Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller

  Рет қаралды 1,467,360

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 938
@Sriharihara777
@Sriharihara777 3 ай бұрын
అర్థం పర్థం లేని జీవితం.....లక్ష్యం లేని జీవితం....నిజంగా భారత దేశం కర్మ భూమి...మోక్షం అనేది ఇక్కడే వుంటది అనిపిస్తాడు... . అలా అని ఎవరిని కించ పరచట్లేదు.....మన అదృష్టం అంతే
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 ай бұрын
Kharma desam! EVM desam !
@saratjohnsmith
@saratjohnsmith 2 ай бұрын
మన దేశంలో పేదరికము, నిరుద్యోగం, కనీస అవసరాలు కూడా తీరని వాళ్ళు చాలా మంది ఉన్నారు. Global hunger index లో అడుగున ఉన్న దేశాల లో మనం ఒకటి.
@pedukondal8276
@pedukondal8276 Ай бұрын
😂😂😂 antha baga chepavo
@Ab.850
@Ab.850 Ай бұрын
​@@venugopalreddyyeduguri6403psycho le cm layi... dabbu dochukune kharma bhoomi...kaada?? Yeduguri?????
@vaanakka
@vaanakka 3 ай бұрын
నేను అమెరికాలో 1983 నుంచి ఉంటున్నాను. 2014 దాకా చికాగో లో ఉన్నాను ఇప్పుడు texas లో ఉంటున్నాను. మా governer ఇక్కడకి వచ్చిన imigrants ను బస్సుల్లో ఇతర cities కి పంపేస్తాడు. Politics. Homeless వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు. Snow బాగా పడే చికాగో లాంటి cities లో కూడా homeless ఉంటారు. చలి అంతగా ఉండదు కనక san francisco లో ఎక్కువగా ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా అద్దె కట్టలేక car లోనే నివసించే ఒక teacher గారి గురించిన డాక్యుమెంటరీ చూసాను. వైద్యం అందరికీ అందుబాటులో ఉండదు. కాలేజీ చదువు అంటే కొందరికి luxury. నీరు దొరకని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అసలు అమెరికా వారు అంటే ఐరోపవారు రాక ముందునుంచి ఉన్న ఆదిమ అమెరికన్లు. వాళ్ళని తెల్లవాళ్ళు ఆతిధ్యం ఇచ్చిన వాళ్ళని ,అవసరం తీరాక వాళ్ళని చంపేశారు. నల్లవాళ్ళ పరిస్థితి ఇప్పటికీ ఘోరం. వాళ్లకి ఇళ్ళు అద్దెకి ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. ఇళ్లు కొండానికి అదే సమస్య. నేను వచ్చిన కొత్తలో ,మనది బాగా పెద దేశం అని mother Theresa, ఇస్తేనే ఆహారం దొరికే అవకాశం అని. గత 20 ఏళ్లుగా, భారతీయులు అంటే డబ్బున్న వాళ్ళు అన్న అభిప్రాయం మెల్లిగా వస్తోంది. ఇస్కాన్ వారు చాలా మందికి ఆహారం ఇస్తారు. అదే ఆధారం కొందరికి.
@realcolour96
@realcolour96 3 ай бұрын
America World lo ne rich country and rich people vuna desam kada madam.mari homeless valani valu patinchukora madam and rules kuda akada strict ga vuntai antaru currption and crimes kuda vala ekkuva vundavu antaru
@vijayl9371
@vijayl9371 3 ай бұрын
@@realcolour96 అంబానీ అదానీ లక్షలకోట్ల కుబేరులు , Corona టైమ్ లో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా , sunami , udhud toofan, Assam floods, Arunachal Pradesh Himachal Pradesh Shimla kedarnath floods ఓచాయి మొన్న వాయనాడు విజయ్ వాడలో వరదలు ఒచ్చాయి వేలమంది చచ్చిపోయారు వందలమంది నిరాశ్రయులయ్యారు Gujarat ki చెందిన కుబేరులు సరే 20 మంది దాకా ఉన్నారు ఒకడైనా ఆదుకున్నారు
@rerajpranavidarga820
@rerajpranavidarga820 3 ай бұрын
😅​@@realcolour96
@manalantr2818
@manalantr2818 3 ай бұрын
అప్పటి నుండి మీరు అక్కడ ఏమి పని చేస్తున్నారు, అప్పటి నుండి మీరు అక్కడ వుంటున్నారుగా మీకు చీకకు అనిపించలేదా మీరు 83 నుండి 2000 ఇయర్స్ వరకు ఇండియా లో లేరు కానీ అప్పటి రోజులు అన్ని మీరు మిస్ ఐయ్యారు ఎందుకంటే అప్పటి రోజులు గోల్డెన్ డేస్ అందుకే మీరు మిస్ ఐయ్యారు కాని అప్పుడు లేరు అని ఇప్పుడు మాత్రం ఇండియా కు రాకండి, పరమ వెస్ట్ ఇక్కడికి వస్తే
@naveenmondeti7178
@naveenmondeti7178 3 ай бұрын
​@@manalantr2818 avunu andi melanti vallu ekkada unte alane untadhi na desam Twaraga chachipo
@bknaresh1106
@bknaresh1106 3 ай бұрын
అమెరికా లో గన్ అంటే మనం పెన్ జేబులో పెట్టుకొని తిరుగుతం అలాగే వాళ్ళు,, కానీ నువ్వాన్నట్టు సాహసమే అన్నా వీడియో🎉
@vikramkrishna7230
@vikramkrishna7230 3 ай бұрын
వాళ్ళంతా డ్రాక్ ఇస్ట్లు.. డ్రాక్స్ (మదకద్రవ్యలు) కి ఎడిట్ బానిసలు అయిపోయి..పనీపాట మానేసి ఇలా రోడ్లు మీద బెగ్గింగ్, ఇల్లీగల్ వర్క్స్..భారతదేశంలో మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో అమ్మ నాన్న చాలా గ్రేట్..చాలా మంచి వ్యవస్థ..
@kvani9006
@kvani9006 3 ай бұрын
Punjab lo kooda ila drugs ki baanisa avuthunnaru. AP lo kooda vunde vuntaayi. Kaani mana varaku inka viseshaalu theliyavu. Manipur lo madhaka dhravyalu cultivate chesthunnaru. Siezes jaruguthunnsyi kaabatti, godavalu jaruguthunnayi. Sad state of affairs even in India.
@jayanthkumardunna4983
@jayanthkumardunna4983 2 ай бұрын
Druggists అంటే మందులు అమ్మేవాళ్ళు, medical shops. డ్రగ్స్ కి బానిసలుగా మారిన వాళ్ళని drug addicts అంటారు.
@jayanthkumardunna4983
@jayanthkumardunna4983 2 ай бұрын
Druggists అంటే medical shops, మందులు అమ్మే వాళ్ళు. డ్రగ్స్ కి బానిసలుగా అయిన వాళ్ళు drug addicts.
@paiah143
@paiah143 3 ай бұрын
నిన్నటిదాకా అమెరికా తోపు దేశం అనుకున్న , మన దేశంలోనే దరిద్రం వుందనుకున్నా , కాని మీ వీడియో చూసాకా ప్రపంచం మొత్తం దరిద్రం పాకింది అని అర్ధమైంది ...😂😂😂 అందుకు అమెరికా ఎం మినహాహింపు కాదని తెలుసుకున్న ....😂😂😂😂😂 I'm proud of indian 🙏😎🥳
@Arun_Chari
@Arun_Chari 3 ай бұрын
కానీ ఇది బైటికి రాదు కదా బ్రో... ఇదే వాళ్లకి ప్లస్ పాయింట్ అయింది.
@paiah143
@paiah143 3 ай бұрын
@@Arun_Chari అవును
@hemalatha6776
@hemalatha6776 3 ай бұрын
​Arunmana valle chupincharu kadaa ilanti videos..memu America lo unnamu ani goppaga cheppukuntaru_@Chari
@realcolour96
@realcolour96 3 ай бұрын
America eppatiki gopa country a bro.akada vuna piecfulness ekkada vundadu emdhukante very vast land natural resources and population takkuva.kakappthe manchi high income job lekapothe kastam and india lo laga akado evaritho athi dengakudadu lekapothe next minute lo eduti vadi gun ki bali ayipotham
@paiah143
@paiah143 3 ай бұрын
@@hemalatha6776 yes 🙂
@mahimaisri9452
@mahimaisri9452 3 ай бұрын
అన్న అమెరికాని అందరూ చూపించారు కానీ నువ్వు మాత్రమే నిజమైన అమెరికాని చూపించావు👏
@PaleBlueDot-c8k
@PaleBlueDot-c8k 3 ай бұрын
this exists but not real America
@TravelZunkie
@TravelZunkie 3 ай бұрын
@@PaleBlueDot-c8ktrue
@Sri_Random_thinGs
@Sri_Random_thinGs 3 ай бұрын
bcz of illegal immigrants and drug addicts
@AnilPandu-zx7yk
@AnilPandu-zx7yk 3 ай бұрын
Mari real enti bro idhi fake aa aithey 😂​@@PaleBlueDot-c8k
@PavanKumar-ly2tf
@PavanKumar-ly2tf 3 ай бұрын
Mari nivuu velli ala vachav safe ga crime mari ekkavaledu compare to Asian countries
@vishwashots9852
@vishwashots9852 3 ай бұрын
ఉమా అన్నా నువ్వు ఇంకా కైలాష్ జాగ్రత్త అందుకు అంటే అమెరికన్ నల్లజాతీయులు చాల ప్రమాదకరమైన కొందారు జాగ్రత్త 😁
@tejavlogs4147
@tejavlogs4147 3 ай бұрын
ఉమా అన్నయ్య గారు గుడ్ మార్నింగ్ ఇతర దేశాల కన్నా అమెరికా చాలా డిఫరెంట్గా ఉంది అగ్రరాజ్యం అయ్యుండి రోడ్లమీద తిరిగేటందుకు కూడా భయపడాల మన ఇండియా నేగ్రేట్ అన్నయ్య థాంక్యూ బాయ్
@ganeshk2546
@ganeshk2546 3 ай бұрын
ఉమా బ్రో మీరు చూపించినట్లు ఇంత వరకు ఎవ్వరు చూపించలేదు ఇంత దగ్గరగా నువ్వు గొప్ప బ్రో ఇల్లు లేని వారిని దగ్గరగా చూపించి సత్తా చాటుకున్నావు వల్లతో ప్రమాదం అని తెలిసి కూడా వాళ్ళను దగ్గరగా చూపించావు
@ravikumarmutyum3971
@ravikumarmutyum3971 3 ай бұрын
👍🏻
@durgarao6639
@durgarao6639 3 ай бұрын
Ellu lenivaru kadu aadukunnavallu
@bathulamadhu7147
@bathulamadhu7147 3 ай бұрын
ఇంతకు ముందు ఒక ట్రావెలర్ లో చూసాను.డౌన్ టౌన్ స్లమ్ గురించి. ఇది సెకండ్ నీవీడియో . మన స్లం పీపుల్ అంత డ్రగ్స్ యూజ్ చెయ్యరు అనుకుంట. మాములు అమెరికన్స్ కూడా ఎంత ఫ్రెండ్ ఐనా వాళ్ళ అనుమతి లేకుండా ఇంటిలోకి వెళ్ళినా కూడా వాలు కూడా చాలా వింతగా ప్రవర్తిస్తారు అంట.బా కేర్ ఫుల్ బ్రో
@sivakumarg280
@sivakumarg280 3 ай бұрын
You are showing real America.. without glorifying it.. good
@sunithajee3881
@sunithajee3881 3 ай бұрын
Yemi anukokandi brother...na friends relatives unnaru ...akkade( L.A)...and other places London lo grand daughters unnaru pilustaru nenu vellanu.... Because naaku India chala chala ishttam.... Himalayas Mari pichi istam malli malli whole india tour chesa.... Shopping pichi..... "Sarees Leni country ki yem velladam "..... This was my excuse....😂😂😂 Ade ticket dabbu car lo petrol posukoni Bangalore To Jaipur Dwarka daaka....velatha....aswadista south indian temples Rameshwaram......my God...what a temple
@TheMspriya89
@TheMspriya89 3 ай бұрын
Go to Philadelphia , especially north side - houses, people chupinchandi , subway lo north Philadelphia lo travel cheyyandi - asalaina bhayam ante ento thelusthundi
@sallu1077
@sallu1077 3 ай бұрын
Meru vellaara
@santosh91619
@santosh91619 3 ай бұрын
Yes it's true....Philadelphia is dangerous drug addict Area
@SureshbabuJames
@SureshbabuJames 2 ай бұрын
True. Kensington is more dangerous
@kolanrajender6594
@kolanrajender6594 3 ай бұрын
Original USA with out editing 💯
@pranay006
@pranay006 3 ай бұрын
Chala videos unayi KZbin lo
@Alwayschanda
@Alwayschanda 3 ай бұрын
Mumbai Slims chupinchi India antha ilage untundi ante entha tappo... Ala oka place chupinchi America ilane untundi ante ela bro
@AshwithReddy-x2r
@AshwithReddy-x2r Ай бұрын
Yes
@user-im1sh4qe8t
@user-im1sh4qe8t 3 ай бұрын
మన దగ్గర ఉన్న స్లమ్ ఏరియాలో తిరిగినంత ఫ్రీ గా వేరే దేశాల స్లమ్ ఏరియాలో అంత ఫ్రీగా తిరగలేం.
@hifoodynews
@hifoodynews 3 ай бұрын
అది పంది బురదకు వెళ్లినట్లు ఉంది
@snarayanaksj7551
@snarayanaksj7551 3 ай бұрын
Exactly
@commonman8204
@commonman8204 3 ай бұрын
Maa bangalore slum lo Tamil vallu ilage untunnaru robbery gaanja rowdism late night evraina dorikithe kathhulu choopinchadam lokkovadam.
@lakshmimadras-y4b
@lakshmimadras-y4b 3 ай бұрын
​@@commonman8204don't discriminate Tamil people, here Chennai also other states people do like this😢😢😢
@venkatraojami3058
@venkatraojami3058 3 ай бұрын
ధన్యవాదాలు ఉమా గారు..❤ ఈ వీడియో చూస్తే 2018 నవంబర్ లో మేము లాసేంజల్స్ వెళ్లినప్పుడు చూసిన ప్రాంతాలు మాకు గుర్తుచేసారు. సంతోషంగా ఉంది. మీరుచాలాధైర్యవంతులు.👍👏🌹
@HOURS_OF_INTERNET
@HOURS_OF_INTERNET 3 ай бұрын
Rule 1: Yeppudu cameras hold chesi downtown slums lo thiragaku brother, Never handover any food in bulk or at places where there is more homeless,You might end up beaten or missing Alagey without consent evari face meedha camera petti record cheiyyaku either lawsuit file chestharu normal public ithey, adhey if they are homeless they might harm you because some of them are still in pursuit. And adhi cab okkatey kaadhu adhi Map ni create chesthundhi i mean road mapping chesthundhi google maps kuda alagey create chesaru remote locations ni.
@osmrfamily5510
@osmrfamily5510 3 ай бұрын
Anna meeru nijamaina bharathiyudu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳anna ilove my bharath🇮🇳👍🇮🇳
@kotasivakrishna1988
@kotasivakrishna1988 3 ай бұрын
Here we saw different usa... different people... very interesting video and very scary....
@Jftyhctujvbgujvg75422
@Jftyhctujvbgujvg75422 3 ай бұрын
మాలాంటి వాళ్ళు అమెరికా యెలాగో వెళ్ళలేము మీరు చూపించినందుకు చాలా ధన్యవాదాలు ఉమగారు ❤
@srinvasa8855
@srinvasa8855 3 ай бұрын
Dirty America India best
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 3 ай бұрын
Uma bro. Very dangerous place be careful 🧐. Don't go. Safety is first. No risk. Happy Journey. Beautiful video 📹 ❤❤❤ 🎉🎉🎉
@jairavana4462
@jairavana4462 3 ай бұрын
మా ఉమా బ్రదర్ గ్రేట్ మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు మీ వీడియోలు బిగ్ స్క్రీన్లో చూస్తుంటే మజాగాఉంది
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 3 ай бұрын
Uma garu, you are showing us all these things by putting your life at risk, you are really great❤👏Every country has its dark Side you have shown us well 🤗but Plz Take care of u ❤All the best🎉👍
@luckyrahul3408
@luckyrahul3408 3 ай бұрын
Still some people say india is dangerous country😂😂
@realcolour96
@realcolour96 3 ай бұрын
India lo poorness vundi high income jon lekapthe oka party or oka religion ki support ga lekapothe ekkada america kana dangerous a.and akkada police chala supportive ga vuntaru janalki
@lantherpagdi
@lantherpagdi 3 ай бұрын
@@realcolour96 neeku sagam telusu sagam teleedu ani artham aindi
@vijayl9371
@vijayl9371 3 ай бұрын
ఇంకా కొన్నాళ్ళు తెలుస్తది నీకు చైనా వల్లే పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నరు మనధెగ్గర కుక్కలు కన్నట్లు కంటున్నారు
@vamshi_luffy8144
@vamshi_luffy8144 2 ай бұрын
Half knowledge tho chala confident ga unnav bayya 😂..
@balrajthirupathi5659
@balrajthirupathi5659 21 күн бұрын
అక్కడికి వెళ్ళమంటే సరిపోద్ది
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Thank you for real facts of America 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@anandkumar647
@anandkumar647 3 ай бұрын
Los angels downtown vinthalu visheshaalu, chala baga chupettav uma bro, dont risk in dark streets👌
@GuruBathula
@GuruBathula 3 ай бұрын
Bro నువ్వు తోపువి ❤❤❤
@dryeet2264
@dryeet2264 3 ай бұрын
నేను ఈరోజు ప్రతిరోజు నీ వీడియోలు చూస్తాను బాబు చాలా బాగుంటాయి నేను కూడా విదేశాలు వెళ్లినంత ఫీల్ అవుతాను
@narragopichand3166
@narragopichand3166 3 ай бұрын
బాగా వివరంగా చూపించారు.
@lakshmik3563
@lakshmik3563 3 ай бұрын
My America dreams shattered!
@krishnaganji3082
@krishnaganji3082 3 сағат бұрын
వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చుసిన వీడియో గ్రేట్ ఉమా అన్న... గ్రేట్ జాబ్ ❤
@chensreekanth
@chensreekanth 3 ай бұрын
@UmaTeluguTraveller garu inka anni days vuntaru LosAngles lo? And I am also from Los Angeles only. You shown LA down town very well and hats off to your guts. We used to fear to go to downtown in car itself. When we went around 9PM saw 100’s of homeless people in the streets and were felt like India down towns are better. Also crime rate is 500% more in that place than entire USA. Please visit Beverly Hills where lot of celebrities homes were there. Especially Michael Jackson dead body kept home, Elves Presley home and othe big celebs homes are worth watching. Also visit Griffith observatory, Getty Center, Hollywood bowl, Venice canals and Venice beach, Oscar’s theater in Hollywood, Santa Monica pier, TCL Chinese theater, film studios and mainly sunset boulevard which showcases LA history and time line, view points in Palos Verdes hills. You can see the ocean in different view points and this will be amazing experience
@Mrvlogs....2023
@Mrvlogs....2023 3 ай бұрын
Vallu yentha dangerous aina kani akkadiki velli vlogs tesey dammu nikutappa inkevariki ledhu anna ni daryaniki hatsoff uma anna ❤🫡🫡🫡☺️👏👏
@RAAJ-_-WONDERZ
@RAAJ-_-WONDERZ 3 ай бұрын
🔹8:55🔹లెజెండ్స్ని గచ్చు మీద గీయడం వాటినే తొక్కడం నచ్చలేదు‼️
@ustamizha
@ustamizha 3 ай бұрын
Welcome to🇺🇸bro😊. If you have plans to visit Grand Canyon and other places in Arizona. I m here to help bro 🤝
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 ай бұрын
I will visit
@SureshSurakasi
@SureshSurakasi 3 ай бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అమెరికా అగ్ర స్థానంలో ఉండి కూడా అలాంటి పూర్ పీపుల్స్ ఉండడం చాలా బాధాకరంగా ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 2 ай бұрын
ಉಘೋಷತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗೆಳೆಯ ಧನ್ಯವಾದಗಳು
@nikkig7512
@nikkig7512 3 ай бұрын
garbage lo food vetakatledu ... he is searching for bottles/cans which can be sold for 5cents for Recyling
@kartikeyareddyk9581
@kartikeyareddyk9581 3 ай бұрын
You are the first person to show actual reality. Please make more videos and show the reality of the 🇺🇸. Please come to Oakland, CA
@sharmazdk9802
@sharmazdk9802 3 ай бұрын
Every country has a dark side, but overall the American society is well off.....
@dhamusree496
@dhamusree496 3 ай бұрын
UME GARU LOG ANGELESS DOWN TOWN VIDEO EXCELLENT THANK U UMA GARU
@Kk-vv7yu
@Kk-vv7yu 3 ай бұрын
అమెరికా యొక్క నిజమైన కొనాన్ని చూపినందుకు ధన్యవాదాలు ఉమా అన్న గారు ❤
@Alwayschanda
@Alwayschanda 3 ай бұрын
America lo oka place chupinchi America nijamaina konam Ani cheppadam tappu... America antha chupinchali ante uma gariki e life saripodu
@The_Chart_Blueprint
@The_Chart_Blueprint 3 ай бұрын
Uff us na
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 ай бұрын
Medical treatment is like a hell in America. India is a MEDICAL HEAVEN.
@venkatasubhadravedanabhatl992
@venkatasubhadravedanabhatl992 3 ай бұрын
చూస్తే భయం వేస్తోంది mirenduku రిస్క్ చేస్తున్నారు అగ్రరాజ్యం నిజ స్వరూపం
@SamidappaSamidappa
@SamidappaSamidappa 3 ай бұрын
Good morning bro👋 మీరు జాగ్రత్త..... . Bro ❤❤❤
@bhuvankumar7838
@bhuvankumar7838 3 ай бұрын
13:51 kobe Bryant mamba forever ❤
@chsatyanarayana7932
@chsatyanarayana7932 3 ай бұрын
The real america. Good effort and thankyou
@flashevolflayor
@flashevolflayor 3 ай бұрын
9:56 Donald Trump is an actor movies lo act chesadu and TV show judge anni vesaru 😅 NOT for president ani Athanu president kaka mundhu nunchi undhi ah star ⭐
@dwaramsri
@dwaramsri 3 ай бұрын
Don't be in a rush Bro slowly cover entire country.I like ur way of showing places and things👌👍
@Charan-xo4lx
@Charan-xo4lx 3 ай бұрын
Anna Chris Hemsworth next rajamouli and Mahesh Babu movie lo act chestunnadu ane rumour undi and athanu Mahesh Babu ni recent ga Instagram lo follow avvadam start chesadu
@engilirajanna8644
@engilirajanna8644 3 ай бұрын
Very nice video Uma Garu💕💕💕
@phani5247
@phani5247 3 ай бұрын
Coin ki inko vipu kuda chupistunnanduku thanks anna
@harishkommadi3804
@harishkommadi3804 3 ай бұрын
ఎంతైనా మన దేశం great
@RamaSarmaSVS
@RamaSarmaSVS 3 ай бұрын
🎉🎉🎉 Wealthiest country backside or darkside view .
@bmaruti7398
@bmaruti7398 3 ай бұрын
Thank you brother you are showing the other side of the coin, the reality in America you are showing its really appreciable. అమెరికా ఒక పెద్ద మేడిపండు. ఆ మోజులో పడి అనేక వేల మంది అమెరికా చేరి అక్కడ నుంచి వెనక్కి రాలేక బతకలేక నానా అవస్థలు పడుతున్నారు. అనేకమంది దుర్యోధన పాలయి డ్రగ్ ఎడిక్షన్ అయిపోయి సంపాదన లేక దుర్భరంగా బతుకుతున్నారు. అమెరికన్ చూస్తే దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుకు వస్తుంది. అవినీతి తప్ప రాజకీయాలు తప్ప ఇండియా ఎంతో సేఫ్
@skjanibasha1635
@skjanibasha1635 3 ай бұрын
Dark side of usa ...video is good anna....
@AbbasAli-jy9br
@AbbasAli-jy9br 3 ай бұрын
అమెరికా బాగా చుపించానారు ఉమా bro ❤❤❤ Thank you
@gowthamorton
@gowthamorton 3 ай бұрын
Tupac - California Love ...... Mr. U ... Im alzo 2Pac fan 👽👽👽👽👽😈👻🍷🥃🌛💚
@harishuosa8093
@harishuosa8093 2 ай бұрын
అన్న అమెరికా గురించి నిజాన్ని నేర్భయంగా మాట్లాడుతున్న హ్యాట్సాప్ జై హింద్ జై భారత్ మీరు అక్కడ జాగ్రత్త బ్రో
@profesoalov2033
@profesoalov2033 3 ай бұрын
People in social media instagram and youtube call us we are dirty people and many things now we defend them easily by seeing this videos😂 and when i seee the america videos now i realise that all have slums and poverty thanks bro uma for showing this video
@tridharafashions5913
@tridharafashions5913 3 ай бұрын
Hi bro plz visit USA UK slum areas and show to the world There are some particular foreign tourists in India specially who comes from UK they are showing only slum areas of India and tagging whole india as its same I hope you will show slum areas of these two countries and tell the truth to the world
@Mr_suresh_1998
@Mr_suresh_1998 3 ай бұрын
@04:50 - Scream movie franchise ( The Ghost face ) , @04:41 - Pin head ( Hell raiser ) & also Chucky , Tiffany @04:39 😵‍💫
@sriman1999
@sriman1999 3 ай бұрын
Safety and Security wise Dubai is the best place…
@GochipatalaKoti
@GochipatalaKoti 3 ай бұрын
అన్నా అక్కడున్న పల్లెటూర్లలో ఒకసారి చూపించండి అన్న అంత సిటీని చూపిస్తున్నారు
@babuboddu4900
@babuboddu4900 3 ай бұрын
అమేరికా పేరుకే గానీ ..... మరి ఇంత దారుణంగా ఉంద అన్నా అక్కడ.... నెను కుడా ఇప్పుడే తెలుసుకుంటన్న మీరు చెపితే చూపిస్తే ....గొరం జాగ్రత్త అన్నా... అగ్రా రాజ్యం మాములుగా లెదు కదా
@PaleBlueDot-c8k
@PaleBlueDot-c8k 3 ай бұрын
buddy this is 1% of USA. Uma becuase of the cost, stays in hostels in the poorest neighborhoods. This is not real america.
@IKCevents
@IKCevents 3 ай бұрын
anna counting cars and pawn stars stores ni explor cheyy avi los angeles loneee vunnaayi
@khasimdudekula6594
@khasimdudekula6594 3 ай бұрын
Eppatidaka povalani anipinchindi .. but eppudu povalani ledu.....
@fifofashionsrikanth7697
@fifofashionsrikanth7697 3 ай бұрын
Hi uma bro mana Telugu youtubers chala mandhi USA lo vunaru nuvu vala help thisukunte koncham fear thaguthadhi Inka nuvu chala Baga USA ni explore cheyochu
@NaniAlthi-s4h
@NaniAlthi-s4h 3 ай бұрын
Anna,మీరు travel Ravi Anna kante kuda homeless,poor peoples ni baga chupincharu.😮😮😮
@TGangadharaRajan
@TGangadharaRajan 3 ай бұрын
Mass baa Hara Rama Hara Krishna 😮
@Irfanblastervlogs.
@Irfanblastervlogs. 3 ай бұрын
America why great telling everyone! Be safe bhaiya ♥️
@HsumithHsumith
@HsumithHsumith 3 ай бұрын
H by. Hi😮😊
@PrabhuDas-r1p
@PrabhuDas-r1p 3 ай бұрын
Both vlogers in one frame 🎉🎉
@pindilokesh2943
@pindilokesh2943 3 ай бұрын
Kobe Bryant🏀 ❤😢
@bhanuchandar6378
@bhanuchandar6378 3 ай бұрын
ఇంత బాగా చూపిస్తారా ❤ అండి సూపర్
@poldasbenny
@poldasbenny 3 ай бұрын
Star war mask 😊
@poldasbenny
@poldasbenny 3 ай бұрын
Thanks a lot Anna for your kindly like
@soujanyadondapati6875
@soujanyadondapati6875 3 ай бұрын
Scream
@VimalChoudary-rt1oe
@VimalChoudary-rt1oe 3 ай бұрын
Uma bro you are really dare person 🎉
@praveenmani9815
@praveenmani9815 3 ай бұрын
Basketball player name The legend "KOBE BRYANT" He died in 2020
@DURGAPRASAD-ob3jn
@DURGAPRASAD-ob3jn 3 ай бұрын
I'm really happy about that because of you I'm seeing America in your eyes thanks you so much
@saiphanikiranimadabathuni
@saiphanikiranimadabathuni 3 ай бұрын
The Dark Side of America!!
@Bobby-j5t7d
@Bobby-j5t7d 3 ай бұрын
Good Morning Anna, USA chupisthunaru chala thanks, inka areas chupinchandi
@DasariAkhill
@DasariAkhill 2 ай бұрын
అక్కడ దరిద్రం చూసి ఇక్కడ మన దరిద్రులకు చాల సంతోషం వేస్తుంది .... ఎందుకంటే మనకు పక్కోడు బాగుపడితే మనకు అసూయ... ఎవడైనా సంక నాకిపోతే మనకు మనశ్శాంతి...
@kiranl1254
@kiranl1254 3 ай бұрын
I've been to LA and saw nice places but the places you went are dangerous please do not visit like these places sometimes you'll never come back. Goto Universal studios, Disney , Rodeo Drive where all luxury brand stores you can do window shopping. Goto sunset Blvd and Redondo Beach. The weather is nice in October. Moving forward It'll be chilly. Try to goto SFO. If possible come to East Coast.
@sandeepsunny0007
@sandeepsunny0007 3 ай бұрын
Love from Karnataka Bengaluru ❤
@satyavanu
@satyavanu 3 ай бұрын
These days, major cities in Germany and France have the same.
@DURGAPRASAD-ob3jn
@DURGAPRASAD-ob3jn 3 ай бұрын
Really like that America and my dream also why did you visit New York Amazing place uma bro
@purnatadaka4358
@purnatadaka4358 3 ай бұрын
Ayya uma garu Hyd ki vassu slum lo tirigi ade hyd annattu undi. USA is 4 times bigger than India . Miru slum lo tirigi ade usa anukuneru...o sari east coast randi NYC lo akasham kanipiyyadu...Mi china ,japan bab la untafi
@nri-r1
@nri-r1 3 ай бұрын
America's got talent 🎉
@villageworld7578
@villageworld7578 3 ай бұрын
హలో ఉమా అన్న ❤ Good job Be careful అన్న ❤
@pathmaja5851
@pathmaja5851 3 ай бұрын
హాయ్ క్లారిటీ లేదండి వీడియోస్ సరిగ్గా
@digitaltechy6217
@digitaltechy6217 3 ай бұрын
HALL OF FAME is awesome uma 👍
@motamkranthikumar-mo9zj
@motamkranthikumar-mo9zj 3 ай бұрын
ఉమా బ్రో వీడియో చాలా బాగానే ఉంది నువ్వు స్లమ్ ఏరియాలో తిరిగినప్పుడు వాళ్ళ జీవన షేర్ ఎలా ఉంది వాళ్ళ అలవాట్లు ఎలా చెప్పేది కూడా నేను ఇంతవరకు వేరే ఏ వీడియోలు చూడలేదు కానీ వీడియో మాత్రం నాకు మొదటిలో నచ్చలేదు ఎందుకు అంటే ఊరికే నువ్వు ప్రతి ఒక్క సారి హాలీవుడ్ హాలీవుడ్ హాలీవుడ్ అంటున్నావు హాలీవుడ్ అంటే అందరికీ ఇష్టం ఉండాలనేది ఏమీ లేదు కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు... నువ్వు వీడియోలో 80% వరకు హాలీవుడ్ హాలీవుడ్ అంటూనే ఉన్నావు మాకు హాలీవుడ్ అంటే నచ్చదు అంత ఎందుకన్నా నాకు బాలీవుడ్ అన్నా కూడా నచ్చదు నాకు కేవలం టాలీవుడ్ కోలీవుడ్ నచ్చుతుంది నువ్వు ఊరికే పదేపదే హాలీవుడ్ హాలీవుడ్ అంటున్నావు కాబట్టి అందుకే చెబుతున్నాను మాకు ఈ వీడియో నచ్చలేదు అని దయచేసి ఏమీ అనుకోవద్దు నేను ఈ వీడియోను డిస్ లైక్ చేద్దామని అనుకుంటున్నాను చేస్తున్నాను కూడా
@storydaylife
@storydaylife 2 ай бұрын
Uma Telugu traveller your come back this video views ✅🔥🔥🔥🔥🔥
@nelavayipavani8466
@nelavayipavani8466 3 ай бұрын
నా అవినాష్ కంటే నువ్వే బాగా చూపిస్తున్నావా అన్న
@shanthismart1783
@shanthismart1783 3 ай бұрын
Hi bro Good morning bro 🙏 chala adventure chesyaru bro meeru mee friend nijaga first time elanti situation chustunty makuda gundeyli dada putindi bro...vamoo jagrata chala reask chesyaru meeru eami USA ...noento vallandariki oka dandam...roju chastu bratakadamey govinda....
@itsmeya6940
@itsmeya6940 3 ай бұрын
తమ్ముడు లాస్ యాంగిల్స్ యొక్క పాత బస్తీని చూపించాలనుకుంటున్నాడు, అతను చాలా చిలిపి
@RavichandraPatnala
@RavichandraPatnala 3 ай бұрын
Super and exlant good information video uma Anna 👌
@ZakiraBanu-dz3rd
@ZakiraBanu-dz3rd 3 ай бұрын
అమెరికా అంటే భూతలస్వర్గం అనే అపోహ ఉన్నవాళ్లకు వెరెకోణంలో అమెరికాను చూపిస్తున్నారు.ఇదే నిజం అపోహలు ఉన్నవారికి కనువిప్పు.
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos 3 ай бұрын
Avunu andi
@JaisimhaNaidu-d4w
@JaisimhaNaidu-d4w 3 ай бұрын
You have showed real America
@dodlavlogs7253
@dodlavlogs7253 3 ай бұрын
I ever seen before this america in any vlogs by you tuber. Now uma vedios i have seen america streets well done uma Thank you so much uma
@rajasekharpalepu7773
@rajasekharpalepu7773 2 ай бұрын
Bro real america ni chupinchinanduku danyavadalu
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 3 ай бұрын
ప్రతి దేశంలో మంచి చెడు రెండు ఉంటాయి...
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Murotal Anak Surat Yasin (x10) - Riko The Series Quran Recitation for Kids
3:08:40
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
Things To Do In Kingston Jamaica
16:35
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Village Daily Life In Madagascar 🇲🇬 Island | Part 1 | Uma Telugu Traveller
28:39
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.