బ్రెన్హామ్ బోధలు వాక్యానుసారమా? / 1st Session / Oneness-7 / @VKRGOSPELMEDIA

  Рет қаралды 24,524

VKR GOSPEL MEDIA

VKR GOSPEL MEDIA

Күн бұрын

• Oneness-1
• Oneness-2
• Oneness-3
• Oneness-4
• Oneness-5
For More Details Contact to :
Dr. Yalamanchili VijayKumaR (VKR).,
Preacher.,
Christ Gospel Team India Ministries,
Founder: VKR Charitable trust,
Mobile & WhatsApp No: 9000 90 91 92.
For Support Needy People:
Google Pay., Ponape., Paytm No: 9000 90 91 92
and
Bank Details:
Y.VIJAY KUMAR,
A/C No: 32911320430
State Bank of India
IFSC Code: SBIN0002789
VKR Charitable Trust
A/C No: 50200071650980
HDFC BANK
IFSC Code: HDFC0000741
CHRIST GOSPEL TEAM
A/C no: 50200027783242
HDFC BANK
IFSC: HDFC0000418
మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT....

Пікірлер: 47
@yashislive2522
@yashislive2522 2 ай бұрын
దేవుడు ఒక్కడే ముగ్గురు కాదు
@messageofthehour7777
@messageofthehour7777 2 ай бұрын
ఆ నాడు శాస్త్రులకు ,పరిషయ్యులకు యేసుప్రభు బోధలు అర్ధం కాలేదు.., ధర్మశాస్త్రము లోవ్రాయబడిన విషయాలనే ఆయన నెరవేర్చుచూ ఆయన తన పరచర్యను కొనసాగించి ముగించాడు.. మత్తయి 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
@raavideepak9110
@raavideepak9110 2 ай бұрын
వాక్యాను సారమే
@bhaskar2818
@bhaskar2818 2 ай бұрын
తప్పుడు బోధ చేసే వారికీ కోపం అహంకారం వుంటాయి, ఏదిటివారు చెప్పేది వినరు.
@stephenmaddela
@stephenmaddela 2 ай бұрын
Wonderful program vkr gaaru
@raavideepak9110
@raavideepak9110 2 ай бұрын
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనునవి బిరుదులు నామము ఏది అక్కడ
@holylifeinjesus251
@holylifeinjesus251 2 ай бұрын
బిరుదులు అని బైబిల్ లో అక్కడ ఉంది
@nanduerigi7095
@nanduerigi7095 2 ай бұрын
Avi namalu ani babile lo ekkada vundhi
@Godisgood66
@Godisgood66 2 ай бұрын
బిరుదులు అని అక్కడ వ్రాయబడిందా
@srichaithmandangi3136
@srichaithmandangi3136 2 ай бұрын
Ayyo....🤦🤦
@boazdarla6028
@boazdarla6028 2 ай бұрын
​@@holylifeinjesus251మరి తండ్రి అనేది పేరా???
@thelordjesuschristbridetab
@thelordjesuschristbridetab 2 ай бұрын
బైబిల్ లో వ్రాయబడిన ప్రకారం దైవజనులు చెప్పేది సత్యం
@Muralijeelakarra
@Muralijeelakarra 2 ай бұрын
సార్ నేను కూడా అట్లానే సార్ చర్చిలోమా ఏసుక్రీస్తు నామములో తీసు కుoటారు అన్నారు కానీ ఆ మునిగింది గడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాతేమో తండ్రి కుమార పరిశుద్ధ నామమున ఇచ్చారు చర్చిలో ఏమో ఏసుక్రీస్తు నామములోనే తీసుకోవాలి అన్నారు కానీ అలా బాప్తీసమ్ దగ్గరికి వెళ్లినప్పుడు యేసుక్రీస్తు నామ కాకుండా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఇచ్చారు అదేంటి ఆ బోధన ఏమంటారు సార్ మీరు చెప్పండి
@SamuielBuditi
@SamuielBuditi 2 ай бұрын
చాలా చక్కని కార్యక్రమము చేసారు సార్ ఈ లాంటి కార్యక్రమములు అవసరము మీకి మిరే కాక వాళ్ళని కూడా రప్పించినందుకు ధన్యవాదములు
@k.prasad6080
@k.prasad6080 2 ай бұрын
ఆదికాండము 4:1 ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కనియెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
కార్యక్రమము విషయ ప్రాముఖ్యత కల్గించింది కానీ వాక్య వివరణలు రూఢి గా చెప్పలేదు
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
అపోస్తల ప్రకారం మనం కొనసాగాలి ఉన్నకా యేసు క్రీస్తు నామములో తీసుకుంటే తండ్రి కుమారుని నామము న తీసుకొంటే అపోస్తల బోధ అనుసరించినట్టు అవుతుంది కదా
@SumanGanta-gc4ms
@SumanGanta-gc4ms 2 ай бұрын
Peter garu thanku
@DevendarSunitha
@DevendarSunitha 2 ай бұрын
దేవుడు ఒక్కరా లేక ముగ్గురా
@దేవావిజ్ఞాన్
@దేవావిజ్ఞాన్ 2 ай бұрын
Ephesians(ఎఫెసీయులకు) 4:6 6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయితే యేసు వేరు,పరిశుద్ధాత్మ వేరు మన అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ముగ్గురు వేరు వేరు గా ఉన్నారు,
@SamsonVeeraboina
@SamsonVeeraboina 2 ай бұрын
Devudu okkade mudu vyakthithwalu oka daivathwamlo unnadu
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
తండ్రైన దేవుడు ఒక్కడు, దేవుని కుమారులు అనేకులు
@Click-TV07
@Click-TV07 2 ай бұрын
ఒక్కరే
@The-witnes
@The-witnes 2 ай бұрын
దేవుడు ఒక్కరే
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
సందర్భాలు ను బట్టి వాక్య భావము మారదు కదా
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
3:42:50 గాబ్రియేల్ బ్రదర్ మోషే యెహోవా పేరు వివరణ సూపర్...👌👏👏
@calvaryjwala7
@calvaryjwala7 2 ай бұрын
వాళ్ళు దాటి పోయేవారు బ్రదర్. వాళ్ళు దిద్దు కోరు.
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
బ్రేణహము బోధ ప్రామాణికం కాదు బైబిల్ అపోస్తల బోధ ప్రామాణికం
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
అందులో ఒక్కడికి జ్ఞానం లేదు డిబేట్ చేసిన మోకం కాదు.. ఎదుటి వారి ప్రశ్నలు నోట్ చేయరట.. టాపిక్ డైవర్ట్ చేయడం... పొద్దెరగని పగటి బిచ్చగాళ్ల లాగా ఒకటే అంశం పై ఊగులాడుతూ,వాగుతున్నారు.
@దేవావిజ్ఞాన్
@దేవావిజ్ఞాన్ 2 ай бұрын
తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ,ముగ్గురు వేరు వేరు అనే సంగతి తెలియక వాక్యం చదువుతున్న గానీ అర్దం కాక యేసు క్రీస్తు నామములో తీసుకొంటే సరిపోతుంది అంటున్నారు.
@KumarS-k6p
@KumarS-k6p 2 ай бұрын
Hi vkr anna రాకడ జరిగింది అని కూడా తప్పుడు భోద చేస్తున్నారు
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
అవును బ్రదర్ ఇంకా చాలా తప్పుడు బోధలు ఉన్నాయి, కానీ వాటికి పోతే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి ఇంకా వేరే దానిలోకి పోకుండా ఇదే బాప్తీస్మం అంశంపై టైమ్ పాస్ చేస్తున్నారు... అదీ ఎందుకంటే తండ్రీ కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే చెప్పాడు కానీ నెక్స్ట్ అలా బాప్తీస్మం ఇచ్చిన వాక్యం లేదు కాబట్టి అదే చూపించండి అని వాదిస్తున్నారు..
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
అనేకులు అనేక విషయాలలో గాలిబిలిలు చేస్తున్నారు బయట క్రైస్తవ సమాజం లో
@pastorbhaskarrao124
@pastorbhaskarrao124 2 ай бұрын
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము నిజమైంది
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
విజయ్ సింహ గారి వివరణ యోహాను 5:43 మరియు యోహాను 14:13 మరియు 1యోహాను 1:22,23 ప్రకారం... జాన్ పీటర్ గారికి గడ్డి బాగా పెట్టాడు.. బెన్హర్ క్రీస్తు విరోధి అని ప్రూఫ్ అయింది.. బెన్హర్మైట్లు సాతాను దూతలు అనుచరులు అని క్లారిటీ వచ్చేసింది.. ఎవడు నమ్మినా నమ్మక పోయినా..🤣🤣🤣 తండ్రీ కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మహా ఘనమైన నామానికే మహిమ కలుగును గాక ☦️🙏
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
చివరికి ఈ చర్చలో బెన్హర్ అనే మేకల గుంపు వేరైంది క్రీస్తు ప్రభువు మేపు గొర్రెల లోనుండి అని అర్థం అయింది.. కాబట్టి క్రైస్తవ సమాజంలో దూరిన ఈ బెన్హర్ గురుగులను గుర్తించండి... అపో.కార్యములు 15:24 కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
తండ్రి కుమారు పరిశుద్మాత్మ ముగ్గురు ఉన్నారు బైబిల్ ప్రకారం,
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
3= 1+1+1 ఒక్కటే 1+1+1= 3 ఇలా కూడా ఒక్కటే... పాపం జాన్ పీటర్ గారికి ఈ చిన్న విషయం కూడా అర్థం అవలేదు. అందుకే కావచ్చు ముందుగానే జ్ఞానం లేదు , 10th ఫెయిల్ అని ముందే చెప్పుకున్నాడు🤣🤣
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
క్రాంతి గారి వివరణ కూడా సూపర్... బెన్హర్ శిశ్యులకు తడిసిపోయింది..🤣
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
దేవుడు వెక్కిరింపబడడు... అందుకే బెన్హర్ కుక్క చావు చచ్చాడు, 3 రోజుల్లో తిరిగి లేస్తాను అని చెప్పాడు పురుగులు పట్టి పోయింది బాడీ.. మూర్ఖులు నమ్మారు. ఇతనే చివరి ప్రవక్త అంటారు...కానీ కొత్త వాక్యం ఏమీ లేదు బైబిల్ మాత్రమే పాటిస్తారు అంటున్నారు... వాళ్ళు తండ్రీ దేవుని హయాంలో పాతనిబంధన , కుమారుడి హయంలో యేసు క్రీస్తు ప్రభువు నూతన నిబంధన ఇదే అన్నాడు. యూదులకు అన్యజనులకు కలిపి చివరి గ్రంథం అని చివరి గ్రంథంగా యోహాను గారికే ప్రకటన గ్రంథం ఇచ్చాడు... మళ్ళీఅన్యజనులకు ప్రవక్త అపోస్తలుడుగా పౌలు గారిని ఏర్పరచుకున్నాడు... ఆయనే ఇంకేమి బోధలు నమ్మద్దు అని కూడా కోడ్ చేశాడు... కానీ బెన్హర్ కూడా ప్రవక్త అంటారు వీళ్ళు అయితే ఒక గ్రంథం కొత్త వాక్యం కూడా ఉండాలి కాబట్టి, బెన్హర్ బోధలు బుక్స్ వీళ్లు వాడుతారు కానీ అందరి ముందు బైబిల్ మాత్రమే వాడుతాము అంటారు. బెన్హర్ చచ్చి మళ్ళీ లేస్తే పురుగులు పట్టకుండా ఉంటే ఆరునెలలు అయినా లేవలేదు... కాబట్టి వాని బుక్స్ బయట ప్రచారం చేయరు.. దేవుడు వాక్యం ఇస్తే ప్రకటించండి, పరిశీలించి పాటించండి అంటారు.. బేరయా సంఘం వలే... కానీ వీడు లేవలేదు కాబట్టి లోపట లోపట బోధలు చేస్తారు, అది కూడా క్రైస్తవులను మాత్రమే మారుస్తారు.. ఒక వేళ సచ్చినోడు బెన్హర్ చెప్పినట్టు లేచి ఉంటే వాని బోధలు కూడా నమ్మేటి అవకాశం ఉంటుండే కానీ లేవలేదు కాబట్టి అక్కడే దొరికి పోయాడు దొంగ అని..
@pastorbhaskarrao124
@pastorbhaskarrao124 2 ай бұрын
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము నిజమైంది
@Anil-dr4tg
@Anil-dr4tg 2 ай бұрын
బ్రేణహము బోధ ప్రామాణికం కాదు బైబిల్ అపోస్తల బోధ ప్రామాణికం
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 34 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 7 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 12 МЛН
Message by Pastor Joseph (Day-3)  ||Jesus Christ Gospel Ministries||
1:48:09
Jesus Christ Gospel Ministries
Рет қаралды 1,4 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 34 МЛН