అమ్మకు మించిన దైవంగా అమ్మకు చాలా హెల్త్ బాగా చూసుకోవాలని బ్రతికినట్లే మహేష్ అన్నయ్య అంటే గొప్ప డ్రైవర్ కావాలని
@guntupallisrinivasrao3622 Жыл бұрын
భగవంతుడు మంచోడికే కష్టాలు ఇస్తాడు వాటిని మనం తట్టుకొని నిలబడి ఆ కష్టాలను అడిగామించాలి అపుడే ఆ తరువాత అన్నీ సుఖాలే ఉంటాయి అన్నింటికీ ఆ భగవతడే ఉన్నాడు కష్టాలు పెట్టిన సుఖ పెట్టిన అన్నింటికీ ఆ భగవంతుడి మీదనే భారం వేసి అన్నీ ఆయనే అంటే భగవంతుడే చూసుకుంటాడని దయర్యం తో ముందు ముందుకు సాగుతూ వెళ్లి పోవడమే. నీ సబ్స్క్రయిబర్లే నీ అండ నీ దేవుళ్ళు గో ఎ హెడ్ గాడ్ బ్లెస్స్ యు నాన ❤
@vinaykumarnaidu2434 Жыл бұрын
Anna me amma gari ki amkadhu le anna నా ఆయుష్ కూడా పోసుకొని మీ అమ్మ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤❤❤
@somelinagendra116 Жыл бұрын
సూపర్ మహేష్ మీ ప్రయాణం ఎప్పుడు కూడా మంచిగా కొనసాగించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤️💓💖🙏🙏💖💖💖
@mancharlapremkumar6497 Жыл бұрын
మహేష్ బ్రో నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు నీకు భగవంతుడు చల్లగా చూస్తాడు అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది ఏం టెన్షన్ తీసుకోకు మహేశ్వరి
@satishreddy1958 Жыл бұрын
People are watching your videos from all over the world..... Australia, America, Canada, UK.... etc.... We support you.... just go ahead.... and leave the crap behind.... All the Best...
@yenikipatisivakrishna8880 Жыл бұрын
మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుంది అమ్మ ఆరోగ్యం తొండరగా బాగుపడాలని ఆ దేమున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@maheshmaggi2164 Жыл бұрын
తంబీ రాజు అన్నకి ఎవడో తప్పడు గా చెప్పేడు అన్న నువ్వు లేకపోతే ఈ ఛానల్ లేదు అని తంబీ రాజ్ అన్న అదే advantage గా తీసుకోని ఇలా చేసేడు, తప్పు తెలుసుకొని వస్తాడు లే అన్న మహేష్ అన్న నువు అమ్మ హెల్త్ చుస్కో ముందు అన్న నువు మంచి జెన్యూన్ మనిషి వి అని అందరికి telu❤️అన్న
@kummarilingam4248 Жыл бұрын
బాధపడకు బ్రో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ భగవంతుడు నువ్వు చేసే మంచి పనులను భగవంతుడు చూస్తూ నీకు ఎలాంటి కష్టం రాకుండా చూడాలని దేవుని కోరుతున్నాను ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది బ్రో ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటాను
@vadithyasuresh5408 Жыл бұрын
అమ్మ ముఖ్యం అమ్మ తర్వాత ఈ పని అయినా అమ్మ జాగ్రత్త మహేష్ బ్రో
@vickyvikram6241 Жыл бұрын
రాముడు లక్ష్మణుడు తోడు ఉన్నట్టు తమ్మి రాజన్న నీతో ఉన్నాడు కానీ అదే రాముడికి ఆంజనేయస్వామి కూడా తోడు లక్ష్మణ్ వదిలిపెట్టి పోయినంత మాత్రాన ఆంజనేయ స్వామి శ్రీ రాముని వదిలిపెట్టి పోడు తంబి రాజు లేరన్న లోటును నీకు ఎవరు తీర్చ లేక పోయినా ఆ పంచభూతాలకు అధిపతి అయినా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@gamingsanjay3603 Жыл бұрын
అమ్మ ను మించిన దైవం లేదు మీ అమ్మగారికి మంచి ఆరోగ్యం కోసం కష్టపడుచున్నా నీ మంచి మనస్సు కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ ఉన్నప్పుడే జాగ్రత్తగా చుసుకోవలి అమ్మ లేని ఆ భాద నాకు తెలుసు ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడు ఉంటాయి మహేష్ తమ్ముడు నీవు ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్న🌹🙏🙏🙏
@ISSACWILLM Жыл бұрын
Truck vlogs lo nik minchina vallu yevaru leru bro…Raaleyru kuda enni goothulu tavvina valley potaaaru BE STRONG STAY HAPPY #LordBEwithYOU ALWAYS
@kunuruvenkatswamy8178 Жыл бұрын
తమ్ముడు అమ్మని సరిగ్గా చూసుకో ప్రపంచంలో తల్లి ప్రేమ తప్ప అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు
@vishnureddy6021 Жыл бұрын
బ్రో ఎవడు ఎన్ని చేసిన మా ప్రేమ నీమీద తగ్గదు. ఎంతమంది వచ్చినా నీ వెంట్రుక కూడా పీకలేడు ఐ యాం సపోర్ట్ లవ్ యు మహేష్❤
@saradhivijay Жыл бұрын
కంప్రెసర్ ఎయిర్ తొ ముఖం క్లీన్ చేసుకోవద్దు ..చాల danger... మెటెల్ peices కళ్లలో penetrate అయ్యి..చూపు దేబ్బ తింటుంది... ❤మహేశ్ అమృతాంజనం స్టార్ ని ..వదిలే అమ్మగారు జాగర్త
@vishnureddy6021 Жыл бұрын
హాయ్ బ్రో అమ్మ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
@pappubhagavan6322 Жыл бұрын
Mahesh mee amma health bagovalani demudu korutunnanu tyres ki ponds dream flower ayithevbaga panichestundhi best of luck God bless, you
@thirupathiraoidha8090 Жыл бұрын
Amma health twaraga bagavvalani devunni korukuntunnanu bro.👍👌
@gangarajumeesala4064 Жыл бұрын
అన్న అమ్మ ఆరోగ్యం జాగ్రత్త గా చుస్కో అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త అన్న 🤝🤝
@gupender5505 Жыл бұрын
మహేష్ అన్న అమ్మ జాగ్రత్తా అన్న వీడియో సూపర్ లడ్డు 😂
@saisai8066 Жыл бұрын
Amma tondharga korukovalani devuduni korukuttanu bro.. 🙏🙏 Love you so much Amma❤❤ Love from Karnataka 🧡🧡
@garlapatirambabu264 Жыл бұрын
Amma ki twaraga recover avvalani devudu ni korukuntunnanu❤🙏
@nagarajuanumula8584 Жыл бұрын
ఏది ఏమైనా అమ్మ తరువాత మనకి జన్మ ఇచ్చిన అమ్మ కి ఎం ఇచ్చి రుణం తీర్చుకుంటాు అన్న
@mrvenkyofficial836 Жыл бұрын
Don't worry bro we are supporting u,amma jagartha❤❤❤
@PurmaNaveenKumar Жыл бұрын
Amma kosam prayer chitha bro amma health ok kadha bro neku ha devudu blessings unitai bro
@mohammadwaseembhatti9504 Жыл бұрын
Bhagawantuda Amma Ne Nindu Nuru Yellu Challaga Uchali 🤗🤗🤲🤲🤲🌹🌹
@kamalakar1313 Жыл бұрын
True Mahesh garu , chala alanti issues chusaka, manishi jivitam anta small , anta week , anta unsafe anta unsecure apudu ala vuntadi apudu jivitam end ayipotadi guarantee ledhu .but mi thinking ki kind heart chala thanks even ma mom kuda sugar patient roju hospitals trigadanki ayipotundhi, both Amma nana vundhi healthy ga vundadam chala lucky , ☹️
@balajireddyg2480 Жыл бұрын
Nee manchi thanam mee ammagaariki Shrirama raksha thammudu We are with you She will be healthy....
@sannythinkzyt8156 Жыл бұрын
This is Bhanuprasad Love from kamareddy 💞💞💞
@sivakotisridhar6943 Жыл бұрын
God bless you Anna and Amma Ki kuda
@SrinuSRINU-ov4md Жыл бұрын
Haibro happy journey safe journey mahibro, అమ్మ కి అంత,మంచే,జరుగుతది
@balakrishnay443 Жыл бұрын
Don't worry bro, she will come back with good health and smile.
@giridharsuri5230 Жыл бұрын
మహేష్ అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా ఆరోగ్యం గురించి ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను
@sureshpragada859 Жыл бұрын
Amma Garu thavrga kolukovalli ani ani mathala devulu me amma gariki konda antha balani chekurchali ani manasara korukuntuna thamudu All is well
@nagarajumuppeda9768 Жыл бұрын
మహేష్ తంబీరాజు డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వలేవు అని వీడియో చేసాడు వీడియోలో వాళ్ళు భార్య కూడ చెప్పింది ఎందంటే మహేష్ మాకు రూపాయి ఇవ్వలేడు అని చెప్పింది నువ్వు ఇచ్చావా ఇవ్వలేవా అని ఒక వీడియో చెయ్యు నీ మీద నమ్మకంతో అడుగుతున్న
@manatruckvlogs1 Жыл бұрын
Dabbulu ivakunte innirojulu duty evaru chesevalu undaru kadha brother.. Kothaga parichayalu avagane dabbulu ivvaledhu ante ela nammuthunnaru ??
@nagarajumuppeda9768 Жыл бұрын
@@manatruckvlogs1 నీ మీద నమ్మకం ఉంది ఉండే నీకు comment చేశాను బ్రో
@abdullathif8657 Жыл бұрын
@@manatruckvlogs1 bro idi niku oka lesson antey light tisko and konchm chusi janalanu deggara ku tisuko idi kali kalam nammi Anni ichina chesina vadikey petti potaru... Careful bro..tc..
@MahiVlogs333 Жыл бұрын
Fake gallu alane potharu lyt bro
@javeedsk9810 Жыл бұрын
@@manatruckvlogs1yes bro donga matalu anni
@pchanduram7767 Жыл бұрын
లడ్డు బ్రో సూపర్ speech future lo oka యాంకర్ అవుతావు బ్రో 👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️❤️📸📸📸
@SiddhuGundu Жыл бұрын
Broo Laddu broo ki comedy nerpiyyuu super set ayithadhi😂😂
@akshayarm4244 Жыл бұрын
Bro thambi raj anna gurunchi alochinchaku mem unnam
@akshayarm4244 Жыл бұрын
Nuv intha thondaraga reply esthav anukole anna
@rushigameryt1184 Жыл бұрын
Don't worry anna amma ki nayam aypotundhi❤️❤️❤️
@maheshmaggi2164 Жыл бұрын
తంబీ రాజు అన్న ఇలా చేస్తాడు అని మేము ముందే అనుకునం అన్న
@GUNASEKHAROR Жыл бұрын
హాయ్ మహేష్ తమ్ముడు బాగున్నావా అమ్మ ని జాగ్రత్తగా చూసుకో నాకు అమ్మ లేదు అమ్మ విలువ నాకు తేలుసూ ఏ గొట్టం గాడు గురించి ఆలోచించకు అలాగని స్నేహితులందరూ అలాగే ఉండరు హ్యాపీ జర్నీ👍👍👍🌹🌹💝♥️
@achutaraokorada1645 Жыл бұрын
తమ్ముడు అమ్మకు ఎలా ఉంది, safe journey thammudu, love from kotabommali, srikakulam district
@praveenmadala5006 Жыл бұрын
అమ్మకి అంత మంచే జరుగుతుంది అన్న❤❤
@veerababun9484 Жыл бұрын
Super vdus bro 💯🌹💯💯💯
@karthikbathula504 Жыл бұрын
Bro Amma dondharaga tagipovalli anni aa damudhini korukuntunaa❤❤❤
@srinuwimax Жыл бұрын
అమ్మను మంచిగా చూసుకో అన్న జాగ్రత్త అన్న
@gothralasailu4029 Жыл бұрын
హయ్ మహేష్ అన్న అమ్మకు ఎలా ఉంది అన్న నీవు కూడా బండి నడిపెటప్పుడు జాగ్రత్త అన్న
@sudhakarthota3601 Жыл бұрын
ప్రాబ్లమ్ ఏంటి బ్రదర్ అమ్మకు మీలాంటి మంచి మనుషులకే వస్తాయి బ్రదర్ ఇలాంటి బాధలు
@karthiknaidu5529 Жыл бұрын
నిన్ను చూస్తే నన్ని నేనే చూసుకునట్టు ఉంటుంది అన్న. నీ లైఫ్ ఎం జరిగాయో నా లైఫ్ లో అదే జరుగుతుంది
@KalakondasaikrishKalakon-yb5it Жыл бұрын
అన్న లడ్డు మాత్రమే తంబి రాజు అన్న కన్నా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అన్న
@sundarbabu6124 Жыл бұрын
Hi brother god bless you nvu epudu santhosham ga undali
@sandeepsanny6693 Жыл бұрын
Love from Karnataka Bengaluru 👌❤️
@ajithkumarp.vkumarp.v5066 Жыл бұрын
Kolar bro
@sharathreddy2643 Жыл бұрын
As a driver nenu eppudaina neekosam nenu vunna mahesh dont worry neeku ma subscriber family antha support vunnam mahesh evaru leru ani anukoku nenu vunna mahesh stay happy mahesh 🙏
@KishoreKumar-vq1mx Жыл бұрын
Bro first mana family tharavatha work ani bhaga chepav bro And happy journey bro safe journey bro waiting for next video bro🤗🤗🤗...
@vasanthgowda4847 Жыл бұрын
♥️Make safe make a safe journey bro Big fan from Karnataka bengaluru ♥️
@satyaswaroop7761 Жыл бұрын
Hi bro God bless you my Kiran Rajahmundry
@katamsathish Жыл бұрын
Brother Amma true love Brother 💕💞💗💕💞💗
@saiprakash80087 Жыл бұрын
Annaya Amma take care Annaya ❤❤❤ love you Annaya
@narasimharaju7014 Жыл бұрын
Don't worry bro God bless you always with you and your family members bro Amma garu toraga kolukovali ani a bagavanthudhi korukubtunanu
@manaswinivemulapati2533 Жыл бұрын
Good bro be courageous don’t believe anyone. Mom will be gud in some days. Don’t worry B happy nana , god is with you all the best 💐💐💐✝️✝️✝️❤️❤️❤️
@durgababu3198 Жыл бұрын
హాయ్ అన్న మంచి వారికి మంచి జారుగుతాది అన్న
@jaggakoilada1829 Жыл бұрын
Super nice video brother nv Ami alochinchukuntu burra padu chesukoku brother ninnu mosamu cheddamu anukunnavalle mundhu Mosapotharu nv yeppudu happy gaa vuntavu tc brother Amma koda jagartha brother 👍👌👌❤️
@suryaraobehara6865 Жыл бұрын
Amma ki bagauntadi don't wary manmu andariki sayamu chystnm chalga chustadu bagavnthudu