Praise the lord sister glory to God 🙏🙏🙏🙏🙏 and song very very meaningful song , 💖💖💖💖 real real real christmas song and meaning also , praise the lord.
@aswonders3 жыл бұрын
Chala mandi rasaru Christmas mida anthaga anipincha ledu Christmas ante emito teliparu. Praise the lord
@enochermeanitha28333 жыл бұрын
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా.... వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా ఇంటికి రంగులుకాదు వంటికి హంగులు కాదు అల్లరిఆటలు కాదు త్రాగుబోతువిందులు కాదు //2// మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్... అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ ... దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ... ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్... //వచ్చింది// రంగురంగు వస్త్రాలు - మురుకుగుడ్డలా మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు - తిరుమారని జనులు //2//ఇంటికి// విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి// దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా //2//ఇంటికి// Very nice song sister thankyou god bless you all
@VenkatbagiKaraka Жыл бұрын
😊🎉👌👌👍👍👍
@kambhampatilalitha559914 күн бұрын
Super song ❤️❤️❤️🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kambhampatilalitha559914 күн бұрын
Super super super song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@HemaNarendra-d8h5 күн бұрын
Super song 🙏🙏
@AgniPrasad-wd9rt4 күн бұрын
❤ thank you sister ❤
@savaramurali30173 жыл бұрын
ఈ ఒక్క పాటలో క్రిస్మస్ గొప్పతనాన్ని క్రిస్మస్ అంటే ఏమిటో తెలియజేశారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.
@thrivendraraju94733 жыл бұрын
Song Adiripoindi..anna Varu...Oka Like Vesukondiii...
@mojeshnilapu31802 жыл бұрын
Super super super Christmas song ❤️💯👍 thank you very much 🙏 sir God bless you happy Christmas
@HEAVENLYGOSPEL.3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు క్రిస్మస్ గురించి sir..
@manjula87802 жыл бұрын
Very nice song good message song
@ఫలించేడికొమ్మ3 жыл бұрын
Praise the lord sir పాటలో పదాలు చాలా చక్కగా ఉన్నాయి.సార్ ఈ సాంగ్ క్రిస్మస్ రోజు అందరూ ఖచ్చితంగా పడుతారు. god bless you sir
@sujanasujana74633 жыл бұрын
Chakkati paata 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍 praise God
@ajaykiraadapa74713 жыл бұрын
Akka correct cheparu Christmas ante maarumanasu kaligivundutaye Christmas Christmas ante yessaya manalo puttadame
@pallavidorababu58423 жыл бұрын
Very wonderful song sister Chala Baga padaru
@durgaprasadchilli69013 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@SunilPrince13022 жыл бұрын
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు - త్రాగుబోతు విందులు కాదు (2) మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| రంగురంగు వస్త్రాలు - మురికిగుడ్డల మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళు - మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు - తీరుమారని జనులు (2) ||ఇంటికి|| విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు - మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే - మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు - మోకరించరు వీరు (2) ||ఇంటికి|| దినములు చెడ్డవి గనుక - సమయమును పోనియ్యక అజ్ఞానులవలె కాక - జ్ఞానులవలె నడవాలి పాపము తీయుట కొరకే - ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు - ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||
@janapatiaswini35262 жыл бұрын
Super
@ManemmaDurthati29 күн бұрын
Chalo thanks akka hi song paster garu praise the lord 👏♥️♥️🌹🇮🇳🏰✝️
@myagesh94825 күн бұрын
❤❤❤
@bhagyalakshmi100truth53 жыл бұрын
praise the lord brother very good song we should chamge ourselves and christian society all are must be think in the name of jesus thnk.
@christoursavior1113 жыл бұрын
Praise the Lord brother garu. Christmas అంటే ఏమిటో చాలా బాగా చెప్పారు. Brother garu. అందరికీ వందనాలు. 🙏🙏🙏🙏
@Godliness_in_Trinity3 жыл бұрын
Praise the lord vkr garu... కచ్చితంగా. ఇదే నిజమైన christmas
@jeevanamuthu58923 жыл бұрын
Yes ide nijamaina christmas... Wonderful lirycs
@guruvagallaruthu26393 жыл бұрын
praise the lord anna chakaga undi song erojulalo e song lage unar Andar
@sirishasirisha71011 ай бұрын
క్రిస్మస్ గురించి చాలా వివరంగా చెప్పారు అమ్మ మిమ్మల్ని దేవుడు దీవించును గాక 🙌🙏
@GemmeliSomaraju12 күн бұрын
అద్భుతంగా మీరు పాడిన పాట ఉంది అర్ధవంతముగా thanks sister
@veluguvaartha98043 жыл бұрын
very very good lirics, praise the Lord ,,very good song thank you very much br and teem...
Annayya garu E song chala,chala bagundhi Annayya garu
@bro.pavanjesussavemylifey96423 жыл бұрын
వందనాలు అన్న.🙏 ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట హృదయపూర్వక వందనములు.🙏🙏 దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్.❤️🙏🙏 అక్క గారు పాట చాలా బాగాపాడారు.👏👏
@patrunilaxmanarao44723 жыл бұрын
nice song Annayya cristmas ante ela cheyalo emito telidu ee song tho chala goppaga vivarincharu annayya chala bagundi
@rajgurvindapalli72743 жыл бұрын
This song useful to all generations Christian s I love this song
Nenu 1st andaru release chese songs lagane may be e song kuda... Ankoni chudakunda igonre chesanu anna e song... But short vedio lo lyrics vini ippude chusanu motham song..... Thisi is real christmas.... Hangulu, arbatalu, chindulu, vindulu kadani chala baga explain chesarau all glory to god.... 🙌✝✝✝🙌
@jhansirani75733 жыл бұрын
Kreshmash లో పరమార్థన్ని తెలియపరుస్తూ చక్కటి video editing chesaru 🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻♥️
WONDERFULL,MEANING FULL,GOSPEL & ULTIMATELY AWESOME SONG
@johnommisteven48563 жыл бұрын
Good..Praise God 🙏
@sureshthalluri29213 жыл бұрын
Amen
@MadeMadhu12 күн бұрын
Super akka❤ price the lord
@ravitejagarapati40803 жыл бұрын
Amen🙏
@praveenan806411 ай бұрын
Praise the Lord Brothers nd Sister ✨ Nijanga song chaala superb ga undi Very meaningfull 😢 Present Generation ki Mokam paina kottinattu undi Very nice 👍 Nd inkoti e song lo Middle middle lo Nrml persons ga e song vinnatu vaalaki Thagilinattu expressions echinaa brothers Chaala baaga Chuyincharu ... All Glory To Jesus 🙏
@pedamuttevinaveenraju1615 Жыл бұрын
Praise the Lord annaya Buetyfull song annaya
@shangiriravinder86723 жыл бұрын
Anna my tears coming 😭 what a great message song ❤️
@jessirani1205 Жыл бұрын
Superrr song anna
@t.lazarusgfs3271 Жыл бұрын
good good good and wonderfull wonderfull TQ TQ brother
@sowjanyabalusu434411 ай бұрын
Praise to God 🙏 God bless you sister
@SureshSuresh-of2kk11 ай бұрын
Christmas ❤🙏🏻 song lyrics awesome 🙇🏻
@swapnasanjeev7252 Жыл бұрын
Super sister song andariki telisela undi song god bless you sister