ఏడు ముద్రలు అంటే శరీరంలోవెన్నెముకతో ఉన్న వెన్నుపాము అనే నరం.ఈ నరం మెదడు నుంచి కింద గుద స్థానం వరకు ఉంటుంది.ఈ నరంతో ఏడు చోట్ల చిన్న చిన్న నరాలు కలుస్తూ ఉంటాయి.వాటినే ఏడు నాడీ కేంద్రాలు అంటారు.ఏడు అంకె అందుకు సంబంధించినదై ఉంటుంది.తలలో ఉన్న మొదటి నాడీ కేంద్రాన్ని సహస్రారం అంటారు.అక్కడే మనందరి తండ్రి అయిన ఆత్మ స్థానం.ఆయన చైతన్య శక్తిని ఏడు నాడీ కేంద్రాలకీ ఇస్తూ శరీరాన్ని కదిలిస్తూ జీవాత్మలైన మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేయిస్తూ ఉంటే మనం ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే పొందుతున్నాం.అందుచేత ఆత్మ ఏడు నాడీ కేంద్రాల్లో ఉందని చెప్పేందుకు ఏడు ఆత్మలు అని చెప్పారు
@DIDDUPUDILATHA2 ай бұрын
Rrrk murthi garu yeppudu chani poyaru telusukovalani undi plz cheppandi