Рет қаралды 159
#నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
#మీ కోసం పాటు పడే" ప్రభుత్వం"
ఏదో ఆలోచించి ఓటు వెయ్యండి!
#ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు
#naralokesh
#narachandrababunaidu
#chiefminister
#telugudesam
#brahamini
#devansh
#mla
#mp
#election
#vote
#ballet
#constitution
#counselor