Join this channel to get access to perks: / @uircdawah #UIRC follow us on : / uircdawah / uirc4dawah uircindia.com For More Videos Subscribe To Our Channel.
Пікірлер: 108
@RamaRao-qu7te Жыл бұрын
ఔను నిజమే నూటికి నూరు శాతం చాలా కరెక్ట్ గా చెప్పారు సర్
@nagamanir4509 Жыл бұрын
Meeru chepindi 100% correct sir
@yadavalliramesh2 күн бұрын
సార్ నేను బతకడం చాలా కష్టంగా ఉంది అప్పుల బాధలు వేధిస్తున్నాయి మీ వీడియోస్ అన్ని కూడా చూస్తున్నాను నాలో చాలా మార్పు వచ్చింది అప్పుల బాధలు కూడా కొన్ని తీరాయి లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్ మీకు నా నమస్కారాలు మీ మాటలు అద్భుతం మనిషిని బతికించాలంటే మీ మాటలే సార్
@pinjarireshma4016 Жыл бұрын
Chala bagumdhi sir Failure of success
@Tulasaicharan2 ай бұрын
మీరు చెప్పే మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉంటుంది బ్రదర్😢😢😢
@JitendraReddy1975Ай бұрын
8746953639
@SkTasleem-u8j Жыл бұрын
Mi energy ki హ్యాట్సాఫ్
@rajanuganti85343 жыл бұрын
Chala bagundhi ..Sir ...ur great sir .... Mila ne same 2 same ..Na friend ...jala.... Nammikha ela untadho ...ela pattudhala undali annadhi nerpina Na friend ...
@savararamesh656 Жыл бұрын
Thank you sir shafi garu
@muhammadkareemuddin2048 Жыл бұрын
Assalamuwalykum Rahmatullahi wabarakaatuhu - mashallah ( bahot shukriya sr ji)
@mamathagoudmamatha800519 күн бұрын
Sir me motivation msg chala bagunde
@NAYAKDRUVAАй бұрын
మంచి ఆలోచనలు చెప్పారు 💯 సర్ ✅
@jk805222 күн бұрын
Super sir🙏🙏🙏🙏🙏
@luckystarcat51713 жыл бұрын
Super sir your my inspiration ☺☺
@madaviajay87673 жыл бұрын
Nice sir
@sriramreddyganagaraju74872 жыл бұрын
Speech super sir
@AshargallaprabhudasPrabhudas2 ай бұрын
మై అంకుల్ యు టాలెంట్ వెరీ ఎక్స్లెంట్ మై డాడీ ఫ్రెండ్ వి ఆర్ షఫీ అంకుల్ గారు
@mannugamingyt82053 жыл бұрын
SUPER MOTIVATION SIR GARU SIR YOU TUBE GURINCHI WORK SHOP CHAYYASNDI LOW COST THO PLEASE 🙏🏻🙏🏻🙏🏻
మనిషికి ఉండాల్సింది కోరికలు కాదు సార్, అర్హతలు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, నిజంగా చెప్పాలంటే మోటివేషన్ కి రియాలైజషన్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది... అందుకే రియాలై్సేషన్ నేర్పించండి, చెప్పండి, మోటివేషన్ వలననే జనాలు పిచోళ్లు అవుతున్నారు
@pavan61223 ай бұрын
Nuvvu okkadivi atlane vundu
@boyaharikrishna1601 Жыл бұрын
🙏🌹🇮🇳🌹✊👌
@MadakamSanthi-t4n11 күн бұрын
Naku Down vunaru valu inattitudu lo vunaru valani nenu yela attitu ela cheyali snr jii
@kumaradepu56916 күн бұрын
Sir plz mattalu cheppakandi
@RajeshRajesh-dw5dl2 жыл бұрын
సార్ ఇక్కడ అన్నిటికీ డబ్బు నా సమాధానం.... డబ్బు లేకుండా ఏం చేయలేమా &ఇక్కడ కులాలు మాత్రమే కారణం గా మారుతున్నాయి ఎందుకు సార్.....
@sudhakarmadasu53052 жыл бұрын
Cheyyali Ane sankalpam neelo vunte dabbu automatic ga ne dhaggaraku vasthundhii, it's true.
@RaviChandra-dd9ez Жыл бұрын
Nijam sir
@bayyavarapu2611 Жыл бұрын
Sir nenu akkuvuga okey alochana alochestunna but marchipovali antey adhey
@vijaych27893 ай бұрын
మోటివేషన్ అవసరం లేదు, మోటివేషన్ వల్లననే ఏదేదో ఉహించుకుని చివరికి దేనికి పనికిరాకుండా పోతున్నారు
@CarryCarryCarry-yi4gg2 ай бұрын
Invitation Ela cheyali
@shankargoudpudari61903 жыл бұрын
Sir m cheyalanna past money kavali
@pettlusanthoshi2387 Жыл бұрын
Sir na barta death ayyadu.naku papa vundhi naku life patla ela bratakali ane bayam avutundhi.motivation ivandi naku elano
@nagarajesupar11243 жыл бұрын
Antha mana machike anukunte life failure aithe ala anukovali na husband chanipoyadu
@loknathmuvvala8701 Жыл бұрын
sir నేను చాలా డిఫెన్స్ లో ఉన్న plz హెల్ఫ్
@shaikimran4312 жыл бұрын
Assalamu alaikum Shaifi bhai me Aap se apne kuch problems ke bare me baat Karna chahta hun Please aap Se baat karne ka ek mokha dijye
@vijaych27893 ай бұрын
ఎవ్వరికి ఏది సెట్ అవుతే అది చేయమనండి చాలు, వాళ్ళు చేసారు, వీళ్ళు చేసారు మనం ఎందుకు చెయ్యలేం.... ఇలాంటి వి చెప్పడం వల్లనే లైఫ్ సంక నాకి పోతుంది, ఎవ్వరికి ఎం చెయ్యాలో వాళ్లకు తెలుసు, but ఇలాంటి మోటివేషన్ వల్లనే ఇదో ఇదో కలలు కానీ age బార్ అయి సొసైటీ లో దేనికి పనికిరానకుండా pothunadu
@Thoughtsofvaishu2 ай бұрын
Ilanti motivations videos chudatam valane chala Mandi mind set change avuthundhi, em cheyyalemu anukune vallu kuda edo cheyyagalugutham ani oka nammakam vasthundhi, Inthaki meru endhuku motivational video chusaru?
@KadaliVijaykumar-c8m2 ай бұрын
నీకు అవసరం లేకపోతే చూడ్డం మనే చాలా మందికి కావాలి
@NAYAKDRUVAАй бұрын
మంచి విషయాన్ని గుర్తించాలి లేకుంటే హిందు గ్రంథాలలో ఉన్న జ్ఞానం వలె ప్రజలు మరిచిపోతారు. జై హింద్ సోదరా నీకు ఓపిక సహనం లేకుంటే vídeo మంచి విషయం ఉన్న పక్క వారికి చెప్పు కాని ((((( మంచి చేయకపోయినా చెడు చేయకు అని ఆలోచనలు కావలి ప్రజలకు మనిషికి 🇮🇳
@smartboysai4778Ай бұрын
Flight unna valla sangathi enti mari😂
@krishnamurali7194 Жыл бұрын
ఇలాంటి వీడియోలు చెప్తే ప్రజలకు చానా ఉపయోగపడింది అంతేకానీ కులాల గురించి మతాల గురించి దేవుని గురించి మధ్యలో తీసుకురా మాకండి
@shaikgouspeer81402 жыл бұрын
Assalamualykum sir mera porsenel problem hi my apae porsenel baat karna chahta hu please sir apka nbr send karo my Saudi me rehta hu Indian hu
@ranganatharanga3568Ай бұрын
Super 🙏🙏🙏🙏🙏
@ashobarani87982 жыл бұрын
Your the my inspiration sir
@a.arnoldixa9008 Жыл бұрын
Super sir 🙏
@pogulamounika82502 жыл бұрын
Thank you sir
@johnpreethamjoshuaprakash Жыл бұрын
Good speech sir
@mannugamingyt82053 жыл бұрын
SUPER MOTIVATION SIR GARU SIR YOU TUBE GURINCHI WORK SHOP CHAYYASNDI LOW COST THO PLEASE 🙏🏻🙏🏻🙏🏻
@mohammadsanavulla1820 Жыл бұрын
Alhamdulillah
@ramuyarravarapu26432 жыл бұрын
🙏🙏🙏🙏
@krishnagowri1359 Жыл бұрын
Super sir
@patanarif40023 жыл бұрын
Super sir
@shabbirthings44952 жыл бұрын
Good motivation sir
@sravanswapna2814 Жыл бұрын
Super 🙏
@kukatlathirupathi9574 Жыл бұрын
Super sir
@thiruprince842 Жыл бұрын
Super sir
@appalarajupalla73533 жыл бұрын
Super sir
@ashokrenukuntla4582 жыл бұрын
Great speech sir
@mannugamingyt82053 жыл бұрын
SUPER MOTIVATION SIR GARU SIR YOU TUBE GURINCHI WORK SHOP CHAYYASNDI LOW COST THO PLEASE 🙏🏻🙏🏻🙏🏻