Samasyala gurinchi kotha ga alochinchi different ga solution chupistaru rachayithri garu thats why I like her thank you sreedevi garu thank you lakshmi garu 😊
@karambiamvenu8 күн бұрын
కథ చాలా బాగుంది. ఆలోచింపదేశిదిగా వుంది. రచయిత్రికి అభినందనలు!
@SUNEETHABUDATI-sc3oe4 күн бұрын
Hai Andi. Nice story
@narsingraokaveti2742Күн бұрын
Good🇮🇳
@sundarib83468 күн бұрын
Chala baavundi. Nice collection
@shivalingammashivama8 күн бұрын
Chala baavundi
@elapakurthilakshmi73678 күн бұрын
Nija jeevita satyalu
@shakunthala93998 күн бұрын
ఆలోచింపచేసే కథ చాలా బాగుంది థాంక్స్ అండి లక్ష్మి గారు శ్రీదేవి గారు 🙏😍🤗
@siddheswarichitturu94966 күн бұрын
చాలా చక్కని నిర్ణయం.మంచి ముగింపు.
@muralidharholla76998 күн бұрын
Story baagundhi
@gayathrisonti31088 күн бұрын
రిటైర్మెంట్ అనంతరం ఎలా ఉంటే బాగుంటుందో చాలా స్పష్టంగా తెలియచేసారు రచయిత్రి. వయస్సు లో ఉన్నప్పటి కంటే 60 లు దాటాకే ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సంగతి ఈ తరం తెలుసుకోవాలి ముందు. వాళ్ళు డబ్బు పెట్టి అభిమానంగా చూసుకుంటే సమస్యలు ఉండవు అది చెయ్యలేనప్పుడు వాళ్ళ డబ్బుయైన వాళ్ళని ఖర్చు పెట్టుకొనివ్వాలి. ఇది కనీస ధర్మం పిల్లలకు. భార్య భర్త ఇద్దరున్నప్పుడే ఇలా అయితే ఇంకా ఒక్కళ్ళే మిగిలితే , వాళ్ళ పరిస్థితి ఆ భగవంతుని కే తెలుస్తుంది. రాజారావు, అతని భార్య తీసుకున్న నిర్ణయం చాలా మంది కి ఆచరణ యోగ్యంగా ఉంది. మీ ఇద్దరికీ అభినందనలు🤝👏💐
@garladinnekrishnamurti83858 күн бұрын
A wise raja rao who is ably counselled by his wife to stay at his hometown where he worked till retirement is a good message to old couple since the next generation though well employed still aspire for terminal benefits of parents when they retire from service is nicely penned