గురువుగారికి పాదాభివందనములు మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా వివరించారు మీ జ్ఞాపక శక్తికి శతకోటి వందనాలు మీ పాండిత్యానికి పద్మ విభూషణ్ భారతరత్న పురస్కారాలు రావాలని ఆశిస్తున్నాము
@nnrao183629 күн бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@sramanaidu164610 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@sarathchandramnv323410 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@kvenkatesh688110 ай бұрын
Iyaa 🙏🙏 monna pravachnam lo garudapuranam gurinchi cheppanu annaru AA vedio kosam wait chestunna iyaa dhayachesi AA vedio motham pettali ani korukuntunna iyaa🙏🙏
@lakshmisaladi307110 ай бұрын
🌺🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏 🌺
@kondameedhageetha784210 ай бұрын
Thank you very much Sir 🙏🙏
@ramalakshmikamma373210 ай бұрын
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏
@lakshmikomaravolu150410 ай бұрын
Guruvugariki Nama 🙏🙏🙏
@manojprabha885310 ай бұрын
శ్రీ కృష్ణుడిని కష్టాలు కావాలని వరం కోరిన ఏకైక వ్యక్తి..
@johnchiru90095 ай бұрын
Neku ela తెలుసు ra నువ్ అక్కడే ఉన్నావా
@manojprabha88535 ай бұрын
Mahabharatam...
@aswathakumarnr690910 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏🙏
@MrAmarnath00310 ай бұрын
Om namah shivaya namah Om sri matre namah Om namo narayanaya namah
@SatyadevBorsu-r2f10 ай бұрын
శ్రీ గురుబ్యో నమః
@kondareddysykam677910 ай бұрын
Mi pravachanalu naku jola pata lantidhi nijamga nenu padukovalante mipravachanalu vinali nenu ala addict ayyanu
గురువుగారికి నమస్కారం అమ్మాయిలను తల్లులను చేసి మొగవాళ్లుఅందరూ సూర్యునిలాగే పూర్వజన్మ గురించి భగవంతుని ప్రణాళిక గురించి అనేక కారణాలను చెప్పి తప్పించుకుంటారు
@dhanunjayravada310010 ай бұрын
హరి ఓం
@srinukankatala939710 ай бұрын
🙏🙏🙏
@sharma842110 ай бұрын
ఇలాంటి భాష్యలే మనకు వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తులకు లాభదాయకంగా మార్చుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు మీరు నిజాన్ని వీడకు అని చెప్పారు అందుకు ధన్యుడిని
ప్రవచనాకారులకు మనవి ! మీరు కథకులు కారు . భారత , రామాయణాలను కథలుగా , అందులో పాత్రలు " జీవులు " అన్నట్లు శ్రోతలకు వివరించడం మని, మహర్షులు మనకందించిన ఆ ఉద్గ్రంధాలలో మూర్తిమంతం చేసి వివరించిన అంతరార్ధాన్ని వివరించి ప్రజలను ఉత్తేజపరచండి ! విదేశీయులు ఆ దిశగా శతాబ్దాల కాలంనుండి స్ఫూర్తి పొందుతుంటే ఇంకా మీలాంటివారు ప్రజలను , ప్రాపంచికవ్యవహార కథలుగా , తప్పుదోవపట్టించడం భావ్యంకాదు .
@gvnd10 ай бұрын
Aayanaki tochina, aayanaki vachina, aayanaki telisina padhati lo, aayana telivi, vijnata meraku aayana chepparu.. aayanaku teliyadu ani meeru anukunte, meere oka video chesi pettandi.. vimarsinche mundu mee pani meeru chesi chupandi..