Precious Gem Stone Mining In Africa 🌍 | Madagascar 🇲🇬 | Uma Telugu Traveller

  Рет қаралды 68,134

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 224
@siverimadhavarao19973
@siverimadhavarao19973 6 сағат бұрын
ఉమా ఫ్యాన్స్ ఇక్కడ ✊✊✊✊✊
@anishff1837
@anishff1837 5 сағат бұрын
Ekada
@Charan-t5m
@Charan-t5m 4 сағат бұрын
Ekkada
@ShyamKumar-pp6ud
@ShyamKumar-pp6ud 3 сағат бұрын
Good. Uma. V. Good
@bandaraju8315
@bandaraju8315 2 сағат бұрын
ఇక్కడ... 🌹
@ratnagampala3301
@ratnagampala3301 6 сағат бұрын
ఆ గోతులు చాలా డేంజర్ గా ఉన్నాయి... జాగ్రత్త ఉమా బ్రదర్ 💐
@MalleswararaoSirisetty
@MalleswararaoSirisetty 5 сағат бұрын
ఇన్నాళ్లకు మాకు పనికి వచ్చే వీడియో చేశారు ఉమా గారు థాంక్స్ ❤️యూ సో మచ్ ❤️ మీ సాహసం చెప్పలేనిది మీ తెగింపు సూపర్ ❤❤
@rajesh166
@rajesh166 38 минут бұрын
అహో అద్భుతం మీ వజ్రాల వేట వీడియో. అదిరిపోయింది. ఉమ అన్న మిమ్మల్ని beat చేసేవాడు లేదు. Same ఇలాంటి situation మనకు అనంతపురం జిల్లా వజ్రకరూరు లో కనపడుతుంది. అది వర్షాకాలంలో పొలాల్లో ఇక్కడ నది ఇంకా భూగర్భంలో వేట same. Oka gem 50కో? దేవుడా దెబ్బకి life settle😮. మధ్యలో ఒక పెద్దాయన gem తెచ్చినప్పుడు అది పనికిరాదు అని చెప్పినప్పుడు నాకు అయో పాపం అనిపించింది😢😢😢😢😢. ఆ గోతుల్లో దిగేటప్పుడు నాకు అయితే వొళ్లు జలదరిస్తోంది అన్న. కొంచెం జాగ్రత్త అన్న. చూసుకోండి. చాలా బాగా ఉంది ఈ వజ్రాల వేట వీడియో ❤❤❤❤❤.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 6 сағат бұрын
రత్నాల దీవిలో.. బంగారు లోకం... నైస్ వీడియో 😊
@chakoeegnaneshwari2238
@chakoeegnaneshwari2238 Сағат бұрын
ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది సూపర్ keep it up 👌 💯 ♥️ 👍
@murthyravipati7871
@murthyravipati7871 Сағат бұрын
ఉమా శ్రీకృష్ణదేవరాయలు కాలంలో బంగారం రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారిని విన్నాము నీవు మడగాస్కర్ దేశంలో ప్రత్యక్షంగా చూపించావు శ్రీలంక వాళ్ళు మంచి మిత్రులు కలిశారు మన ఆంధ్ర వరి అన్నం నాటుకోడి తిన్నావు ఏ దేశం వెళ్లిన నీకు బన్స్ సలాడ్లు చూపులు జరుగుచున్నవి ఈ రోజైనా కడుపునిండా తిన్నావు రత్నాల వేట సాహసం గనుల్లో దిగావు జాగ్రత్త హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
@nikhilkappala5
@nikhilkappala5 Сағат бұрын
Jerusalem trip first video chusa. From then I am watching every video of yours. Chaala baaga chesthunnaru 👍
@bitraguntasuresh3113
@bitraguntasuresh3113 6 сағат бұрын
గుడ్ మార్నింగ్ ఉమా బ్రో వీడియోస్ చూపించడం ఏదైనా ని తర్వాత కంటెంట్ చాలా బాగా ఉంది మా పాప. కి మురు అంటే చాలా ఇష్టం మేక్సిక లో. మీకు జరిగిన ఆక్సిడెంట్ వీడియో చీసో చాలా. బాధ పడింది మా పాప 4th చదువుతుంది మళ్ళీ మీ వీడియోస్ చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయింది హమ్మయ్య ఉమా అంకుల్ మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు అని మా ఊరు చిన్నప్పులివర్రు...,
@bitraguntasuresh3113
@bitraguntasuresh3113 5 сағат бұрын
యువర్ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ ఆసమ్ వీడియో బ్రో ❤️
@ganga7162
@ganga7162 2 сағат бұрын
హాయ్, ఉమా ఎలా ఉన్నావు. చాలా చక్కని వీడియో ప్రపంచానికి చూపించినందుకు నా ధన్యవాదాలు. ప్రతి వజ్రం, ప్రతి రత్నం మెరిసే మెరుపు వెనకాల ఎంతమంది జీవితాల కష్టం ఉంటుందో ప్రజలకి అర్థమయ్యేలాగా చూపించావు. ఈ వ్యాపారంలో కూడా కంటికి కనపడని ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి. ఒక వ్యాపారస్తుడు గా మాకు తెలుసు....🙋🏻‍♂️.😊❤💐
@shaiknooruddin3882
@shaiknooruddin3882 6 сағат бұрын
Great uma Garu
@kavithavangala920
@kavithavangala920 6 сағат бұрын
Uma garu chala hard work chestunaru jagrattaga vundandi
@SMalleshyadavSMalleshyadav
@SMalleshyadavSMalleshyadav 6 сағат бұрын
గుడ్ మార్నింగ్ ఇండియా🇮🇳🌎
@sanjaykumarreddykarri7627
@sanjaykumarreddykarri7627 3 сағат бұрын
చాలా బావుంది ఉమగారు వీడియో డ్రోన్ తో మీరు షూట్ చేసే విధానం చాలా బావుంది ఏ విషయం గురించి అయినా సరే చాలా వివరంగా చూపిస్తారు. Thank you Sir
@MsVenkatakumar
@MsVenkatakumar 6 сағат бұрын
Brother ee roju full energy lo unnaru. Voice lo punch super❤❤❤❤❤. Mee vedios lalo jeevithalu chupistaru.
@Senorit-r1r
@Senorit-r1r 2 сағат бұрын
మీరు చాలా బాగా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు.ఫలితం ఉంటుంది 🎉
@rajuking2557
@rajuking2557 6 сағат бұрын
హాయ్ ♥️♥️♥️♥️♥️అన్న ❤️❤️❤️❤️సూపర్ 😍వీడియో ❤️❤️👌👌love you అన్న 🙏🙏🙏
@kirannamburi6788
@kirannamburi6788 6 сағат бұрын
సూపర్ బ్రదర్
@Macedonia2404
@Macedonia2404 Сағат бұрын
చాలా బాగా వీడియో చూపిస్తున్నావు ఉమ
@ayyappay6322
@ayyappay6322 6 сағат бұрын
great anna meeru 🙏
@BhuvaneshwarSai85
@BhuvaneshwarSai85 6 сағат бұрын
Hi ఉమా అన్న "గుడ్ మార్నింగ్" love from Kadiri ❤❤Uma Telugu Traveller❤❤
@srinivasaraokannerla7060
@srinivasaraokannerla7060 5 сағат бұрын
Good morning anna చాలా మంచి వీడియో
@manunayak7496
@manunayak7496 6 сағат бұрын
Karnataka good for agriculture anna im from raichur 🥰
@SamidappaSamidappa
@SamidappaSamidappa 5 сағат бұрын
గుడ్ మారృీంగ్ ఉమా బ్రో రత్నాల దీవి వీడియో సూపర్ 💛🧡💙🤍💚
@manjunathkalakambam1347
@manjunathkalakambam1347 6 сағат бұрын
Good morning 🌞🌄
@Sparklewithspoorthi
@Sparklewithspoorthi 16 минут бұрын
Thank you for videos Anna Real travelling ante understanding locals! living & eating with them! Direct ga vellakapoyna , Having to witness all this through your videos is a blessing 😇
@NelloreSrinu
@NelloreSrinu 5 сағат бұрын
ఉమా గారు మీ వీడియోలు చాలా బాగున్నాయి అండి ప్రతి వీడియో చేసే కొద్ది ఇంకా చూడాలని ఉంది.... థాంక్ యు ఉమా గారు... ఇంకా ఇలాంటి మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నా.... గాడ్ బ్లెస్ యు..... ❤️❤️❤️
@villageworld7578
@villageworld7578 6 сағат бұрын
హలో ఉమా అన్న ❤ Good morning ❤
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை 4 сағат бұрын
VANAKKAM 🙏 Uma brother 👑 Super 👍 Congratulations 🎉 God bless you Amen⛈️🌧️
@ramanakapurapu216
@ramanakapurapu216 4 сағат бұрын
గుడ్ మారృీంగ్ ఉమా బ్రో రత్నాల దీవి వీడియో సూపర్
@mamataboppana5508
@mamataboppana5508 3 сағат бұрын
Marfing aydoo. Coment. Paytatam. Oka. Alavatu. Aynduku. Uma. Nejam. Ga. Chupi hie. Video. Chaysadu. Ok. Nachaka. Potaye. Vadelay
@TheAmericanRecord
@TheAmericanRecord 5 сағат бұрын
boabab tree is there in mayfair vills and mayfair appartments in tellapur, hyderabad
@sidduVlogschannel
@sidduVlogschannel 6 сағат бұрын
Good moring anna 😍super 👍
@prasadnedunuri9242
@prasadnedunuri9242 5 сағат бұрын
Good morning brother miru chala dear chesthunaru hatsaf 👍🤞👍❤
@Kumarnatureworld
@Kumarnatureworld 5 сағат бұрын
సూపర్ రా అన్నా రత్నాలు చాల బాగున్నాయి,👌👌👌
@rajeshstyle5426
@rajeshstyle5426 43 минут бұрын
Ilakaka villege super anna Madagascar country super videos I love villege ilakaka anna thanks videos super madagascar
@BharathKoppula-s4b
@BharathKoppula-s4b 6 сағат бұрын
Hii broo love from khammam telangana 💕
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 3 сағат бұрын
ಉಮಾ ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು 👍
@shanthismart1783
@shanthismart1783 6 сағат бұрын
Hi bro Good morning 🙏 ababa enta manchi place chupinchyaru bro...first time chustunamu mee videos davara really very hard work pranalani kapadkuntu chyetali eelanti ratanala veyta 😮super chala clear ga explain chesyaru meeru take care bro 🙏 ❤️
@harshavardhanreddy1827
@harshavardhanreddy1827 3 сағат бұрын
Good morning UMA 🎉❤anna
@parimianilanil1122
@parimianilanil1122 6 сағат бұрын
Good morning UMA annaya Have a nice day Take care anna Jagartha ga velandi anna❤❤😊😊🥰🥰💕💕😍😍
@ValluruMurali
@ValluruMurali 5 сағат бұрын
ఈ video లో డ్రోన్ ను బాగా ఉపయోగించారు. Bro
@anandkumar647
@anandkumar647 2 сағат бұрын
Beautiful stones and gems vlog, bro👌
@bunnybujji
@bunnybujji Сағат бұрын
రత్నాల వీడియో చాలా బాగుంది మా అన్నయ్య🎉🎉
@engilirajanna8644
@engilirajanna8644 2 сағат бұрын
Very nice video Uma Garu💕💕💕
@anilkumarankumar9596
@anilkumarankumar9596 44 минут бұрын
Very nice video
@ratnagampala3301
@ratnagampala3301 6 сағат бұрын
Good morning Uma brother 🙏 ...
@gnanakrishna1531
@gnanakrishna1531 Сағат бұрын
sahasaveera Uma garu thank you
@VimalChoudary-rt1oe
@VimalChoudary-rt1oe 3 сағат бұрын
Uma bro nice gem stone vlog 🎉
@harishgoud3475
@harishgoud3475 4 сағат бұрын
Mi son ki kuda travelling intrest avuthadhi nenu chusi❤❤
@sriram-zp9yd
@sriram-zp9yd 3 сағат бұрын
చాలా కష్టపడి , మంచి విషయాలు చూపిస్తున్నావు సోదరా.. రోజూ ఒక వీడియో పెట్టడం అంటే మాటలు కాదు. ఎక్కువ రిస్కులు చేయొద్దు.. All the best 🎉
@healthtv369
@healthtv369 4 сағат бұрын
Please kindly all viewers like nothing cost and helps uma garu and unknown viewers as well
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Сағат бұрын
Super thamudu👌 video
@sandeepsunny0007
@sandeepsunny0007 5 сағат бұрын
Love from Karnataka Bengaluru ❤
@bathulamadhu7147
@bathulamadhu7147 3 сағат бұрын
చాలా బావుంది బ్రో
@boddusurya
@boddusurya 5 сағат бұрын
Hi UMA you are the one and only KZbin vlogger in Telugu to show gem stones and gold mining. All the best UMA Sharanya
@yerrannadora6285
@yerrannadora6285 3 сағат бұрын
గుడ్ మార్నింగ్ ఉమా అన్న 🙏🙏🙏🙏🙏🙏
@twoways6396
@twoways6396 4 сағат бұрын
Super Bro .............Raju From Vizag
@djmakervarun4855
@djmakervarun4855 5 сағат бұрын
World 🌎🌎 Hero uma Anna garu ❤❤😊😊
@PurnimaPatro-jp1gl
@PurnimaPatro-jp1gl 7 минут бұрын
Tq memu valakapoyena miru maku chupistunaru tq so much 🙏
@Sharonsandeep7
@Sharonsandeep7 33 минут бұрын
I'm learning something new from your all videos
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 6 сағат бұрын
Love From Hyderabad Anna 💙
@rayappachinna5921
@rayappachinna5921 6 сағат бұрын
Brother video super god bless you China cable car video exlent 🤝🤝
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 3 сағат бұрын
ఉమా హౌ ఆర్ యు మీరు ఎక్కడన్నా తిరగండి అక్కడ అక్కడ చెట్లు నాటించండి ఆ చెట్లు వేసుకుంటే ఆ చెట్లు వల్ల వాళ్లకు మంచి జరుగుతుందనేది చెప్పండి ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ మీకు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 Сағат бұрын
Very nice gold maraket
@manasa5057
@manasa5057 5 сағат бұрын
Very nice video and good information about gem stones .. people do very hard work to find that stones . Great work.
@S-nw8gf
@S-nw8gf 6 сағат бұрын
Good morning 🌞
@ramakirandonepudi1328
@ramakirandonepudi1328 3 сағат бұрын
Good morning Uma garu 💐💐💐
@harirambabu9676
@harirambabu9676 3 сағат бұрын
Gem stone mining site visited and understood.
@shivabalaji8007
@shivabalaji8007 4 сағат бұрын
That's amazing video Anna Anna your carefull 🤩🤩
@parvathigujjari1719
@parvathigujjari1719 6 сағат бұрын
Hi bro my day start with you video
@durgaprasaddevarakonda1124
@durgaprasaddevarakonda1124 4 сағат бұрын
Hai uma good morning, Madagascar series very good
@anuradhaande3921
@anuradhaande3921 3 сағат бұрын
Uma garu kastajeevi I like travelling
@kineticelectricalspvtltd9231
@kineticelectricalspvtltd9231 2 сағат бұрын
Good impormation brother
@maramaddileti1494
@maramaddileti1494 6 сағат бұрын
Good morning అన్న
@johnu_1
@johnu_1 4 сағат бұрын
Nee videos chala baga artham avthai anna ❤❤❤
@sureshdasari5027
@sureshdasari5027 6 сағат бұрын
Good morning uma bro..
@jannelayerrinaidu9408
@jannelayerrinaidu9408 6 сағат бұрын
Annagoodmoorning🎉
@rajupvgd2943
@rajupvgd2943 6 сағат бұрын
Hi uma garu good morning
@ShaikKhamar-ti6vx
@ShaikKhamar-ti6vx 4 сағат бұрын
Hi uma garu good morning 🌄🌄🌄
@gundachandrashekar2954
@gundachandrashekar2954 3 сағат бұрын
Good information giving
@shaikhaseenaparveen2588
@shaikhaseenaparveen2588 5 сағат бұрын
Tiffin with uma Anna videos super combination
@ShaikAbubakar-i9q
@ShaikAbubakar-i9q 4 сағат бұрын
Content day by day...........📈
@rangaiahgs2468
@rangaiahgs2468 6 сағат бұрын
Good morning brother
@ManojManu-ho6sy
@ManojManu-ho6sy 6 сағат бұрын
Love from Karnataka anna ❤❤
@VIthanalaVinayKumar
@VIthanalaVinayKumar 5 сағат бұрын
Good morning Brother Rajhamundry 👌
@sykamdurgaprasad7649
@sykamdurgaprasad7649 6 сағат бұрын
Good morning uma bro
@kushalkumar4018
@kushalkumar4018 6 сағат бұрын
Be careful anna love you ❤
@laxmanalaxmana6981
@laxmanalaxmana6981 6 сағат бұрын
Hii anniya good morning 🎉🎉
@sravangoud893
@sravangoud893 3 сағат бұрын
Video super uma anna ❤
@k.h.v.chowdary9097
@k.h.v.chowdary9097 22 минут бұрын
Ni dedication ki 🙌
@Nicky25-love
@Nicky25-love 6 сағат бұрын
Good morning uma bro.... ❤from india
@manojhmkumar2135
@manojhmkumar2135 6 сағат бұрын
❤😊❤love from Chittoor Anna ❤😊❤
@muniraja5764
@muniraja5764 5 сағат бұрын
Good morning uma Bro Last video super bro...
@ashokgorla4330
@ashokgorla4330 6 сағат бұрын
I'm waiting bro ur videos❤❤
@Ashok-n9i
@Ashok-n9i Сағат бұрын
Super bro video👌👌👌👌
@jagi43
@jagi43 Сағат бұрын
So nice information video uma brother from Anantapur
@Its_Nava_yt
@Its_Nava_yt 6 сағат бұрын
Hi uma mama be careful😮
@HappyHoneyBee-le5ys
@HappyHoneyBee-le5ys 6 сағат бұрын
Hi bro gud mrng 🎉
@Rameshgoud-lt5sl
@Rameshgoud-lt5sl 4 сағат бұрын
Good morning uma garu
@lakpathilkstar5988
@lakpathilkstar5988 6 сағат бұрын
మొదటి కామెంట్ నాదే
Traditional Caribbean Food
16:01
Naa Anveshana
Рет қаралды 99 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 47 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,8 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 54 МЛН
Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
24:07
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
Nepal's Mad Honey That Causes Hallucinations (They climb to go insane)
19:55
Remote Village Life In Forest In Madagascar 🇲🇬 | Uma Telugu Traveller
25:41
Extreme 3 Days 1000 Km Travelling In Madagascar 🇲🇬 | Uma Telugu Traveller
16:31
Tasting 5 rs Meals vs 5 star Meals With Harsha Sai
8:04
Itlu Mee Jaffar
Рет қаралды 75 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 47 МЛН