ఉచిత హీమీలపై కేసు, సుప్రీంకోర్టు ఏమంది? || What Supreme Court Said On Freebies? ||

  Рет қаралды 58,973

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 207
@Maaya007
@Maaya007 2 жыл бұрын
అందరికి సమానమైన విద్యా, వైద్యం,న్యాయం,సరైన ఆహారం ఇవ్వమనండి చాలు ...
@jacknewone5728
@jacknewone5728 2 жыл бұрын
You are Absolutely Right .
@devannagarirangaswamy4944
@devannagarirangaswamy4944 2 жыл бұрын
మీరు చెప్పిన వాటి గురించి ఏ రాజకీయ పార్టీలు గాని, వీటి గురించి తమ ఎలక్షన్ మ్యానిఫెష్టోలో పెట్టరు, బై హూక్ ఆర్ క్రూక్ అధికారంలోకి రావాలనే ఆలో చిస్తున్నాయి తప్పా, ప్రజలకు మెరుగైన జీవితా లను ఇవ్వాలని ఆలోచించరు. ప్రజలు కూడా ఉచితం అంటే వెనుక ముందు ఆలోచించక విపరీతంగా ఆకర్శితులౌతున్నారు.
@msrinivas5595
@msrinivas5595 2 жыл бұрын
రాజు వారి కుటుంబం ఐనా . పేద వారి కుటుంబం ఐనా. ఒకే బడిలో చదవాలి...ఒకే హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవాలి ...గవర్నమెంట్ బడులు. గవర్నమెంట్ హాస్పటల్ ఉండాలి....ప్రవేట్ వద్దు...ప్రజలను దోచుకునేవారు ఉండకూడదు...ధరల నియంత్రణ చేయండి...న్యాయమైన సవ్ కర్యాలు కలిపిoచండి .(.పిచ్చి వాని చేతిలో రాయిలాగా... మితిమీరిన ఉచి తాలు ఇచ్చి ప్రజలను మొసంచేయకండి...) జైహింద్..
@jacknewone5728
@jacknewone5728 2 жыл бұрын
That Will Happen When Government Builds Degree, Medical and Engineering Colleges Along With Government Universities . Private Colleges and Universities only are After Profits .
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
@@jacknewone5728 అందరు ప్రభుత్వము సొమ్మును ( ప్రజల సొమ్మును ) దొచుకొమ్మని చెప్పేవారు.చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వపు సొమ్ముతో (ప్రజల సొమ్ముతో) చదువుకొని ఉన్నత ఉద్యోగస్తులు ఐనవారే.ఎంత మందికి ప్రజలు సొమ్ముతో నేను ఇప్పుడు ఉన్న ఉన్నత స్థితికి కారణం అని గుర్తుపెట్టుకునీ ప్రజలకు సేవ చేస్తున్నారు.అన్ని ఉచితంగా కావాలి అంటే ఎక్కడ నుండి వస్తాయి ప్రజల మీద ఎక్కువ పన్నులు వేస్తేనే కద.పన్నులు ఎక్కువ వేస్తున్నారు అని మనమే అంటాము.
@rainbow9418
@rainbow9418 2 жыл бұрын
Yes sir.. ఏది ప్రజలకు,దేశానికి పనికొచ్చే ఉచితమో ఏది ఓట్లకు పనికొచ్చే ఉచితమో రాజకీయ నాయకులకు బాగా తెలుసు..
@muralidharnaidukavati8408
@muralidharnaidukavati8408 2 жыл бұрын
Cbn pasupu kumkuma ani dabbulu panchochhu kaani ..menu cheste ---- pakkodi cheste -----
@vanikaila8178
@vanikaila8178 2 жыл бұрын
@@muralidharnaidukavati8408 cnb Pasupu kumkum ante jaggu Chalivedi laddu Bundi kobbari Chippa tambulam sunnupindi Steel ginni istunnadu
@chinnakargam1586
@chinnakargam1586 2 жыл бұрын
ఉచితాలు ఆర్ధిక,గుదిబండ కాకుండా ఉంటే ఎన్నిఅయిన చేయొచ్చు.
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 2 жыл бұрын
తరతరాలుగా అధికారము మాకుటుంభంలోనే ఉండాలి ప్రజలు మాత్రం తరతరాలుగా అప్పుల్లోమగ్గిపోవాలి ఇదే నేటి రాజనీతి.
@drbharathnaik3322
@drbharathnaik3322 2 жыл бұрын
Avunu.. Kani vote vese manake siggu ledu
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
@kk6578
@kk6578 2 жыл бұрын
2 important points can do Supreme Court.. 1. Government Last year lo New Free gifts ivvakunda stop cheyadam.. 2. Election time lo Donga hamilu ivvakunda.. example- Liquor ban, CPS.. Etc
@harilakshminarayanaa9469
@harilakshminarayanaa9469 2 жыл бұрын
కొన్ని వాగ్దానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చాయి.
@mohankrishnar8738
@mohankrishnar8738 2 жыл бұрын
మరి ప్రభుత్వ ఉద్యోగులకు,రాజకీయ నాయకులకు అలాగే జడ్జిలు లకు ఇచ్చే జీతాలు,ఇతర ఫెసిలిటీస్ కూడా వడులుకొండి ఆ తరువాత ఇలాంటివి చెప్పండి.
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@sali.srinivasarao9531
@sali.srinivasarao9531 2 жыл бұрын
Yes, you're right sir.
@adarshka2906
@adarshka2906 2 жыл бұрын
Good one ☝️ Sir , can you make a video on Tamil Nadu , Lavanya incident on force conversation and her suicide 😞 😢 😢
@ramukolipaka
@ramukolipaka 2 жыл бұрын
The person who is A1 in 32 cases (court expressed it as "severe financial crime") , was allowed to contest in the elections. Our constitution permitted him to contest. After the permission was given by the system then only people voted for him. First constitution needs to be updated and all the loopholes must be removed then only all the bad things will be prevented otherwise decoits,A1s will rule in future. Our constitution must be updated on par with highly developed countries like Singapore,USA, Australia and Europe etc.
@common_man256
@common_man256 2 жыл бұрын
Any accused is innocent until guilty is proven. It is applicable to everyone including JMR. We sing same tunes like A1, 420 etc, for decades because of weak judiciary systems that drags cases for decades.....JMR case first time opened in 2010-11s, its 11 years now.....this talks everything about our systems
@sureshkumar-vq9yg
@sureshkumar-vq9yg 2 жыл бұрын
Bhayya A1 means accused and not admitted. When you are in power you may levy allegations and accusations and file cases on all whom you don't like and feel as opponents. Then you mean they all should not be contested just because they are accused and have cases against them. Soch badalnaa hai!!
@ramukolipaka
@ramukolipaka 2 жыл бұрын
@@sureshkumar-vq9yg you are right. So I told that there must be a solution for this by referring the constitutions of highly advanced countries like USA, Singapore and Australia etc.
@sriharivacharla4662
@sriharivacharla4662 2 жыл бұрын
ఎన్నికల ముందు ఉచితహామీలు ఇవ్వకూడదు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేసే పధకాలు అమలుచేయాలి.
@nagusrinivas8500
@nagusrinivas8500 2 жыл бұрын
మహిళలకి రవాణా ఉచితం okay but అందరికీ ఉచితం అంటే ఎంత వరకు correct ధనికులకు పేదలకి.. రైతు బంధు okay but ఎకరం ఉన్నోనికి ఇస్తా 100 ఎకరాలు ఉన్నోనిక ఇస్తా..అంటే ఈ పథకాలని ఎలా చూడాలి.. అప్పట్లో 2 రూపాయలకి కిలో బియ్యం okay but ఇప్పటికీ రూపాయి కి కిలో బియ్యం అంటే ఇది కరెక్టేనా అప్పటికి ఇప్పటికీ inflation ఒకేలా లేదు కదా..
@krishnareddy2803
@krishnareddy2803 2 жыл бұрын
Good case. Deep probe is necessary. Proper Law shall be made.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
NTR system was useful. But giving cash to very needful may be acceptable, but giving cash to many people is not correct.
@polasrinivas
@polasrinivas 2 жыл бұрын
ఈ ఉచిత పతకాల సద్వినియోగుల కన్నా బద్దకస్తులే ఎక్కువ. వంట్లో శక్తీ యూక్తి ఉన్న యూవ రక్తం కూడా ఈ ఆకర్షణ కు లోనుకావడం మన దౌర్భాగ్యం..
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@chandrikar6158
@chandrikar6158 2 жыл бұрын
చాలా బాగా వివరించారు ఎవరికి అవసరం అన్న విచక్షణ సమాజానికి, ప్రభుత్వాలకి అవసరం అలా కాకుండాKCR లా ఎంత ఎక్కువ ఎకరాలు పొలం ఉంటే అంత ఎక్కువ లబ్ధి చేకూర్చే పథకాలు పెట్టకూడదు చిన్న రైతులకు సహాయం చేయాలి మమ్మల్ని చూసి కేంద్రంలో ప్రవేశపెట్టారు అని బుద్ధి లేకుండా చెప్పుకుంటున్నారు
@marketswamy8197
@marketswamy8197 2 жыл бұрын
Only health ,education free ga ivvali ,anthe gani prathidi free ga isthe ela mana AP lo ela undi ante meru inti daggara undandi ,me family ne nenu posisthanu annattu undi mana AP govt . cost perigipovadaniki karanam ide ,enduku ante govt dabbulu ivvatam valla evvadu paniki ravatam ledu ,meku agriculture works ,construction works lo workers dorakatam ledu.
@rajv17
@rajv17 2 жыл бұрын
ఉచిత పదకాలకు బడ్జెట్ limit పెడితే సమస్య పరిష్కారం అవుతుంది
@venkateswararao6755
@venkateswararao6755 2 жыл бұрын
Awareness and unity in the people is the only way
@sristisomeswararao2846
@sristisomeswararao2846 2 жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ sir.... ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు నిరుద్యోగులు ను కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాపు లను మోసం చేశారు....
@vkkraju.datla.3712
@vkkraju.datla.3712 2 жыл бұрын
Sir, ఈమధ్య మీ వీడియోలలో లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. May bee low light in the room. Kindly make it correct.
@kkkkkkk3771
@kkkkkkk3771 2 жыл бұрын
బడ్జెట్ లో ఆదాయం నీ బట్టి పథకాలు పెట్టాలి...రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 10 శాతం మాత్రమే అని పెట్టాలి..ఆ పథకాలు కూడా కేవలం ఆర్ధికం గా వెనుక బడిన వారికే ఇవ్వాలి
@shivadarling5555
@shivadarling5555 2 жыл бұрын
Thank you so much sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kodurunaresh2484
@kodurunaresh2484 2 жыл бұрын
పిఆర్సి ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడగానే నాకు మీ మీద గౌరవం పోయింది
@muniprakasam
@muniprakasam 2 жыл бұрын
నమస్తే సర్, ఉచిత పథకాలను నాయకులు ఎలా అయినా సమర్థించుకుంటారు, వారివారి అనుకూలతనుబట్టి... దీన్ని చిక్కుముడి చేసేసారు... విద్య, వైద్యం ఉచితం చేస్తే మంచిదే... మిగిలిన విషయాలల్లో అట్టడుగు పేదవర్గాలకు మాత్రమే చేయూతనివ్వాలి... అనర్హులకు చేరకుండా ఉండేలా నియంత్రణ చేయాలి... పారదర్శతతో కూడిన నియమనిబంధనలు పెట్టి నియంత్రిస్తే మంచిది..
@devenderb5985
@devenderb5985 2 жыл бұрын
Most important topic in India you have brought on screen today sir, they are freely distributing money to poor at the cost of taxpayers money, they could have given potential and atmosphere for poor to grow. Because of this freebies govt are getting bankrupt. In the other side, they increase power bill, house tax, road tax, fines etc.... If one poor person gets job ,he can take care of his family. Who want freebies when they have potential to earn
@prasadaraopallepagu827
@prasadaraopallepagu827 2 жыл бұрын
Sir చిన్న జీయర్ స్వామి గారు ప్రజల ఆహారం గురించి మాట్లాడారు ఈ విషయం లో మీ అభిప్రాయన్ని ఒక వీడియో చెయ్యండి
@sathishnallapula5507
@sathishnallapula5507 2 жыл бұрын
2 years kritam chesadu
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట వుండాడానికి కావలసిన వాటిని సమకూర్చాలి అవి1. విద్య 2.ఆరోగ్యం 3.సంస్కారం (వ్యక్తిత్వ వికాసము)4.స్వావలంబన (skill Development) ఇవి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడుతారు.ఇవి కాక ఉచితంగా అన్ని సమకుర్చితే బిచ్చగాల్లు సోమరులు తయారువుతారు.
@nagusrinivas8500
@nagusrinivas8500 2 жыл бұрын
విద్యా వైద్యం ని ప్రైవేట్ పరం చేసి జనాలని బిచ్చగాళ్ల నీ చేస్తుంది ఈ రోజు ఉన్న ప్రభుత్వం..
@ampatianilkumar8888
@ampatianilkumar8888 2 жыл бұрын
బహుళ పార్టీ వ్యవస్థ తీసేయాలి సార్ దీని వల్ల వాళ్ళ కోసం..... గెలుపు కోసం ప్రజలకు డబ్బులు పంచుతున్నారు.... రాజ్యాగం పరంగా ప్రజలకు, దేశానికి ఉపయోగ పడే పాలసీలు వస్తాయీ ఎన్నికల ఖర్చు, తగుతుంది. రాజకీయ గోల కూడా తగుతుంది.. లోపం ఇదికూడా కారణం కావచ్చు... దేశాప్రజలు.... పార్టీ లుగా చిలిపోతున్నారు... రాజకీయ నాయకులు పైసలు పంచి పబ్బం గడుపుతున్నారు.. ప్రజలేఎం చేస్తారు పాపం..... అసలే మనది పేద... దేశం.... పేదరికం, నిరక్షరాశ్యత, అధిక జనాభా, నిరుద్యోగం,,,, జాతుల వైవిద్యం... ఎలక్షన్స్ అంటే రాచరికం కోసం పోరాటం చేసినట్టు ఐతుంది మన దేశంలో..... అసలు సైలెంటుగా, calm గా జరగాల్సిన ఎన్నికలు.. అర్బటం, అట్టహసం, గెలుపు వైభవం గా చేస్తున్నారు... అందుకే యీ పంచుడు,,, ఉచితలు
@chandramoulikalikota6640
@chandramoulikalikota6640 2 жыл бұрын
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఖర్చులు పోను మిగతా డబ్బులు పేదవారికి మాత్రమే ఉచితంగా ఇవ్వాలి అప్పులు చేసి ఏదీ ఇవ్వదు. ఏ ప్రభుత్వం చేసిన అప్పులు ఆ ప్రభుత్వం తీర్చాలి.
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 жыл бұрын
ప్రజలకి విద్య వైద్యం చేతి వృత్తులు ఉద్యోగాలు వ్యవసాయంలో మార్పులు తెలియజేస్తే కుటుంబాలు బాగుపడతాయి ఫస్ట్ క్లాస్లో చదువుకునే వాడికి ప్రభుత్వం అన్ని విధాలా అనుకూలించాలి. అర్హత ఉన్న వారికి ఉచిత పథకాలు ఇవ్వచ్చు పనికిమాలిన ఓట్లు వేయించుకొని పనికిమాలిన ఎదవలుని తయారు చెయ్యకూడదు
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
ఉచిత పధకాలకు పరిమితి విధించి విద్య, స్వయంసమృద్ధి, చిన్న తరహా పరిశ్రమలకు ఖర్చు చేస్తే ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు.
@saikrish1191
@saikrish1191 2 жыл бұрын
Sir All is good so aligibulity important
@anveshreddy847
@anveshreddy847 2 жыл бұрын
ఆ డబ్బు ఏ నాయకుడిది కాదు,ఆ డబ్బంతా ప్రజలదే అది సక్రమంగా ఖర్చు చేసి అభివృద్ది చేయాల్సింది పోయి ఎన్నికల పథకాలకు ఖర్చు చేస్తున్నారు...ప్రజల డబ్బు,ప్రజలకే మధ్యలో నాయకులకు కొంత కమిషన్
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
ఓటు కు నోటు ఇరు పార్టీలు ఇస్తున్నారు ఇంకెందుకో ఉచితం. ఉచితం అనుచితంగా ఇవ్వరాదు.ఆంటే అనర్హులను గుర్తు పెట్టుకోవాలి సగం అనర్హులను తీసేసి
@sambasivarao98
@sambasivarao98 2 жыл бұрын
This was started from Tamil Nadu.NTR has introduced kg 2 rs and continuing from 40 years duly neglecting the devolopment.everybody knows it but how it will be stopped.
@trumurali
@trumurali 2 жыл бұрын
ఎంఎల్ఏ, ఎంపీ, మంత్రులకు, నెలకు 4000ల యునీట్ల కరెంట్ ఫ్రీ, 3000ల ఫోన్ బిల్ ఫ్రీ, నెలకు 4గ్యాస్ సిలిండర్లు ఫ్రీ,కార్లల్లో తిరగడానికి పెట్రోల్ ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్, ఫ్లైట్ ఫ్రీ, బలిసిన వీళ్ళకు అన్నీ ఫ్రీ, బడుగులకు బియ్యం, ఉప్పు, పప్పు కు రాయితీ (ఫ్రీ కాదు) మీద ఇస్తే అందరికీ నొప్పి అయితాంది
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
మిరు కూడా MLA MP కావొచ్చు మిరు కాకూడదు అని దాని పైన ఎలాంటి నిబంధనలు లేవు.వాటిని కూడా తీసివేయండి అని అడుగండి .వారికి ఇస్తున్నారు కాబట్టి వీరికి ఇవ్వండి అని అడిగడం ఏమిటి.వారు తప్పు చేస్తున్నారు కాబట్టి మిరు కూడా తప్పు చేయమని ప్రోస్తహించినట్లుగా ఉంది మి వాలకం చూస్తే.
@mahesh84
@mahesh84 2 жыл бұрын
AP is best example for this
@pratapreddy443
@pratapreddy443 2 жыл бұрын
హేతుభద్దత గల ఉచిత పధకం - అమ్మఒడి హేతుభద్దత లేని ఉచిత పథకం - పసుపు కుంకుమ.
@kondaganeshgoud9786
@kondaganeshgoud9786 2 жыл бұрын
మీ తుగ్లక్ వి అన్ని పనికివచ్చే పథకాలే అని చెప్పడం మీ ఉద్దేశ్యం మాకు తెల్వదా సార్ మీ ముచ్చట
@ampatianilkumar8888
@ampatianilkumar8888 2 жыл бұрын
సార్ రాజ్యాంగం సవరణ చేసి బహుళ పార్టీ వ్యవస్థ తీసేసే అవకాశం ఉంటద సార్.....
@shivadarling5555
@shivadarling5555 2 жыл бұрын
Thank you so much sir 🙏🙏
@abbasali-kw1pp
@abbasali-kw1pp 2 жыл бұрын
Correct
@govindarajulu6485
@govindarajulu6485 2 жыл бұрын
Yes sir!Unnecessary free offers are to be curtailed. Also many allowances giving to politicians, ministers and chief minister also to be stopped. Afterall politicians have come for doing service. Keep economic criteria like if their annual income crosses 20 lakh, they are not eligible for allowances.In this regard some one must go to supreme court.
@chakravarthivedulpalli694
@chakravarthivedulpalli694 2 жыл бұрын
👍
@vrmekala765
@vrmekala765 2 жыл бұрын
కోర్టు పరిధిలో లేని వాటిని కూడా ఈ load గారు విచారించడం ఏమిటి? కోర్టులు న్యాయం కోసం వేచచూస్తున్న వాళ్ళు కోట్ల మంది. ప్రజాస్వామ్యంలో చర్చ కోసం కోర్టు టైం వేస్ట్ చేయాలా. మన load గారికి ప్రజలలో ఏదో విధంగా కనిపించాలి అనే పైత్యం ఉన్నట్టు ఉంది.
@prasadgondela750
@prasadgondela750 2 жыл бұрын
రాజకీయ నాయకుడిలా మాట్లాడకండి... ఏది ఉపయోగమొ ఎది కాదో చెప్పటానికి చాలా ఫిల్టర్స్ ఉన్నాయి....అత్యవసరం, అవసరం, అనవసరం, దీర్ఘకాలంలో ఉపయోగం....లాంటి ఎన్నో వాటితో సరిపోల్చి నిర్ణయించవచ్చు....వాళ్ళకి తెలియకపోతే మీ లాంటి వాళ్ళని కూడా సంప్రదించవచ్చు
@adinarayana6342
@adinarayana6342 2 жыл бұрын
Konni examples emina esthara....
@prasadgondela750
@prasadgondela750 2 жыл бұрын
@@adinarayana6342 మీరు ఒక ఉచిత పథకం ఉదాహరణకు చెప్పండి
@raomn9766
@raomn9766 2 жыл бұрын
No money direct to the voters account on the name of BPL. a Token amount to be collected on each scheme
@polasrinivas
@polasrinivas 2 жыл бұрын
Very good initiative and well explained
@yoganandasarma7771
@yoganandasarma7771 2 жыл бұрын
All free distributions are good but pumping money beyond certain level must not be permitted otherwise it impairs development and brings unrest among tax payers.
@ismartkv9312
@ismartkv9312 2 жыл бұрын
శుభోదయం సార్ ,రాజ్యాంగం రాసింది అంబేడ్కర్ మరి గణతంత్ర దినోత్సవం రోజు అంబేడ్కర్ ఫోటో పెట్టకుండా గాంధీ ఫోటో పెట్టటం ఎంత వరకు సమంజసం ,దీనిపైన ఒక అనాలసిస్ చేయండి సార్
@ashoknedunoori6829
@ashoknedunoori6829 2 жыл бұрын
TVs, Grinders, Scooty, free Cable connections, మొదలైనవి అవసరమా? ఇలాంటి వాటి గురించి ఎందుకు కామెంట్స్ చేయలెదు ఎందుకు?
@neeelgams
@neeelgams 2 жыл бұрын
వాడెవడో నా మనవడు మీ పిల్లలు అందరూ ఒకే స్కూళ్ల చదువుతారు అన్నాడు ,ఎక్కడిదాకా వచ్చింది
@b.v.6137
@b.v.6137 2 жыл бұрын
What happened now with ₹ 2 kg rice scheme ? No one is eating that rice.
@gkk2215
@gkk2215 2 жыл бұрын
Supreme courts and High courts will give lot of commands to governments rather than improving judiciary and fast tracking the cases, better do their job first 🙏🙏
@modernbharateeyudu2136
@modernbharateeyudu2136 2 жыл бұрын
You are right Sir. The situation can be improved a lot if the existing vacancies are filled up. In High Courts, more than 40% of the vacancies in the posts of Judges are still lying vacant. The total sanctioned strength of HC Judges is around 1100. But, not even 600 Judges are working right now. Every State can have a Bench of HC. In the Principal Court, you can 40 Judges and in the Bench you can have 20 Judges. What I suggest need not be accepted and implemented uniformly across the Country. The strengths of Judges may vary from State to State. Even in Supreme Court of India, there were so many vacancies until they were filled recently by the present CJ of India. Likewise, certain administrative measures if taken beyond political considerations, we can improve the system. God has given great power to the Human Brain. It can deliver wonders. But, for that there shall be political will. Then only it can be tapped and harnessed .......
@chalkaholicasmr6823
@chalkaholicasmr6823 2 жыл бұрын
It is ok for govt to directly implement if govt wants. But these can not be election promises.absolutely wrong even if it is good program.
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 2 жыл бұрын
DEAR SIR, PLEASE MAKE A VIDEO WELFARE SCHEMES SPEND FROM 1947 VS PRESENT POVERTY. POVERTY IS INCREASED OR DECREASED? UP TO WHAT EXTENT THE WELFARE SCHEMES ARE USEFUL TO BELOW POVERTY PEOPLE.
@Rameshreddy5280
@Rameshreddy5280 2 жыл бұрын
రూపాయి కిలో బియ్యం పథకం అంత పనికిమాలిన పథకం ప్రపంచంలో లేదు..
@venkatrao5731
@venkatrao5731 2 жыл бұрын
This is the specialty. keeping in confused state these freebies are been implemented. A person of your stature has supported some freebies & this is the way the politics run in this great country.
@sasirekha5454
@sasirekha5454 2 жыл бұрын
Main trs,ap jagan
@mdhameed919
@mdhameed919 2 жыл бұрын
💯👌
@gopishankar3824
@gopishankar3824 2 жыл бұрын
Happy Republic Day..... 🎉🎉
@wilsonrajnallela2923
@wilsonrajnallela2923 2 жыл бұрын
Excellent analysis sir
@bvk2020
@bvk2020 2 жыл бұрын
Free Schemes should be banned all over India.
@kameswararaokb2231
@kameswararaokb2231 2 жыл бұрын
Free promises shold be supported by financial practicality... They should submit the policy how they implement it from where they procure the resources. It's not the question on restriction. Its implementation plan is to be scrutinised In nutshell, No income .. no free policies.. There must be contol on this free bla blas... Otherwise we will all be beggers without begging bowls, as our AP heading to.. A restriction like .. Only certain percentage of income of state only to be used for free.. plans.
@jaibharat4458
@jaibharat4458 2 жыл бұрын
Point cheppadi sir …. What is your suggestion on this … how to handle this situation from your experience ???
@eluripullarao3930
@eluripullarao3930 2 жыл бұрын
All. Free best
@koteswararaoswarna2258
@koteswararaoswarna2258 2 жыл бұрын
I think you like Kejriwal. I like him too. After Modi he is surely an alternative leader for PM post.
@vasuk72
@vasuk72 2 жыл бұрын
In tamilnadu, laptops supplied freely as per aidmk's manifesto, but all students sold them for 50 percent rate to others, pl. See reality & make/ share videos
@RohithBhattaram
@RohithBhattaram 2 жыл бұрын
Courts should not interfere in political freebie manifesto nor they should scrutinize those (unless they are against constitution). Only thing they must do is , when assured schemes are not implemented properly there should be respective actions or at least make a judicial note out indicating these X are assured and these Y are implemented. That way public is aware of state of governance.
@kalyanv2462
@kalyanv2462 2 жыл бұрын
But how Ramana Maharshi justifies the 600 yards free lands took in Kammaravati.... I believe his daughters also took land in Kammaravati
@ananthareddy1371
@ananthareddy1371 2 жыл бұрын
Sir, Please make a video on student Lavanya who committed suicide in Tamilnadu
@chandrasekharrao130
@chandrasekharrao130 2 жыл бұрын
ippudaina melonnandulaku santhosham saaru
@yvenkateswarluyarlaggadda3754
@yvenkateswarluyarlaggadda3754 2 жыл бұрын
There should be a cap. Certain % of total budget only should be allowed. Otherwise, all parties simply distribute the revenue and buy the votes. What abt development and employment.
@tirupathireddy3135
@tirupathireddy3135 2 жыл бұрын
sir private schools ku govt fees katti pillalanu school ku pampamanadam correct kaadu...But Govt school ku pampithe dabbulu ivvadam correct..appudu govt schools baagupadathay
@PraveenKumar-mc6tm
@PraveenKumar-mc6tm 2 жыл бұрын
Sir, could you please address the Padama Awards. If possible analysis the awards matter.
@chaitanya9186
@chaitanya9186 2 жыл бұрын
So now judges becoming budget experts too. People can judge their leaders. I think judicial system should not worry or involve in this stuff. First the judicial system must be democratic.
@kirankumar4049
@kirankumar4049 2 жыл бұрын
Antera jise reddy ni first bokkalo vesevallu vallu strong leru
@puligovardhanreddy9294
@puligovardhanreddy9294 2 жыл бұрын
మొన్న ఈ మధ్య శక్తి అనే సినిమా చూసినాను ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఒక అబ్బాయి బియ్యంలో బియ్యంలో రాళ్లు వేరే మిషను కనుక్కుంటాడు ఒకతను వచ్చి ఇది కూడా ఒక మిషన్ నేనా బియ్యంలో రాళ్లు వేరఢం ఏమి ఉంది చాలా సింపుల్ గా వేరచు కదా అని ఎగతాళి గా మాట్లాడుతాడు అప్పుడు ఆ అబ్బాయి మీకు మీకు చాలా ఈజీగా వేరచు కానీ మా అమ్మ సరిగా కళ్లు కనపడవు మా అమ్మకు ఈ మిషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెబుతాడు ఆ పిల్లవాడు అలాగే ఉచిత పథకాలు కూడా 100 లో ఒక్కరికి ఉపయోగపడిన అది చాలా ఉపయోగమే ప్రజలకు ఉచిత పథకాలు అవసరము లేని వాళ్ళు స్వచ్ఛందంగా వద్దని చెప్పి తీసుకోకుండా వుంటే అవసరం ఉన్నవాళ్లకు పథకాలు ఉపయోగపడుతాయి అలాగే
@sgbk9589
@sgbk9589 2 жыл бұрын
Thank you sir. But your mention of raitubhandu is inappropriate because it is a wasteful expenditure which is benefiting other than farmers.
@jayachandranaik6679
@jayachandranaik6679 2 жыл бұрын
Political leaders should be accountable for public money... All such free schemes should be stopped immediately by constitutional amendment..Middle class people are dying by paying taxes.
@armaansstudio
@armaansstudio 2 жыл бұрын
you are missing a point the freebies budget is more than the state budget that s where problem comes.if you want to give a freebie you should rise the income of the state instead borrowing money for freebies. That is the reason AP is on the verge of bankruptacy.
@vamsikrishna8940
@vamsikrishna8940 2 жыл бұрын
మార్పులు చర్చలతో కాదు చర్యలతో వస్తాయి
@vasu8829
@vasu8829 2 жыл бұрын
💐💐 Sir ..Video background light is very dim since 3 days videos ..Plz rectify it ..Regards💐💐
@shobankumarnaidu4733
@shobankumarnaidu4733 2 жыл бұрын
Jannanni evadu bhagu cheyyaledu, shame less people.
@croydon21H
@croydon21H 2 жыл бұрын
@3:20 how does it matter what you call? If 2rs rice, school lunch improves society then it should become law of the land, not party thingy
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 2 жыл бұрын
Baga unna variki tax, education,company la meeda raayithi lu isthunnappudu pedhavallu ku freega isthe thappu ledhu
@anveshreddy847
@anveshreddy847 2 жыл бұрын
ఆదాయంలో వీటికి పరిమితిని చట్ట బద్దం చేయాలి,రాష్ట్రాల ఆదాయంలో ఒక 20%,25% వరకే ఉచిత పథకాలకు ఖర్చు చేయాలి...
@sureshbabupotti5938
@sureshbabupotti5938 2 жыл бұрын
People shd learn fishing not taking fishes dt is the creditaria , conclusion ,
@nazeerbaig2430
@nazeerbaig2430 2 жыл бұрын
Sir… Does our constitution allow our judiciary & Election commission to intercede in the policies made by people elected representatives. If yes, then on what basis or act it can be done.? Please give some other examples of other countries.
@manthatisaikiran8240
@manthatisaikiran8240 2 жыл бұрын
Hello @proffNageshwer I Think You will respond On Each and Every pinch Of matter which is happening in this world. May i Know The Reason for hypocrisy to avoid TN lavanya Issue!! Even Fans Can Answer 😁..
@srikrishnab6775
@srikrishnab6775 2 жыл бұрын
sir I am having audios on corruption activities of N.Ananda Rao ( Ex CBI court judge , visakhapatnam) . what I will do for a better transparant society
@sldsumil7534
@sldsumil7534 2 жыл бұрын
Please no freebies to people. No body eats free rice
@sitaramar13
@sitaramar13 2 жыл бұрын
Why free transport to be given to rich ladies also ? Why free water and electricity to be given to rich people also ?
@bhoomaiahbolli3988
@bhoomaiahbolli3988 2 жыл бұрын
రైతు బంధు 5 ఎకరాల విస్తీర్ణం వారికే ఇవ్వాలి
@sldsumil7534
@sldsumil7534 2 жыл бұрын
No direct money to people
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 66 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 63 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 68 МЛН
The Hijab Controversy | Who is Right? | Karnataka | Dhruv Rathee
17:01
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН