Undavalli Arun Kumar Revealed Exact 3 Reasons Behind YS Jagan Defeat | ZEE Telugu News

  Рет қаралды 109,991

Zee Telugu News

Zee Telugu News

20 күн бұрын

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం.. బాంబు పేల్చిన ఉండవల్లి!! | Undavalli Arun Kumar Revealed Exact 3 Reasons Behind YS Jagan Defeat | ZEE Telugu News
#undavalliarunakumar #ysrcp #jagan #ap #zeenewstelugu
------
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZbin
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 242
@jvrjvr5672
@jvrjvr5672 17 күн бұрын
జగన్ గవర్నమెంట్ లో ఇంత దైర్యంగా మాట్లాడలేదు ఎందుకు సార్.
@yuvajanasramikarythunestha2337
@yuvajanasramikarythunestha2337 14 күн бұрын
ఉండవల్లి గారు మీరు వైసీపీలో జాయిన్ అయితే బాగుంటుందేమో
@hariomsrinatyamandali2589
@hariomsrinatyamandali2589 16 күн бұрын
గురువుగారు మీకు ఎంతో వ్యాల్యూ ఉంది దాని మొత్తం నాశనం చేసుకునే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు
@vasanthiv.t126
@vasanthiv.t126 13 күн бұрын
Me lanti valla dagara viluva pote jagan fans bochedu unnaru.. valla dagara value double itadi.. ok
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 10 күн бұрын
Alaa pettandi pascha gaddi🎉❤​@@vasanthiv.t126
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 17 күн бұрын
మందు బాబులు ఒక నియోజక వర్గం లో సుమారు 20 నుండి 30 వేల వరకు వుంటారు వారి వల్లనే జగన్ ఓటమి
@dileepkrishna5279
@dileepkrishna5279 17 күн бұрын
Okko consistuncy lo 500 mandhi chanipoayaru Reddy anna..Ee 4.9 years lo..Mana AP lo..Mandhu Babu lu
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 17 күн бұрын
@@dileepkrishna5279 చనిపోయే వాళ్ళు ఎప్పుడు వుంటారు వారికి అందుబాటులో తక్కువ ధర వుండాలి
@నాపుణ్యభూమి
@నాపుణ్యభూమి 17 күн бұрын
@@dileepkrishna5279 mandu kodite chawaka batukutqra , ye goverment Aina mandu kodite potaru
@bharathiduggineni4334
@bharathiduggineni4334 17 күн бұрын
ఆమందు ను నిషేదము మీదే తొలి సంతకం అన్నాడు . మల్ల దాని మీదే హద్దులేని సంపాదన తెలియదా
@నాపుణ్యభూమి
@నాపుణ్యభూమి 17 күн бұрын
​@@bharathiduggineni4334sare le Chowdary , NTR magyapana nishedam , Ramoji, Cbn kalisi yetteyala ??
@nageswararao467
@nageswararao467 17 күн бұрын
Vundavalli గారు మీరు ఎంతసేపు లిక్కర్ లిక్కర్ అని చెబుతున్నారు మిగతా విషయాలు చెప్పరే, రాజధాని, sand, లేబోర్ వర్కర్స్ అందర్నీ Jagan ఎంత ఇబ్బంది పెట్టేడో ఆవిషయం చెప్పండి, దుర్మార్గపు పాలన ఎంత కాలం సాగుతుంది ప్రజలు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పే రు.
@MahilaTelugu
@MahilaTelugu 15 күн бұрын
He is jagan fan
@vasanthiv.t126
@vasanthiv.t126 13 күн бұрын
Durmargam antene cbn TDP
@gvlreddy
@gvlreddy 13 күн бұрын
​@@vasanthiv.t126asalu sand evariki free. Peda vallaki emo illulu istunnaru... Vallaki avasaram ledu. Alage bada babulaki.. constriction works chese builders ki. Enduku asalu free ga ivvaaali . ??? Balisi unna Valle kada illu kattedi...?? Kotlu sampadistu.. manalni kollogodutu... Pedd projects kattevalaki enduku ivvali. Repu rajdhani chuttu katte bhavanalki chala aipotundi Anni kontunnam Ani.. crores of rupees anchanalu penchatanikaa...??? Mari andarni somari potulni cheyatam entha varaku crt oo . Kavalane. Vadu ammukunnadu kabatti manam free ga ivvali anthe. Kasta pade vadu eppudu kasta padutune untaru.. anthe .
@mallikarjunareddy1618
@mallikarjunareddy1618 17 күн бұрын
నీ గురించి నీవు ఏమనుకుంటున్నావో కానీ ప్రజలు మాత్రం పని బాట లేని బేవార్స్ వాడు అని డిసైడ్ అయిపోయిండ్రు
@gvlreddy
@gvlreddy 13 күн бұрын
Tagubotula kanna chala better lendi evadu cheyyadu politricks. ???
@paladugugopichand
@paladugugopichand 17 күн бұрын
Nuvu ni Congress 10 years govt lo polavram enduku complete cheyaledu fist answer
@vijayawadaofficial6704
@vijayawadaofficial6704 14 күн бұрын
South lo population based ga parliament , assembly constancy lu count thagisthe 😂 chusthu vuntharu 😂😂 South separate country kosam fight chestharu already tamilnadu Karnataka lo start ayindi South separate kosam . Enka telugu and Malayalam vallu start chesthe set enka new country vasthadii
@mynoddinkhaja4013
@mynoddinkhaja4013 17 күн бұрын
అసెంబ్లీ నీ boycott చేసే ఏ పార్టీ సభ్యులకు జీతాలు,వారికి భత్యాలు ఎందుకీ ఇవ్వాలి,ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా,అధికారపక్షం మాకు అవకాశం ఇవ్వటంలేదు అని సాకులు చెప్పి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు.అది పార్టీ ఐన సరే,దీన్ని అసెంబ్లీ లో చట్టం చేయాలి.
@ganeshcoimbatore1308
@ganeshcoimbatore1308 16 күн бұрын
very well said sir.good analysis
@user-mb6lk7vs9t
@user-mb6lk7vs9t 16 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఎక్కడ దాక ఉన్నారో తెలియాలి కదా అండి ముందు
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 10 күн бұрын
Extra ordinary Intelligent and a man of human computer🎉❤
@durgaprasadmungamuru2338
@durgaprasadmungamuru2338 16 күн бұрын
మళ్లీ మొదలెట్టేసారు రా బాబు ఈయన ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మై కోటి పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టేస్తారు చివరికి మాకు అర్థమయింది ఏందంటే ఈయనకి టైం పాస్ కావట్లే ఇంట్లో చక్కగా ఏ చాగంటి ప్రవచనాలు గరికిపాటి ప్రవచనాలు చూసుకుంటే చాలా మంచిది. ఎందుకండీ ఉన్న పరువుని నిట్ట నిలువుగా మీరే తగ్గించేస్తారు
@mobadiah7752
@mobadiah7752 13 күн бұрын
Good massage thankyou sir 🙏
@MrGSVSNMURTY
@MrGSVSNMURTY 17 күн бұрын
సన కబురులు సేపవుగా
@HariPrasad-vs6cx
@HariPrasad-vs6cx 14 күн бұрын
why he didn't tell same story points when last time CBN got 23 ? 🤣🤣🤣
@maheshvajinepalli4535
@maheshvajinepalli4535 17 күн бұрын
Being a main stream channel,dont have a shame to upload old videos
@dsr3265
@dsr3265 11 күн бұрын
నీ ఏడుపు నీ జీవితాంతం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము.
@vishnuvardhanpothuru209
@vishnuvardhanpothuru209 17 күн бұрын
Ycp + Congress both are same
@నాపుణ్యభూమి
@నాపుణ్యభూమి 17 күн бұрын
Yes aithe yendi ra ..Ranga kuda Congress
@seshagiriy9505
@seshagiriy9505 16 күн бұрын
బ్రో నువ్వు చెప్పింది కరెక్టే ఎందుకంటే ఆ రెండు పార్టీలు పేదలు బాగుపడాలని పనిచేసే పార్టీలు మీలాగా డబ్బు ఉన్నోడికి దోచి పెట్టే పార్టీలు కావు
@sanjaykumarem1009
@sanjaykumarem1009 12 күн бұрын
"ఉండవల్లి సొల్లు" అనే కొత్త Website స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో...😂
@RAVIKUMAR-fe4cn
@RAVIKUMAR-fe4cn 15 күн бұрын
Sound tagginchara babu
@venkateshgupta9699
@venkateshgupta9699 17 күн бұрын
Veedi nu cheppu tho kottali...
@yuvajanasramikarythunestha2337
@yuvajanasramikarythunestha2337 14 күн бұрын
Undavalli Arun Kumar is a good suggestion
@srikanthbojja3378
@srikanthbojja3378 17 күн бұрын
Kani Jagan track veru.Karuna nidhi, Jayalalitha laku Ilanti kesulu levu.
@rameshkotagiri993
@rameshkotagiri993 17 күн бұрын
Enka apavayya babu ne nethulu ne valla andhra ki emi vupayogam ledu
@mallikarjunababu7632
@mallikarjunababu7632 11 күн бұрын
Nee mokham raa.Nee mokham... Annie Abaddale
@DileepKumarvnb
@DileepKumarvnb 13 күн бұрын
దయచేసి మీరు రిటైర్మెంట్ తీసుకుని ఇలాంటి ప్రెస్ మీటింగ్స్ అపవలసింది గా కోరుచున్నాము.
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 11 күн бұрын
అరుణ్ కుమార్ గారు మీరు వైసిపి సపోర్టింగ్ person అని తెలుసు, మీరు వైసిపి లో చేరండి.
@vasupsps680
@vasupsps680 4 күн бұрын
ఏపీ బాగుపడేలా ఒక్క సలహా ఎప్పుడైనా సలహా ఇచ్చారా వైసీపీ పార్టీలో చేరి వారికి సలహాలు ఇవ్వండి
@sanjaykumarem1009
@sanjaykumarem1009 12 күн бұрын
" కమెడియన్ ఆఫ్ ఇండియా ఉండవల్లి"... బ్రహ్మానందాన్ని కూడా ఏనాడో మించిపోయాడు
@ramakrishnaboyapati3330
@ramakrishnaboyapati3330 16 күн бұрын
Usaravalli garu vachharandi....😂😂😂
@dantulurisrinivasaraju7233
@dantulurisrinivasaraju7233 15 күн бұрын
Sir YCP Party కి motivation classes తీసుకోండి మీరు, live lo వుండటం కోసం ప్రెస్ meeting పెడుతున్నారు 😂😂😂😢
@yenumularanganath5402
@yenumularanganath5402 17 күн бұрын
ఉండవల్లి, ఆ రోజులు వేరు. ఇప్పుడు రోజులు వేరు. జగన్ చేసిన పాపాలు అంత తొందరగా మరచిపోరు.
@SS5PK
@SS5PK 17 күн бұрын
నిజమే అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాపాలు చేశారు అందులో కొన్ని చెప్తాను వినండి సచివాలయ వ్యవస్థ పెట్టి దానికి అనుసంధానంగా వాలంటరీ వ్యవస్థ పెట్టి పరిపాలన నీ ఇంటి వద్దకు తీసుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను ఇచ్చిన ప్రతి ఆమీ నెరవేరుస్తాను అని మాట ఇచ్చి ప్రతిదీ నెరవేర్చాడు ఇక డెవలప్మెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశాడు గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేశాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు ఏడు ఎనిమిది వందల కోట్లు పెట్టి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ కట్టాడు రైతు భరోసా కేంద్రాలు కట్టాడు విలేజ్ క్లినిక్ లో పెట్టాడు నాలుగు పోర్టులు కట్టాడు ఆరు ఫిషింగ్ ఆర్బర్లు కట్టారు రిషికొండలో అద్భుతమైన ప్రభుత్వ భవనాలు కట్టారు అది కూడా 450 కోట్లతో అదేనండి మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి లాగా 2000 కోట్ల తో కారే అసెంబ్లీని మాత్రం కట్టలేదు గుర్తుపెట్టుకోండి 108 వాహనాలు 104 వాహనాలు ఏకధాటిగా ఒకేసారి లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి లాగా మెగా డీఎస్సీ అనే దగాడిఎస్సి వదిలారు కదా 16,000 ఉద్యోగాల్లో 6000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కలుపుకొని నిరుద్యోగులను మోసం చేశాడు కదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు రెండు సంవత్సరాల కరోనా టైం లో ప్రజలని కంటికి రెప్పలా కాపాడాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ జగన్ చేసిన పాపాలు 🙏🙏🙏 2:26
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 17 күн бұрын
Veetitho patu chetta pannu, current bill badude badudu ani cheppi veera badudu badadu
@sathay-sp5mu
@sathay-sp5mu 16 күн бұрын
సూపర్ సూపర్ సూపర్​@@SS5PK
@sathay-sp5mu
@sathay-sp5mu 16 күн бұрын
​@@SS5PKజై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై
@marutinaresh6285
@marutinaresh6285 17 күн бұрын
జగన్ ఏమన్నా ప్రజాస్వామ్య బద్ధంగా పాలించడా.... ఒక నియంత లాగా పరిపాలించాడు...
@seshagiriy9505
@seshagiriy9505 16 күн бұрын
అందుకనేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు మీ బతుకు ఏదో రోజున బస్టాండ్ అయిపోద్ది చూసుకోండి జై జగన్
@nagarajuhg1685
@nagarajuhg1685 18 күн бұрын
Evm టాంపరింగ్ చేసి గెలిచారు సార్
@user-vt7wz8xx9v
@user-vt7wz8xx9v 17 күн бұрын
Mari jagan sir,2019 lo alane win ayyara
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC 17 күн бұрын
@@nagarajuhg1685 మరి మీకు వచ్చిన vote 40% votes అవీ కుడా టాంపరింగ్ లో వచ్చిన వేనా
@9959040316
@9959040316 17 күн бұрын
@@user-vt7wz8xx9v yes alane gelicharu memu gelavachu meeru gelavakudadu
@gorremuthivijayarajakumar6669
@gorremuthivijayarajakumar6669 17 күн бұрын
1:38 1:38 😅😅 1:38 1:38 1:38 1:38 1:38 😅 1:38 😅😅😅😅 1:38 1:38 😅😅😅😅😅😅 1:38 😅😅😅😅😅😅😅😅😅 1:38 😅😅😅😅​@@user-vt7wz8xx9v
@srinivas8949
@srinivas8949 17 күн бұрын
మీరు 2019 అలాగే చేశారా
@NagaPratapaReddy
@NagaPratapaReddy 17 күн бұрын
Very good analysis 👍
@RCBuddha
@RCBuddha 13 күн бұрын
Always at his master's service.
@RPTube-jn2uy
@RPTube-jn2uy 17 күн бұрын
You never change or learn.
@KUHAN369
@KUHAN369 15 күн бұрын
Rey babu your not ....?
@gangadharnalamati7504
@gangadharnalamati7504 18 күн бұрын
🎉🎉🎉
@user-zf6kd7zk5k
@user-zf6kd7zk5k 11 күн бұрын
Enduku sir rama krishna anukondi.
@user-tk5zz8rz9h
@user-tk5zz8rz9h 10 күн бұрын
Sir Ex MP Sir. Jagan political chapter close. 100/- Confirm. Jai Bheem. Sir Life lo SC caste voters Jagan ki support cheyyamu.
@narsipalli
@narsipalli 17 күн бұрын
Old video ni kotta thumbnail tho ( adi kooda tappu thumbnail tho) release chesaru, melanti vallani arrest chesthe janalaki facts thelusthayi, Sir.
@MagantiPatel-rn1cw
@MagantiPatel-rn1cw 14 күн бұрын
Please retired. Ex mp. No political please
@satishsharma2751
@satishsharma2751 13 күн бұрын
ఏమి చేద్దాం మరి,అంత దరిద్రంగా పాలించారు
@gkkuppala8105
@gkkuppala8105 16 күн бұрын
Nevu Jagan ke hopes estunava????😂
@thappetanagaiah840
@thappetanagaiah840 13 күн бұрын
@TsnMurthy-df9ew
@TsnMurthy-df9ew 17 күн бұрын
అర శాతం వున్న బీజేపీ లో 40 శాతం టీడీపీ విలీనం సాధ్యమైనంతగా 40 శాతం వున్న వైసీపీ పావుశాతం కాంగ్రెస్ లో కూడా కలవొచ్చు గుంటనక్క పులివేషం వేస్తుంది అది తెలిసిందే కానీ పులి గుంటనక్క వేషం వేస్తుందా చూద్దాం 2029 లో
@my1515
@my1515 17 күн бұрын
YCP ki congress votes transfer ayyindi gaani Ground level lo party inka pickup avvaledu anna Inka BJP antava TDP ki vunna chader tho BJP leaders pooti padali
@srinivasavenkatadri9879
@srinivasavenkatadri9879 14 күн бұрын
ఉన్న ఆ 10 మెంబెర్స్ జైల్ కి వెళ్తారు
@sudhiiraa
@sudhiiraa 16 күн бұрын
11 Seats kochina votlu, 164 seats ki vachina kanna ekkuva? Ye logic..?
@narreddiveerareddy3774
@narreddiveerareddy3774 13 күн бұрын
కాంగ్రేస్ లోYCPని విలీనం చేస్తారు అనే వారు పరమ మూర్ఖులు.
@suribabuchiratapudi2448
@suribabuchiratapudi2448 17 күн бұрын
Fake news
@bysanikamalhaasan329
@bysanikamalhaasan329 16 күн бұрын
వైఎస్ఆర్సిపి చేసింది కాబట్టి టిడిపి చేస్తున్నారు
@LakshmipathyP-jr6uh
@LakshmipathyP-jr6uh 17 күн бұрын
He will awake only when cbn is in ruling and questions him.when Jagan was cm he is no where to question his atrocities
@azeezshaikNiftyReporter
@azeezshaikNiftyReporter 13 күн бұрын
Ayya tamari double role aapandi😂
@pattandariyavali2005
@pattandariyavali2005 16 күн бұрын
మందు ఫ్రీ అంటే బాగుండేది
@nagendramuvva8079
@nagendramuvva8079 13 күн бұрын
Aite enti aa roju babu gariki 23 vachay
@sudhakaravaleti1405
@sudhakaravaleti1405 17 күн бұрын
This 20 lks missing was pointed out after 2019 elections also
@user-le8xx8lg2m
@user-le8xx8lg2m 17 күн бұрын
Antaseen ledu
@srinivasprasad5880
@srinivasprasad5880 16 күн бұрын
11 మంది లో నలుగురు బయటకు వెళ్ళిపోతారు.7 గురు ఉంటారు. అల్ రెడ్స్ మాత్రం
@manikumari1472
@manikumari1472 16 күн бұрын
Prajalu sigguleni vallu gelipinchindi parties maradanika thannali vallani eka manaku value emundi party lu mare rascals ni thannali
@apparaotata8239
@apparaotata8239 10 күн бұрын
వ్వొండవెల్లి బాంబు తుస్స్
@user-sx5ox6mi1m
@user-sx5ox6mi1m 14 күн бұрын
మీలాంటి వారి ప్రెస్ మీట్ వల్లే జగన్ గారి పై విరక్తి కలిగింది. మీరు మీడియా లోకి రాకుండా ఉంటే ఆయన పాట్లు ఆయన పడతారు.
@idavalapatisrinivas4028
@idavalapatisrinivas4028 14 күн бұрын
చంద్రబాబు ఏ కారణం చేత అసెంబ్లీ ని బాయ్ కాట్ చేశారు.. జగన్ ఏ కారణం చేత బాయ్ కాట్ చేశారు కారణాలు చెప్పకుండా ఇద్దరిని ఒకే గాటికి కట్టేసి అందరూ ఒకే బాపతు అని గట్టిగా చెప్పడంలో ఆంతర్యమేమిటి
@ramaraoabie
@ramaraoabie 16 күн бұрын
Ami Babu me valla upayogam,
@4u977
@4u977 16 күн бұрын
పెట్టిన థంబ్నైల్ ఏంటి..నీవు పెట్టిన వార్త ఏంటి.Zee టీవీ కూడా ఇంత ఫాల్తూ వార్తలు ఇస్తుందా
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 14 күн бұрын
ramoji pai fight chesi emi sadhinchaavu
@venkateswarlua8642
@venkateswarlua8642 15 күн бұрын
Next 5 seat only
@caaptainpad
@caaptainpad 13 күн бұрын
వీడిని ఇలా వీధిలో వొదిలేశారేంటి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో పడేయ్యండి
@VenkataraoSappidi
@VenkataraoSappidi 17 күн бұрын
ఉద్యోగస్తుల, నిరుద్యోగులు లను మోసం చెస్తే, పట్టించుకోక పొతే ప్రభుత్వాలు కూలీ పోతాయ్,. ..
@user-nc6jn2xi8b
@user-nc6jn2xi8b 14 күн бұрын
Undavalli nee ideas ikkada dhobbavu
@bhimavarapusrinivas6030
@bhimavarapusrinivas6030 14 күн бұрын
జ్యోతిస్యుడు వీడికి 11 రూపాయలు ఇవ్వండి 😅✌️👍
@pattandariyavali2005
@pattandariyavali2005 16 күн бұрын
ముగ్గురు కుల మతాలను రెచ్చ గోడితే గెలిశారు ఒక్కడికి 40% ఎవరు గొప్ప
@pradeepbharadhwaj
@pradeepbharadhwaj 15 күн бұрын
40% vote 11 seats goppa.......Adudam Andra team ...IPL pettukovacchu .Jagan jalagals......😅😅😅😅😅
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 14 күн бұрын
Anduke mimmalni Paytm batch anedi.Moodha bhakti paniki radu.Jagan gari paalanalo thappulu chala jarigai anedi nijam. Inkaa ilanti comments to origedi emi ledu.Maarandi.
@meramvlogs4260
@meramvlogs4260 11 күн бұрын
Thu thumbnail change chey me lanti channels kuda ila chesthe ela
@hanudurgaram
@hanudurgaram 14 күн бұрын
Asalu veedini yevaru pilusthnaru ra babu
@dileepsiddi
@dileepsiddi 17 күн бұрын
So you are telling that no scope for third party to rule in your state
@ProfMurty
@ProfMurty 14 күн бұрын
11 nunchi 0 lo kalipeshhaaraa. Emi salahaalayya Mundavalli.
@praveenvenga6734
@praveenvenga6734 16 күн бұрын
జగన్ సైకో సూసైడ్ చేసుకుంటాడు,మీసలహా సరిగాలేదు,మందు గురించి ఓడిపోయనతరువాతఇప్పుడుమాట్లాడితేలాభంలేదు
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 10 күн бұрын
7 anrea yeadea😂🎉
@praveenvenga6734
@praveenvenga6734 16 күн бұрын
ఈలోఫరుగాడు,ఈసలహా జగన్ కుఎందుకుచెప్పలేదు,,జగనుమోడీకాల్లుమొక్కుతూఉంటే నోరుఏమైనది.
@Ylraocreatives
@Ylraocreatives 16 күн бұрын
Babu usaravalli apu ni sodhi
@satishxoxox
@satishxoxox 16 күн бұрын
నువ్వు యెప్పుడూ పోతావు...?
@neelimakavali-xe9ek
@neelimakavali-xe9ek 15 күн бұрын
Sar memu ycp lo ceyradi sar
@nageswararaomutyala2725
@nageswararaomutyala2725 16 күн бұрын
Paytem medavi,karananidiki,jalalitha ki, CBN ki,panikimalina party ki polika emitira medavi.😊😊😊😊😊😊
@srinuk5716
@srinuk5716 12 күн бұрын
Govinda,Govinda,congrase
@mashok7702
@mashok7702 14 күн бұрын
Vedu e vundavali jagan govt lo kuda press meet lu peti jagan ki salahalu enduku ivaledu.... Chandrababu govt ke salhalu isrmthada 🤔🤔
@user-zc1gf4jm6v
@user-zc1gf4jm6v 15 күн бұрын
Student lo knowledge lekapothe entha motivation chesina waste so Jagan ki political knowledge ledu only village rachabada politics telusu.
@shalininadavaluru
@shalininadavaluru 11 күн бұрын
papam veedi bhada varnanatheetham 😂😂😂
@dk1901
@dk1901 17 күн бұрын
Eeyana chala kastapadutunnadu
@mbrs969
@mbrs969 14 күн бұрын
చాల్లె నీ మాటలు వినలేక చస్తున్నాము...జగన్ మోహనరెడ్డి చేసిన అక్రమాల గురించి ఎప్పుడైనా మాట్లాడేవా...
@praveenvenga6734
@praveenvenga6734 16 күн бұрын
నీసలహాలవల్ల జగన్ సంకనాకిపోయాడు,నీవుమందురేట్లగురించిమాట్లాడలేదు,
@jayakrishna3603
@jayakrishna3603 17 күн бұрын
Arey,nuv vochi rajyangam rayi ra
@rkg3902
@rkg3902 17 күн бұрын
comedian
@srinivasrao1886
@srinivasrao1886 15 күн бұрын
Eyana jagan government lo okkasari kuda matladadu
@r.s.sivareddy.r.s.sivaredd5646
@r.s.sivareddy.r.s.sivaredd5646 11 күн бұрын
Ycp loki congress vileenam chestharemo.adhi cheppu vunda valli.
@healthhunt4217
@healthhunt4217 16 күн бұрын
Undavali. No sense. What purpose talking
@chiranjeeviomg4151
@chiranjeeviomg4151 17 күн бұрын
Poor undvalli next election who are promise more free bee those only win. Your past and future casting not workout. You are not habituated but people habituated. It's only suggestions my dear sir
@v.venkatareddy8978
@v.venkatareddy8978 15 күн бұрын
Gatafiveyearsamimatlaladaladuipuduagiriagirimatladatanavunorumusukonikurcoravadavavaraaslunikuamanabuddivunda
@HemadriMatam
@HemadriMatam 14 күн бұрын
Medhavi musugulo vachhadandi. Mee press meet valla evarikina one rupee labham unda
@dorababu1003
@dorababu1003 14 күн бұрын
Political broker
@raghuramkilaru3822
@raghuramkilaru3822 17 күн бұрын
Nematau nammevadu evaduledu
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 31 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН