Idi baagundi blade tho evadina gonthu kosi hathya chesthe meeru blade thayaru chese company di thappu antaara
@3697papa18 сағат бұрын
స్టార్ లింక్ వల్ల ఇటువంటిది జరుగుతుంది అని ముందుగానే ఊహించిన ది
@rajashekar3389Күн бұрын
ఖచ‌్చితంగా ఉపగ్రహాల నుండి అంతర‌్జాలం వాడడం తప‌్పు ఉగ‌్రవాదులను కట‌్టడి చేయడం కష్టం మన దేశంలో అనుమతి ఇవ‌్వరాదు
@SWAMYSWAMY-hk1yh2 күн бұрын
Starlink వస్తే రిలయన్స్, Airtel adress గల్లంతు
@Devarapalli2 күн бұрын
ప్రజలను చావగొడుతున్నా ఆరవ కూడదు, మీడియా లో వార్తలు రాకూడదు, court కి వెళ్ళకూడదు, ఫోటోలు బయటకు రాకూడదు, వీడియోలు బయటకు రాకూడదు, ఆడవాళ్లను చంపుతున్నారు, రేప్ చేస్తున్నా, గుడ్డలు ఉడదీసిఊరేగిస్తున్నా i internet మరియు mobile వాడకూడదు, జాతుల్ని, తెగలను సర్వనాశనం చేస్తున్నా ఎవ్వరూ స్పందించకూడదు 🙄😢😮
@Truth64642 күн бұрын
బారత లో చట్టాలను ఉల్లంఘించి వారిపై చర్యలు తీసుకోవాల్సినదే. ఈశాన్య రాష్ట్రాలలో మాత్రమే ఈ విధమైన అల్లరిమూకల విద్వంశకాండ జరగటానికి కారణాలు అందరికి తెలిసినవే.
@sriramachandramurthy72222 күн бұрын
Good 😊
@chanamoluvenkatamaheswarar69862 күн бұрын
Modi chethullo EVM vunnatle musk mama chethullo star link device...... 100% same to same....
@gsudhakar3032Күн бұрын
ఓహో ఇవన్నీ కాదులే గాని evm గూర్చి మాట్లాడడని ఆయనకు వ్యతిరేకంగా కథనాలు అర్థమైంది.... మీ ప్లాన్స్ అన్ని చాలా దుర్మార్గం..... ఈవీఎంలు పోవాలి ప్రజాస్వామ్యం బ్రతకాలి..... దేశంలో ఈవీఎంల పైన కథనాలు రాయండి పెట్టండి.....
@pentakotaramarao94102 күн бұрын
Danger to security to our country.
@Krishjoy-l2 күн бұрын
ఇది ఆదా అని నరేంద్ర మోడీ కుట్ర
@HUNTER-6182 күн бұрын
ని దగ్గర ఆధారాలు ఉన్నాయా రా
@chanamoluvenkatamaheswarar69862 күн бұрын
@@HUNTER-618 marital meeru chesina aropanalanniti medal mee daggara adharalu vunnaaya?
@srinivasnivas2382 күн бұрын
starlink rakkunda cheyyadame edi, it seems some where fake
@srinivasareddyvustipalli882 күн бұрын
బుస్సు,మోడీ సమాధానం సెప్పాలే.
@Ramesh-cf2mn2 күн бұрын
Elon Musk excellent 👍
@hemanth5932 күн бұрын
as if terrorists used internet for the first time . Stop playing these tactics .
@KushalvictorКүн бұрын
Manipur vishayalo system panicheyakunda addukunnaru. Akkada emi jaruguthundi prapanchaniki theliyakudadu ankunnaru. Varu vere daari enchukunnaru. Thappenti?
@SWAMYSWAMY-hk1yh2 күн бұрын
రిలయన్స్,airtel ......?
@vgkb5822 күн бұрын
స్టార్ లింక్ వాడే దేశాలన్ని నువ్వు చెప్పే ఉగ్రవాద సమస్య ఉండదా ?
@ArjunKumar-jm6sf10 сағат бұрын
I already said star link not safe, now what happened?
@avlnrao44602 күн бұрын
Star link nu musl nu bharath loki adugu petta nivvavaddu. Idi deshaniki pramadam
@venkateswarluthummalacharl5982Күн бұрын
Edi chala bhdakaram. Ugravaadulu ee technology andubatuli undadam chala bhdakaram.
@DivyakmannarКүн бұрын
3.31 actual Video starts.
@ravek861721 сағат бұрын
Bharath should be very careful.. these bad people trying to destroy Bharath all the time
@PR-pc9uf2 күн бұрын
are ade mayanmar ane cheptunnav....mayanmar lo denike permission unde..more then 84 countries lo permision unde 🤔🤔🤔
@ravisankar-lf7cd2 күн бұрын
But your chanal dessation
@sureshreddy9628Күн бұрын
Manipur lo pratisari internet sevalanu bandh chestunnaru akkada em jarugutundo prapanchaniki teliyadaniki e satelite star link device ni vadivundavacchukada!
@pavankumar2890Күн бұрын
Case must be initiate on Star link for misuse and threat to bharat by stresspasers.
@RameshRao-cc4ow2 күн бұрын
jio stategy thiss;; 😮😮😮😮
@CSK8_Bharat2 күн бұрын
May be this starlink controversy for get licence ok because of condition of India. This problem why not create competitor of other Telecom Operate in worldwide & India....
@jamesindupalli2788Күн бұрын
కథలు చెప్పే చానల్
@mdwali85542 күн бұрын
Jio chanal meru marau
@Shobda2 күн бұрын
World destrution
@Armstrongworld9 сағат бұрын
EVM la గురించి మాట్లాడండి మీ ఛానెల్ వాళ్ళు...అయినా మీ ఛానెల్ బీజేపీ rss సరుకేగా..... వాళ్ళిచిన బిస్కట్ లే మీరు తినేది....😅😅😅😅😅😅
@RajaSekhar-by8vh2 күн бұрын
ఇది ఆధాని కుట్రేమో 😂😂
@hihoney56092 күн бұрын
అవవున వెనుక నుంచి రాహుల్ గాంధీ అన్నా నడిపిస్తున్నాడు అదాని చేత😅😅
@chanamoluvenkatamaheswarar69862 күн бұрын
@@hihoney5609 adani to eat sannaasiki sambhandham vundo prapancham mottanikii telusu
@sairamvloges7304Күн бұрын
That is not working in India now
@narasimhareddyvarra4768 сағат бұрын
Evm
@sivakumar0722519 сағат бұрын
This is corporate companys scam
@Flarefight18 сағат бұрын
Shame to bjp voters
@MrVickymusic22 сағат бұрын
తోట్టి లో తోట్టి ఛానల్,, గాలి గన్నారావ్ న్యూస్ 😂😂😂
@chandrasekhar57942 күн бұрын
😡😡😡😡😡😡😡😡😡
@KIsaac-wp5dqКүн бұрын
మణిపూర్లో ఊచకోత కోస్తున్నారు ఇంటర్నెట్ బంద్ చేశారు . అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియట్లేదు ఈ బీజేపీ గవర్నమెంట్ అల్లరులు రేపి తన్నుకు చావండి అని మణిపూర్ వాళ్ళని వదిలేశారు ఇంటర్నెట్ బంద్ చేసి బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు . వాళ్ళు ఉగ్రవాదులు అని మీకు ఎవడు చెప్పాడు ? మీరే డిసైడ్ చేస్తున్నారు ఉగ్రవాదులు అని బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారా ?