uday kiran biography/ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ/udhaykiran real life story

  Рет қаралды 511,387

COUNTRY THOUGHTS

COUNTRY THOUGHTS

5 жыл бұрын

THANKS FOR WATCHING.
Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

Пікірлер: 398
@tnmssmurthi3557
@tnmssmurthi3557 3 жыл бұрын
ఉదయ్ కిరణ్ గారు చనిపోయేటప్పుడు టాలీవుడ్ నుంచి ఒక్క హీరో కూడా రాలేదు చిరంజీవి గారు కూడా రాలేదు ☹️
@RamBabu-uu6ce
@RamBabu-uu6ce 3 жыл бұрын
ఉదయ్ కిరణ్ .......ఎప్పటికీ.....మా హృదయాల్లో....నిలిచిపోయే....తారాకిరణం......నీ ఆత్మకు....శాంతి కలగాలని....దేవున్ని....ప్రార్ధిస్తున్నాను....
@amasavenkatadri5804
@amasavenkatadri5804 4 жыл бұрын
నువ్వు చనిపోవడం చాల బాధ కానీ సినిమా హిట్ కోసం పోరాటం చేయాలి సాదించాలి సినిమా లేకుండా బతకలేం అనుకున్నవు, అన్న నీ కంటే పెద్ద హీరోలు వేణు, తరుణ్, మనోజ్, విష్ణు, వాళ్ళ కి నీకంటే సపోర్టు బాగుంది అయిన సినిమాలు రాలేదు, వాళ్ళు చనిపోయర ,నువ్వు మళ్ళీ ఉదయించాలి జయించాలి జై ఉదయ్
@sureshkoramalla4588
@sureshkoramalla4588 2 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి హీరోని కోల్పోయినది వి మిస్ అన్న 😭😭😭😭😭
@gajendrat1575
@gajendrat1575 3 жыл бұрын
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కు కారణం చిరంజీవి
@rameshgoud1411
@rameshgoud1411 Жыл бұрын
నిజం చెప్పాలి అంటే అభిమాన గుండెల్లో ఉదయ్ కిరణ్ ఎప్పటికీ బ్రతికి ఉంటాడు ఉదయ్ కిరణ్ తనంతట తాను చనిపోలేదు సినిమా ఇండస్ట్రీలో తనకు సినిమాలో రాకుండా తనని హీరోగా హిట్టు కాకుండా ఆపి తన చావుకు ప్రధాన కారకులైన సినిమా ఇండస్ట్రీని ప్రస్తుతానికి ఏలుతున్న ఒక కుటుంబమే ఆయన చావు కారణం వాళ్ళని భగవంతుడు ఎన్నడూ ఒక రోజు శిక్షిస్తాడు
@starflays13
@starflays13 4 жыл бұрын
Udhay Kiran gaari meedha oka biopic tistebavundedhi bhayya
@shaikusmanali8540
@shaikusmanali8540 4 жыл бұрын
He is only my first favorite hero in industry when I child now we are missing him 😔
@btdcreaters8467
@btdcreaters8467 3 жыл бұрын
Flop avvadaniki chanipovadaniki karanam chiranjeevi mathrame
@bhanugopal7132
@bhanugopal7132 4 жыл бұрын
When Uday was a super star Mahesh and other actors are still struggling. Uday had youth, ladies, mass and class following. Industry lost an awesome actor. Life is such a mystery, wherever you are may you Rest In Peace Uday. Loads of love 💙
@s.shahinsha6312
@s.shahinsha6312 2 жыл бұрын
ఉదయ్ కిరణ్ బయోపిక్ పిక్ మూవీ తీయాలంటే దమ్ము ఉన్నా డైరెక్టర్ RGV నిర్మాణంలో తియలి.
@sivakatta5809
@sivakatta5809 4 жыл бұрын
సినీ ఇండస్ట్రీ లవర్ బాయ్ అని కోల్పోయింది చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే ని బ్లాక్ బస్టర్ రికార్డు తిరగరాసిన ఉదయ్ కిరణ్ ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలు అయినా సరే అందరి హృదయాలలో ఉన్నాడు అరుణ నువ్వు పరలోకంలో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ వర్ధంతి జనవరి 5న అన్న సమర్పణ చేస్తున్నాం నీ ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ధిస్తూ నీ ఫ్యాన్ బాబి
@rathodrathod9997
@rathodrathod9997 Жыл бұрын
నిజంగా ఎలాంటి ఫిల్మ్ బాక్గ్రౌండ్ లేకుండా ఒక వెలుగు వెలిగి ఆరిపోయావు.
@dheerajnagraj8683
@dheerajnagraj8683 4 жыл бұрын
19 years ke stars ayena star heros iddera mana India lo
@devulapallipadmaja4535
@devulapallipadmaja4535 4 жыл бұрын
Very sad thing
@sureshgoud6880
@sureshgoud6880 4 жыл бұрын
నీ మరణం తో టాలీవుడ్ పైనే చీరాకువచింది,,,ఎందుకంటే నీవు చనిపోయినపుడు ఒక్క టాలీవుడ్ పెద్దకూడా రాలేదు,,,,😥😥😥
@ayanvolgas643
@ayanvolgas643 4 жыл бұрын
TVlo Uday Kiran movies vachhina prati sari naku chala bada anipistundi nenu life long Uday Kiranni marchipolenu Miss u uday Kiran
@inaspower7983
@inaspower7983 4 жыл бұрын
12 years హిట్ లేకపోయినా గబ్బర్సింగ్ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందించిన తెలుగు ప్రజలు 1,2 ఫెయిల్ అయితే ఉదయ్ కిరణ్ సినిమాలను ఏవైడ్ చేసిన తెలుగు ప్రజలు 12 ఇయర్స్ హిట్ లేకపోయినా పవన్కల్యాణ్ ని దేవుడు అంటారు కానీ ఉదయ్ కిరణ్ ని లెక్క చెయ్యలేదు తెలుగు ప్రజలకు కుల పిచ్చి బాగా ఎక్కువ
@chantitirmal5919
@chantitirmal5919 4 жыл бұрын
Uday kiran
@saikumar5021
@saikumar5021 4 жыл бұрын
He is a Best Actor In World Industry Iam a Die Hard of Uday Kiran Telugu Industry lo ni kondaru chettha na kodukula valla Uday career collapse ayindi Anavasaramga Uday Ni Champesaaru Manasantha Nuvve, Nee Sneham Laani movies malli World Industry lo Raavu we miss u uday
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 68 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Uday Kiran Wedding Reception With Vishitha | Uday Kiran | Telugu FilmNagar
19:26
udaykiran pics 🙂🙂 enti today spl...
2:32
veera trending news
Рет қаралды 7 М.
రవితేజ బయోగ్రఫీ | Ravi Teja Biography
16:28
COUNTRY THOUGHTS
Рет қаралды 1,7 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 68 МЛН