Na plants dry ayipotunnayi , no growth and flowering , nursery lo baguntayi pot lo pettaka 1 month ki padipotunnayi em cheyalo artam kaavatledu.. please suggest cheyandi naku chala help avutadi please
@thotamaliАй бұрын
మొక్కను Nursary నుండి తెచ్చి మనం మార్చుకునే టప్పుడు మట్టిమిశ్రమం సరిగ్గా ఉండాలి. ఇదే విషయం నేను చాలా videos లో చెప్పాను మట్టి సర్రిగా లేకపోతె మొక్కలు బ్రతకవు. Nursary వాళ్ళు red soil లో పెట్టి అమ్ముతారు. కాని మనం soil mix well drain గాను, porus గాను ఉండేటట్లు మార్చుకోవాలి. First ఇక్కడ failure అయితే ఇంక ఏమి చేసిన waste.
@vidhas4322Ай бұрын
Thanks for the reply ❤
@JyothiHiranyaАй бұрын
Madam na rose plant leaves vadipptunnay inka kotha chigurlu kuda vadipoyi nallaga avutunnai em cheyali cheppandi pls
@thotamaliАй бұрын
Water తగ్గించండి. Baking soda water లో కలిపి spray చేయండి
@talathotisugandhashaini4382Ай бұрын
Fertilizer enni days ki evvachhu andi
@thotamaliАй бұрын
15 days కు ఒక్కసారి
@deepakanth1276Ай бұрын
Chamanthi chettu pettina konni days ki chanipotundi emi cheyali
@thotamaliАй бұрын
మొక్కను correct soilmix లో పెట్టండి. Soilmix correct గా లేకపోతే మొక్కలు చనిపోతాయి. Soilmix మీద నా videos చూడండి.
@lalithadevi9798Ай бұрын
నమస్తే అక్క,adenium మొక్క వేర్లు బాగా పైకి వచ్చేశాయి అని మొక్కను కుండీ నుండి తీసి చిన్న వేర్లు కట్ చేశాను, రిపోటింగ్ చేశాను, వన్ మంత్ అవుతుంది అటువంటి గ్రోత్ లేదు చాలా డల్ గా ఉంది,ఏం చేయాలో తెలియట్లేదు, ప్లీజ్ ఏమైనా సలహా ఇవ్వండి
@thotamaliАй бұрын
Adeniums కు ఇలాంటి పనులు march లో చేయాలి. ఇప్పుడు మొక్కలు నిద్రవస్థకు వెళ్తాయి. మొక్కలు dull అవుతాయి. Growth ఉండదు. మళ్లీ చలికాలం తగ్గి ఎండలు start అవ్వంగానే పుంజుకుంటాయి. ఇప్పుడు water వారానికి ఒక్కసారి, లేదా రెండు సార్లు మాత్రమే ఇవ్వండి.