Hanuman Chalisa ( హనుమాన్ చాలీసా) | S.P.Balasubrahmanyam | Telugu Devotional Song | TVNXT Devotional

  Рет қаралды 18,355,666

Tvnxt Devotional

Tvnxt Devotional

Күн бұрын

Listen & Pray Hanuman Chalisa ( హనుమాన్ చాలీసా) | S.P.Balasubrahmanyam | Telugu Devotional Song | On TVNXT Devotional
#HanumanChalisa #SPB HanumanChalisa
#Hanuman Chalisa( హనుమాన్ చాలీసా) | #S.P.Balasubrahmanyam | #TeluguDevotionalSong | #TVNXTDevotional
for more devotional videos please subscribe us @ / devotional
Jaya Hanuman Songs, SPB Devotional songs,

Пікірлер: 6 100
@RaniDunna
@RaniDunna Ай бұрын
నాకు రెండో సంతానం నిలబెట్టు స్వామి....... 🙏ఇప్పుడు కే ఇద్దరు పిల్లలు చనిపోయారు పుట్టి ఈసారి అయినా హెల్తది బేబీ కి ఇవ్వు 🙏🙏🙏 ఆంజినేయస్వామి 🙏🙏🙏🙏
@saimullapudi7434
@saimullapudi7434 Ай бұрын
ప్రతి రోజు 5 am. Ki హనుమాన్ చాలీసా 11 times పారాయణం చెయ్ తల్లి 🙏
@srinuvasureddy3827
@srinuvasureddy3827 Ай бұрын
Prathe roju hunuman chaleesa paarayanam cheye thale
@Anilkumar-reddy
@Anilkumar-reddy Ай бұрын
Bro, Pulikona rangaswamy ani temple undi near kurnool district daggara, okasari poyi darshanam cheskorandi, naaku telsina chala mandiki help ayyindi
@ArundHathi-jo1cv
@ArundHathi-jo1cv Ай бұрын
Every day read vishnu sahasthranama slokas as your patience 9 or 11,it gives healthy baby,may god bless you
@saraswathisaru4699
@saraswathisaru4699 Ай бұрын
అంతా మంచే జరుగుతుంది...అంజన్న చిరంజీవి... మీ దంపతులను తప్పక కరుణిస్తాడు..శ్రీ ఆంజనేయం
@tejeswarkanamarlapudi9103
@tejeswarkanamarlapudi9103 4 жыл бұрын
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ‖ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ‖ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర ‖ 1 ‖ రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా ‖ 2 ‖ మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ‖3 ‖ కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా ‖ 4 ‖ హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ సాజై ‖ 5‖ శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన ‖ 6 ‖ విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర ‖ 7 ‖ ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామలఖన సీతా మన బసియా ‖ 8‖ సూక్ష్మ రూపధరి సియహి దిఖావా | వికట రూపధరి లంక జలావా ‖ 9 ‖ భీమ రూపధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ‖ 10 ‖ లాయ సంజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే ‖ 11 ‖ రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరత సమ భాయీ ‖ 12 ‖ సహస్ర వదన తుమ్హరో యశగావై | అస కహి శ్రీపతి కంఠ లగావై ‖ 13 ‖ సనకాదిక బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా ‖ 14 ‖ యమ కుబేర దిగపాల జహాం తే | కవి కోవిద కహి సకే కహాం తే ‖ 15 ‖ తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా ‖ 16 ‖ తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా ‖ 17 ‖ యుగ సహస్ర యోజన పర భానూ | లీల్యో తాహి మధుర ఫల జానూ ‖ 18 ‖ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ | జలధి లాంఘి గయే అచరజ నాహీ ‖ 19 ‖ దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ‖ 20 ‖ రామ దుఆరే తుమ రఖవారే | హోత న ఆజ్ఞా బిను పైసారే ‖ 21 ‖ సబ సుఖ లహై తుమ్హారీ శరణా | తుమ రక్షక కాహూ కో డర నా ‖ 22 ‖ ఆపన తేజ సమ్హారో ఆపై | తీనోం లోక హాంక తే కాంపై ‖ 23 ‖ భూత పిశాచ నికట నహి ఆవై | మహవీర జబ నామ సునావై ‖ 24 ‖ నాసై రోగ హరై సబ పీరా | జపత నిరంతర హనుమత వీరా ‖ 25 ‖ సంకట సే హనుమాన ఛుడావై | మన క్రమ వచన ధ్యాన జో లావై ‖ 26 ‖ సబ పర రామ తపస్వీ రాజా | తినకే కాజ సకల తుమ సాజా ‖ 27 ‖ ఔర మనోరధ జో కోయి లావై | తాసు అమిత జీవన ఫల పావై ‖ 28 ‖ చారో యుగ ప్రతాప తుమ్హారా | హై ప్రసిద్ధ జగత ఉజియారా ‖ 29 ‖ సాధు సంత కే తుమ రఖవారే | అసుర నికందన రామ దులారే ‖ 30 ‖ అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా | అస వర దీన్హ జానకీ మాతా ‖ 31 ‖ రామ రసాయన తుమ్హారే పాసా | సదా రహో రఘుపతి కే దాసా ‖ 32 ‖ తుమ్హరే భజన రామకో పావై | జన్మ జన్మ కే దుఖ బిసరావై ‖ 33 ‖ అంత కాల రఘుపతి పురజాయీ | జహాం జన్మ హరిభక్త కహాయీ ‖ 34 ‖ ఔర దేవతా చిత్త న ధరయీ | హనుమత సేయి సర్వ సుఖ కరయీ ‖ 35 ‖ సంకట క(హ)టై మిటై సబ పీరా | జో సుమిరై హనుమత బల వీరా ‖ 36 ‖ జై జై జై హనుమాన గోసాయీ | కృపా కరహు గురుదేవ కీ నాయీ ‖ 37 ‖ జో శత వార పాఠ కర కోయీ | ఛూటహి బంది మహా సుఖ హోయీ ‖ 38 ‖ జో యహ పడై హనుమాన చాలీసా | హోయ సిద్ధి సాఖీ గౌరీశా ‖ 39 ‖ తులసీదాస సదా హరి చేరా | కీజై నాథ హృదయ మహ డేరా ‖ 40 ‖ Read and Like the Lyrics
@mynampatisuresh2175
@mynampatisuresh2175 4 жыл бұрын
Thank you sir
@srinivasvennaw144
@srinivasvennaw144 4 жыл бұрын
Thank you
@nanajipallela9788
@nanajipallela9788 4 жыл бұрын
ధన్యవాదాలు సర్
@thunderbuddiesvsangryboys5954
@thunderbuddiesvsangryboys5954 4 жыл бұрын
No
@anandkohli11
@anandkohli11 4 жыл бұрын
Konchem akkadakada mistakes unnai
@venutallapragada5364
@venutallapragada5364 18 сағат бұрын
🌹జై హనునుమాన్ 🌹 🌹జై శ్రీరామ్ 🌹 🙏స్వామి నన్ను నా కుటుంబాన్ని రక్షించు స్వామి🙏 🙏ఆర్ధిక ఇబ్బందుల నుండి కాపాడు స్వామి 🙏 🙏నా ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి 🙏
@EXPLAINSIMPLE
@EXPLAINSIMPLE Жыл бұрын
నాలోని చెడు ఆలోచనలు అంతం చేయి స్వామి మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ఉండేలా చూడు స్వామి🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై హనుమాన్✊🙏
@smobiles-4474
@smobiles-4474 Ай бұрын
జై హనుమాన్. జై శ్రీ రామ్
@Kumar-x672
@Kumar-x672 Ай бұрын
Jai hanuman
@vijaykumaryadav-gj7xo
@vijaykumaryadav-gj7xo Ай бұрын
జై శ్రీరామ్
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl 23 күн бұрын
Jai shree ram 🙏🙏
@donakondagangulappa2609
@donakondagangulappa2609 Ай бұрын
నాపిల్లలు జీవితాంతం సన్మార్గంలో నడిచేటట్లు చూడుస్వామి.🙏🙏🙏🙏🙏
@NaveenKumar-tq5lb
@NaveenKumar-tq5lb Ай бұрын
😊😊😊😊😊😊
@vijaykumaryadav-gj7xo
@vijaykumaryadav-gj7xo Ай бұрын
జై శ్రీరామ్
@ushanimmagadda2064
@ushanimmagadda2064 2 ай бұрын
నా బిడ్డకి నార్మల్ డెలివరీ అయ్యి, తల్లి, బిడ్డని చల్లగా కాపాడు తండ్రి హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@vijaykumaryadav-gj7xo
@vijaykumaryadav-gj7xo Ай бұрын
జై శ్రీరామ్
@khprmaharaj6506
@khprmaharaj6506 19 күн бұрын
Aa hanumanthuni asirwadam yeppudu untundi meku🙏🏻
@ravinderpitta3629
@ravinderpitta3629 Жыл бұрын
నా భార్య ఆరోగ్యం బాగుపడేలా చూడు హనుమా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹జై శ్రీ రామ్
@anushac8781
@anushac8781 Жыл бұрын
G gg
@nelakondabhagyamani
@nelakondabhagyamani Жыл бұрын
​.
@adilakshmigangineni
@adilakshmigangineni Жыл бұрын
​@@anushac8781😢🎉🎉🎉🎉21. VV
@Luckyparthu-u9d
@Luckyparthu-u9d Жыл бұрын
Meeru me bharya arogyam bagupadela chudamani hanumani vedukuntunnaru swami tappakunda bagundela chudalani swamini🙏🙏🙏🙏vedukuntunnanu
@mithaitv2652
@mithaitv2652 Жыл бұрын
Shubham Meeku Antha manchi jarugutadi
@nagababukaripetti5639
@nagababukaripetti5639 10 ай бұрын
కలియుగం లో ధర్మం కోసం పోరాడే నా లాంటి వాళ్ళ వెంట ఉండు ఆంజనేయ స్వామి
@siddhulucky244
@siddhulucky244 10 ай бұрын
Hanu man movie dialogue enduku ra copy kodtaav
@chithirinagamani7350
@chithirinagamani7350 9 ай бұрын
జై శ్రీరామ్
@prashanthisagarushi6927
@prashanthisagarushi6927 9 ай бұрын
​@@siddhulucky244mikenduku sir... mi frnd aa atanu. Ra antunnaru. Ayana prayer ayana istam. Koncham respectful ga matladandi. Idi hanuman chalisa...
@shailajanadiminti6018
@shailajanadiminti6018 8 ай бұрын
Jhjhoupho
@siddhulucky244
@siddhulucky244 8 ай бұрын
@@prashanthisagarushi6927 na frnd na istam ok na 🙊
@arun.d2404
@arun.d2404 11 ай бұрын
నేను భయంకరమైన నరదృష్టికి గురయ్యాను. నా చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని అంతం చేసి నాపై నీ కృప చూపించు తండ్రీ 🥺🙇🙏
@SrideviGummadapu-o9i
@SrideviGummadapu-o9i 9 ай бұрын
Every day in brahma muhurtam om mantra 24 times chepukondi
@RaviNamburi-tp4pw
@RaviNamburi-tp4pw 9 ай бұрын
Confirm ga auvtundee
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
నీకు తోడు గా హనుమాన్ ఉండును గాకా
@likhithareddy1798
@likhithareddy1798 4 ай бұрын
How are u now
@boyaaruna7702
@boyaaruna7702 4 ай бұрын
Meditation cheyandi
@nsuryanarayana4267
@nsuryanarayana4267 9 ай бұрын
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై బోలో హనుమాన్ 🙏🙏
@shirishashiri7714
@shirishashiri7714 Жыл бұрын
మా పిల్లలకు జ్వరం తగ్గేలా చూడు స్వామి ఆంజనేయ 🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
@Deepthisri-z1o
@Deepthisri-z1o 8 ай бұрын
తాగి పొతుంది అండి 🙂 హనుమాన్ టెంపొల్లో స్వామి వారి దేహానికి ఉన్న సిందూరాన్ని తెచ్చి బిడ్డకి పెట్టండి ఇలా మా అమ్మ చేస్తారు మీరు కూడా చెయ్యండి 🙏🙂
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@khprmaharaj6506
@khprmaharaj6506 Ай бұрын
Jai Sree ram
@stanuja88
@stanuja88 Жыл бұрын
నా చిన్న కూతురు చర్మ సమస్య తగ్గిపోవాలి చూడు తండ్రి ,3 సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నాము,కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏😢
@harithanama4866
@harithanama4866 Жыл бұрын
Anapanasathi meditation cheyandi madam....taggipotundi
@SriVineekshaParvatham
@SriVineekshaParvatham Жыл бұрын
Ramadhutha Sthotram cheyandi
@Svkr60
@Svkr60 Жыл бұрын
Mee kooturu ఆరోగ్యం ఎలా ఉండి
@damamgayathri6352
@damamgayathri6352 Жыл бұрын
Problem entandi
@stanuja88
@stanuja88 Жыл бұрын
@@SriVineekshaParvatham Ippudu k andi
@hrudaytejapeela2049
@hrudaytejapeela2049 Жыл бұрын
Jai Hanuman gyan gun sagar Jai Kapis tihun lok ujagar Ram doot atulit bal dhama Anjani putra Pavan sut nama Mahabir vikram Bajrangi Kumati nivar sumati Ke sangi Kanchan varan viraj subesa Kanan Kundal Kunchit Kesha Hath Vajra Aur Dhwaja Viraje Kaandhe moonj janeu saaje Sankar suvan kesri Nandan Tej prataap maha jag vandan Vidyavaan guni ati chatur Ram kaj karibe ko aatur Prabhu charitra sunibe ko rasiya Ram Lakhan Sita man Basiya Sukshma roop dhari Siyahi dikhava Vikat roop dhari lank jalava Bhim roop dhari asur sanhare Ramachandra ke kaj sanvare Laye Sanjivan Lakhan Jiyaye Shri Raghuvir Harashi ur laye Raghupati Kinhi bahut badai Tum mama priya Bharat-hi-sam bhai Sahas badan tumharo yash gaave As kahi Shripati kanth lagaave Sankadhik Brahmaadi Muneesa Narad Sarad sahit Aheesa Yam Kuber Dikpaal Jahan te Kavi kovid kahi sake kahan te Tum upkar Sugreevahin keenha Ram milaye rajpad deenha Tumhro mantra Vibheeshan maana Lankeshwar Bhaye Sab jag jana Yug sahasra yojan par Bhanu Leelyo tahi madhur phal janu Prabhu mudrika meli mukh mahee Jaladhi langhi gaye achraj nahee Durgam kaj jagat ke jete Sugam anugraha tumhre tete Ram duwaare tum rakhvare Hot na agya binu paisare Sab sukh lahai tumhari sarna Tum rakshak kahu ko darna Aapan tej samharo aapai Teenon lok hank te kanpai Bhoot pisaach Nikat nahin aavai Mahavir jab naam sunavai Nase rog harae sab peera Japat nirantar Hanumat beera Sankat se Hanuman chhudavai Man Kram Vachan dhyan jo lavai Sab par Ram tapasvee raja Tin ke kaj sakal Tum saja Aur manorath jo koi lavai Soi amit jeevan phal pavai Charon jug partap tumhara Hai parsiddh jagat ujiyara Sadhu Sant ke tum Rakhware Asur nikandan Ram dulare Ashta siddhi nav nidhi ke data As var deen Janki mata Ram rasayan tumhare pasa Sada raho Raghupati ke dasa Tumhare bhajan Ram ko pavai Janam janam ke dukh bisraavai Antkaal Raghuvar pur jayee Jahan janam Hari Bhakt Kahayee Aur Devta Chitt na dharahin Hanumat sei sarv sukh karahin Sankat kate mite sab peera Jo sumirai Hanumat Balbeera Jai Jai Jai Hanuman Gosain Kripa Karahun Gurudev ki nayin Jo shat bar path kare koi Chhutahin bandi maha sukh hoi Jo yeh padhe Hanuman Chalisa Hoye siddhi saakhi Gaureesa Tulsidas sada hari chera Keejai Nath Hriday mahn dera
@anilkumarseepelli1527
@anilkumarseepelli1527 Жыл бұрын
Tq with telugu lyric plz
@G.Madhuri-cg5cg
@G.Madhuri-cg5cg 9 ай бұрын
Manojavam marutha thulyavegam jithendriyam buddhimatham varishtam vaathatmajam vaanara yudha mukhyam Sri Rama dhutham sirasa namamiii 🙏🙇‍♀🙇‍♀🙇‍♀
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai Hanuman💪
@kavithapranitha7303
@kavithapranitha7303 5 ай бұрын
@himabindu8729
@himabindu8729 Ай бұрын
Please pin this comment
@govardhangujarathi2656
@govardhangujarathi2656 2 ай бұрын
సర్వే జనా సుఖినోభవంతు జైశ్రీరామ్ మంచి చేసే వాడికి మంచే జరుగుతుంది 🙏🙏🙏
@kamalakararaju9816
@kamalakararaju9816 6 сағат бұрын
సర్వ దోష నివారణార్థం , సర్వే జన సుఖినోభవంతు
@kondahrushi4022
@kondahrushi4022 29 күн бұрын
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఆశీర్వాదించు స్వామి జై రామాంజనేయ స్వామి ఏ నమః
@kokkiligaddaharibabu7962
@kokkiligaddaharibabu7962 17 күн бұрын
నా జీవితం బాగునేలా చూడు స్వామి
@swapnarekulapally6826
@swapnarekulapally6826 23 күн бұрын
మా ఇంట్లో అందరూ బాగా ఉండేలా చూడు స్వామి
@peramkondareddy4025
@peramkondareddy4025 Ай бұрын
నాకష్టా లను తీర్చు స్వామి శ్రీ ఆంజనేయం స్వామి
@prashanthreddy.4333
@prashanthreddy.4333 9 күн бұрын
స్వామి ఈరోజు పరీక్ష ఉంది అంతా మంచిగా జరిగేలా చుడు స్వామి. జై హనుమాన్ 🛐
@sivabalak.b.3127
@sivabalak.b.3127 2 ай бұрын
చాలిసా మధ్యలో ప్రకటనలు వేయడం వలన చాలా మందికి అసౌకర్యం కలుగుతోంది
@muralidharchary430
@muralidharchary430 4 жыл бұрын
జై. శ్రీ. రామ్... జై శ్రీ రామ్.జై శ్రీ రామ్..................... రామ్. Ram..... రామ్. రామ్.. రామ్. రామ్. రామ్... రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్.... రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్ రామ్. రామ్. రామ్. రామ్.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai jai sriram
@shirishashiri7714
@shirishashiri7714 Жыл бұрын
నాకు తల నొప్పి విపరీతంగా వస్తుంది తట్టుకోలేక పోతున్న తగ్గిపోయేలా చూడు స్వామి హనుమా 🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Jai sriram
@RadhaBhumireddy-po5cx
@RadhaBhumireddy-po5cx 6 ай бұрын
Niku
@RadhaBhumireddy-po5cx
@RadhaBhumireddy-po5cx 6 ай бұрын
Thaginda
@BJayaramulu-e4c
@BJayaramulu-e4c Ай бұрын
Ma amma nanna happy ga undelaa chudu swamy 🎉❤🙏🏼jai shree ram
@ExcitedCurling-zv4wz
@ExcitedCurling-zv4wz 8 ай бұрын
నా భర్తకి ఆరోగ్యం కుదుట పడాలని ఆశీర్వదించు స్వామి
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
you husband will alright with good health with hanuman blessings
@AnjiAnji-fm4uj
@AnjiAnji-fm4uj 5 ай бұрын
శ్రీరామరక్ష దీర్ఘాయుష్మాన్ భవ జైశ్రీరామ్..
@venkynani2390
@venkynani2390 4 ай бұрын
Jai Shree Ram jai hanuman
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Жыл бұрын
ఓంజైశ్రీసీతారామస్వామినమః ఓంజైశ్రీహనుమాన్
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai hanuman
@ramaraosenapati2439
@ramaraosenapati2439 3 жыл бұрын
S.P.గారు మీరు లేకపోయినా జగత్ ఉన్నంతకాలం మీ స్వరం ఉంటుంది.
@nandini1640
@nandini1640 3 жыл бұрын
బాలు గారి లాంటి సింగర్ ని చూడలేము
@nanthitha_rohithumasaravan5541
@nanthitha_rohithumasaravan5541 3 жыл бұрын
can u translate
@nanthitha_rohithumasaravan5541
@nanthitha_rohithumasaravan5541 3 жыл бұрын
@@nandini1640 can u translate
@balamanijaithwala8444
@balamanijaithwala8444 10 ай бұрын
Jai sri ram 👍🙏
@tirumalasettipradyumna6575
@tirumalasettipradyumna6575 Ай бұрын
మా నాన్న గారు మిమ్మల్ని యెంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు.మా నాన్న గారిని మా నుండి దూరం చేసావు.మా ధైర్యాన్ని తీసుకుపోయావు యెందుకు స్వామి.మాకు ఇంత చిన్న వయసులో ఇంత భాద మిగిల్చావు ఎందుకు స్వామి.
@smobiles-4474
@smobiles-4474 Ай бұрын
ప్రతి దానికి ఒక అర్ధం ఉంటుంది సార్ దేవుడు ఎప్పుడైనా మన మంచికోసం ఆలోచిస్తారు
@kasivijayadurga7743
@kasivijayadurga7743 Ай бұрын
Jai Hanuman today very important day in my life aa ramadevuni dayatho naku subhavartha vacheya dhivinchu swamy
@KavithaDurgempudi
@KavithaDurgempudi 2 ай бұрын
S.p.b.gari swaram maro 100 years aina marchipolem
@karthikbudugonda1598
@karthikbudugonda1598 8 ай бұрын
చెడు ఆలోచనల నుండి రక్షించు స్వామి🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై హనుమాన్🙏🙏
@ranipaladugu1383
@ranipaladugu1383 3 ай бұрын
​@@TvnxtDevotional1:53
@JayaSiri-cr3mb
@JayaSiri-cr3mb 8 ай бұрын
తండ్రి నాకు ఒక మంచి రాముడు లాంటి గుణాలు ఉన్న మగ బిడ్డ ను ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏😢
@harishreddylifecoach
@harishreddylifecoach 8 ай бұрын
God bless you
@chitiralachanel2489
@chitiralachanel2489 8 ай бұрын
తథాస్తు
@anilpendyala1987
@anilpendyala1987 8 ай бұрын
😊😊😊😊​@@harishreddylifecoach
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Hanuman bless you🙏
@bujji9095
@bujji9095 8 ай бұрын
Putra kamesti parayanam cheiyandi 21 days nistaga miku Santhanam avutadi kachitanga
@sundararamayyaupadhyayula7344
@sundararamayyaupadhyayula7344 10 күн бұрын
Ma’am daughter ki Sampurnanand and aarogayam prasadinchu swamy
@thiyyabindilaxmiramjee1419
@thiyyabindilaxmiramjee1419 3 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు సర్వజనుల సుఖంగా చూడు స్వామి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి
@yeshasveniganji6853
@yeshasveniganji6853 25 күн бұрын
Ma pedhanana arogyam baagaundela choodu anjaneya 🙏🏻
@NagaRaju-nd8hc
@NagaRaju-nd8hc 3 жыл бұрын
రామ్ లక్ష్మణ్ జానకి... జైబోలో హనుమాన్ కీ...జై🙏🙏🙏🙏🙏
@rohinibrahmabhatla7834
@rohinibrahmabhatla7834 3 жыл бұрын
Sri anjaneyam prasannajaneyam
@vbnaidu443
@vbnaidu443 3 жыл бұрын
🍒🌱🙏🌸🌷🍇
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@bdineshkumar6248
@bdineshkumar6248 3 жыл бұрын
@@vbnaidu443 😎
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై హనుమాన్🙏
@saragollabaswaraj5358
@saragollabaswaraj5358 26 күн бұрын
Naku yunnachedualavatlu toligipoi manchi alavatlu vachelaga naku biddini prasadhinchi Sri anjaneya swamy. Jai hunuman. Jai shree ram
@RamuRamu-w1w9q
@RamuRamu-w1w9q 4 ай бұрын
మా అబ్బాయి కి మంచి జాబు రావాలి అని భగవంతుడుని కోరుకుటునను 🙏🙏🙏🙏🙏
@kullurubindubindu9724
@kullurubindubindu9724 Ай бұрын
లోకంలో ఎక్కడ కూడా ఏ తప్పులు జరగకుండా కాపాడు తండ్రి ఆంజనేయ జైశ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼
@nagababukaripetti5639
@nagababukaripetti5639 8 ай бұрын
అందరూ బాగుండాలి అందులో నేను నా భార్య శ్రీలక్ష్మి వుండాలి హనుమ జై శ్రీరామ్
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జైశ్రీరామ్🙏🙏
@venkynani2390
@venkynani2390 4 ай бұрын
Jai Shree Ram jai hanuman
@k.anantharamagoudkalali5892
@k.anantharamagoudkalali5892 2 ай бұрын
హనుమ మీరు బాగుండాలి ఈ అజ్ఞాన ప్రపంచాన్ని కాపాపడాలి
@Ammalalitha-p8u
@Ammalalitha-p8u 2 ай бұрын
ardhika ibbadulu tesi ye swamy
@SHADOWKINGTELUGU
@SHADOWKINGTELUGU 7 ай бұрын
... మా అమ్మ నాన్న కాలవాలి మళ్ళీ ఇద్దరు ఒకటి ఆ వ లి ఉం డా లి చూ డు స్వా మి 🙏🙏🙏🙏
@thedefender4all589
@thedefender4all589 6 ай бұрын
Everything will be fine ❤
@venkynani2390
@venkynani2390 4 ай бұрын
Jai Shree Ram jai hanuman
@paagalpavi
@paagalpavi 2 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
@Narasimhanaidu-11
@Narasimhanaidu-11 2 ай бұрын
నాకు గత 12 సంవత్సరముల నుండి దీర్ఘ కాలిక వ్యాధి తో బాధపడుతూ ఇంట్లో సంతోషమే లేదు నావల్ల నా ధర్మ పత్నీ కూడా నా బెంగతో తనకు కూడ ఆరోగ్యం ఏమైనా అయితే నా కుటుంబ పరిస్థితి ఊహించుకుంటే భయము వేస్తుంది నన్ను కాపాడాలని శ్రీ హనుమాన్ జై శ్రీరామ్ 👃👃👃👃
@deepikas3993
@deepikas3993 9 ай бұрын
After 3.5 yrs , swamy ni anugraham tho pregnant Ayyanu 5th month ippudu, Nannu na biddani andharu pregnant women ki arogyam chakkaga undi healthy baby ni ivvandi hanuma Jai SriRam, Sri Matre namah….
@vsubramani9131
@vsubramani9131 8 ай бұрын
ఎలా వున్నావు అమ్మా
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
God Bless you 😊
@sushanthdasari5348
@sushanthdasari5348 6 ай бұрын
Jai Sree Ram
@mymovies5490
@mymovies5490 6 ай бұрын
Daily lisen subramanya astakam also
@mvvemuri
@mvvemuri 6 ай бұрын
God bless you all ...
@sathishpastham2839
@sathishpastham2839 2 жыл бұрын
బాలుగారు మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు.
@bommalibharathi2384
@bommalibharathi2384 Жыл бұрын
❤❤❤ i love you 💕💕💕 baby
@volikisaikarthik3524
@volikisaikarthik3524 8 ай бұрын
Yes it's true
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
rest in peace
@sonisanda6395
@sonisanda6395 Ай бұрын
Memu oka illu konali swamy naku shakthi ni ivvu thandri.maa pillalaki kastapade thatvanni kaliginchu thandri
@madhavii5523
@madhavii5523 9 ай бұрын
Naa biddaki manchi college lo seat raavali thandri
@vishruta1
@vishruta1 8 ай бұрын
Ella undi mee papa oste chapandi
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman🙏
@bhaskarreddy1649
@bhaskarreddy1649 3 жыл бұрын
మీ గొంతులో అమరత్వం ఉంది. మీరు లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు .గాన గందర్వా మీకు శతకోటి వందనాలు.
@MRlife-jz7lm
@MRlife-jz7lm 2 жыл бұрын
I’m nv. C Hm Nv lo M G Xy ruts!:(sh c t t t ttfaa Acs
@vallepuvenkataramadevi2268
@vallepuvenkataramadevi2268 Жыл бұрын
Yes sir
@maneeshpunja3196
@maneeshpunja3196 Жыл бұрын
🎉🎉❤❤
@maneeshpunja3196
@maneeshpunja3196 Жыл бұрын
Yes
@venu4931
@venu4931 Жыл бұрын
Yes
@shirishashiri7714
@shirishashiri7714 7 ай бұрын
రామ్ లక్ష్మణ్ లాంటి ఇద్దరు మనవాళ్ళని ఇచ్చావు ఆంజనేయ 🙏వారికీ మాటలు సరిగా రావడం లేదు మంచిగా మాటలు వచ్చేలా దివించు ఆంజనేయ 🙏జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 4 ай бұрын
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దగ్గరకు వెళ్లిరండి పిల్లలను తీసుకుని కర్ణాటక లో ఉంది
@pavithrasid8713
@pavithrasid8713 2 күн бұрын
Jai Hanuman Andaru Bagundela Chudu Swamy Andulo Memu undela chudu swamy 🙏🙏 Jai Shree Ram
@శ్రీనివాసుజ్యూయలరీవర్క్స్
@శ్రీనివాసుజ్యూయలరీవర్క్స్ 2 жыл бұрын
హనుమాన్ చాలీసా దినచర్య లో భాగం 🙏 బాలూ గారి స్వరం అమృతపానం 😍 మధ్యలో వచ్చే.. #యాడ్స్ మూడ్ చెడగొడుతున్నాయ్ 😡
@prasadkotha4360
@prasadkotha4360 Жыл бұрын
? Oo99999pu õog. Sshhhv
@allaripidugulu5406
@allaripidugulu5406 Жыл бұрын
Meeru nenu enta arachina...Veelu AdS Vestune Untaru....Veelu Mararu... Brother 🙏
@venu4931
@venu4931 Жыл бұрын
Adds emi raledu ippudu remove chesaremo
@jayavardhanreddy8527
@jayavardhanreddy8527 Жыл бұрын
Open youTube in Brave Browser bro. There will no adds
@panduatta6118
@panduatta6118 Жыл бұрын
Download చేసుకోండి అన్నా
@bandataruni9733
@bandataruni9733 3 жыл бұрын
Sri Guru Charan Saroj Raj Nij Man Mukur Sudhari, Baranau Raghuvar Bimal Jasu Jo Dayaku Ohal Chari II Buddhiheen Tanu Janike Sumarau Pavan Kumar, Bal Buddhi Vidya Dehu Mohi Harau Kalesh Vikar II Hanuman Chalisa: Jai Hanuman gyan gun sagar Jai Kapis tihun lok ujagar Ram doot atulit bal dhama Anjaani putra Pavan sut nama Mahabir Bikram Bajrangi Kumati nivar sumati ke sangi Kanchan varan viraj subesa Kanan kundal kunchit kesa Hath vajra aur dhvaja viraje Kaandhe moonj janeyu saje Shankar suvan kesri nandan Tej pratap maha jag vandan Vidyavan guni ati chatur Ram kaj karibe ko aatur Prabu charitra sunibe ko rasiya Ram Lakhan Sita man basiya Sukshma roop dhari siyahi dikhava Vikat roop dhari lank jarava Bhima roop dhari asur sanghare Ramachandra ke kaj sanvare Laye Sanjivan Lakhan jiyaye Shri Raghuvir harashi ur laye Raghupati kinhi bahut badai Tum mam priye Bharat hi sam bhai Sahas badan tumharo yash gaave Asa kahi Shripati kanth lagaave Sankadhik Brahmadi Muneesa Narad Saarad sahit Aheesa Yam Kuber Digpaal jahan te Kavi Kovid kahi sake kahan te Tum upkar Sugreevahin keenha Ram milaye rajpad deenha Tumharo mantra Vibheeshan maana Lankeshwar bhaye sab jag jana Yug sahastra jojan par Bhanu Leelyo tahi madhur phal janu Prabhu mudrika meli mukh mahee Jaladhi langhi gaye achraj nahee Durgam kaj jagath ke jete Sugam anugraha tumhre tete Ram dwaare tum rakhvare Hoat na agya binu paisare Sub sukh lahae tumhari sar na Tum rakshak kahu ko dar naa Aapan tej samharo aapai Teenhon lok hank te kanpai Bhoot pisaach nikat nahin aavai Mahavir jab naam sunave Nase rog harae sab peera Japat nirantar Hanumant beera Sankat te Hanuman chudavae Man kram vachan dhyan jo lavai Sab par Ram tapasvee raja Tin ke kaj sakal Tum saja Aur manorath jo koi lavai Soi amit jeevan phal pavai Charon jug partap tumhara Hai persidh jagat ujiyara Sadhu Sant ke tum rakhware Asur nikandan Ram dulhare Ashta sidhi nav nidhi ke dhata As var deen Janki mata Ram rasayan tumhare pasa Sada raho Raghupati ke dasa Tumhare bhajan Ram ko pavai Janam janam ke dukh bisraavai Anth kaal Raghuvir pur jayee Jahan janam Hari Bakht Kahayee Aur Devta chit na dharahi Hanumanth sehi sarve sukh karehi Sankat kate mite sab peera Jo sumirai Hanumat balbeera Jai Jai Jai Hanuman Gosayin Kripa karahu Gurudev ki nyahin Jo sat bar path kare kohi Chutahi bandhi maha sukh hohi Jo yah padhe Hanuman Chalisa Hoye siddhi sakhi Gaurisa Tulsidas sada hari chera Keejai nath hridaye mein dera Pavan tanay sankat harana, Mangal moorati roop I Ram Lakhan Sita sahit, Hridaya basahu sur bhoop II
@laharishbabblu927
@laharishbabblu927 3 жыл бұрын
Thank u Taruni Garu for Translation of Hanuman Chalish in English...
@anilkumarreddy345
@anilkumarreddy345 2 жыл бұрын
Jai Hanuman
@mandalamaadhava7366
@mandalamaadhava7366 2 жыл бұрын
Nice tharuni garu 👌🙏🏽
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman
@katarihanumantharao1853
@katarihanumantharao1853 3 жыл бұрын
పాట మధ్యలో adds వద్దు సార్ please remove
@bathalavanitha2617
@bathalavanitha2617 3 жыл бұрын
Correct sir
@ythirupataiahythirupataiah100
@ythirupataiahythirupataiah100 3 жыл бұрын
Correct okari peru cheppukoni itharulu rechipotharu
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 жыл бұрын
అవును sir
@primegamerz1386
@primegamerz1386 3 жыл бұрын
Adds em raledu maybe ippudu remove chesaremo
@kalasurya2993
@kalasurya2993 3 жыл бұрын
Yes
@trinadharao5017
@trinadharao5017 11 күн бұрын
నా ప్రయాణం సుఖవంతముగా పూర్తి అయ్యేట్లు ఆశీర్వాదించు తండ్రి.
@gayatrigunaparthi9895
@gayatrigunaparthi9895 3 жыл бұрын
సార్ మీరు లేకుండా పోవచ్చును కానీ మీ పాట రూపంలో మీరు ఇంకా జీవించే ఉన్నారు
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Yes very true. Only actors, politicians and singers voice remains immortal.
@pavanibritt2102
@pavanibritt2102 2 жыл бұрын
@@upendraprasad5171 ⁰⁰
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
@Jaiansh Thota who is Laxmi thota?
@sathishmiryala6468
@sathishmiryala6468 2 жыл бұрын
ఆంజనేయ స్వామి గురించి తక్కువ మాట్లాడితే బాగుండదు. కలియుగంలో ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆయనకు ఎదురు లేనే లేదు.... శ్రీ ఆంజనేయం.......
@MLVSS143
@MLVSS143 2 жыл бұрын
పుస్తకంలో కానీ,పాడే తీరులో కానీ తప్పులు సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా sp బాలసుబ్రహ్మణ్యం గారి నోట వినాలి.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
🙏❤
@saicharan1360
@saicharan1360 8 ай бұрын
నా చిన్న కొడుకు చదువు బాగా చదివేలా దీవించయ్యా జై ఆంజనేయ
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
you son will be god in studies with hanuman blessings
@ShivaShankar-c4b
@ShivaShankar-c4b 5 ай бұрын
Naaku elappudu support ga undu swamy
@harshansri8884
@harshansri8884 3 жыл бұрын
ప్రతి రోజు నేను ఈ హనుమాన్ చాలీసా పాట వింటూ హ్యాపీ గా నిద్రపోయి లేస్తాను 🙏🙏🙏🙏...
@srikanthpanjala3250
@srikanthpanjala3250 3 жыл бұрын
.
@ramatulasi5302
@ramatulasi5302 3 жыл бұрын
QQ
@JR-ls4qj
@JR-ls4qj 3 жыл бұрын
Qqqqqqqq
@JR-ls4qj
@JR-ls4qj 3 жыл бұрын
Nidrapothe enti legisthe enti
@divyaswetha9391
@divyaswetha9391 2 жыл бұрын
Nenu kuda sir
@shivanivarma7031
@shivanivarma7031 Жыл бұрын
Na exam lo manchi marks naku chala avasaram swamy manchiga rase la chudu🥺🙏🏻🙏🏻
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
you get better marks in your exams jai Hanuman 🙏
@pavitravathib7708
@pavitravathib7708 20 күн бұрын
పిల్లలు ఇద్దరికి కుటుంబాన్ని ఆరోగ్యం గా ఉంచు తండ్రి
@lakshmirevathi2175
@lakshmirevathi2175 4 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
@svgbooksraju8174
@svgbooksraju8174 4 жыл бұрын
జై హనుమాన్...
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
RAMA RAMA JAI SEETHARAMA ✊💪
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
RAMA RAMA JAI SEETHARAMA ✊💪
@veerababukavala9009
@veerababukavala9009 Жыл бұрын
అభయాంజనేయ ఆధుకోవయా తండ్రి 🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman
@venugopal3153
@venugopal3153 2 жыл бұрын
మీరు సంజీవని sir జీవించే వుంటారు మా లాంటి వారిని మీ గాత్రంతో ఉత్సాహ పరుస్తుంటారు
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman
@raniirani5434
@raniirani5434 4 ай бұрын
Naku baby girl puttali swamy bless me jai hanuman
@vyshalisingu9702
@vyshalisingu9702 4 жыл бұрын
Balu sir really we miss u lot sir,meeru lekunna me paatallo meeru brathike untaru
@reddammathallicreations1299
@reddammathallicreations1299 4 жыл бұрын
Hai
@sroshini4252
@sroshini4252 4 жыл бұрын
Oh
@harshakunjeti3531
@harshakunjeti3531 4 жыл бұрын
Yes ,balu gaaru eppatiki vuntaaru mana manasulo ,and paatallo brathike untaaru
@acharyaworldnews8119
@acharyaworldnews8119 8 ай бұрын
రామ లక్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai setharama
@sivaprasadponduru8369
@sivaprasadponduru8369 3 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం..🙏🏻
@navanthkumar.s6568
@navanthkumar.s6568 2 жыл бұрын
A Kqlqlll1qiiil11pp2wl2l12i21kk¹kk11l1
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
శ్రీ ఆంజనేయం 🙏🙏🙏
@ShivaShankar-c4b
@ShivaShankar-c4b 3 ай бұрын
Naaku job vacchela devinchu swamy
@kamalasingara3122
@kamalasingara3122 Ай бұрын
Thali loka matha Amma aye bhagyam prasadimchu 🙏🙏🙏
@chandrakalaayyagari
@chandrakalaayyagari 9 ай бұрын
iam aa 7 months pregnant pls bless me my child to all🙏🙏 stay healthy
@kvlcentringwork3855
@kvlcentringwork3855 8 ай бұрын
మీరు ప్రతిరోజు వింటూ ఉండండి హనుమాన్ చాలీసా
@jgroups007
@jgroups007 8 ай бұрын
Jai Hanuman 🙏
@vsubramani9131
@vsubramani9131 8 ай бұрын
ఎలా వున్నావు అమ్మా
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Hanuman bless you😊
@PriyankaDirishala
@PriyankaDirishala 9 ай бұрын
I started listening to Hanuman Chaalisa everyday with a prayer, I cleared one of my tests, which I thought its impossible for me to clear in my first attempt. Thank you so much Hanuman.....🙏🙏🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman🙏🙏🙏
@yashodhareddy2391
@yashodhareddy2391 11 сағат бұрын
Jai shree ram
@gurramvanaja639
@gurramvanaja639 9 ай бұрын
Maa pedda papa job gurumchi rasina examlo vijayam kaligela chudu swami.jai sri ram.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Sriram 🙏 🙏 🙏
@shirishashiri7714
@shirishashiri7714 9 ай бұрын
నా కొడుకు కాలు నొప్పి తగ్గేలా చూడు స్వామి ఆంజనేయ 🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
జై ఆంజనేయం🙏🙏
@DhanuLucky-im1qp
@DhanuLucky-im1qp 8 ай бұрын
నా అన్నని బ్రతికించు స్వామి నిన్నే నమ్ముకొన్నవాళ్ళకి ద్రోహం చేయొద్దు....🙏😢
@AkhilVg
@AkhilVg 7 ай бұрын
Jai sree raam ani dyanam chey hanumaan vostadu ,mrutyunjaya manthram chaduvu 108 ....🙏🙏🙏Jai Shree raam Sri Rama dhutha hanumanthaya
@manoharmano3326
@manoharmano3326 2 жыл бұрын
జై భజరంగ్ భలి.. జై హనుమాన్ 🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai jai hanuman
@శంకరాబంగారు
@శంకరాబంగారు 4 жыл бұрын
అధ్భుత గానంతో తన్మయత్వం వస్తుంది.. ధన్యోస్మి బాలు గాలు !! ఆ స్వామి వారి ఆశిస్సులతో మీరు తొందర్లో కోలుకోవాలి..
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
reat in peace
@Sreenivasulu.ChitimiganiChitim
@Sreenivasulu.ChitimiganiChitim 21 күн бұрын
మా ఆవు ఆరోగ్యం తొందరగా బాగుండేలా దీవించును తండ్రీ
@vinodchowdary3998
@vinodchowdary3998 6 күн бұрын
Eppudu yela undhi bro Fastga recovery avvalani korukuntunna
@telugutecvideos255
@telugutecvideos255 3 жыл бұрын
సాంగ్ వింటే... బాధలు అన్నీ పోయినాంత ప్రశాంతంగా ఉంది...🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
🙏💪
@laxmisyamala6078
@laxmisyamala6078 8 ай бұрын
రెండు లక్షల డబ్బు తండ్రి మావి వచ్చేలా చెయ్యి 😭😭😭🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
jai Hanuman
@padmaja..ammalu1688
@padmaja..ammalu1688 4 күн бұрын
Ma babuki manchi future ivvu tandri
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist Жыл бұрын
Best medicine for all mental tensions. Jai Shriram Jai Hanuman
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
That is power of chalisa
@kishoreponnaganti588
@kishoreponnaganti588 4 жыл бұрын
అద్భుతం, అమోఘ మైన ఈ హనుమాన్ చాలీసా ను మీరు పాడిన తీరు చిరస్మరణీయం. మీకు సంపూర్ణ ఆయురారోగ్యా లను ఆ హనుమాన్ ప్రసాదించాలని కోరుకుంటూ
@ragub3566
@ragub3566 Жыл бұрын
¹
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman
@shreyamaddilabhagyaanadha2172
@shreyamaddilabhagyaanadha2172 3 жыл бұрын
Pls remove ads in this , It's is good to our heart and soul. Balu sir we miss u soo much , Such a legendary singer u r . U will always remain in our heart's for ever .
@manishsai5689
@manishsai5689 Жыл бұрын
Yes sir
@maheshmamidala6865
@maheshmamidala6865 Жыл бұрын
Nice
@naaridevi7890
@naaridevi7890 Жыл бұрын
Same
@sowjanyakandipalli3480
@sowjanyakandipalli3480 Жыл бұрын
Avunu
@sreesolutions727
@sreesolutions727 Жыл бұрын
😊😊❤❤❤❤❤❤❤
@manchannel1518
@manchannel1518 4 ай бұрын
రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥ సబ సుఖ లహై తుమ్హారీ శరణా । తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥ ఆపన తేజ సమ్హారో ఆపై । తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥ భూత పిశాచ నికట నహి ఆవై । మహవీర జబ నామ సునావై ॥ 24 ॥ నాసై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥ సంకట సే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥ సబ పర రామ తపస్వీ రాజా । తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥ ఔర మనోరథ జో కోయి లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥ చారో యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥ సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥ 30 ॥ అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥ రామ రసాయన తుమ్హారే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥ తుమ్హరే భజన రామకో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥ అంత కాల రఘుపతి పురజాయీ । జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥ ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥ సంకట క(హ)టై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥ జై జై జై హనుమాన గోసాయీ । కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥ జో శత వార పాఠ కర కోయీ । ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥ జో యహ పడై హనుమాన చాలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥ తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥ దోహా పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ । రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥ సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।
@_satish_431
@_satish_431 2 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్
@venikrishna3634
@venikrishna3634 2 жыл бұрын
My uncle name is Sathish. God should bless my life with him atleast in my next birth. I love seeing his name on every day basis in one or the other way. Today's date is December 6th 2022.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
JAI JAI HANUMAN
@shivaronaldo8720
@shivaronaldo8720 3 жыл бұрын
So powerful hanuman chalisa I completed my BTech because of jai Hanuman
@Ramya-so7uv
@Ramya-so7uv Жыл бұрын
Really really Hanuman Jai hanuman🙏
@ganeshjoshi9141
@ganeshjoshi9141 Жыл бұрын
kzbin.info/www/bejne/oZLPh553bdKbo6M
@ganeshjoshi9141
@ganeshjoshi9141 Жыл бұрын
kzbin.info/www/bejne/oZLPh553bdKbo6M
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 Жыл бұрын
ఆ యాడ్స్ విడియో పెట్టిన వాళ్లవి కావండి యూట్యూబ్ వాళ్ళు పెట్టినవి. ads లేకుండా చూడాలంటే యూట్యూబ్ కి డబ్బులు కట్టాలి
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
thanks for your message
@sujanareddyjakka9080
@sujanareddyjakka9080 4 жыл бұрын
We Miss you balu garu ... but u still alive in hearts forever
@rajeswarim7609
@rajeswarim7609 4 жыл бұрын
You are always living in our hearts.
@tirumalanagendhargoud2282
@tirumalanagendhargoud2282 4 жыл бұрын
Perfect
@govindaraogembali2612
@govindaraogembali2612 4 жыл бұрын
Nu mice
@reddammathallicreations1299
@reddammathallicreations1299 4 жыл бұрын
Hai
@videocreator5027
@videocreator5027 4 жыл бұрын
Please watch and support : kzbin.info/www/bejne/imiun4SMlLWIsNk
@prabhakaraerpula6239
@prabhakaraerpula6239 26 күн бұрын
Putrasanthanam kaliginchu swamy
@sitavaddadi4611
@sitavaddadi4611 3 жыл бұрын
Meeru leru ane mata ippatiki nammalekapothunnamu Daily mee song vintu, mee padutha thiyyaga etc choosthi meeru vunnarani Bhramalo vuntunnam sir Rip 🌷🙏
@venutallapragada5364
@venutallapragada5364 7 күн бұрын
🙏జై హనుమాన్🙏 స్వామి నన్ను నా కుటుంబాన్ని ఆర్ధిక బాధలనుండి కాపాడు స్వామి నా ఆరోగ్యం బాగుండేలా చూడు హనుమ నా వ్యాపారం అభివృద్ధి చెందేలా చూడు స్వామి 🙏
@sathishmiryala6468
@sathishmiryala6468 2 жыл бұрын
ఆంజనేయ స్వామి నీవే మమ్మల్ని అందరినీ కాపాడాలి స్వామి.....🙏🙏🙏
@srilakshmsri8184
@srilakshmsri8184 2 жыл бұрын
Oqio
@venikrishna3634
@venikrishna3634 2 жыл бұрын
My uncle name is Sathish. God should bless my life with him atleast in my next birth. I love seeing his name on every day basis in one or the other way. Today's date is December 6th 2022.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Hanuman is always with you
@gugulothradhika2302
@gugulothradhika2302 3 ай бұрын
Ma akka pelli aiyela chudu anjaneya swamy 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kumaripolepalli776
@kumaripolepalli776 3 жыл бұрын
Bless me thandri Hanumanji and save my pregnancy
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Hanuman Gives you Good Health and Healthy baby
@paratalsrinivas3193
@paratalsrinivas3193 Жыл бұрын
First of all Hanuman Chalisa is a powerful for all us, no doubt in that. But SPB sir Singing this is next level. We love you SPB Sir, you will be in our hearts for ever. I am lucky that unknowingly met you in Singapore Mustafa shopping mall in the year 2001 and spent about 30mins talking to you on so many of your Kannada, telugu, tamil songs related. it was my BHAGYAM and dream come true in my life time. 🙏🙏🙏🙏.
@BhagavanTuraga-dh8oy
@BhagavanTuraga-dh8oy Жыл бұрын
Excellent singing balu sir
@gangarajubasava1679
@gangarajubasava1679 11 ай бұрын
Sir. 🙏 you are lucky to meet him personally.
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman😊
@rvslifeshadow8237
@rvslifeshadow8237 4 жыл бұрын
God Hanuman live in Great Bala sir's Voice
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 3 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@TvnxtDevotional
@TvnxtDevotional 8 ай бұрын
Jai Hanuman
@kamalakararaju9816
@kamalakararaju9816 3 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 14 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Vishnu Sahasranamam
29:46
Shortcuts of Life
Рет қаралды 31 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 45 МЛН
Jagajjalapalam Stotram | Powerful Chant for Protection and Blessings, Lord Narasimha Devotional Hymn
14:38
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН