Twins Singers Songs Performance | Sridevi Drama Company | 12th September 2021 | ETV Telugu

  Рет қаралды 4,026,490

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 3 900
@venkeysehwag2984
@venkeysehwag2984 3 жыл бұрын
మీరు అతి త్వరలోనే సినిమా లో పాటలు పడతారని మనస్ఫూర్తిగా ోరుకుంటున్నాను
@prasannakumareluri
@prasannakumareluri 3 жыл бұрын
👏👏
@unaresh2331
@unaresh2331 3 жыл бұрын
You are absolutely right brother
@Rajuraju-hu5wv
@Rajuraju-hu5wv 3 жыл бұрын
👍👍👍👍👍👏
@vyugandhar9589
@vyugandhar9589 3 жыл бұрын
ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న ఈ టీవీ వారికి మల్లెమాల వారికి ధన్యవాదాలు.వారికి ఈ ప్రోగ్రామ్ ద్వారా అవకాశాలు వస్తె వారిని వారు నిరూపించుకుంటారు.వారికి మంచి వేదిక ద్వారా వారి టాలెంట్ ప్రజలందరికీ తెలుస్తుంది.,🙏🙏🙏
@Galligang7
@Galligang7 Жыл бұрын
అల్లా ఆ... శ్రీ రామ................ శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.... ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి ఏ మూర్తి నిరవాణ నిజధర్మ సమబర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి..... ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగని రసమూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి తాగారా ఆ ఆ................... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ.... ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోందండ రామ.... మ ప ని స రి స ని ప ని ప మ సీతారామ.... మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ.... మ మ రి మ రి మ రి స రి మ రామ... జయరామ... స రి మ రామ స ప మ రామ పావన నామ ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు ఏ వేలుపు నింగి నేలను కలపు ఏ వేలుపు ద్యుతిగొల్పు ఏ వేలుపు మరుగొల్పు ఏ వేలుపు దే మలపు లేని గెలుపు ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఏ వేలుపు దాసానుదాసులకు కై వోర్పు తాగారా... తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
@jaypedapudi2162
@jaypedapudi2162 3 жыл бұрын
ఇద్దరు విద్వాంసులు పాడినట్టు ఉంది.. మీ టాలెంట్ ని వెలుగులోకి తీసుకొచ్చిన మల్లెమాల వార్కి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 మీకు మంచి అవకాశాలు రావాలనీ,మరిన్ని పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాను.
@gopipangi3189
@gopipangi3189 2 жыл бұрын
God Bless you both lovely brothers and You have a wonderful ❤ future a head..
@ramakrishnapapala2380
@ramakrishnapapala2380 2 жыл бұрын
?
@bairaboinasravan8878
@bairaboinasravan8878 Жыл бұрын
😊😊😊
@muralikrishnayalla547
@muralikrishnayalla547 Жыл бұрын
Mila support chese vallu ante chala istam bro
@krishrokzz5231
@krishrokzz5231 3 жыл бұрын
కుదిరితె భమ్ భమ్ బోలె సాంగ్ ఫుల్ గ పాడండి అన్న మీ గొంతుతో వినాలని వుంది ప్లీజ్ love your voice
@Rajuraju-hu5wv
@Rajuraju-hu5wv 3 жыл бұрын
👍
@FEMURSURJERYSURRIVEL
@FEMURSURJERYSURRIVEL 3 жыл бұрын
Paadaaru kada
@krishrokzz5231
@krishrokzz5231 3 жыл бұрын
@@FEMURSURJERYSURRIVEL full song annooooo
@sumanhalder7876
@sumanhalder7876 2 жыл бұрын
Lipsync : Boundless 😍 Acting : Endless 🤲🏻 Perfect entertainment
@rushitha3
@rushitha3 2 жыл бұрын
Sangeetarist army 🤣🤩
@moni.178
@moni.178 2 жыл бұрын
@@rushitha3 hanji hum bhi abhi vahi se aaye he 🤣😂🙏
@KRTK05
@KRTK05 2 жыл бұрын
Thank you for commenting instead of me 👍😂
@akshaysathe
@akshaysathe 2 жыл бұрын
Sangeet Artist🙏😂
@sumanhalder7876
@sumanhalder7876 2 жыл бұрын
@@KRTK05 😂🤜🏻🤛🏻
@westgodavariabbai....7852
@westgodavariabbai....7852 3 жыл бұрын
సాధారణంగా ఇలాంటిది చూడాలి అంటే రెండు కళ్ళ సరిపోవు అని అంటారు కానీ విల విషయంలో రెండు చెవులు సరిపోవడం లేదు పాటలు వింటుంటే చాలా చాలా సూపర్ సూపర్ superrrrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏
@ssnaturelavoori9484
@ssnaturelavoori9484 3 жыл бұрын
సూపర్ ఇలాంటి వాళ్లకు మంచి అవకాశాలు, భవిషత్ చూపించు దేవుడా.
@pramitbasuslb
@pramitbasuslb Жыл бұрын
What a LIP-SYNC mann....!!!Hats of to You..!!! I am mesmerized with your amazing LIP-SYNC...Incredible...!!!(for the breathless song)
@wasteboy6937
@wasteboy6937 3 жыл бұрын
Anna నువ్వెందుకు రాలేదు అన్నా సరిగమప కి.. నువ్ వచ్చి ఉంటే టైటిల్ నీదే.. Em పాడవు అన్నా బుర్రపాడు.. సూపర్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖
@prasadgudavalli5378
@prasadgudavalli5378 3 жыл бұрын
పెద్ద అబ్బాయి సరిగమప కి వచ్చాడు చిన్నప్పుడు.. అప్పుడు గెలవలేదు ఇప్పుడు మాత్రం అలా కాదు లైఫ్ లో అత్యుత్తమ స్థాయికి తప్పకుండా చేరుకొంటారు సూపర్ బ్రదర్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@srinivaspulluri667
@srinivaspulluri667 3 жыл бұрын
ఈ సోదరులు మా క్లాస్మేట్ పర్సి మేన అల్లుళు అని తెలిసి చాలా సంతోషంగా ఉంది. GOD BLESS YOU BOTH
@nithiin78
@nithiin78 3 жыл бұрын
Bro vella insta ID chepu broo plssss
@nithiin78
@nithiin78 3 жыл бұрын
Konchem twaraga chepu bro villa insta id plss bro
@dharmajichandu4377
@dharmajichandu4377 3 жыл бұрын
@@nithiin78 chandu rowdy
@nithiin78
@nithiin78 3 жыл бұрын
@@dharmajichandu4377 enti bro edi 🤔🤔
@dharmajichandu4377
@dharmajichandu4377 3 жыл бұрын
@@nithiin78 insta
@akankshhs216
@akankshhs216 2 жыл бұрын
Nice Post production work to make this song look breathless..
@sreenivaskalavakuri7033
@sreenivaskalavakuri7033 3 жыл бұрын
మీలో ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన గురువులకి గురుభ్యోన్నమః
@ganeshhero9482
@ganeshhero9482 3 жыл бұрын
Chakri
@thirunagiriraghunath2336
@thirunagiriraghunath2336 3 жыл бұрын
అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు బ్రదర్ నా జీవితంలో మొట్టమొదటి సారి బెస్ట్ సింగర్స్ మీరు
@toxicjoker1999
@toxicjoker1999 2 жыл бұрын
Brooooo it's actually lip sing🤮🥱🤣 Hello sangeetarist, bhaiya love from West Bengal 😁
@kamu11258
@kamu11258 3 жыл бұрын
ఇలా టాలెంట్ ఉన్నవాళ్లని encourage చేసిన యాజమాన్యానికి ధన్యవాదాలు..# just awesome 👌🏼
@b.v.m4775
@b.v.m4775 3 жыл бұрын
మీరు కదా సరిగమప లో ఉండాల్సింది... ఎక్స్లెంట్ మీ ఇద్దరు కూడా ...ఇంద్ర సాంగ్ కి gooseboms bayya...
@nenuspecial1308
@nenuspecial1308 3 жыл бұрын
That's not live Recorded Don't compare with others
@mudavahthukyanaik2699
@mudavahthukyanaik2699 3 жыл бұрын
@@nenuspecial1308 1
@agriculture794
@agriculture794 3 жыл бұрын
@@nenuspecial1308 hi na photo penha click
@manojdynamicvlogs949
@manojdynamicvlogs949 3 жыл бұрын
ఎస్ కరెక్ట్ సిస్టర్ సపోర్ట్ చేయండి ఇలాగా నేను కూడా చేస్తాను
@shilpasetty4014
@shilpasetty4014 3 жыл бұрын
Vella names telsa
@fazeelahmad171
@fazeelahmad171 2 жыл бұрын
Great lip sync.. loved it... breathless
@Naveenkumar-oi6sg
@Naveenkumar-oi6sg 3 жыл бұрын
ఇంద్ర సినిమా సాంగ్ అచ్చం సినిమాలో విన్నట్టే ఉంది.... superb.
@vasub9296
@vasub9296 3 жыл бұрын
Correct
@darapudil1015
@darapudil1015 3 жыл бұрын
ఇలాంటి పెర్ఫార్మెన్స్ కి unlike కొడుతున్నారు అంటే వాళ్ళకి music lo unna kick తెలియనట్లే
@dhritismitabania3301
@dhritismitabania3301 2 жыл бұрын
Mind blowing lip sync 👌 Mind blowing acting👌 Mike bhi hilaya but awaz nehi hila... Kya bat hai bhai👌👌
@I.m.abhi24
@I.m.abhi24 2 жыл бұрын
Sangeetarist.....😌
@sekharrouta9908
@sekharrouta9908 2 жыл бұрын
😂👍
@SagarKumar-oq6fo
@SagarKumar-oq6fo 2 жыл бұрын
Sangeetarist fan spoted 😄😌
@sameerkambli2212
@sameerkambli2212 2 жыл бұрын
the days have came where singers ko bhi acting class ki jarurat padegi ab..
@MeloNotesMusic
@MeloNotesMusic 2 жыл бұрын
Sangeetarist Fans😂😂
@satishprabha8847
@satishprabha8847 3 жыл бұрын
ఇంద్రజ గారు చెప్పినట్లు నాకు కూడా శంకర్ మహదేవన్ గారు పాడినట్లు ఉంది....... మీరు గాని గట్టిగా ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు bro.... Heart'fully Congratulations 🎉🎉🎉🎉🎉
@kodurisuresh5938
@kodurisuresh5938 3 жыл бұрын
Yes bro
@munikrishnamuni9469
@munikrishnamuni9469 3 жыл бұрын
Super
@shirishashiri7417
@shirishashiri7417 3 жыл бұрын
@@kodurisuresh5938 66u
@malleshbabu2700
@malleshbabu2700 3 жыл бұрын
Thanu already prooved singer bro 80+ songs paadaadu
@ramprasad4012
@ramprasad4012 3 жыл бұрын
S bro avunu
@Bannu-q6p
@Bannu-q6p 3 жыл бұрын
ఆగ కుండా పాడటం ఏమిటి అన్న నేను నీకు ఫేన్ అయిపోయా నెను టివిలో చుశాను మళ్ళి చుడాలనిపించింది సుపర్💯💯💯💯💯💯💯
@j.karthik5856
@j.karthik5856 3 жыл бұрын
Nanu kuda bro
@speedxyt6897
@speedxyt6897 3 жыл бұрын
Translate cheyandi oka sari😂😂😂
@mullagiriraja4852
@mullagiriraja4852 3 жыл бұрын
Me too
@bharathic9464
@bharathic9464 3 жыл бұрын
yes bro
@chaitanyakrishna1454
@chaitanyakrishna1454 3 жыл бұрын
@@speedxyt6897 what do u do for a living
@dspdevaraj9093
@dspdevaraj9093 3 жыл бұрын
శ్రీరామదాసు మరియు భంభంభోలె సాంగ్ మాత్రం.. 🤫🤫🤫👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@keshaganiravi829
@keshaganiravi829 3 жыл бұрын
వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది
@SHIVA8555
@SHIVA8555 Жыл бұрын
Neku ledha😂😂
@abhrajeetdutta832
@abhrajeetdutta832 2 жыл бұрын
Ye breathless song hai... To mai vi Arijit Singh hu.... 🤡
@moulali98
@moulali98 3 жыл бұрын
వీళ్ళు పాడుతూ ఉంటే ఎన్ని పాటలు అయినా వినాలి అనిపిస్తుంది. 👏👌👍.
@jagadeeswararaokolli3183
@jagadeeswararaokolli3183 3 жыл бұрын
Excellent.......
@dayakarreddy4397
@dayakarreddy4397 2 жыл бұрын
Very great job 👌💐
@sugunav3340
@sugunav3340 2 жыл бұрын
@@jagadeeswararaokolli3183 no
@drax4811
@drax4811 2 жыл бұрын
Breathless song antha acting andi… 😂….nijam ankoni pappulo kaalu veyodu…Sri rama chandra padindi original..vinandi adhi… idhi just lip sync; ( padi nattu acting )
@god_level_edits707
@god_level_edits707 2 жыл бұрын
Fake hai
@padalchittapuli3150
@padalchittapuli3150 3 жыл бұрын
స్టార్ట్ చేసి 3 4 లైన్స్ తరువాత నిజంగా వాయిస్ శంకర్ మహాదేవ్ గారి దే అనుకున్న,సూపర్బ్ ga పాడారు 🙏🙏🙏
@sadideenabandhu9506
@sadideenabandhu9506 3 жыл бұрын
Very nice
@drax4811
@drax4811 2 жыл бұрын
Breathless song fake andi…it’s not real; just lip sync… nannu pampina nen acting chesta paadi nattu
@n.p2255
@n.p2255 Жыл бұрын
Breathless song duration he was singing, but I was feeling unable to breath . ( hands-off brother )
@maharshikoduru5501
@maharshikoduru5501 3 жыл бұрын
సూపర్. మీకు మంచి ఆఫ్ఫార్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ..
@sureshudi8786
@sureshudi8786 3 жыл бұрын
ఈ షో చూసి మీ పాటలు విన్న ప్రతి ఒక్కరి మనుషుల్లో మీరు చోటు పొందారు, మరిన్ని పాటలు పాడి మీ ఖ్యాతిని చాట్టుకోండి.. 🥰🥰
@nabin630
@nabin630 2 жыл бұрын
Brother I am bengali from West Bengal, chinsurah, hooghly. I want to learn telegu, please help me.
@beingmyself147
@beingmyself147 2 жыл бұрын
@@nabin630 Hi bro I will help you
@nabin630
@nabin630 2 жыл бұрын
@@beingmyself147 can you recomamd a good English to telegu learning book and dictionary?
@achilles2674
@achilles2674 2 жыл бұрын
Just Saw Sangeetsrtist Video.... This is pure lipsing
@dirasanthapremsagar6206
@dirasanthapremsagar6206 3 жыл бұрын
అన్నయ్యలు మీరు కూడ చాలా తొందరగా cine industry కి రావాలని కోరుకుంటున్నాం.👍👌👏
@shravankumarkalyanam1720
@shravankumarkalyanam1720 3 жыл бұрын
👌👌బాగా పాడారు... చూస్తూ అలాగే ఉండి పోయేలా ఉంది మీ అద్భుత ప్రదర్శన .. మీరు త్వరలో సినిమాల్లో పడాలని కోరుకుంటున్నా
@-_-shubham-_-5106
@-_-shubham-_-5106 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@shivanakshi7711
@shivanakshi7711 2 жыл бұрын
12:28 fake singing ...కబ్ కి దునియబి దగ్గర...మోనోడు B పాలకకున్న B వినిపిస్తుంది
@karthikdevulapally
@karthikdevulapally 2 жыл бұрын
😂😂😂
@RandomVideos-kz4cq
@RandomVideos-kz4cq 2 жыл бұрын
Brroo...this is magical lipsync👏🏻👏🏻😂😂
@vaibhavraj5224
@vaibhavraj5224 2 жыл бұрын
I was searching for this comment😂😂 Why anyone is not noticing.
@srinadh2848
@srinadh2848 3 жыл бұрын
That breathless song resembles exactly shankar sir... Vodiyammaa bodavaaa endi mowaa ee voicee 👌👌👌👌👌👌👌🥰... God bless u bro.... 🙏🙏
@shekargoud3643
@shekargoud3643 3 жыл бұрын
ఆ భగవంతుని కృప వల్ల మీరు త్వరగా...🙏 మీరు అనుకునే విధంగా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను 💐💐💐
@riteshdas5031
@riteshdas5031 2 жыл бұрын
Nice lipsync ... Breathless without any breathe wow
@ramakrishnagundapu4792
@ramakrishnagundapu4792 3 жыл бұрын
Your voice like Shankar Mahadevan sir last breath less song super .....
@nagarjunanaga7596
@nagarjunanaga7596 3 жыл бұрын
Wow super super super
@sushcvvlogs3287
@sushcvvlogs3287 3 жыл бұрын
Breathless song aithe vere level bayya... Champesinav... 🔥🔥🔥🔥you are blessed with Wonderfull voice all the very best 🙏👏👏👏👏❣️
@sateeshyadavmotivationalcr3024
@sateeshyadavmotivationalcr3024 Жыл бұрын
సూపర్ అన్న బంభం బోలే సాంగ్ ఎన్ని సార్లు చూసిన మీ వాయిస్ విన్న తనివితీరదు అన్న 👍👍👍
@shaikjohnny6401
@shaikjohnny6401 3 жыл бұрын
I have never never never seen such a beautiful stage performance and that breathless song is vere level.
@vijayvarun4812
@vijayvarun4812 3 жыл бұрын
Special సింగర్స్ super సింగార్స్
@meenasri
@meenasri 3 жыл бұрын
Superb singing🎤🎤,,,,, entha baga padaru telusa😍👍👌👌👌👌👌👌👌excellent singing
@gowthamgidla2489
@gowthamgidla2489 3 жыл бұрын
nenu vikalangulanu support cheyyanu.......yandukamta vallu kuda sadarana manusula........they are differently abled ...but not dis able ...because i am a teacher for differently able children
@prasadrao4324
@prasadrao4324 3 жыл бұрын
Super
@rameshbabugulla4505
@rameshbabugulla4505 2 жыл бұрын
Awesome brothers keep it up. God bless both of you.
@iamrishabhkumar26
@iamrishabhkumar26 2 жыл бұрын
All the breaths are edited like a pro 😌
@nishantsaini579
@nishantsaini579 2 жыл бұрын
Editor is really talented 😌
@iamrishabhkumar26
@iamrishabhkumar26 2 жыл бұрын
@@nishantsaini579 lip sync hai bro 😂
@nishantsaini579
@nishantsaini579 2 жыл бұрын
@@iamrishabhkumar26 i know😁😂
@jangamraju49
@jangamraju49 3 жыл бұрын
ఇలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి చాలా బాగా పాడారు
@cherrykiran5586
@cherrykiran5586 3 жыл бұрын
His name is Jayanth my classmate.. Proud of him❤️👏
@sathyambathala8239
@sathyambathala8239 Жыл бұрын
Bro super till now I didn't hear that voice and both are good .I hope both what do you want. You can do as soon as possible . I will pray God bros.Thanks today I am so happy when I heard you voice thanks a lot of thanks
@nareshnaidu5474
@nareshnaidu5474 3 жыл бұрын
అబ్బాబ్బా ఏమి పడారు సర్👏👏👏 ఇద్దరూ ఇద్దరే.👌👌👌
@dharmajichandu4377
@dharmajichandu4377 3 жыл бұрын
Norutho
@nareshnaidu5474
@nareshnaidu5474 3 жыл бұрын
@@dharmajichandu4377 అలాగండి మాకు తెలీదు లే. నేను ఏమి పాడారు అన్నాను. ఎలా పాడారు అని కాదు. నోరు తో అని కాకుండా, సాంగ్ పాడారు అని అంటే . బావుండేదేమో మీరు
@dharmajichandu4377
@dharmajichandu4377 3 жыл бұрын
@@nareshnaidu5474 song padaru
@nareshnaidu5474
@nareshnaidu5474 3 жыл бұрын
@@dharmajichandu4377 👍❤️
@dharmajichandu4377
@dharmajichandu4377 3 жыл бұрын
@@nareshnaidu5474 akkada bro medhi
@ramupuvvala9678
@ramupuvvala9678 3 жыл бұрын
ఇన్నాళ్లు ఎక్కడ ఉండిపోయారు అన్న,,ఈ షో చూసాక మీకు మంచి సినిమా అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,,
@ismartsai5389
@ismartsai5389 Жыл бұрын
Yenni sarlu chudali anna yentha Baga padaru ante pade pade chudali anipistundi ❤️
@kotividyalukootikorake
@kotividyalukootikorake 3 жыл бұрын
What A mesmerizing voices. ఇటువంటి వారికి ఇవ్వండి Sir పాడే అవకాశం.
@Gold-p2p
@Gold-p2p 2 жыл бұрын
It's fake ,lip sync that's it
@FitEd
@FitEd 2 жыл бұрын
Nice lip syncing bro cant stop laughing!😂
@sureshtallapu4541
@sureshtallapu4541 3 жыл бұрын
God blessingsssss all... మా గోదారోళ్ల ప్రేమ,ఆప్యాయతలు అలా ఉంటాయి...
@arepallypavankalyan7386
@arepallypavankalyan7386 3 жыл бұрын
Superb voice both of u bros and also super b breti song
@___AK___
@___AK___ Жыл бұрын
❤Love from Kerala ❤
@yasaswinir5972
@yasaswinir5972 3 жыл бұрын
Omgggg....last song vintunteyyy goosebumps vasthunayiiii🤩🤩
@darlingmani8183
@darlingmani8183 3 жыл бұрын
Anna meeru super anna... Chiranjivi gari song keka.. And Hindi song be too good bro.. Be continue like this.. From karnataka fans...
@KdjdJdkdk-bo8nr
@KdjdJdkdk-bo8nr Жыл бұрын
What an breath control amma 😍
@konkaalivelu3556
@konkaalivelu3556 3 жыл бұрын
Just soothing to ears perfect,super, Excellent👌
@aravindgajula9641
@aravindgajula9641 3 жыл бұрын
Arey em unnaru bros..... Ye song padina same singers padinattu padtunnaru 🎉🎉🔥🔥🔥🔥💫
@RajeshRock-rj8im
@RajeshRock-rj8im Жыл бұрын
First time naaku programme choodalani anipinchindhi what a amazing talent brothers no words best performance ❤
@MrNani1919
@MrNani1919 3 жыл бұрын
ఇదెక్కడి టాలెంట్ అన్న..❤️🙏 Wishing you both the best..
@shilparanik8528
@shilparanik8528 3 жыл бұрын
Excellent very very Impressive.i wish Them they should get many n many opportunities. Superb talent.
@DibyenduSarkardibyendu
@DibyenduSarkardibyendu Жыл бұрын
এক কথায় অসাধরণ। Love from West Bengal.
@manojdynamicvlogs949
@manojdynamicvlogs949 3 жыл бұрын
సూపర్ ఆఫ్ బ్రదర్ సింగింగ్ ఆసం ఫర్ఫార్మెన్స్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@RamsinghRathod44
@RamsinghRathod44 2 жыл бұрын
I saw insta reel and came here!! He is just amazing, extremely talented !
@adityasharma6126
@adityasharma6126 2 жыл бұрын
Same
@moosakutty869
@moosakutty869 2 жыл бұрын
👍😁
@aksharma4778
@aksharma4778 2 жыл бұрын
Same brother
@yourskashu
@yourskashu 2 жыл бұрын
Same here
@shabaz_Ruman
@shabaz_Ruman 2 жыл бұрын
Same brother!!
@khannazneen1613
@khannazneen1613 2 жыл бұрын
Feel so proud being an Indian cause I get to see what great talent my nation have to offer , hatts off love from mumbai
@scribblenothingfutball
@scribblenothingfutball 2 жыл бұрын
😂😂😂 this is fake, he is actually lip syncing you should be proud really
@khannazneen1613
@khannazneen1613 2 жыл бұрын
@@scribblenothingfutball didn't knew that
@Harshmankar.
@Harshmankar. Жыл бұрын
sangeetartist 😆😆😆
@jobsguru2492
@jobsguru2492 Жыл бұрын
Phr bhe ap ko indian nahen mana jaye ga 😂😂
@girishgirish2549
@girishgirish2549 Жыл бұрын
ok song super
@narasimhadoddipalli5899
@narasimhadoddipalli5899 3 жыл бұрын
Such a beautiful voice amazing performance ❤ brother keep it up god bless you 🙏
@kirangoud5285
@kirangoud5285 3 жыл бұрын
శంకర్ మహదేవన్ పడినట్లుగానే ఉంది బ్రదర్ సూపర్ టాలెంట్ keep go on all the best👏👏👏👏
@mohankarmakar9903
@mohankarmakar9903 Жыл бұрын
I am Bengali nice voice bro super❤❤❤
@nareshnaidu5474
@nareshnaidu5474 3 жыл бұрын
3 Times చూసిన చూడాలనిపిస్తుంది👌👌👌
@rajasingelboy2639
@rajasingelboy2639 3 жыл бұрын
Actual ga boddhiga unna valla voice sweet untadi oriyamma mahadevan voice undhenti bhayya niku superb bro 😘😘
@gagandaofficial2020
@gagandaofficial2020 Жыл бұрын
No words to say 😊 but one thing I want to say that is superb singing & I get to see what great talent in my nation...hatts off both you guys.🥰🔥 Love From Howrah, Kolkata (The City Of Joy)
@dikondasnigda4955
@dikondasnigda4955 3 жыл бұрын
Vintuune undalanpisthunde veellu padthunte suuuuuuuuuuuper ♥️.....
@bopparammilkey5140
@bopparammilkey5140 3 жыл бұрын
Woowwwwww excellent voice 🥰🥰🥰🥰
@Raza-fz7dm
@Raza-fz7dm 2 жыл бұрын
10:40 breathless song starting ❤️❤️
@VisibleSky
@VisibleSky 2 жыл бұрын
No , bro lipsync starting from .....
@Thatuglygurll
@Thatuglygurll 2 жыл бұрын
Dude yes the song starts and he starts lipsing 😂
@hip-hop5314
@hip-hop5314 2 жыл бұрын
@@VisibleSky matlab
@drax4811
@drax4811 2 жыл бұрын
@@hip-hop5314 song is not live… it’s just lip sync by him
@hip-hop5314
@hip-hop5314 2 жыл бұрын
@@drax4811 gaya kisne hai ye song
@RajaBabuRajaBabu-jp3yf
@RajaBabuRajaBabu-jp3yf 3 жыл бұрын
చాలా బాగపాడారు మూవీస్ ఛాన్సెస్ ఇవండీ
@btsforever2411
@btsforever2411 3 жыл бұрын
U guys have bright future bro.... Never seen such an energetic performance... All the best for future..👍
@VikashDutta24
@VikashDutta24 2 жыл бұрын
How beautifully he had lip-sync 😂😂😂 How many of u agree 👇
@sureshmetukuru5446
@sureshmetukuru5446 3 жыл бұрын
చాలా బాగా పాడారు.. సాంగ్స్ కూడా 98% మ్యాచ్ చేసారు, సామె వాయిస్ తో... 🙏🙏🙏🙏. చాలా ధన్యవాదములు ♥️
@rayinimurali4680
@rayinimurali4680 3 жыл бұрын
Excellent God gift, both brother were singing excellently
@devduttkumar7829
@devduttkumar7829 2 жыл бұрын
Nice breathless lipsing bro 😃👍
@shameerabegum4189
@shameerabegum4189 3 жыл бұрын
My dear brothers your voice is excellent. With in few days you will become good singer's 👍. God bless you.
@naziyakhanamnaziyakhanam8555
@naziyakhanamnaziyakhanam8555 3 жыл бұрын
No words...,super voice Anna ....super talent mind relaxing performance
@Bhujyam
@Bhujyam 2 жыл бұрын
Masst mimicry kiya ree...... 🤭.
@naveenkcp1355
@naveenkcp1355 3 жыл бұрын
నమస్తే అన్నా 🙏🙏 నాకు "శంకర్ మహదేవన్ " స్వరం లాగే అన్న
@premronaldosp0775
@premronaldosp0775 3 жыл бұрын
Same he is singing as shanker sir ...superb brother I'm from bangalore...keep rocking
@tusharstechbox1240
@tusharstechbox1240 2 жыл бұрын
Thats osm🔥🔥 what a talonted actor and lipsyncing was just dope🔥🔥
@manoharchintala9729
@manoharchintala9729 3 жыл бұрын
Wow The jeans dress twin's rocked the stage Amazing, Mind blowing What a voice 😍 👏 👌 🙌 ❤
@maheshparamati2427
@maheshparamati2427 3 жыл бұрын
That Voice I'm addicted what a brilliant voice 😘❤️ next level of the show
@aryavartnidan
@aryavartnidan 2 жыл бұрын
Out standing lipsing bro .... Mind blowing, fantastic, excellent 👏
@shashi2587
@shashi2587 3 жыл бұрын
I compared breathless with other people too. To be frank he matched Shankarmahadevan sir. Please send his klip to him. He feels very very happy. I am very much impressed and listened many times. Hats off
@Tughril_Bey
@Tughril_Bey 3 жыл бұрын
Breathless performance... Just love it from heart.. Love you guys.. Best wishes from Chittagong,Bangladesh
@nitiluvuall
@nitiluvuall 2 жыл бұрын
Its Lipsync..
@drax4811
@drax4811 2 жыл бұрын
It’s fake bro…
@ffpredator2531
@ffpredator2531 2 жыл бұрын
Breathless song was Lypsinc×100000
@sampatht1023
@sampatht1023 3 жыл бұрын
I'm special thanks to you for telling me about the ETV in your house and for providing me with all the magic in the voice of the late music director.
@vishnuvardhan746
@vishnuvardhan746 3 жыл бұрын
brilliant singing like to see you guys in sa re ga ma pa 😍😍
@avishekmondal4966
@avishekmondal4966 Жыл бұрын
Very Super-- From KOLKATA, Bengali
@satyanarayanarajuposumanch4176
@satyanarayanarajuposumanch4176 3 жыл бұрын
I just loved this duo...... watching many times just addicted
@sujathabokinala4268
@sujathabokinala4268 3 жыл бұрын
Em cheppaali eee performance ki... paralokam lo Angel's boomimeedhaki vacchi lovely resound chesinattundhi.. I love you brothers... ❤❤❤❤❤❤❤..
@dibyakanha5300
@dibyakanha5300 2 жыл бұрын
Bhai... bhai.. bhai... perfect breathless song... ek bar v saanss nahi liya... 🙏🙏❤️❤️❤️
@venkypatel5525
@venkypatel5525 3 жыл бұрын
No Need word's...... mind blowing Performance both you God bless your up coming future...... ❤️😍🙏👌
@shravankumarthota7281
@shravankumarthota7281 3 жыл бұрын
ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు బయ్యా...awesome talent
@gopi454pavanpavan5
@gopi454pavanpavan5 3 жыл бұрын
Ma ntpc lu unnaru bro
@matthaimatthai4231
@matthaimatthai4231 3 жыл бұрын
😅
@RajuRaju-yr9pu
@RajuRaju-yr9pu 2 жыл бұрын
Sridevi drama company chala manchi pogrom
@alltimefire545
@alltimefire545 2 жыл бұрын
Yes talented than ananya Pandey Very. Good lip syncing
@FitEd
@FitEd 2 жыл бұрын
Nice lip syncing bro cant stop laughing!😂
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41