Unconditional Love Of Mother | Heart Melting Performance | Drama Juniors | Zee Telugu

  Рет қаралды 10,105,103

Zee Telugu

Zee Telugu

6 жыл бұрын

Free Subscription click here : bit.ly/subscriberZeeTelugu
Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
Paid Subscription #Zee5 click here: bit.ly/32gxIJ4
#Story
Drama Junior is a Telugu reality show where acting based talent hunt show that puts children in the age group of 5-13 years through a series of tasks and challenges that will groom them as actors and test their creativity, spontaneity and acting capabilities.
To #Free #Download ZEE5 #Mobile app click the link below
Playstore: bit.ly/Zee5PlayStore
iTunes: bit.ly/Zee5ITunes
Connect with Zee Telugu on Social Media
Facebook - bit.ly/ZeeTeluguFB
Instagram - bit.ly/ZeeTeluguInsta
Insta Twitter - bit.ly/ZeeTeluguTwitter
Connect with Zee5 Telugu on Social Media
Facebook : bit.ly/Zee5TeluguFB
Instagram : bit.ly/Zee5TeluguInsta
Twitter : bit.ly/Zee5TeluguTwitter

Пікірлер: 2 700
@user-fm3qs8oe8g
@user-fm3qs8oe8g 2 ай бұрын
మా అమ్మ నాన్న వికలాంగులు నేను చిన్నప్పుడు వాళ్లు ఇలాగే అడుక్కు న్నారు నన్ను పెంచిపెద్ధ చేసారు 😢😢😢😢😢😢😢😢😢❤
@ShashankPalakurthy
@ShashankPalakurthy Ай бұрын
Eapudu eaposition lo vunaru
@jeevaratnams3p53
@jeevaratnams3p53 21 күн бұрын
😢😢😢😢
@PgopiP-qz6bc
@PgopiP-qz6bc 17 күн бұрын
Ghbbg
@user-cz4kg2qf6x
@user-cz4kg2qf6x 8 сағат бұрын
L​@@jeevaratnams3p53
@AmmineniRameshbabu
@AmmineniRameshbabu 3 ай бұрын
అమ్మ నాన్న మించిన దైవం లేదమ్మా మీరు సూపర్ గా చేశారు అమ్మ మీ తల్లిదండ్రులకు పాదాభివందనం ఇంకా ఎన్నో చేయాలని ఆ బాబా సాయిబాబా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 👍👍👍
@kgopiachary1550
@kgopiachary1550 3 жыл бұрын
అబ్బా ఏమి నటన నాన్నా అద్భుతం మైన నటన తల్లిదండ్రుల గూర్చి చాలా చక్కగ చేసారు పిల్లల
@venkateshkubireddi176
@venkateshkubireddi176 7 ай бұрын
అమ్మ విలువేంటో చాలా చక్కగా నటించి చూపించారు ఇటువంటి సన్నివేశాలు చూసిiన సరే కొందరు మనసు కరిగి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి
@manohareshwararao6560
@manohareshwararao6560 6 жыл бұрын
ఈ స్కిట్ మొదటి నుంచి చివరి వరకు కళ్లలో నీళ్ళు ఆగలేదు అద్భుతం అయిన స్కిట్ చేశారు👌 ఈ స్కిట్ వల్ల మృగాన్ని ఐన మనిషిగ మార్చవచ్చు
@nareshnaree9622
@nareshnaree9622 5 жыл бұрын
Manohar EshwaraRao 1jkkp
@prashanththungapally3815
@prashanththungapally3815 5 жыл бұрын
Amma super
@prashanththungapally3815
@prashanththungapally3815 5 жыл бұрын
Amma
@nagagopi5667
@nagagopi5667 3 жыл бұрын
Ha nejga సూపర్ ga cheepavu bro
@sivakrishna8702
@sivakrishna8702 3 жыл бұрын
Yes sir
@DurgaPrasad-nx4xl
@DurgaPrasad-nx4xl 6 жыл бұрын
నిజంగా అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్లు విళ్ళ ప్రదర్శన చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండరు👌👌👌👌👌👌👌👌👌👌👌 e skit Ni dislike చేసినవారు నిజంగా దరిద్రులు rip for dislikes
@sujisuperrrsuji4401
@sujisuperrrsuji4401 6 жыл бұрын
prasad pandu super
@DurgaPrasad-nx4xl
@DurgaPrasad-nx4xl 6 жыл бұрын
Thank you Suji superrr Suji
@sathishmaddi960
@sathishmaddi960 6 жыл бұрын
Real bro awesome
@dsksunitha6174
@dsksunitha6174 6 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@srinivasgoudsrinu9256
@srinivasgoudsrinu9256 6 жыл бұрын
Suppr 👌👌👌👌👌👌👌👌👌👌
@rangaiahtv8782
@rangaiahtv8782 3 жыл бұрын
అద్భుతం గా ఉంది .తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా వారు పిల్లలను కష్టపడి ప్రేమతో పెంచుతారు అదే గొప్ప మలివయసులో వారిని మంచిగా చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుంది . కొన్ని సందర్భాలలో ముఖ్యంగా కోడళ్ళు వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కావున అర్థం చేసుకుని మసలుకోవాలి సమస్యను కళ్ళకు కట్టినట్టుగా నటించిన చిన్నారులకు బుచ్చిబాబు గారికి అభినందనలు.
@aslamsyed1632
@aslamsyed1632 4 жыл бұрын
అన్న మీరు supar నేను కూడా మా అమ్మ ను చాలా మిస్ అవుతున్నా అమ్మ ఉన్నవాళ్లు చాలా బాగా చుసుకొడి అన్న దయచేసి
@meeravaliskmeeravali9481
@meeravaliskmeeravali9481 4 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@user-sj1rb2rt9g
@user-sj1rb2rt9g Ай бұрын
Amma bagachukode bro
@rajvlogsmcr6267
@rajvlogsmcr6267 6 жыл бұрын
సుపర్ యక్టింగ్ 🙏🙏🙏🙏🙏🙏 ఇప్పుడు ఈ రొజుల్లొ ఇలా నె జరుగుతున్న యి మంచి మెసెజ్ ఇస్తున్నారు ఇవి విడియె సుపర్ 👌👌👌👌👌👌
@ragamvenkataramana4607
@ragamvenkataramana4607 3 жыл бұрын
True sir
@p.chandrasekharskbvrm4619
@p.chandrasekharskbvrm4619 6 жыл бұрын
చిన్న పిల్లలైనా చాలా బాగా నటించారు. Present Generations of the good message this skit.... All the best children's....!!!!!
@rajeshporla4310
@rajeshporla4310 6 жыл бұрын
చాల బాగుంది నేను నిజంగ కన్నీళ్లు పెట్టుకున్నాను Good message Super acting
@puppalasantoshkrishna6532
@puppalasantoshkrishna6532 Жыл бұрын
అమ్మ నీ మించిన దైవం లేదు ఆమె కి పాదాభివందనాలు తల్లిదండ్రులు కంటి రెప్ప లా జాగ్రత్తగా చూసుకోలేని పిల్లలు ఉన్న,లేక పోయినా ఒకటే
@rakeshdabbikaru3182
@rakeshdabbikaru3182 6 жыл бұрын
ఇ skit చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం పగిలిపోతాయి. Hats of.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@kamalabalaga423
@kamalabalaga423 4 жыл бұрын
Hiiii
@ShivaShiva-bu2tc
@ShivaShiva-bu2tc 4 жыл бұрын
🤚👌👌👌👌👌🧚‍♂🧚‍♂🧚‍♂
@sreesree500
@sreesree500 6 жыл бұрын
Amma Amma Amma Amma .. nijanga Amma nuvvu lekapote maku ee janma undedi kadu ...Amma Baga chusukondi...amma ni Mana pranam unnanthavaraku ameku elanti lotu lekunda chusukondi pls pls pls pls pls ...Amma Mana prema thodu unte chalu bha ...ameku Ade kotlasti , jivitam mottam navvu batekestundi.....Amma nanna manaku devudu ecchina varam....I miss Amma....amma ante ento telusukondi plsssssssssssssssss
@mgovardhan2393
@mgovardhan2393 6 жыл бұрын
sree sree
@AGnani-sf1of
@AGnani-sf1of 6 жыл бұрын
You are right
@imbvinay
@imbvinay 6 жыл бұрын
sree sree yes 100 % correct sister
@mithansushah9719
@mithansushah9719 6 жыл бұрын
Right sree sree I miss my mom every day every second 😞😖😢
@alekhyasai5747
@alekhyasai5747 6 жыл бұрын
I miss my parents both
@ImrankhanShaik-mn4zh
@ImrankhanShaik-mn4zh Ай бұрын
2024 lo chusina vall like cheyande
@husanappadollin3930
@husanappadollin3930 2 жыл бұрын
One of the best record in history in superthan mother centiment dram scen thank you .allchild actors.
@yadagirivathala6712
@yadagirivathala6712 6 жыл бұрын
మెంటర్ బుచ్చి బాబు గారికి అభినందనలు
@butchibabu743
@butchibabu743 6 жыл бұрын
yadagiri vathala Tq Anna
@sriramulabhaskar5731
@sriramulabhaskar5731 4 жыл бұрын
@@butchibabu743 Anna namsea nenu Bhasker MAA children ounaru allaga pampeyali chapandi Baga accting chestaru my phone number 9110745982 pls call me Sir
@butchibabu5710
@butchibabu5710 3 жыл бұрын
Thank you..
@butchibabu5710
@butchibabu5710 3 жыл бұрын
Bhaskar garu New season start chesetappudu.. auditions dates, places telecast avthundi.. zee channello.. plz watch..
@rnreddyreddy9938
@rnreddyreddy9938 3 жыл бұрын
Hi
@korekumar8773
@korekumar8773 6 жыл бұрын
well super performance.....Amma viluva telisina prathi okariki artham avthundhi...Amma ayina Athamma ayina okate Ani nirupincharu.. super
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.
@vinodchowdary6062
@vinodchowdary6062 4 жыл бұрын
World no1 performance......amma ni minchina devudu ledu radu......
@shaikmadharvali2148
@shaikmadharvali2148 6 жыл бұрын
మనం ఇలా పోగ్రామ్ లో చూస్తూనే ఇంత బాధ ఏడుపు వస్తుంది అదే నిజజీవితంలో ఇలా అమ్మ ని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పుడన్న సిగ్గు ఉండాలి అమ్మా లేకపోతే మనం లేము అలాంటిది అమ్మని వదిలేసిన వాడు అడ్డగాడిదా కంటే ఎక్కువ😡😡😡 సూపర్ గా చేశారు పిల్లలు నాకు అయితే కన్నీళ్లు ఆగలేదు😪😪😓😓😘😘😘😘
@narendharbusa4111
@narendharbusa4111 6 жыл бұрын
స్కిట్ లో చేసిన పిల్లలకు నా కృతజ్ఞతలు. ఆలీ సర్. అను మేడం. ఓంకార్ గారు ప్రదీప్ అన్నా చాలా థాంక్స్.సమాజానికి ఒక మంచి మెసేజ్ ని చెప్పారు . నాకు చాలా ఏడుపు వచ్చింది.
@chandub154
@chandub154 3 жыл бұрын
ఏడుపు కంట్రోల్ చేస్కోవడం నా వల్ల కాలేదు...స్కిట్ చాలా బాగా చేశారు...
@yaswanthdas4572
@yaswanthdas4572 6 жыл бұрын
No words..just freezed...I can't say this is acting. They lived as thier characters..
@atppicturesofficial5134
@atppicturesofficial5134 6 жыл бұрын
Exllent and awesome...... I can't stop my crying.....!!! What a acting my dear sisters and brothers..... Mostly I salute "" mother "" Wow........ 😧😧😧
@kandulasupriya6864
@kandulasupriya6864 6 жыл бұрын
చూసిన తర్వాత ఎవరైనా కొచెం మారతారు
@lrajesh4414
@lrajesh4414 6 жыл бұрын
Avunu marutharu
@shaikshafi9417
@shaikshafi9417 6 жыл бұрын
Kandula Supriya Yas
@suryaprakashreddy4859
@suryaprakashreddy4859 3 жыл бұрын
Paluneellumovi
@ravig3406
@ravig3406 3 ай бұрын
ఇలాంటి.. ఇలాంటి మంచి. కథలు. ప్రజలకి. చెప్పినందుకు. ధన్యవాదాలు
@danielnetala4392
@danielnetala4392 4 жыл бұрын
కన్నీరు వచ్చేంత అమ్మ ప్రేమను చూపించారు
@geethabangaru1412
@geethabangaru1412 2 жыл бұрын
Pppppp
@nareshenupa2448
@nareshenupa2448 6 жыл бұрын
ఇ వీడియో కి ఎందరో కామెంట్స్ పెట్టారు అమ్మ గూర్చి వారి వారి మాటలో మంచిగానే చెప్పారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమా చూసి ఏడుస్తాం అందులో కొన్ని సంఘటనలు చూసి మన మనసు చెలిస్తుంది అప్పుడు మనం అనుకుంటాము నేను కూడా ఏదయినా చేయాలి అని అలా తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని రోజుల తర్వాత మరిచి పోతాము మళ్ళీ ఒక ప్రోగ్రాం లో మళ్ళీ ఒక సీన్ మన గుండె ను తాకినప్పుడు మళ్ళీ అనుకుంటాం నేను తప్పకుండా ఒక నలుగురికి సహాయం చేస్తాను అని కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మరిచి పోతాం ఇందులో ఎంత మంది కామెంట్స్ పెట్టారో మళ్ళీ ఒక్కసారి మీరు మీ అమ్మ నాన్న గూర్చి ఎప్పుడన్నా ఆలోచించారా వారి బాగోగులు చూసుకున్నారు ఇలా కామెంట్స్ లో మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందొ చెప్పారు కానీ మీ కామెంట్స్ ని నిజం చేయాలి అని కోరుకుంటున్నాను
@bhukyarajendernaayak3428
@bhukyarajendernaayak3428 6 жыл бұрын
Naresh Enupa నువ్వు చెప్పిన మాటలు Really Good
@valiiipli687basha7
@valiiipli687basha7 6 жыл бұрын
I love you Amma
@AGnani-sf1of
@AGnani-sf1of 6 жыл бұрын
Right
@Dilipteja5695
@Dilipteja5695 6 жыл бұрын
Wow right bro...
@irbaazshaik251
@irbaazshaik251 6 жыл бұрын
Naresh Enupa excellent bro.....you might be great person
@preethinetha2595
@preethinetha2595 6 жыл бұрын
Really it a emotional skit..... kids are fab performance....
@narayanadasara6503
@narayanadasara6503 6 жыл бұрын
Preethi Netha Super massage
@hymavathikalvakolanu7558
@hymavathikalvakolanu7558 6 жыл бұрын
Preethi Netha zoo didn't CNN au chii
@ammulalankababu1614
@ammulalankababu1614 10 ай бұрын
నటనకు ప్రాణం పోసిన బుజ్జి పిల్లలకు ధన్యవాదాలు.....ఇందులో అమ్మ గొప్పతనం గురించి చక్కటి అవగాహన కలిగించారు.....అమ్మే దైవం.....అమ్మే మనకు ప్రపంచం......అమ్మే మనకు రక్షణ......
@Surendramasipogu2665
@Surendramasipogu2665 5 жыл бұрын
నాకు కన్నీళ్లు ఆగలేకపోయాయ్ చాలా చక్కగా చేశారు👍
@SANTOSH89-0
@SANTOSH89-0 6 жыл бұрын
సుపర్ అండి చిన్న పిల్లలు చాల అంటె చాల బాగ అక్టింగ్ చెసారు అమ్మ అంటె ఓక దైవం ..
@praveenchinta725
@praveenchinta725 6 жыл бұрын
Superb e generation antha e elana vunde so e vedio choosi Aena marande plz your great kids god bless you all
@madarsaheb4157
@madarsaheb4157 6 жыл бұрын
Thamuudu vedio kaadu video okana
@ravipichuka5881
@ravipichuka5881 6 жыл бұрын
Really Heart Touching super skit superrrrrrrrrrrrrr
@srikanth2631
@srikanth2631 4 жыл бұрын
Amma prema muodhu ... Dream chinadhi.... Tq u drama jounir... Andhriki Teliyali amma... 😢😢😢
@gajulashekar9939
@gajulashekar9939 Жыл бұрын
Super ra bangaralu I love amma
@Nani-251
@Nani-251 6 жыл бұрын
oh my god ..after watching this skit i can't control my kannillu 😭😭👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@naninunna8082
@naninunna8082 6 жыл бұрын
I never used see in KZbin but I will watch in TV with my family..My dad love this show a lot.and this skit awesome.😍😍
@gantakrishnaraochef9372
@gantakrishnaraochef9372 3 жыл бұрын
My mother is my life my life is my mother. I never saw my mother in my life because when I was born my mother was dead. I want to see a small poem for my mother. See the sun it shines like you. See the moom it Smiles like you. See the stars it shoots for you. When i touch my heart it beats for you maa.😢🚽♥️♥️♥️♥️♥️♥️
@user-wd7nq6zy2t
@user-wd7nq6zy2t 2 ай бұрын
What a skit and mother character...nearly 10 times I watched ...tears rolled down my eyes dears. ❤ touching act..
@yadagirivathala6712
@yadagirivathala6712 6 жыл бұрын
ఈ స్కిట్ చూశాకనైనా మారండి
@nareshsarangi7162
@nareshsarangi7162 6 жыл бұрын
yadagiri vathala a
@yadagirivathala6712
@yadagirivathala6712 6 жыл бұрын
NARESH SARANGI థ్యాంక్యూ..
@shivakumarshiva6557
@shivakumarshiva6557 6 жыл бұрын
yadagiri vathala
@mohdrehaan6496
@mohdrehaan6496 3 жыл бұрын
@@shivakumarshiva6557 na bn
@kramarao2245
@kramarao2245 6 жыл бұрын
Ammani minchi daivamunnadaa... I love you amma...! I love you so much amma...!
@madhus5415
@madhus5415 6 жыл бұрын
I love you too amma
@MohammadRafi-cp6td
@MohammadRafi-cp6td 2 жыл бұрын
అమ్మ గురించి మంచి వీడియో చేస్తారు.ధన్యవాదాలు... అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఎన్ని వీడియోలు చేసినా తక్కువే అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ మిన్నగా
@ksreevani3339
@ksreevani3339 3 жыл бұрын
I love my mother
@dharmalingamyadav6783
@dharmalingamyadav6783 6 жыл бұрын
అమ్మ నువ్వే నా ప్రాణం నీవు పెట్టిన బిక్ష నా జీవితం అమ్మ నీవు లేనిదే నేను లేను
@silparavi3565
@silparavi3565 6 жыл бұрын
i Love u amma
@chanduabc7898
@chanduabc7898 6 жыл бұрын
Correct brother....I love my mother...
@rajusomavarapu1964
@rajusomavarapu1964 6 жыл бұрын
meru correct chapavu
@amunaidunaidu9879
@amunaidunaidu9879 6 жыл бұрын
Dharmalingam Yadav CFT
@thirupathidon1746
@thirupathidon1746 6 жыл бұрын
Dharmalingam Yadav amma
@Shiva.__G
@Shiva.__G 6 жыл бұрын
వీళ్ళు అసలైన మహానటులు...🙏🙏
@nagrajanagraja7624
@nagrajanagraja7624 2 жыл бұрын
Love you అమ్మ నాన్న ఇద్దరు కలిసి ,,,,,
@adeyya835
@adeyya835 5 жыл бұрын
Good message andariki
@yadagirivathala6712
@yadagirivathala6712 6 жыл бұрын
ఐ లవ్ యూ అమ్మ.... .......ఐ మిస్ యూ అమ్మ
@sailakshmikitchenandideas4916
@sailakshmikitchenandideas4916 6 жыл бұрын
yadagiri vathala
@kaluvainarasaiahknsrinivas158
@kaluvainarasaiahknsrinivas158 6 жыл бұрын
I'm miss you amma
@krishrocky688
@krishrocky688 6 жыл бұрын
The Big best my favorite performance
@mastanshaik5600
@mastanshaik5600 6 жыл бұрын
Krish rocky huhķgfgju
@vaddimukkalaavinash1517
@vaddimukkalaavinash1517 6 жыл бұрын
Krish rocky r
@suribabu5902
@suribabu5902 4 жыл бұрын
Suri
@suribabu5902
@suribabu5902 4 жыл бұрын
Suri
@mdshafi7049
@mdshafi7049 3 жыл бұрын
Salute Salute from bottom of heart ♥️ 1st ever and last ever skit in my life I’ve ever seen !! Love 💕 You kids
@vinayobray
@vinayobray 6 жыл бұрын
Chala manchi script rasaru...really heart 💓 touching video..bujji Anna manchi stroy icharu..nijaga e video chusthunte yeduppu vachesindhi...hattsup
@kameshk9995
@kameshk9995 6 жыл бұрын
Amma lenidhe edhi ledhu. Yes AMMA taravathe edhayina anthe.idhi chusaka emi matalu raavadam ledhu.Meeku SELUTE.
@vinodchowdary6062
@vinodchowdary6062 6 жыл бұрын
Amma .... best in the world
@gangadharnaravani6130
@gangadharnaravani6130 3 ай бұрын
I am kannadiga.I salute all these childrens for their superb acting making everyone and me also into tears.Eventhough it is in Telugu feelings are more than language.
@thammudusrikanth2074
@thammudusrikanth2074 3 жыл бұрын
మెంటర్ బుచిబాబు sir meeru rasina ee story మహా అద్భుతమ్ చూస్తుంటే ఏడుపు అస్సలు ఆగలేదు.. Super sir....meeku manchi future undalani korukuntunna..
@sureshpallepati25
@sureshpallepati25 6 жыл бұрын
No words to say this skit .i am really crying..all are rocks ..this is the best skit ..
@ggff8728
@ggff8728 6 жыл бұрын
pallepati suresh to
@sureshpallepati25
@sureshpallepati25 6 жыл бұрын
Gg Ff
@shaheenashaik9751
@shaheenashaik9751 6 жыл бұрын
Ali sir very amostional.😭😢😢😢😢
@muppidisivayya9418
@muppidisivayya9418 2 жыл бұрын
Good performance team members GOD BLESS ALL , it is dedicated for cruelty Daughter in law's and sons కోడళ్ళుగా ఉండే ప్రతీ ఒక్క తల్లీ తెలుసుకోవలసిన గొప్ప విషయం రేపు మీరూ అత్తలౌతారు మీరు చూపించే ఆదరణ బట్టే మీబిడ్డలు ద్వారా మీకూ జరుగుతుంది. సమస్తం నడిపించేది ఆ దేవుడే! ఏక్కరికీ మినహాయిపు లేదు. దయుంచి ఇప్పటికైనా మనుష్యులుగా ప్రవర్తిద్దాం తల్లీ గొప్పతనం, తండ్రి sacrifation సాటి ఆడదానికీ,కొడుకులకు తెలియకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకాఉండదు. ఇది మన మరణంతో సమానం. ఇట్టివారు బ్రతికినా ఒకటే సచ్చినా ఒక్కటే! తల్లిదండ్రులు పట్ల ప్రత్యుపకారం చూపనివారు పుట్టకుండా ఉండడమే మంచిది. **మనం ధనం అశాశ్వతం --- దైవం శాశ్వతం,మంచి ప్రవర్తనే విలువైనది శాశ్వమైనది. మంచి విలువలు కలిగి బ్రతుకుదాం ** Thankq All 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏
@ludhiyavissampally6930
@ludhiyavissampally6930 2 жыл бұрын
Amma unna anni rojulu manaki akali viluva telidhu bro mana prathi kastanni thana kastam ga bharisthundi luv uh soo much amma 😘😘😘😘😘😘😘😘😘😘
@India-yn5hw
@India-yn5hw 6 жыл бұрын
గుడ్ న్యూస్ మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది
@premulabenarji3076
@premulabenarji3076 6 жыл бұрын
Ch Brahma Naidu
@manjusrvm3710
@manjusrvm3710 6 жыл бұрын
Ramna India u
@subhasyarlagadd6898
@subhasyarlagadd6898 6 жыл бұрын
Ramna India hdj
@pgopalpgopal5653
@pgopalpgopal5653 5 жыл бұрын
Nice
@sriramulabhaskar5731
@sriramulabhaskar5731 4 жыл бұрын
MAA children ounaru allaga pampeyali chapandi
@imbvinay
@imbvinay 6 жыл бұрын
Amma mida preama unnavallu kachithanaga like kodtharu dislikes kottinavallu watste of???? 💕 love 💖 you Amma
@nareshchandra9788
@nareshchandra9788 6 жыл бұрын
Mother love her children than any body in her life
@kancharladhanaya8094
@kancharladhanaya8094 3 жыл бұрын
Hinmdyiox
@chiranjeevibaddi6642
@chiranjeevibaddi6642 6 жыл бұрын
One of the best skit Congratulations MR chitti babu garu
@kocherlanagamani4814
@kocherlanagamani4814 6 жыл бұрын
I love you my mother
@kumari1779
@kumari1779 6 жыл бұрын
Superrrrrr... Love you ammaaaaaaaaa
@ssuresh2043
@ssuresh2043 6 жыл бұрын
Hiii vijaya kumari
@kumari1779
@kumari1779 6 жыл бұрын
S Suresh who r uuu
@sandyalakshmanna2104
@sandyalakshmanna2104 6 жыл бұрын
mother sentiment super I love this episode all the best teem
@gandhamrajini2816
@gandhamrajini2816 6 жыл бұрын
Super skit and heart touching 👌😭
@teluguguru7443
@teluguguru7443 6 жыл бұрын
Heart touching script... Script chustunanta varaku tears aagaledu... Love u my parents... Nenu jeevinchi unnanta varaku ma parents ni ontariga vadalanu
@sainaidu370
@sainaidu370 6 жыл бұрын
Superb
@praveenkumarponnana9471
@praveenkumarponnana9471 3 ай бұрын
ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేస్తే మారన వారు కూడా మారుతారు
@thulasithulasi3238
@thulasithulasi3238 6 жыл бұрын
అమ్మ గురించి చాలా బాగా చెప్పారు
@knrediting9749
@knrediting9749 6 жыл бұрын
అమ్మని మించిన దైవం ఉంద ఈ ప్రపంచంలో అన్నారు కవులు దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మను సృష్టించాడు కాని మనం ఇంట్లో దేవుళ్ళని వుంచుకొని గళ్ళు గోపురాంటు తిరుగుతూ అక్కడ పెట్టిన వుండిలొ డబ్బలు వేసి ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టటానికి అలోచిస్తున్నాము.... అన్నం విలువ అమ్మ విలువ పోగొట్టున్నపుడు కాదు ఉన్నప్పుడె తెలుకొని కాపాడుకోవాలి .... బుచ్చిబాబు సర్ మీకు నా పాదాభివందనం ....
@basagallanarsimulu5530
@basagallanarsimulu5530 6 жыл бұрын
B.narsimulu.imdapur
@naguruarun7978
@naguruarun7978 6 жыл бұрын
Super skit🙏🙏🙏🙏🙏🙏🙏
@jatavathrameshnaik6749
@jatavathrameshnaik6749 6 жыл бұрын
I L u Mom
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 жыл бұрын
This Video Stands 1st Place on Whole DRAMA JUNIORS videos.
@gamerboi977
@gamerboi977 6 жыл бұрын
Heart melting eyes flowing mind blowing performance by eshaan n group
@sagoko4155
@sagoko4155 6 жыл бұрын
Very excellent performance ... Very emotional ... I Love Amma ...
@sivakumarsiva818
@sivakumarsiva818 3 жыл бұрын
Really superrrrrr thalli na kakllalo kannilu agalydhu all the best
@Padmaadluri8121
@Padmaadluri8121 2 жыл бұрын
ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి నీ గౌరవించలి ఉదయం నిద్ర లేవగానే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పెట్టాలి . మాతృ మూర్తుల దివనాలు మనకు ఉండాలి 💛💚🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏
@gsai4652
@gsai4652 6 жыл бұрын
Great children 👏👏👏👏👏👏
@varkalaswetha8682
@varkalaswetha8682 6 жыл бұрын
amm love you so much
@rajumudhiraj4163
@rajumudhiraj4163 6 жыл бұрын
I LOVE YOU AMMA
@turakasuresh5914
@turakasuresh5914 6 жыл бұрын
i love you Amma. i love you Amma. i love you Amma.
@rayuduvenkatalaxmi2334
@rayuduvenkatalaxmi2334 6 жыл бұрын
TURAKA SURESH 1 3 1 568923958605935
@padalavenkataramana2490
@padalavenkataramana2490 6 жыл бұрын
కని పించని దేవుడు కన్న- కన్న తల్లిదండ్రులు మిన్నగుర్తుంచి కుంటేనె మనది మానవ జన్మ
@ammananna7558
@ammananna7558 4 жыл бұрын
I miss you Amma
@nagarajusalvaji5978
@nagarajusalvaji5978 6 жыл бұрын
super drama amma ante ento ame goppathanam ante emito e video lo chupincharu super ga act chesharu andaru super
@yadagiribegari2229
@yadagiribegari2229 6 жыл бұрын
Rshesan
@andenaveen5969
@andenaveen5969 3 жыл бұрын
Mother faces problems But the problems are visible to all Whereas father faces too many problems to lead family and full filling the all family members dreams that are not visible to us
@Hellocooking-sx5cw
@Hellocooking-sx5cw 3 ай бұрын
టీవీ లో చూసి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు అత్త గారి లో మీ అమ్మ నీ చుడండి కనీసం సాటి ఆడదాని లా అయినా చుడండి
@d.naveethad.naveetha6327
@d.naveethad.naveetha6327 Ай бұрын
In
@bvrathnam
@bvrathnam 6 жыл бұрын
Nice super I miss my mom I love u amma ..............
@kommulaprabhas2511
@kommulaprabhas2511 6 жыл бұрын
Super heart touching video 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@rajudagumilli5171
@rajudagumilli5171 6 жыл бұрын
i love you amma
@narasmouninarasmouni2328
@narasmouninarasmouni2328 6 жыл бұрын
it's heart touching performens love uu amma
@krishnaarjan8573
@krishnaarjan8573 6 жыл бұрын
K.prabhas K.prabhas r
@krishnaarjan8573
@krishnaarjan8573 6 жыл бұрын
K.prabhas K.prabhas just
@Arunkumar-qx4te
@Arunkumar-qx4te 4 жыл бұрын
Ammani ala chusariki gunda adipoyala undi Chala baga chasaru super
@sadghjkkgg
@sadghjkkgg 6 жыл бұрын
I love you ra .my lovely children's. supper ga cheysaru god bless you my children's
@sujisuperrrsuji4401
@sujisuperrrsuji4401 6 жыл бұрын
Superrrrrr i love you so much ammaaaaa
@Ymmallesh-mani
@Ymmallesh-mani 6 жыл бұрын
Suji superrr Suji yes
@Ymmallesh-mani
@Ymmallesh-mani 6 жыл бұрын
Suji superrr Suji hallo
@mkirankumar5830
@mkirankumar5830 6 жыл бұрын
Speechless... heart touching 😍
@lathaprasad7728
@lathaprasad7728 6 жыл бұрын
M Kiran Kumary uio
@venkatakrishnavenkatakrish7993
@venkatakrishnavenkatakrish7993 6 жыл бұрын
M Kiran Kumar know
@sanusania08
@sanusania08 6 жыл бұрын
wow awesome performance
@karimbhai1645
@karimbhai1645 Жыл бұрын
Full pain but skit excellent extraordinary no more word's super super super super super super super
@ramadevi496
@ramadevi496 6 жыл бұрын
amma preama adi leani valaki thelusthundii dani viluva dayachesii ammani badapetakandii aa preama maduram....
@bharathrasumalla6528
@bharathrasumalla6528 6 жыл бұрын
Herolu heroines kadhu mahanatulu miru mahanatulu super...👌👌👌
@eravenivamshi241
@eravenivamshi241 6 жыл бұрын
Bharath Rasumalla ooooooo
@ramulumandhagolla3718
@ramulumandhagolla3718 4 жыл бұрын
Sooper
@prasadpalaprthi7195
@prasadpalaprthi7195 3 жыл бұрын
Hi
@prasadpalaprthi7195
@prasadpalaprthi7195 3 жыл бұрын
@@eravenivamshi241 hdekixdt
@prasadpalaprthi7195
@prasadpalaprthi7195 3 жыл бұрын
@@eravenivamshi241 jhigdjvrj golf course chill
@balubommasani8408
@balubommasani8408 6 жыл бұрын
Super.
@deluxethoufik9586
@deluxethoufik9586 4 жыл бұрын
i love you my mom
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
L.B. Sriram Movie Interesting Climax Scene @ Neti Chitralu
16:12
Neti Chitralu
Рет қаралды 1,1 МЛН
EP - Drama Juniors - Indian Telugu TV Show - Zee Telugu
16:44
Zee Telugu
Рет қаралды 1,4 МЛН
Smart thief😳 لص ذكي…
0:19
MARYA & AMINE
Рет қаралды 75 МЛН
😱ВСЕМ БЫ ТАКИЕ СТАЛЬНЫЕ НЕРВЫ
0:18
MEXANIK_CHANNEL
Рет қаралды 8 МЛН
ToRung short film: 🙏baby protects puppy🐶
0:37
ToRung
Рет қаралды 85 МЛН
Это ежегодное настроение 😉 #tiktok #юмор #жиза #funny
0:10
Ангелина и Тая
Рет қаралды 3,6 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 8 МЛН