think once again
@Jay-vh3gx10 ай бұрын
Good luck Aunty and Uncle garu..
@jokey_666_ff10 ай бұрын
I am coming soon from KUPPAM (AP) to Hyderabad (TS) not I am selebreti but u r customer
@mrktgleads10 ай бұрын
Swiggy Zomato lo pedthe every one can easily order
@sumamukka-yi2ol10 ай бұрын
Amma meru chala great 🙏🙏🙏
@kakarlapakeeraiah25809 ай бұрын
Correct ga chepparu anna
@Honey3212310 ай бұрын
Supper aunty end lo 1 to 10 varaki inglesh lo chepparu ❤❤❤❤❤
@KulasheakharKulasheakhar9 ай бұрын
Super memu anantapuram ekkada kuda meru famous
@nausheennausheenbegum134510 ай бұрын
Super aunty miruu❤
@Gopal7151610 ай бұрын
Anna meru maximum andharu intrew chesthunruu but nenuu okka request chesthuna FOREVER COMPANY VALLALOO OKARENE INTRWE CHYY ANNA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sunnyshinechannel339310 ай бұрын
కష్టపడి పని చేసుకున్నవారిని కూడా ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది అని తినేస్తున్నారు ఏమి మనుషులు రా బాబు మీకొక దండం
@Deepaconfuser10 ай бұрын
Peda restaurants lo bowls lo tachina food 600 rs ina thintaru adey ee road side aunty dagira oka 120 to 180 antey avida ni tidathunaru cost yakuva ani.....her hardwork ....its not easy to make food......passion undali
@padmaboda851610 ай бұрын
Good comment section ever ❤❤
@SiriSiri-pz2uh10 ай бұрын
ఎందుకు ఆంటీ ఆంటీ అంటారు చక్కగా అక్క అనొచ్చుగా 60 eg వచ్చిన వాళ్ళు ను అంటారు ఏంటో ఈ మధ్యలో ప్రతి వాళ్ళు ఆంటీ అనడం అలా వాటు గా మారింది మన దేశం లో లేని పదం అది
ila daily vandevalley fresh ga vandutaru and they serve with love...Hotel lo freezer petti vaddinchey vallani goppaga choopistaru..I know about Hotel industry..believe me.
@catchlifewithkiran804110 ай бұрын
Chala yadarthanga matladaru aunty..tappakunda miru manchi possition lo undali MI pillalani baga chadinchandi.
@ramakrishnajanapati52739 ай бұрын
అంతకంటే ఆణిముత్యాలు చాలా మంది ఉన్నారయ్యా రాష్ట్రంలో కుకింగ్ లో
@vishnuvardan256210 ай бұрын
Super akka ❤❤❤❤❤😊
@mrcrazysanjay840810 ай бұрын
Anna bairi naresh interview chayu anna
@padmanimmalapudi908110 ай бұрын
All the best
@user-gv6qc4ny7b10 ай бұрын
Innocent aunty❤God bless u
@ajayrapaka645310 ай бұрын
ఆవిడని పాపం అక్కడ ఉండ నివ్వకుండా చేసేలా ఉన్నారు ఆవిడ కష్టం నచ్చితే తినండి లేదంటే ఇలా ఇంటర్వ్యూలు చేసి చెడగొట్ట కండి ఏదన్న అయితే మళ్లీ ఒక్కడు దేకడు
@MrLonely-i6w10 ай бұрын
Great aunty garu
@AlmaGarcia-tf7ui8 ай бұрын
Que mujer tan trabajadora, pronto vamos a ir a comer en su puesto y sólo por ella queremos conocer esa región 😊
@nagarajugurram585310 ай бұрын
రెస్టారెంట్ లో ఒక బిర్యానీ 400 rs వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ
@sailajasrinivasgandreti338110 ай бұрын
Kastapaduthunnaru, laxalu kaakapothe kotulu sampadistharu.yevari mosam cheyaledu,yevari aasthi dochukoledu,yekkada dongathanam cheyaledu. Valla family mottam kastapaduthunnaru.