Two Ring Roads for Amaravati | Route map

  Рет қаралды 269,758

HEY BRO!

HEY BRO!

Күн бұрын

Outer and Ring roads are proposed for Andhra capital amaravati.Route maps of those ring roads are explained in this video
#amaravaticapital #amaravati #andhrapradesh

Пікірлер: 611
@heybrotelugu
@heybrotelugu 2 ай бұрын
Its official that Central Govt approved East bypass n state govt dropoed from IRR praposal . Which means that by construction of east bypass ,ring road will be formed for vijayawada. Also ORR is approved
@gopiraju9708
@gopiraju9708 2 ай бұрын
bro mem krishna river madyolo vuntam ante royyuru and valabapuram madyalo village called thodelladibha lanka. ipudu bypass ma village miduga veltunda. planning print lo alane vunda bro
@MyView0891
@MyView0891 2 ай бұрын
మరి ఇప్పటి వరకు జగన్ అంతా డెవలప్మెంట్ మాత్రమే చేసాడు...ఎక్కడో ఎవడికి తెలియదు... సిగ్గు ఉండాలి అన్నం తింటున్నావా... సీబీన్ గారు చేసింది గ్రాఫిక్స్ ఆ నువ్వు ఒక గాలి ఎదవ అని తెలుస్తుంది...ఇప్పటికి అయినా సిగ్గు తెచ్చుకొని వెళ్లి చూడు అమరావతి లో ఇంత బిల్డింగ్స్ ఇంత రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగాయో... జగన్ వాటిని ఏలా నాశనం చేసాడో కూడా కనపడుతుంది అప్పుడు మాట్లాడు... సీబీన్ అంటే మీకు అలుసు అయిపొయింది అంతా పెద్ద అయన అంతా స్టేచర్ వున్నా వ్యక్తి మీరు ఏమి కాకుండా తీసి పడేస్తున్నారు... మీరు అన్నం తింటున్నారా...
@venkataramana91
@venkataramana91 2 ай бұрын
So what...
@suryahi7247
@suryahi7247 2 ай бұрын
​@@MyView0891bongemikada, anta tana binamilani pettukuni misam chesinavadu peddayanela avutadu Asalu akkada kattakudadu ani sivaramakrishna vomnitte chepite Poi saracontractors chesevallato committi vesi nasam chesadu Amaravathi ni mi cbn Akkada buildings ki double cost avutundi ani telisikuda ila chestunnadu Guntur vijayawada madya place lo pettavacchuga
@truthspeaksforever
@truthspeaksforever 2 ай бұрын
Jakkampudi area is the best area for future ఇన్వెస్ట్మెంట్ 1)West bypass ..10 min drive to seed access rd Amaravathi 2) JAKKAMPUDI JETCITY 3) KHAMMAM TO VIJAYAWADA HIGHWAY INTESECTION 4) Close to vijayawada CITY 5) Access to 4 national highways 6) Airport connectivity BEST time to buy.. DONT MISS IT
@Maheshwari21212
@Maheshwari21212 Ай бұрын
బ్రో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు పిడిఎఫ్ ప్లాన్ ఉంటే పెట్టండి
@MywishmylifeRoyal
@MywishmylifeRoyal 3 ай бұрын
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు భౌగోళిక కారణాలు: 1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది. కనెక్టివిటీ: రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది. 2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి. 3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు. 4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది 5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో. చారిత్రక అండ్ మత ప్రాధాన్యం: అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE: శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి. మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి. ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి. జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం. క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి. జనాభా ప్రాధాన్యం: అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు. అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
@ChakravarthiT
@ChakravarthiT 3 ай бұрын
Superb description 🎉👌👍
@raviteja7593
@raviteja7593 3 ай бұрын
if you don't know anything about vijaywada,Guntur region people casteism😆 please calm down
@raviteja7593
@raviteja7593 3 ай бұрын
అక్కడ వేరే కులపోడు కొన్నాడంటే, కొన్నాళ్ళకి భూమిని లాక్కొని వెళ్లగొడతారు...ఇప్పటికే విజయవాడ లో రెంట్ కి ఇల్లు ఇవ్వాలన్నా కులం చూస్తారు...అలాంటి place లో భూములు కొంటే Chala risk ...
@777ganesh80
@777ganesh80 3 ай бұрын
​@@raviteja7593 fake ...
@kp9268
@kp9268 3 ай бұрын
​@@raviteja7593jagan reddy kanna kula feeling unna person state lo ekkada dorkadu, don't worry bro
@kiranbabu4160
@kiranbabu4160 2 ай бұрын
In 2024 vijayawada metro population is 22,91000 and visakhapatnam metro population is 23,85000 so both have almost same capable cities. But vijayawada has more advantages because it is centrally located, away from seashore just 60k.m. ,so naturally protected from cyclones ,has ancient port machilipatnam, nijampatnam, road network ,biggest railway junction in South india
@kiranbabu4160
@kiranbabu4160 2 ай бұрын
I. R. R . is also required. IRR is starting from kaaza to penamaluru to nidamanuru to nunna to ibrahimpatnam to amaravathi to kaaza. It is urgently required, because bandar ( machilipatnam) port traffic has to go to hyderabad directly without touching vijayawada. Here ,irr is shortest distance to travel from machilipatnam to penamaluru to nunna to hyderabad( In vijayawada there is huge traffic in bunder road , this IRR decreases bunder road and eluru road traffic
@bavisettilakshman7950
@bavisettilakshman7950 2 ай бұрын
ఈ బ్రిడ్జి తో పాటు చెక్ డాం కూడా కడితే హీరu జిల్లాలకు వాటర్ సమస్య అనేది ఉండదు
@NagNalabothu
@NagNalabothu 3 ай бұрын
Ivanni jaragali ante 10 years CBN CM ga undali
@sandymamidi9761
@sandymamidi9761 2 ай бұрын
Yes Naa bhayam adhe next time CBN rakapothey malli state nasanam avutadi
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 2 ай бұрын
Correct.We can spoil all these plans by electing Jagan Mohan Reddy in next elections 🎉
@narenm2624
@narenm2624 3 ай бұрын
Great Job!! Can you please share Khammam-Devarapally NH-365BG updates?
@MkGaming-BNTL
@MkGaming-BNTL 3 ай бұрын
Amaravati Our Capital ❤
@KonakanchiNarendra
@KonakanchiNarendra 3 ай бұрын
​@@raviteja7593 జలగా రెడ్డి చేసిన అప్పులు Govt buildings తాకట్టు పెట్టాడు వాటి అన్నింటిని విడిపించాలి ముందు
@MkGaming-BNTL
@MkGaming-BNTL 3 ай бұрын
@@raviteja7593 Adhi Kindhati Govt Valla
@raviteja7593
@raviteja7593 3 ай бұрын
@@MkGaming-BNTL do u even know who is norman fosters. They are graphic designers from Singapore. They file a case on babu for the outstanding bills in 2017. It is around 5000 crores only spent for graphics
@SriKalyani-iy4xm
@SriKalyani-iy4xm 3 ай бұрын
​@@raviteja7593abadham chepthey athiki nattu undali athi dhenginattu kadhu 5000 kotlu graphics ka nice joke bro state develop avvadam eppatiki chudaleru Kula gajju matha gajju undey ni lanti valla valley Ila undhi em anna kadithey emo dabbulu ekkadivi antaru kattaka pothey emi cheyledhu antaru ekkada nunchi vasthara babu
@mahendrareddy5769
@mahendrareddy5769 3 ай бұрын
@@SriKalyani-iy4xm ఆ విషయం తెలిసినా వాదిస్తాం. మాలాంటి బానిసలకు సాక్చి బ్యాచ్ ఇచ్చిన ట్రైనింగ్ అది.
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 2 ай бұрын
అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. సందేహం లేదు.
@katarimahendrarameshnaidu2766
@katarimahendrarameshnaidu2766 3 ай бұрын
జరుగుద్ది అంటారా మాస్టారూ... youtube లో చెప్పుకోవడానికి చూసుకోవడానికి మాత్రమే మిగిలిపోతయా...
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 3 ай бұрын
Let's see brother..! Let's hope for the best..!
@B.S.Prasanna
@B.S.Prasanna 3 ай бұрын
ఈ ప్రాంతంలో ముఖ్య సమస్య విజయవాడ ట్రాఫిక్. ఈస్ట్ బైపాస్ పూర్తి అయితే IRR అవసరం లేకపోవచ్చు బ్రో. అయితే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరానికి ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో దానికి ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఇంతవరకు గుణదల ఫ్లైఓవర్, సింగ్ నగర్ రెండో ఫ్లైఓవర్ నిర్మించలేదు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ కనెక్టింగ్ రోడ్స్ అవసరం. అలాగే NH 30 ని ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి వరకు విస్తరిస్తే అమరావతి కి కనెక్టివిటీ పెరుగుతుంది.
@durgaraok5514
@durgaraok5514 3 ай бұрын
After development of ORR only Hyderabad developed tremendous ly. This totally funding by central govt. So no need worry.
@B.S.Prasanna
@B.S.Prasanna 3 ай бұрын
@@durgaraok5514 I'm talking about IRR
@prasadaraokota7417
@prasadaraokota7417 3 ай бұрын
Very very good
@rakeshgajula2803
@rakeshgajula2803 3 ай бұрын
Kothagaa road nirminchi ...pakkana unnaa rajakiya nayakula bhumula price ni penchukuntaaru😅😅😅😅😅😅
@vasumathitalasila6258
@vasumathitalasila6258 2 ай бұрын
Saiko Jagan Gadu 5 years waste chyakpoty cbn😢vysevadu.. …
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 2 ай бұрын
IVANNI CBN CHEYAGARANI, JARUGUTHAAYANI, AP DEVELOPMENT AVUTHUNDANI, AMARAVATHI DEVELOPMENT AVUTHUNDANI AASIDDHAAMU,
@srigowtham1794
@srigowtham1794 2 ай бұрын
Kanchikacharla, moguluru daggaraa elaa untadhi frns perfect ga thelusss evarikyina... ??
@pheonixking46
@pheonixking46 3 ай бұрын
now the haters will file court cases during land acquisition. ORR should be given importance as it is built by central govt. now they r dependent on us. it is now or never.
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 3 ай бұрын
Idemanna goli aata anukunnara bro.? Prathi daaniki Court case Ani..!
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 3 ай бұрын
@@vigneswarreddyjangane16 - ade kadaa aa BURADA PANDULA pani choodaledaa amaravathi ki 2018 varaku enni casulu vesaaro??
@SearchingStarTarun
@SearchingStarTarun 2 ай бұрын
I am from pedakurapadu, ma village medha kuda oka video tey bro
@sagarprathipati8390
@sagarprathipati8390 2 ай бұрын
Chandrabau తప్పకుండా పూర్తిచేస్తాడు
@subrahmanyamremani7800
@subrahmanyamremani7800 3 ай бұрын
Good &useful information.Thank you
@heybrotelugu
@heybrotelugu 3 ай бұрын
🤩
@rakeshgajula2803
@rakeshgajula2803 3 ай бұрын
Vijayawada and amaravati pakka pakkana unnai kabatti ...ring road (0) innner and outer laa kakundaa "8" laa nirmisthe two ring roads connect ayithe baguntundhi
@ramadurgarao2563
@ramadurgarao2563 2 ай бұрын
Ledu chala traffic vuntuntundhi Eppudey tarvata inka ekkuva avutundhi
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 2 ай бұрын
Excellent road maps amaravati ki manchi rojulu vachayi congrats amaravati people🎉🎉
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 ай бұрын
Plan is not important. When they are starting?When they are going to complete? That is important to alliance government
@DVPaul399
@DVPaul399 3 ай бұрын
మీరు చెప్పిన ప్రాజెక్టు లు పనులను ప్రారంభించిన తర్వాత ఆలోచన చేద్దాం...
@realtalks9472
@realtalks9472 3 ай бұрын
Population lakunda ring road andhi ra ...meeku mental ??Hyd lo 70lakhs population vachina tarvatha ...plan chesaru ra badko...
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 3 ай бұрын
Meanwhile some people :- maa baabu gaaru vesaaru kabatte ippudu Hyderabad top lo undi bro..! Ippudu Amaravati ki vesthe World's lone one of the best Capital city ayyiddi bro..!
@realtalks9472
@realtalks9472 3 ай бұрын
@@vigneswarreddyjangane16 population vachindhi tarvatha ...need and necessity batti vesaru...Amv lo inka ami ladhu.. ..common sense..vadali...,
@V.Samson
@V.Samson 3 ай бұрын
కొంతమంది దరిద్రులకు మింగుడు పడటం లేదు. అమరావతి బాగుపడటం అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఆంధ్రా వదిలి పోండి
@sumanthkumar3244
@sumanthkumar3244 2 ай бұрын
ఇదీ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కు ఉపయోగం
@_user786
@_user786 2 ай бұрын
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎనిమిది వరసలు అవసరమా, ఓఆర్ఆర్ చుట్టు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నాడు అని 2000లో వైఎస్సార్, కాంగ్రెస్, కమ్మూనిస్టులు ఏడ్చారు. వైఎస్సార్ గెలిచాక, చక్కగా అలైన్ మెంట్ మార్చుకొని దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. అది ఆలా పక్కన పెడితే, తొండలు గుడ్లుకూడా పెట్టని చోట హైటెక్ సిటీ అంట .. కంప్యూటర్లు కూడు పెడతాయా? అని ఏడ్చిన వాళ్లే ఈరోజు హైదరాబాదు తెలంగాణ కి మణికిరీటం అని గొప్పలు చెప్పుకొంటూ, మావల్లే మా వల్లే అని జబ్బలు చరుచుకొంటారు.. ఎందుకు మాస్టారు అంత కుళ్ళు..ఐదేళ్లు పోగొట్టుకొన్నాం. ఇలా నట్టింట్లో పెళ్ళై వెళ్లి చుట్టపు చూపుకు వచ్చి తోబుట్టువు ఏడ్చినట్లు ఎందుకు రాష్ట్రానికి ఇంకా ఇంకా మీ ఏడ్పులు?
@shaikkhadar6342
@shaikkhadar6342 3 ай бұрын
Hey Bro Madanapalli to Tirupati 4 lane Highway gurinchi Update video chey Bro...
@KumarRaju-bu3mk
@KumarRaju-bu3mk 2 ай бұрын
ఈవీఎం ముఖ్యమంత్రి ఇంకెన్ని గ్రాఫిక్స్ చూపిస్తా రో....
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
11 Seatla potti reddy gadi fans ki next 10 years anni graphics 😂😂😂😂Jagan Mamayyyyaaaaaaa😂😂
@transparent12345
@transparent12345 2 ай бұрын
Climate change, అన్ని lothattu pranthalu ilage ఉంది పరిస్తితి...amaravathi కూడా lothattu land river పక్కన ఉంది...capital కి suitable కాదు...enno సార్లు floods వచ్చాయి.
@transparent12345
@transparent12345 2 ай бұрын
Visaka మాత్రమే కాదు అన్ని teera ప్రాంతాలకు samudram ముందుకు వస్తుంది....amaravati కి ఒక vaipu nadhi ఇంకో vaipu samudram...ముందు nuyyi వెనకాల goyyi లాగా
@durgadevil1995
@durgadevil1995 Ай бұрын
ఎహ్ ఎవుడ్రా ఈ రింగ్ రోడ్ డ్రాయింగ్ మాస్టారు... రింగ్ రోడ్ అంటే రింగులా గియాలిగాని. ఆఁ మ్యాపులో ఏంట్రా.. ఆఁ వంకర్లు.. టింకర్లు.. పోయి 10 సార్లు మళ్ళీ గీసుకు రా..
@venkateshguduru5081
@venkateshguduru5081 3 ай бұрын
When will these ring roads construction start brother??
@msrraju1987
@msrraju1987 3 ай бұрын
2064
@Sannmathi
@Sannmathi 2 ай бұрын
త్వరగా పెంచెయ్యండి రా నాయనా....గజం కోటి రూపాయలు పలకాలి. Nri lu బెవార్సుగా అమెరికా లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ దెబ్బకి, బ్యాచ్ బ్యాచ్ అమరావతి లో ఇన్వెస్టు చెయ్యాలి. ఇక్కడ కొనక పోతే పుట్ట గతులు ఉండవు అనేలా హైప్ చెయ్యాలి. Come on...
@rkpsychology8442
@rkpsychology8442 2 ай бұрын
చేసే ముందు announce చేస్తారు. అభివృద్ధి అని announce చేసి సర్వ నాశనం చేస్తే! ఏమనాలి. No the difference between progress and regress.
@srinaththotakura69
@srinaththotakura69 3 ай бұрын
IRR IS BEST 🎉🎉🎉 ORR IS BEST 🎉🎉🎉 IRR IS CORRECT 🎉🎉🎉 NO NEED OF EAST BYPASS
@prasadrao6832
@prasadrao6832 2 ай бұрын
Ringroads,,veystheyney,,raajadhaaniki,shobha,vasthundhi,,traaffick,samasyalu,thagguthaayi,
@mohanavelichety8770
@mohanavelichety8770 3 ай бұрын
పెయ్యాల బాబు ? Or దెయ్యాల బాబు ? విజన్ 2020 అన్నప్పుడు కూడా 420 లందరూ చంద్రబాబు ని 420 అన్నారు. 420 కబుర్లు చెప్పి అధికారం లోకి వచ్చాక 420 పనులే చేశారు.
@dhanunjaypattigilli7862
@dhanunjaypattigilli7862 2 күн бұрын
100 ringlu veyyandi. janam sommekada. memu undam lendi. maaku interest ledu.
@asaaprabhat3489
@asaaprabhat3489 3 ай бұрын
రియల్ ఎస్టేట్ సేల్స్ తప్ప ఏమీ ఉండదు రా బాబు. రింగ్ రోడ్ కేవలం బయట ఉర్ల నుంచి వచ్చే పెద్ద ట్రక్స్ ఉర్లో కి వస్తె ట్రాఫిక్ పెరుగుతుంది అందుకే వాటిని రింగ్ రోడ్డు మీద సిటీ లో వేరే ప్రoతానికి వెళ్ళాలంటే సిటీ లోపల నుంచి కాకుండా రింగ్ రోడ్డు మీద వెళ్తారు. అమరావతి లో ఇప్పుడు వేసిన తారు రోడ్డు లో సరిగ్గా లేవు అక్కడ ట్రాఫిక్ ఏం ఉంది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు వల్ల ఏం ఉపయోగం లేదు రా. నేను పూణే లో ఉంట ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నగరం లో 3 వ ప్లేస్. ఇక్కడ ఇంత వరకు పనులు స్టార్ట్ అవ్వలేదు. అమరావతి లో రింగ్ రోడ్డు అంటే నవ్వు వస్తుందిమ్
@tirumaladevi2464
@tirumaladevi2464 2 ай бұрын
I hope that Express high ways development accompanied and as well as polavaram and Amaravathi also completed if time and sources pemits both can complete at a time and we are awaiting to see in such a high position... how fast it could be done..💐 All the best ANDRA PRADESH AND ANDHRA PEOPLE.. 💐🪷🪷👍🏼👍🏼🪷🪷
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 2 ай бұрын
Inner ring road, outer ring road... Inka regional ring road kuda vestge... Road meedhe vundocchu.... Jokes ke haddu vundali... 😂😂😂
@garikaprasanth9890
@garikaprasanth9890 Ай бұрын
Nandivelugu.. Kani. Madi. Kolluru. E. Orr. Maku. Daggara. Gani. Vundhu. Kolipara. Kolluru. Ki..
@mohanreddy7664
@mohanreddy7664 2 ай бұрын
సూపర్ 6 పథకాలు ఏమి చెప్పారో ఎంత ఇస్తున్నారో ఈ రింగు టింగు కూడా అంతే మీ చానల్కు టైం వేస్ట్
@hanumantharaomanukonda9048
@hanumantharaomanukonda9048 3 ай бұрын
Paytm gallani tharimi yeyandi
@sivaramaiah7487
@sivaramaiah7487 3 ай бұрын
Graphics lo development choopistaru
@MywishmylifeRoyal
@MywishmylifeRoyal 3 ай бұрын
Bro NH 165 status mainly 2nd part?Any information
@heybrotelugu
@heybrotelugu 3 ай бұрын
No update bro.no progress also
@seetharamaiahjammisetty9580
@seetharamaiahjammisetty9580 2 ай бұрын
East bypass complete ithe IRR avasaram ledu Emdukamte vijayawada west and east bypass amaravtahi capital mothhanni cover chesthumdi
@vasumathitalasila6258
@vasumathitalasila6258 2 ай бұрын
Bs prasanna@ chesinodini 🤬🤬😡😡Inka Baga chyaledu antavu…Ap ni nasanam chesinodini tittu dignity😡🤬
@guttavk6199
@guttavk6199 2 ай бұрын
Kadupu manta maatalu vaddu bro. CBN is constructor not destructor. Please come out of narrow mindedness and support CBN & TDP
@healthhunt4217
@healthhunt4217 2 ай бұрын
Guntakal division is not include. New create south cost railway. Guntakal divisio. Is sxr or swr railway
@sentiapharma5024
@sentiapharma5024 3 ай бұрын
Roads పేరు చెప్పి real estate business చేసుకుంటారు. Private employment లేకుండా ఇవి దేనికి. పని ఉంటే ఇళ్ళు, రోడ్లు కావాలి లేకపోతే 😂
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 3 ай бұрын
ఉపాధి,వ్యాపార అవకాశాలు వస్తుంటేనే ఏమీ చేసినా వేసినా వుపయోగం. Ev 2,3 వీలర్ కంపెనీలు రావాలి. Employees ki interest free gaa ivvali. Emi lu kadataaru.
@andhracuisine52
@andhracuisine52 3 ай бұрын
Hahahaha first west bypass lo una ah pending roads complete cheyamanu una power towers ni extend chesthe CBN ah tarwatha inner outer ring roads gurunchi alochidham.
@sivaramakrishnanani8686
@sivaramakrishnanani8686 3 ай бұрын
ORR and IRR construction chestyi saripotadhi bro..inka Vijayawada east bypass road akaralidhu
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 3 ай бұрын
Mostly east bypass cancel Chestaaru bro..!
@VIPRailWorld
@VIPRailWorld 3 ай бұрын
Good information bro 🥰🤗...!
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 2 ай бұрын
CBN.... Director...Rajamouli... కంటే గోప్ప.... గ్రాఫిక్స్ చూపిస్తారు
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
Avunu 2019 nunchi 2024 varaku chusam abhivruddi 😂😂😂😂
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 3 ай бұрын
ఎప్పుడు వస్తాయి రా స్వామి గ్రాఫిక్స్ లో తప్ప నిజంగా ఇవి అవ్వాలంటే 30 సంవత్సరాలు పుడతాయి మై గ్రాఫిక్స్ ఆపండి రా బాబు
@raviteja7593
@raviteja7593 3 ай бұрын
Graphics of Amaravathi you are seeing costed 500 million pounds made by norman foster+ it took lakhs of super computers to generate it's Amaravati masterplan and Andhra gov didn't paid 500 million pounds yet to them so they gone for supreme court
@TRUSTinLuck
@TRUSTinLuck 3 ай бұрын
@@raviteja7593 idhi nenu twitter lo post chesina tweet a copy chesav kada
@anishu9428
@anishu9428 3 ай бұрын
Padite patindira Andhra rajadhani charitra lo nilichi potadi
@a...k.16127
@a...k.16127 2 ай бұрын
పంట బాములు గోవిందా..మళ్ళీ కరువు..జనాభా కంట్రోల్ చేయరు కానీ ఇలాంటివి మాత్రం...
@Karthik_viratian
@Karthik_viratian 3 ай бұрын
Irr okay gani orr vala enta use ippudu ledhu ani naa feeling
@aneesh_kumar
@aneesh_kumar 3 ай бұрын
Outer ring road alignment wrong anukunta Bro. Ye video lo Telani ORR lopala vundhi but actually Tenali Outside vundhi ORR ki. Please check and let me know.
@binathreddyguntaka9391
@binathreddyguntaka9391 3 ай бұрын
Yes, check the proper alignment. Because the ORR alignment is totally wrong. The alignment you showed is before finalizing, but after finalizing they have changed a lot.
@SambaChowdary.k
@SambaChowdary.k 3 ай бұрын
@@binathreddyguntaka9391 yes finalize ayyaka tenali orr bayata undhi
@Rpannavarapu
@Rpannavarapu 2 ай бұрын
సంపూర్ణంగా అభివృద్ధి కావాలంటే కనీసం 50 60 సంవత్సరాలు పడుతుంది 2029 కే పూర్తవుతుందని పూర్తవుతుందని అనుకుంటే పొరపాటే
@kksnstatus
@kksnstatus 3 ай бұрын
Ycp😭😭😂
@TajuShaik-zg5sc
@TajuShaik-zg5sc Ай бұрын
Amravati capital city Honda Outer Ring Road very important
@ashoksonti3688
@ashoksonti3688 3 ай бұрын
Mellempudi,where it connected with orr?
@tarunijami2958
@tarunijami2958 2 ай бұрын
Where normal people live What about farming lands
@srinaththotakura69
@srinaththotakura69 3 ай бұрын
Poranki 🎉🎉🎉Penamaluru 🎉🎉🎉
@srikanth0102
@srikanth0102 3 ай бұрын
We should have one more ring with complete state borders
@praveenreddy6435
@praveenreddy6435 3 ай бұрын
@SriniKavuru
@SriniKavuru Ай бұрын
As far I know, IRR is no more in plan. They will use by pass roads for IRR for now. Government is only planning for ORR currently. Please confirm and correct ur videos
@heybrotelugu
@heybrotelugu Ай бұрын
S. That news came after I published this video. I already updated that info in pinned comment. Thanks
@drmdoulasab6484
@drmdoulasab6484 2 ай бұрын
@dvrnaidu6064 If Amaravati is the only capital without the High Court in Rayalaseema. Then we want only the Rayalaseema state. Jai Rayalaseema
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 3 ай бұрын
ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయగలరా చేస్తే బాగానే ఉంటుంది కానీ రకరకాల పర్మిషన్లు ఇబ్బందులు ల్యాండ్ రిక్వైర్మెంట్ ఇవన్నీ అయ్యే పని స్టార్ట్ అయ్యి పూర్తి కావడానికి సుమారుగా ఎంతకాలం పడుతుందో చెప్పండి సార్
@prasadrao6832
@prasadrao6832 3 ай бұрын
Ringroades,kuudaa,puurthigaa,abhivruddhi,cheysthey,yekkadikakkada,,avasaraannibhatti,terminales,kuudalilu,vasthaayikaabhatti,short,kutlo,,thavataimelo,ghamyam,cherukogalaru,thakkuva,indhanam,kharchutho,eajygaa,,haiway,roadlanu,cherukogalaru,vaahanadhaarulu,suluvugaa,ghamyaaniki,,prathi,vakkaru,sunaayaasgaa,city,lo,avasaram,vunnavaaru,cheyrukoni,vaallapanulu,puurthi,cheysukoni,,,ghamyam,cheyragalaru,namasthey,
@jakson5966
@jakson5966 2 ай бұрын
we need express highway Hyderabad-->Thorrur-->Mahubabad-->Yellandu-->Palvoncha-->bhadrachalm-->Chintur-->Vizaq
@sreenivas5132
@sreenivas5132 3 ай бұрын
Explained well
@nageswararaonelakurthi7386
@nageswararaonelakurthi7386 2 ай бұрын
Please share details on Muppavaram to Amaravati proposed highway details
@shyamreddy8065
@shyamreddy8065 3 ай бұрын
Godavri muriki kavala avvadam pakka haa ....amaravathi vallaa ......edi feature rasi pettujondi ..ha ring ring roads valla .33000 acres capitil tho patu chudttu na lakhs acers motham ....kuda next layouts ipothyi amo farming vundhu
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 3 ай бұрын
CBN need not announce any projects now as the 13 lk crores investment promised last year at Vizag going to take shape example Rishikonda palace ! Ysrcp promises fulfilled 99%
@gunsaiyed3869
@gunsaiyed3869 3 ай бұрын
వేసాక చూడడం కాదు స్టార్ట్ అయిపోయింది అనుకోఎలాంటి అనుమానం అక్కరలేదు
@subbureddy3149
@subbureddy3149 2 ай бұрын
First amaravathi straight roads veyyamanandi bro
@vasudevaraoayyadevara5472
@vasudevaraoayyadevara5472 2 ай бұрын
Amaravathi graphics began and media ,real estate lobby hype started.But implementation zero.
@TheReddy99
@TheReddy99 3 ай бұрын
Munagodu near temple Amaravathi
@krishnaraoy4895
@krishnaraoy4895 3 ай бұрын
అధి ippudu ayedhikadhu realtors cash chesukotaniki pankivasthundhi
@mohanavelichety8770
@mohanavelichety8770 3 ай бұрын
DVP పాల్ గారూ ! అంతవరకు మీరు గురక పెట్టి నిద్రపోండి.
@chandrayadlapalli5419
@chandrayadlapalli5419 3 ай бұрын
Jai Amaravati 👍
@uarsastry
@uarsastry 3 ай бұрын
Second comment. 👏👏👏
@raomallikarjuna2520
@raomallikarjuna2520 2 ай бұрын
Can you please explain the Outer Ring Road alignment near Ravela Village, Tadikonda Mandal
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 3 ай бұрын
Kanteru village మీదగా IRR వెల్తుండ
@vijayak8194
@vijayak8194 Ай бұрын
Employees ni marchpoenariu
@venkataramana91
@venkataramana91 2 ай бұрын
Sollu -sodhi of bolli and package batch. Graphics team.
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
11 setla potti reddy ne nammudam kodi katti jindabad 😂😂😂
@SNR77
@SNR77 2 ай бұрын
Medical Colleges, hospitals in complete ga vunnai avi chesthy ..?
@safoorabhanu2721
@safoorabhanu2721 2 ай бұрын
Manashulu Bharama Lo Ekkuva Bratkutaru
@prabhubammidi1836
@prabhubammidi1836 3 ай бұрын
Ring road anta vere caste valla bhoomi lone potayi. Kamma valla lands ani safe😂😂😂😂
@krishnareddy4855
@krishnareddy4855 3 ай бұрын
Tuglak deyyam Inka vadalinatlu ledu.
@girimajari1759
@girimajari1759 2 ай бұрын
Chambaaaaa fake news Spread cheyyaku
@BAnandBanand-mm7qo
@BAnandBanand-mm7qo 2 ай бұрын
Mundhu guntalu pusavandi babu aavi tharvutha
@JogiReddy-p7m
@JogiReddy-p7m 15 күн бұрын
బురదలో రాజధాని కట్టాలా?
@satyanarayanamv6242
@satyanarayanamv6242 2 ай бұрын
Entha charsina develop kadi
@crnarayanareddy4086
@crnarayanareddy4086 2 ай бұрын
What about kuppam airport? When it be started graphics master
@nikeshpodila9354
@nikeshpodila9354 3 ай бұрын
Kotikalapudi మాకు 6కిలోమీటర్లు బ్రో
@swamidas8658
@swamidas8658 2 ай бұрын
Vachhindi mahardasha through warada😅
@yerramsettydeepak647
@yerramsettydeepak647 2 ай бұрын
East Bypass and ORR alignment almost same so can be clubbed with branch to Kaza toll gate.
@akkalarosireddy3516
@akkalarosireddy3516 3 ай бұрын
మొత్తం రింగు రోడ్డు ఎస్టిమేట్ 32000 కోట్లు కాంపర్ టూ పోలవరం ఎస్టింట్ 42000 కోట్లు మరి పోలవరం ఇంకా కంప్లీట్ ఎ అవ్వలేదు ఎన్ని గవర్నమెంటీస్ మరయేో మరీ ఈ రుగురోడుకి ఎన్ని గవర్ణమేమెంట్స్లు మరలో
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 3 ай бұрын
నూతక్కి ❤❤
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 1,6 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 18 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3 МЛН
3km Krishna Bridge | Vijayawada bypass July 2024
7:09
HEY BRO!
Рет қаралды 102 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12