Ukraine 🇺🇦 Village lifeStyle | Uma Telugu Traveller

  Рет қаралды 477,781

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 2 200
@bestalokesh5084
@bestalokesh5084 3 жыл бұрын
Thank you for visiting Uma Garu, we are happy to host you ❤️ we will eat biryani again once you come back to Kyiv.
@nammitatababu7322
@nammitatababu7322 3 жыл бұрын
I think you made biryani for uma garu, right
@bestalokesh5084
@bestalokesh5084 3 жыл бұрын
@@nammitatababu7322 yes 😊
@snehag7184
@snehag7184 3 жыл бұрын
Thanks soo much bro for delicious biryani ❤️❤️
@bestalokesh5084
@bestalokesh5084 3 жыл бұрын
@@snehag7184 It's my pleasure 🙏😊
@rameshreddy3090
@rameshreddy3090 3 жыл бұрын
Brother, Thanks for your support. Guide Uma on exploring other nice places Ukraine.
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
ఉమా ఉక్రెయిన్ చాలా. బాగుంది అక్కడ కొంత పొలం ఉంటే. దానిలో ఎన్నో పంటలు.పండిస్తారు.వాళ్ళ. మనకి ఇక్కడ ఉండాదు..ఎక్కడికి వెళ్లినా నీకు మంచి వాళ్ళే దొరుకు తారు. మన వాళ్ళ ని అడిగి నట్టు. చెప్పు ఉమా. ఆరోగ్యం జాగ్రత్త
@k.premchand5061
@k.premchand5061 3 жыл бұрын
ఉక్రెయిన్ గ్రామీణ వాతావరణం ...ఇంటి చుట్టూ పండ్ల..కూరగాయల మొక్కలు.. ఈత కొలను.. వావ్..వీడియో అధ్బుతం...
@tejaswinirao3880
@tejaswinirao3880 3 жыл бұрын
Correct ga Cheparu..... Really amazing environment... pollution leni peaceful place food fully arganic healthy super life valadi
@goginenimurali1958
@goginenimurali1958 3 жыл бұрын
Organic farming chala manchidhi andi neti genaration vallaki faction ga marali ma India motham
@ramasatyam
@ramasatyam 3 жыл бұрын
"నా అవేదన" ఏడుపుతో.. కుళ్ళుతో "దేవుడికి" రాసిన కవిత😂😂 "దేవుడా..ఓ మంచి దేవుడా"..... ఉతకకుండా రోజూ వేసుకోవటానికి "పసుపు,బులుగు,ఎరుపు రంగు చొక్కాలు😂, మూడు చిల్లులు పడిన డ్రాయర్లు😂" ఇచ్చావు..... నా "బట్ట మీద"😂 పెట్టుకోవటానికి మాసిపోయిన "తెల్ల టోపీ" ఇచ్చావు..... రోజూ పక్కవాడి మీద "TRENDING Videos తో ఏడవటానికి"😭 KZbin ని ఇచ్చావు..... "ఎందుకయ్యా....నేను రోజూ "పడి పడి ఏడిచినా" "అతనికి" అంత ఓర్చుకునే శక్తిని ఇచ్చావు..... అయినా నువ్వు నాకు నచ్చావు...నచ్చావు😂
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 3 жыл бұрын
😂😂😂😍😍
@KrishnaA1219
@KrishnaA1219 3 жыл бұрын
నా కపిత్వం... by battaburra boochigaadu దేవుడా...ఓ మంచి దేవుడా కట్టుకోటానికి రెండు చింకిగుడ్డలిచ్చావ్... వేసుకోటానికో మూడు ముతక చెడ్డీలిచ్చావ్ బూతులు తిట్టటానికి నోరిచ్చావ్ వాటిని నమ్మేపిచ్చోళ్ళకి చెప్పటానికి యూట్యూబునిచ్చావ్ ఉబుసుపోక ఉమ్మెయ్యటానికి ఉమా గాడినిచ్చావ్.. కానీదేముడా... వాడిమీద ఉమ్మేస్టే నేను తడిసిపొతున్నాను..వాడేమో మెరిసిపోతున్నాడు. నేను కంపుకొడుతున్నాను...వాడు సువాసనలీనుతున్నాడు ఇదేంలెక్కో తెలీక ఉన్న ఒక్క జుట్టుపీలికా పీక్కోని పిచ్చోడినవుతున్నా. దెముడా ఐనా నువ్వునాకునచ్చావ్... రా తీసుకుపో నన్ను
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 3 жыл бұрын
Super o supper 😂😂
@anilkumarkaki9123
@anilkumarkaki9123 3 жыл бұрын
చివరకు వాడు నా రెండు డ్రాయర్లు అమ్ముకోవలసి వచ్చింది అంటాడు ఆవేదన గాడు
@devarlakannaiah7951
@devarlakannaiah7951 3 жыл бұрын
Great bro
@swamyayyapa1892
@swamyayyapa1892 3 жыл бұрын
😀😍 నీకు ఆ బుడోడు మటుకు మంచి జతగాడు దొరికాడు👌👌👌
@mychannelyuvi6715
@mychannelyuvi6715 3 жыл бұрын
హలో హాయ్ ఉమా గారు.మీరు జాగ్రత్తగా మరియు క్షేమం గా వుండాలని దేవుడు దగ్గర ప్రార్ధిస్తూ వుంటాను...షేక్. అబ్దుర్ రహీమ్, శ్రీ కాళహస్తి ,చిత్తూరుజిల్లా ,ఆంధ్రప్రదేశ్...
@ganeshXgaming
@ganeshXgaming 3 жыл бұрын
ఉమ అన్నయ్య వీడియోస్ ఒక సెకండ్ కూడా Skip చేయకుండా చూసేవాళ్ళు 👍
@niranjansuggula1293
@niranjansuggula1293 3 жыл бұрын
మీ విలువ పెరగాలి అంటే అతిగా స్పందించటం ఆపాలి....... స్వామి వివేకానందంద చెప్పిన మాట ను ఆచరించి చూపుతున్న ఉమా గారు.
@amaranath3275
@amaranath3275 3 жыл бұрын
సూపర్ పాల్ ప్లే సూపర్ వీడియో థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక
@tejaswinirao3880
@tejaswinirao3880 3 жыл бұрын
Super ga unadi Ukraine village Ala peaceful life jivinchali Ani unadi ... mana telugu brothers ki thanks Uma gariki host chesinanduku .. ussr.. Ukraine 🇺🇦vedios chala chala bagunayi .... 🙏🙏🙏🙏🙏🙏🙏
@rams4933
@rams4933 3 жыл бұрын
Nice Ukraine 🇺🇦 village chala bagundi anduru own ga farming chesukuntaru I think there maintain good health. You meet with good people in this vlog.
@Sunil-7-z6r
@Sunil-7-z6r 3 жыл бұрын
ప్రపంచంలో ఇంత మంది మంచి మనుషులు ఉన్నారని మీ ద్వారానే తెలుస్తుంది
@vamshisamudrala6142
@vamshisamudrala6142 3 жыл бұрын
Meeru maararu baavi lo kappala
@vamshisamudrala6142
@vamshisamudrala6142 3 жыл бұрын
@@chaitugonam meeru KZbin ea year nundi vaaduthunnara
@harshithrajendra9068
@harshithrajendra9068 3 жыл бұрын
Beautiful message
@stevenkumar8619
@stevenkumar8619 3 жыл бұрын
@@chaitugonam vammo bro meru baga vesaaru
@bharathclasses6970
@bharathclasses6970 3 жыл бұрын
@@vamshisamudrala6142 evara nv
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
పల్లెటూరు వాతావరణం బాగుంది,చక్కటి వీడియో చూపించారు, చాలా రకాల మొక్కలు, పండ్లు చెట్లు చూపించారు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎక్కడకు వెళ్ళినా ఉంటారు, ఇద్దరు అన్నలను చూపించారు, వారి ఆప్యాయత చాలా బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత్త,
@srikanthk7985
@srikanthk7985 3 жыл бұрын
పల్లెటూరు పట్టుకొమ్మలు అంటే ఇది.
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే ఉమా గారు🙏 తెల్లవారుతూనే మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము. పిల్లలకి మీ వీడియోలు చూపిస్తే మంచి నడవడిక ఎదుటి వారితో మంచితనంగా ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి ఇవన్నీ మీ వలన పిల్లలకు తెలుస్తాయి.చదువుతో పాటు మీ వీడియోలు కూడా పిల్లలు చూడాలి. మీకు మీ మంచి నడవడిక కి ధన్యవాదములు🙏
@yoursstressbuster
@yoursstressbuster 3 жыл бұрын
True
@bhakthavatsalam3300
@bhakthavatsalam3300 3 жыл бұрын
@@srabankumarladi3972 rey pooka aunty cheppindi nijame ra okka saari nuvvu nannu kaluvu neeku untadi.....
@rajvirat5978
@rajvirat5978 3 жыл бұрын
@@yoursstressbuster it's very true 🤗🤗❤️
@srabankumarladi3972
@srabankumarladi3972 3 жыл бұрын
@@bhakthavatsalam3300 Paid batch
@viharivishwanath2150
@viharivishwanath2150 3 жыл бұрын
@@srabankumarladi3972 picha pulka NV ni anveshna paytem batch a GA pilla bacha nayala
@sridevid2942
@sridevid2942 3 жыл бұрын
Why I like your videos is you always show city life and village life of every country. You speak politely also with all. That shows your culture. Of course every one will like you coz of your way of talking. Keep going and show all good contents like these. After mountain trekker, we watch yours
@srinusaru1110
@srinusaru1110 3 жыл бұрын
Mana telugdivi ayyi anni countries thiragadam goppa great anthati brain ichina god ki thanks cheppukovali,Aina anni countres travel cheyyadam how is possible.......nee telugodu
@anji.mamilla384
@anji.mamilla384 3 жыл бұрын
మీరు తీసిన వీడియో లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో గ్రామీణ వాతావరణం సూపర్ గ ఉంది.
@vijayabalaji4499
@vijayabalaji4499 3 жыл бұрын
యుక్రెయిన్ music బాగుంది..కష్ట పదేవాడకి ఎప్పుడు మంచి ఫలితం వుంటుంది
@pavanpl4
@pavanpl4 3 жыл бұрын
ఉమా అన్న...బురదలో ఉండేవాడు,నీ అంత ఎత్తు ఎదగలేని వాడు నిన్ను బురదలోకి దించడానికి ప్రయత్నిస్తాడు.మన పని మనం చేయనివ్వకుండా చాలా మంది అడ్డు పడతారు.మీరు ఎంత సహనంగా ఉంటే అంత ఎత్తుకి ఎదుగుతారు. pls. Never respond to hatred people. we always love to watch your videos.
@sureshkumarkotikalapudi3995
@sureshkumarkotikalapudi3995 3 жыл бұрын
100% CORRECT
@sureshkumarkotikalapudi3995
@sureshkumarkotikalapudi3995 3 жыл бұрын
100% CORRECT SIR
@myvillagedocumentary
@myvillagedocumentary 3 жыл бұрын
Ukraine lo MBBS COST kanukko anna
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Correct brother
@shanmukhcr7
@shanmukhcr7 3 жыл бұрын
ఉమా గారి smile 😃 కోసం చుసేవరు ఓక్కా Like ❤️ వెస్కోండి 17:55 RELAXING SCENE 🤤🤤 ప్రపాంచం లో అక్కువా గా PUJINCHE రంగు నలుపు గుర్తుంచుకు అన్వేష్ గా 👇
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
Good Morning Annoooo.... 2days nundi kanapadle ?????
@shanmukhcr7
@shanmukhcr7 3 жыл бұрын
@@RAMARAJUGUNTURU220 FEVER 😁
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
@@shanmukhcr7 Marchesam Andi miru chepparu ga... Typo mistake...
@shanmukhcr7
@shanmukhcr7 3 жыл бұрын
@@RAMARAJUGUNTURU220 okk
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
@@shanmukhcr7 Ippudu Ela vundi Tagginda Fever???
@narayanaswamymadisetty4456
@narayanaswamymadisetty4456 3 жыл бұрын
Hai Uma garu, this is Narayana Swamy from Hyderabad. I am basically from Tenali Taluka, Chilumuru (Grand father). I have been watching your videos for last two months. All are mind bloing. You are nice guy. Unfortunately recently Anvesh has been making nonsense videos against you. My advise is you got lot of support from other you tubers already in this issue also. I request you to be calm and cool. Truth will always wins the race. Best of luck for great future. Your Russia and Ukraine videos are simply superb. I feel I was there like.
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 3 жыл бұрын
I am a social teacher, your videos are very helpful to me. లామా లను live lo చూడడం happy అనిపించింది. I want to learn more and most from u., and thank you thammudu
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Wow
@bandarivamshikrishna6137
@bandarivamshikrishna6137 3 жыл бұрын
మంచి సమాచారం మాకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు
@bharathirajag1023
@bharathirajag1023 3 жыл бұрын
మనకు నచ్చిన విధంగా లైఫ్ ని ఎంజాయ్ చేయగలగడం నీలాగా కొద్ది మంది కి మాత్రమే సాధ్యం. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. నీకు మార్కర్ తో రాసినట్టు ఉన్నాడు దేవుడు ☺️☺️☺️
@SR-yk6ov
@SR-yk6ov 3 жыл бұрын
Naku mathram pencil tho rasadu bayya 😅😅
@bharathirajag1023
@bharathirajag1023 3 жыл бұрын
@@chaitugonam🤔🤔 ☺️☺️🙂
@allinone-mi2fu
@allinone-mi2fu 3 жыл бұрын
Marriage kaledu kabatti bro enjoy ga unnadu free bird
@ravichandrakumarvutukuru5434
@ravichandrakumarvutukuru5434 3 жыл бұрын
@@SR-yk6ov it means you can change it bhayya
@KrishnaA1219
@KrishnaA1219 3 жыл бұрын
What a contrast ! You moved from a place of death to where everything is alive and blooming. Uma, no Indian traveler can come close to your range. No music, no artificiality, no cinematic photography...plain, simple, straight, detailed and unique. Keep rocking bro!
@VinayKumarT1302
@VinayKumarT1302 3 жыл бұрын
And yet he's getting hate.. Which is sad..
@KrishnaA1219
@KrishnaA1219 3 жыл бұрын
@@VinayKumarT1302 or...a sign of desperation.
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@VinayKumarT1302 no problem bro let it be..fool cannot do anything just spreading negativity
@VinayKumarT1302
@VinayKumarT1302 3 жыл бұрын
@@urstruly1727 to be honest, I really don't care if uma is in MCN or not.. As a viewer I like his content and will follow him. But as a traveller he can't manage everything (right?) He may need to delegate (or take help) his tasks to someone so that he can fully focus on exploration. I really don't know why our telegu community is not getting it. And it's really bugging me from past 2 mths.
@chinni5913
@chinni5913 3 жыл бұрын
Awesome Uma bro, luck you have met few indians /telugu / tamil during this Russia 🇷🇺, Ukraine trip.... made your trip easy.... hats off to your net work folow up. All the best bro chinni from Singapore
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
Thanks brother
@jamesjyothi206
@jamesjyothi206 3 жыл бұрын
మీ...కళ్ళు.....చాలా.....మంచివి.....ప్రపంచం లో నలుమూలలు.... చూడగలుగుతున్నారు.....మాకు కూడా.... చూపిస్తూన్నరు......ధన్యవాదములు..... 🙏🙏🙏
@gv.ramana
@gv.ramana 3 жыл бұрын
మీతో పాటు మేము కూడా ఉక్రెయిన్ తిరిగినట్లు ఉంది. ఇలాంగే తీసుకుంటూ పోండి. మా సపోర్ట్ మీకే
@Prathyusha.M
@Prathyusha.M 3 жыл бұрын
@@chaitugonam 😂😂🤣🤣
@ajaychowdarymannam9722
@ajaychowdarymannam9722 3 жыл бұрын
0:42 aa chinna papa chala cute ga undi❤️
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
ఉక్రెయిన్ country లో village లైఫ్, వారి కల్చర్, village లో అగ్రికల్చర్, vegetable fruits plants బాగా చూపించారు uma గారు 👌👌👌
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
ఉమా గారు మీరు చూపించిన ఉక్రెయిన్లో గ్రామీణ ప్రాంతాలు చాలా బాగున్నాయి ధన్యవాదాలు, మీ వీడియో లవల్ల రష్యాలో అన్ని గ్రామాల్లో ఉన్న జీవితం తెలుస్తుంది..ధన్యవాదాలు...👌👌👌👌👌👌
@gsujatha3782
@gsujatha3782 3 жыл бұрын
ఉమా నాకు ఎప్పటి నుండో ఇండోనేషియా లో బాలీ దగ్గర ఉన్న హిందూ పల్లెటూరి వాతావరణం చూడాలి అని కోరిక ఉంది ఆ దేశం కూడా త్వరలో వెళ్లి మాకు చూపించగలరని ఆశిస్తున్నాను 👍
@krishnasmusicalvlogs6103
@krishnasmusicalvlogs6103 3 жыл бұрын
0:10 ah instrument peru acordian. Europeans ki traditional musical instrument 5:40 life ante AC banglawlu addhaala medalu kaadhu...pottanimpukodaani naalugu methukulu, premani panchadaaniki naluguru vyakthulu, saradhaaga undataaniki ilaanti cheruvu. Swargam laa untundhi. 11:11 nela chikkudu 15:53 uma anna gurram ekkaadu 24:06 south africa lo chupinchaav annaa...thella meka...ave ivi
@sonymobilesyounus6486
@sonymobilesyounus6486 3 жыл бұрын
నా ఆవేదనకు ఆవేదన ఎక్కువై ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా పోయేటట్టు ఉన్నాయ్😁😁😁
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Povali bodi gundi ayipovali
@sonymobilesyounus6486
@sonymobilesyounus6486 3 жыл бұрын
@@urstruly1727 😄😄🤣🤣
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@sonymobilesyounus6486 ha ha 😂
@vannuruswamy7501
@vannuruswamy7501 3 жыл бұрын
Brother UMA Video chudani roju feel Ayyevaaru enthamandi😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕😕
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Avunu it's me
@BharathKumar-el2cb
@BharathKumar-el2cb 3 жыл бұрын
Bro నువ్వు మాకు ఒక వరం. ఇంత నేచరల్ గా ఇప్పటి వరకు ఎవరు చూపలేదు. Tq
@SampathKumar-sx3oy
@SampathKumar-sx3oy 3 жыл бұрын
మీరు చూపించిన గడ్డి పేరు రెల్లు గడ్డి (జమ్ము అని కూడా అంటారు). రష్యాలో, ఉక్రెయిన్ లో ప్రతీ ఇల్లు ఒక గ్రామంలాగా ఉంది.కూరగాయల పెంపకం, పండ్ల మొక్కల పెంపకం, ఇవి ఉన్నాయి, ఇవి లేవన్నట్లుగా వండర్ఫుల్ గా ఉన్నాయి.చూపించిన మీకు మెనీమెనీ థ్యాంక్స్.
@harishpolanki6846
@harishpolanki6846 3 жыл бұрын
మీ వీడియో చూస్తుంటే పండుగలాగా ఉంటుంది ప్రతిరోజూ పండుగే
@abhiramyadav5360
@abhiramyadav5360 3 жыл бұрын
మన ఫ్యామిలీ అందరికి *తొలి ఏకాదశి* శుభకాంక్షలు అన్నలు
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
ఇలాంటి వీడియోస్ మాకు కావాల్సింది 👍
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Yes
@youtubee1821
@youtubee1821 3 жыл бұрын
Upma tinu bro
@b.balakrishna3283
@b.balakrishna3283 3 жыл бұрын
@@faceundermask97 Nuv anvesh di cheekuthunnav ga 😂 alage cheeku ko ikkada ma maddalu cheekaku neeku aa pottesh ki alavate ga pakkana vunna valadhi cheekadam 😂🤣💨
@mksmks2710
@mksmks2710 3 жыл бұрын
Uma garu , don't care about those comments from him . He has no character, we know your nature . We love
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Haa
@eregowdgowd9157
@eregowdgowd9157 3 жыл бұрын
Wow super brother. ఇలాంటి village life videos kavalasiodhi ... ఇలాంటి వీడియోస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నా ము
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Roju mimalni mrg chusthe chaala prasanthanga untundi..aa navvulo ado magic
@sivesh4502
@sivesh4502 3 жыл бұрын
Avunu :)
@shanmukhcr7
@shanmukhcr7 3 жыл бұрын
dhorikinav దొంగ mamul ga kadhu 😂😂😂😂👍👍
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@shanmukhcr7 ha ha ha 😂
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
@@shanmukhcr7 mimmalni em analedu. Nannu urs truly okasari thittaru😒😩😩😩
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@connecting.dots.8870 ayyayyo....bro neneppudu tittanu mimalni baboi😀😀
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
As per my knowledge As a biology teacher,,, Sunflowers high quantity lo nutrients ni soil nunchi absorb chesukuntayi uma garu..migatha plants tho compare chesthe ekkuva..soil infertile avutundi..so continuous cropping kakunda alternative crop tho crop rotation chestaru...plus suflower ki deep ga untundi root system kabatti absorption capacity ekkuva takkuva time lo
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
Good morning sister 🌄
@raviy490
@raviy490 3 жыл бұрын
Nice information
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@raviy490 thanks andi
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@SriHari-ys9jd hai bro
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
@@SriHari-ys9jd gm hari garu 💐👍
@ravikumarmusic3397
@ravikumarmusic3397 3 жыл бұрын
నీ video కోసం ఎదురుచూస్తున్నాను.. ఒక్క ❤️ వెసుకో..
@KavithaRayala
@KavithaRayala 3 жыл бұрын
ఉమా గారు మీరు చేసే వీడియోలన్నీ చాలా చాలా బావుంటాయి.చాలా వివరంగా చక్కని భాష సంస్కారంతో వుంటుంది.మీరు ఇలానే మీఅమ్మ నాన్న గారి ఆశీర్వాదాలతో. మాలాంటి మిత్రులతో సంకల్ప బలం సంకల్ప సిద్ధితో ముందుకు సాగాలి.👍💫👌✌️💪🌞
@sri_ram1978
@sri_ram1978 3 жыл бұрын
అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తుంనందుకు ధన్యవాదములు ఉమా గారు ఆ ఉమా మహేశ్వరుడి ఆశీస్సులు లభించు గాక.
@Varun2807
@Varun2807 3 жыл бұрын
Aa village lo manaki oka ellu 🏠 unte na...........😍😍😍☺☺☺☺ 🌷🌷⚘⚘🌻🌻🌻 Everything Natural
@rainyday1990
@rainyday1990 3 жыл бұрын
Anna namste bagundava
@Varun2807
@Varun2807 3 жыл бұрын
@@rainyday1990 😃✌️👌
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
Good Morning Anna.... Please Doctor ni Consult avvandi.. Radiation valla Headache vachindi . . . Stay safe... 🖤🖤🖤🖤
@shanmukhcr7
@shanmukhcr7 3 жыл бұрын
Stay * not stat BROTHERUU😃😃☝️☝️
@RAMARAJUGUNTURU220
@RAMARAJUGUNTURU220 3 жыл бұрын
@@shanmukhcr7 Sir Nduku sir veskuntru... Mana Phn lo Konni words vachesthay ga automatic ga spelling marioyindi ala... & tnqqq for that
@raviy8198
@raviy8198 3 жыл бұрын
Outstanding video exhibiting good culture, the good and appropriate way of leading life. Good hardwork by uma garu, really fabulous
@localvibes7375
@localvibes7375 3 жыл бұрын
Ukraine lo unna maa telugu friends ki dhanyavadaalu .manchi atmosphere lo life enjoy chestunnaru 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@nareshankari4991
@nareshankari4991 2 жыл бұрын
ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు
@honeythepretty9187
@honeythepretty9187 3 жыл бұрын
Who are egarly waiting for the video!
@honeythepretty9187
@honeythepretty9187 3 жыл бұрын
@@naresh35hyd my mom won't use mobile.
@suryateja8779
@suryateja8779 3 жыл бұрын
Anna prastuta travellers lo content tho Champutundi nuvvey anna em chupistunav Aslu ! 🤙🤟🥰
@telugoduinusa3102
@telugoduinusa3102 3 жыл бұрын
Every day Perfect time ki video release cheyyali antey antha easy kaadhu Chaala dedication vundaali ❤️ Good going anna
@lakshmim6229
@lakshmim6229 3 жыл бұрын
Other country's meeda vaari meeda edo pichhi abhiprayam undaydi mee vedios chusina tarwata vari lifestyle chusina tarwata manchi opinion vachhindi sir thank you uma gaaru 😀❤️
@bodduumashankar896
@bodduumashankar896 3 жыл бұрын
Wonderful video Anna గ్రామీణ జీవితాన్ని చాలా చక్కగా చెప్పారు
@swamyayyapa1892
@swamyayyapa1892 3 жыл бұрын
3:50 కాడ మెక్కజొన పంట తడి లేక పలాకు వచ్చేస్తుంది. అసలే అది ఆరుదల పంట వీలు వాన కోసం ఎదురు చూస్తే ఎదిగిన పిలకలు ఎండిపోతాయి ఇంకా దిగుబడి ఏమొస్తది.
@samathabadikala2971
@samathabadikala2971 3 жыл бұрын
Ur video is like a feast to us.... awesome job bro keep it up 😍
@srikantksamyu1119
@srikantksamyu1119 3 жыл бұрын
Let avesam not see this video or else he ll get freaked....
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@srikantksamyu1119 chusi chaavali
@chandutdp1986
@chandutdp1986 3 жыл бұрын
Anvesh medha action thisuko anna he is crossing limits
@karnatakapurajesh594
@karnatakapurajesh594 3 жыл бұрын
పట్టించుకోకూడదు బ్రో మనం పట్టించుకోవాలి అనేదే వల్ల ప్లాన్
@komatirajkumar1430
@komatirajkumar1430 3 жыл бұрын
Don't watch his videos bro, he won't stop until he get views
@anilkumarp2356
@anilkumarp2356 3 жыл бұрын
Daily two videos upload chey annaya morning okati evening okati super videos🙏🙏🙏🙏🙏🙏🙏
@kannayyaghantasala1274
@kannayyaghantasala1274 3 жыл бұрын
సూపర్ వీడియో మీరు చాలా బాగా ప్రెజంట్ చేస్తున్నారు
@srinichakra874
@srinichakra874 3 жыл бұрын
Showing old traditional machine equipments is good job uma. It's very useful for people now. Your are excellent person.
@ravichandrakumar9567
@ravichandrakumar9567 3 жыл бұрын
Nice
@vankanagarajuyadav1172
@vankanagarajuyadav1172 3 жыл бұрын
Nuvuu verel level anna ni videos content pakka vuntundhi❤❤❤❤
@anjaneyulub1957
@anjaneyulub1957 3 жыл бұрын
1) Thanks for showing beautiful village life in Ukarine. 2) Village houses are interesting to watch. 3) Animals are equally interesting.
@srikanthponnapalli4671
@srikanthponnapalli4671 3 жыл бұрын
Ee village home and garden tour challa bagundhi andi 🤓. Naaku aithe especially aa chaddi vesukoni vachina budodu 💃 baga nachadu. Finally Lokesh brother dayavalla meeru home made Biryani thintunaru🤗
@csathyam9374
@csathyam9374 3 жыл бұрын
8:24 బట్ట దుర్గా రావ్ from వైజాగ్ నుండి పారి పోయి ఉక్రెయిన్ లో ఆవేదన పేరుతో తనకు ఉన్న ఓకే ఒక అండర్వేర్ దరించి ఉమా వెనకాల కనిపించాడు । అందరు గామానించండి🤣🤣🤣🤣
@sampangigowriabhishek3257
@sampangigowriabhishek3257 3 жыл бұрын
😆😆😆😆
@csathyam9374
@csathyam9374 3 жыл бұрын
@@chaitugonam how it is?
@suryagolthi3499
@suryagolthi3499 3 жыл бұрын
Hi Uma anna, am an INDIAN from Germany. Big fan of your content and your innocence in your videos 😅. Keep doing the good work and loved the Chernobyl video soo much. Thank you for your efforts and information as a daily content. God bless brother 🖤✌
@LakshmiKumari-zv2er
@LakshmiKumari-zv2er 3 жыл бұрын
Me please lo nanu vontay anta bavondu iam jalace aina me videos naku challa estam bro
@LakshmiKumari-zv2er
@LakshmiKumari-zv2er 3 жыл бұрын
@@chaitugonam chaduvu manasu loni bavalaku Adam padutunda dini kosam epudu nanu school ki valalanu landing sir lopallu lanidi yavariki thanks advice ki
@shobha_srinivasa
@shobha_srinivasa 3 жыл бұрын
Super uma garu, thank you so much, we felt as though we are there in that village, very refreshing video, God bless you.
@ramakrishnachinta6825
@ramakrishnachinta6825 3 жыл бұрын
Video chusthu comments chadive varu😍😍😃
@amitk9579
@amitk9579 3 жыл бұрын
We must try everything uma I really like that you respected their culture and drank their vodka keep trying different drinks you only live once
@krb..creations.5623
@krb..creations.5623 3 жыл бұрын
Anna videos chala bagunnai but city kanni villages explore chesthe baguntundhi endhuku ante city KZbin lo chudachu villages ni chudalemu 👍👍thank you bro mee lage memu enjoy chesthunnamu
@vasanthsanthu5963
@vasanthsanthu5963 3 жыл бұрын
Undoubtedly you are the best in entire telugu youtube community ne opikaki , ne manchithananiki take a bow man 🙏🙏👌
@mohdayub1926
@mohdayub1926 3 жыл бұрын
Excellent Content Brother....Just concentrate on your work only....Do not get distracted with this Naa Avedana Fellow....God bless you
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 3 жыл бұрын
You can have blue berries and other fruits which are healthier. We used to call chettu chikkudu . In India that Kira is more cost. Yes what U said is correct ie., Relli Gaddi is called in Krishna & Guntur Districts. Really that houses are painted Marvellously. Don't marry Ukraine Girl because you will get pig. Very nice the village atmosphere and we r able to see with your eyes.
@rajareddyrajareddy2663
@rajareddyrajareddy2663 3 жыл бұрын
ఉమా గారు మాది అనంతపురము జిల్లా కదిరి మండలం 20 years back sunflower fifty percent వేసే వాళ్లు 3 years continewgaవేస్తే భూ సారం తగ్గి పోతుంది chowdubhumi laga మారిపోతుంది
@rameshreddy3090
@rameshreddy3090 3 жыл бұрын
Manchi information ichharu
@vikasvvs3026
@vikasvvs3026 3 жыл бұрын
Now a days Uma anna Videos are becoming Suprabhatam 🤗. Keep Rocking anna Stay safe
@srikanthtelugutraveller8207
@srikanthtelugutraveller8207 3 жыл бұрын
మీ వీడియోలు ఒక వ్యసనంగా మారిపోయాయీ అన్నయ్య
@madhukarb6093
@madhukarb6093 3 жыл бұрын
ఉమాగారు నేను ఒక వ్యవసాయ దారుణ్ణి చాలా ఆర్థికంగా వెనుకబడిన ఏమన్నా సహాయం ఆశిస్తున్నా మీనుంచి మన subskrib తల ఎంతో కొంత సహాయం చేయగలరని కోరుతున్న
@venkataramanagolla2332
@venkataramanagolla2332 3 жыл бұрын
uma garu ur inspiration to all .... doing a great job and blowing the world.............the world is in your hands
@revanthk402
@revanthk402 3 жыл бұрын
Anna mee video s chustha vunte chala santhoshanga vuntadi
@truefriends3853
@truefriends3853 3 жыл бұрын
Namaste 🙏 Uma Garu chaala bagundi bro vedio...vinte bhagavatam vinali....chuste Uma gari vedio chudali👍👍👍👍 all the best bro 🙏. all ways keep smile... be Happy
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Ha ha avunu avunu
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Gm seetha 🍫👍
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
@@urstruly1727 hi gm 🍫👍
@truefriends3853
@truefriends3853 3 жыл бұрын
@@saradhaakka namaste Sarada akka 👍 elavunnaru.... all the best akka🙏
@samisami97sami
@samisami97sami 3 жыл бұрын
Uma bro 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏 me video chala bagunae 😁😁😁😁 home making ki jaamu mana india eppatiki vaduthunaru...bro
@donategood
@donategood 3 жыл бұрын
Super refreshing vlog. Era Anvesha vooru mothaniki dabbulu ichada Uma Anna? Uma Anna Nike chellu bale enjoy chesava Anna. Super video.
@srikantksamyu1119
@srikantksamyu1119 3 жыл бұрын
పాఫమ్ బయ్యా వాడి వ్యూస్ ఇంకా పదిపొథున్నై... యెంత క్లియర్ గ వుందీ వీడియో eplaination.... ఉమా వాయిస్ కూడా....
@gireeshgrandhi8333
@gireeshgrandhi8333 3 жыл бұрын
annayya video lengths konchem penchandi chala baunnay appude aipoyaya ani anipistundi 😃😃😃
@gireeshgrandhi8333
@gireeshgrandhi8333 3 жыл бұрын
Europe lo georgia ki eppudu vastunnaru ?? vaste tappakunda nannu contact avvandi annayya
@kunagangadhar3541
@kunagangadhar3541 3 жыл бұрын
18:26 Telangana lo "Thunga Gaddi" Ani Antaru Cheruvullo Kaaluvalo Molusthadhi Summer lo rekula Meedha vesthe Cool vuntadhi
@vijayakumarpatibandla9819
@vijayakumarpatibandla9819 3 жыл бұрын
జమ్ము గడ్డి లేద రెల్లుగడ్డి అంటారు.
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 3 жыл бұрын
Almost అన్ని రకాల కూరగాయలు ఇంట్లోనే మంచిగా పండిచుకొంటున్నారు. సూపర్ Ukraine villagers 😍❤️
@kohlisiva1487
@kohlisiva1487 3 жыл бұрын
Bagundi anna, nijanga bagundi anna, amma thodu bagundi anna😜 biryani taste tarvata♥️
@kohlisiva1487
@kohlisiva1487 3 жыл бұрын
Thanks uma anna like kotinaduku👍❤️💐
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
మనం గూడా కొన్ని దేశాలు చూసి వుండ వచ్చును గానీ ఇలా ఉమా లాగా‌ ఇంటీరియర్ ప్రాంతాలు చూడ లేము. ఆ అదృష్టం.. ఒక్క ఉమాకే చెల్లుతుంది.
@prakashrathore7960
@prakashrathore7960 3 жыл бұрын
Sir, your videos are full of deep n good information. Thank you
@pvijaynagamohankrishna4419
@pvijaynagamohankrishna4419 3 жыл бұрын
spread positivity with your smile bro. Don't take negativity from others.
@LidiyaActress
@LidiyaActress 3 жыл бұрын
The bird which you shown in the nest is having my surname.. it is national bird of Ukraine!People who get their nest near their own houses or on the top of their house roofs its very lucky sign for happiness and prosperity for that family! In Ukrainian language this bird name Leleka, in Russian its Zhuravli , my surname is Zhuravlyova..Ukrainian traditional dresses Vyshyvanka on top, skirt and pants called Sharovara for boy...Vyshyvanka is purely hand made tops ...we have International Vyshyvanka day every year...! Each village in each region has its own traditions and culture of weddings...So giving pig is just a respect to exchange the girl...! But to be honest ,ain tradition is giving special bread called Kalach and Salt with Vodka glass when welcoming both families! The plant which you asked boy in Krip not cybulya...We use it for salad and pickles ! The houses all are very old style since Slavic culture still my great grandparents left after them such house.. Now such houses only as museum ...nobody uses nowadays as real house...
@aviligondagowtham1153
@aviligondagowtham1153 3 жыл бұрын
Niku em pani pata ldha antha pedha story lu pedte chadavadaniki oopika ldhu @lidya
@boddubasu7656
@boddubasu7656 3 жыл бұрын
We are feeling very happy about your explanation
@niranjansuggula1293
@niranjansuggula1293 3 жыл бұрын
Hi sister how are you.
@niranjansuggula1293
@niranjansuggula1293 3 жыл бұрын
@@aviligondagowtham1153 బ్రో ఎందుకు చెప్పు అనవసరపు కామెంట్ వారు మన కూచిపూడి డాన్సర్ చాల గొప్ప గా చేస్తున్నారు..... మన దేశం ను ఎంతో గౌరవం గా చూస్తున్నారు..... మనకూ తెలియంది చెబుతున్నారు.... తెలుసు కుంటే మంచిదే కదా సోదర.
@aviligondagowtham1153
@aviligondagowtham1153 3 жыл бұрын
@@niranjansuggula1293 bro natinchaku
@sivareddy7223
@sivareddy7223 3 жыл бұрын
Alert: ఆవేశం గాడి Dogs ఈక్కడికి వస్తాయి. జాగ్రత్త గా ఉండండి.
@nagamani5455
@nagamani5455 3 жыл бұрын
జమ్ గ dd ఇ
@naneenanee4089
@naneenanee4089 3 жыл бұрын
తమ్ముడు మీ వీడియోలకు భానిసలైపోయ౦😀
@sivayelisa9399
@sivayelisa9399 3 жыл бұрын
Uma anna Nuvvu chala countries velutunnav your are Lucky
@sreenivasarao7794
@sreenivasarao7794 3 жыл бұрын
Great job thammudu try to post daily 2 video's.
@madasusubbarayudu1520
@madasusubbarayudu1520 3 жыл бұрын
హయ్ ఉమ శుభోదయం ఉక్రెన్ పల్లెటూరి వాతావరణం చాలా బాగా చూపించారు మేము కూడ అక్కడికి రావాలని ఉంది ధన్యవాదాలు 🌹👍 Maadaasu ⚘
@peoplesvoice5589
@peoplesvoice5589 3 жыл бұрын
Bro, your videos are stress buster for me😍
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Yahhh bro stress busters
@sairani2039
@sairani2039 3 жыл бұрын
Jamu
@balajibabu6178
@balajibabu6178 3 жыл бұрын
Chernobyl is very good and nice explore Uma keep going and I am saying one thing that you're very younger to me that's why I am not respect you as garu in our Telugu because I feel that you are younger brother
@sivakumargunupuru8020
@sivakumargunupuru8020 3 жыл бұрын
Excellent Village atmosphere anna alanti life live cheyalani vundi prashathamga
Tarakaniv Fort and Village people Ukraine 🇺🇦 | Uma Telugu Traveller
20:19
Uma Telugu Traveller
Рет қаралды 383 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Turkey 🇹🇷 Village Lifestyle | Part 1 | Uma Telugu Traveller
21:22
Uma Telugu Traveller
Рет қаралды 301 М.
Devils Town In Serbia 🇷🇸 | Uma Telugu Traveller
23:17
Uma Telugu Traveller
Рет қаралды 417 М.
First day in Lesotho 🇱🇸 | Uma Telugu Traveller
25:54
Uma Telugu Traveller
Рет қаралды 284 М.
Dead Aral Sea 🌊 | Uzbekistan 🇺🇿 | Uma Telugu Traveller
28:24
Uma Telugu Traveller
Рет қаралды 317 М.
7 AM  | ETV Telugu News | 29th January "2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 26 М.
China 🇨🇳 Beautiful Beach ⛱️ | Dameisha Beach |  Uma Telugu Traveller
23:49
TRIBAL FAMILY LIVING ALONE IN DENSE FOREST || 24 HRS LIGHT HOUSE || #village
18:33
Things to do in Vanuatu | Port vila vanuatu vlog
15:54
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН