Subscribe to : / uirc4dawah Speaker : Bro. Shafi MSW, President UIRC follow us on : / universalislamicresear... uircindia.net/
Пікірлер: 290
@Kingdavid17892 жыл бұрын
నిజాన్ని ఎవరు చెప్పిన దానిని విన గలిగే హృదయము కుాడా ఉండాలి... బైబిల్ హాగరును దాసి అంటే ఒప్పుకోవాడానికి ఎంత కష్టపడుతున్నారు... ఒకటి వాస్తవం..దాసిని ..దాసి పిల్లలను కుాడా దేవుడు ఆశీర్వదించాడు.. అది దేవుని ప్రేమ...
@facetofacef2f582 Жыл бұрын
మరి సొంత చెల్లిను భార్యగా చేసుకున్నాడు అంటే మింగుడు పడటం ఇంకా కష్టం కదా?
@shaikshafee9573 Жыл бұрын
అఇతె. మిగొర్రెలమందా.చెప్పెలఫుట్కధా
@garikaprasanth9890 Жыл бұрын
@@shaikshafee9573. Valla. Buddi. Antha.
@nelaturiisrael Жыл бұрын
Israelies andharu daasuley kadha egipt lo mari
@Rahulfan7860 Жыл бұрын
యహోవా నె దేవుడు, యేసుక్రీస్తు కాదు
@rafiqmd72795 жыл бұрын
గౌరవనీయులు పెద్దలు డాక్టర్ షఫీ బ్రదర్ మీరు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు.
@kejiyaranikejiyagmail Жыл бұрын
ఫస్ట్ మీ దేవుడు యేసుక్రీస్తు అని ఒప్పుకో
@chinnagandhamchinnagandham63995 жыл бұрын
ఒక్క మనిషి నుండి దేవుడు సమస్త జాతి మనుషులను చేశాను ఇది క్రైస్తవుడు చెప్పవలసిన మాట దాసి గీసి అనకూడదు తప్పు నేను కూడా క్రైస్తవుడిని
@INRI20252 жыл бұрын
Adhi Bible cheppindi ,,dasi ga vunna avidaa ki puttina varey ismaiel ,,,devudu enduku vallani pampivesanu vallani devude pampesady
@coptoxic Жыл бұрын
@@INRI2025rey babu daasi 2nd wife aindi. Abraham gaariki . Bible ni patinchani nuvvu christavudi va? Nuvu geere charmmam lo unna thodelu
@truthdiscovery3512 жыл бұрын
గలతియులకు 4: 30 ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.
@rameshy18642 жыл бұрын
Hagaru meeku cheputundi le na sahodarullara mota modatiga jesus ku CHUCHUCHUNNA DEVUDAVU NEEVE ANI PERU PETTINDI hagaru Ame meeku cheputund samadanam
@bodapatipalraju55366 жыл бұрын
Shafi Garu antha baga chepparu. Yes. Muslims ni ala dhasi santhanam anadam thappu. I agree. Kani oka vishayam lo nenu agree avvadam ledhu. Dharmasastram raka mundhu andharu estam vachinattu , evariki nachina vallanu vallu pelli chesukunnaru. Ala undakudadhu ane kadha Moshe chetha dharmasastram rayenchadu God. Ina okati alochinchandi. Vallu ela padithe ala varasalu lekunda pelli chesukunnaru kabatte ,boomi medha manushulu uñnaru.lekaothe adhamu koduku evarini chesukovali? Think
@shaikshuayub62804 жыл бұрын
Chala chakkaga vivarincharu shafi garu
@nagababukagitha58855 жыл бұрын
Yah your right sir nicely you explained we gods children not slaves we are Brother and sisters
@prasadprasad3548 Жыл бұрын
poni neeku thelusa ni thalli,,,,,
@daivab91696 жыл бұрын
shafi gaaru mimmalni devude maarchunu gaaka amen
@uniqueyouthencouragement5 жыл бұрын
Good and AMEN
@ravikumar-oe9pz5 жыл бұрын
మనమంతా భారతీయులం మనదేశం లౌకిక దేశం ఎవరి మతంవారికివుంది మన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవివించాలి కించపరచరాదు ఈ అంతర్గత మతాల కుమ్ములాటలు మాని మనమంతా భారతీయులుగా బతుకుదాం జాతి సమైక్యతను పెంచుదాం ఏమంటారు బ్రదర్
@factsitsreally86427 жыл бұрын
హాగరు ముస్లిం అని ఎవరు చెప్పారు మీకు థర్మశాస్రంలో అలా రాసి వుందా మీకు మీరే అన్నీ ఊహించుకుని ఇతరుల మీద నిందలు వెయ్యడమేనా మీ థర్మం
@rameshy18647 жыл бұрын
yes
@luckylucky70865 жыл бұрын
యావత్ సృష్టికి ఒకే దేవుడు ఆయనకి రూపం లేదు అని ఎవరు విశ్వసించిన వారు ముస్లిమే ఉదాహరణకు ఆదమ్ నుండి యేసు వరకు ఒకే దేవుడు అని చెబుతూ ఆరాధించి నిరూపించారు
@bhashathetravaller80935 жыл бұрын
Yesu oka pravakta aayananu neevu devuniga byavistunnavu yesunu devudani ye grandham lo rasi undi
@MIYABHAI-fl4nt3 жыл бұрын
మీరేగా మాకు చెప్తూ మేం చెప్పమ్ నాటకాలు దెంగుతున్నారా 😡😡🪓🪓🪓🔪🔪నరుకుతం.... 😡🪓🪓
@Sonypaul782 жыл бұрын
Shefi niku first bible asale ardam kadu ...
@OnlyBibleTelugu2 жыл бұрын
Yes Brother.. What you said is exactly correct.. She should be called as wife not slave.. I apologise on behalf of the Christians on this point..
@lokabhi43032 жыл бұрын
Praise the Lord🙏 Shalom🙏 hallelujah Amen🙏
@spkeleti5 жыл бұрын
You are Right. All the sons of Abraham are brothers and equally blesses. But Promise of God fulfilled through Sarah. Ishmael and Isaac are brothers of from same Father but not same Women.
@Shivakumar-ee4qx5 жыл бұрын
అబ్రాహాము ఉన్నకాలం ,ధర్మశాస్త్రము ఉన్నకాలానికి తేడా తెలుసుకోండి
@vidyasagar35172 жыл бұрын
Yes u r right brother.abraham kalam lo dharmashastram vrayabadaledhu.e vishayam gamanaarham
@saikirandandra924911 ай бұрын
Shaffi garu well said sir ,
@prabhakartalari40434 жыл бұрын
Bro shafi garu శారాను అబ్రాహాము ఈమె నా తండ్రి కుమార్తె అని ఎక్కడ ఉండి
@patanfakruddin8412 жыл бұрын
Poorthi bilble chaduvu telusthundi ippudu ayana annaru kada bro
@kejiyaranikejiyagmail Жыл бұрын
తండ్రి కుమార్తె అంటే దేవుని కుమార్తె అని వాళ్లకి అర్థం కాలేదు.. వాళ్లు అని తీరగేసి చదువుతారులే బ్రదర్
@akshaykumarchitti2392 жыл бұрын
Gnanamu leni vadu dasi pillalu antadu purthiga Bible gnanamu unnavadu Muslim lu kuda devuni biddalea antaru, ❤️
@khajahussain6371 Жыл бұрын
abrahamu shaara nu pelli chesukunnappudu devudu manushulaku dharma shasthram ivvaledu, antey chellelni pelli cheskokudadu aney agna abraham time lo ivvabadaledu,intha chinna logic yela miss ayyaru?? meru chepthunna chellelu dharmam moshey kaalam lo ivvabadindi....
@jesuschristambassadors35425 жыл бұрын
Good gospel from the Bible
@sivareddy.m10935 жыл бұрын
Preplanned question
@lampinpaperboatatnight66175 жыл бұрын
Ur observation is appreciated. Lot of hatred Shafi has in heart against Christians n Jews. It's clearly seen every time when he preplans a chance 😂😂😂😂
@spkeleti5 жыл бұрын
But You are Wrong about Abraham & Sarah. The Mosaic Law came after 440 Years; Abraham lived and died. You cannot apply what was written in the Mosaic Law to Abraham.
@CHINNU05102 жыл бұрын
బైబిల్ గురించి బాగా బాగానే చెప్పారు కానీ నిజమైన రక్షకున్నీ తెలుసుకోలేకపోయారు బ్రదర్స్.
మాకు ఒక్కడే దేవుడు బైబిల్ ని పూర్తిగా చదివితే అర్థం అవుతుంది. పూర్వ కాలంలో యెహోవా నామము,పాపులకు రక్షించుటకు కుమారుడిగా యేసు క్రీస్తు రూపంలో వచ్చాడు.ఇప్పుడు ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు.కాబట్టి ఒక్కడే మాకు దేవుడు.
@CHINNU05102 жыл бұрын
నీకు నిజ దేవుని గురించి తెలియదు కాబట్టి చెబుతున్న గుడ్డిగా నమ్మవద్దు బైబిల్ చదివి సత్యం తెలుసుకో నరకాన్ని తప్పించుకో ఇకా నీ ఇష్టం చెప్పడం వరకే నా బాధ్యత.
@ravilaxmi9835 жыл бұрын
Don't argue about God all are one in front of god
@Ruko545 жыл бұрын
యెషయా42:20 44:20 కీర్తన22:30 చివరగా నాతలంపులు మీ తలంపులవంటివి కావు అన్న వాక్యం......
@MIYABHAI-fl4nt3 жыл бұрын
వాక్యం ఆ 🤣🤣😂😂😂... మరి పదం ఎక్కడ 🤣🤣😂😂వాక్యం తొక్క అని 😏😏
@rnag10065 жыл бұрын
ఆదికాండము 16: 3 కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.
@saratbabunalabolu32935 жыл бұрын
భార్య లా కాదు ఓన్లీ సంతానం కోసమే
@anwarsheik85622 жыл бұрын
Barya ane padaniki daniki devuniki teda teliyadu anukuntunnava........anthati mahapurushiniki pravaktaki vebicharam antagadatava......siggu undali ne kakamma kadalu velli me vallaki cheppuko.....
ముస్లిమ్స్ లకు చదువు లేదా 🤣🤣😂.... బలే తగిలారు షఫీ గారు ☝️☝️
@RaviBabu-un9on9 жыл бұрын
avunu Abraham hagaru nu marriage chasukoladu kada just Sara pampista saripotunda Abraham marriage chasukoladu kada
@sravankumarerragudla91752 жыл бұрын
Shafi gaaru meeku manonetralu inkaa teravabadedu
@reddivijayababu18525 жыл бұрын
Shafi gaaru oka vishyam cheppandii bible munda khuran mundaaa, naku telisi bible mundu so Abraham, Ibrahim ga khuran lo ela maaraduu, cheppandii, antey copy kottara bible cheppandii bro.shafi jiii
@TRENDINGINFORMER5 жыл бұрын
Reddi bro mundu nu okka vishayam telsuko adi mundu anedi kaadu bible i mean old trestment ki continuous gaaa quraan vacchanu
@mrcarecaredaignostic36265 жыл бұрын
BIBLE KANTE PURATHANA MATHA GRANDHALU , PRAVAKTHALU UNNARU ..VARINI MARACHIPOYARA AA YUDULA PRASTHAVANA BIBLE LO UNDI ANTE BIBLE KUDA COPY KOTTINATLENA MEE ABHIPRAYAM
@jaykrishna61456 жыл бұрын
ఆ విషయానికి వస్తే ఆది యందు ఆదామ్ హవ్వ నుండి సృష్టి ఎలా మొదలు అయింది సార్? చెప్పండి ప్లీస్ అనగా వారిద్దరికి పుట్టిన మనుష్యులు అన్న చెల్లెల్లు కార?చెప్పండి సార్.
@yummyandeasycooking37176 жыл бұрын
Jay Krishna Alagayethe eppudukuda chellini chesukuntaava?
@jaykrishna61456 жыл бұрын
Abu Dawood mundu na question ku answer cheppandi. Ela start aindi srusti
@facetofacef2f5825 жыл бұрын
బొంగులో కవరింగ్ చేసుకోకు బ్రదరూ
@mrcarecaredaignostic36265 жыл бұрын
kzbin.info/www/bejne/nKDCq2SDo9-Eqdk
@Jesusraviteja5 жыл бұрын
మీరు చెప్పింది కరెక్టే గాని ధర్మ శాస్త్రం అనేది అబ్రహం ఉన్న కాలంలో ఇవ్వబడ్డల అంటే అప్పటికి ఏ ఆజ్ఞ దేవుడు వాళ్లకి ఇవ్వలా
@maazdon34815 жыл бұрын
Assalaamlikum shafi garu ur speech very good and very good experience tq sir
@khalidansari41063 жыл бұрын
As I don't know Telugu ... Did he mention somewhere in this video that Muslims are the descendants of Ishmael ?
@gummadidavid26706 жыл бұрын
అయ్యా షఫీ గారు ధర్మశాస్త్రము ఎప్పటి నుండి ఉందో తెలుసుకోండి సార్
@anwarsheik85622 жыл бұрын
Mari aa darmasastram prakaram ye kada Ismail as ni dasi santanam antunnaru......Abraham as ni vebichari antunnaru........
@KoppulaSimonPeter19582 жыл бұрын
Very good masseg bro tqu
@UIRCDAWAH11 жыл бұрын
Are pastors preaching according to the bible or...?
@naveenvysyaraju13438 жыл бұрын
who are Abraham and Ibrahim?
@uniqueyouthencouragement5 жыл бұрын
Abraham's time there was no Dharmasastram or Law of Moses .And about wife plesa read Geneses 25 :1. He got marry another one it is very clearly has written, that mean Whom he got marry that call has his wife ,he never got marry with Hagar but Sarah has given him for just children .please read Bible with the Truth then you will understand & not read for finding mistakes it will not good for you Thanx
@lalithalallu98595 жыл бұрын
Your right
@babueluri91036 жыл бұрын
aithe Bible lo Abraham 2nd wife kethura ani endhuku vundhi meeru cheppedi nijam aithe 2nd wife hagaru ani undaali kadhaa
@maneeshasaffroonmanu15442 жыл бұрын
praise the lord sir...Why does Hagar carry Isaac instead of her own son Ishmael...how will Sarah agree to this?
@mohisinas42866 жыл бұрын
How can we know where these programmes held . I want to know.
@MYLAANILKUMAR065316 жыл бұрын
Meru kuran chopalante Bible nu chupinchalantara Bible lekunda chopalera, jesus namamlo me ku vandanalu brother
@dineshrao46257 жыл бұрын
shaffi sir I want to see yr meeting in Pune please conduct a meeting here
@naughtybarbieshow89555 жыл бұрын
నాగరికత డెవెలప్ అయ్యిన తరువాతనే పెళ్లి అను వాక్యం వచ్చి ఉండొచ్చు కథ. అల్సో అప్పట్లో నచ్చినవాల్లు కలసి వుండేవాళ్ళ అనుకుంటా. ఈ తతంగాల ఉండవేమో.
@Light-lightens_78 ай бұрын
Even you said everything well sir but how did u missed a logic that leviticus is describing about brother and sister who are not sharing married lyf ...but abraam honoured sara through marriage ...God never considers it as sin if they honours marriage
@shaiksubhan1909 Жыл бұрын
Super Analysis
@sakinaroddolla35882 жыл бұрын
Masha allah👏👏👏 emi chepparu
@Komaram648 Жыл бұрын
Good knowledge sir
@dorababuyedida48485 жыл бұрын
Shafe sir very good
@swamidasdinne40508 жыл бұрын
shafi garu Abraham sarai Anna chellelu antunnaru kadha Bible lone undhi antunnaru yekkada undho cheppandi with clarity
@darlingprabha20907 жыл бұрын
Das Swami super bro
@Truthgospel-Wordlikefire7 жыл бұрын
vamikem theliyadhu le bro
@karimullashaik93495 жыл бұрын
Genesis 20:12
@jramanarao84223 жыл бұрын
Sharfi garu idantha odileyandi okati sathyanni telusukondi Abraham barya evaro ani telusukune badalu abrahamni wakdanam chesina Devudu evaro telusukondi Abraham, issac,Jacob DEVUDU
@Alex_147975 жыл бұрын
But Isaac born by God's promise to Sarah in 90 years old . then we are all born by Adam and Eve.
Andaru okatiga vundali anukovadam manchidi but bible ni tappuga matladakandi
@mohammedabdulbarikhan92935 жыл бұрын
if bible mentions as muslims,then at that time there were none,if mentioned bible is diluted.
@talluris.prabhakar27825 жыл бұрын
బ్రదర్, నేను christian ,మాకు churches ఎక్కడ ముస్లిములు , దాసీ హగఁరు సంతానము అని పెద్దగా చెప్పరు రెండవ భార్య ,హగరు,,అబ్రహం ప్రవక్త ధ్యారా సంతానము దైవ నిర్ణయం , 1) ఇస్లాం వల్ల మొత్తం గల్ఫ్ దేశాలలో విగ్రహ ఆరాధన అంతరించి పోయినది ,లేకపోతే మన హిందు దేశము గానే ఉండేది
@surendrasurendra85946 жыл бұрын
Thandri ante devudu manam andaramu devuniki kumarulam and kumarthelam edi grahinchali
@estheressy38607 жыл бұрын
U only said that it is written in bible like "love thy neighbors as you love thy self right" ? U get upset wen we say u all are as servents children but takeing bible and proving it as wrong is that right what u all are doing? I think even u all should follow the command as "love your neighbours as you love thy self" then stand and prove that bible is wrong accept that we don't follow that command even u have read bible, then what about u? U can follow it na!! Y r u debating it in public just to prove us wrong?
@Jesusraviteja5 жыл бұрын
అందుకని సారా అబ్రహం వివాహం చేసుకున్నారు ధర్మ శాస్త్రం అనేది ఆజ్ఞ లు అనేవి దేవుడు నిర్గమకాండం లో ఇచ్చినట్లుగా మనం చూస్తాం
@MIYABHAI-fl4nt3 жыл бұрын
ముందు నీ తల ను చుడాలి................
@SHIVAKUMAR.332787 жыл бұрын
super
@vamsikommuri42256 жыл бұрын
Linkunu open chesi chudandi. deeniki mesamadhanam cheppandi sir pls
@sameernayak70405 жыл бұрын
Bro Safi. If Hagar was his wife , Why did Abraham sent her away from them . Hagar was not married to Abraham but was given to him by Sarah.
@mistreanudanu75085 жыл бұрын
Aleluia Duhului sfânt al Lui Isus Hristos, Scumpii și iubiți mei Frați și prieteni, Scumpii mei Frați și prieteni vă rog să semănăm Nașterea din nou și Neprihanirea Domnului Isus Hristos scumpii și iubiți mei Frați și prieteni, că dacă semăna Neprihanirea Domnului Isus Hristos Neprihanire v-om strînge în inimă Amin?dacă Semanam Dragoste, Dragoste v-om Strînge inima Noastră scumpii și iubiți mei Frați și prieteni, să știți că este foarte important ce Semanam în inima Popoarilor,dacă Semănăm Cuvîntul Sfânt al Lui Isus Hristos este o Mare Binecuvîntare Scumpii și iubiți mei Frați și prieteni, că nu există alt Izvor care să poată da Viață și Mîntuire de cît Slava Domnului Isus Hristos și Gloria Sfântă a Lui Dumnezeu Amin?că adivarat Fericire Nu este pe acest Pământ, ci adivarata Fericire este în Neprihanirea Sfântă a Lui Dumnezeu Isus Hristos Amin Scumpii și iubiți mei Frați și prieteni?de ăsta trebuie să fim foarte atenți ce Sămînță semănam că dacă samanam Necredinta Necredinta vom strînge, dacă semănăm Ură, Ură v-om adună, dacă semănăm Violență, Violență v-om aduna scumpii mei,dar Domnul Isus Hristos să ne ferească de așa ceva Amin?cînd din Gura Noastră isă Binecuvîntari, Binecuvîntari va rămîne Iubiți mei Frați și prieteni, dacă din Gura Noastră isă Dragostea Sfântă a Lui Isus Hristos Popoarile din jur Nostru va fii inundat cu Dragoste și cu iubire de Dragostea Sfântă a Lui Dumnezeu Amin Scumpii și iubiți mei Frați și prieteni?Cu maxim respect și Bucurie Vă urez o seară împodobită cu Neprihanirea Dragostei a Lui Isus Hristos Amin,iar Puterea Duhului sfânt și Nașterea din nou și Neprihanirea Domnului Isus Hristos să ne însoțească pași către Eternitate scumpii și iubiți mei Frați și prieteni, cu maxim respect vă îmbrățișez pe toți și vă iubesc pe toți o seară superbă să aveți. 😭🙏🙏🙏🙏🙏🙏🙏
@zakirsyed2053 жыл бұрын
Good information
@pasalapudimanojdanny14295 жыл бұрын
All is well
@suneelbandi44138 жыл бұрын
Genesis(ఆదికాండము) 17:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16,17,18,19 అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెద నని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజు లును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను. మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను. మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వినూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను. అబ్రాహాముఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడునీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.
@TRENDINGINFORMER5 жыл бұрын
Direct gaaa god kanapadi cheppadaaa ledante angel cheppindaa clear
@RavichandraGarnepudi-bf3sj Жыл бұрын
Chivaraku iddaram okate ani oppukuntara shafi garu
@rajasekharvelpula76915 жыл бұрын
And my question for u bro If u get married with a girl what will be the relationship with her . Not think doubt fully like she is fathers my ie yehova daughter
@gpkabdul2213 Жыл бұрын
Answer super
@arjunaraopithani84855 жыл бұрын
అబ్రాహాము తరానికి దేవుడు నిబంధనలు ఇయ్యలేదు.అప్పటికి వివాహానికి వావి వరుస లేదు.ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టు ఉండెను.మోషే వచ్చిన తరువాత ఆరాధన,నిబంధన,ఆజ్ఞలు ఇయ్యబడ్డాయి.కావున ఆకాలంలో హాగరు శారాకు దాసీగానే ఎంచబడింది గాని అబ్రాహాముకు గాదు. ఎప్పుడైతే భర్త దగ్గరకు ఆమె పంపబడిందో అప్పుడు ఆమె కూడా రెండోభార్య స్థానాన్ని పొందినట్టే.ఇస్మాయేలు నీ సంతానం కూడా సముద్రములో ఇసుకరేణువులవలె విస్తరింపజేస్తాను.ఇది దేవుడి ప్రతిజ్ఞ.అది జరిగింది.ఐతే అది దేవునికి అంగీకార మైనది కాబట్టే ఆరోజు దేవుడు ఆ ప్రతిజ్ఞ చేసాడు.ఇప్పుడు ఆ సంతానం విస్తరించబడింది.
@anwarsheik85622 жыл бұрын
Ala ite me Israel santanam kuda dasi santanam avuddi kada....oppukuntunnara ??
@Bharathnaikmla8 ай бұрын
మీరు ఒకటి గమనించాలి దాసి మరియు భార్య,ఇద్దరు ఒక్కరినుండి పిల్లలు కనాలి కన్నారు,అప్పుడు ఇద్దరికి తండ్రి యొక్క మతం కులం వస్తుంది కాని,ముస్లిమ్స్ ను చూడండి వారి కులం సపరేటు మరి దీనిని మీరు ఎం అంటారు,దాసి అంటే మీకు మంచిగా లేదు మరి తండ్రి యొక్క కట్టడాలను పాటించని వారు ఏమవుతారు,దీనికి సమాధానం కావాలి, హగారు కులం ఏమిటి,ఆమె ఏ దేశష్ట్రురాలు చూడాలి, భార్య కాదు పిల్లలను కనడానికి భార్యగా పోయింది,కట్టడాలను ఆచరించే విషయంలో దాసి పాత్ర పోసించింది,బైబిల్ మొత్తం చదువు, అబ్రం చెప్పింది ఇమే నా తండ్రి కుమార్తె కాని తల్లి కుమార్తె కాదు, ఒక్క పురుషునినుంచి సమస్తం వచ్చింది కాని స్త్రీ వల్ల కాదు గమనించాలి,బైబిల్ మొత్తం చదువు
@ಕನ್ನಡದೇಶದೊಳ್-ದ2ಫ2 жыл бұрын
Quran parishudda grantham oppukunta Mari bible enti abaddam cheppandi
@sidduboyina145 жыл бұрын
Real god
@MIYABHAI-fl4nt3 жыл бұрын
బొక్క గాడ్ 🤣🤣😂😂... నా లవడా గాడ్
@khajahussainshaik25787 жыл бұрын
Asowm Answer for this qution
@RaviBabu-un9on9 жыл бұрын
miru adaina chappandi shafik garu davudu Jesus tappa Avaru laru amen mimanli Jesus tappaka marustadu amen
dharma shastam evariki epudu ivabadindho mudu adi telusukondi apudu meku e vishayam pi clarity vastundi
@bonkurivanitha5244 Жыл бұрын
హలో బ్రదర్ గారు బైబిల్ లో ఆది కాండము 16/2/లో చదవండి శారా దాసి అయిన హాగరు దాసి నీ దాసి అంటే ఏమి బాధేస్తుంది మా బైబిల్ పరిశుద్ధ గ్రంథము కదా మీ పరిశుద్ధ
@TeluguChristianZone6 жыл бұрын
అసలు నిజమైన ఇస్లాం వారు ఇశ్రాయేలు ఈజిప్టు మధ్య ఉన్నారు ఎక్కువగా ఇప్పుడు ఉన్న ఇస్లాం వారు పూర్వము అన్యులు కానీ వారు ఇస్లాం లోకి వచ్చారు
@MIYABHAI-fl4nt3 жыл бұрын
హిందువులను లాక్కొలేదా క్రిస్టియనీటిలో 😏😏☝️☝️... దొంగ మాటలు దొంగ ప్రచారాలు చేసి 😏😏☝️☝️
@shaikshafee95732 жыл бұрын
అసలైనా..యాహుది.నసరా...ఇస్రయిల్.లొఉన్నరు...తెలుస
@ramabrahmasastry88132 жыл бұрын
😀😀😀😀😀😀😀
@srujanrajuesr59519 ай бұрын
Bible clearly teaches
@paulsfactory91315 жыл бұрын
Sorry god forgive our sins
@ravindrababu87835 жыл бұрын
Very good u have accepted thank u
@Nihal-c5b23 күн бұрын
Ayyo ippudu telisindi akramasanthanam evvaro issak akram santhanam anna maata
@vikranthbadugu35689 жыл бұрын
mr rafi abraham ki moses ki 400 years difference undi abraham adikandam lonivadu moses dead sea pass ina tharuvathe dharmashastram ivabadindi andulon verses tisukoni abraham ki varthipa cheyatam entha varaku righto mere chepandi
DASI anatam lo - There is nothing wrong....feel kavalasuna avasaram ledu let accept as it is... More over dasi gane bayataku pampincha badindi... God blessed ishmael And God blessed Abraham and Sarah and God declared Sarah valana nayinadi nee santhana manabadunu.... and God declared isaac as Vagdana Puthrudu....
@sms86785 жыл бұрын
Even after the death of sarah Abraham ku pillalu puttaru...they are not called as Vagdana Puthrulu...
@sms86785 жыл бұрын
Abraham nu batti devudu andarini asservadinchadu Kani Vagdana puthrudu matram ISAAC matrame.. ---Abraham ku puttina andaru Isaac ku sathruvulu gane undi poyaru...Even thou Isaac Vagdana puthrudu ayinappatiki....
@sms86785 жыл бұрын
Dont create confuse.... Law came after 400 years..
@sms86785 жыл бұрын
Jacob....koluvu chesi Baaryaga chesikunnadu...
@sms86785 жыл бұрын
Anduke God said --Iam the God of Abraham, God of Isaac, God of Jacob.... Through them Jesus came as Saviour to the world...
@nagraaj7163 Жыл бұрын
ఇప్పుడు అసలు వాస్తవం పరిశీలించాలి****ముస్లింలు మతం మహమ్మద్ 400 వ శతాబ్దంలో వచ్చింది తర్వాత ముస్లింలు పాలనలో విస్తృతంగా విస్తరించింది వాస్తవానికి****అబ్రాహాము కాలానికి గానీ బైబిల్ సంబంధించిన ఏ కాలంలో ను ,,,ముస్లిం మతం లేదు (వాస్తవం ఎంటి అబ్రాహాము గారి కుటుంబం ఏదైతే.ఉందో బార్యాలు పిల్లలు అందరూ బైబిల్ ను బైబిల్ దేవుని నమ్మిన వారు )బైబిల్ లో ఉన్న అబ్రాహాము కు ***మహమ్మదీయులు అయిన.ముస్లింలకు సంబందం లేదు కురాణ్ లో ఎందుకు వ్రాసారు ఎవరు కురాణ్. రాయించారు అది ముస్లిం మతస్థులకు తెలియాలి (బైబిల్ వేరు.)కురాణ్ మతాన్ని పోల్చకండి.,,,,కురాణ్ గురించి ముస్లింలకు చెప్పుకోండి
@Rahulfan7860 Жыл бұрын
రె నాయన ముస్లిం అంటే ఒక దేవుడు నె విశ్వ సించె వాడు, ఆదాము నుహ్ అబ్రహం ఇస్మాయిల్ ఈసారాయిల్ ఇస్సాక్ యేసుక్రీస్తు ముహమ్మద్ వీళ్లంతా ఒక దేవుడి ఆరాధించేవారు కాబట్టి వాళ్లంతా ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్
@nagraaj7163 Жыл бұрын
@@Rahulfan7860 ఇస్మాలు అంటే చాలా మంది (ముస్లింలు ,,ఇస్మాయిల్ ను ముస్లింలతో పోల్చుతారు )వాస్తవానికి అబ్రాహాము గారి సంతానం రెండవ బార్య ఆగరు. వారి సంతానం అయినా. వారంతా యహొవా దేవుని అంటే ఇశ్రాయేలు దేవుని ఆరాదికులు (క్రీస్తు స..కం .లో.వచ్చిన కురాన్ కి )బైబిల్ కి సంబందం లేదు (ఇస్మాయిల్ గారు ముస్లిం కాదు )ముస్లింలు మహమ్మద్ ప్రొపెట్ మహమ్మద్ స్థాపించిన మతం ,, ,,బైబిల్ లో వ్రాయబడిన వన్నీ బైబిల్ కీ సంబంధించిన దేవుని వి ****(ఖురాన్ కి సంబందంలేదు)ఖురాన్ వి బైబిల్ కి సంబందం లేదు ఖురాన్ మహమ్మద్ కీ ముస్లింలకు.మాత్రమే బైబిల్ విషయాలతో కలపకండి ఇదే వాస్తవం
@abdulmutalibmutalib29385 жыл бұрын
correct..... good
@bhanusekhar65295 жыл бұрын
Wrong sir
@tarzanfairy79802 жыл бұрын
ME 👉 oh God our creator and saviour of the world,, some people they don't think truly on you so God, please forgive them,, see them and clear their sins,, oh God you are the greatest one, please tell them ALLAH is not other but only the JESUS CHRIST!!,, and there is no book beside the BIBLE as the word of God,, they imagined that Gabriel came to Muhammad and told them against You,, make to see them GALATIANS 1:8 ,, this verse is belongs to those who are following Muhammad,, we know that definitely he will also be punished, and his copied scriptures are not truly words of you,, God ( JESUS CHRIST ) 👉 HMM, MY SON IT WILL BE HAPPENED 👉🏻 నేను 👉 ఓ దేవుడా, మా సృష్టికర్త మరియు ప్రపంచ రక్షకుడు, కొంతమంది వ్యక్తులు మీ గురించి నిజంగా ఆలోచించరు కాబట్టి దేవా, దయచేసి వారిని క్షమించండి, వారిని చూసి వారి పాపాలను తొలగించండి, ఓ దేవుడా నువ్వే గొప్పవాడివి, దయచేసి వారికి చెప్పండి అల్లా వేరొకడు కాదు యేసుక్రీస్తు మాత్రమే !!, మరియు బైబిల్ పక్కన దేవుని వాక్యం లేదు, గాబ్రియేల్ మహమ్మద్ వద్దకు వచ్చి మీకు వ్యతిరేకంగా వారితో చెప్పినట్లు వారు ఊహించారు, వారిని చూసేలా చేయండి గలతీయులు 1:8 ,, ఈ పద్యం ముహమ్మద్‌ను అనుసరిస్తున్న వారికి చెందినది, ఖచ్చితంగా అతను కూడా శిక్షించబడతాడని మాకు తెలుసు, మరియు అతని కాపీ చేయబడిన గ్రంథాలు నిజంగా మీ మాటలు కాదు,, 👉🏻 దేవుడు ( యేసు క్రీస్తు )👉 హ్మ్, నా కుమారుడా ఇది జరుగుతుంది انا 👉 اللهم الي خالقنا ومخلص العالم بعض الناس لا يفكروا بك حقا الله سامحهم وانظرهم واغفر ذنوبهم والله انت اعظمهم رجاء قل لهم الله خالقنا فقط السيد المسيح!! ولا يوجد كتاب بجانب الكتاب المقدس مثل كلمة الله. تخيل أن جبرائيل جاء إلى محمد وأخبرهم ضدك ، فدعهم يروا غلاطية 1: 8 "هذه الآية لمن يتبع محمد". (الله هو يسُوع المسّيحْ) ، سيحدث هذا يا بني In urdu: میں 👉 اے اللہ ہمارے خالق اور دنیا کے نجات دہندہ کے لیے، کچھ لوگ حقیقت میں آپ کے بارے میں نہیں سوچتے، خدا ان کو معاف کرے، انہیں دیکھے، اور ان کے گناہوں کو معاف کرے، اور خدا آپ ان میں سب سے بڑے ہیں، براہ کرم ان سے کہو، خدا ہمارا خالق ہے، صرف یسوع!! بائبل کے علاوہ خدا کے کلام جیسی کوئی کتاب نہیں ہے۔ تصور کریں کہ جبرائیل محمد کے پاس آئے اور انہیں آپ کے خلاف کہا، تو وہ گلتیوں 1:8 کو دیکھیں "یہ آیت ان لوگوں کے لیے ہے جو محمد کی پیروی کرتے ہیں۔" (خدا یسوع مسیح ہے۔) ایسا ہی ہو گا بیٹا۔
@tarzanfairy79802 жыл бұрын
@@iami9991 MAY GOD BLESS YOUR LIFE,, He blessed you in the past that you will say in the future 💖 ✝️ ❤ 🌟 👍 🤝 💯
@VinodKumar-so5ql6 жыл бұрын
Masha Allah
@akashsurshetty1599 Жыл бұрын
Of knowledge veediki Bible nee Ela thapu patali ani ededo chepthunadu
@shruthithota44452 жыл бұрын
Appudu hagaru kuda thandri kumarthe kadha bro
@sajeedkhan34447 жыл бұрын
dasi means
@yesnani53905 жыл бұрын
Ni sodi apara babu bible okate parisudha grandam
@musthafakhan67443 жыл бұрын
Sallu dadi santhana aite veelu akrama santhanam
@shemupastor46275 жыл бұрын
Abraham e sandarbam lo shara nu chellega chepparo cheppaledu enduku