No video

ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర మాజీ CM డా॥ కొణిజేటి రోశయ్య గారి 91వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి గారు.

  Рет қаралды 324

Amanchi Krishna Mohan

Amanchi Krishna Mohan

Күн бұрын

#Chirala #Amanchi #congressparty
4/07/2024న హైదరాబాద్ నాంపల్లి లోని ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా.కొణిజేటి రోశయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ కెవిపి రామచంద్రారావు గారు, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారు, చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు,తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి కోటి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమంచి గారు రోశయ్య గారు చేసినటువంటి ఎన్నో గొప్ప పనులను నెమరవేసుకున్నారు మరియు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొణిజేటి రోశయ్య గారి పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేయాలని ఆయా ప్రభుత్వాలను ఆమంచి కృష్ణమోహన్ గారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆమంచి గారి వెంట కౌన్సిలర్ గాజుల శ్రీహరి , దార్ల శాస్త్రి ,శీలం శ్యాం , కోటి దాసు , మేరీగా ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.

Пікірлер: 1
@desurameshbabu7900
@desurameshbabu7900 Ай бұрын
Jai amachi
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 17 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 80 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН