ఉమా bro మీరు ఎవరు చేయని అతి పెద్ద సాహసం చేసారు చూసే మాకే చాలా చాలా భయం 😱వేసింది ❤️❤️❤️❤️❤️❤️❤️❤❤❤❤❤
@ramakrishnabhagavan2505 Жыл бұрын
అద్భుతమైన సాహస యాత్ర.... కాదు దుస్సాహస యాత్ర.... హేట్సాఫ్ ఉమా..... భయంకరమైన ప్రాంతంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న ఆటవిక సమూహం యొక్క జీవన శైలి ని ప్రత్యక్ష ప్రసారం లా చూపించి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@KareembhaiYT Жыл бұрын
ట్రావెలింగ్ చేయాలంటే అంతా సులభమ్ కాదు అనిపిస్తుంది అన్నయ మీమల్ని చూస్తుంటే మీ హార్డవర్క్ కి హాండ్షప్ ❤
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 మీ సాహసాలు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. లోయలో ఉన్న పల్లెటూరి కి వెళ్లడానికి రావడానికి వారు వెదురు బొంగులతోటి వూడల తోటి వారు లోయలోకి జాలువారుతున్న జలపాతం ప్రక్కనే నిర్మించుకున్న నిచ్చెన లాంటిదారి చూస్తుంటే చాలా భయం వేస్తోంది. మీ ఫ్రెండ్స్ కూడా దిగడానికి భయపడి వెనక్కి వచ్చేసారు .అలాంటి దారి మాకు చూపించడం కోసం మీరు చాలా కష్టపడి జలపాతంలో తడుస్తూ కాలు జారుతున్న లెక్కచేయకుండా రెండు నిచ్చెనలు దిగి అక్కడి వారు ఎంత కష్టపడుతున్నారో మాకు చూపించారు.👌👌👌 దారిలో గులకరాళ్లు ఏరుతూ కనిపించిన చిన్న పిల్లలు ఆవులు సెలయేరు చిన్నచిన్న అందమైన విలేజ్ లను వారు పండించే పంటలను ప్రకృతి అందాలనూ ప్రతీదీ చక్కగా వివరిస్తూ చూపించారు. కష్టపడి మీరు చేసిన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివి ఇలాంటి వింతలు ప్రపంచంలోఉన్నాయని కూడా మాకు తెలియదు అలాంటి అద్భుతాలను మీ వల్ల మేము చూస్తున్నాము. ధన్యవాదములు 🙏💐
@shabbirbasha73069 ай бұрын
You are so amazing bhaiya, hatts off to your hardworking keep rocking. Thanks for this wonderful video along with you we are also seeing and enjoying those locations. Fantastic. Even I do have a dream to roam the entire world like you. But I do have enough money. Love your trips
@jagannadhankamreddy5573 Жыл бұрын
Ne exploring ki... enni views vachina saripovu bro.. No vulgharity No overaction Pure content.... Lots of love bro....
@urstruly1727 Жыл бұрын
👌👌👌👌👌👌👌
@mullamoulali3794 Жыл бұрын
❤ yes correct
@konapala Жыл бұрын
No indian traveller does the kind of hard work & adventures like you uma. You are still underrated n wish you cross a million mark soon.
@urstruly1727 Жыл бұрын
Yes
@Ashwshailu Жыл бұрын
Yes
@NATIONALNatur Жыл бұрын
Dr BRO❤
@suribabukaranam4260 Жыл бұрын
కష్టే ఫలి మీ శ్రమ కు తగ్గ ఫలితం అందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను from Vizag
@ఎలమంచిలివరలక్ష్మివరలక్ష్మిఎలమం Жыл бұрын
మీరు మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ముందు చాలా భయమేస్తుంది మీరు చూపించే విధానం అన్ని వివరంగా బాగా చెబుతారు 🙏🙏👌👌
@rahullreddyy1725 Жыл бұрын
జస్ట్ ఒక నిమిషం ముందర మీ వీడియో యూట్యూబ్ లో వచ్చింటే చూసా. వీడియో మొత్తం చూడంగానే పాత వీడియోస్ మొత్తం చూసా. నిజంగా నువ్వు అద్భుతం బ్రో... ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తా... ఎందుకు ఇంత లేట్ గా చూసానే అని అనిపిస్తోంది. ఆ దేవుడు నిన్ను మీ ఫ్యామిలీని చల్లగా చూడాలని అనుకుంటున్నా.... 👌👌👌👌👌
@harikoneti7461 Жыл бұрын
అబ్బా అబ్బా.... ఉమా అన్న వీడియో అదిరిపోయింది ఏంది అన్న ఆ లొకేషన్స్ అదిరిపోయాయి ❤
@sirajprince8779 Жыл бұрын
ఈ గుండె 100 ఏళ్ళు బతికి ఉండాలి ఏంటన్న ఆ ధైర్యం మీకు చూస్తేనే ఉచ్చ పడుతుంది no words can decribe ur guts👌
@Mthirupathi1234-k8r9 ай бұрын
మీ సాహసాన్ని మెచ్చుకోవాలి సూపర్ గుడ్❤
@nandu7815 Жыл бұрын
నీ కష్టానికి , సాహసానికి అతి త్వరలో 1M milestone చేరుకుంటావు bro. నేను personal గా అయితే అంత risky adventure ని ఎంకరేజ్ చేయను.. నిజంగా భయమేసింది మాకే.. అలాగే అంత dedicated guide దొరకడం great 👍❤
@pramakwt9538 Жыл бұрын
మన తెలుగు సినీ హీరోలు సినిమాలలో సాహసం చేసాము అంటారు వాళ్ళు చేసేది సాహసం కాదు అస్సలైన సాహసం అంటే నువ్వు చేసింది బయ్యా బెస్ట్ అఫ్ లాక్
@Vra-hx4wx Жыл бұрын
10 million views రావాల్సిన వీడియో ఇది ❤
@pradeepgem9164 Жыл бұрын
Uma, చాలా చాలా dangerous adventure చేసావు, కంగారు పడ్డాం నీవు పైకి వచ్చేవరకూ, thank God🙏, బాగా rest తీసుకో, take care, ll the best ❤🤗
@gattisharma5395 Жыл бұрын
ఏమి సాహసం ఏమి సాహసం సూపర్ అండి ఉమా గారు బలే సాహసం చేశారు అప్ ప్రజలు ఎంత భయంకరంగా సాహసం చేస్తున్నారు అంత పెద్ద లోయ చూస్తేనే భయమేస్తుంది విలేజ్ మాత్రం అద్భుతంగా ఉంది అండ్ ది గ్రేట్ మీ ఫ్రెండ్స్ కూడా నీకు సహాయం చేసినందుకు
@Soldiers64 Жыл бұрын
దృష్టిని బట్టి సృష్టిగోచరిస్తుంది. నీ ప్యాషన్ అద్భుతం, నీవు కష్టపడుతూ వీడియోలు తీసి మాకు చూపించే విధానం మహాద్భుతం, ఈ ఆఫ్రికా సిరీస్ అత్యద్భుతంగా సాగిపోతుంది, కష్టేఫలి అన్నదానికి నిదర్శనం నీవే తమ్ముడు ఉమ👏👏👏👌👌👌🥰🥰🥰
@vijayababu.bvijayababu.b4217 Жыл бұрын
మీరు గ్రేట్ బయ్యా మీరు ఆ నిచ్చెన పట్టుకుని దిగితుంటే మాకే భయమేస్తుంది మీ సాహసానికి హ్యాట్సాఫ్ బయ్యా,
@lovelyamrutha Жыл бұрын
No vulgarity.. No bad comments to anyone... Best content 💪videos... Only for💁🏻♀️ uma Telugu traveller🤷🏻♀️🫰🤟
@urstruly1727 Жыл бұрын
Yes
@SureshKumar-ce6fj Жыл бұрын
ఉమా గారు మీరు రియల్లీ గ్రేట్... చాలా చాలా గ్రేట్ అండి......
@PKV54 Жыл бұрын
Uma, what an extraordinary and adventurous trip, mind blowing.
@Rajeshnaidu4045 Жыл бұрын
మీ వల్ల మేము చూడలేని ప్రదేశాలని చూపిస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది hats off అన్నయ సూపర్ అసలు ur great . ఇలాగే ఎన్నో చెయ్యాలి ఆని ఆశిస్తున్నాను కానీ మీరు జాగ్రత్త అన్నయ మిమ్మల్ని కలిసే అవకాశం ఆ దేవుడు ఎప్పుడు కలిపిస్తాడో ఏంటో అసలు ❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏🙏
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉.... పాతాళం లో పల్లెటూరు... సూపర్ భయం తో గుండె జారిపోయింది... చాలా భయంకరమైన ప్రయాణం.... అధ్బుతమైన వీడియో... సంతోషం.
@gudhaykiran8221 Жыл бұрын
నీ దైర్య సాహసనికి మా india niku salute చేస్తోంది
@subbusubbusubbu-rd2vn Жыл бұрын
అన్నా నేను మీ వీడియో చూడకముందే లైక్ కొట్టేస్తాను ఎందుకంటే మీ వీడియోస్ చూసే దానికి చాలా బాగుంటాయి
@friendsfriends3333 Жыл бұрын
ఎప్పట్నుంచో నీ ఛానల్ ఫాలో అవుతున్న కానీ ఇదే నా మొదటి స్పందన చాలా బాగుంది వీడియో ఇప్పటకి మనదేశంలో కూడా ఇలాంటి ఊర్లు ఉన్నాయి.
@RamuRamu-nu5oh Жыл бұрын
అన్వేష్ గాడు అమ్మాయిలుతో తిరుగుతాడు నువ్వు మాత్రం king❤
@rajesha6757 Жыл бұрын
అన్న వీడియో సూపర్ ఆ గ్రీనరీ గడ్డి మాత్రం చాలా బాగుంది ❤❤❤
No words Uma, U did a great job. U have got a fantastic experience. All the Best.
@shankarbhagyalaxmiadepusha6678 Жыл бұрын
చాలా రిస్క్ చేస్తున్నారు మీకు ఫ్యామిలీ ఉంది అని ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి
@srinujarajapu144 Жыл бұрын
Uma garu real travelling ante anto maku choopistunnaru nijam ga goosh bumps vastunnayi ilanti anno avaru vellaleni hidden places ni maa Kalla munduku testunnaru best traveller👍
@boddusurya Жыл бұрын
Hi UMA words are not enough to describe your risky and adventurous journey. I think no one reached this village from KZbin community . Our Telugu guys are helping a lot. Convey my regards to them. All the best UMA Sharanya
@nagarajutadepalli4089 Жыл бұрын
ఉమ గారు జాగ్రత్త చాలా risk చేస్తున్నారు
@skmeera34 Жыл бұрын
అద్భుతం ఎక్కడ చూసినా పచ్చదనం సహజ సిద్ధమైన ప్రకృతి ఆకాశం ఎత్తున అందమైన కొండలు మట్టితో ప్రకృతితో సావాసం చేశారు మీరు ,ఆకాశం నేలా విడిపోకుండా అందమైన దృశ్యాలు కోట్లు పెట్టినా చూడలేము మీ కన్నులతో చూపిస్తున్నారు సూపర్
@naveenreddy1877 Жыл бұрын
నిన్న ఈరోజు చేసిన ప్రకృతి అందాలు ఎంతో అబ్దుతం గా ఉంధి...నిజం చెప్పాలి అంటే మీ కళ్ళు మివికడు మావి ఎందుకంటే మి కంటితో మాకు ప్రపంచాన్ని చుపుతున్నవు...i like it,,love 💕 it....
@mr.Aj1122 Жыл бұрын
Niiii కష్టానికి, niii సహసానికి, nii దైర్యానికి..., జయహో అన్న నిజంగా Nv adventure and nature traveller ❤❤ informative videos anna niyyi super great annnaaaa anni videos chustunna niyyi గత 2years nundi superb 👏👏👏👏👏👏👏👏👏👏
@urstruly1727 Жыл бұрын
❤❤❤❤
@Shannu552 Жыл бұрын
Video matram chala super ga undhi bro, chuttu chetlu pachani polalu chinna palleturlu , chala andham ga undhi bro 👌👌
@BalaKrishna-su6sg Жыл бұрын
ఉమ గారూ చాలా సాహసం చేశారు, ఊరు మాత్రం చాలా బాగుంది, నిజంగా అక్కడ బతకాలి ఉంది
@sadakar7 Жыл бұрын
King is back to explore the world ! Great work Uma 👏
@JayaPrakash194210 ай бұрын
అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన మీకు ధన్యవాదములు
@shaikfarhana9672 Жыл бұрын
So dangerous to see forest area for living people's needs no facility for kids education and poor living there lifestyle. God bless the kids and people for good facility may be. Nice 👍 adventure for forest
@KrishnaRaoYerra Жыл бұрын
ఉమా తమ్ముడు, మా కోసం చాలా సాహసం చేసి వీడియో చేశావు. వీడియో నచ్చింది, నీ సాహసం కూడా నచ్చింది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
@vinnu1398 Жыл бұрын
Routine videos chusi chusi vunna people mee videos chuste meku fan ayipovalsinde bro❤...new subscribers mamulga connect avvatled from few weeks...happy for ur growth brother ❤
@divakar.d6 Жыл бұрын
హాయ్ తమ్ముడు.....మీరు పెట్టిన వీడియో చాల చాల బాగుంది...... మీరు మాకు మంచి కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టడానికి చాల ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు తమ్ముడు
@PRaju260 Жыл бұрын
Goosebumps vachay bro video chustunna antha sepu. Great adventurous. Take care of you.. you are perfect traveller ❤. All the best
@vamsikrishnavlogs179 Жыл бұрын
Uma gaaru edina chese mundu okkasari alochinchandi.... Eppudu meku family and child vundi..... Naku ithey nachaledu e video.... Meku em anna ithey evaru responsibility... Pichi vundochu mari intha dhairyam aina pichi only uma ki matrame.... Proud to be u r subscriber
@keerthanagudimetla1 Жыл бұрын
Meeku entha health issues vasthuna still meeru maku chuinchadaniki kastapadthunaduku hands off anna👏🏻🙌
@satyakrishna670 Жыл бұрын
Super uma garu very dengerous
@vijikuntimalla4796 Жыл бұрын
ఎంత అందమైన ప్రకృతిని చూపిచారో , అ ఊరి దారి చుస్తే బాధ కరంగా వుంది, మీరు చాలా సాహసం చేసారు
@deepthinandha1981 Жыл бұрын
Ammooo lader yella undhi Anna. Superb ga chuppincharu anna
@Reddygaru1994 Жыл бұрын
Meru job quit avina kotha upload chesina Africa tribe videos tarawatha e video chuste ade manchi feeling ochidi
@chantimla4241 Жыл бұрын
Okkosari akada emi lekapoyina wow maha adhbutham super Ani arustav enti bro
@Imcckr Жыл бұрын
Negative comments assal pattinchukoku bro meeru hardwork chesthunnaru... so positive comments n feedback/ suggestions ye nuv consider cheyyalsindhi... all the best...😇
@vaishnavi97748 Жыл бұрын
అన్నా భారత దేశ చెరిత్రలో మరే యూట్యూబర్ చేయలేని సాహసం మీరు చాలా గ్రేట్ anna💜 25:27 ఆ పూలని సీతజెడ పూలు అంటారు మా తెలంగాణాలో ఇపుడు బతుకమ్మ పెర్చే తప్పుడు తప్పకుండ వాడే పూలు అవి అన్నా శ్రీనాథ్ వరంగల్ తెలంగాణ 💜
@siddaveniashokgoud5370 Жыл бұрын
Uma ur great bro be care full while doing adventures events
@kkthecm6282 Жыл бұрын
Ilanti oka place vundi ani mee vallane maku telisindi bro 👌👌
@ranik9699 Жыл бұрын
OMG VERY DANGEROUS ADVENTURE 😱😱😱TAKE CARE UMA BABU 👍GOD BLESS U
కాకినాడ to సామర్లకోట Road ఇలానే ఉంది uma bro తూర్పుగోదావరి లో ఉన్నట్టు ఉంది 😂😂
@geethanjalichittarusu51346 ай бұрын
Neevu real hero and bahubali vi👌🏻
@kapilavaipawan847 Жыл бұрын
మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఇంతకంటే అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి బ్రదర్ మీరు ఒకసారి కేరళ టూర్ చేయండి
@ashwintimeline Жыл бұрын
Nee Saahasam… Amogham🙌 Very dangerous and adventurous trip💐💐❤️❤️
@hobalesha8401 Жыл бұрын
Hii annaiya supar koold happy for jarny vedo yo🙏🙏🙏🙏👌👌👌💞💞💞💞💗💗💘
@bodduvijaya9962 Жыл бұрын
Great job bro🙏🙏👌👌👍👍👍
@vijaysinghthakur3338 Жыл бұрын
Sahasa vera jayaho ✌️👌👍💞
@mandangiharsha7 Жыл бұрын
ఆ రోడ్లు ఏంటి Bro... మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఉన్నాయి.. ముఖ్యంగా మా పార్వతీపురం (మన్యం ) జిల్లా... Very bad
@Mr.Mahesh_15 Жыл бұрын
Broo😂😂😂😂😂😂
@Ramlawyer212 Жыл бұрын
బ్రదర్ మాది పోలవరం దగ్గర చిన్న పల్లెటూరు మా రోడ్స్ కొత్తగా వేశారు చాలా బాగా కూడా వేశారు . సో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అలానే లేవు బ్రో
@MrSandeep4455 Жыл бұрын
Hats off to you Brother Uma, May God bless you
@kaleshashaik-g2c Жыл бұрын
ma guntur side ra bro niku untadhi uyala jampala😂😂
@vskiran454 Жыл бұрын
Mari em chestam bro tdp govt vesina roads kada alage vuntayu....😢
@sukanthbabu61374 ай бұрын
మాటలేవు అన్న అద్భుతం అమోఘం 👌👌🌹🌹
@graju3114 Жыл бұрын
Bro..what a journey entha cheppinaa Thakkuve.. great journey take care and keep it up 🎉
@raviv7693 Жыл бұрын
Excellent uma garu 👍you are great traveller in the world🇳🇪🇳🇪💐🌹
@Priyanka-be6yg Жыл бұрын
బాబోయ్ ఉమ గారు ఇంత సాహసం మా gundello వణుకు వచ్చింది చూస్తుంటేనే🙏🙏🙏......but very very becarefull ఉమ గారు ❤❤...... అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం ఆ దారి నుంచి వెళ్ళడం చాలా బాధాకరం 😢.....
@padmaramineni6265 Жыл бұрын
Uma gaaru maree intha saahasam cheyyakandi okka saari family gurinchi kuda aalochinchandi bulli uma vunnaadu tq uma gaaru
@chittysmile4626 Жыл бұрын
Amazing place waterfalls
@mdsharifinaami7501 Жыл бұрын
Super excited
@manojmanu9584 Жыл бұрын
Love from Karnataka Anna ❤️❣️
@nimmakayalasrinivasarao9723 Жыл бұрын
అద్భుతం మహా అద్భుతమైన ప్రేదేశాన్ని చూపించి నందుకు
@raajabuchupati5087 Жыл бұрын
Really great umagaru meeru chesina sahasam becarefull enduku ante family firstnext travelling risk vaddu mi prayanam hpy ga jaragalani manasuputhiga korukuntunna super village kondalu a villages chusthunte no corona fresh hair
@rajvideos6255 Жыл бұрын
Mandapeta. Tapeswaram. Dwarapudi(A.P) road same anna..... చూస్తూ చూస్తుండగానే ఇండియన్ bear grylls అవ్వవు .. 🎉🎉🎉🎉🎉🔥🔥🔥
@demudubabuprincebabu2806 Жыл бұрын
డిస్కవరీ ఛానల్ లో మ్యాన్ వేస్ వైల్డ్ లో బేర్ గర్ల్స వాటర్ ఫాల్ ఎక్కడ దిగడం చూశాను మళ్లీ ఎప్పుడు చూశాను చాలా గ్రేట్ ఉమా గారు
@ramanakapurapu216 Жыл бұрын
ఉమ గారు జాగ్రత్త చాలా risk చేస్తున్నారు 😔😔😔😔
@bunnybujji Жыл бұрын
ఉమా అన్న మీ సాహసం చాలా ధైర్యం 🙏🙏👍👌
@VISSU-pc7td Жыл бұрын
అన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో road లాగా ఉన్నాయి.
@sekherbabu3031 Жыл бұрын
నోరు మూసుకో బాబు..నీవు నీ కుల గజ్జి...
@shivasada7478 Жыл бұрын
Miru intha manchi vara. Mari endhukanna anvesh annatho godavalu . miru kalisi undali. Tnq anna nice videos
@surarammunnabhai5574 Жыл бұрын
Umma anna fans like me
@SahasravantaluVantalugames Жыл бұрын
India is allways better..i hope akada kuda డెవలప్మెంట్ అవ్వాలి.ఫాస్ట్ టైం అండ్ subcrib చేశా
@g.s.r4151 Жыл бұрын
hi uma bro first view first like super
@bachelorlife9536 Жыл бұрын
😂😂😂
@nagalakshmamma40574 ай бұрын
Super brother meru chala adurstavanthulu. Anni country s thiruguthu Enjoy chesthunnaru God bless you brother
@GKK120 Жыл бұрын
వామ్మో ఊహించుకుంటే భయం గా ఉంది ..వీడియో చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగాయి అన్నట్టు ఉంది😢
@grandhisrinivas301 Жыл бұрын
Uma gaaru traveleng lo mee vopikanu mecchukovaali👌👌👌👌👌
@korrapatiraghavendrara Жыл бұрын
Mr Uma is the nick name for risk & adventures . But , most of youth are attracted by some youtubers who shout , laugh & wander in streets of cities , but don't face adventures like Umagaru. It's pity.
@koteswaraprasadgundimeda479 Жыл бұрын
Very Very interesting information super super super video good 👍
@minishortsthamasha Жыл бұрын
Travelling is a easy job anaru evaro kastam ela undho untundho mimlani chusthey telusthundhi ❣️ Your great brother hats off to you ❤ keep going on we will always support you 🙏
@saidaiahmamidi6151 Жыл бұрын
చాలా కష్టపడి క్రిందికి దిగారు. కానీ క్రిందనున్న వారి గ్రామాలు. వారి జీవన శైలి చూపిస్తే బాగుండేది.
@jagadeeshyadav2421 Жыл бұрын
Love From Hyderabad Anna 💙
@NareshNaresh-oe9xk Жыл бұрын
Love you
@manoharmanu1443 Жыл бұрын
Anna mamuluga ldu anna... mind-blowing anna kingkong gurthu vastundhi.. well-done anna
@VenomBGMI87 Жыл бұрын
Uma became a Telugu States Bear Grylls 😅😅😅
@namrathareddy125 Жыл бұрын
Please be careful your doing wonderful job hands off Uma garu
@ashwintimeline Жыл бұрын
All the best to your world tour 👍 love from Muscat, Oman❤❤❤
@babuboddu4900 Жыл бұрын
చాలా డేంజర్ గా ఉన్నది అన్న మంచి గొప్ప విషయాన్ని చుప్పెట్టరు ఇంత వరకు ఎవరూ మీలాగ దైర్యాం చెయ్యలేదు ❤❤❤❤