*మీ లాంటి రచయిత,మనో విశ్లేషకులు,సమరం గారి లాంటి వైద్యులు,జిడ్డు కృష్ణమూర్తి గారి లాంటి తత్వవేత్త ( ఆనాటి హాలివుడ్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ 🌟 బ్రూస్లీ కూడా ఈయన సిద్ధాంతాలకు ప్రభావితుడైన వాళ్ళలో ఒకడు) సర్వేపల్లి రాధాకృష్ణ గారిలాంటి దార్శనికుడు,నందమూరి రామారావు గారి లాంటి నటులు,బాల సుబ్రహ్మణ్యం గారి లాంటి గాయకులు మన తెలుగు వారైనందుకు తెలుగు నేల పులకరించాలి*
@janakivanam98024 жыл бұрын
అద్భుతంగా చెప్పొరు..బార్బరీకుని కథ నుంచి మీరు తీసుకున్న పాయింట్ తో ఇంత వివరణ ఇవ్వడం మీకే సాధ్యం..🙏
@Nipunj94 жыл бұрын
నేను నవలలు చదవడం మీ నవల నుండే మొదలు అయ్యింది sir🙏...
@apparaodasari24534 жыл бұрын
భారతం పూర్తిగా చదవండి sir.
@mmahi85353 жыл бұрын
Yes sir barbarikudu bimudu manavadu Gatotkachudi koduku idhi Cheppaledhu
@Kutla369Ай бұрын
Katu shyam(Sri Krishnudu) avatharam lo Barbarikudni karunisthadu..
@Mr.Yadav74 жыл бұрын
అద్భుతమైన విషయాలు చెప్పారు సర్. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఈ మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి
@sarathbabu26164 жыл бұрын
Highly talented and self confident sir meru
@YandamooriVeerendranath4 жыл бұрын
Thank you
@haripriyam95774 жыл бұрын
Yes,ur right.
@sreenivasjataprol6954 жыл бұрын
Gradually all personality development trainers are coming to spirituality which they never included or least bothered earlier and largely depended upon western imported literature.....thanks to Chaganti & Garikapati......to bringing down 5 steps to victory to 2 steps to victory i.e confidence in you and confidence in Devine power. (vijayaniki rendu metlu....anthma viswasam and paramatma viswasam).
@srilathagraphics4855 Жыл бұрын
Thank You Sir, Excellent Speech
@sreeramsri42864 жыл бұрын
MAHABHARATHAM is a great personality development book
@satyanarayanak5429 Жыл бұрын
Chala బాగుంది sir
@anjaiahkandula75382 жыл бұрын
E visayannaina chala spastamga gandaragolam lekunda vivarinchadmlo mee tarvate evvaraina 🙏🙏🙏
@srirambommireddipalli23984 жыл бұрын
Every morning I will keep your motivation vedio it gives me high in whole day sir lots of respect for you sir🙏🙏🙏🙏
@jagadeeshbabu6904 жыл бұрын
I am 30 now since my childhood yendamuri sir novels and videos shows life what I can't see tq sir
@swathikotha59744 жыл бұрын
Chala chakkaga vivarincharu.Dhanyavadamulu..
@kvk70164 жыл бұрын
Yes I too came to know about this unknown hero of kurukshetra clearly in mb series by VA- barbaric!!
@hsal1273 жыл бұрын
Thank you sir for useful information I am great full to you🙏
@madhusudhanrao20944 жыл бұрын
Good explanation sir
@pagadalabhaskarreddy5354 жыл бұрын
Thank you sir I feel happy when you said"see you next week" Good subject
@jeevansreeram2014 жыл бұрын
Sadguru explained , ( yandamoori 's favourite Jaggi Vasudev) around 2 years ago,, happy to listen the story again with yandamoori ' s flavour
@sreenivasjataprol6954 жыл бұрын
Also told by Garikapati Narasimha rao.....felt repeated version.
@kolasatyaprasad59064 жыл бұрын
చాలా బాగుంది
@YandamooriVeerendranath4 жыл бұрын
Thank you
@skilleduvarsity57414 жыл бұрын
నమస్కారం యండమూరి గారు💐,🙏 చాలా సంవత్సరాల క్రితం మనం విజ్ఞాన్ యూనివర్సిటీ వారి ఈవెంట్ కోసం వైజాగ్ లో కలిసాము. నా ప్రార్థన మేరకు మీరు వైజాగ్ వచ్చి విద్యార్థులకు మొటివషనల్ టాక్ అందించారు. సదా కృతజ్ఞుడిని🙏 ఆ ఈవెంట్ వల్ల మీతో చాలా సమయం గడిపే అదృష్టం కలిగింది నాకు. ఇప్పటికి మీతో కలిసి చేసిన తిరుగు ప్రయాణం , యూనివర్సిటీ వాళ్ళ గెస్ట్ హౌస్ లో గడిపిన సమయం, విద్యార్థులకు మీరు ఇచ్చిన మొటివషల్ టాక్, మీరు మీ తరపున విద్యార్థులకు ఇచ్చిన బహుమానాలు, నన్ను మీరు ప్రోత్సహిస్తూ చెప్పిన సందేశం ఎప్పటికి నాలో నిలిచిపోయే మధురనుబూతులు. ధన్యవాదాలు ఇలాంటి అనిర్వచనీయ అనుభవాన్ని నా జీవితంలో బహుమతిగా ప్రసాదించినందుకు🙏 నేను ఇప్పుడు ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ కూడా బోదిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ లింక్ క్లిక్ చేసి బార్బరీకుడి మీద చేసిన వీడియో చూడాలని నా మనవి. kzbin.info/www/bejne/bKTcm2SGjLJ3gq8 . శ్రీ ప్రవీణ్ మోహన్ గారి కొన్ని రీసెర్చ్ వీడియోస్ చూస్తే తప్పకుండా మీకు వారి పని నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ🙏 పృథ్వి
@indranigodavarthi27834 жыл бұрын
మధురానుభూతులు
@ajayyadav-lq6tv4 жыл бұрын
అధ్బుతంగా చెప్పారు సార్.ఆ వర్ణన మాత్రం 👏
@naresh90804 жыл бұрын
సార్ మీరు పెట్టే ప్రతి వీడియో నన్ను చాలా మోటివేట్ చేశా కారణం మీరు సైన్స్ను అనుగుణంగా తీసుకుని నిజాన్ని మాటల్లో చెబుతాడు కానీ ఈ వీడియోలో పురాణాలు జరిగిన దాని గురించి చెప్పి మూఢత్వం తో ఆలోచించే విధంగా అనిపించింది ఈ వీడియో మీరు చాలా సార్లు దేవుని గురించి చెప్తారు కానీ సందర్భాన్ని బట్టి చెప్పాలి కానీ ఉన్నారు లేదో తెలియదు చెప్పేవారు కానీ ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకెందుకు నచ్చలేదు...
@manjula.m13044 жыл бұрын
Fantastic . You are highly talented.Thanks for sharing.
@bobburiswarnalatha79774 жыл бұрын
Very nice sir plz say like this stories it will help children
@gangireddyanjireddy88134 жыл бұрын
Thanks you sir very good speech
@suryanarayana16404 жыл бұрын
Sir I missed a lot but I will continue heare after because of Goodnes what you are explaining it is applicable to all
@varunkarra16064 жыл бұрын
Im waiting for your videos week okati ayina upload cheyandi helpful ur videos me thank you sir
Fantastic...as usual. Thanks for sharing. Greetings from Tamilnadu
@nithishkumar85094 жыл бұрын
Summary of Mahabaratam👌👌
@santoshchinnala22234 жыл бұрын
Climax conclusion awesome
@swathikotha59744 жыл бұрын
Nice sir
@prasadsatya47834 жыл бұрын
కామక్రోధమదమాత్సర్యాలు మానవుణ్ణి జయించేవి....లోభపర్చుకొనేవి , అంతిమంగా మనిషి కష్టం సాధ్యమైన జయించాలసినవి....... ధన్యవాదాలు !ఆర్యా!
@kvrajumedia9024 жыл бұрын
Great information
@YandamooriVeerendranath4 жыл бұрын
Thank you
@tejasai21784 жыл бұрын
correct information 👍
@kondetipadma26554 жыл бұрын
Amazing sir..tqq sir...very inspiring
@atlavenkatavyshnavi33454 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 guruvu garu you have God always blessings
@drnavakishoretalasila27504 жыл бұрын
Excellent, I thought Barbareeka was son of Sri Krishna.
@nationpride14784 жыл бұрын
No,he is son of bheeama.
@hemamalini28154 жыл бұрын
Excellent 👌 Sir
@YandamooriVeerendranath4 жыл бұрын
Thank you
@investinyourself28524 жыл бұрын
Idle mind is a devil's den. Engage yourself with work which will keep our mind focused and avoid the drift that spirals into depression..
@dn94164 жыл бұрын
Very good , excellent points ,
@lakshman4594 жыл бұрын
Great wisdom Sir! 🙏 But Lobham (greedy ness) is missed
@siriisha4584 жыл бұрын
Actually those are arishadvargas The six bad things Kama krodha lobha Moha mada matsaryalu But his theory shadguna daridralu ignored lobham And added two more paga(which comes under matsaryam) and vyasanam(which comes under moham). Shat means 6 but he made 7
@thakurajaysingh99844 жыл бұрын
Good Evening Sir
@md.ariefroyaltyrestpg57754 жыл бұрын
Thank you sir 💪 💪 💪 💪 💪
@YandamooriVeerendranath4 жыл бұрын
Welcome
@prasanosara19444 жыл бұрын
5:45 I was expecting "అనవసరమైన వాటిలొ 'తల' దూర్చాకూడదు "
@dushyanthgongala52954 жыл бұрын
Good evening sir
@TWB0844 жыл бұрын
Good evening
@talariswapna82134 жыл бұрын
Thank you maama gaaru
@anilchodisetty4 жыл бұрын
rendo banam edho chestundi .. good feature
@adlaupender23224 жыл бұрын
Nice
@krishnabathula41044 жыл бұрын
Super sir
@jaffarshavali36454 жыл бұрын
Good..
@YandamooriVeerendranath4 жыл бұрын
Thank you
@mohmmedvali79064 жыл бұрын
Sri ji👏
@gkkrish54274 жыл бұрын
Thank you sir 👌
@anilkumarbarma63004 жыл бұрын
Love you sir
@sureshkhanna10004 жыл бұрын
Sir Meru చాల గొప్పవారు పెద్దవారు Meru అస్సలు మహాభారతం చదివారా అస్సలు శకుని వాళ్ళ సోదరులు బందించి ఒక ముద్దా పెట్టడం assalu లేదు అది కల్పితం మీ videos చాల మంది చూస్తారు inspire అవుతారు అందుకని కొంచం Alochinchi చెప్పండి please
@medishettyrpet3 жыл бұрын
భారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయి. రామాయణం లో 24000 శ్లోకాలు ఉన్నాయి. మనం చదివే భారతం పాండవుల జీవితం లోని ముఖ్య ఘట్టాలు మాత్రమే! రామాయణం రాముని జీవితంలోని ముఖ్య ఘట్టాలు మాత్రమే ! డైరీలో ఉన్నట్టు ప్రతీ రోజూ జరిగే సంఘటనలు అన్నీ వాటిలో ఉండవు. వాల్మీకి రాయని రామాయణ ఘట్టాలు, వ్యాసుడు రాయని భారత ఘట్టాలు ఎన్నో!!!
@kishorragipati6703 жыл бұрын
Sir mi chesina video 11:20 unte you tube valu 3 time advertising chesthunaru koncham chepandi sir vadani
@kasturirangan9714 жыл бұрын
నీతి మాటలు బోధించటం ఎంత సులువుగా ఉంటుంది?
@julietjuliet50182 жыл бұрын
How to handle tendency to revenge
@rameshchandraponduru40654 жыл бұрын
Sir, the last story which you narrated was not there in the original epic. It was told by Garikipati and other pundits. Only you could see in the cinema of NTR which was dramatised. Is it true?
@rameshkrishna28294 жыл бұрын
One correction sir: What you said @ 10.05 is not correct I.e about sakuni according to mahabharatam (vyasa bharatam). Remaining really excellent sir👏👏👏
@murari86364 жыл бұрын
Then plz share sir
@hyma81384 жыл бұрын
Thank you so much sir given the great guidelines 👍👌
@purnasatyanagarajumavuri92752 жыл бұрын
Hai sir అక్రమ సంబంధాలు ఎలా ఏర్పడతాయి
@cherryroshiactivities10224 жыл бұрын
You are always inspiration to me from my college days🙏
@ssreddy34234 жыл бұрын
Sir, very difficult in life to follow u r six points,pl guide us
@suryanarayana16404 жыл бұрын
Bad habit namaskaralu sir
@medishettyrpet4 жыл бұрын
బార్బరీకుని గుడి హైదరాబాద్ లో కూడా ఉంది. కాచీగుడ స్టేషన్ ముందు ఉన్న గుడి బార్బరీకునిదే. బార్బారిక్ శ్యాం బాబా పేరుతో పూజలందుకుంటున్నాడు.
@haripriyam95774 жыл бұрын
Avunu
@klakshmik82844 жыл бұрын
Mi videos anni chusthanu
@raziyaazmath45694 жыл бұрын
Sir, a small doubt! Gandhari ki 100 mandi pillalu(kauravulu).gandhari father ki kuda 100 mandi pillalaa? Not to criticize you sir, please let me know the story.
@sureshchandrakanneganti96054 жыл бұрын
🙏🙏🙏👌
@madhurisurajbharath36344 жыл бұрын
Good speech sir, I like yellow color your shirt is so nice, but I have some doubt about one thing , that is really black magics is there or not ? Tell us about that.
@rajukiran75324 жыл бұрын
Bagundi sir..
@nageswarrao32534 жыл бұрын
🙏
@veereshkumar14374 жыл бұрын
నాకు నవల్స్...కథలు పుస్తకాలు గాని ఏదైనా సబ్జెక్ట్ బుక్స్ గాని. ఎలా చదవాలో అర్దం కావడం లేదు. ఏదో న్యూస్ పేపర్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఏమి స్పేషల్ గా అనిపించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే.. నేను ఎదైన మ్యాటర్.. చదువుతున్నప్పుడు నేను చదువుతున్నంతసేపు మాత్రమే ఆ..మ్యాటర్ లొని విషయాలు గుర్తుంటాయి తప్ప మళ్ళీ కొంచేసేపు తరువాత నువ్వు ఇందాక ఒక మ్యాటర్ చదివావు కదా అందలోని కొన్ని విషయాలు చెప్పు అని నన్ని ఎవరైనా అడిగితే..ప్చ్..ఏమి గుర్తుండవు. ఏం..చేయాలి ఎవరైనా నాకు మంచి సలహ ఇవ్వండి ప్లీజ్.
@varunkarra16064 жыл бұрын
Namaste
@aswinikumar43804 жыл бұрын
Proud to be indian and hindu
@arunkumarchadarasupalli36074 ай бұрын
అంతా కులం వివక్ష,జాతివివక్ష ఏ ఈ వీరి జీవితాల్లోని వివాదాలకు కారణం.కంటికి కనపడని వివక్షే రాజకీయ కుట్రలే కారణం
@maheshchinthala21503 жыл бұрын
కొన్ని తప్పులు ఉన్నాయ్ సర్.ఎవరైతే యుద్ద సమయం లో ఓడిపోయె స్థితి వస్తుందో వారి వైపు ఉండీ యద్ఢO చెయ్యాలి అని బార్భరికుడి తల్లి చెపుతుంది అలాగే అని తల్లికి మాట ఇస్తాడు.శ్రీకృష్ణుడు పాండవుల సైన్యం తక్కువ ఉంది వారి వైపు ఉండు అని చెపుతాడు,అతడు ఓడిపోయె దిశలో ఎవరు ఉంటారో వారి వైపు ఉంటానంటాడు దీన్ని బట్టి పాండవులు ఓడిపోతారని గ్రహించి తన తలని వరం అడుగుతాడు శ్రీకృష్ణుడు
@sarojini50183 жыл бұрын
రెండవ బాణం వారి వారిని గుర్తిస్తుంది
@m.r.prasad4 жыл бұрын
దయ్యాలు , దుష్టశక్తులూ , కాష్మోరాలు అయ్యాయి. ఇక దీంట్లో దిగావా . అయినా డబ్బు సంపాదించడానికి ఏదైనా ఒకటే.
@teki-creationsphanendranat80904 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tprasadgoud88284 жыл бұрын
🙏🙏
@janardhand6200Ай бұрын
❤❤❤❤❤🎉😊😊😊
@omsudhakar65554 жыл бұрын
Sir, Please read this comment completely. I am a devocee. My friend says that this is only my mistake to give more freedom to my partner. My partner danced over my head. I should beat her to control her. I said that her behaviour is the results of parenting. Is it really true? I thought 80% parenting effect and 20% partners. He said reversely. Beating is only way to save the relationship??? Please make a video. I tried softly to save the relationship. Partner married me by her father's force, not with her wish. Am I really culprit. I am awaiting your video. Thanking you.
@kumarrdy54204 жыл бұрын
Try to call him once
@kondaveatitapasvi3754 жыл бұрын
మహాభారతం లో ఎన్ని కథలు ఎన్నెన్ని సూక్ష్మమైన మర్మమైన విషయాలు kzbin.info/www/bejne/naWkgJeinq2Gbqc
@hemalathamani2034 жыл бұрын
Hi sir🙏🙏🙏
@Deccan7174 жыл бұрын
💙
@satishtekumalla50194 жыл бұрын
🙏🙏🙏🙏
@alwayskranthi4 жыл бұрын
Real motivational speaker don't see the beauty of a person, he is the demotivator, you people see the video he said about ramcharan Better to follow telugu geeks Liforama Bv pattavhiram And impact videos