Undavalli Arun Kumar Sensational Comments on Chandrababu Anaparthi Meeting | TV5 News

  Рет қаралды 283,073

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 384
@RaviTeja-ud7ug
@RaviTeja-ud7ug Жыл бұрын
1:50 జైలుకు వెళ్లినందుకు sympathy. ఇది వరకు స్వతంత్రం కోసం పోరాడినందుకు బ్రిటిష్ పాలకులు జైల్లో పెట్టే వాళ్లు. అప్పుడు మన కోసం జైలుకు పోయారే అన సానుభూతి ఉండాలి. ఇప్పుడు వేల కోట్లు దొబ్బేసినొడిని లోపల వేస్తే వాడి మీద సానుభూతి ఏమిటి?? అయితే కసబ్ నీ జైల్లో పేట్టి ఉరి తీశారు. వాడి మీద కూడా సానుభూతి చూపించి. వాడికి జగన్ మోహన రెడ్డి కి ఎం తేడా లేదు. వాడు జనాలను చంపాడు. ఇతను మన భవిష్యత్తు ను చంపేస్తున్నాడు. మన సంపద ను దోచుకున్నాడు.
@vaz139
@vaz139 Жыл бұрын
మహా మేత పై మీ అభిమానం చాలా గొప్పది సార్.
@yarrannaiduyabaji2901
@yarrannaiduyabaji2901 Жыл бұрын
మీ సీబీన్ పెద్ద నీతిమంతుడు మరి అందరికంటే పెద్ద అవినీతి పరుడు సీబీన్
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Жыл бұрын
​@@yarrannaiduyabaji2901then prove it enduku mangalavaram kaburlu
@yarrannaiduyabaji2901
@yarrannaiduyabaji2901 Жыл бұрын
మీ పేరు చూసిన తరువాత రిప్లై ఇవ్వడం వేస్ట్ సర్
@vaz139
@vaz139 Жыл бұрын
@@yarrannaiduyabaji2901 నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది సార్ మీ పేరు చూసాకా. Same to same.
@Yeduguri
@Yeduguri Жыл бұрын
40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి గా,చంద్రబాబు, మేసినంత మేత, లాలూ పశువులు కూడా, మేసిన ఉండవు.
@commonman6304
@commonman6304 Жыл бұрын
GO No.1 case.. కోర్టులో ఉందని మాట్లాడడట..!! మార్గదరి చిట్ ఫండ్స్ కేస్ సుప్రీంకోర్టులో వున్నా.. మాట్లాడతాడు..!! లుచ్ఛా మాటలు మాట్లాడేవాడు.. లూచ్చానే అవుతాడు కదా..!!
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 Жыл бұрын
Yes Yes
@rama7054
@rama7054 Жыл бұрын
Yes Brother UCHAGAADE
@yuva8470
@yuva8470 Жыл бұрын
Lafoot ...sannyasi.. undavalli
@saisai-du2ef
@saisai-du2ef Жыл бұрын
Arey lucha case vesinde vadu ra Kula gajjiga
@tatinarasimharao4699
@tatinarasimharao4699 Жыл бұрын
Next CM CBN
@nagarajuyeddu900
@nagarajuyeddu900 Жыл бұрын
malli jagane cm.tdp eppudo close iyindi.mere marataru
@prabhupadma4273
@prabhupadma4273 Жыл бұрын
@@nagarajuyeddu900 pora gorrala Jaffa blue paytm batch
@kayapatiudaykumar7363
@kayapatiudaykumar7363 Жыл бұрын
@@nagarajuyeddu900 mg
@sathavahana6809
@sathavahana6809 Жыл бұрын
​@@nagarajuyeddu900 paytm
@N2N_2526
@N2N_2526 Жыл бұрын
@shaik mahammadrafiq lokesh lanti chethagani vadi valla
@HARISH2153
@HARISH2153 Жыл бұрын
మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక నిమిషం నడుము వొంచి కొబ్బరికాయ కూడా కొట్టలేని నియంత 50 సంవత్సరాల నియంత ఒకవైపు సెల్ ఫోన్ వెలుతురులో ప్రజల కోసం ప్రజాస్వామ్యం పరిరక్షణకు 7km ఒక గంటలో నడిచి మీటింగ్ లో పాల్గొన్న73 సంవత్సరాల నాయకుడు మరోవైపు మన APలో ఉన్నారు ప్రజలే నిర్ణయించుకోవాలి ఎవరిని ఎన్నుకోవాలో
@tulasidas8703
@tulasidas8703 Жыл бұрын
మహా మేత గొప్ప నాయకుడా
@charankumar7377
@charankumar7377 Жыл бұрын
సో జగన్ కి ఐడియా ఇస్తున్నాను అంటావ్ indirect గా... 🙏🙏🙏 ఇవ్వు ఇవ్వు.. CBN మీద కోపం తో జగన్ కి ఐడియాలు ఇవ్వు
@Yeduguri
@Yeduguri Жыл бұрын
నేను,జగన్ కు ఐడియా లు,ఇవ్వనవసరం లేదు. జనరేషన్ గ్యాప్ ఎక్కువ. నా సర్వీసంతా 32 సంవత్సరాలు ,ఎక్కువగా చంద్రబాబు పాలనలోనే గడిచింది. అంతా,అవినీతి! ఎమ్మెల్యే లు,అవినీతి. మంత్రులు అవినీతి. పనులల్లో( నీరూ-మీరు) లాంటి వాటిల్లో, 20% పని,80% అవినీతి. పని చేసినన్నాల్లూ,విసుగెత్తి పోయింది. ఒక నెల్లూరు మంత్రి, 1998 లో,ఎలక్షన్ పండు 3 లక్షలు ఇస్తే,బ్యాగును,విసిరి కొట్టాడు,5 లక్షల కంటే తక్కువ తీసుకోనని. అలా ఉండేది చంద్రబాబు పరిపాలన.
@fernandisjude2870
@fernandisjude2870 Жыл бұрын
Meru cheppina danikante ippudunna palanga 1000 retlu inka darunanga undi ...industrialists ne bedirinchi industries rakunda chestunnaru ....prati oorulo kondalu guttalu dochestunnarru...Sand mafia ki addulekunda potundi ....liquor money etu potunnayi ...no digital money accepted in liquor shops (eppudina chusama ee daridranni).
@Yeduguri
@Yeduguri Жыл бұрын
@@fernandisjude2870 ఇవన్నీ పచ్చమీడియా,ఆరోపనలే. మొన్నటి దాకా,రమణమహర్షి, పదవిలో ఉన్నపుడు, కోర్టు లు,పచ్చమీడియాకి, అందు బాటలో, ఉండేవి, కదా? పప్పు, న్యాయ మూర్తులను,బదిలీ చేయించేవాడు కదా? ఆప్పుడు,తమరు చెప్పే, అక్రమాల మీద, కోర్టు ద్వారా, సీబీఐ ఎన్కయిరీ వేయించవచాచు కదా, చంద్రబాబు?
@umeshponnada8868
@umeshponnada8868 Жыл бұрын
He is still in support of Mr. Jagan.
@rameshbabu7832
@rameshbabu7832 Жыл бұрын
డబ్బులు తిన్నాడా లేదా అనేది కాదు... అసలు రాజశేరరెడ్డి కొడుకుని ఎలా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు.. ఉండవల్లి గారి మీద చాలా గౌరవం వుండేది.. ఈ ఒక్క మాటతో పోయింది.. తప్పు చేసినా ఎవరో కొడుకు కాబట్టి ఏమీ చెయ్యకూడదు అంటే ఇక చట్టాలు అందరికీ సమానం కాదు అనేగా...
@RAMINAIDU77
@RAMINAIDU77 Жыл бұрын
Vundavalli oka outdated politician.. Athani comments ni inka janalu serious ga tesukuntunnara?? 😞😞😞
@bharat1digital
@bharat1digital Жыл бұрын
U r right bro
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఆ డబ్బులు తిన్న విషయం ఇప్పటికీ నిరూపించలేక పోయారే? . వైస్ఆర్ పరిపాలన లో,జగన్ బెంగళూరు లో,వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరూ జగన్ కు డబ్బులు ఇచ్చినట్లు,ఇంతవరకూ చెప్పలేదు. కంపెనీ షేర్లు,పెట్టు బడులూ ,లంచాలు కావు,ఎప్పుడైనా, వెనక్కి తీసుకోవచ్చు. మరి జగన్ చేసిన నేరం ఏమిటీ,సీబీఐ, చెప్పలేకపోతుంది, కనీసం తమరు చెప్పండి చాలు.
@repudi9581
@repudi9581 Жыл бұрын
అరేయ్ ఆపరా నీ వైసీపీ భజన
@rameshbabu7832
@rameshbabu7832 Жыл бұрын
@@RAMINAIDU77 ఎన్ఫోర్స్ెంట్ directorate 1245 crores విలువ చేసే ఆస్తులని అటాచ్ చేసింది.. అటాచ్ అంటే.. జగన్ చేతిలో వున్నది అక్రమo అని తీసుకున్నది.. 17 months జైల్లో చిప్పకుడు తిన్నాడు.. సాక్షి చూస్తే ఇలాగే వుంటుంది
@harsharavilla6160
@harsharavilla6160 Жыл бұрын
రాష్ట్ర దుస్థితి కి వీడు కూడా పెద్ద కారణం... టీవీలు ఎక్కువగా చూపించాయి అంటున్నాడు
@nageshgkd5524
@nageshgkd5524 Жыл бұрын
Mundavalli🐕 super performance🐕
@mamathakatta6374
@mamathakatta6374 Жыл бұрын
Super
@srikkanthm9063
@srikkanthm9063 Жыл бұрын
This Undravalli is a no 1 rogue. No doubt.
@janimiyasyed4556
@janimiyasyed4556 Жыл бұрын
నీవేం మాట్లాడుతావో నీకే తెలియదు.అది చెప్పి ఇదిచెప్పి చివరికి వై.యస్.కుటుంబ కర సేవకుడవుతావు ఉండవల్లి కాదు కాదు ఊసరవెల్లి !
@tamminasrinivasarao155
@tamminasrinivasarao155 Жыл бұрын
మీరు చెప్పినది నిజమైతే,...2014లోనే జగన్ గారు c.m. కావాలి కదా , మరి అవలేదుగా!
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 Жыл бұрын
అప్పుడే 18 తారీకు వచ్చింది ఇంకా బిస్కెట్లు పడలేదనుకుంటాను అకౌంట్లో అందుకే మీడియా ముందుకు వచ్చాడు ఇతను ఎప్పుడు నెల మొదట్లోనే మీడియా ముందుకు వస్తూ ఉంటాడు నేను ఉన్నాను నా బిస్కెట్లు నాకేసేయండి అని జ్ఞాపకం చేయడానికి
@nagendhranaidu4153
@nagendhranaidu4153 Жыл бұрын
Jai unadavalli true Andra Pradesh peraon nijam chrputharu
@chandra6984
@chandra6984 Жыл бұрын
మహా మేత పై ఎంత ఎంత అభిమానం సాల బాగా సెప్పారు సార్
@gsgs8185
@gsgs8185 Жыл бұрын
పిచ్చోడి కి రాజ్యాంగం ను రద్దు చేశె అధికారం లేదు కాబట్టి బ్రతికి పొయినాం. లెకుంటే కొర్టులను కూడా రద్దు చేసేవాడే.,😁😂😭😜🤪
@MrGanilkumar
@MrGanilkumar Жыл бұрын
Next cm only cbn. Jai TDP
@jaiandhra4256
@jaiandhra4256 Жыл бұрын
నువు మారవు తు తు తు
@arjunuduj2554
@arjunuduj2554 Жыл бұрын
సూపర్👌👌👌👌👌👌👍👍👍
@prasadraju4238
@prasadraju4238 Жыл бұрын
Johar Mundavalli
@manibabukorikana
@manibabukorikana Жыл бұрын
Jai chandranna
@prasadbeemili
@prasadbeemili Жыл бұрын
Jai CBN
@skhajavaliskhajavali3641
@skhajavaliskhajavali3641 Жыл бұрын
Next 2024 cm Jai jagan
@Ramesh-gq8ev
@Ramesh-gq8ev Жыл бұрын
100.persent.sir.meru.cheppindi.nejam.cm.babu.garu
@onepluslatest
@onepluslatest Жыл бұрын
ఇప్పుడు టీడీపీ సృష్టించే సునామీ నీ ఎవరూ అడ్డుకోలేరు జగన్ మీద అపోహ / అభిమానం /గౌరవం ....అన్నీ పోయాయి ఇక చంద్రబాబు ఇంకో 20 ఏళ్లు తిరుగులేని పాలన చేయడం తథ్యం
@vikram-fj9mg
@vikram-fj9mg Жыл бұрын
Undavalli Arun Kumar.... Full favor Ysrcp
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Жыл бұрын
Jai tdp
@venkatdeepa169
@venkatdeepa169 Жыл бұрын
Cbn hero ayadu
@aravapallinagendra1039
@aravapallinagendra1039 Жыл бұрын
JAI TDP 💕
@manikantaabhi2048
@manikantaabhi2048 Жыл бұрын
Jai telugu Desam next CM CBN
@gopalnaidu5267
@gopalnaidu5267 Жыл бұрын
వాడు చేసే వీడియో లకు వచ్చే కామెంట్లు ఒక్కసారి వాడికి చూపెట్టండిరా బాబూ.
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Жыл бұрын
ఉసరవల్లి గాడు ఏదీ కరెక్ట్ గా చెప్పాడు చుట్టూ తిరిగి జగన్ కి సపోర్టు చేస్తాడు
@seetharamshaganti7030
@seetharamshaganti7030 Жыл бұрын
2024 Cbn CM
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
UNDAVALLI SIR NAMASKARAMS PLEASESPEAKABOUT PRESENT SITUSTION IN AP AND SUGGEST REMIDIES
@pagillakrishna360
@pagillakrishna360 Жыл бұрын
Undravelly అదుర్స్
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 Жыл бұрын
ఈయన గారు ఎవరండి? ప్రతి ప్రెస్ మీట్లో ఉండవల్లి గారి ప్రక్కనే వుంటారు.
@tirumalaprasad454
@tirumalaprasad454 5 ай бұрын
వుండవల్లి గారు రాజకీయంలొ సింపతి పని చేయదని మీరే చెప్పారు ఉదాహరణగా అలిపిరి గటన చెప్పారు మరి?
@Azmath14345
@Azmath14345 Жыл бұрын
తిక్క శంకరయ్య,,, ఉండవల్లి అరుణ్,,,, గారు ఎ నిమిషం ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదు 😄😄😄
@కురబలకోట
@కురబలకోట Жыл бұрын
JAI oosaravelli
@prathibakrishna5156
@prathibakrishna5156 Жыл бұрын
Cbn Jai
@palempati
@palempati Жыл бұрын
Jai TDP Jai TDP
@sarojinikaranam6831
@sarojinikaranam6831 Жыл бұрын
మళ్లీ వెళ్తాడు నో టెక్షన్ మళ్లీ అయితే గెలవడు ఈసారి సైకిల్
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 Жыл бұрын
Jaicbn
@tigermahi1325
@tigermahi1325 Жыл бұрын
A1 ANDHRA PRADESH NI SARVANASANAM CHESTUNNADU
@rehmanr3508
@rehmanr3508 Жыл бұрын
Your analysis is good, accurate & correct.....
@ajaybudidha9009
@ajaybudidha9009 Жыл бұрын
మీరు చెప్పింది వాస్తవం సార్..
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 Жыл бұрын
సూపర్ గ చెప్పారు .
@nageswarao8210
@nageswarao8210 Жыл бұрын
100 pèrcent correct
@ujjinavenu7355
@ujjinavenu7355 Жыл бұрын
hello ఉండవల్లి సార్ అలా అయితే 2014 లోనే జగన్ సీఎం అవ్వాలి. సో జగన్ సీఎం అవ్వటానికి కారణం అదికాదు. అలాగే ఎవరన్నా సీఎం అవ్వాలి అంట్ అటువంటి కారణం అవ్వదు. ఇంకా ఏదో వుంది.
@MrGanilkumar
@MrGanilkumar Жыл бұрын
Thuglak cm
@bellarybheemaiah2600
@bellarybheemaiah2600 Жыл бұрын
Correct analysis sir
@nrnarayana3278
@nrnarayana3278 Жыл бұрын
CBN GARU ALWAYS GREAT JAI TDP VOTE FOR TDP ONLY FOR APS BRIGHT FUTURE
@Naveen3603
@Naveen3603 Жыл бұрын
Jai cbn
@anjaneyulugundavarapu6108
@anjaneyulugundavarapu6108 Жыл бұрын
Ore ore what a SPEACH SAAR GAARU NEVER BEFORE EVER AFTER.FINALLY WE CAN UNDERSTAND THAT YOU ARE YSR FAMILY SERVENT .
@Yeduguri
@Yeduguri Жыл бұрын
వైస్ఆర్ కి సంబంధించిన, వూరికీ,చెందిన వాడిననీ, చెప్పుకోవడానికి, సిగ్గు పడటం లేదు. ఆ అవసరమూ, లేదు.
@nagendhranaidu4153
@nagendhranaidu4153 Жыл бұрын
What's wrong TDP servent undala
@venkatvenky009gembali3
@venkatvenky009gembali3 Жыл бұрын
100% true words sir......
@shaikalish1237
@shaikalish1237 Жыл бұрын
మీ బ్లడ్ వై సి పి.
@thimmareddypatel6623
@thimmareddypatel6623 Жыл бұрын
We don't know when he supports whom
@yuva8470
@yuva8470 Жыл бұрын
Sannasi.....matladava.....liquor rates....grocery rates.....
@chinababuvulli5669
@chinababuvulli5669 Жыл бұрын
Very we'll said sir 👍👍
@kuruvalakshmanna2429
@kuruvalakshmanna2429 Жыл бұрын
Next cm chandhrababu
@sriramaraokommaraju2136
@sriramaraokommaraju2136 Жыл бұрын
అతి తెలివి
@ramreddynagendla8040
@ramreddynagendla8040 Жыл бұрын
వీడు వీడి భజన ఇంకా జగన్ గానీ మీద ప్రేమ చావలేదు
@p.vijayabhaskerreddy2642
@p.vijayabhaskerreddy2642 Жыл бұрын
E pedda manishi inka unnadu
@nainasdanceclips
@nainasdanceclips Жыл бұрын
Mr undavalli your comments must be at least nearer to truth
@సోమశేఖర్-మ5స
@సోమశేఖర్-మ5స Жыл бұрын
✌️🐅🐅🐅🐅🚲🐅🐅🐅🐅✌️
@muralikadimi8631
@muralikadimi8631 Жыл бұрын
పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి.. మళ్ళీ బాబు వచ్చి pekedemledu మాకొద్దు బాబోయి
@subbaraosuryadevara7417
@subbaraosuryadevara7417 Жыл бұрын
పాదయాత్ర చేసిన ప్రతివాడూ సీఎం కారు కాలేరు. ఉండవల్లి గారు అలామాట్లాడకుడడు.
@repudi9581
@repudi9581 Жыл бұрын
🤣🤣🤣అబ్బా అంటే మహా మేత, తుగ్లక్ గారు పాద యాత్రే యాత్ర అంటావు
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఉండవల్లి కి,జగన్ అంటే,కోపం. తనను పిలిచి, ఏ పదవీ,ఇవ్వలేదని, దేంట్లోనూ సంప్రదించటం లేదనీ! అసలు, ఉండవల్లి ఉనికినే, జగన్ గుర్తించలేదు. అదీ ఆయన బాధ.
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఐనా,లోకేష్ జనాలకు కొత్త భాషా ప్రయోగాలు నేర్పుతున్నందుకు, ధన్యవాదాలు. 400 రోజుల లో,మరో తెలుగు భాష తయారయ్యేట్టుంది," ప్రశాంతత్త గా!"
@srinivassajja7834
@srinivassajja7834 Жыл бұрын
Yeduguri Vaariki…vyangyam ekkuvae ..
@DevanandGURRALA
@DevanandGURRALA Жыл бұрын
YSRCP it self promoting TDP 😁😁😁🙏🙏
@raghuseshapalli4475
@raghuseshapalli4475 Жыл бұрын
ఉండవల్లి గారి పక్కన వున్న వ్యక్తి ని చాలా ఏళ్లుగా చూస్తున్నాం. ఆయన జుట్టు వూడి పోయింది.
@narendranathtatini230
@narendranathtatini230 Жыл бұрын
వీడి పిచ్చి మాటలు విని పీకేసుకుని ఉంటాడు
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 Жыл бұрын
ఇక సోది టైం అయిపోయిందేమో . మంచి విలువైన ఉపన్యాసాలు ప్రజలు ఆదరిస్తారు.
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 Жыл бұрын
మీ నోటి వెంట ఈరోజు మంచి మాటలు వచ్చాయి
@praveenneimali1739
@praveenneimali1739 Жыл бұрын
🙏🙏🙏🙏
@konkathambi6522
@konkathambi6522 Жыл бұрын
Dochinappudu Pettukunda M Cheyyali Motham AP TS Dochesadu
@AshokKumar-sn8jc
@AshokKumar-sn8jc Жыл бұрын
Cm paka avotadu
@gowrinaidukilli3816
@gowrinaidukilli3816 Жыл бұрын
ముండవల్లి చాలా బాధ గా ఉన్నారు . తప్పు చేసిన జగన్ నీ జైల్లో పెట్టగుడద
@dayanandraotangeda1708
@dayanandraotangeda1708 Жыл бұрын
Neram chesthe case pettodda ami nyayam nee respect nuvvukapadukovali no doubt u r an eminent person but maintain impartiality
@RVR2512
@RVR2512 Жыл бұрын
ఉండవల్లి ఊషరవెల్లి గా మారుతుంది.
@chinthalaiah
@chinthalaiah Жыл бұрын
జగన్ కి సలహాలు చెప్పకనే చెప్పుతున్నాడు
@srinivaskota1076
@srinivaskota1076 Жыл бұрын
జైలు లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అన్ని కేసులు సచ్చాయి
@tarakeswararaopaidi6110
@tarakeswararaopaidi6110 Жыл бұрын
Inni rojulaki manchi Mata chepparu sir
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Undavalli political philosophy and public pulse he know very well
@thirupathikadari6853
@thirupathikadari6853 Жыл бұрын
2024 cbn cm kakapothye ap ni evadu kapadaledu
@rammurthynaidugorrupati1747
@rammurthynaidugorrupati1747 Жыл бұрын
Pakka ysr
@umeshponnada8868
@umeshponnada8868 Жыл бұрын
He is a confusing master he is unable to join in politics he is giving an indirection message to Mr. Jagan.
@mahesh-ji5ks
@mahesh-ji5ks Жыл бұрын
Indirect ga jagan mayaki ..hint isthunnadu..
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 Жыл бұрын
Ramojirao Ni Ventadavu Kadara
@Indian-lx5si
@Indian-lx5si Жыл бұрын
He is true though he is in support of jagan, wt his point of view is Jagan ni jail lo pettalanukunte ysr vunnapude pettali, chanipoyaka pedithe thappu thappuga project avvadhu
@pandannakakarla484
@pandannakakarla484 Жыл бұрын
కాదు జగన్ కన్నా చంద్రబాబు గారే ముందు పాదయాత్ర చేశారు చంద్రబాబు cm ఉండగా జగన్ గారు పాదయాత్ర చేశారు మేధావి గారికి తెలియాలి తప్పు చేసిన వాడ్ని జైల్లో పెడతారు తప్పు తప్పే ఎవరి కొడుకైన తప్పు ఒప్పు అవ్వదు కదా మేధావి అవినీతి ఆరోపణలపై జైల్ కి వెళ్లారు జగన్ అది చెప్పు చెప్పక పోతే మేధావి ఎలా మేధావి ఆ మేధావి వే
@syamprasadchowdary6531
@syamprasadchowdary6531 Жыл бұрын
నీకో దన్నం రా నాయనా
@NageshYalamanchigownivalla
@NageshYalamanchigownivalla Жыл бұрын
నువ్వు ఏమి చేసినా నెక్స్ట్ cm CBN
@jansobieski1641
@jansobieski1641 Жыл бұрын
Shukracharya of Y.S family
@appireddyb8947
@appireddyb8947 Жыл бұрын
Whatever your analysis, today new generation voters and and also 90% educated. Old analysis is not correct. So please observe that point.
@VALMIKI253
@VALMIKI253 Жыл бұрын
మీ నాయకుడు కి చెప్పకనే చెప్తున్నవు సలహా...ఇలాంటి పని చేయకు అని
@venkatakishore5604
@venkatakishore5604 Жыл бұрын
Ante Jail ki velithe hero na
@seenureddy927
@seenureddy927 Жыл бұрын
W̲e̲l̲l̲ s̲a̲i̲d̲
@tirumalapurushotham7079
@tirumalapurushotham7079 Жыл бұрын
వీడో వరస్ట్ ఫెలో. వీడు జస్ట్ జగన్ కాపాడడానికి పని చేస్తాడు.
@tsnmurthy5833
@tsnmurthy5833 Жыл бұрын
ఉండవల్లి కూడా ఎక్కడన్నా ఇల్లీగల్గా మీటింగ్ పెట్టి కేసు పెట్టించుకుంటే సీఎం ఐపోతాడుగా
@harikrishnaramini3981
@harikrishnaramini3981 Жыл бұрын
Topic diverted cleverly
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН