YSCP party వాళ్ళు బాగా అడిగేరు. కాని మీరు 5 సంవత్సరాలు మీరు ఏమీ చేశారు. అలాగే గౌరవనీయులైన ఆచ్చెమ్ నాయుడు గారు ఏమి చెపుతున్నారంటే కార్మికులు ఇంకా కష్టపడి పని చెయ్యాలి పని తనం పెంచుకోవాలి. ఎలా ఎలా వాళ్ళ కి కావలసిన ముడి సరుకులు ఇవ్వరు, అవి వచ్చేట్లు ఏ ఏర్పాట్లు గవర్నమెంట్ చెయ్యదు. కానీ Visakha Steel Plant ఉత్పత్తి పెరిగి పోవాలి ఎలా ఎలా. అంటే ఒక కేజీ బియ్యం ఇచ్చి 50 మందికి కడుపు నిండా నిండా భోజనం పెట్టండి. అప్పుడు మీకు జీతాలు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాము. అనే కదా అర్థం Sir.