🔴 ఉంగుటూరు మండల పాస్టర్స్ ఐక్య క్రిస్మస్ లో Rev A R Paulson గారి ఉజ్జీవ వర్తమానం

  Рет қаралды 92,000

M J Salmon Raju

M J Salmon Raju

Күн бұрын

Пікірлер: 177
@joshuvanidanapu7628
@joshuvanidanapu7628 11 ай бұрын
దేవుని అసలు పేరును చేలా చక్కగా యావె అని ఈ సభలో వివరించి ప్రకటించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక.
@Josephprakash-
@Josephprakash- 11 ай бұрын
Praise the Lord Brother 🙏 ఓ సరి కొత్త రీతిలో యేసయ్య గూర్చి ఆయన పుట్టుక లోని పరమార్థం ను వివరిస్తూ వర్తమానం చెప్పారు అయ్యగారు, వందనములతో జోసప్ గుంటూరు
@reena6065
@reena6065 11 ай бұрын
అద్భుతమైన వర్తమానం అన్న వందనాలు
@dyvakrupa7463
@dyvakrupa7463 8 ай бұрын
Very great brother you have described christ as a real God maygod use you mightily 💐
@premaraju7975
@premaraju7975 11 ай бұрын
Sir మంచి మెసేజ్ ఇచ్చారు దేవునికి స్తోత్రము .
@gajulasiva5396
@gajulasiva5396 11 ай бұрын
Thanks అన్నయ్య from ఆదోని Berea
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
ఆత్మ నుండి వచ్చిన మాటలు కాదు. జ్ఞానయుక్తమైన మాటలు. మనసును రంజింప చేయొచ్చు కానీ ఆత్మను తాకలేవు
@swarnadas6677
@swarnadas6677 11 ай бұрын
Athi “ thelivithetalu”
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 11 ай бұрын
నమస్తే అన్నా,దేవునికి మహిమ గలుగును గాక దేవునికృపనీపై నుండునుగాక
@calvarypremachurchcharla1465
@calvarypremachurchcharla1465 11 ай бұрын
Praise the lord pastar garu. ఈ సేవకుడు cheppuchunnantha చేపు కన్నీరు పెట్టు కున్నాnu. చాల బాగుంది. బాగుంది.
@pastor.mjsalmonraju
@pastor.mjsalmonraju 11 ай бұрын
Praise the lord brother
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
కన్నీరు ఎందుకు సార్?
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 11 ай бұрын
Excellent super massage
@jeevamugaladevunisangam
@jeevamugaladevunisangam 11 ай бұрын
వందనాలు అన్నా దేవుడు మీద్వారా అనేక సత్యములను క్రీస్తును ఎరగని వారికి నేర్పించ గలిగిన సంగతులను నాకు నేర్పించారు మిమ్మును దీవించగలిగిన వాడను కానుగాని, దేవుడు మిమ్ములను అనేకమంది మనోనేత్రములు తెరువబడుటకై మునుపటికంటే ఘనముగా వాడుకొనునుగాక అని ప్రార్ధిస్తున్నాను. అన్నా మీ వెనుక ఉండినవారు మీ ముందు ఉండుంటే బాగుండును వెనుక ఉండడం వలన వారు దేవుని మాటలను సరిగా వినలేకపోయారు.
@raop6376
@raop6376 11 ай бұрын
అమూల్యమైన వర్తమానం చెపుతున్నారు అయినా ఒక్క pastor లో చలనం లేదు చాలా విచారకరం
@samsurenderjannu4393
@samsurenderjannu4393 3 ай бұрын
Yes
@samsurenderjannu4393
@samsurenderjannu4393 3 ай бұрын
వారు సేవకులు యాజకులు కారేమో రాజకీయ నాయకుల మీద ఉన్న శ్రద్ధ దేవుని మాటల మీద లేకపోవడం చాలా విచారకరం
@lankaraju6486
@lankaraju6486 11 ай бұрын
Tq jesus... Elanti varu kavali yesayyaku...
@jesusministries8538
@jesusministries8538 11 ай бұрын
లేఖనముల ప్రకారం మాత్రం కచ్చితంగా ఈ లోకంలో పుట్టాడు ఇది సత్యం.
@BGowrayya323
@BGowrayya323 11 ай бұрын
Yes అయన పుట్టాడు..
@NavajeevanpaulGanta
@NavajeevanpaulGanta 11 ай бұрын
ప్రభువు నందు పాల్సన్ గారు చెప్పింది నిజమే కానీ పై సువార్త లూకా సువార్త లో పుట్టాడు అని కరెక్ట్ గా చెప్తే కాదని చెప్పడానికి మనం ఎవరు?
@GSBM23
@GSBM23 11 ай бұрын
Rev Pal sin Pastor garu verry good talented Christmas massage.Aman.😊
@pastorsrameshofficial4008
@pastorsrameshofficial4008 11 ай бұрын
ayya garu wonderfull messege A R paulson ayya gari phone no pettagalara t q 👌👌👌🙏🙏🙏
@GSBM23
@GSBM23 11 ай бұрын
Powerful and wonderful Christmas massage.
@rajun8654
@rajun8654 11 ай бұрын
Glory of all Might Lord Jesus Christ 🙏 Excellent Massage Pastor Garu 🙏 E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
@daivakrupavaramdolla4370
@daivakrupavaramdolla4370 10 ай бұрын
What a wonderful message brother God bless your worship and your family amen glory to lord Jesus Christ Amen TQ brother ❤❤❤😂😅🎉
@psndas0093
@psndas0093 11 ай бұрын
Thanq u sir good message vinnam sir
@chinnambelthezar9100
@chinnambelthezar9100 10 ай бұрын
మనకు మాదిరి చూపడానికి పుట్టుక, బ్రతుకు, సిలువలో మరణం మరియు పునరుత్దానము. జరిగాయి
@yesuratnamkornepati4726
@yesuratnamkornepati4726 11 ай бұрын
Mee lanti Christ varthamanikulu devuniki entho avasaramu praise the lord
@maheshgoggilla6345
@maheshgoggilla6345 11 ай бұрын
Gud msg sir good job 🙏🙏🙏🙏chala manchiga chainlu sir ......
@christophershaik613
@christophershaik613 11 ай бұрын
Very very suitable your message for your name. Vandanalu
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 11 ай бұрын
పాల్ సన్
@samueljoy9179
@samueljoy9179 11 ай бұрын
చాలా మంచి మెసేజ్ పాస్టర్ గారు చెప్పారు అంతా మంచి మెసేజ్ చెపుతున్నప్పుడు వెనకాతల ఉన్న పాస్టర్ గారులు అసలు వాక్యం వినటం లేదు పాస్టర్లు వినకపోతే మరి................
@gandhiyalla852
@gandhiyalla852 11 ай бұрын
Good message
@sangatiprabhudas-gt6sn
@sangatiprabhudas-gt6sn 11 ай бұрын
Supper
@devadanammedari1628
@devadanammedari1628 10 ай бұрын
​@@gandhiyalla852❤❤❤❤❤9e787
@karunakarchityala6958
@karunakarchityala6958 11 ай бұрын
Good message sir 🙏
@nagamaddaiahh3739
@nagamaddaiahh3739 11 ай бұрын
చాలా విలువైన సువార్త పాస్టర్ గారు... వందనాలు
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
సువార్త???
@sekharbabuchinnam8555
@sekharbabuchinnam8555 11 ай бұрын
సువార్త ఎందుకౌతుంది. క్రీస్తు పుట్టనే లేదని చెప్పటంవం suvaarthaa? viewers ఆలోచించండి.
@jeevangaddam3012
@jeevangaddam3012 11 ай бұрын
Wonderful message Ayyagaru praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@kvrluk258
@kvrluk258 11 ай бұрын
Very impressive message brother.God bless you.
@kpk535
@kpk535 11 ай бұрын
Luke(లూకా సువార్త) 2:11 11.దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)
@ramesharvapalli1332
@ramesharvapalli1332 11 ай бұрын
Chala sarlu vinnam Dr AB. Masilamanigaru chepparu1978 lo
@joshuaayyappa778
@joshuaayyappa778 11 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@SudhakarKv-s9b
@SudhakarKv-s9b 11 ай бұрын
Excellent message ayyagaru
@naidunani4361
@naidunani4361 11 ай бұрын
Very nice sir
@karunasrikakarla7235
@karunasrikakarla7235 11 ай бұрын
good masage paster garu
@kumarimallineedi4274
@kumarimallineedi4274 11 ай бұрын
సూపర్ సూపర్ సూపర్....praise the లార్డ్
@daivakrupaministries
@daivakrupaministries 11 ай бұрын
ప్రైస్
@annamanimandala9737
@annamanimandala9737 11 ай бұрын
Powerful message wonder ful Gospel presentation Anna
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
న్యాయం అంటే చెప్పేది ధర్మం అంటే అనుసరించాల్సినది
@sathwik_siri_595
@sathwik_siri_595 11 ай бұрын
Super message anna
@shinejnax7882
@shinejnax7882 11 ай бұрын
Vandanalu brother
@ravisekhar2618
@ravisekhar2618 10 ай бұрын
వెనుక వున్న వారు శువరత అందరికీ
@jayapaulrajubhimadolu1104
@jayapaulrajubhimadolu1104 11 ай бұрын
Praise the Lord super massage thanku you salmonraj ayyagaru
@pastor.mjsalmonraju
@pastor.mjsalmonraju 11 ай бұрын
Praise the lord ayyagaru
@trinadhk1319
@trinadhk1319 11 ай бұрын
Praise the Lord🙏,Sir and all. Ref: "క్రిస్మస్". ----------------------------------------------- 'స్తోత్రార్హుడైన దేవుడు' 🙏🌟 యేసుక్రీస్తు ✝️🙏 పుట్టిన రోజునే మొదటి 'క్రిస్మస్' ----------------------------------------------- యేసుక్రీస్తు పుట్టియుండుట: లూకా సువార్త 2:8-11 ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత ... ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మొదటి 'క్రిస్మస్': ---------------------- 1) పరలోక సైన్య సమూహముచే: లూకా సువార్త 2:9-14 ప్రభువు దూత వారి (గొఱ్ఱెల కాపరులు) యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి ... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 2) గొఱ్ఱెల కాపరులుచే: లూకా సువార్త 2:15-20 ఆ గొఱ్ఱెల కాపరులు ... మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి... తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్లిరి. రోమీయులకు 9:5 ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. గమనిక: ------------ అపోస్తలులు చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి: 1 యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. భూమిపై పుట్టిన తర్వాత 'దేవుని కుమారుడ'నబడుటను బట్టి యేసుక్రీస్తు పుట్టుగకు ముందు పరలోకంలో దేవుడు: లూకా సువార్త 1:30-35 దూత మరియా, భయపడకుము ... పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మత్తయి సువార్త 1:22,23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 1 తిమోతికి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన(దేవుడు) సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. [ 1Timothy 3:16 (KJV) And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. 1Timothy 3:16 (Greek) And confessedly, great is the of the of godliness mistery. God was manifested in the flesh, was justified in Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. ] -----o-----
@solomongundepalli7448
@solomongundepalli7448 10 ай бұрын
Yes YesYesYes
@annamanimandala9737
@annamanimandala9737 11 ай бұрын
Heart touching message Anna
@thehorebministriesofficial8964
@thehorebministriesofficial8964 11 ай бұрын
Praise to GOD... Amazing Message & Testimony.
@musicvibes7954
@musicvibes7954 11 ай бұрын
నేను ఈ సందేశంతో దీవించబడ్డాను
@markvutikonda9863
@markvutikonda9863 11 ай бұрын
Valuable message.. thanks sir
@pramilaraju5247
@pramilaraju5247 11 ай бұрын
Thank u Pastor garu for the Powerfull message may all who heard this message be blessed n live a.life pleasing. to God Almighty.nhis son our Lord Jesus.
@rajgopalsrps-oy1ek
@rajgopalsrps-oy1ek 11 ай бұрын
Pastor garu Manchin message echinaru mee venakala vunna gorrelaku buddi cheppandi
@kurapatiprasad7721
@kurapatiprasad7721 11 ай бұрын
Listen carefully before posting message. He said, Jesus has not born. Entire 4 gospels saying Jesus has born. But this preacher says Jesus transferred. He should have some clarity before preaching.
@yarramsettirani6652
@yarramsettirani6652 11 ай бұрын
Wonderful Gospel presentation brother
@THALARIMUSIC1996
@THALARIMUSIC1996 11 ай бұрын
Chala baga cheparu pastor garu
@kreesthukruppasannidhi
@kreesthukruppasannidhi 11 ай бұрын
అన్న అద్భుతం
@joysspokenenglish6186
@joysspokenenglish6186 11 ай бұрын
Powerful n Heart touching message Anna garu
@srikalasrikala3281
@srikalasrikala3281 11 ай бұрын
Praise the Lord 🙏 sir 🙏
@kannaiaheduri5622
@kannaiaheduri5622 11 ай бұрын
Praise the lord hallelujah.good message sir
@samuelrajukudupudi
@samuelrajukudupudi 11 ай бұрын
Great Message
@prathipatisamuelu6832
@prathipatisamuelu6832 11 ай бұрын
Praise the lord Pastor garu...
@ManoorrubenManoorruben
@ManoorrubenManoorruben 11 ай бұрын
Super sar
@JosephManchiraju-ji4wq
@JosephManchiraju-ji4wq 11 ай бұрын
అయ్యగారు వందనాలు అండి మత్తయి సువార్తలో రెండవ అధ్యాయంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ
@AnilSagar111
@AnilSagar111 11 ай бұрын
Exlent message sir
@sudhadavid4681
@sudhadavid4681 11 ай бұрын
Wonderful Message Brother , It's Enlightenment 🔥🔥
@light6538
@light6538 11 ай бұрын
వెనకాల కూర్చున్న పెద్దలలో ఒకడి మొఖంలో కూడా ఆనందం కనిపించట్లేదు. వాళ్ళలో చాలామంది సేవకులు.
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
ఈ వక్త తన వాక్చాతుర్యాన్ని వేదిక మీద ప్రదర్శించాడు. తన పుస్తక జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని ప్రదర్శించాడు.
@prasadkolla3220
@prasadkolla3220 11 ай бұрын
Praise the lord halleluya amen
@b.manohar1182
@b.manohar1182 11 ай бұрын
యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి యున్నాడు అంటే యేసు ఈ లోకములో జన్మించియున్నాడు అని అర్థము.
@padmarudra-tw6mk
@padmarudra-tw6mk 11 ай бұрын
Please the Lord 🙏🙏🙏👏👏👏👏👏
@ezekieljohn9899
@ezekieljohn9899 11 ай бұрын
Praise the Lord brother 🙏
@pastor.mjsalmonraju
@pastor.mjsalmonraju 11 ай бұрын
Praise the lord brother 🙏
@VishistPrakash-sh3ut
@VishistPrakash-sh3ut 11 ай бұрын
Alluiah, beautiful word , tears flow from my eyes
@thelordjesuschristbridetab
@thelordjesuschristbridetab 11 ай бұрын
God bless you brother
@satishkumarparasa2250
@satishkumarparasa2250 11 ай бұрын
Good message
@perurijakob9481
@perurijakob9481 11 ай бұрын
Gadbelsyu Ayagaru Srikakulam (dt) Nowpada
@mani9561
@mani9561 11 ай бұрын
Praise the lord 🙏🙌🙌 amen
@karunasrikakarla7235
@karunasrikakarla7235 11 ай бұрын
amem
@ThirupatayyaG
@ThirupatayyaG 11 ай бұрын
యేసు లేడు అనీ అందరికీ తెలుసు
@JCTempleKathlapur
@JCTempleKathlapur 11 ай бұрын
కన్యక గర్భవతియై కుమారుని కనును అంటే ఏమిటి సార్ 😮
@jonnadadaveeduraju8595
@jonnadadaveeduraju8595 11 ай бұрын
Super massege chepparu కానీ అక్కడ వున్న వారు అసలు వాక్యము వినడం లేదు నామ కార్థ క్రైస్తవులు.
@gudapatiprudhviraju2762
@gudapatiprudhviraju2762 11 ай бұрын
Who is the most influential person in the world?? One and only Jesus.
@karunasrikakarla7235
@karunasrikakarla7235 11 ай бұрын
amen amen amen
@gantababurao8118
@gantababurao8118 11 ай бұрын
క్రీస్తు పూటలేదా అయ్యా మరి లెకనములు? అయన మరణించలి కదా రక్షణ ఎలా వస్తది అయ్యా మీరు చెప్పేది manchivivarana%కానీ మానవరక్షణ కొరకు పుట్టాలి chanipovali❤🙏చాలా గొప్పవివరణ 🙏vandanamulu🙏క్రెస్తూ నిరంతరము vunnavadu🌹🙏🙏🙏
@PrameelaGANUPALLI-j1k
@PrameelaGANUPALLI-j1k 11 ай бұрын
Praise the lord 🙏
@pastor.mjsalmonraju
@pastor.mjsalmonraju 11 ай бұрын
Praise the lord brother
@hemustincrease2015
@hemustincrease2015 11 ай бұрын
My experiences with Truth book - P. No. 113
@MyMohanraju
@MyMohanraju 11 ай бұрын
Happy Christmas 🎁🎄
@v.nagesh4769
@v.nagesh4769 11 ай бұрын
Evaranna eeyana intha baga chebuthunnaru
@kishorepadilam3668
@kishorepadilam3668 11 ай бұрын
AR Paulson janga Reddy gudem
@TRB578
@TRB578 11 ай бұрын
Praise God 🙏
@lucysuresh7824
@lucysuresh7824 11 ай бұрын
Naku estamina paster garu palson garu
@solomonraj5866
@solomonraj5866 11 ай бұрын
సత్యమేవ జయతే 🙏
@chinnababubabu7457
@chinnababubabu7457 11 ай бұрын
అవును brother. ఈ విషయం...20 yers ముందే ఒకరు చెప్పారు
@ddonadrisrinu1395
@ddonadrisrinu1395 11 ай бұрын
❤❤❤
@GopalaraoChinta
@GopalaraoChinta 11 ай бұрын
లోకంలోకి దేవుడు వచ్చాడా దేవునికుమారుడు వచ్చాడాండి
@BabuBabu-se2lo
@BabuBabu-se2lo 11 ай бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌
@klutherkunche8237
@klutherkunche8237 11 ай бұрын
👍🙏
@perurijakob9481
@perurijakob9481 11 ай бұрын
Gadbelsyu Ayagaru P. Jacob
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ 11 ай бұрын
ఆ విధంగానే భగవద్గీత లో కృష్ణుని అర్జునుడు అడిగాడు మీరు ఇప్పుడు వున్నారు కదా మీరు ఎలా సూర్యునికి భగవద్గీత చెప్పారు అని అప్పుడు శ్రీకృష్ణుడు కూడా సృష్టికి ఆదినుండి వున్నట్లు చెప్పాడు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@amosamos7658
@amosamos7658 11 ай бұрын
venuka vunna vari manasulu akkada levu
@timothykaki4245
@timothykaki4245 11 ай бұрын
కైసరు, సీజర్ ఇద్దరూ ఒకరేనా అన్నా
@sekharchandra7356
@sekharchandra7356 11 ай бұрын
ఇంగ్లీష్ బైబిల్ లో born అని ఉంది, పాస్టర్ గారేమో transform అని ఉంది అంటున్నారు. Matthew 2:2 in Other Translations2 saying, "Where is he who has been born king of the Jews? For we saw his star when it rose and have come to worship him." 2 “Where is the newborn king of the Jews? We saw his star as it rose, and we have come to worship him.”
@g.s4590
@g.s4590 25 күн бұрын
Earth midha kristu puttuna days avi....before .2024 years ani......anthe. Okay na....puttinadu okari mulam ga papam vachindho like adham garu..adhe vidham ga okari maranam valana angaga kristu dvara manaki vimochanam vachindhi.....tharuvatha maraam gelichaka manaki paraloka lo place vachindhi.....
@jkjohnsonofficials
@jkjohnsonofficials 11 ай бұрын
Amen 🙏
@amosamos7658
@amosamos7658 11 ай бұрын
ఇలాంటి సేవకులకు 2గంటలు సమయం ఇవ్వాలి
@ejjusujanrao2572
@ejjusujanrao2572 11 ай бұрын
ఎక్కడో తేడా ఉంది ఈ వాక్యం
@kranthirajg5169
@kranthirajg5169 11 ай бұрын
ఎక్కడ బ్రదర్ తేడా
Christmas Message / Pastor B Jeremiah Message
1:10:39
LOHITH CHRISTIAN
Рет қаралды 29 М.
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,9 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 15 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
AD. Sikhamani Testimony
1:35:48
Mighty God Ministries
Рет қаралды 313 М.
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,9 МЛН