Рет қаралды 13,357
గాంధీజీ పిలుపునందుకొని స్వాతంత్ర్య సంగ్రామంలోకి ఆయన తన 21వ వడిలోనే అడుగు పెట్టారు. అది మొదలు..... తుది శ్వాస విడిచే వరకు జనజీవితాన్ని వీడలేదు. ప్రజాసమస్యలపై పోరు ఆపలేదు. ఉద్యమమే ఊపిరిగా..... ఆశయ సాధనే లక్ష్యంగా జీవన గమనాన్ని సాగించారు. శాసనసభ అయినా..... ప్రజాసభ అయినా జనవాణిని ఘనంగా వినిపించారు. 35 ఏళ్ల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికై..... నీతి, నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. ఈ లక్షణాలే ఆయన్ని.... ఒక విలక్షణ, విశేషమైన ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. ప్రజల చేత సర్దార్ అని పిలుపించుకొనేలా చేశాయి. ఆయనే ఉద్యమ కణికి సర్దార్ గౌతు లచ్చన్న. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ఆయన ఉద్యమ, రాజకీయ చరిత్రపై ప్రత్యేక కథనం
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------