Types of Dairy Cow Breeds | మనుషులంతా ఒక్కటే కదా..! ఆవుల్లో మాత్రం విభజన దేనికి..? Tone Agri

  Рет қаралды 4,300

Tone Agri

Tone Agri

Күн бұрын

Desi Cow and Ongole Cattle Farming. Breeds of Desi Cattle like Sahiwal, Tharparkar Cow, Rathi Cow, Gir Cow, Ongole Cows and Ongole Bulls Breeding Full Information by Edagani Narayana Rao, Ongole Cattle Improvement Society Member, Venkataramannagudem Village, Tadepalli Gudem Mandal, West Godavari District. #ToneAgri #OngoleCattleFarming #TypesOfDairyCowBreeds #OngoleBulls #OngoleCowFarming #OngoleGittaluPempakam #OngoleCowDairyFarm #OngoleBreedCattle #CowMilkperDay #OngoleBullsFarming #OngoleCattleFoodMaintenance #OngoleGittalu #OngoleBullsBreeding #OngoleCattleFarming #SaveOngoleCattle #OngoleBullBreed #SaveOngoleBulls #SaveOngoleGithalu #FarminginTelugu #AgriFarming
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
Desi Cow Farming - • Desi Cow Farming | అంత...
Ongole Cow and Bulls Farming - • Ongole Cow Farming | న...
Bonsai Exhibition, Hyderabad Japan Festival 2024 - • Bonsai Exhibition | Hy...
Sitaphal, Custard Apple Farming by Adivasi - • Sitaphal, Custard Appl...
Multi Cropping, Adivasi Vyavasayam - • Multi Cropping | మిశ్ర...
KSN Raju Pandem Punjulu Linebreeding - • Pandem Punjulu Linebre...
Mulam Santha Organic Food Exhibition - • Mulam Santha | అరుదైన,...
Mokka Jonna, Maize Cultivation - • Mokka Jonna, Maize Cul...
Tiger Prawn Culture Hit by Zooclear - • Tiger Prawn Culture Hi...
Mugdha Vinayaka, Green Gram Seeds Ganesha - • Mugdha Vinayaka, Green...
Organic Vegetable and Fruits Farming - • Organic Vegetable and ...
Town Hall with JP, Jayaprakash Narayana - • Town Hall with JP | రై...
Godrej Agrovet Gracia and Armurox - • Godrej Agrovet Gracia ...
Misrama Vyavasayam, Mixed Farming - • Paadi Panta, Mixed Far...
Raithanna Milk Dairy Farm - • Milk Dairy Farm Busine...
Punganur Cow Breed Farming - • Punganur Cow Breed Far...
Harvesting Honey, Apiculture - • Harvesting Honey | బీస...
Natu Kollu Farming Guide - • Natu Kollu Farming | ర...
Muthyala Sagu, Pearl Formation Business - • Pearls Farming | 10X10...
ILA Agri Integrating Agri Value Chain - • ILA Agri | 9032355955,...
108 Times Race Winner RUDRA - • 108 Times Race Winner ...
Pogaku Sagu, Tobacco Cultivation Telugu - • Pogaku, Tobacco Cultiv...
DHEERA, The King of Records - • Dheera The Powerful Bu...
Gudivada Prabhakar Pandem Punjulu - • Gudivada Prabhakar Int...
Original Peru 3rd Generation Punju - • Peru 3rd Generation Pu...
Chikoti Praveen's PET Carnival 2023 - • PET Carnival 2023 Hyde...
Miniature Punganur Cow Farming - • Miniature Punganur Cow...
ToneAgri Vignanam Vikasam 2023 - • Vignanam Vikasam | మా ...
Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
Subscribe to : bit.ly/3uugIv1

Пікірлер
@MasipoguMadhavarao
@MasipoguMadhavarao 4 ай бұрын
Sir plz adusumilli sathyaprasad ongole cows video teyandi
@MasipoguMadhavarao
@MasipoguMadhavarao 4 ай бұрын
Hiii sir plz adusumilli sathyaprasad ongole cows video teyandi
@MasipoguMadhavarao
@MasipoguMadhavarao 4 ай бұрын
Sir plz adusumilli sathyaprasad ongole cows
@AnveshReddyGurram
@AnveshReddyGurram 4 ай бұрын
ఇలాంటి పనికిమాలిన విషయాలు చెప్తూ ఒంగోలు బ్రీడ్ ని కుడిపించేసారు. గాడిదలని తయారు చేసారు గవర్నమెంట్ ఫార్మ్స్ లో. ఉన్న మిగితా బీరీడ్స్ ని అయినా వదిలేయండి. వీళ్ళ తెలివితేటలు ఏంటి వీళ్ల పనితనం ఏంటి అనేది గవర్నమెంట్ ఫార్మ్స్ లో ఒంగోలు ఆవులు మరియు కోడెలని చుస్తే తెలుస్తుంది.
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 4 ай бұрын
Breeds of Cattle 🐄🐄🐄🐄
@sivaReddy-zn6gp
@sivaReddy-zn6gp 4 ай бұрын
Information baagundhi, but mana breed inka ela improve cheyalo adagandi, manaku medium milk isthu baaga working capabilities vundi manchi body vundaali
@talaribhaskarnaidu4482
@talaribhaskarnaidu4482 3 ай бұрын
Very funny 😂, Gir avulu evolution simhala nunchi kapadadaniki anta, evolution mana body or animal single body's lo jaruguthunthi based on grazing lands and water and using of body anthe gani vere animal ki sambandham vundadhu
@AnveshReddyGurram
@AnveshReddyGurram 3 ай бұрын
Veedu chesedi cross breeding malli. Tharparkar, Gir, Ongole anni mix cheyadam. Panikimalina sollu. Anni breed okate anta. Aa lekkana koddi rojulu pote aavulu anni okate ani cheppi HF, Jersey kuda same antaru emundi.
@jaganannem9313
@jaganannem9313 4 ай бұрын
Sir Ongole is the best breed in the world even in our ancient temples if you see nandi statue is Ongole breed so ours is the best breed but why you people are encouraging other breeds just like encouraging almond instead of groundnut
@krishnak2
@krishnak2 4 ай бұрын
అయ్యా నారాయణరావు గారు, మీరు గో ప్రేమికులే అందులో తప్పు లేదు, ఓ సాధారణ రైతు కంటే మీరు ఎక్కువ చదువుకొన్నారు, పెద్ద వాళ్ళతో పరిచయాలు, జియోగ్రఫీ మీద ఐడియా ఉంది అందులో అనుమానం లేదు. కాకపొతే ఏమి చెప్పాలనుకొంటున్నారో క్లారిటీ గా చెప్పండి. ఒక్కో బ్రీడ్ ఆయా ప్రాంత అవసరాలను బట్టి ఏర్పడింది, లేక మనుషులు వాళ్ళ అవసరాలకోసం ఆయా లక్షణాలు ఉన్నా పశువులును సెలెక్టివ్ గా తీసుకొని బ్రీడింగ్ చేసుకొన్నారు. అలా పశువులు అన్నీ ఒకటే అయినప్పటికీ వివిధ రకాల బ్రీడ్స్ ఏర్పడ్డాయి అన్నది అందరకీ తెలిసిందే! ఇక ఇప్పుడు ఏమి చెప్ప చెప్పదలచుకున్నారు? మన ఒంగోలు బ్రీడ్ గురించి మీకు గాని లేక దానిని మార్కెట్ చేసుకొన్న నరేంద్రనాధ్ గారి పెద్దలకు గాని తెలిసిన దానికంటే, మా గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం లో వాటితో వ్యవసాయం చేసుకొంటూ, వాటిని పెంచుకున్న రైతు కుటుంబాలకు తెలిసింది ఎక్కువ. ఒక్కసారి వెళ్లి అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు, కరవది, చదలవాడ లాంటి ఊళ్లలో ఇంకా బ్రతికి ఉన్న పెద్ద వయసు వాళ్ళను అడిగి చూడండి చెబుతారు. బ్రీడ్ ను కాపాడుకోవాలని, దాని ప్రత్యేకతను, ఉనికిని ఉంచుకోవాలని ఆ బ్రీడ్ ప్రేమికుల కోరిక. దానిలో ఏమి ప్రత్యేకత లేదంటారా? అన్ని పశువులు ఒక్కటే కాబట్టి కలిపేసుకొందాం అంటారా? లేదు ఆ బ్రీడ్ ను కాపాడుకొందాం అంటే, దానికి ఏమి చేయాలంటారు? నవ నలుపులు లాంటి కొండ గుర్తులతో దానిని నాశనం చేశారు అని మీరు అన్నారు ఒక ఇంటర్వూ లో, నవ నలుపులు కాదనుకొందాం, మరి బ్రీడ్ standardization అంటూ ఒకటి ఉండాలి కదా? దానికి మీ క్రైటీరియా ఏమిటి? అసలు క్రైటీరియా అంటూ ఏమీ వద్దంటారా? ముందు మీ బలిసిన గోదారోళ్ళు, ఆ కృష్ణా వాళ్ళు ఒంగోలు జాతి జోలికి రాకుండా, దాని గురించి ఉపన్యాసాలు ఇవ్వకపోతే సగం ఆ బ్రీడ్ బాగుపడుతుంది😀. మీకు తెలిసింది, మీ పెద్దలు పెంచుకొన్నది కాదు ఆ బ్రీడ్ కాదు , మీ ప్రాంత ఎద్దులు మీ అవసరాలకు, నాటుబళ్లకు అనుగుణం గా మీరు డెవలప్ చేసుకొన్నారు. వాటిని మీ మోజులకు, షోకులకు మైసూర్ లాంటి ఎడ్ల తో క్రాస్ చేసుకొని మీకంటూ గుర్తింపు ఉన్న బ్రీడ్ అంటూ లేకుండా చేసుకొన్నారు. ఇప్పడు ఒంగోలు జాతిని కూడా కనుమరుగు కావటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారేమో అని నా అనుమానం. ఒకడేమో పాలు పాలు అంటూ అసలు పాల జాతి కానీ ఒంగోలు ను పాల ఉత్పత్తి అంటూ గొడవ చేస్తాడు, ఇంకొకడేమో నాటు వాటితో కలిసిన వాటిని పందాలకు వాడే వాటిని పట్టుకొచ్చి అసలు ఒంగోలు జాతిది అంటాడు. మా ఖర్మ అంతా😡
@sivaReddy-zn6gp
@sivaReddy-zn6gp 4 ай бұрын
super bayya baaga chepparu, mana ongole jaathini kaapadukovaali 👏
@pasuvignanam6584
@pasuvignanam6584 4 ай бұрын
Correct ga బుద్ధి చెప్పారు bro
@AnveshReddyGurram
@AnveshReddyGurram 3 ай бұрын
😂😂. I accept. 🎉
@jaganannem9313
@jaganannem9313 4 ай бұрын
I don't think he has a good knowledge on cows and I feel time waste interviews with this person because he is not encouraging Ongole or punganur. Not area sir even in not India ancient temples also having nandi is Ongole breed only this shows how best is our breed so first try to encourage our own breed
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН