పాటలు చాలా చాలా బాగా పాడారు వాయిస్ లో క్లియర్ గా పాట వస్తుంది
@dhananachaitanya42639 ай бұрын
Jai siyaram maa ki 🙏🙏🌹
@chandrasekar8518 Жыл бұрын
శ్రీ దేవి డ్రామా కంపెనీ కి నమస్కారం మీరు కొత్త కొత్త వాల్లని పరిశ్రమకు పరిచయం చేస్తున్నదుకు .
@settids3429 Жыл бұрын
వెరీ నైస్ సూపర్. గుడ్ అయ్యప్ప కరుణ మీ పై వుండాలి
@nagababuk3444 Жыл бұрын
Really goosebumps vachayi bro ... Excellent singing bros .. God bless you 🙏
@tpraveenthiritopu828 Жыл бұрын
😊
@RanjithReddy-nb9iy Жыл бұрын
Mg
@gnaneshwarvlogs Жыл бұрын
భయ్యా భయ్యా what a performance, amazing. భయ్యా మీరు పాడుతున్నంత సేపు అలాగే ఆశ్చర్య పోతూ చూస్తూ ఉండిపోయా.ఏం ఎనర్జీ ,ఏం టసలు, డాన్స్ రానివాడు కూడా లేచి స్టెప్పులు వేసేలాగ మీ పాటలు వున్నాయి.
@laxmikanthnayak5606 Жыл бұрын
1😮
@Chinnamudhiraj-2255 Жыл бұрын
@@laxmikanthnayak5606😮
@udayrajthota454 Жыл бұрын
Indraja starting loney depth loki vellipoindi😂akkadanunchi radu
@pujarivenkataramaiah62944 ай бұрын
ఇంత టాలెంట్ ఉన్న వాళ్లు ఇప్పటి వరకు కనపడటం లేదు
@dhananachaitanya42639 ай бұрын
Om namah shivaya ji 🙏🪔🪔
@rufus6711 Жыл бұрын
చాలా బాగా పాడారు guys❤
@BalurBalur-n7i3 ай бұрын
Brother padutunte pakkana brother happy feel avutunnadu super Bonding
@HarishMunige-cm9lb Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే perfemence
@Brand-Bullabaye Жыл бұрын
Exxxxxxelent voice bro s good luck
@MR-ii1iw Жыл бұрын
శంకర్ మహదేవన్ పాడినట్టు ఉంది వాయిస్
@gandhamganesh9457 Жыл бұрын
Excellent bros...chaala baaga paadaru...mirupadutumte goosebumps vachayi...really super singers 🎉
@pardhumajji117610 ай бұрын
Swaraj bayya nee voice vinte Sankar Mahadevan garu gurthustaru .....keep it up
@kishoreyadav8643 ай бұрын
జయంత్ చాలా బాగా పాడుతున్నావు
@raghupatruniramesh56775 ай бұрын
చాలా చాలా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ 👌
@ammananna7713Ай бұрын
చాలా చాలా బాగుంది ❤❤❤
@ismartvaishu5034 Жыл бұрын
Fentastic and mind blowing good voice super ga padaru brothers👌👌👌🙏
@mohansubhash3475 Жыл бұрын
Once more in sridevi drama company plss.. This twin bros performance
@pallitavudu12694 ай бұрын
భక్తి పాట చాలా అద్భుతంగా పాడారు
@anilravula43923 ай бұрын
సూపర్ టాలెంటెడ్ బ్రదర్స్ 🎉
@devarakondaramesh93319 ай бұрын
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం.
@sanapabadri83185 ай бұрын
ఎక్సలెంట్🎉🎉🎉🎉🎉
@GaddamBhaskarbabu4 ай бұрын
ఒరిజినల్ వాయిస్ సూపర్ ❤❤❤
@santoshkumarburle21626 ай бұрын
Superb singing both of you..🔥🔥🔥🔥 and thanks to Sridevi drama company for giving opportunity to them🙏🙏🙏🙏
@EduTeachMore-Muni Жыл бұрын
ನಿಜವಾಗಿಯೂ ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್ ಈ ಹುಡುಗರ ಧ್ವನಿ
@raviyasarapu3167 Жыл бұрын
మీకు దండం రా బాబులు... ఎం వాయిస్ రా అయ్యా అది సుపెరో సూపర్
@ramavathkumar1210 Жыл бұрын
Nenu miku ,mi voice ki , mi talent ki salaam chestunna
@ayyappanakkala1184 Жыл бұрын
What a amazing performance Brothers Mi song vintunte aa Sri Ramachandra Prabhu digi vachinatu vundhi
@nagannalodangi2154Ай бұрын
Super brothers🎉🎉🎉🎉🎉🎉
@mohammadjani169410 ай бұрын
నేను ముస్లీం ను కానీ మీరు పాడుతుంటే చాలా సంతోషంగా ఉంది
@balagatamminaidu91166 ай бұрын
ఏంటి ఇంతమంది ట్విన్స్ ఉన్నారు !🫣💖💖🥳🥳
@majjarisiva93025 ай бұрын
బ్రదర్స్ మీరు చాలా చాలా అద్భుతంగా పడుతున్నారు google నీకు మంచి లైఫ్ ఉంటుంది