Island Farming | Dog 🐕 Food | Toraja Locals wine | Sulawesi Indonesia 🇮🇩 | Uma Telugu Traveller

  Рет қаралды 362,422

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 544
@srigayatri1211
@srigayatri1211 18 күн бұрын
ఆవిడ అచ్చం శరణ్య లాగా ఉంది wine lady 😅 very active n smiling face
@gvijayakumar9813
@gvijayakumar9813 18 күн бұрын
తినే వాళ్లకు ఏమి ఉండదు. మనం చాపలు తింటాము, కానీ తినని వాళ్లకు ముళ్ళు తో ఉంటాయి ఎలా తింటారు అని అడుగుతారు. కోళ్ళు, మేకలు, అడవి జంతువులు ఇవి మన ఇండియా లో తింటారు. మనల్ని చూసి తినని వాళ్ళు ఇక్కడ కూడా వేరేగా చూస్తున్నారు.
@uhv13
@uhv13 18 күн бұрын
😂
@CHILL_ON_POWER
@CHILL_ON_POWER 18 күн бұрын
Agreed but dogs etlaa broo yaaaak
@RandomVideos-dm4wj
@RandomVideos-dm4wj 18 күн бұрын
Manam goat ni ela tintamo vallu alane tintaru... Mana purvikulu kuda goats badalu kukalani tini unte, manaku kuda kullalani tinadam normal anipinchedi... Its just tarataralu ga oche alavatlu
@pauldundigalla
@pauldundigalla 18 күн бұрын
​@@RandomVideos-dm4wj Long long ago even our people used to eat dogs, but adi udikinchadanki chala time pattedi anta, anduke gradually dog meat thinadam aapesaru.
@shobhanbabu9428
@shobhanbabu9428 18 күн бұрын
ఎవ్వరినీ మనం ఆహారపు అలవాట్లు విషయంలో విమర్శించకూడదు
@venkateshgangarapu-f2h
@venkateshgangarapu-f2h 18 күн бұрын
సారా లో కొంచెం మీ వైఫ్ పోలికలు ఉన్నాయి బ్రో
@estheruvelpula6840
@estheruvelpula6840 18 күн бұрын
ఉమా గారు మీ వీడియోస్ కోసం ఎప్పుడు మేము wait చేస్తూ ఉంటాము మీ వీడియోస్ అన్నీ family తో కలిసి T.V లోనే చూస్తాము మీరు మాట్లాడే విధానము చాలా పద్దతిగా ఉంటుంది
@uman-go8sh
@uman-go8sh 4 күн бұрын
Hi Uma garu naa Peru kuda uma ne bro😂😂😂😂
@Galiboys12345
@Galiboys12345 18 күн бұрын
వ్యవసాయం బాగుంది అక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా బాగా ఉంది ఆ కొండలు చెట్లు చూడ్డానికి చాలా అందంగా ఉంది❤🎉
@AqsafathimaAqsa
@AqsafathimaAqsa 12 күн бұрын
Aithe velli akkade niwasinchu india lo enduku unnav😂
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 18 күн бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥ఇండోనేషియాలో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@shaiksayyadaligaddipally6909
@shaiksayyadaligaddipally6909 11 күн бұрын
Sahasa kadu g balisenodu
@brightmindstelugu9254
@brightmindstelugu9254 18 күн бұрын
అలవాటు లేదంటూనే అన్న గట్టిగా వేస్తున్నాడు సుర పానీయం
@GKK120
@GKK120 18 күн бұрын
😅😅😅
@RamanMixer
@RamanMixer 18 күн бұрын
😄😄
@nanirk3351
@nanirk3351 18 күн бұрын
Enti bro anta mata anesav 😂😂😂😂
@aarondvlogs2629
@aarondvlogs2629 18 күн бұрын
మన ఇండియాలో... మేకలు గొర్రెలు చాపలు.. కోళ్లు... అలాగే పిల్లులు ఎలుకలు... గోడ్లు బర్రెలు... ఇంకా మనకు తెలియని తినేవారు చాలామంది ఉన్నారు ఇండియాలో.... ఇక వాళ్లు కుక్కలు తింటే మనకు వచ్చిన నొప్పి ఏంటి
@surapanenikutumbarao8446
@surapanenikutumbarao8446 16 күн бұрын
శంఖ పుష్ప అవును చాలా మంచిది
@samuelrajuinjeti305
@samuelrajuinjeti305 18 күн бұрын
నేను చూడలేక పోయాను బోనుల్లో కుక్కలు అలా ఉంటే..😢😢😢😢😢
@thecherry179
@thecherry179 17 күн бұрын
Meeru vegitarian a
@Thesravsworld
@Thesravsworld 16 күн бұрын
Avunu😢loyal animals avvi
@rajendradoulaghar8349
@rajendradoulaghar8349 14 күн бұрын
Will you eat chicken?
@panumakasrinu5366
@panumakasrinu5366 11 күн бұрын
బ్రదర్ వాళ్ళు టీ కు ఉపయోగించే పువ్వులు మన శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు వాటితో పూజలు చేస్తుంటారు ఈశ్వరుడికి🙏🙏🙏
@RajaCookingRecipes
@RajaCookingRecipes 16 күн бұрын
వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్ చాలా బాగా చూపించారు అన్ని❤❤❤ జాగ్రత్తగా ఉండండి 👍😊😊
@boddusurya
@boddusurya 17 күн бұрын
Hi UMA your Indonesia second innings vlogs are extraordinary content. Until we think Indonesia only islands and beaches. But you are showing different world in Indonesia. All the best UMA Sharanya
@glpteckwithentertainment9273
@glpteckwithentertainment9273 8 күн бұрын
ఆ అమ్మాయి సేమ్ మన భారతదేశంలో అమ్మాయిలా ఉంది సేమ్ మన ఆంధ్ర అమ్మాయిలా ఉంది
@paulsudhakarch7062
@paulsudhakarch7062 18 күн бұрын
ఇండియా లో కూడా అనేక మంది నార్త్ ఇండియా వాళ్ళు కుక్కలను తింటారు. మనము కోళ్లను , పిట్టలను మేకలను గొర్రెలను, చేపలను ఎలా తింటామో వాళ్ళు అంతే.
@boddusurya
@boddusurya 16 күн бұрын
@@paulsudhakarch7062 not North India, North East India
@divyavani1277
@divyavani1277 15 күн бұрын
Hi Uma garu chalabagundi super video 👌👌👌👍👍👍
@UdayreddyLingala
@UdayreddyLingala 18 күн бұрын
Nv drone use chey uma camera improve chey visuals
@tejavlogs4147
@tejavlogs4147 18 күн бұрын
ఉమా అన్నయ్య బావున్నారా కొన్ని కొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన ఆచారాలు పద్ధతులు ఆహారపు అలవాట్ల గురించి బాగా తెలియజేస్తున్నారు మేమే అక్కడుండి చూస్తున్నట్లుగా ఉంటుంది మీరు చెప్పే విధానం కానీ వీడియోస్ చూపించే విధానం కానీ ప్లేసెస్ బాగున్నాయి చాలా థాంక్యూ ఉమా అన్నయ్య
@vijayalakshmiramakrishna3441
@vijayalakshmiramakrishna3441 18 күн бұрын
The flowers s he is showing is Sangu flower, theplant itself is medicinal.,the flower comes in different Colours too.
@bjsanjay
@bjsanjay 18 күн бұрын
same like శరణ్య? how many agree
@muramallakumari9552
@muramallakumari9552 12 күн бұрын
Anna coco fruit trees annayyw antey vantithoney chocolates prepare avvutae
@satyaveni1983
@satyaveni1983 18 күн бұрын
ఉమా గారు పొరపాటున కూడా ఎక్కడ మాసం తినకండి😮😮😮
@jathasreed4817
@jathasreed4817 18 күн бұрын
Shanku puvullu tea is good for hypertension
@Vikram.589
@Vikram.589 18 күн бұрын
అన్న నువ్వు బ్లెస్సెడ్ హ్యూమన్, అందుకే నువ్వు ప్రపంచంలో ఏమి జరుగుతుంది, వారి జీవన విధానం గురించి కళ్ళకు కట్టినట్లు చుపిస్తున్నావ్ 👍🏻
@SUBBUSmart-f5q
@SUBBUSmart-f5q 18 күн бұрын
అయితే వెళ్లి అడి.... డు
@Vikram.589
@Vikram.589 18 күн бұрын
@@SUBBUSmart-f5qనువ్వు మీ నాన్నది..... డు
@bhartiv9991
@bhartiv9991 18 күн бұрын
Uma kukkalani tindam chala badha anapinchindi. Uma garu wine tagisi enjoy chestunnaru. Thanks to sara.
@maryjyothi3127
@maryjyothi3127 17 күн бұрын
That's Coco tree bro...they use it for chocolates ❤
@gowthamorton
@gowthamorton 18 күн бұрын
Mr. U ...😂 Tha greatest Alkiiiii boi on Earth 👻👻👻👻👻🥃🥃🥃🥃🥃🥃🥃🥃🍷😈👽💚
@Ratna899
@Ratna899 18 күн бұрын
Hii anna you are the best traveller that. I know and my passion is to become traveller anna Thanks for your information
@Sathyanaryana-hz7sc
@Sathyanaryana-hz7sc 18 күн бұрын
Very good
@gopireddyalla7560
@gopireddyalla7560 18 күн бұрын
Super bro
@Kaparaboyina
@Kaparaboyina 18 күн бұрын
Good 👍
@jsr-uf9lu
@jsr-uf9lu 18 күн бұрын
సూపర్... 👌👌👌
@priyankakurma623
@priyankakurma623 18 күн бұрын
Cocoa fruit
@vamshikrishna8842
@vamshikrishna8842 18 күн бұрын
Anna ni videos lo content super 👍❤
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 18 күн бұрын
మాటల్లో పడి గట్టిగానే వేశాడు ఉమ 😊
@venkatappayakesani5156
@venkatappayakesani5156 18 күн бұрын
Good video
@naggeshwarmedavarapu1972
@naggeshwarmedavarapu1972 18 күн бұрын
సెంఖం పువ్వులు వాటితో మేము టీ చేస్కుటం చాలా ఆరోగ్య ప్రయోజనాలు vunnaai vaatilo
@user-it3xz7uc8y
@user-it3xz7uc8y 18 күн бұрын
Ala ready chestaru please reply
@isridevitalks
@isridevitalks 18 күн бұрын
Saara, same..Saranya la undi.... voice kuda🥰
@panakantiravi
@panakantiravi 18 күн бұрын
Super❤
@UpputuriAAA
@UpputuriAAA 18 күн бұрын
Your explain is super
@ilovemyindia521
@ilovemyindia521 17 күн бұрын
Same Saranya la undhi bro black top ame 😂😂
@KetanMohanprasadtiwari
@KetanMohanprasadtiwari 16 күн бұрын
Antha mata annav enti bro 😂
@Sowmyamuthineni
@Sowmyamuthineni 18 күн бұрын
Super anna
@Gans4JSP
@Gans4JSP 18 күн бұрын
You are inspiring BRO, super 👌💫♥️
@akhilaakki3393
@akhilaakki3393 8 күн бұрын
Shankhu flower shivudiki ishtam
@user-jp2qq2li2d
@user-jp2qq2li2d 18 күн бұрын
I am a big fan of your videos bro .
@Than.Avanam
@Than.Avanam 18 күн бұрын
Nice bro
@PraveenaSudarsi
@PraveenaSudarsi 18 күн бұрын
Uma anna take care anna may God bless you good health and stay blessed
@Nerallathyagaraju
@Nerallathyagaraju 13 күн бұрын
Hii Uama Garu Beautiful pictures and pictures Bro ❤❤❤❤❤❤
@nithyavenky9820
@nithyavenky9820 16 күн бұрын
Soooooooo nice Uma Garu Take Care All 🙏💕👍👍👌👌👌
@swamytht174
@swamytht174 18 күн бұрын
6.25 కోకోకోలా ఫ్రూట్..మా ఈస్ట్ గోదావరి లో కూడా పండిస్తారు... చాక్లెట్ లు తయారీకి.. లోపల సీతాఫలం ల ఉంటుంది బ్రో..
@kantharao263
@kantharao263 18 күн бұрын
కోకో కోలా కాదు కొకొ
@Rakshith585
@Rakshith585 18 күн бұрын
Happy to see you growing again ❤ keep it up and
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 18 күн бұрын
ఉమా గారు వీడియో చాలా బాగుంది❤👌It's sad to see dogs in cages😞ఆవిడ చూపించింది శంకు పువ్వులు అవి మన హెల్త్ కి మంచిది.ఆ water తాగడం చాలా మంచిది👍Take care of u uma garu🤗
@sailajalanka976
@sailajalanka976 16 күн бұрын
Mi video s monna nundi chustunna.. bagunnay uma garu Love u uma garu
@dr.a.madhusudhanareddy1040
@dr.a.madhusudhanareddy1040 14 күн бұрын
Hai I am Prof A Madhusudhana Reddy Botany Professor Kadapa That plant is థియోబ్రోమా కోకో అనేది మాల్వేసీ కుటుంబంలో ఒక చిన్న సతత హరిత చెట్టు. దీని విత్తనాలు, కోకో బీన్స్, చాక్లెట్ మద్యం, కోకో ఘనపదార్థాలు, కోకో వెన్న మరియు చాక్లెట్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది, 2018లో కోకో బీన్స్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు ఐవరీ కోస్ట్, 2.2 మిలియన్ టన్నులు.
@sivakola-su6pm
@sivakola-su6pm 6 күн бұрын
yes coco plant
@jayapalaruna8544
@jayapalaruna8544 18 күн бұрын
Jai Uma Anna
@udurgaprasadudurgaprasad6120
@udurgaprasadudurgaprasad6120 18 күн бұрын
❤❤❤❤❤❤❤ uma Anna
@ArchanaSingh-vm3ht
@ArchanaSingh-vm3ht 13 күн бұрын
Blue pea tea is available in India also bro. It has many health benefits
@RavichandraPatnala
@RavichandraPatnala 5 күн бұрын
Super and exlant video uma Anna 👌
@manojhmkumar2135
@manojhmkumar2135 18 күн бұрын
❤😊❤love from Chittoor Anna❤😊❤
@roselilly9902
@roselilly9902 18 күн бұрын
Super nice video nice explain god bless you Uma bro
@upperammohanrao4231
@upperammohanrao4231 18 күн бұрын
Very good your narration regarding tribes and nature mingle with local people and their experience
@sambasivaraosukhavasi7785
@sambasivaraosukhavasi7785 15 күн бұрын
Good job thamudu
@koteswaraprasadgundimeda479
@koteswaraprasadgundimeda479 18 күн бұрын
Super super super video Uma God bless you 💖 bro
@saidaiahbolle271
@saidaiahbolle271 15 күн бұрын
your adventure is good knowledge to us
@nareshchoppari5580
@nareshchoppari5580 14 күн бұрын
హలో అన్న మాది నల్గొండ నీ వీడియోస్ కోసం ఎప్పుడు వెయిటింగ్ చేస్తున్నా మీరు చాలా గ్రేట్ అన్న ఎక్కడో ఉన్న ప్రపంచం మొత్తం మాకు చూపిస్తున్నావ్ ఒకసారి రిప్లై ఇవ్వు అన్నగారు
@veereshcvp9474
@veereshcvp9474 18 күн бұрын
గుడ్ మార్నింగ్ అన్న నీ వీడియోలు నేను నా మొబైల్లో చూడలేదు ఇంట్లో టీవీలో చూస్తున్న
@jyothichitti1209
@jyothichitti1209 15 күн бұрын
💜🍀బాగుంది 🌾🌿
@josephpaul2563
@josephpaul2563 14 күн бұрын
Good job bro ❤
@vijayalakshmiramakrishna3441
@vijayalakshmiramakrishna3441 18 күн бұрын
Thank you
@truedesi3839
@truedesi3839 18 күн бұрын
That is Cacao fruit to make chocolate.
@reganakarthik9986
@reganakarthik9986 18 күн бұрын
She already taken Vine, that,s why she laughed oftenly.
@nagaramraghu7336
@nagaramraghu7336 18 күн бұрын
Hi.. Anna... Good morning....🙏🙏🙏
@SivaPrasad-xr5iq
@SivaPrasad-xr5iq 17 күн бұрын
Hi sir this is Siva Prasad biology teacher me videos example ga students ki adaptations gurinchi cheluthunnnanu
@yogeshwart2673
@yogeshwart2673 18 күн бұрын
You are great traveler
@bknaresh1106
@bknaresh1106 16 күн бұрын
వామ్మో సారా చాలా ఇంటెలిజెంట్ వుంది గ్రెట్ సార...👋👋
@freefiregamergautam4743
@freefiregamergautam4743 18 күн бұрын
Sara koncham ni barya polikalu vunnai. Kanchan aalage vundi.. mana india lo North ,eastern states lo .. like Assam, meghalaya, Himachal pradesh aatu vaipu kukkalni tintaru. Na friends himachal pradesh vallu vunaru.. kukka meat taste Chala baguntundi aani chepparu.. Enka kotulani kuda tintaranta..
@PadmajaPatnaik-f8f
@PadmajaPatnaik-f8f 18 күн бұрын
8 రోజులు మళ్లీ wait cheyyala brother, take care brother
@chinni5913
@chinni5913 18 күн бұрын
Uma bro, simply awesome, I don’t miss single sec, love your video and voice and the way you explain…. 👋👋 Chinni vizag boy from Singapore
@drashokkumarmbbs3540
@drashokkumarmbbs3540 18 күн бұрын
Common man exploring world ❤🎉
@maheshgurram9693
@maheshgurram9693 18 күн бұрын
Good morning uma Anna ❤
@AjayGupta-bi8nn
@AjayGupta-bi8nn 18 күн бұрын
Safe journey Anna Love from Shamshbad ❤
@sandeeparendulasandeep6115
@sandeeparendulasandeep6115 16 күн бұрын
ఆమె వైన్ ఎలా తయారు చేస్తుందో కూడా వీడియో తిస్తె బాగుండు అన్న
@KSArunaVlogsTelugu
@KSArunaVlogsTelugu 9 күн бұрын
Senkku puvvu lu tho tea chestharu chala healthy manamu kuda chesthamu
@bhaskarreddy6350
@bhaskarreddy6350 18 күн бұрын
Good morning anna
@sirishivachitte4929
@sirishivachitte4929 18 күн бұрын
Wow ❤🎉
@pavankumargundu7789
@pavankumargundu7789 18 күн бұрын
Enjoy nasi goreng and soto ayam bro very famous and Martha bak telur.
@matambalu3325
@matambalu3325 18 күн бұрын
హాయ్ ఉమా అన్న love from అరకువాలీ
@prasanthidelight
@prasanthidelight 18 күн бұрын
Brother,try to upload 12-15min video,its so lengthy.......
@cybertron9495
@cybertron9495 17 күн бұрын
choodatam maney bro...antha lengthy ga unte
@LakshmiNarayanamma-m8h
@LakshmiNarayanamma-m8h 18 күн бұрын
Ela unaru umagaru 😊mimalni chala miss ayamu😢
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 18 күн бұрын
పల్లెటూర్లో పొలాలు బలే ఉన్నాయండి
@keerthiprashamsa1872
@keerthiprashamsa1872 18 күн бұрын
Fine Tour brother 👍👍
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 16 күн бұрын
Uma bro, Beautiful video 📹 ❤❤❤❤🎉🎉🎉🎉
@bknaresh1106
@bknaresh1106 16 күн бұрын
చైనా వెళ్లవ్ గా అక్కడి ఆహారం ఇంకా ఘోరం కదా😂
@srajasekhar_555
@srajasekhar_555 18 күн бұрын
Excellent, jolly man
@DudiAruna
@DudiAruna 8 күн бұрын
Coco trees ap lo kuda sagu chestaru bro
@suribabukaranam4260
@suribabukaranam4260 18 күн бұрын
Beautiful video bro from Vizag
@krishnap8277
@krishnap8277 17 күн бұрын
Good luck
@AvalaRamesh-h2e
@AvalaRamesh-h2e 16 күн бұрын
Super
@ratnagampala3301
@ratnagampala3301 18 күн бұрын
Good morning Uma బ్రదర్ 🙏🙏very very nice nature... Its గాడ్స్ creation...
Whoa
01:00
Justin Flom
Рет қаралды 61 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 124 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 97 МЛН
Traditional Snake Soup in Hong Kong
16:18
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Floating Village In Inle Lake Myanmar Burma | Uma Telugu Traveller
36:31
Uma Telugu Traveller
Рет қаралды 400 М.
I Found New Gold Mining Place In Papua | Uma Telugu Traveller
31:44
Uma Telugu Traveller
Рет қаралды 360 М.
Worlds Fastest Bullet Train In Japan 🇯🇵 | Nagasaki | Uma Telugu Traveller
39:00
Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
35:02