Gold Medalist Beggar Raju Emotional Interview | ECIL B.A Raju Heart Touching Words | Part 2 | TX TV

  Рет қаралды 946,531

TXTV TELUGU

TXTV TELUGU

Күн бұрын

Пікірлер: 710
@TXTVOfficial
@TXTVOfficial Жыл бұрын
TX TV Effect Beggar Raju Changed Life Watch Full Video kzbin.info/www/bejne/iZKln42MeJd3gqs
@ananthaiahgurram3709
@ananthaiahgurram3709 Жыл бұрын
Ju
@VishnuVardhan-ow3te
@VishnuVardhan-ow3te 2 жыл бұрын
మీ ఇంటర్వ్యూ ఒక్కటే ఆయన్ని ఒక హోటల్ లో ఉంచి..ఇంత మంచి బట్ట, తిండి పెట్టి చేశారు... మీ ఛానల్ ఈ perspective లో ఆలోచించి చేయటం...చాలా గ్రేట్.
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
మీలానే మీ మనసు కూడా అందమైనది మేడం తాత గారిని ఆనందింపజేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏. తాతగారు మీరు జీవితం అనే పుస్తకాన్ని చదివేశారు
@bheeminiarjun9642
@bheeminiarjun9642 2 жыл бұрын
Good interview Raju గారికి అన్నం పేటడం very very good ఇంతవరకు ఎవరూ పేట లేదు thank u మేడం
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
జీవితంలో ఒంటరితనం అనేది చాలా నేర్పిస్తుంది మనకు
@purna1436
@purna1436 2 жыл бұрын
Super Bro
@rithik1887
@rithik1887 2 жыл бұрын
Naaku kuda nerpindhi 😔
@bkrishnabkrishna9023
@bkrishnabkrishna9023 Жыл бұрын
Avnu bro
@playboysrinu
@playboysrinu Жыл бұрын
Good annya
@mvj123
@mvj123 Жыл бұрын
Why did all call him gold medal begger what a culture give respect society please 😮
@karthik7753
@karthik7753 2 жыл бұрын
మీ మనసు చాల స్వచ్చమైనది మీరు ఎంత అందంగా ఉన్నారొ మీ మనసు అంతే అందంగా ఉంది దయ గణం సాటి వారి అర్ధం చేసుకునే స్వభావం ఉంది
@cheripelliarunkumar3888
@cheripelliarunkumar3888 2 жыл бұрын
😂
@cheripelliarunkumar3888
@cheripelliarunkumar3888 2 жыл бұрын
Qq
@cheripelliarunkumar3888
@cheripelliarunkumar3888 2 жыл бұрын
😔😔😔
@degavathdsk7853
@degavathdsk7853 2 жыл бұрын
. ఉన్న జీవితకాలంలో బాబాయ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను🙏
@panasapremkumar3445
@panasapremkumar3445 2 жыл бұрын
మీ నవ్వు చాలా బాగుంది... నిజంగా.. 👌
@sathyananddharavath3676
@sathyananddharavath3676 2 жыл бұрын
మేడమ్ మీ మనస్సు చాలా మంచిది. మీ అమ్మ నాన్న ను, మీ అత్త మామను కూడా ఇలాగే ప్రమించండి. మీరు సూపర్
@sairajeswary9686
@sairajeswary9686 2 жыл бұрын
మీ మంచి మనసుకు కృతజ్ఞతలు మా...💐🙏👌
@kavatianjiyadav6306
@kavatianjiyadav6306 2 жыл бұрын
మీరు చాలా చాలా గ్రేట్ మేడం ఒక తండ్రీ లాగా తనకు ధైర్యం చెప్పి భోజనం చేయడం ,🙏🙏🙏🙏
@crazyparsharamcrazyparshar5234
@crazyparsharamcrazyparshar5234 2 жыл бұрын
పెళ్లికి ఏం గిఫ్ట్ తెస్తావ్ అని అడిగారు,, నా ప్రేమను తెస్తాను,, అన్నాడు రాజ బాబాయ్,, I am really fidhaa of raju babay,, Good job hole of TX channel వారికీ,,
@babunayudubabunayudu9867
@babunayudubabunayudu9867 2 жыл бұрын
రాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా అన్న డైలాగ్ ఏ డైరెక్టర్ కి తట్టలేదు నువ్వు గ్రేట్ అన్నా నేను మంచి డైరెక్టర్ నీ డైలాగ్స్ ఈ ఈ జనరేషన్ కి నువ్వే హీరో
@Johnny-kf6xs
@Johnny-kf6xs Жыл бұрын
Ravanudu seethani ettuku ravadam thappe 😢 Kanee ramudu vichakshna lekunda oka andamaina lankani nasanam chesadu 😢 Evaridi asalu thappu
@nagarjunachininagarjunachi5580
@nagarjunachininagarjunachi5580 2 жыл бұрын
నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయి జీవితాన్ని చదివిన ఒక జ్ఞాని🚶😒😒
@asgameing6278
@asgameing6278 2 жыл бұрын
య బ్రో
@saigameryt2m649
@saigameryt2m649 2 жыл бұрын
yes bro
@priyankavasireddy2357
@priyankavasireddy2357 2 жыл бұрын
Correct ga chapparu brother
@tgffvamshinani867
@tgffvamshinani867 Жыл бұрын
👌
@chinthakumar2528
@chinthakumar2528 2 жыл бұрын
Exallent tallent babai....నీవు 100 year s జీవించలని ఆ దేవున్ని కోరుతున్నా.....
@Mahesh-fe7zq
@Mahesh-fe7zq 2 жыл бұрын
తాతగారు చాలా బాగా మాట్లాడారు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి తాతగారు జీవిత సత్యాలు ఇంకా ఎన్నో తెలుసు అతనికి అతని మంచి మనసుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు
@rangusandeep2618
@rangusandeep2618 2 жыл бұрын
సిస్టర్ నువ్ ఎంత అందం గా ఉన్నావో అంటే నిండు పున్నమి లా చంద్రుడిలా.. కళ్ళకి కాటుక దిద్దినట్టు నీ కళ్ళు .. ముద్దబంతి పువ్వు లాంటి నీ ముఖం ... వికసించే పువ్వు లాంటి నీ నవ్వు.. కల్మషం లేని నీ మనుసు... ఎంత అంటే అంత అందం గా ఉన్నావ్ అక్క మరియు నీ మనసు కూడా అలా అందం గా మరియు ఈ రోజుల్లో అర్ధం చేసుకునే నీ మనుసు ... అహంకారం క్రోధం ఓపిక ప్రేమాభిమానాలు ఉండి రాజు నాన్నకి డ్రెస్ తనకోసం ఓపికతో మరియు మంచి మనసుతో టైం వినియోగం చేసి ఉన్న నీ మల్లపువ్వు లాంటి నీ మనసుకు హట్స్ ఆఫ్ అక్క మరియు రాజు అన్న ని మంచిగా మైండ్ సెట్ అయ్యేలా చూడాలని నా యొక్క విన్నపం అక్క🙏
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
Anchor కు చాలా మంచి వ్యక్తిత్వం ఉంది.. Heroin కంటే ఏమాత్రం తక్కువ లేదు..👌👌👌 Junior నివేద థామస్
@magaffur1826
@magaffur1826 2 жыл бұрын
Great sister handsome
@pastordevasahayam5166
@pastordevasahayam5166 2 жыл бұрын
యాంకర్ మీ అందంతో పాటు మీమనసు కూడా చాలా అందంగా పరిమళిస్తుంది.మనిసిలో మంచితనము,పువ్వుల్లో వాసన ఎంత దాచిన దాగవు. మనిషి ఈభూమిమీద ఉన్నా కలంలో ఏమి విత్తుతాడో చివరికీ అదే కొస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@prasannapitta9829
@prasannapitta9829 Жыл бұрын
Really pastor Garu...
@studentsvoicetelangana4290
@studentsvoicetelangana4290 2 жыл бұрын
నువ్వు great మేడం అందరూ సెలబ్రిటీల ను మాత్రమే interview chestaru kaani nuvu Raju ne interview cheyadam bagundi నీ గొప్ప హృదయానికి అభివందనాలు
@chandubhai7876
@chandubhai7876 2 жыл бұрын
మీరు సూపర్👌🌹 మేడం ఇంత ఓపిక తో ఎంత బాగా మాట్లాడుతున్నారు
@chandubhai7876
@chandubhai7876 2 жыл бұрын
మీకు మీ నవ్వుకి ఎన్ని లైక్స్ ఇచ్చిన takkuve👌👌👌👌👌👌👌👌❤
@ppwtagadpa
@ppwtagadpa 2 жыл бұрын
ఈ తాతగారు నెల్సన్ మండేలా ల ఉన్నారు మీరు సూపరు ఐ లవ్ యు తాతగారు నేను ఫిదా
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
Kadupu Mandela vunnadu
@sheridharmaraju2898
@sheridharmaraju2898 Жыл бұрын
ఈ సారు చాలా జ్ఞానం ఉన్న మనిషి మంచి మనసున్న మనిషి ఇతను చెప్పిన అన్ని నిజాలు మైండ్ బ్లోయింగ్ వీడియో సూపర్ సూపర్
@unemployedvipschannel3943
@unemployedvipschannel3943 Жыл бұрын
అక్క నిజంగా మీ మంచి మనసుకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మిమ్మల్ని యేసు ప్రభువు ఆశీర్వదించి పరలోకం చేర్చుకోవాలని కోరుకుంటున్నాను 🙏
@ramlalkothapalli5774
@ramlalkothapalli5774 Жыл бұрын
Medam meeru chala andam ga unnaru...manasu kudaa anthe andam ga undi...keep going...meeru txtv inka success avvakandi korukuntuna 🥰👍🎉
@vishalm5480
@vishalm5480 2 жыл бұрын
Father having a strong character 👍👌
@pdpaullpdpaull7665
@pdpaullpdpaull7665 2 жыл бұрын
బయట చేలా చెనల్స్ ఇంటర్వ్యూలు చూపిస్తున్నారు కానీ TX TV మంచి జీవిత సత్యాలు తెలియజేసారు అందమైన నవ్వుతో ఉన్న మంచి అమ్మాయిని చూపించారు tnq
@tajmohammedjani438
@tajmohammedjani438 2 жыл бұрын
Dear viewers Don't miss to Watch guest Nd graceful voice anchor nd the way she is arranged Food nd clothes to Guest is unforgettable She is completely dominated the show with her natural nd Innocent Beauty nd Graceful Voice.. well done..
@BujjigaduMadeinChennai
@BujjigaduMadeinChennai 2 жыл бұрын
👌👌👌🤝🤝🤝అండి మీ ఛానెల్ మొత్తం అందరికి. ఇతనిలో గొప్ప తత్వ వేత్త ఉన్నారు. మీరు అతని యొక్క భావజాలం,ఆవేదన, అమూల్యమైన సూచనలు, సలహాలు పదిమందికి ఉపయోగపడాలి అంటే అతని ద్వారా రేపటి పౌరులకు అందించాలి. ప్రతీ విద్యాలయాల్లో అతని ద్వారా భావి భవిష్యత్ తరాల వారికి అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తే ఇంకా చాలా బావుంటుంది అని నా అభిప్రాయం.
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
ఎవరైతే మంచివారు అవుతారు వాళ్ల తలరాత చెడుగా రాస్తాడు దేవుడు
@kishorekumarpovillapally6640
@kishorekumarpovillapally6640 2 жыл бұрын
Exlent Anna
@kishorekumarpovillapally6640
@kishorekumarpovillapally6640 2 жыл бұрын
Ravi Anna 👍👍
@sunshinevlogs29
@sunshinevlogs29 2 жыл бұрын
Its true
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
@@kishorekumarpovillapally6640Hi
@adhityaram.916
@adhityaram.916 2 жыл бұрын
లేదు జీవితం చెడిపోయి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. అనుభవం తో.
@narsimhulutharigoppula8849
@narsimhulutharigoppula8849 2 жыл бұрын
మనసు ఎంత మంచిగా ఉంటుందో తల రాత దరిద్రం గా ఉంటుంది!😰
@gvasudevarao3515
@gvasudevarao3515 Жыл бұрын
well said bro
@gatturamarao9234
@gatturamarao9234 2 жыл бұрын
అమ్మా... నిండు నూరేళ్ళు యిలాగే మీరు సేవ చేయాలని మీకు దేవుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నా...
@pavankalyan5636
@pavankalyan5636 2 жыл бұрын
Nice and beautiful anchoring ,great job 👏👏💓💓
@sakrupalthia790
@sakrupalthia790 Жыл бұрын
*E anchor manasu chala manchidi... Chala opikaga, interview chestundi...Ammai ante ela vundalo ane daniki emane example.... Chala andanga and cute ga bale vundi...e video ki enni likes ichinna takkuve 🥳😍😍😍*
@vizag_vijju
@vizag_vijju 2 жыл бұрын
Anchor chala friendly ga intlo manishila matladuthunnaru...Eado interview chesthunnattu kakunda.... 👍
@vishnuvamul9617
@vishnuvamul9617 2 жыл бұрын
మేడం మీరు సూపర్ గా బిర్యాని తినిపించారు మీరు సూపర్ మేడం మీరు బ్యూటిఫుల్ గా ఉంటారు మీ నవ్వు అందంగా ఉంటుంది మీ నవ్వు గురించి అయినా సరే ఈ ప్రోగ్రాం చూస్తా
@simhanagakotakonda1450
@simhanagakotakonda1450 2 жыл бұрын
Very good MADAM you are showing great humanity Keep it up If possible help more people like Raju sir
@pochkatkam7193
@pochkatkam7193 Жыл бұрын
Hi madam.. మీరు చాలా మంచి మనస్సుతో బాబాయ్ ని చూసుకున్నారు...great thought..great work ...All The best ..
@familypicsfamily2997
@familypicsfamily2997 2 жыл бұрын
I'm watched same beggar in seven vedios, I feel the best in your content. I apreciate for sharing your humanity towards genuine beggar
@srinivaspadma6714
@srinivaspadma6714 2 жыл бұрын
Bro in seven vedios low thanu same mesg chaypada different different ga chaypada?
@familypicsfamily2997
@familypicsfamily2997 2 жыл бұрын
@@srinivaspadma6714 I mean the way she treated showing respect towards the beggar who is a well educated poor and failure person in leading family life ..
@govindraajsangadi4288
@govindraajsangadi4288 2 жыл бұрын
హాయ్ సిస్టర్, అతను చెప్పేవన్నీ అక్షర సత్యాలు, మీకు హ్యాట్సాఫ్ ❤️❤️❤️❤️
@srikanthacharya8825
@srikanthacharya8825 2 жыл бұрын
Fantastic job by TX TV very good nd emotional video👌👌
@srinivasgoudmanthapuri2719
@srinivasgoudmanthapuri2719 2 жыл бұрын
ఇంత వరకు, అతనిని చాలా మంది ఇంటర్వ్యూ చేసారు. కానీ ఎవరు అతనికి భోజనం పెట్టించలేదు. కానీ మీరు సూపర్...... చాలా మంచి పని చేశారు...... 👍👍 All the best..... 👍👍
@dasharathachekka-gl7tn
@dasharathachekka-gl7tn Жыл бұрын
👉ప్రతిబావంతురాలైన యాంకర్ ఓ మంచి మస్సున్న పెద్దయనను సమున్నత సమాజ దొరనిని ఆకలిం పుచేసె విదంగా సమాజనికి త్రిసుకురావడం థి "గ్రేట్🙏✍️
@ganeshummidi9091
@ganeshummidi9091 2 жыл бұрын
Good humanity God bless you 🙏
@kalyannani2283
@kalyannani2283 2 жыл бұрын
బాబాయ్ కి తినపించే ముందు ఒక 90🥃🥃 తపిస్తే బాగుండు.. మంచిగా తినేవాడు ❤️ Emotional feeling వచ్చేది....😊😊...రాజు భాయి.
@bspnaidu4714
@bspnaidu4714 2 жыл бұрын
Hi Andi , previous video choosanu andhulo Mee smile ,cuteness ,kindness ki fan ayipoyanu meeru inka chala videos chesi chala mandhi Hide talented people's life's change chestharani aasisthunnanu. One more thing meeku white shirt blue jeans super ga untundhi
@mohanachari1821
@mohanachari1821 2 жыл бұрын
నాన్న మీ మంచి మనసు తల్లీ 👌👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Mantrimark3061
@Mantrimark3061 2 жыл бұрын
జీవనయానం మాయలో జీవికి మనసెలవుండునో మమతలేని ఆత్మకు బాధాయేల ఉండునో రూపురేఖలున్న కనుపాపలకు అందమైన కన్నులున్నా కన్నీటిధార లేకుండునా //
@nachakunnasare
@nachakunnasare 2 жыл бұрын
Arey whaaaaaa emanna cheppinavaa annaa..... Aa last rendu linelaithey next level anukooo nizangaa maind blowing
@mohantimmala9870
@mohantimmala9870 Жыл бұрын
అనుభవం ఒక గుణపాఠం అంటారు కదా అదే రాజులో కనిపిస్తుంది మనం అర్దం చేసుకుంటే అతనిలో ఏదో తెలియని మనసులో బాధ మనకు కనిపిస్తుంది రావణ డైలాగ్ చెప్పే విధానం బాగుంది catch this talent
@upender.m6144
@upender.m6144 2 жыл бұрын
Very good interview by TXTV
@dharanichadaram5900
@dharanichadaram5900 2 жыл бұрын
E kalam lone anukunna aa thatha gari generation lo kuda ila jarigayante,🥲..But ,I can say he is really brilliant.,...
@Sandeep.Royal.
@Sandeep.Royal. 2 жыл бұрын
THANKS TO THESE CHANNEL FOR MAKING A INSPIRATIONAL VIDEO 💯. PLS EVERYONE TRY TO HELP NEEDY PEOPLE'S BECAUSE NO ONE CAN'T KNOW HOW HE BECOME LOW 💯.
@srinulucky1973
@srinulucky1973 2 жыл бұрын
Appudu Appudu Eee Tv Channels Pai Respect Vastaadhii 🙏🙏 Thank You So Much Madam 🙏🙏
@chandrasekharmudagana2974
@chandrasekharmudagana2974 2 жыл бұрын
akka miru kindly heartfully person , miki chala thanks
@Indian-op3qx
@Indian-op3qx 2 жыл бұрын
He is very sound minded..... Genuine gold medalist.........
@thinkcreativity5794
@thinkcreativity5794 2 жыл бұрын
Akka meru treat chese vidhanam bagundi
@sekharmass22
@sekharmass22 2 жыл бұрын
Great Man Stay Strong 🥺🙏
@sikitikrishna2437
@sikitikrishna2437 2 жыл бұрын
Superb emotional story...
@adumullerabindar942
@adumullerabindar942 2 жыл бұрын
నవ్విన ఆడదాన్ని నమ్మరాదు. నల్లిగా ఉన్న మగ వాన్ని నమ్మరాదు. ఇద్దరూ డేంజరే.
@nani5067
@nani5067 2 жыл бұрын
Adadhanni nammodhu ani maro adadhanike chepav great tatha bro😂
@panasapremkumar3445
@panasapremkumar3445 2 жыл бұрын
అర్ధం చేసుకుంది.. తప్పేముంది..
@dileep11mbmh11
@dileep11mbmh11 2 жыл бұрын
Nice video. Good initiate by TXTV. All the best…💐💐
@Munisanju
@Munisanju 2 жыл бұрын
Great job 👌👌👌
@adinarayanareddy3592
@adinarayanareddy3592 2 жыл бұрын
Meeru greate ra bangaru thalli
@seethasanjay6810
@seethasanjay6810 2 жыл бұрын
Mi navvu chala bagundhi medam...... Mi carrecter super behavior ❤️
@AlexAnder-dt7cy
@AlexAnder-dt7cy 2 жыл бұрын
This is my rare comment : i like this anchor voice, way of talking, very good voice..........no words....
@shortvideomohdamaan7193
@shortvideomohdamaan7193 2 жыл бұрын
Great job 👍
@ravijadi8039
@ravijadi8039 2 жыл бұрын
ఎంత గొప్పవాళ్ళు అయినా ఒకరి చేతిలో మోసపోతే జీవితం ఇలానే ఉంటది... మోసం చేయని వాడు బిచ్చగాడే అవుతాడు
@filmworld4418
@filmworld4418 2 жыл бұрын
E prapamchamlo prasantata ekkadundo telusa smasanamlo... super babai......
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
జీవితంలో ఒంటరితనం అనేది గొప్ప ఓపిక గొప్ప నా మౌనం గొప్పదనం ఏది అనేది ఈ కామెంట్ లో తెలియజేయండి
@peerthoughts9353
@peerthoughts9353 2 жыл бұрын
Great job 👍💐
@phanivarma592
@phanivarma592 2 жыл бұрын
I really like the way the anchor has taken the initiative of taking Raju to hotel. Very well done and best wishes to the entire team
@prasanthprasad4520
@prasanthprasad4520 7 ай бұрын
Raju gari punch lines bagunnai Anchor smile with rabbit teeth is very cute Mee husband చాలా lucky ఒకవేళ మీకు పెళ్ళయితే అవ్వకపోతే లవర్ lucky ఇద్దరు ఒక్కటే పాట పాడుతారు "నీ నవ్వే చాలు పూబంతి చామంతి.........." లవ్ యూ తాత చెప్పినట్లు
@Praveen347-q6n
@Praveen347-q6n 2 жыл бұрын
Txtv telugu channel doing great work with compare popular telugu news channel
@Bhushan143_vlogs.
@Bhushan143_vlogs. 2 жыл бұрын
Honest person sister 💐💐🙏
@kothapallinagendrababu9378
@kothapallinagendrababu9378 2 жыл бұрын
Madam Me manasu chala peddadi andi and me smile very so good madam raju garini meeru chalabaga chusukuntunnaru thanq
@srnsoftsolutionshyd
@srnsoftsolutionshyd 2 жыл бұрын
Super video txtv team super
@ravibravi4075
@ravibravi4075 2 жыл бұрын
మీకు చాలా అనుభవం ఉన్నట్లే మాట్లాడుతున్నారు మేడం
@annuasif6883
@annuasif6883 2 жыл бұрын
Tq TX Tv And Anchor 🥰
@kandelladurgarao3208
@kandelladurgarao3208 Жыл бұрын
మంచి అమ్మాయి 🙏
@saikiransaikiran2359
@saikiransaikiran2359 2 жыл бұрын
Super మేడంగారు
@Vengal.T
@Vengal.T Жыл бұрын
Andaru la kadhu ee Anchor Ee anchor ki Manchi Manasu Undhi ♥️😍🙏
@puttapakasrinu4922
@puttapakasrinu4922 2 жыл бұрын
బెగ్గర్స్ లో మనం ఎక్కువ దొంగలను చూస్తాం ఈతన్ని చూస్తుంటే తను తినేదంట్లో పక్కన బెగ్గర్స్ కి సగం పెట్టేలా ఉండు.🙏👏
@psrseenu2887
@psrseenu2887 Жыл бұрын
Sindhu garu meeru great 🙏🙏🙏🙏🙏
@darbhasastry2138
@darbhasastry2138 Жыл бұрын
Spread your vedios like this, realistic interviews. God bless you. This task is very helpful to these mankind,inthesedays than bad politics , every body can know the real heart.
@nagacreation5916
@nagacreation5916 2 жыл бұрын
Good job 👌😍
@sandeepvanthadupula1212
@sandeepvanthadupula1212 Жыл бұрын
Very good interview chala baga chesaru
@palepusiddu6508
@palepusiddu6508 2 жыл бұрын
Mee Voice Super Abba Iam Fida........🥰💖
@sripuramchennareddy7480
@sripuramchennareddy7480 2 жыл бұрын
జీవితంలో మనిషిని అనుభవమే పెద్ద గుణపాఠం
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 жыл бұрын
దేవుడి నీ నమ్ముతావు కాని అడదోకటే జీవటం కాదు సాదించ వలసింది చాల వుంది అనే విషయం మరచి life వేస్ట్ చేశావు. మనీష్ గా భూమి మీద చేయ వలసిన పనులు సాధించ వలసినవి చాల వున్నాఇ, యెవరు అల Life వేస్ట్ చేయకండి
@vvreddy673
@vvreddy673 2 жыл бұрын
Great job.....
@phanireddyme
@phanireddyme 2 жыл бұрын
Emotional and motivational
@krishnapadal9302
@krishnapadal9302 2 жыл бұрын
Vere level super akka tnx jaggrathaga chuko akka
@santoshadariapparao3948
@santoshadariapparao3948 2 жыл бұрын
మీరు సూపర్ 🙏🙏🙏
@rajeshp3925
@rajeshp3925 2 жыл бұрын
Yours smile simply superb 💕💕
@abhiram9451
@abhiram9451 2 жыл бұрын
Great job💯❤ this chanel
@snehalatha3073
@snehalatha3073 2 жыл бұрын
Very nice video 👍 all the best TX TV
@AnithaAnitha-jv8qs
@AnithaAnitha-jv8qs 2 жыл бұрын
Nice akka
@nagacreation5916
@nagacreation5916 2 жыл бұрын
Ur second video .. great job 👍🏻😍
@rajeshwarcheguri3867
@rajeshwarcheguri3867 2 жыл бұрын
Nice video good video intitate by TX TV. Raju ur looking like a hero.
@kuntimukalarambabu1033
@kuntimukalarambabu1033 2 жыл бұрын
Super good job madam
@Siddaiahdudekula-v5w
@Siddaiahdudekula-v5w Жыл бұрын
సంతోషంగా ఉండు తాత.అమ్మ నీకు 🙏😍
@mvenky6690
@mvenky6690 Жыл бұрын
TX TV మంచి వీడియో నేను మీ గురించి గర్విస్తున్నాను
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1,2 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,9 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
Earn Raju First Exclusive Interview  | Shiva Studios  | Telugu Interview
52:09
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1,2 МЛН