బాబు గారు మీరు అడిగిన ఒక్కటంటే ఒక్క ప్రశ్నకి కూడా వారి దగ్గర సమాధానం లేదు,వారు ప్రజల్లో వున్న మూఢ విశ్వాసాలను క్యాష్ చేసుకునే వ్యాపారస్తులు,బాబుగారు మీరు చెప్పిన ప్రతివిషయం అక్షరసత్యం.... నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.....
@thiruvypatiravinder86074 жыл бұрын
Devudu vunadu ra leka pote nuvu ela vunavu
@devidasneeradi19252 жыл бұрын
@@thiruvypatiravinder8607 ieiiieiibii
@Ignaz.Semmelweis2 жыл бұрын
@@thiruvypatiravinder8607 అంటే దేవుడు అనే సృష్టికర్త ఉంటేనే మనిషి ఉన్నడు అంటావు,మరి దేవుడు ఎక్కడ నుండి వచ్చినట్టో?
@WELOVEJAGAN2 жыл бұрын
@@thiruvypatiravinder8607 po bey
@pevegaraoperivenkatagangad95702 жыл бұрын
Avunu dongalaki dongale friends.
@Yogendrareddy07776 жыл бұрын
మతం ముసుగు లో సనాతన ధర్మం పేరుతో భారతీయ సమాజాన్ని కుల వర్గీకరణ చేసి,దైవం ప్రతినిధులిగా స్వప్రచారం చేసుకుని,అమాయక ప్రజల కష్టం తో ఏ కష్టం తెలియకుండా కడుపునింపుకుంటున్న ఓ దైవ దూతలు గా చెబుతున్న అగ్రకులం ఇంకా ఎన్ని రోజులు తన ఉనికి ని సాగిస్తే అన్ని రోజులు నా మాతృభూమి చీకట్లో మగ్గాల్సిందేనా?
@gettaananth64456 жыл бұрын
My first work on ugadi day is to make ugadi pachadi and listen to babu gogineni sir.it's the way of true life.thank you sir for removing fear of life in me
@nivasdev72052 жыл бұрын
ఒకే ఒక్కడు... బాబూ గోగినేని. The Hero
@parameshboda82555 жыл бұрын
100%బాబు గారు చెప్పెది నిజం
@mpvnareshu6 жыл бұрын
Its very realistic debit..... Very cleared about superstition on Prediction... Plzz think about what is real what is virtual... Give the clarity to next generation s.... Jai Gogineni garu....
@surendharadepu16 жыл бұрын
Nenu Hinduvuni, devudini nammutanu.kani Babu Garu matladedi correct
@yaswanthpakalapati99943 жыл бұрын
Devudini namme vishaymlo kooda alochinchandi surendhar gaaru .
@Ignaz.Semmelweis2 жыл бұрын
@@yaswanthpakalapati9994 దానికి సమయం పట్టొచ్చు rational mind ఉంటేనే.
@saleemmohammed79376 жыл бұрын
దేవుడు ఉన్నాడా లేదా అనేది ప్రక్కనపెట్టి మూఢనమ్మకాలను ఏ మతంలో,ధర్మం లో ఉన్న వాటిని తరిమికొట్టాలి.
@Msh45666 жыл бұрын
Raghunath Reddy no we don't know god exist or not
@ananthravendher42075 жыл бұрын
hareesh muttierddy
@pavan.k244 жыл бұрын
It is clear that there is no god according their own scriptures like : bhagavat Gita, Koran, bible
@naveend31586 жыл бұрын
Sir I 've changed my mindset bcz of u ,,thank u so much sir
@santhoshbabumadhunala28486 жыл бұрын
me too
@vijaykumar75in6 жыл бұрын
Gogineni is all non sense
@naveend31586 жыл бұрын
Vamsi Krishna mind n mindset ki Theda telidu nuvenduku malli reply pettadam,,paiga adedo joke ainattu hahhaaa anta ,parledu neelanti comedy actors kavali manaki,,10 Aina pasayyava ledaa
బాబు జోగినేని గారు మీరు సూపర్ సర్ జోతిష్యం అంతా ఫేక్ అదే గనుక నిజం అయితే వాళ్ళు ఎందుకు రాలేదు🤔🤔 రాశులు కూడా అన్ని ఫేక్ బాబు జోగినేనిగారు మేమంతా నీవెంటే💪💪 జై భీమ్ జై భారత్🤝✊✊✊🙏
@@pevegaraoperivenkatagangad9570 బయపడ్డారా🤣🤣 అబద్ధంలో బతికేటోళ్లకు నిజం అంటే భయమే ఉంటదిలే😀😀 అందుకే రాలేదు😅😅
@pidamarthinagaiah99113 ай бұрын
దొంగలు కదా బ్రో రారు😂
@uwantcell26223 жыл бұрын
బాబు గారు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే భారత్ దేశం world no 1 position లో no doubt
@pevegaraoperivenkatagangad95702 жыл бұрын
Denilo baaboo?
@pevegaraoperivenkatagangad95702 жыл бұрын
Denilo baaboo?
@mallikarjun5106 жыл бұрын
My support to Babu gogineni sir.YOUTH inspiration
@anumandlahimabindu52394 жыл бұрын
Yes
@kirankumar58056 жыл бұрын
భూమి చుట్టూ సూరీడు తిరుగుతూనాడ లేదా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతునాడ అని ప్రశ్న కు సమాదానం ఎవరు చెప్పలేదు ఏంటి ?
@ramagopalmaddi71094 жыл бұрын
EARTH ROUNDS SUN .
@mohankandy48314 жыл бұрын
Bhumi adi tana chuttu tirutu sun chuttu tirugtundi ani school ki velle Prati pillodu cheptadu
@matamvenkat10213 жыл бұрын
చవట లు కనుక
@narsingp19406 жыл бұрын
Babu gogineni Sir Super..
@Navaprasad777 Жыл бұрын
నిజమైన సైన్స్ ముందు వారి అబధాలన్ని పటపంచలు అయినవి
@chiruvolusaibabu19155 жыл бұрын
టీవీ9 కి బుద్ధిలేదు జోతిష్యం ముడనమ్మకం అని చెప్పి జోతిస్యులతో మాట్లాడించడం తప్పు ఈ బ్రాహ్మణ వాదంతో నా దేశప్రజలు మోసపోయరు
@IQTELUGU6 жыл бұрын
భాను ప్రసాద్ గారు మేము చెప్పేవి జరగొచ్చు జరక్క పోవచ్చు అంటే ప్రజలను ఉహలోకి తీసుకెళ్తున్నారా అసలు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పటం శాస్త్రం ఏంటి ..?
@iambiggestchutiya85834 жыл бұрын
Bhiaya prati okari uhalona unnaru sariga observe cheyi
@shekharreddy17813 жыл бұрын
@@SAM-kj8uy త్యాగాలు చేసిన వాళ్ళే ఆదర్శ వ్యక్తులు అవుతారు. రాజకీయనాయకులు తప్పు చేస్తే దాని గురుంచి రాజ్యంగని తిట్టకూడదు. రాజ్యాంగాన్ని తమ స్వార్ధం కోసం వినియోగించు కున్న వాళ్లని తప్పు పట్టాలి. ఒక విషయాన్ని నమ్మితే దాన్ని పూర్తిగా పరిశీలన చేసే నమ్మాలి బౌతికంగా, మానసికంగా. గోగినేని లాంటి వాళ్ళు మనుషులని తప్పు పట్టడం మానేసి మొత్తం వ్యవస్తనే తప్పు పడుతున్నారు. సూక్ష్మ పరిశీలన చేస్తే అది మీకే అర్ధం అవుతుంది.
@markondareddy44775 жыл бұрын
బాబు గోగినేని వాస్తవాలు చెప్పారు. శర్మగారు ఏదోవిధంగా వారిశాస్త్రం గొప్పది అని సమర్ధించుకోడానికి నానా పాట్లుపడుతున్నారు. పంచాంగం వొట్టి ట్రాష్ .
@danielprabhakar35546 жыл бұрын
Babu garu Doing a great sevice to the Society Hats off
@Vikramkaasula Жыл бұрын
అసలు ఎవరు కరెక్ట్ ఆ అని తెలియాలంటే ప్రతి వీడియో యెక కింద ఉండే కామెంట్స్ ని చుస్తే తెలిసిపోతుంది జనాలు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారన్నది
@narasimhareddykota35406 жыл бұрын
Great to see babu gogineni sir........ Your always my role model.........
@nivaslingala23626 жыл бұрын
BABU GOGINENI is a wonderful human being with extraordinary talent... I think he is the gift of our society, I feel he is going to one of my best experiences at this living time. I am very proud of that I am being in his time.
@vvekatvvenkat6901 Жыл бұрын
Mr Babu sir Meeru Vest candet sharma tho matladakandi sir Uselessfelo tho matladi time vest cheyakandi sir
@arunkanakam92306 жыл бұрын
Babu sir you are really true sir. every one is thinking better and better .one day you are hard work will bring the change in our India sir
@srinivasaraog43526 жыл бұрын
I support always Babu gogineni Garu version.babu Garu super sir.
@prudhvijag15956 жыл бұрын
Nice bro
@deepu33796 жыл бұрын
Super sir your great ...
@sreeanmol61686 жыл бұрын
Salutes Very Nice Great Good Awareness,Thank You
@rajak496116 жыл бұрын
యాంకర్ నవ్వు చాలా బాగుంది
@ShivaKumar-gx3wf3 жыл бұрын
💕
@ChaitanyaGem6 жыл бұрын
I Apologise Babu garu for my previous posts, how ever i deleted them, i just saw your Interview in Open heart with RK, i am very much impressed and Inspired by you, i respect your views and ideology i try to attribute it in my life, i will stop being superstitious but i respect my Hindu Dharma at the same time, i felt i learnt something by your interview today in my 36 Years of age.
@siddu12383 жыл бұрын
Babu Gogineni garu meeru maatladindi 100% Real sir we will support you sir.
@ravishankarmanchineellla58816 жыл бұрын
Babu gogineni sir , exlent and good....
@rajusiva426 жыл бұрын
Thank you Babu sir, You should have to tell like this information to everyone. I always support your thinking way...
@raviswamy96246 жыл бұрын
బాబు గారు మీ knowlodge తగ్గ వ్యక్తి దొరకడము లేదు. మిడీ మిడి ఙనం ఉన్న వారి తో మాటలాడం time west.
@malleshiitm6 жыл бұрын
Raviswamy Raviswamy then you go and debate.
@rameshmattaparthi57416 жыл бұрын
ఔను రవిగారు
@prudhvijag15956 жыл бұрын
Ante ee vedhavalandariki knowledge ledu ani nuvve oppukuntunnav
@prasadreddymukka99476 жыл бұрын
Super babu garu..keep rocking we are always with u..
@jaibheemjohnnycreations31283 жыл бұрын
బ్రాహ్మణులకు జ్యోతిష్యం అనేది ఒక వ్యాపారం బాబు జోగినేనిగారు సూపర్ సర్🤝✊💪💪
@pidamarthinagaiah99115 ай бұрын
True
@gsr14746 жыл бұрын
Babu sir hatsup great explain babu sir thanks again.
@Dsrinivasarao95952 жыл бұрын
బాబు గోగినేని గారు 100%కరెక్ట్
@vinodantonypal7074 жыл бұрын
Babu Gogineni Sir always Rocking 👑👑👑👑👑👑
@ansarbasha26593 жыл бұрын
బాబు గోగినేని గారి explanation 👌
@SrikarChowdary6 жыл бұрын
We all support Babu Gogineni .. You are the inspiration to the newer generation which helps to development and Innovation.
@satyan84446 жыл бұрын
Ramachandrula Rambabu adhi science... Not history..
@PAULGARIKAPADU6 жыл бұрын
Srikar Chowdary , super ....
@rayudusivakumar12476 жыл бұрын
Noru muyyamdra Chetta na kodakallara meeru me Chetta batukulu mana dharmam gurimchi kaneesam minimum jnanam Leni pamara alaga vallalaga...........chi......me lanti hetuvadulanu choosthey naaku siggestumdi
@satyan84446 жыл бұрын
Rayudu Sivakumar enti aa vulgar language... Cheppalanukundhi konchem manishila cheppu...
@haripriyachintalapati6 жыл бұрын
Babu is reiterating darwin thoery. One thing he missed to tell us is how a mass from nothing appeared? There is god and god spread thyself as this universe or even universes. The eve he is describing in some of his videos is srimata. We respect and worship srimata completely dressed and mother of every one and every thing. While modern sciences portray eve as some naked girl who opened pandora box of troubles etc. if you decided to go with this thoery you would never be able to come closer to truth and live in your own hypothetical world created by you which isn’t true so open your eyes. India has produced far more intelligent people who’s scientific methods were eco friendly and more powerful than you can imagine. You need NASA or some other westerner to come and tell you to trust. Babu is neither of them. Period.
@gadwalsareescollectionsili38915 жыл бұрын
Babu say's exactly true
@rshekar83166 жыл бұрын
మూడో కుర్చీ ఖాళీ😂😂😂😂
@chinthashankar19914 жыл бұрын
😂😂😂😂🤣🤣🤣🤣
@chiruvolusaibabu19154 жыл бұрын
మూఢనమ్మకాలు తరిమికొట్టే బాబు గోగినేనిగారు.హ్యాట్సాఫ్ బాబు గారు
@nagarajubethala24463 жыл бұрын
శర్మ గారు ఆవు కథ చెబుతాడు ఒక నోరు రెండు చెవులూ తోక ,సాగతీస్తాడు విషయం ఉండదు.
@Ramakrishna-wv5mx6 жыл бұрын
Nice Interview..
@chinnajct Жыл бұрын
Babu sir no one they won’t win anyone because they don’t know anything babu sir you’re great
@vemulavijayakumar76 жыл бұрын
అత్తను హిందు మతం, ముస్లిం మతం , క్రిస్టియన్ మతం, గురుంచి మాట్లాతమ్ లేదు, సత్యం గురుంచి చెపుతున్నాడు,
@pinisettirajesh37216 жыл бұрын
బాబు గోగినేని ప్రకారం దేవుడు లేడు.దేవుడు&రిలేషన్స్ అన్ని మానవుడు కల్పించుకొన్నవే .ఒకే.నాస్తిక వాదం ప్రకారం తల్లి కొడుకుల సంభందం మానవులే కల్పించుకున్నదే కదా! అయితే తల్లి కొడుకుతో శృంగారం చేయవచ్చా?నాస్తిక వాదం ప్రకారం పాపాలు&పున్యాలు ఉండవు.అందుకే అలా చేసినా తప్పు లేదు.వేరే కంట్రీస్ లో కొంతమంది నాస్తికులు ఇటువంటివే చేస్తున్నారు.మీరు కూడ నాస్తికులే కదా మీకు తప్పులు&పాపాలతో సంభంధం లేదు కదా! మీరు కూడ ప్యూచర్ లో ఇటువంటివి చేస్తారా? అమ్మ ని మాతృదేవోభవ అని చెప్పిన హిందుత్వం చాలా గొప్పది.అటువంటి హిందుత్వమును కించపరుస్తాన్న బాబుగోగి నేని నాస్తిక సిద్దాంతం లో ఇంత డొల్లతనం ఉంది.....edena satyam ???
@shankargajula90086 жыл бұрын
మీ మత ఆచారులే, మానవ సంబంధాలు మరిచి అత్యంత అవమానకరమైన, సమాజం సిగ్గుపడే పనులు దేవుడు ని నమ్మిన వారే ఆదీ గుడి బడి ఇళ్ళు దారి అని చూడకుండా దారుణాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు ఒక్క నాస్తికుడు కి శిక్ష పడలేదన్న ఇంకిత జ్ఞానం తెలుసుకో,?
@dailygyan27715 жыл бұрын
Exactly Mee matalu tho nenu ekibhavistanu 👍👍👍
@dailygyan27715 жыл бұрын
Nastikudu ante kevalam mataniki vyatirekam dharmaniki naitika viluvalaku kaadu Matam ante kontamandi vyaktula samuham Dharmam ante saamajika samanatvam Adi telusukuni matladandi Devudu = deyyam Manchi = chedu Atma= shareeram Santosham =bada Ivi anni samsaram ee samsaram nundi bayata padatame vignanam. Gurtunchukondi. Babu garu adi already realize ayyaru ippudu mimmalni realize chestunnaru he is very practical person..
@advocatesrinivasyadav60746 жыл бұрын
Nice interview
@sandhyareddy75066 жыл бұрын
Super sir. U r always rocks.
@vickymadhu68326 жыл бұрын
Babu gogineni is true
@satishkumarilla53446 жыл бұрын
Babu Sir, you are great inspiration and keep sowing them seeds. We will support you unconditionally.
@RizwanKhan-tw7fh6 жыл бұрын
excellent babu gokineni garu....great person........u r vision and spirit person
@securepower93236 жыл бұрын
0/100 Correct 😀
@BaluEntertainments6 жыл бұрын
బాబు గోగినేని లాంటి వాళ్ళు ఏ సమాజానికి అవసరం...🙏🙏🙏
@anandmeena15896 жыл бұрын
ఆదునిక సమాజానికి......
@anju7hills266 жыл бұрын
Oka kotha samajam kosam
@ponnurupavankumar53672 жыл бұрын
@@jyothisreemunagapati5042 హయ్ మాది నెల్లూరు
@befear45486 жыл бұрын
Sir andarila nenu chadukola Kani nenu mi vente nenu untanu sir.........🙏🙏🙏🙏🙏🙏🙏
@bhimavarapupraveen3233 жыл бұрын
We support babu gogineni
@sreenivasss39016 жыл бұрын
Excited to watch debate with Babu sir and Bangarayya Sarma gaaru....
@slayqueenslayy67396 жыл бұрын
Thank you for enlightening
@afzalshaik72532 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు బాబు గారు
@sreeanmol61686 жыл бұрын
Salutes, Greatest Awareness, Thank You
@adarieswarraorao98256 жыл бұрын
People should support Babu Gogineni views so that we can progress like other countries.
@sunithakonduru37576 жыл бұрын
Babu gogineni sir super 👏👏👏👌👌👌
@tejayeluri96966 жыл бұрын
Babu garu miru super ...keep continue
@chiruvolusaibabu19154 жыл бұрын
హీరో ఆఫ్ the డిబేట్ బాబు గారు
@malamantiarunkumar63543 жыл бұрын
Nen. Babu goginene.gareki Support chesthanu
@My3meals2746 жыл бұрын
Babu you are an inspiration to all the people believing in rationalist thinking and humanism
@rameshbabu38266 жыл бұрын
You are great Sir we like your discussion with subject
@kvenkat41986 жыл бұрын
We support gogineni sir
@saleembasha80714 жыл бұрын
Babu garu super sir meeru
@commoncitizenindia32236 жыл бұрын
It is always delightful to listen to you Babu garu chetha jyotisyula nollu mooyincharu thanks Babu garu you are great sir , 🙏
శాస్త్రి గారు నేను1971 ఏప్రిల్ 10 నాజన్మించినాను నాగురించి చెప్పండి బాబు గోగ్గినేను గారికి మీగురించి నిజం తెలుస్తుంది
@ramub64946 жыл бұрын
IIT kharagpur lo chadivina andaru inttellegents ani anukovaddu.evaru real ga scientific ga alochictaro vallani nammandi please
@lavanyakanukula8246 жыл бұрын
Ramu B Yes..IIT Kharagpur lo chadivina prathi okkaru goppa vallu avatledu..
@raoengineering36206 жыл бұрын
YES
@vasusreenu27116 жыл бұрын
Babu Garu we won. ..your service is good to realize the people. .jyothisym nu dust bin lo padayandi...idi chetta. ..plz change your attitude who are believe the jyothisym. ...good babu Garu. .excellent your knowledge. ..TV 9 also good
@Sunny_siddlee6 жыл бұрын
i have become an atheist the moment i read about christopher hitchens, richard dawkins, sam harris and many more, they slam every other religion to the ground, but babu sir is almost there except that he respects this hindu tradition and culture........respect and hats off to you babu sir..........i need replies from those who oppose me
@pspython46 жыл бұрын
congratulations on becoming atheist!!
@Sunny_siddlee6 жыл бұрын
thanks@adrian
@Aloewells6 жыл бұрын
He doesn't support Sanathana Dharma or Hinduism bcos he support ARYAN INVASION theory. This theory is a propaganda by Britishers to fit INDIAN culture in Bible time frame.This theory has been debunked using historical evidence and recently using DNA mapping.
@Sunny_siddlee6 жыл бұрын
DNA mapping is found by whom and on whom are mapping@aloewells
@Sunny_siddlee6 жыл бұрын
so believe that there is no god...@aloewells...u take example of another religion to strengthen ur religion..but the same thing is done by another religion...think about it....
@ushachittathur32085 жыл бұрын
నమస్తే సార్ బాబు సార్ మనదేశంలో ఒక వ్యక్తి పై మరో ఓక్తి పెత్తనం ఉన్న రోజులు పంచాగం జ్యోతిషం వంటి విషయాలు మీ లాంటి వారి పైన దోపిడి దౌర్జన్యం లు జరుగుతునే ఉంటాయి సార్
@prabhakarj9316 жыл бұрын
Ugadi is a traditional festival of Telugu and Kannada people only, not of Hindu religion. Traditional new year is different for people across the country. Enjoy if you wish to but please don't mix religion into it.
@satyanarayanamurthy95146 жыл бұрын
My dear Friends"You create own reality " please Awareness of thoughts
@pesala85246 жыл бұрын
I am the one who feared by seeing *Rajapujyam, Avamanam,aadhayam,vyayam* these things,,but now a days i dont have fear to that aspects by listening babu gogineni sir interviews..tq a lot sir
@gauthamkashyap98736 жыл бұрын
బాబు గోగినేని గారి ఇంటర్యూలు చూసి నేను దీనిని చూడాలని వచ్చాను. ఈ వీడియోను చూస్తుంటే పంచాంగ కర్తలకు, మాటలు వినబడడం లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. బాబు గోగినేని గారు ఎన్నో మంచి ప్రశ్నల్ని అవి కూడా ఎంతో శాస్త్రీయంగా ప్రశ్నలు వేస్తారు అని నేను నా మిత్రులు కూడా ఎదురు చూశాము. అయితే బాబు గోగినేని గారు కూడా వినిపించుకోవడం మానేసి మాట్లాడుతున్నారని సుస్పష్టంగా అర్థమైపోయింది. బంగారయ్య శర్మ గారిని బాబుగోగినేని గారు చాలా అసహనంతో అస్సలు మాట్లాడనివ్వడం లేదు. ఆయన అనేక ప్రశ్నలు వెయ్యడం ఒక్కసారిగా సమాధానాలు ఆశించడం జరుగుతోంది. ఇక్కడ చర్చ జరగడం లేదు. ఇద్దరూ ఒకరి మాట ఒకరు విని సహేతుకంగా సమాధానం చెప్పడం లేదు. ఇది సత్యాసత్యాల చర్చ కాదు. ఒకరిని ఒకరు గెలవాలనే అహంకారం కనిపిస్తోంది. ఈ చర్చ నిజంగా ఆచి తూచి పరస్పర గౌరవాల ప్రాతిపదికగా జరిగితే, ఎంతో ఉపయోగకరంగా వుండేది. శాస్త్రంలోని హేతుబద్దతని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ దానిని సహేతుకంగా ప్రశ్నించాలి. ప్రశ్నలకు ముందె బాబు గోగినేని మొత్తం పంచాగాలనీ పంచాంగ కర్తలనీ చులకనగా తానే తీర్పు ఇస్తూ మాట్లాడకూడదు. ఒకరి నొకరు తీసిపారేసుకుంతూ నువ్వెంత అంటే నువ్వెంత అనే పద్దతిలో చాలా అనాగరికంగా జరిగే విధంగా బంగారయ్య శర్మగారు బాబూ గోగినేని గారు ఇద్దరూ ప్రవర్తించడం వారిద్దరిలోనూ వున్న అనాగరిక ప్రవర్తనకూ దురహంకారానికీ నిదర్శనం. ఒక చర్చకు వచ్చినప్పుడు ఇద్దరూ కూడా పరస్పర ఆరోపణలు ఛేలెంజ్ లు చేసుకోకూడదు. ఛాలెంజ్ చెయ్యను అంటూనే ఛాలెంజ్ చెయ్యడం చేశారు. అర్థం లేని ఈ చర్చవల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా అందరి విలువైన సమయం పూర్తిగా వృధా అయింది. - డా. గౌతమ్ కశ్యప్ Ph.D.,
@jagadgurutv6 жыл бұрын
Gautham Kashyap thank you for your valuable suggestion sir.
@umapathichigilipalli64846 жыл бұрын
Namasthe Sir, We are great fans of Babu Gogoneni garu. Though we live in the modern era, these priests spread superstitions among the people which are not at all acceptable, agreable, but absurd, rabid morbid rigmaroles. Thank you Sir,
@soodasreenivas8615 жыл бұрын
యాంకర్ కి ప్రశ్న అడగడం రవట్లే.....మూర్తి అయితే కరెక్ట్ గా అడుగుతాడు.
@sangamsantosh54526 жыл бұрын
I am suport babu gogineni
@danpena6185 Жыл бұрын
Enni sarlu choosina navvu aagadu 😅☺️ Nice gogineni gaaru
@lakshmisuguna78246 жыл бұрын
😂... first time in life.. feeling so good... manam gelicham babugaru, mooda nammakalu, jyothishyalu... haha 😂
@princenarayana3 жыл бұрын
Babu Panchangam veru Jyothisyam veru. Panchangam says only today is this star, what is the planet status and which day is good to start work etc. Current writers are diverting, that's bad. But this babu also lacks knowledge on what is Panchangam.
@goratimallesh27596 жыл бұрын
We need like you Babu sir for our young India...
@whatajoke43886 жыл бұрын
SOOOOO GLAD, these astrologers are being understood correctly by youth now. Go on India, time to progress.
@subhashnakkanaboina3 жыл бұрын
One man army ...full Support babu gogineni
@paakhandipak6 жыл бұрын
babu speeches should go national level., i wish him to debate in all national channels.,
@phanisagar70606 жыл бұрын
శాస్త్రం తప్పు కాదు.శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడం తప్పు.నమ్మకం ఉండాలి.మూఢ నమ్మకం కాదు.ప్రస్తుత పరిస్థితుల్లో జ్యోతిష్యం ఇలా ఐపోయింది.జ్యోతిష్యం తప్పు కాదు.దాన్ని వాళ్ళ స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్నారు.అది తప్పు.ఈ పరిస్థితి మారితేనే జనాలకి నమ్మకం వస్తుంది.నేను కూడా ఒక బ్రాహ్మీన్ నే.అడుక్కుని సొమ్ము చేసుకునే వాళ్ళని చూసా.తప్పు మనదే.ఏం చేయమంటే అది చేస్తున్నాం.ఎంత ఖర్చు ఐన పెడుతున్నాం.అర్హత తెలుసుకోకుండా ఏం చెప్పినా నమ్ముతున్నాం.
@nazeerahmad50416 жыл бұрын
Empty chair, zero marks... Hahahahaha
@srikarsam16746 жыл бұрын
Babu sir you are great..
@saikiranvittal6 жыл бұрын
Babu rocks bangaraya shocks
@venkateswarlukodirekkala38716 жыл бұрын
Gogineni garu , always speeks truth..
@madhurikitchen86026 жыл бұрын
Super babu gogineni Garu...
@beingchemist80863 жыл бұрын
Time :- 1:09:11 లో 100% అదే చెప్తారు టీవీ9 వాళ్ళు లాస్ట్ లో😜
@anandsajjan47025 жыл бұрын
23:33 🤣🤣🤣🤣🤣
@puchagopal6235 жыл бұрын
Babu.. Is not intelligent... Answer.. Question... Sir... Science.... Is great