Cascade Waterfalls | Guinea Conakry 🇬🇳 Street Food | Uma Telugu Traveller

  Рет қаралды 184,653

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Cascade Waterfalls | Guinea Conakry 🇬🇳 Street Food | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
WhatsApp channel link : whatsapp.com/c...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 346
@mudhirajabbay
@mudhirajabbay 11 ай бұрын
శ్రీ రామ చంద్రడి దీవెనలతోని ఇలాగే మీ ప్రయాణం ఏలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుకుంటున్న🚩🚩🙏
@praveenroyal2292
@praveenroyal2292 8 ай бұрын
🥰🔥
@hanmanthbuka8958
@hanmanthbuka8958 11 ай бұрын
బ్రదర్ జలపాతాలు దగ్గర జాగ్రత్తగా ఉండండి అన్ని టైంలు మనవి కావు.
@purna.2.O
@purna.2.O 11 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న అద్భుతమైన జలపాతాన్ని చూడడానికి బైక్ పై అడవిలో వాగులు వంకలుదాటుకుంటూ ప్రయాణించి జలపాతం చేరుకుని చక్కగా ఎంజాయ్ చేశారు జలపాతం చాలా అద్భుతంగా ఉంది. అందమైన జలపాతం చూసినకొద్దీ చూడాలనిపించింది స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి రకరకాల ఫుడ్ ని రుచులు చూస్తూ విరేచనాలు అవుతాయేమో అని మీరు భయపడుతుంటే నవ్వొచ్చింది😊 మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు 🙏💐
@Priyanka-be6yg
@Priyanka-be6yg 11 ай бұрын
Africa series మాత్రం వేరే లెవెల్ 😇😇🥰👌👌😻😻💕💕
@manojhosanna6374
@manojhosanna6374 11 ай бұрын
ఇలాంటి water falls చూడటానికి 70 ఏంటి 700 వందలు కిలోమీటర్స్ అయిన వెళ్లొచ్చు it's very బ్యూటిఫుల్ అన్న చాలా బాగుంది ❤❤❤❤
@urstruly1727
@urstruly1727 11 ай бұрын
జలపాతం అందాలు కట్టిపడేసేలా ఉన్నాయి ఉమా గారు.. అందులో మీరు refresh అవ్వడం సంతోషంగా ఉంది.. ఆ auto enti baboi breakdance వేస్తు పోతుంది..🤣 హహ.. మీ ప్రయాణం అటు సాహసం ఇటు ఆహ్లాదం రెండు సమంగా చేస్తూ దూసుకుపోతున్నారు. Continue uma garu.. We will support you 😇always.
@user-fu4ul8sr8b
@user-fu4ul8sr8b 11 ай бұрын
You are such a fantastic fan for Uma....
@urstruly1727
@urstruly1727 11 ай бұрын
@@user-fu4ul8sr8b 😍😍
@Y-RavindraReddy
@Y-RavindraReddy 11 ай бұрын
Take care bro. I am regularly watching your videos. Your doing great job by exploring African countries. Well done keep it up.
@skjanibasha1635
@skjanibasha1635 11 ай бұрын
Super series anna...happy jaragali ...all the best ..poor peoples but kind hearted. ..good...❤❤❤❤
@PraveenRoyal_
@PraveenRoyal_ 11 ай бұрын
జై శ్రీ రామ్ హిందువుల దేవుల అస్సిల్లు నీకు ఊంటాయి ఉమా గారు 🙏✨💚🇮🇳
@krishnamurthyubbala7218
@krishnamurthyubbala7218 11 ай бұрын
చాలా సంతోషం ఉమ మీకు నా అభినందనలు దేశంకాని దేశంలో చక్కగా అమరిపోయావు అలా ఉండాలి భాష ఏదైనా అక్కడ చక్కగా ఇమిడిపోయావు అదే మనిషి మనుగడకు పునాది వంటిది మీరు అసలైన భారతీయుడవు చక్కని మాటలతో అతిచక్కని అభినయంతో వారందరినీ మంత్ర ముగ్ధులలను చేస్తున్నావ్ మీఇల్లాలు పిల్లలు ను కూడా పలకరించి వారికి నీ ఆనందాన్ని పంచి ఇవ్వు ధన్యవాదాలు ఉమఅభిమానంతో మీ
@gattisharma5395
@gattisharma5395 11 ай бұрын
వీడియో చాలా బాగుంది వాటర్ ఫాల్స్ చాలా బాగుంది మీరు తిన్న మటన్ చికెన్ మరియు చిన్న చిన్న ఐటమ్స్ చూడటానికి అయితే చాలా బాగుంది
@Mr.Mahesh_15
@Mr.Mahesh_15 11 ай бұрын
😳Anna video 📷 quality matram super ga 👌undi🙏 And video kuda super 💗
@ItsMeIshir
@ItsMeIshir 11 ай бұрын
Nice video… Thanks for showing great waterfalls
@Nijalu1
@Nijalu1 11 ай бұрын
అడుగడుగునా మీకు ఆ దేవదేవుడు శివుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను మిత్రమా
@dazuotv
@dazuotv 11 ай бұрын
Thank you for the wonderful street food in Guinea Conakry 👍
@urstruly1727
@urstruly1727 11 ай бұрын
17.29 minutes mee వెనుక ఉన్న కొండా అచ్చం తిరుమల కొండా లాగ ఉంది.. అదే గుర్తొచ్చింది ❤
@lovelyamrutha
@lovelyamrutha 11 ай бұрын
Happy independence day 💗 all African peoples me Africa videos matam vere level andi👌👌
@rowdyboys2715
@rowdyboys2715 11 ай бұрын
Hi
@shashikanth_tadoori
@shashikanth_tadoori 11 ай бұрын
sister Africa okka continent India lagaa country kadu
@shaikfarhana9672
@shaikfarhana9672 11 ай бұрын
Happy Independence day to Guinea people. Nice 👍 vlog with water fall.
@muthurajgtuluve716
@muthurajgtuluve716 11 ай бұрын
Hii anna Happy Independence Day Guinea ♥ 1:17 i thought same 🇺🇸 3:40 wow what a view. Same mana Ujire (near Dharmasthala) laaga undhi 😍 5:00 auto wheeling cheyadam movie lo matrame choosanu 🛺 7:47 wow 👌 Beautiful Day ✨ ♥ from Tulunad, Kudla, Mangalore.
@amaranath.
@amaranath. 11 ай бұрын
సూపర్ ఉమా గారు వాటర్ ఫాల్స్ వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@tumucharan
@tumucharan 11 ай бұрын
As always awesome video... Try adding a drone shots & slow motion, eppudaina locals tho philisopical maatladinapudu add cheyyandi brother.. Views perugutay... Okkarike kashtam ani telusu but try cheyyandi
@ramcharancherrie7847
@ramcharancherrie7847 11 ай бұрын
Bagundi
@phanihimesh878
@phanihimesh878 11 ай бұрын
Nice water fall uma gaaru.Take care...
@boyathirumalesh8508
@boyathirumalesh8508 11 ай бұрын
చిన్నపాటి నయాగరా " (జలపాతం ) సూపర్ అన్న.. అలాగే మన ఫ్రెండ్ సుధాకర్"" గారిని అడిగాను అని చెప్పండి 😊.. 👍❤️...
@scorpiovrockz
@scorpiovrockz 11 ай бұрын
Beautiful water falls 😊
@psridhargoud9681
@psridhargoud9681 11 ай бұрын
jai sri ram 🚩🇮🇳🇮🇳 uma
@arvindbura4976
@arvindbura4976 11 ай бұрын
Wonderfull mountains👌🗻 superb discover.
@habeebamohammed6841
@habeebamohammed6841 11 ай бұрын
Love for vijaywada
@rajaramanone3464
@rajaramanone3464 11 ай бұрын
దేవుని దయతో మీకు అన్ని మంచే జరగాలని కోరుకుంటున్నాము తమ్ముడు
@shanawazreporter
@shanawazreporter 11 ай бұрын
ఎక్కికెళ్లినా మన తెలుగు వాళ్ళు గ్రేట్ బ్రో
@sailusailu563
@sailusailu563 11 ай бұрын
ఆఫ్రికన్ ఫుడ్ ప్రతి దగ్గర టేస్టీ గా వుందా
@narsimuluanchanpally9430
@narsimuluanchanpally9430 11 ай бұрын
Love from Bharat ❤
@mf.bhaskar2603
@mf.bhaskar2603 11 ай бұрын
God will lead you, God bless you Uma garu, love from Hindupur ❤❤❤❤❤❤❤❤❤
@SAHITYATV
@SAHITYATV 11 ай бұрын
శుభోదయం ఉమాగారూ. జలపాతం చాలా బావుంది. అక్కడి స్ట్రీట్ ఫుడ్ కూడా వెరైటీగా ఉంది. థ్యాంక్యూ🎉
@bhartiv9991
@bhartiv9991 11 ай бұрын
Beautiful water fall uma garu. Nice video.
@sreenivasyadav6376
@sreenivasyadav6376 11 ай бұрын
Excellent Uma sir
@bhuvankumar7838
@bhuvankumar7838 11 ай бұрын
Love from india odisha anna
@vinodchikkemvlogs3176
@vinodchikkemvlogs3176 11 ай бұрын
అన్న సిమెంట్ ఫ్యాక్టరీ కొండ వ్యూ ఆటో స్కూటర్ విన్యాసాలు వాటర్ ఫాల్స్ చికెన్ ఫ్రై ఈరోజు వీడియో సూపర్ అన్న అలాగే నేను ఈరోజు మీ వీడియో వదిన 15 నిమిషాలకు లేదా హాఫ్ ఎన్ అవర్ కు చూసేవాణ్ణి ఈరోజు లేట్ అయింది 10 :47 కు చూశాను ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ కి వెళ్ళినాను నేను హెల్త్ ఆరోగ్యం సరిగా లేదు అందుకు ఓకేనా గుడ్ నైట్
@Psrk-l2b
@Psrk-l2b 11 ай бұрын
Uma garu nenu mi videos epudee chustunanu Africa is my childhood memories chupistunaru yendhu kantee india 1985 lo eelane vundee dhi nenu anvesh videos kuda chusta kani miru verreee levaaal
@shivaprasadkotra1396
@shivaprasadkotra1396 11 ай бұрын
Jai Sri Ram 🚩🚩
@ravichandra8012
@ravichandra8012 11 ай бұрын
Lal bahudhur shastri jayanthi kuda anna
@pradeepdeepu9368
@pradeepdeepu9368 11 ай бұрын
Not only gandhi jayanthi.... but also lalbahadhur sastry jayanthi
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 11 ай бұрын
Forest view matram super undi 😊
@roopatanuku2719
@roopatanuku2719 11 ай бұрын
Super Africa series 👌 Be careful uma 🌹
@srinuallinone4600
@srinuallinone4600 11 ай бұрын
బాగుంది బ్రదర్ వీడియో డైలీ చూస్తున్నాం
@skkanna37kanna83
@skkanna37kanna83 11 ай бұрын
Miru enjoy cheyadam thakuva sir .....miru mak kosam chala baga chupesthunaru....😊miku chala opika unttundhi... 🥰Tq sir
@ramakrishnareddy3651
@ramakrishnareddy3651 11 ай бұрын
I always support to uma only
@sathishjessi
@sathishjessi 11 ай бұрын
Love you broooo keep it up God is with you
@sanakakavitha7588
@sanakakavitha7588 11 ай бұрын
Jagrattha uma garu nice place superb
@akashjananilla9473
@akashjananilla9473 11 ай бұрын
Oka movie chusina feeling vachindhi 🎉❤
@sivakrishna4500
@sivakrishna4500 11 ай бұрын
ఏం తిన్నా అన్ని సూపర్ ఉన్నాయ్ అంటున్నావ్ బాగలేకపోతే బాలేదు అని చెప్పు బ్రదర్
@krishna.s9099
@krishna.s9099 11 ай бұрын
ప్రపంచంలో అందరూ బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి. ఆఫ్రికా ను బాగా చూపిస్తున్నారు బ్రో
@kirannamburi6788
@kirannamburi6788 11 ай бұрын
సూపర్ బ్రదర్
@maheshgoga1420
@maheshgoga1420 11 ай бұрын
చాలా బాగుంది అన్న🎉❤ 21:33
@balajiyalam1
@balajiyalam1 11 ай бұрын
water falls Amazing
@chinthadharma2543
@chinthadharma2543 11 ай бұрын
🎉🎉🎉 నాటు కోడి నే అది.. లేకపోతే అది కూడా బాయిలర్ కోడి యా... తిండి మాత్రం చాలా బాగుంది.... జలపాతం వద్ద మీ విన్యాసాలు అదరహో....
@K.suseela
@K.suseela 11 ай бұрын
Nice video brother water fall super gaa vundhi maku noruri poyindi brother
@ravireddy1211
@ravireddy1211 11 ай бұрын
Bangladesh velandi bro😂❤
@srinivasareddy3617
@srinivasareddy3617 11 ай бұрын
nice street food
@DLASHMIDEVI-fk4si
@DLASHMIDEVI-fk4si 11 ай бұрын
Water falls video super super
@bajishaikbaji6553
@bajishaikbaji6553 11 ай бұрын
Beautiful and nice vedio Anna this African series is rocking,👏
@tssnaidu
@tssnaidu 11 ай бұрын
Good content.
@shaikmasthan4597
@shaikmasthan4597 11 ай бұрын
Super video uma garu
@ఆర్కేయాదవ్కిక్4
@ఆర్కేయాదవ్కిక్4 11 ай бұрын
❤❤love u Anna సూపర్ వీడియో🎉🎉🎉❤❤❤from Bangalore
@thallurisuresh1862
@thallurisuresh1862 11 ай бұрын
Super bro. Citys motovloging la chupisthe inka baguntundi. Suresh from sattenapalli, GNT.
@vamsikrishnaravi
@vamsikrishnaravi 11 ай бұрын
Nice video bro...
@nukamadhu4005
@nukamadhu4005 11 ай бұрын
Hi bro I am madhu raichur video lu
@thummalasrinivas6586
@thummalasrinivas6586 11 ай бұрын
Ethiopia kuda oka vedio cheyandi uma garu Mee vedios chala baaga untai
@srinivaskallem1553
@srinivaskallem1553 11 ай бұрын
Anna nuvvu drone endhuku fly cheyavu
@chinnaj.r.646
@chinnaj.r.646 11 ай бұрын
Madda kuduuu😂😂😂
@gvraochowdary7355
@gvraochowdary7355 11 ай бұрын
Safe journey
@mahanthiprudhvitej2678
@mahanthiprudhvitej2678 7 ай бұрын
ah sebon anna okka maata nerchukuni motham africa ni dhunnesthav bro . Haha - Your vlogs are good.
@venkatbalguri1330
@venkatbalguri1330 11 ай бұрын
Jai shree ram 🚩🚩🚩
@SmartSrinu-r4d
@SmartSrinu-r4d 11 ай бұрын
Hi Anna I'm from Nellore Anna mee videos chala bagunnayi Anna ilaane marenno kotha kotha videos cheyalaani korukuntunnaa god bless you my brother
@chagaletiganganjaneyachaga8976
@chagaletiganganjaneyachaga8976 11 ай бұрын
Aa Auto stunts enti bayya 😂😂😂 Veelaki anavasaram ga freedom ichharra 😂😂😂
@nagarajusirikonda6459
@nagarajusirikonda6459 11 ай бұрын
Great Ex PM Lal Bahadur Shastri gari Birthday also pls wish him. Jai Hind
@abhiputta98
@abhiputta98 11 ай бұрын
Beautiful video Uma bro, waterfall adiripoyindi. Meeku shelter ichi baga chusukunna anna ku very thanks. ❤ from Chennur.
@smvenkatesh4585
@smvenkatesh4585 11 ай бұрын
Wish you happy best journey brother
@Venky_V
@Venky_V 11 ай бұрын
Very Interesting Africa series 👌👌👌👌👌👌
@vijaykampelli6759
@vijaykampelli6759 11 ай бұрын
All the best brother 🤝
@Iam-Foryou
@Iam-Foryou 11 ай бұрын
సూపర్ ఉమా sir
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 11 ай бұрын
🎉❤✌️👍💞
@sattibabupanchikatla2394
@sattibabupanchikatla2394 11 ай бұрын
Bavundhi
@bhagyammakm7456
@bhagyammakm7456 11 ай бұрын
Umagaru you became so dark especially dark lines came under the eyes.wears cap.take care your self nana.God bless you.
@shanthismart1783
@shanthismart1783 8 ай бұрын
Super 👌
@saitraveller970
@saitraveller970 11 ай бұрын
🎉🎉🎉 ఉమ అన్నా samsung s23 ultra phone తీసుకున్న so happy
@kumarnaveen3085
@kumarnaveen3085 11 ай бұрын
nice waterfalls
@chandugangubhai7228
@chandugangubhai7228 11 ай бұрын
Anna Mali ki apudu velthav anna waiting
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 11 ай бұрын
20 days tarawata
@d.kiranpandu9774
@d.kiranpandu9774 11 ай бұрын
వీడియో బాగుంది ఉమా గారు
@rameshb656
@rameshb656 11 ай бұрын
Super vlog uma bro
@sureshmailaram
@sureshmailaram 11 ай бұрын
Diamond Cement at Dubreka area
@suryanarayanaraju8803
@suryanarayanaraju8803 11 ай бұрын
super Uma bro
@nanisiddhu
@nanisiddhu 11 ай бұрын
❤❤❤ super uma garu
@boinapalligovardhan8016
@boinapalligovardhan8016 11 ай бұрын
మీ వీడియోస్ కోసం వెయిటింగ్ bro
@DeepikaDeepu-i6j
@DeepikaDeepu-i6j 11 ай бұрын
Hi uma annayya super vedios Afrika ni memu kuda meetho patu chusedthunnam daily 😊
@sanakakavitha7588
@sanakakavitha7588 11 ай бұрын
Hi uma garu super video ❤❤❤❤❤Naku baga nachhindhi superb superb superb
@pshanmukha9257
@pshanmukha9257 11 ай бұрын
Unstable unstable unstable 👍👍👍👍🙏🙏🙏😊😊
@chiduralasrinivas
@chiduralasrinivas 11 ай бұрын
Hi Uma, amazing village video ❤
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 11 ай бұрын
Excellent !!!
@Sathya-au11
@Sathya-au11 11 ай бұрын
Awesome video. Take care of your health❤
@vishreddy451
@vishreddy451 11 ай бұрын
Hi bro super location
మతిపోయే VIETNAM STREET FOOD | ULTIMATE STREET FOOD VLOG
30:46
Exploring Infiniti
Рет қаралды 88 М.
Victoria Falls | Largest waterfalls in the world | Uma Telugu Traveller
19:14
Uma Telugu Traveller
Рет қаралды 303 М.
Trying Gambia 🇬🇲 Delicious Seafood | Uma Telugu Traveller
17:54
Uma Telugu Traveller
Рет қаралды 192 М.
Traditional Snake Soup in Hong Kong
16:18
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Baluchistan Village food | Pak Army tracking me | Ravi Telugu Traveller
23:07
Ravi Telugu Traveller
Рет қаралды 134 М.