Uma Telugu Traveller with Neelus vlogs from Africa|Telugu vlogs

  Рет қаралды 391,560

Neelus Vlogs from Africa

Neelus Vlogs from Africa

Күн бұрын

Пікірлер: 1 100
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
అందరికీ నమస్కారం నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు neelu garu చాలా చాలా సంతోషంగా ఉంది మంచి వ్యక్తిని కలిసినందుకు Thankyou neelu garu
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Meeru manchi vaallu kaabatti meeku manchi vaallu dorukutharu,,, all the best from your subscriber fron Bengaluru,,, your videos are awesome.
@ganapathik2357
@ganapathik2357 3 жыл бұрын
Anna nuvvu real hero 👍
@varmaaddanki9496
@varmaaddanki9496 3 жыл бұрын
Hi bro how r u
@kalyan8851
@kalyan8851 3 жыл бұрын
Great uma garu meeru... Kalavalani anukinnaru kalisaru... V r happy
@sakinalabhoopal1149
@sakinalabhoopal1149 3 жыл бұрын
Good bro
@pradeep9175
@pradeep9175 3 жыл бұрын
నీలు మేడమ్... మిమ్ములను,ఉమ గారిని ఒకే స్క్రీన్ లో చూస్తుంన్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
@tikaremukundarao3190
@tikaremukundarao3190 3 жыл бұрын
మా మేడం గారిని ఉమా గారు కలవడం వలన నాకు చాల సంతోషం
@syedmadhu7084
@syedmadhu7084 3 жыл бұрын
Aa
@syedmadhu7084
@syedmadhu7084 3 жыл бұрын
@Step Son ❤
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 3 жыл бұрын
నీలుగారు... ఉమాకి మంచి ఆతిధ్యం ఇచ్చి ఆదరించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు... ఉమాకి ఇచ్చిన ఆదరణ అందరికీ ఇచ్చినట్లే అని భావిస్తున్నాను... మీ videos కి మంచి views వచ్చి మీ channel కి subscribers పెరిగి మీరు మరిన్ని మంచి videos చేయాలి... ఉమ wishes చాలా మంచివి నీలుగారు... He is a very good human being... I think you recognised... All the best నీలుగారు...
@godavariraju497
@godavariraju497 3 жыл бұрын
నీలు గారు తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉన్నారు సూపర్ నీలు గారు మీ స్మైలూ సూపర్
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 3 жыл бұрын
సూపర్ బ్రదర్ నీలుగార్ని కలిశారు మంచి భోజనం చేశారు మీరు భోంచేస్తే మా కడుపు నిండింది🙏 ఆఫ్రికాలో మన తెలుగువాళ్ళు ఎక్కడైనా కింగ్స్సే
@yarramsettysubbarao3144
@yarramsettysubbarao3144 3 жыл бұрын
హలో మేడం గారు మీరు ప్రసాద్ గారితో వీడియో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరి వీడియోస్ నేను మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను
@grandhinagasuresh7277
@grandhinagasuresh7277 3 жыл бұрын
నీలు గారికి అభినందనలు ఎందుకంటే మీరు ఉమా గారికి చక్కని తెలుగు ఆతిధ్యం ఇచ్చినందుకు మరియు గైడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@Hsmorla
@Hsmorla 3 жыл бұрын
నేను ఎల్లప్పుడూ తెలుగు వారు ఎక్కడున్నా సరే సపోర్ట్ చేస్తా and ఉమ గారు, నీలు గారు మరిన్ని వీడియో లు చేస్తూ తెలుగువారి ఖ్యాతి విస్తరింప చెయ్యాలి and all the best.
@nampallyshekar5332
@nampallyshekar5332 3 жыл бұрын
ఉమా అన్న హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మీరు మెడం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్రికా గురించి తెలుసుకోవడం మీ వల్లనే అన్నయ్య ఇప్పుడు మేడం కూడా చాలా బాగా చేస్తున్నారు థాంక్యూ మేడం థాంక్యూ అన్న👍🏻👌
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 жыл бұрын
అరే..... అన్నా.... 🔥Never Before -Ever After....🔥🔥 🙏💞💞ఈ సర్ప్రైజ్..💞💞🙏 అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు..😀😀 🙏🙏🙏🙏💞💞💞🙏🙏🙏
@yerukulalakshmanna8592
@yerukulalakshmanna8592 3 жыл бұрын
Supper brother.
@nuthurupativenkataseshaiah9871
@nuthurupativenkataseshaiah9871 3 жыл бұрын
ఉమా గారు, మీరు ఎక్కడికెళ్లినా మనవాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా చాలా బావుంది .మంచి వాళ్ళకు ,దేవుడు మంచే చేస్తాడు .all the best. Waiting for your next interesting video. Jai hind
@SuryaPrakash-gr8fp
@SuryaPrakash-gr8fp 3 жыл бұрын
Super Neelu garu, Uma garu down to earth person 🤗🤗
@chandalurinagavenkataakhil9820
@chandalurinagavenkataakhil9820 3 жыл бұрын
Arey kashta padu ra.... Mammalni adukkoku
@pappalasatyanarayana2293
@pappalasatyanarayana2293 3 жыл бұрын
మీరు కలసి మాట్లాడుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది.....ఉమ అన్నా సూపర్
@sureshyambadiofficial5950
@sureshyambadiofficial5950 3 жыл бұрын
ఏ ఛానల్ లో ఉన్నా కానీ ఉమ అన్న ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది
@sriman1999
@sriman1999 3 жыл бұрын
Uma గారిని Thumbnail లో చూడగానే open చేసాను..Uma గారి channel అని. కానీ ఇది నీలు గారి channel అని తెలిసి ఆశ్చర్య పోయాను. ఇద్దరిని ఒకే చోట చూసి ఆనందం కలిగింది. Uma గారి content కంటే కూడా అతని smile అతని down to earth Positive attitude, అందర్ని ఎలా ఉన్నారని పలకరించే విధానం ఇలా అన్నీ కూడా Uma ని అందరివాడుగా చేసింది. Face లో ఆనందమే తప్ప కంట్లో కష్టం కనపడనీయకుండా life ని lead చేసే Uma గారు ndariki inspirtion. నీలు గారు మీరు Uma గారి video చేయడం మేము ఊహించని thrill. Best of luck to both of you. Keep travelling and make us happy.
@mdhark1
@mdhark1 3 жыл бұрын
Never seen such a down to person uma garu. Hope you reach greatest heights in life
@Rkjourney25
@Rkjourney25 3 жыл бұрын
మీరు మాట్లాడుతూ ఉంటే మేము కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్ లాగే అనిపిస్తుంది బ్రదర్ ... మీకు మరియు నీలు గారికి ఇంకా గొప్ప సక్సెస్ రావాలని , మాకు ఇలాంటి ఎన్నో మంచి ప్రదేశాలు లు పరిచయం చేయాలని కోరుకుంటున్నాం ...
@seshuvankineni1792
@seshuvankineni1792 3 жыл бұрын
Mee iddari videos ni follow avutunnanu Africa andalanu, paddatulanu baga shoot chestharu. Uma and Neelu garu mee iddaru Africa lo kalusukonnnaduku naaku chala happy ga vundi. Mee iddaru inka baga develop ai inka manchi Videos vunchutarani bhavinchu chunnanu. Iddari voice baguntundi. Best of luck.
@Neelusvlogsfromafrica
@Neelusvlogsfromafrica 3 жыл бұрын
Thanku andi
@khari1639
@khari1639 3 жыл бұрын
yah, noru manchidaieethe ooru manchi gaa untundi ane saametha.. ade manchi mansasunte lakamantaa aatmiyule, endulo alaanti sandeham ledu................ jai bharat maataa ki jai, jai hind....... new family member Neelu gaaru...thanks a lot .. dabbu undi travel cheyadam veru... only viewers dwaraa travel cheyadam veru... uma chestunnadi sahasa yaatra ane cheppali.... wish you good luck... all the best uma....
@sharooqkhan4796
@sharooqkhan4796 3 жыл бұрын
Uma Garu 💚 is a,, you tube brand'''' wherever hes go successful,,, man good person,,jai Uma Garu,, also ,,Neelus''గరు కి కుడా.
@sreenivasragava7205
@sreenivasragava7205 3 жыл бұрын
Fine neelu garu.... uma nu receive చేసుకున్న విధానం చాలాబాగుంది .... భారతీయులు గా గర్వపడుతున్నాము ...
@Bharadwaj2014
@Bharadwaj2014 3 жыл бұрын
1.5lakh++ views highest views in your channel congratulations neelu garu
@artistartstMaL58
@artistartstMaL58 3 жыл бұрын
Madam namasthe మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి..రెగ్యులర్గా చూస్తాను... ఉమా గారితో ఇంకా సంతోషంగా ఉంది....మాటలు లేవు.. excellent..
@prasannaAkunuri
@prasannaAkunuri 3 жыл бұрын
I am very happy to see Uma Telugu Traveller in your channel . All the best to both of you.
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 3 жыл бұрын
Nellu and Uma won hearts of many telugu people. Seeing both together filled me with joy. Wishing a great future for both of you.
@helpeachother1308
@helpeachother1308 3 жыл бұрын
Telugu people togetherness. Where ever we live when it comes Indian's yes we are one. All the best both of you.
@munivardhan6
@munivardhan6 3 жыл бұрын
మన తెలుగు వారు మరో దేశం లో ఇలాగ కలవడం చాలా సంతోషం గా ఉంది . అక్కడ మాకు తెలియని విషయాలను చెప్తూ, చూపిస్తూ చాలా మంచి ప్రయత్నం అన్న గారికి, అక్క గారికి నేను మీ చానెల్ కి ఒక subscriber ని అయ్యాను. మునివర్ధన్ ఆంధ్రా , కడప జిల్లా 🙏 పులివెందుల నుండి 🙏 Good Conversation అక్క, ఉమా గారికి
@TheTravelGuide
@TheTravelGuide 3 жыл бұрын
It was nice to see both of you are at one place. Both of your videos are unique and provides in-depth details about the local culture that made me to watch your channel videos completely. Nice work.. thank you...
@durgavenkata6891
@durgavenkata6891 3 жыл бұрын
ఆఫ్రికాలో మీ ఛానల్ ఉందని eppude చూస్తున్నాం. అల్ the బెస్ట్. నైస్ టాకింగ్. బాగా కష్ట పడుతున్నారు. బాగున్నవి వీడియోస్
@sardarka785
@sardarka785 3 жыл бұрын
it was a pleasure to see two of our favorite Telugu KZbinrs meeting in a different country. Thank you Ammayi,
@vijaykrish8351
@vijaykrish8351 3 жыл бұрын
Hi Neelu gaaru superr nenu uma gurinchi cheppara anukunna ee loapu kalisaruu amzinggggggg
@rameshrummycreations3198
@rameshrummycreations3198 3 жыл бұрын
నిజమైన తెలుగు తేజాలు....,🔥🔥
@balaswamy3839
@balaswamy3839 3 жыл бұрын
Uma గారు నేను మీ videos చాలా చూసాను.చాలా మంచి వీడియోలు చేస్తారు.అలాగే నీలు గారి videos kuda కొన్ని చూసాను.మీరు ఇద్దరూ ఇలా కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది.
@vishwanathal9846
@vishwanathal9846 3 жыл бұрын
Hai neelu madam and umagaru I'm big fan of you channel .fan from Bangalore rural district all the best
@venkateswararaokondapalli1115
@venkateswararaokondapalli1115 3 жыл бұрын
Neelu garu Uma garu Tanzania anagane naku meeru gurtu vacharu. Mee videos chala bavuntai.meeru kaliste bavuntundi anukunnam. Surprise for us. ❤️❤️👍👍
@sunilduvva8208
@sunilduvva8208 3 жыл бұрын
So happy to see u uma Garu, in neelu ma'am s channel, Congratulations to both,all d best.
@prakashkurmanadham4296
@prakashkurmanadham4296 3 жыл бұрын
Uma garu and nelu garu me travaling video s super ga vuntai memu eppudu chustuntam
@vishwanathal9846
@vishwanathal9846 3 жыл бұрын
Please up load Tanzania wild life Uma.
@mrkumara2354
@mrkumara2354 3 жыл бұрын
Uma and Neelu garu nice meet good job lines animals chusam super god bless yours
@bhavana4007
@bhavana4007 3 жыл бұрын
hello neelu garu and uma prasad garu both my favourites
@sarmap819
@sarmap819 2 жыл бұрын
I as telugu person I like both of you. Thank you both of you.
@durgaprasaddarling332
@durgaprasaddarling332 3 жыл бұрын
8 hours lo 100k+ views for this video...UMA Anna rocks 🔥
@trademyway9135
@trademyway9135 3 жыл бұрын
Uma garu bagunnara...Neelu garu mee channel kuda chustunna ...just subscribed...it's nice feeling watching your videos...love you guys
@SaiChalla-mb4pp
@SaiChalla-mb4pp 3 жыл бұрын
Happy to see both African vloggers in one videos..
@malleshgoudpalamuri3796
@malleshgoudpalamuri3796 2 жыл бұрын
Good to see you both and I like very much to uma garu and thanku for invited him.
@rajavardhanreddy104
@rajavardhanreddy104 3 жыл бұрын
Kannnula paduga undi eddaru Telugu KZbinr ni okkey frame lo chudatam
@madhavivutchula1979
@madhavivutchula1979 3 жыл бұрын
Nice vedio 👌 Umagaru Neelugaru kuda meeku laga Chala manchi vyakthila unnaru...😊Manchi family ni kalisaru...nice to see u both on same screen..😍😍Neelu garu Chala thanks andi manchi athidyam itcharu Umagariki🙏..Mee channel kuda bavuntundi..all the best👌Neelugaru💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 жыл бұрын
ఇద్దరు vloggers ఒక్క స్క్రీన్ మీద 🤩
@sunilsunilchinna4451
@sunilsunilchinna4451 3 жыл бұрын
Uma bai your great
@manisankar4853
@manisankar4853 3 жыл бұрын
It's very happy to see you both are in one frame
@gopiibba2214
@gopiibba2214 3 жыл бұрын
Idhi variety mana vaalani Vere country Lo kalisi mana Basha Lo matladi mana food thini knchm time spend cheyadam manchi kickichindhi uma garu. And neelu garu smiling face awesome ..keep going all the best
@santu980
@santu980 3 жыл бұрын
Neelu garu, your smile/laugh is very pleasant and beautiful 😀😀
@venugopals.kgopal2958
@venugopals.kgopal2958 3 жыл бұрын
Anna thanks I told you know to meet Neelu garu. Neelu garu i Am the regular follower of you channal I am happy to see you both
@josyularadhakrishnaveni2709
@josyularadhakrishnaveni2709 3 жыл бұрын
ఎక్కడో ఆఫ్రికా లో మన తెలుగు వారు ఇలా కలవడం మాకు కూడా చాలా సంతోషం గా ఉంది .
@akhilraj5827
@akhilraj5827 3 жыл бұрын
I'm a big fan of you Uma garu..... I watch every video.... I like you and I loved it uma Telugu travel....... All the best sir.....
@venkateshvanapalli6500
@venkateshvanapalli6500 3 жыл бұрын
Wow. Never expected. Wonderful to see both of you in one frame. Thanks for this. Keep rocking 👍
@karnatimadhubabu9681
@karnatimadhubabu9681 3 жыл бұрын
ఉమా గారు మరియు నీలు గారు మీరు ఇద్దరూ కలిసినందుకు 👍👍😀😀❤️❤️ కృతజ్ఞతలు అండి. మా మాట కాదనకుండా కలీసినందుకు ధన్యవాదములు. నేను చాలా సంతోషిస్తున్నాను.👍👍❤️❤️😀😀. మీ చానల్ ఇంకా ఇంకా పాపులర్ అవ్వాలి అండి. ఈ వీడియో చాలా బాగుంది. థాంక్స్ అండి.
@jayalakshmipalla6515
@jayalakshmipalla6515 3 жыл бұрын
Wow this is amazing, always wanted this movement
@anilreddy3622
@anilreddy3622 3 жыл бұрын
Super andi...iddaru manchi youtubers oka frame lo🎉👍
@amrithanshu3478
@amrithanshu3478 3 жыл бұрын
I was expecting of both to meet... Finally here😍😍
@naveenkumar-tn6ef
@naveenkumar-tn6ef 3 жыл бұрын
Hi Neelu mam.... Happy to see both in one vedio... Iam big fan of Africa... ... Just I subscribe now.... Mee videos ani chustunnanu
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 3 жыл бұрын
నీలు గారూ ! మీది కల్మషం లేని నవ్వు. subscibe చేసుకుంటాను. ఆల్ బెస్ట్.
@sreenuteluguvlogs9001
@sreenuteluguvlogs9001 2 жыл бұрын
Uma garini chusi tana channel anukoni open chesanu but idhi me channel ani next telisindi mana telugu vallani yepudu encourage chestamu me channel subscribe chesukunna keep rocking ur videos meku subscribes chala takkuvaga unnaru meku subscribers peragali ani korukuntunna all the best neelu garu
@srinathyt6256
@srinathyt6256 3 жыл бұрын
Karnataka people's all so like your vedios Uma garu
@masthanbep8199
@masthanbep8199 3 жыл бұрын
Hii neelugaru uma gari tho baga matladaru nenukuda me vidie chusthunna good
@vikrampavan9133
@vikrampavan9133 3 жыл бұрын
We feel very happy, because meet both of you..
@prabhuo129
@prabhuo129 3 жыл бұрын
చాలా హ్యాపీ, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగా చూసుకుంటారు, మేడం గారు మీరు చాలా మంచి వారుగా నాకు అనిపిస్తుంది తల్లీ, 👌👌
@vijaydivs
@vijaydivs 3 жыл бұрын
uma garu she is my angel mam nice to see meeting her in your vlog ..pray for me to meet neel garu soon
@johnk9036
@johnk9036 3 жыл бұрын
Hello Neelu garu, I have just subscribed to your channel and thanks to Uma garu for introducing you and your channel. Now, I might be addicted to your channel as well!! I wish you all the best and look forward to watching some good videos from you. Thanks.
@sikindarkhanna8886
@sikindarkhanna8886 3 жыл бұрын
Uma Anna kosam Oka like.👍👍
@1503gopal
@1503gopal 3 жыл бұрын
Hai madam Neelu garu miru mi pani ammayi ni chala bhaga chusukuntunnaru so u r great. Mi pani ammayi manchi freedom ichharu so thanu miku bhaga huduga help chesthunnaru... Inka mi PAPA I think she is very intelligent and Active girl... mi papa ante naku chala istam
@mosheenbashadudakula1506
@mosheenbashadudakula1506 3 жыл бұрын
Yes waiting for this video Neelu garu, very happy for this video. Love you both ❤️😀💕😀
@s.rkhudasiya3864
@s.rkhudasiya3864 3 жыл бұрын
That's true.....
@penumalamadhubhusanam4254
@penumalamadhubhusanam4254 3 жыл бұрын
Today I was subscribed ur channel. Tq neelu garu uma gari ni invite chesinanduku
@centraljerseyresident6302
@centraljerseyresident6302 3 жыл бұрын
I was kind of expecting you two will meet . Great to see .Best of luck for further vlogging.
@lakshmipathyt908
@lakshmipathyt908 3 жыл бұрын
Thanks for both of you good wishes
@srinivasaraoramisetty4623
@srinivasaraoramisetty4623 3 жыл бұрын
Good meeting, happy to see two legends in one screen,
@painterkrishna7076
@painterkrishna7076 3 жыл бұрын
🤩అనుకున్నాం 🤗 ఉమ మిమల్ని కలిస్తే బాగుంటుందని అనుకున్నాం. ☺️ చాలా హాపీ మీరు కలవడం.👏👏
@ramudusriramramu5848
@ramudusriramramu5848 3 жыл бұрын
Neelus ఫ్యాన్స్ like.uma ఫ్యాన్స్ కామెంట్
@rudradeepa28
@rudradeepa28 3 жыл бұрын
He is so genuine guy...god bless u...in this generation never seen such a genuine person like u...all ur dreams cum true uma...
@yagnasrecipees5102
@yagnasrecipees5102 3 жыл бұрын
UMA YOU ARE Down to earth.
@anilbilla825
@anilbilla825 3 жыл бұрын
Thanks sister
@charanrock126
@charanrock126 3 жыл бұрын
We are happy to see your both together uma &neelu mam..👍..nice madam for receiving to uma anna..we supports to your videos also..
@janibashashaik2530
@janibashashaik2530 3 жыл бұрын
Very good video all the best andi🙋👌👌✌✌👍
@valluruvenkateswararao1716
@valluruvenkateswararao1716 3 жыл бұрын
Thank you akka
@bheemkumar3151
@bheemkumar3151 3 жыл бұрын
Memmalni kalisi chudadam chala santoshanga undi naku mee iddari video lu ante chala istam thank you neelu garu
@bommajhansi1421
@bommajhansi1421 3 жыл бұрын
Nice
@biotechjaya
@biotechjaya 3 жыл бұрын
Omg....u have loads of patience to cook those many items ...okka biryani chese sariki ...opika ayipothundhi
@chandrateja7287
@chandrateja7287 3 жыл бұрын
I subscribed ur channel❤️❤️ Neelu garu
@payamsrinu3742
@payamsrinu3742 3 жыл бұрын
Neelu gari smile Always Supper and Very Heartful ❤️..And Uma Garu Also Very Nice ,We are Also Waiting for Ur Vloggs Yeppudu Upload chesthara video's ani..Very Happiee Feel me Video's chusthunte
@ramasatyam
@ramasatyam 3 жыл бұрын
Wow! Finally UMA came to your house. #Did you remember I messaged you last week to meet Uma and it happened within a week
@girijalb3578
@girijalb3578 3 жыл бұрын
Uma ur goodness making u having good social gathering
@girijalb3578
@girijalb3578 3 жыл бұрын
Kilimanjaro famous valcono
@girijalb3578
@girijalb3578 3 жыл бұрын
Must visit that tribe still they r hunting n gathering
@girijalb3578
@girijalb3578 3 жыл бұрын
Victoroo fall
@crazyboysss7572
@crazyboysss7572 3 жыл бұрын
Super andi inka Manchi videos cheyale ani korukuntunanu Medam
@balatraveller2041
@balatraveller2041 3 жыл бұрын
2:22 pottamundhukochindhi chooyisthanu annavu. Foodde chooyinchavu.. confusing lo..😁
@Gokulpratyaksha
@Gokulpratyaksha 3 жыл бұрын
Neelu garu uma garu Tanzania vaellinapudu nudi paettae videos chusinapudu meru kalavalani anukunna ...god kaliparu andi... Me videos chala baguntai and good inf Neelu garu... Meru inka manchi videos chyalani korukuntunnu ....
@Ram-vy6ir
@Ram-vy6ir 3 жыл бұрын
Good to see both of you in one screen 👍👍👍
@bnaidu4460
@bnaidu4460 3 жыл бұрын
Hi Uma garu and neelu garu,how are you hoping doing well.l felt very happy seeing you both at neelu's house and exchanged your views.l am big fan your you tube channels,keep going with best exploration of new things.wishing you both all the best.thank you.
@rickyrv
@rickyrv 3 жыл бұрын
Nice akka all the best👍💯
@nagabhushanamakoju4780
@nagabhushanamakoju4780 3 жыл бұрын
Wow,super .telugu vallunu super entertainment chesaru.👍
@УПЕНДРА365
@УПЕНДРА365 3 жыл бұрын
Sir,, and madam,, తెలుగు states లో మీరు ఏ Districts medam.. Sir
@УПЕНДРА365
@УПЕНДРА365 3 жыл бұрын
@Step Son చేయడం ante
@AmmuAlpha
@AmmuAlpha 3 жыл бұрын
Uma super kada asalu manollu mimmani bhale invite chesthunnaru Love ❤️ u Neelu garu we will see your channels as well - Uma viewers here
African lady speaking Telugu|Telugu vlog | Neelus vlogs | Telugu traveller
17:30
Neelus Vlogs from Africa
Рет қаралды 259 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 22 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 111 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
South Indian food having with our family members in Africa | Uma Telugu Traveller
14:58
🥺Asal Amamma ki Emindhi?? || I miss you so much 😢
18:09
Fwathi Vlogs
Рет қаралды 57 М.
A day with African family Tanzania 🇹🇿||Africateluguvlogs||Teluguvlogs
22:59
Neelus Vlogs from Africa
Рет қаралды 642 М.
1 Million Family Members | Gold Button Unboxing ✨️ | Uma Telugu Traveller
19:20
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34