రాజు గారి సలహ అమోఘం అద్భుతం గవర్నర్ మెంట్ కు రెవెన్యూ జనాలకి కొంత ఆదాయం కొన్ని ఉద్యోగాలు
@mallialeti51912 ай бұрын
The great RRR sir 🙏🙏♥️♥️🌹🌹
@sridurga30172 ай бұрын
ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే చచ్చినా తెలుగు మాట్లాడరు ఇది ఒక మాయారోగం అదే మన పొరుగు రాష్ట్రం అయిన తమిళులు ఇద్దరు కలిస్తే ప్రాణం పోయినా తమిళంలో తప్ప ఇంకో భాష మాట్లాడరు పక్క రాష్ట్రం వాళ్ళని చూసి నేర్చు కొండి సిగ్గు పడాలి
@lekshaavanii1822Ай бұрын
Yes
@sureshkilari99752 ай бұрын
మీ పంతం నెగ్గించుకున్నారు.జగన్ ని ఓడిస్తా అని.జయహో రఘురామ రాజు గారు
@నీలూ2 ай бұрын
దొంగ ఓట్లు తో గెలిచిన కుక్క 🐶🐶
@nageswararaonandigam88162 ай бұрын
RAJU GARU DAMMUNNA LEADER ,I LIKE YOU SIR
@adipurush5592 ай бұрын
జగన్ Christianity గురించి English మీడియం encourage చేయడం మోస్ట్ dangerous థింగ్ if it's real
@satyanarayanakantheti15652 ай бұрын
ఆదిపురుష్ గారు నమస్తే, వాడు మన సంస్కృతి మీద మన జీవన విధానాన్ని, మన రాష్ట్రాన్ని దోచుకొని నాశనం చేయటానికే చూసాడు.
@motepalliRajasekhar2 ай бұрын
My favourite leader
@EndhukuRaa2 ай бұрын
Bank loan😂😂😂😂😂
@Networker-l6l2 ай бұрын
@@EndhukuRaa43,000 కోట్ల ఆస్తుల దొంగ కంటే మేలేలే
@Kavya-avАй бұрын
Maha metha@@EndhukuRaa
@magbob11202 ай бұрын
anchor super andi meeru
@umamallampalli77992 ай бұрын
Good achievement sir....for clearing the river side.
@swaggamerspubgmobile32352 ай бұрын
Sir, you are real Hero
@shreedharkatragadda71302 ай бұрын
రఘురాం కృష్ణ గారు హండ్రెడ్ పర్సెంట్ నిజం గత 15 ఏళ్లుగా జగన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బావ వాళ్ళ సిస్టర్ తో సహా ప్లాన్
@gopolakrishna9072 ай бұрын
Super interview rrr
@vishnumurthy68892 ай бұрын
Valid point
@lakshmiakella9662 ай бұрын
Really great sir. Stood up and fought, all the last 5 yrs. Continued the tenure , bearing all the pain. Changed the party only during elections.
@idiprapanchamVlogs-1172 ай бұрын
మీరెంత అందమైనవారన్నది కాదు ముఖ్యం..ఈ ఇఁటర్వ్యూ ఇంత మందకొడిగా సాగడమేంటి..ఎవరి ప్లానింగ్ ఇది
@kvvsraju752 ай бұрын
RRR SIR... మా MLA.
@krish-zh3lc2 ай бұрын
RRR తాలూకానా? సూపర్.
@dp-vt6md2 ай бұрын
First time seeing a beautiful anchor
@umamallampalli77992 ай бұрын
Good idea.... about vizag....Rushikonda.
@JDP14462 ай бұрын
Anchor Enti intha cute ga undi 😍
@muthyalasambasivarao77822 ай бұрын
living lejendry rrr
@praveenmallam38842 ай бұрын
Anchoring is good and beautiful as well ❤
@venkatswamy24002 ай бұрын
BEAUTIFUL ANCHOR ❤❤❤❤❤❤
@umamallampalli77992 ай бұрын
Raju gari manvhi manasu ku....vandanamulu.
@srbcons12 ай бұрын
రాజుగారి చూపుల గురించి యాంకర్ అంద చందాలు గురించి దుర్బుద్ధితో పోస్ట్లు పెట్టే నీచులు, అదే స్థానంలో మీ అమ్మో అక్కో చెల్లో వుంటే తెలుస్తుంది, రాక్షసులు వైసిపిలో మాత్రమె లేరు ఇటువంటి కామెంట్స్ పెట్టే జనాలలో కుడా ఉన్నరు, వీళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి చింతించడం తప్పా
@47v62Ай бұрын
Future leader
@venkatasatyanarayana73142 ай бұрын
దేశ భాష లందు తెలుగు లెస్స. ప్రాథమిక విద్య మాత్రు భాష లోనే వుండాలి. ఇంగ్లీషు భాష ఒక మాధ్యమం మాత్రమే.
@lekshaavanii1822Ай бұрын
Yes
@munagapativenkataaryanlohi48982 ай бұрын
Jai RRR Garu great leader in AP
@venkataraju49112 ай бұрын
I like u sir
@nagakarthikeya79102 ай бұрын
RRR garu manasunna porata yodhudu miru. Minister aite aashakake parimitham..ma Rajugariki prajalu fans aite Anni portfolios manave andi..we all love you
@balajikssriramulu8712Ай бұрын
Bold & beautiful RRR Garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dp-vt6md2 ай бұрын
Turning into Christianity is 💯 % correct.
@satyanarayanakantheti15652 ай бұрын
వాడు మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేయటానికి చూసాడు. రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడు
@misalahariprasadhari84322 ай бұрын
Rajugaruis s a great and honest leader👍
@sreenivas62522 ай бұрын
Anchor garu మీరు journalist laga adagndi అంతే kani melikalu thirige prashnalu adagakandi. Journalist laga adagali.... your are a journalist/ Anchor ....
@dugginenibalasiddaih14542 ай бұрын
Jai RRR Jai tdp Jai cbn Jai pspk
@csureshrajusuri17682 ай бұрын
I will support RRRSIR
@Pk-ky5bzw2 ай бұрын
Yevarayya babu e anchor intha beautiful undhi, peru chepi savandra yevaraina
@saladiveeraprakasarao54052 ай бұрын
Super sir meeru ❤
@sreenivas62522 ай бұрын
Anchor garu intha smart and cute ga వున్నారు. మీరు చాలా అందంగా వున్నారు మేడమ్ yem thintaru meeru మరి intha అందంగా వుంటే yela bujji. Mathi pothundi మిమ్మల్ని chusthe... congratulations 💐 💐 🤝🤝🤝 🙏🙏🙏🙏🙏
@srinivasaraomovva36992 ай бұрын
❤❤❤
@srinivasaraomovva36992 ай бұрын
Very good ideology
@మానాన్న2 ай бұрын
రాజు గారు మీరు అన్నది కరెక్ట్, ఉచితాలు ఇవ్వడం విషయంలో ఎలక్షన్ లో నిలబడ్డ ఆయా పార్టీల అధ్యక్షులు ఇద్దరూ కూడా ఇవ్వకుండా ఉంటే అప్పుడు విషయం ఉన్నవాళ్లు నెగ్గుతారు. ప్రజలు అప్పుడు ఆలోచిస్తారు.
@corporatesales5546Ай бұрын
RRR single handedly polarised the Decisive Kapus votes by his Razor Sharp Narrative built since his pain filled birthday. His dedication to the task was unparalleled. I hope he will get a big opportunity to deploy his amazing skills ❤
@subramanyamkodamarty4282 ай бұрын
Audio is very low. Please correct it. We never miss his interviews.
@srinivasaraovenigalla2065Ай бұрын
My Hero
@rajendrayeluri64802 ай бұрын
Previously. for children upto 5th class all the subjects were in Telugu medium then after 6th to 10 th class English Hindi. Telugu languages and the rest of the subjects in Telugu Then afterwards all the science and social studies and matches were in English medium in higher studies which is wonderful system several World class intelligents and scientists are all were studied in Telugu medium which is a very good system of education If Iam the CM I will definitely revoke the old system which is best for our society Please recommend the old system to impose in Ap 😊
@ramakrishna91132 ай бұрын
జగన్ గురించి మాటాడటమే మాకు జుగుప్స కలిగిస్తుంది సార్.. వాడొక పరమ నికృష్టుడు. మా ఓటర్లంతా కలిసి, వాడు వాడి గ్యాంగ్ లతో ఓటుకు ఐదువేలు పదివేలు కూడా గుమ్మరించీ గెలవాలని కుతంత్రాలు పన్నినా అంతా ఏకమై చిత్తుచిత్తుగా ఓడించాము. ఒకవిధంగా రాజకీయంగా ఉప్పుపాతర వేయటం జరిగింది. ఇప్పుడు మీరంతా ఒక్కటై వాడు చేసిన నేరాలకు తొందరగా శిక్షలు పడేలా చూసి, జైల్లో వేయించండి. అప్పటితో ఆ దుష్టశక్తి పీడను ఎపికి & తెలుగు వారందరికీ.. ఇంకా చెప్పాలంటే భారతీయులందరికీ వదిలించండి దయచేసి.. ఇదే మా కోరిక.. ప్రధాని ముఖ్యమంత్రులు రాష్ట్ర పతి కోర్టులు రాజ్యాంగం నాయకులు అందరూ దయచేసి ఈ కోరిక తీరర్చిపెట్టండి బాబోయ్! 😢
@saiprasadsajja15462 ай бұрын
బాగా చెప్పారు
@babuadi7123Ай бұрын
What Raju garu said is totally correct.
@Sureshnaidu96752 ай бұрын
My Real hero RRR
@lekshaavanii1822Ай бұрын
Hats. Off RRR GARU 🙏🏼🌷🌼🌺💐🍀🌱
@venkataRamanaKoduri-ri7ckАй бұрын
☝👍💐🙏😊
@chiranjeevinellore2 ай бұрын
She should be like an anchor in some TV programs
@phanikumar23732 ай бұрын
Very nice Anchor
@MrMyrams0072 ай бұрын
Jai RRR 🎉
@ravikumar-vd8lo2 ай бұрын
Correct. Okkaaya okkadu. Lot of meaning hidden with in it. I don't think there is better word to describe such a character in the history. Jai Golden Telangana. Jai Diamond India.
@badarikonakalla22842 ай бұрын
రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ప్రభుత్వమే వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ వాటిపై సంపాదించే ఆదాయంలో 75% నొక్కేసి మిగిలిన దాన్ని స్త్రీల అభివృద్దికి వెచ్చించే కార్యక్రమం లాగా అన్నమాట పచ్చిగా చెప్పాలంటే వెధవ తెలివితేటలు '
@vvsnchowdaryvalluri2 ай бұрын
Raju garu medi,lokeshdi sound taggindi
@agni23402 ай бұрын
Great idea sir, but u should be best to open a media channel, but it should be 100% strike rate on genuine, trustworthy and fear to lawless people.
@zambhavadarshanafrasaram9306Ай бұрын
దెబ్బతిన్న వారు మరచి పోరు
@zambhavadarshanafrasaram9306Ай бұрын
బాషా పరిరక్షణ తప్పని సరిగా ఉండాలి
@KoteswararaoBadugula2 ай бұрын
Super rrr గారు
@vamsavardhanaraoavula17502 ай бұрын
Super raju garu
@mallinenis2 ай бұрын
అందమైన anchor లు మా రాజు గారిని మాత్రమే ముద్దు ముద్దు గా ప్రశ్నిస్తుంటే మాకు చూడ ముచ్చట గా ఉంది.
@sreenivas62522 ай бұрын
Raju garu malli meeru party chainge avutharu .... yenduku ante అంతే adi.
@sirishanaarlla18272 ай бұрын
I am a very big fan of you rajguru
@somakishore77152 ай бұрын
JAI RRR
@sanvisworld8912 ай бұрын
Anchor is intrupting the speech....need to improve
@suryanarayanarayi81712 ай бұрын
Jai jai n d a kuutami jai modi gaaru jai baabu gaaru jai pavan gaaru jai lookesh gaaru jai nimmala gaaru jai r r r garu prajaaswaamyam vardillaali
@Sureshnaidu96752 ай бұрын
Iam A very big fan of RRR
@lekshaavanii1822Ай бұрын
RRR. 🙏🏼🍀💐🌿☘️
@sandeepchowdary58322 ай бұрын
Jai rrr
@jagannadharaju85622 ай бұрын
Jai RRR
@venkataramana88382 ай бұрын
Anchor looks beautiful But she needs to improve interview skills
@prashonthraviraala79382 ай бұрын
Anchor చాలా బాగుంది
@nageswararaonandigam88162 ай бұрын
My favorite politician rrr
@laharil16572 ай бұрын
పిల్ల పేరేమి
@rudrarudra37592 ай бұрын
Sir anchor madam ki correct answer chepthaa.. Telugu/english medium ani option untundi madam garu at any government school and private schools lo kudaaa... Same option utundiii... But parents wants english medium thats the reason private become corporate schooling only english medium.. So you should have to know about the The application format like Telugu/English option.. Ok Till today the same in government schools.. Regards Services
@rudrarudra37592 ай бұрын
That option should select by children and parents totally it's a option. That is also Indian ACT children special right to choose option . It's a Right in construction. So everyone every child and every family have the option to choose.
@csriharikameswararao93632 ай бұрын
రచ్చబండ లేకపోతే చాలా నష్టపోతున్నాం. వారం, వారం రాజుగారిని చూపండి!
@lakshmanaswamim3843Ай бұрын
జై జగన్ garu
@harekrishnapechetti57712 ай бұрын
Anchor కి చాలా మొహమాటం అనుకుంటా!
@Ribeye5122 ай бұрын
Female Following unna one & only Glamour MP, RRR ❤
@chandrasekharareddyponguru44362 ай бұрын
గుణవంతుడు కానివాడు సమాజంలో తేలు లాంటివాడు? జగన్ రాజశేఖర రెడ్డి రాజకీయ అధికార నీడలో పెరుగిన తేలు లాంటి గూండా!ప్రశ్నించిన తండ్రినే కొట్టాడని ఉదంతాలున్నాయి .. !! కుటుంబ పెద్ద గుణవంతుడు కానిచొ ఆకుటుంబం తప్పిడు మార్హములోపనిచేసి ఆకుటుంబం పాడైపోతుంది! అలాగే జగన్ లాంటి రాష్ట్రాదకారి లేక ప్రజా ప్రథినిది పాలనలో ఆంధ్ర రాష్ట్రమే పాడైపోయింది
@tataraoduggirala98922 ай бұрын
RRR గారు ప్రజల మనిషి . RRR గారు ఆంధ్రుల రియల్ హీరో. RRR గారు ఒక పోరాట యోధుడు. RRR గారు ఐదేళ్లు సైకో సీఎం తో పోరాడిన ఏకైక నాయకుడు.😊
@murtymantripragada2 ай бұрын
Kutami Govt came into rule 50%because of the speeches of CBN & PAWAN KALYAN & another 50% because of RAju gari Rachha Banda for more than 4 years about Jagan ruling.
@guruprasad16242 ай бұрын
Raghurama Krishnam Raju garu 100% correct speaking about Telugu Basha and vyavasthalu nasanam cheyatam. Desabashalandu Telugu lessa. 100 % They want to kill our Telugu Hindu culture among Telugu children and Telugu jathi.
@afzalalikothwal2 ай бұрын
RRR GARIKI ANCHORS MANCHI, MANCHI FIGURES UNTENE ACTIVE GA ANSWERS ISTHADU.
@kalyanibhamidi94842 ай бұрын
Nijamaina raaju ilaane aalochistaadu entaina raajula blood mari
@Urmylngdik_wkqmzxrt___uier__cvАй бұрын
ఆ.. కి పూ.. కి తేడా తెలీకుండా ఒక కెమెరా ,.మైక్ పట్టుకుని వచ్చేసింది.. అలాంటి వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం గ్రేట్ రాజు గారు.. అది వాళ్ళకి బ్రతుకుతెరువు 😂😂😂
@SRINIVASULUNAIDUP2 ай бұрын
Negative thoughts appudu chesevarini Devudu kapadaledu atuvantivaru Bayankara paristiti ni anubavistaru adi tattukoleka potaru idi satyam
@lekshaavanii1822Ай бұрын
Yes1000% true
@satyaveni99252 ай бұрын
మీ ప్రభుత్వం ఆ జగన్న్ని జైల్ కీ పంపించగలదు అని నమ్మకం మీకు ఖచ్చితంగాఉన్నదా??!!RRR గారు... మాకు సన్నగిల్లుతోంది. ప్రస్తుత పరిస్థితులపై...
@syedbasharatullahshah55002 ай бұрын
English medium since1963 available in zilla parishat higher secondary school at Ramachandrapuram,East godavary district,AP state I myself studied in English medium. What RRR said is correct.
@lekshaavanii1822Ай бұрын
SIRIS RAJU. GARI GRAND SON. RRR. DAUGHTER”S SON.. HE DID PHARMACY AT ANDHRA UNIVERSITY,VIZAG
@cvprasad71522 ай бұрын
Jr గొప్పతనం ఏంటి అంటే అన్ని ఆయన కనిపెట్టినట్లు pose కొడుతూ వుంటారు, తమిళ చానెల్లో చూడండి anchor vaktha ఇద్దరూ తమిళo మాత్రమే మాట్లాడుతూ వుంటారు, మనకే ఈ దరిద్రం. టాప్ సైకాలజీస్తూలు అందరూ ముందు మాత్రుభాష తర్వాత ఏ భాష అయినా అని చెప్పారు. మన వాడికి దీంట్లో కొన్ని కోట్లు ఆశిస్తున్నాడు,తీసుకున్న లంచానికి రుణం తీర్చేందుకు ఈ చర్యలు. చెత్త వెధవలు,ఆ రాజధాని గోల కూడా వీడికి ఇష్టం లేక కాదు. దీని మీద లక్షల కోట్లు ఆశించాడు,cbn గారు almost కట్టి వేశారు దీంతో వాడి కి మండి పోయి ఈ డ్రామాలు మూడు రాజధానిలు etc. అంతే కానీ రాష్ట్రoమీద కానీ,ప్రజల కోసం కానీ కాదు స్వలాభం కోసం మాత్రమే. And finally,God bless you, RRR keep it up. Same problem in our village near Gudivada.
@corporatesales5546Ай бұрын
Japan, Germany or France is not a good example. They have only ONE LANGUAGE. WE ?
@Justice4AAll2 ай бұрын
kasiga chudaku basu she is just anchor
@BharathKumar-lh5le2 ай бұрын
anchor ur voice is so disturbing
@qidesign81012 ай бұрын
Cm capacity Unadi sir Meru
@gopalkrishnarajuvatachavay85662 ай бұрын
Anchor is not aware of extensive education system. Earlier days there was English Teaching system in Govt schools and colleges. Extensive English subject was imparted.
@Rajraj-rh1kf2 ай бұрын
Christianity kosam language english avasaram ledu. Idi nee chetta idea. Telugu lo lekkalenantha material vundi. Oka vyakthi culture champaledu