Maaku Gas booking cheyyakunda MSG vachindhi ippudu Gas booking chesamu ippudu MSG raaledhu
@revanth_m_nani8 күн бұрын
gas receive ayyi 3 days ayindhi, 15.38/- credit ayyayi, Adhaar link with gas connection linked with NPCI and also Ekyc completed ayyi pakka ga vunnai but subsidy amount raledhu sir please reply
@GaneshGanesh-hb4qf9 күн бұрын
Delevery msg వచ్చింది కానీ సబ్సిడీ డబ్బులు పడలేదు బ్రో
మాకు రేషన్ కార్డు ఉంది కానీ మాకు ap నుండీ ఎలాంటి మెసేజ్ రాలేదు...2 వ తారీకు సిలిండర్ డెలివరీ అయింది కానీ మాకు ఏమి చేయాలో అర్ధం కావడంలేదు
@chennuboinaprasannanjaneyu35232 күн бұрын
Subsidy out of opted ani వస్తుంది bro state amount వస్తుందా
@sekhargajjala18 күн бұрын
మాకు అక్టోబర్ 29న ఈకేవైసీ అయింది మేం అక్టోబర్ 30న ఇండియన్ గ్యాస్ బుక్ చేశాం సిలిండర్ డెలివరీ అయింది కానీ ఇంకా డబ్బులు పడలేదు బ్రదర్
@sekharvejendlashiridi28234 сағат бұрын
మాకు శుభాకాంక్షలు మెసేజ్ వచ్చింది గ్యాస్ బుక్ చేశాను పది రోజులు అయినది అమౌంట్ ఏమి పడలేదు యాప్ లో సెర్చ్ చేస్తుంటే మీరు సబ్సిడీ వదులుకున్నారు అని మెసేజ్ వచ్చింది మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు వచ్చే 23 రూపాయలు కూడా పోయినయి
@vasumummidivarapu1633 күн бұрын
Subsidy amount not received 10 days complete indi
@eswaraprasad155919 күн бұрын
Anna. Meru Chupinchina. Subsidy. Opted Out Of Subsidy. Nadi . Yes. Ani vundi. Mari State Subsidy Vasta Rava Anna. Cheppu
@sekharvejendlashiridi28234 сағат бұрын
దయచేసి యాప్ లో సెర్చ్ చేయకండి సబ్సిడీ వదులుకున్నట్టు గా మెసేజీలు వస్తున్నాయి
నాకు శుభాకాంక్షలు మెసేజ్ వచ్చింది ఇప్పుడురాకపోయినాతర్వాతబుక్ చేసుకున్నప్పుడువస్తుందా దయయుంచికొంతసడలింపులుచేయండి
@Sstar1988M19 күн бұрын
Hp gas book chesina, 29 th oct afternoon 30 th oct delivered gas 31st oct evening 19 credited but not credited 840 rs
@VenkataRamana-yw1pz19 күн бұрын
నాకు సబ్సిడీ 10-62 rs మాత్రమే పడింది
@ArjampudiSudharani19 күн бұрын
Naku amount padaledhu msg kuda raledhu
@yedukondalureddy125719 күн бұрын
Free gas bogas
@JayachandrareddyGajjala19 күн бұрын
మా గ్యాస్ కనెక్షన్ EKYC అయింది, రాష్ట్ర ప్రభుత్వం నుండి మెసేజ్ కూడా వచ్చింది. మాకు సబ్సిడీ వస్తుందా?.
@himabindu634018 күн бұрын
Ap numdi msg vachindi 15.38 padayi subsidy amount padala naku ap numdi msg vachindi eligibl ani kani 850 rala
@surisuri246718 күн бұрын
29వ తేదీ గ్యాస్ బుకింగ్ చేసాను కాని 1వ తేది 19.24రూపాయలు మిగతా డబ్బులు ఎప్పుడు పడతాయి
@madithetivinodkumar947518 күн бұрын
Same problem bro
@madithetivinodkumar947518 күн бұрын
Naku padaledu bro Indian gas
@mogantisiri704218 күн бұрын
Maku modi garu pettina uchitha padakam ayithe aha subsidy 314.18 mathrame padindi
@talarimanohar766219 күн бұрын
అన్ని కరెక్టే గా నే ఉన్నాయి అన్న
@babjishkghouseh369512 күн бұрын
Naaki anniunnai kani dappulu padaledu😂😂😂
@talarimanohar766219 күн бұрын
Dear Consumer, LPG Subsidy of Rs 47.50 for Invoice dt 2024-10-30 is credited to your bank account ending ***** under PAHAL Scheme - బీపీసీల్ నాకు 47 రూపాయలు మాత్రం మె పడింది ఎప్పుడు పడుతుంది వైరల్ వాసు గారు
@ViralVasu19 күн бұрын
customer care call cheyandi .... leda schivalayam lo try cheyandi ...
@talarimanohar766219 күн бұрын
@ViralVasu కస్టమర్ కేర్ ఎక్కడ పని చేస్తుంది అన్న అసలు
@maheshreddy78218 күн бұрын
Same Naku alane padimdhi
@vijaygowripattapuofficial19 күн бұрын
నాకు 811 పడ్డాయి
@glcreation556319 күн бұрын
వెస్ట్ గా 22 రూపాయలు ఉంటే సమస్య ఎలా
@Failureoflife-n3z18 күн бұрын
Enter valid rc number ante enti
@talarimanohar766219 күн бұрын
ప్లీజ్ రిప్లై వైరల్ వాసు గారు
@thaherbasha198718 күн бұрын
LPG gas Rs 47.95
@govindvignesh18 күн бұрын
మేము29గాస్బుక్చేసం30వచ్చిందిడబ్బులుపడలేదు
@AnuradhaSambangi18 күн бұрын
Massage raladu
@AnuradhaSambangi18 күн бұрын
18r subsidi
@satyam354218 күн бұрын
10.60 hp gas paid
@AnuradhaSambangi18 күн бұрын
S, hymavathi
@AnuradhaSambangi18 күн бұрын
Padaladu
@t.nagaraju75718 күн бұрын
50
@AnuradhaSambangi18 күн бұрын
Bank account money
@vrajendraprasad774519 күн бұрын
అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నా యి.కానీ మెసేజ్ రాలేదు.సబిసిడీ అమౌంట్ వసుతుందా