Table Mountain | 7th wonder | Cape Town | South Africa 🇿🇦 | Uma Telugu Traveller

  Рет қаралды 176,873

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 996
@komandurigowtham3529
@komandurigowtham3529 3 жыл бұрын
ఒకప్పుడు తమిళ్ వాల్ల వీడియోస్ లో comments వారి బాష లో రాసేవారు ఇప్పుడు తెలుగు వారు కూడా మన భాషలో వ్రాస్తున్నారు అందరికి కృతజ్ఞతలు
@jai7266
@jai7266 3 жыл бұрын
దేశ బాష landhu తెలుగు లెస్స 🌠
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
@@jai7266 ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.. మనతెలుగు భాష ని బ్రిటిష్ ప్రభుత్వం లో పనిచేసిన c.p. బ్రౌన్ గారు ఎంతో గాను ఇష్టపడి.. తెలుగు: ఇంగ్లీష్ నిఘంటువును...ప్రచురించారు ❤️
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
తమిళ కవి భారతి గారు తెలుగును.. సుందర తెలుగు అని పొగిడారు..👍
@jai7266
@jai7266 3 жыл бұрын
@@SriHari-ys9jd ఇటాలియన్ of the east Nicole D conti అన్నాడు 15th century అనుకుంటా.. కాని మనం అలా గర్వpadaddhu ఇటలీ వాళ్లు గర్వపడేtattu చెయ్యాలి, ఇటాలియన్ of the east అని ఎందుకు వచ్చింది అంటే, anni పదాలు మన తెలుగు lo A, e, i, o, u vowels tho end aythayi...
@jai7266
@jai7266 3 жыл бұрын
@@SriHari-ys9jd నిజం తమిళ్ poet bharatiyar
@srinivasa8218
@srinivasa8218 3 жыл бұрын
నిజంగా ఉమ గారికి మనవంతుగా సపోర్ట్ చెయ్యాలంటే యాడ్స్ ను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి..ఆయన కష్టానికి ప్రతిఫలం మన ద్వారానే రావాలి..దయచేసి మిత్రులు తప్పుగా భావించకండి.. అలా చేస్తే ఉమాగారి ద్వారా ఇంకా ఎన్నో ప్రపంచ అధ్భుతాలు మనమే చూసినట్లుగా చూడగలుగుతాం..ఉమగారికి హ్రదయపూర్వక ధన్యవాధాలు..All the best Uma garu👌
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
కేప్ టౌన్ లో ఉండే ఉదయ్ బ్రదర్.. మీకు, మాకు.. టేబుల్ మౌంటెన్ లో ఉన్న ప్రకృతి దృశ్యాలు చూపించారు! థాంక్యూ ఉదయ్ గారు.!😍😍
@rameshreddy3090
@rameshreddy3090 3 жыл бұрын
This is my analysis on the issue between Anvesh Vs Uma. Even though Anvesh negative and jealous nature is evident, But this benefitted Anvesh because of immature response from Uma. 1. When Anvesh interviewed Uma in 2020, Uma has more subscribers than Anvesh. So helping Uma is wrong statement. 2. Anvesh statement that Uma blocked after coming to Africa also wrong. Uma is not in talking terms with Anvesh much before this. 3. Anvesh targeted Uma on the live from Bheemili criticizing him as 'Carona King' and also criticized Uma Fans group on Instagram. 4. Anvesh also mentioned in comments section that Uma earned XX likhs, Anvesh also want to earn the same way. 5. Anvesh comments about Garima with Uma could be true, But Uma do not have any proofs. who will save Whatsup audios except Anvesh Uma should have avoided this in his response to Anvesh. Anvesh saving 256 GB of data from all chats is something need to be looked. So he wants to use this for advantage in future on any one. 6. Uma gave further ammunition to Anvesh by responding. 7. Now proofs show that Anvesh has asked for 50000 Rs and promised 10000 subscribers from 'American ammayi Telugu abbayi' 8. when Anvesh want help from Uma he should have clearly told to Uma which country in Africa he is going. But he hide it from Uma
@soujanyayalamanchi7
@soujanyayalamanchi7 3 жыл бұрын
Amazing video uma.memu chudaleni pradesaalu chupisthunnaru. Ippativaraku chusina Anni video lol we video Lo nature supervise Vundhi.meeru chalaa baagaa chupinchaaru. Exlent video
@balasimha7777
@balasimha7777 3 жыл бұрын
South Africa దేశం లో captown City దగ్గర Table mountain పర్వత ప్రాంతం హిల్ స్టేషన్ త్రేకింగ్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా వుంది. ఉదయ్ గారికి ఉమా బ్రదర్ కు మా ధన్యవాదాలు
@Poornasai1987
@Poornasai1987 3 жыл бұрын
మా ఉమా బ్రదర్ జాగ్రత్తగా చూసుకుంటున్న నా మిత్రులందరికీ ధన్యవాదాలు అన్నయ్య నీ మంచితనానికి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మిత్రులు సహాయం చేస్తారు 🙏🙏🙏🙏❤️
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
మనస్సుకు నచ్చినట్లు బ్రతకడమే... జీవితం.... అందుకు మీరే రోల్ మోడల్ ఈరోజు.. international DAY of HAPPINESS 😊❤️❤️❤️❤️..👍
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
చాల చాలా చక్కగా ఉంది, శ్రమపడి అంత యెత్తు ఎక్కడం కూడ, మధ్య మధ్య లోచూసిన వింతలు వివరించడం అన్ని కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి, మీకు చాలా వందనాలు, ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
@NanduMallelaDS
@NanduMallelaDS 3 жыл бұрын
Avunu andi
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
సూపర్ కామెంట్ అన్న వెరీ నైస్
@prasad2270
@prasad2270 3 жыл бұрын
ఉదయ్ చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు
@prasadyadavsaripalli1638
@prasadyadavsaripalli1638 3 жыл бұрын
చాల అద్భుతంగా ఉంది అన్న ఇంఁద లోకం వలె ఉంది ... ధన్యవాదాలు.
@ashokpinninti5301
@ashokpinninti5301 3 жыл бұрын
మీరు ఇంకా ఇలాంటి దేశాలు ఎన్నో చూపీంచాలీ అని కోరుతూ కుంటున్న 🙏🙏🙏 ఉమా గారు 👍
@nageshpandupandu9857
@nageshpandupandu9857 3 жыл бұрын
Hiii UMA gaaru ఆ రెండు కొండల మధ్యలో చూస్తుంటే తిరుమల గాలి గోపురం ధారి చూసినట్లు ఉంది అండి.....
@rohanatoz7597
@rohanatoz7597 3 жыл бұрын
మీరు డిస్కవరీ ఛానల్ లో బేర్ గ్రిల్స్ లాగ చేస్తున్నారు బ్రదర్ , మీ వీడియోలు చాలా బాగున్నాయి మీరు ప్రపంచమంతటా మెచ్చుకునే అంత గొప్పవారు అవుతారు , ఇంక ఇలాంటి వీడియోలు చాలా చేయాలని మీరు ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
అంతలేదు గాని ఇంకోమాట చెప్పు బేర్ గ్రిల్స్ ఎక్కడ ఉమా ఎక్కడ అలా అని నేను ఉమా ని తక్కువ చేసి మాట్లాడటం లేదు కాస్త ఆలోచించు బ్రదర్..
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 3 жыл бұрын
హాయ్ ఉమా అన్న సూపర్ ప్లేస్ మీరు ఎక్కడ ఉన్నా మన వాళ్ళ సహాయం ఉంటుంది అలాగే మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది ఉదయ్ గారు ఉమా అన్నకు హెల్ప్ చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్యూ చేస్తున్నందుకు
@applesirnaresh1110
@applesirnaresh1110 3 жыл бұрын
సూపర్ ప్లేస్ బ్రో... చాలా సంతోషంగా మీతో కలిసి ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది
@jcpmlg2618
@jcpmlg2618 3 жыл бұрын
Telugu channels should telecast your videos, you should get sponsors too!👌👌👌
@mulguricreatives3325
@mulguricreatives3325 3 жыл бұрын
Ok but he never take own decisions he need to follow them only. So better to explore alone in the whole world with own decisions
@naveennagam7208
@naveennagam7208 3 жыл бұрын
@@mulguricreatives3325 vacchaka adhe jaruguddhi
@kokavikas8569
@kokavikas8569 3 жыл бұрын
He is also not showing places in India. First he should start showing places in India
@mulguricreatives3325
@mulguricreatives3325 3 жыл бұрын
@@kokavikas8569 he's dream world tour bro that's y he's roaming out side countries exploring that palaces
@bsindianrevolutionist1624
@bsindianrevolutionist1624 3 жыл бұрын
@@kokavikas8569 nuvvu India ni explore chayee bro ..
@AbdulRahman-hn4qe
@AbdulRahman-hn4qe 3 жыл бұрын
మి కష్టనికి ఫలితం చాలా అభ్భుతంగా ఉంది ఉమా గారు ఇంతవరకు ఏ సినిమా కూడా ఇంత గా చుడలేదు అంత గ్రాపీక్స జరుగుతున్న ఈరోజు లో మీరు ఇలాంటి విడీయెలు చేయడం చాలా హాట్సాఫ్ ఉమా గారు 👏👏👏👏👏
@kranthibandi3906
@kranthibandi3906 3 жыл бұрын
proud of you uma ... with indian feeling and you some times touch human emotions in explaining ... All the best.. long way to go
@kaliveladass777
@kaliveladass777 3 жыл бұрын
మీ వల్ల చాల తెలుసుకుంటున్నం ఉమ అన్న అల్ ది బెస్ట్ లవ్స్ ఫ్రొం హైదరాబాద్ ఠంక్ యు సో మచ్
@vangipuramnarsimhan1935
@vangipuramnarsimhan1935 3 жыл бұрын
A great effort Uma garu I find more content in ur vlog and meaningful explorations. Keep it up .we cannot dream of taking such strains at 5his age beng 76 yrs old man.wonderful.
@kkpanoramavlogs1930
@kkpanoramavlogs1930 3 жыл бұрын
wow really really fantastic video. Very few people can live their dreams. Love from USA 🇺🇸 Happy weekend dear friends take care be safe ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@niharikayemineni
@niharikayemineni 3 жыл бұрын
Table mountain is 7th natural wonder of world🤩🤩🤩... chala chala bagundhi video 😍😍
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 3 жыл бұрын
ఉమా, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆరోగ్యం మరియు సంపదను ఇస్తాడు
@diablovalley
@diablovalley 3 жыл бұрын
జీవితం మనసుకి నచ్చినట్టు గడుపుతూ సంతోషం గా ఉంటే అదే అన్నిటి కన్న పెద్ద సంపద. ఉమ మహా సంపన్నుడు.
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 3 жыл бұрын
@@diablovalley👍
@srinivaspanthangi7209
@srinivaspanthangi7209 3 жыл бұрын
ఉమా గారు అద్భుతంగా ఉంది ... నేను అక్కడ ఉన్నట్లు ఉంది... మీరు చూపించే ప్రదేశాలే కాదు మీరు కూడా ఒక అద్భుతం
@dhanu9191
@dhanu9191 3 жыл бұрын
ఉమాగారు తోపు.. ఎక్కారయ్యా టేబుల్ మౌంటెన్ టాపు
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
నీ దుంప తెగ ఏం ప్రాస వాడినవయ్యా..
@artistartstMaL58
@artistartstMaL58 3 жыл бұрын
మీరు చూపించే దృష్ష్యాలకు తెలుగు వారంతా సంతోషం తో garvisthunnaru ఆ దేవుడు మీకు మరింత dyryaani ఆరోగ్యాన్ని ఇవ్వాలని మా ప్రార్థన.. అలాంటి ప్రదేశాలని చూడాలంటే అదృష్టం కావాలి అది మీరు మాకు కలిగిస్తున్నారు మా జన్మకు ఇది చాలు ఉమ గారూ..
@RomeoJuliet01
@RomeoJuliet01 3 жыл бұрын
Ravi telugu Traveller, Uma telugu Traveller, Na anveshna, Raji reddy are gemstones of our Telugu youtube
@RomeoJuliet01
@RomeoJuliet01 3 жыл бұрын
@@srikanthreddy9547 no bro, he is not traveller, just daily vlogger
@RomeoJuliet01
@RomeoJuliet01 3 жыл бұрын
@@sbhagyawanthnetha9852 yes, iam talking about those who explore the world not only india
@Mohansai03
@Mohansai03 3 жыл бұрын
@@RomeoJuliet01 future lo velthadu anta bro Vijay anna 😉
@maheshtraveller2354
@maheshtraveller2354 3 жыл бұрын
naku aithey only uma the traveller..and ravi too little bit...
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
మీరు చెప్పిన మొదటి పేరు వ్యక్తి గుద్ధ బలిసి నోడు కానీ ఉమా అనే వాడు సామాన్యుడు అసమాన్యమైన ప్రతిభ కనబరుస్తున్నారు దయచేసి వారితో పోల్చకండి మిత్రమా
@narendraprabhas1
@narendraprabhas1 3 жыл бұрын
In All ur Videos I Most liked this video..........Clouds it's wonder full Cape Town and Table Mountain👌👌👌👌
@harsha15875
@harsha15875 3 жыл бұрын
Uday bro a man with golden heart uma anna manchi vaallaki eppudu manchi vaalle dhorukuthaaru and venu bro meeru kuda good human being love u all 3
@pachadibatch153
@pachadibatch153 3 жыл бұрын
*అద్భుతమైన ప్రదేశం... ప్రకృతి రమణీయం* *మేఘాలు పాలసముద్రం లా ఉన్నాయి* *థాంక్యూ ఉమా గారు*
@nageshrngs3834
@nageshrngs3834 3 жыл бұрын
ఉదయ్ నిజంగా చాలా మంచివాడు
@Raja-zq1bw
@Raja-zq1bw 3 жыл бұрын
మీకు ఇంత మంచి ఆలోచన పుట్టించిన దేవునికి ధన్య వాదాలు ఉమా గారు.
@sribalajichitturi3512
@sribalajichitturi3512 3 жыл бұрын
4:18 Rangulu..😎 11:19 nice bag..🎒 11:42 go..go..go..🤠 Today video rangula prapancham..👍
@artistartstMaL58
@artistartstMaL58 3 жыл бұрын
Hi ఉమ గారూ...అద్భుతమైన సాహసం కింద ఆహ్లాద కరమైన వాతావరణం మాకిక్కడ ఒళ్ళు gagurpaatu కలుగుతుంది మీరు కూడా జాగ్రత్తలు పాటించాలి...
@chaitanya6996
@chaitanya6996 3 жыл бұрын
Mrg lagichi KZbin open chasta , 1st naku UMA gari videos kanapaduthunayyyyyy
@penumalamadhubhusanam4254
@penumalamadhubhusanam4254 3 жыл бұрын
Super chala beautiful ga undi table Mountain.. Keep rocking umagaru
@jameelabegum55
@jameelabegum55 3 жыл бұрын
Andariki namaskaram .Ansari Ela unnaru .Nenu mee Uma ,prati roju ee dialogue kosamaina mee video tappaka chusta bro.pratisari memu Ela unnamo adugu taavu chudu really your great bro 💐💐💐💐💐
@rajant.g.5071
@rajant.g.5071 3 жыл бұрын
7 kondalavada Venkat ramana Govinda Govinda. Beauty veiew 👍🆗 vedio 🔥 wonderful vedio payaiaah 🙏
@krishnateja6367
@krishnateja6367 3 жыл бұрын
వ్యాఖ్య విభాగంలో తెలుగులో తమ వ్యాఖ్య రాసిన ప్రజలందరినీ అభినందిస్తున్నాను
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
👌👍🙏
@knowledgetreetelugu
@knowledgetreetelugu 3 жыл бұрын
అవును , ప్రతి ఒక్కరూ తెలుగు లిపి లోనే రాయాలని మనవి
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
@@knowledgetreetelugu మీరన్నది నిజమే...!🙏
@krishnateja7878
@krishnateja7878 3 жыл бұрын
ఇద్దరిదీ ఒకే పేరు,,,, 👍😊
@saichitti225
@saichitti225 3 жыл бұрын
Uday anna Chala manchi varu vala family andariki na tarapuna tq cheptunna Miku help chestunanduku
@AUTOMACHINEWIRING
@AUTOMACHINEWIRING 3 жыл бұрын
మేము చూడని ప్రదేశాలను చూపిస్తూ.....మీ జర్నీ లో మాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు....దీనికి మేము మీకు చాలా కృతజ్ఞతలు..ఉమా గారు ❤️love from vizag
@nagashankar4493
@nagashankar4493 3 жыл бұрын
చాలా థాంక్స్ ఉదయ్ గారు మన ఉమకి హెల్ప్ చేస్తునారూ. ఉమ ఈ సారి ట్రెకింగ్ కి వెళ్ళటాపుడు స్టిక్ (కర్ర) తీసుకుండి. ఇట్ విల్ యూస్.
@Anconstruction9972
@Anconstruction9972 3 жыл бұрын
ఉమ గారు మీరే మా ప్రపంచం
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
అబ్బో అన్నం తింట లేవా ఏంది అయితే!! ఎందుకబ్బా కామెంట్ పెడితే ఒక పద్ధతి ఉండాలే
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Really wonderful view and atmosphere of Table Mountain. Very nice of Uday to help you. Mango pickle is Telugu preferred dish.
@maheshkoduri4965
@maheshkoduri4965 3 жыл бұрын
Super uma garu
@vasavijayalakshmi566
@vasavijayalakshmi566 3 жыл бұрын
Really it is heaven only .your photography and explanation mind blowing. You are so courageous and fortunate too..
@ravisg239yt
@ravisg239yt 3 жыл бұрын
అన్నయ్య, అంతక ముందు మీరు వెళ్లిన అన్ని దేశాల జెండాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టడం లేదు. మీరు తిరిగిన దేశాల జెండాలు పెట్టండి, బాగుంటుంది
@sudharani9403
@sudharani9403 3 жыл бұрын
Asalu chaala chala bagundi. Supr
@shruthigoud6202
@shruthigoud6202 3 жыл бұрын
Hi uma garu🤗 Cape town is very beautiful 😍 (Clean and green)🤩
@sumukhatqmc4094
@sumukhatqmc4094 3 жыл бұрын
Mountains video and altantic ocean isuku di chala baagundi.super🙏👌👌👌👌
@ChinamaraiahKatti
@ChinamaraiahKatti 3 жыл бұрын
అన్నయ్య పై నుంచి పడేవి నీళ్ల జల్లు కాదు, మేఘాలు మన పై నుండి పోతుంటే ఆలా అనిపిస్తుంది.
@revarthinaresh5294
@revarthinaresh5294 3 жыл бұрын
Wow nice experience brother that clouds beautifully iam so happy
@bhavanikothapalli350
@bhavanikothapalli350 3 жыл бұрын
Hi good morning🌞 all uma fans
@shivaisampalli1041
@shivaisampalli1041 3 жыл бұрын
మా ఉమా అన్నయ్య సూపర్ . మంచి వ్యకిౖ అతనికి ఎపుడు మంచె జరుగుతుంది
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Hi gm to all big big uma family 💐💐👍
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
నమస్తే.. మేడం..🙏
@kambhampatiramakrishna76
@kambhampatiramakrishna76 3 жыл бұрын
Beautiful video and the nature is so wonderful.
@knowledgetreetelugu
@knowledgetreetelugu 3 жыл бұрын
కామెంట్స్ పెట్టే వారు ఎవరూ అయిన దయచేసి తెలుగు లిపి లోనే కామెంట్స్ పెట్టడానికి ప్రయత్నించండి
@origami6001
@origami6001 3 жыл бұрын
Thanks Uday garu for helping Uma garu. Yes, its really fantastic view. Lots of love from Pune.
@munnamunna-oq7tm
@munnamunna-oq7tm 3 жыл бұрын
నువ్వు నా హీరో అన్నా సూపర్
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
మరి చిరంజీవి బాలకృష్ణ కమల్ హాసన్ శోభన్ బాబు వెంకటేశు నాగార్జున వీళ్లంతా ఏమైపోవాలి రా నాయనా జాగ్రత్త నీ కామెంట్ చూసేరు..
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 3 жыл бұрын
Thank you Uma and Uday for showing me this beautiful place that’s made by Our G-d!!! This is surely heaven on earth. Best place to wash our souls and face. What a small water fall. Glad somethings are made by man too over top. Thank you Uma. Green goggles adurs!!!!
@sumanthchumi6855
@sumanthchumi6855 3 жыл бұрын
Love from karnataka.. Raichur
@ravibabuaddanki1095
@ravibabuaddanki1095 3 жыл бұрын
మీరు ఈ స్థలాలను బాగా చూపించారు. మీరు అన్ని దేశాలను పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను.
@satyasatyacomedybitsssssss8820
@satyasatyacomedybitsssssss8820 3 жыл бұрын
Vudhay garu hay sir Rajamahaydravaram uma fans🇾🇪🇾🇪🇾🇪🇾🇪🇾🇪👍👍👍👍
@Kareemscreativecorner
@Kareemscreativecorner 3 жыл бұрын
మీరు సూపర్ అన్న మీ కళ్లల్లో సంతోషం చూస్తె మా కళ్ళతో చూసినట్టు అనిపిస్తుంది మీరు ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మీరు ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కలనీ మనసారా ఆ దెవుడి నీ ప్రార్థన చేస్తాం Good bless you bro 🙏🙏
@Basavaraju-u4r
@Basavaraju-u4r 3 жыл бұрын
చాలా చాలా బాగుంది భయ్యా
@rams4933
@rams4933 3 жыл бұрын
Great Job 👍 Chala hard work chesaru beautiful Location's top of the hill what view cape Town cite with clouds ⛅superb
@punvithareddy2624
@punvithareddy2624 3 жыл бұрын
Love from ananthapur😎🔥🔥🔥
@nagendranag8170
@nagendranag8170 3 жыл бұрын
I'm Also 😍
@MR-zg8qp
@MR-zg8qp 3 жыл бұрын
Mabbulaki timelapse pettalsindi Uma garu . Sooper ga undi place 👌👌👌👌
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 3 жыл бұрын
Love from Hyderabad anna ❤️❤️
@sreelakshmi1622
@sreelakshmi1622 3 жыл бұрын
Uday gari family and venu garu r awesome, showing true love
@kiranDeepthikitchenandvloge
@kiranDeepthikitchenandvloge 3 жыл бұрын
Good morning Anna ❤️ from kurnool
@basaraju7898
@basaraju7898 3 жыл бұрын
Wow beautiful mountain view really beautiful
@pkg8801
@pkg8801 3 жыл бұрын
అందరికీ ఆ అవకాశం ఉండదు బ్రో, ప్రపంచం ను ఎక్స్ప్లోర్ చేయడం.. మీ అదృష్టం వివిధ దేశాలను స్వయంగా చూడడం, యిలాంటి మిత్రులను కలవడం. 💐💐💐 మేము చూసి సంతోషిస్తున్నాము, take care
@rajuvlogs8002
@rajuvlogs8002 3 жыл бұрын
ఉమా గారు మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు... మీకు ధన్యవాదాలు.. నా అన్వేషణ అన్న కూడా ఆఫ్రికా లో ఎక్సప్లోర్ చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి వీడియోస్ ఎక్సప్లోర్ చేస్తే సూపర్ గా ఉంటది బ్రో.....
@vengalraovenky6223
@vengalraovenky6223 3 жыл бұрын
Love from Nellore
@ravasri123
@ravasri123 3 жыл бұрын
Very nice volg andi uma garu. Really you are sooo great. Intha kastumiyna Mountain ni meeru climb chesi maku choopinchinamaku Thanks. We also enjoyed alot. Meetho patu. God bless you 👍👏👏
@srk2250
@srk2250 3 жыл бұрын
Hi uma garu, ika nundi meeru a country vellina akkada Telugu vallu receive chesukuntaru, tvaralo meeru world celebrity kabothunnaru. All the best.
@sayannaarepalli534
@sayannaarepalli534 3 жыл бұрын
ఉమా అన్నగారు మీరు చాలా గ్రేట్ చాలా బాగా అర్ధం అయ్యేటట్లు చెప్తారు. మాటలో గంబీర్యం మీరు స్పష్టంగా బాగా మాట్లాడుతారు. సూపర్ అన్నగారు.
@nagulmeerask1025
@nagulmeerask1025 3 жыл бұрын
శుభోదయం ఖమ్మం నుంచి ఉమా
@Allinone-xt2qn
@Allinone-xt2qn 3 жыл бұрын
Thankyou for excellent value video 👍👍👍👍
@balajimadhusudhansingh984
@balajimadhusudhansingh984 3 жыл бұрын
అందరికి నమస్కారం, అందరు ఎలా ఉన్నారు?? ప్రతిఒక్కరికి నా ప్రత్యేక విజ్ఞప్తి, గూగుల్ యాడ్స్ వాళ్ళు ఉమగారికి డబ్బులు ఇవ్వాలి అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే ఆడ్ పూర్తిగా చూడాలి. అంటే, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయ్యే వరకు అలాగే వదిలేయండి, దయవుంచి స్కిప్ ఆడ్ చేయకండి. మనం ఉమగారికి చెయ్యవలసిన ఉపకారం ఇదే. ధన్యవాదాలు. ఇట్లు ఉమగారి వీరాభిమాని. Our single view makes Him happy, single like will be our great support. You are not skipping adds means You are a real big fan of Uma Bro. Thanks a lot for the Great Support People.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
హాయ్ బ్రదర్... గుడ్ మార్నింగ్..💐
@balajimadhusudhansingh984
@balajimadhusudhansingh984 3 жыл бұрын
@@SriHari-ys9jd Goode Morning Bro.
@dasariramesh5400
@dasariramesh5400 3 жыл бұрын
Uma brother ... Uday brother.... And Venu brother...uday brother chala manchivaru alage uday gare house kuda superb. Chalabaga nachindee bro.
@samisami97sami
@samisami97sami 3 жыл бұрын
Uma bro 🙏🙏🙏😘🙏🙏🙏
@venkateshlord658
@venkateshlord658 3 жыл бұрын
Nijamaga అద్భుతంగా వుంది ఉమా గారు 😍👍
@guddipallimanjunath1723
@guddipallimanjunath1723 3 жыл бұрын
సూపర్ 👌👌
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 3 жыл бұрын
Mana telugu valantha niku help chestu caringa chustunaru adi mana telugolla goppathanam lov u all telgu brothers manam manam ela help cheskuntu undali yepatiki❤️😍😍😍😎🤟
@anandavarmagedela1465
@anandavarmagedela1465 3 жыл бұрын
Uma అన్నకు ఒక like వేయండ్ please
@sayannaarepalli534
@sayannaarepalli534 3 жыл бұрын
క్లౌడ్స్ ఎంత సూపర్ గా కన్పిస్తున్నాయి. సూపర్ బ్రదర్.
@venkatesh143
@venkatesh143 3 жыл бұрын
Love from Khammam ❤️
@soujanyayalamanchi7
@soujanyayalamanchi7 3 жыл бұрын
Memu TV Lo pettukoni chusthunnamu, aquarium video kids Chala bavundhi. Maa pillalaki kids chupinchamu
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 3 жыл бұрын
Good morning my dear brother 👍❤️
@chandrasekharnerella1337
@chandrasekharnerella1337 3 жыл бұрын
Umagaru, convey our thanks to udaygaru.for helping for you and showing the 7th wonder of the natural world...happy journey...
@prasadronanki2306
@prasadronanki2306 3 жыл бұрын
లొకేషన్ ఐతే మాత్రం ఇంద్రలోకం తెలుగుసినిమా సెట్ కు మల్లె ఉంది సూపర్
@ramgoud1738
@ramgoud1738 3 жыл бұрын
ఓహో అవునా సినిమా సెట్టింగ్ కు రియాల్టీ కి తేడా లేదంటావా అంత పిచ్చి లో ఉన్నారా మీరు నిజంగా అద్భుతాన్ని నీ కళ్ళకు కట్టినట్లు చూపించినా సినిమా సెట్టింగ్ పోలుస్తారా..ఏం ఆలోచన విధానం రా మీది
@srraju7786
@srraju7786 3 жыл бұрын
అద్భుతం👍 మన లంబసింగిలా చాలా బాగుంది 👍
@mohammadafroz2209
@mohammadafroz2209 3 жыл бұрын
Hi bro ❤️ from Warangal
@ranadheerverma
@ranadheerverma 3 жыл бұрын
చాలా బాగుంది అద్భుతంగా
@AddictedBGMS
@AddictedBGMS 3 жыл бұрын
Gud mrng bro 🤍 love form jagital ❣️ TS😎
@maheshmahi9322
@maheshmahi9322 3 жыл бұрын
Hi sir,Mee prathi video's chusthanu Chala baguntai,meku nachina Pani chesthu,padhi Mandi ki mee experience Sher chesthu Chala baga chesthunnaru,God bless you sir,Jai Hind🙏
@anjiyalla8283
@anjiyalla8283 3 жыл бұрын
Love From Kakinada 😍
@pulivarthiprakash5560
@pulivarthiprakash5560 3 жыл бұрын
చాలా బాగుంది ఉమా గారు మేఘాల కంటే ఎత్తులో ఉండి చూస్తుంటే చాలా బాగుంది మిమ్మలని కలిసిన వారు ఒకరిని మించి ఒకరు మంచితనం లో గుంటూరు
Riyadh City Saudi Arabia 🇸🇦 | Uma Telugu Traveller
29:00
Uma Telugu Traveller
Рет қаралды 113 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
The Great wall of china 🇨🇳 | 7 Wonders of The World | Uma Telugu Traveller
24:36
How I JOINED my SHIP from Cape Town - South Africa. (Signing On)
8:38
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН