This mesmerizing romantic song "Undipo" from iSmart Shankar is out now!!
@nameissameer75925 жыл бұрын
Loved it to d coreeeee😘😘😘
@thippeehthippesh82185 жыл бұрын
Sir last lyrics is missing please add that lyrics on video
@dodrowdygaming73875 жыл бұрын
Bonalu song release cheyyandi sir
@prasadvvd44105 жыл бұрын
No Full song 1min song is balance please release the song
@avinash7085 жыл бұрын
Very very poor audio quality
@rameshthipparapu48923 жыл бұрын
మనసే మొయ్యలేనతల పట్టి కొలవలేనతల విప్పి చెప్పలేనంతల హాయే కమ్ముకుంటుందిగ...... ఏంటో చంటపిల్లాడిల నేనే తప్పిపోయనుగా నన్నే వెతుకుతూ ఉండగా నిలో దొరుకుతున్ననుగా.....😍😍 లిరిక్స్ సూపర్ ..
@saishivanani3 жыл бұрын
kzbin.info/www/bejne/nGPRhpurmtqleK8
@adityagamingzone1238 Жыл бұрын
Matti kolavalenanthala Anna
@lohithavanka7756 Жыл бұрын
Yes 👍
@saireddy88752 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెల్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతగా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటుందిగా ఏదో చంటి పిల్లడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూవుండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటు లాగ ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడవంక తాకుతుంటే మునివేళ్ళతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్నజాజిలా నవ్వగా ప్రాణం లేచివచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుక కళ్లనే తిప్పగా నేనో రంగులరాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరి చనుబాత నువుగాని పొలమారుతుంటే అమాటే నిజమైతే ప్రతిసారి పొలమారి పోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాంకదా విడిపోయి ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా నిండా ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ
@naralasettydhanusha21392 жыл бұрын
NYC bro🤩 tqu handsoff to ur dedication and patience 😁🤞
@ayaanayaan70182 жыл бұрын
Nice
@ayaanayaan70182 жыл бұрын
Super
@padmavathi4595 Жыл бұрын
Super song
@RajukyRajuky-qi3lk Жыл бұрын
🎉
@ravichandra51205 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం.. మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక్క మాటు రావా మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకళ్ళనే తిప్పగా నేనో రంగులరాట్నామై చుట్టూ తిరుగుతున్నానుగా తలనిమిరే చనువవుతా నువ్వు గాని పొలమారుతుంటే ఆ మాటే నిజమైతే.. ప్రతిసారి పొలమారి పోతా.. అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా.. ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథ Undipo undipo chethilo geethala eppudu undipo nuditipai raathala undipo undipo kallalo kaanthila eppudu undipo pedavipai navvula neethone nindipoye naa jeevitham vadilesi vellanandi ye jnaapakam manasey moyyalenanthala patti kolavalenanthala vippi cheppalenanthala haaye kammukuntundhiga ento chanti pillaadila nene thappipoyaanuga nanne vethukuthu undaga neelo dhorukuthunnaanuga Undipo undipo chethilo geethala eppudu undipo nuditipai raathala Sarikotha thadabaate maarindhi alavaatu laaga idhi chedda alavaate vadilesi oka maatu raava medavampu thaakuthunte munivellatho bidiyaalu paaripova yetuvaipuko Aaha sanngaga sannaga sanna jaajila navvaga praanam lechi vacchindhiga malli puttinattundhiga oho mellaga mellaga kaatukallane thippaga neno rangula raatnamai chuttu thiruguthunnaanuga Thala nimire chanuvavuthaa nuvugaani polamaruthunte aa maate nijamaithe prathi saari polamaaripotha adagaali gani nuvvu alavokaga naa praanamaina istha adagocchuga praanam needhani naadhani rendu veruga levugaa yepudo kalupukunnam kada vidiga undalenanthaga undham adugulo adugula vindham premalo gala gala bandham bigisipoyindhiga antham kaadule mana katha
@sathrivijetha64845 жыл бұрын
Soo nice
@gani28273 жыл бұрын
2022 లో ఎవరు వింటున్నారు ❤❤
@vkatamma32113 жыл бұрын
Me
@harishrock6873 жыл бұрын
Me
@Aslamalam-lp9dc2 жыл бұрын
Nenu
@crazymom_naughtyson2 жыл бұрын
Nenu
@nprasad14862 жыл бұрын
Ci,
@garnepudipraveen73065 ай бұрын
2024 లో కూడా చూస్తునన్నవారు ఎంత మంది ❤🎉✅
@srilathanimmagalla69062 ай бұрын
🙋
@revidiprasanna7925Ай бұрын
Now watching ❤
@KvyavlogsАй бұрын
Meee🥰
@rajeshvempalli30484 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్.. రియల్లీ సూపర్
@shaikpasha8633 жыл бұрын
Same feeling
@Ram-te6dd2 жыл бұрын
Ram akkada ❤️❤️❤️❤️❤️🙏🙏🙏
@poojithav16202 жыл бұрын
Yes same feeling daily vinta neynu aitey
@afsheenfathima55362 жыл бұрын
Yes I love 💕 this songs
@gani28273 жыл бұрын
ఈ song నచ్చినవాళ్ళు ఎంతమంది ❤❤❤
@srikanthpooja52233 жыл бұрын
So Nice Song💚
@mnrmamillanageswararao56173 жыл бұрын
777iejbbbdbdddidheh
@tamminenimohanarao37363 жыл бұрын
My favourite song
@DurgaDevi-ss7nn3 жыл бұрын
Yenthamandhi ante numbers cheppadam chalaa kastam amaging song ❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍
@sriharsha58133 жыл бұрын
Oka feel intadhi bayyya song lo
@ambuamaravarapu37375 жыл бұрын
మణిశర్మగారు.. సినిమాకి మీరు లేకపోతే ఇంత హిట్ అయ్యేదికాదు. సూపర్ మ్యూజిక్. Old is గోల్డ్
@subhashgandhi68235 жыл бұрын
S bro
@swaroopbss55185 жыл бұрын
Evergreen ayana
@D_A_V_I_D-i2 ай бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా. . ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం. . మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా. . ఏంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకు తున్నానుగా. . ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా. . 2:04 సరి కొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే ముని వేళ్ళతో బిడియాలు పారిపోవా ఎటు వైపుకో ఆహా సన్నగా సన్నగా. సన్నా జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కటుక్కల్లనే తిప్పగా నేనో రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరే చనువౌతా నువ్ గాని పొలమారు తుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా అడగాలి గని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథా
@RamGene5 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయె నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కలవలేనంతల విప్పీ చెప్పలనేంతల హాయే కమ్ముకుంటుందిగా ఎంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగ నన్నే వెతుకుతు ఉండగా నీలో ధోరుకుతున్నానుగ -- ఉండిపో ఉండిపో --- సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యెటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలానవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మల్లి పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకల్లనే తిప్పగా నేనో రంగుల రత్నమై చుట్టు తిరుగుతున్నానుగ తలా నిమిరేచనువవుతా నువ్వు గాని పోలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతీ సారీ పోలమారిపోత అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అలవోకగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లావుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ
@thirumal40gamer105 жыл бұрын
An ta kaliga unnaro
@nagalaxmiy30305 жыл бұрын
Ram Gene Beautiful liricks superb song One of the my favourites song From ismart shankar
@yashuyashub5415 жыл бұрын
So.sweet
@anudigumarthi50394 жыл бұрын
Super lyrics 👌👌👌
@tharak_atp4 жыл бұрын
Adagali kani nuvvu alavokaga ... Naa pranamaina istha adagachugaaa ... Such a lovely lyrics !!! 💜🥰💕
@rameshthentu32382 жыл бұрын
Watching this after Akhil & Ramya Behera performance in Zee SaRiGaMaPa
@anukokkiligadda78982 жыл бұрын
Me too....
@askpermission96132 жыл бұрын
Me too
@sindhukiran32002 жыл бұрын
Me too
@venkateshv43845 жыл бұрын
💚ఈమధ్యకాలంలో ఇ సాంగ్ విన్న అన్ని సార్లు ఏది వినలేదు Tq మనిశర్మ గారు 😘
@telugumovies23635 жыл бұрын
ఈ సినిమాలో అన్ని పాటలూ సూపర్ సార్
@VIHARI66775 жыл бұрын
మణిశర్మ అభిమానులు ఇక్కడ ఒక like వేసుకోండి.
@dendiprashanth15 жыл бұрын
Manisharma Music is soothing to ears. People do you agree ?? He was the leading musician from 2000 to 2010. He is back with a bang with Ismart Shankar Album.
@pvcmunnavehicles2 жыл бұрын
💕 love lo unnavalaki e song vallakosame rasenatlu untadi...💕🌹🎶🎷🎸🎹🎺🎻🎼🎵🎧💽🥁📻🎚️🎙️🌹🥰🥰🥰
@lokeshloki78025 жыл бұрын
Satyadev be like :- memories Anni nathoti ...songs muddulu mathram vadithoti 😣😥😥
@Planttimetrvelers5 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం... మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా' సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో' మెల్లగా మెల్లగా కాటుక్కళ్ళనే తిప్పగా నేనో రంగులరాట్నామై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరే చనువౌతా నువు గాని పొలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథ
@ravikanthreddy35315 жыл бұрын
Thank you bro
@nagalaxmiy30305 жыл бұрын
A NIKHIL Nice liricks one of the best song ever ismart shankar movie "ఉండిపో ఉండిపో చేతిలో గీత లా ఎప్పుడూ ఉండిపో నుధుటీ పై రాతల "
@kadiyamsrilatha25523 жыл бұрын
E song vintu mi favourite person ni thaluchukune vallu evaru unnaro 💙oka like cheyyandi
@skylord5023 жыл бұрын
❤️💔
@prakashkumarbondalapati11903 жыл бұрын
❤️
@sathishSheru3 жыл бұрын
yes really nuvee gurthuku vasthunav
@thakkellapati4 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయె నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కలవలేనంతల విప్పీ చెప్పలనేంతల హాయే కమ్ముకుంటుందిగా ఎంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగ నన్నే వెతుకుతు ఉండగా నీలో ధోరుకుతున్నానుగ "ఉండిపో ఉండిపో" సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యెటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలానవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మల్లి పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకల్లనే తిప్పగా నేనో రంగుల రత్నమై చుట్టు తిరుగుతున్నానుగ తలా నిమిరేచనువవుతా నువ్వు గాని పోలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతీ సారీ పోలమారిపోత అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అలవోకగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లావుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ
@achenchuramaiah65694 жыл бұрын
Superb
@sureshprattipati62914 жыл бұрын
Super
@anudigumarthi50394 жыл бұрын
Super lyrics 👌👌👌👌
@bhavanatelugutechchannel41435 жыл бұрын
పల్లవి: ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం... మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా' సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో' మెల్లగా మెల్లగా కాటుక్కళ్ళనే తిప్పగా నేనో రంగులరాట్నామై చుట్టూ…
@nagalaxmiy30305 жыл бұрын
BHAVANA TELUGU TECH CHANNEL సూపర్ లిరిక్స్ 👌🤗❤✍ ప్రాణం నిదనీ నాదాని రెండూ వేరుగా లేవుగా ✍👏👍👌🤗😊
@kolakoteswararao99235 жыл бұрын
Wow nice
@rameshdabbu84005 жыл бұрын
E song kosam wait chesina vallu oka like vesukondi
@gani28273 жыл бұрын
మీలో ఎంతమందికి ఈ song ఇష్టం 🌹🌹🌹
@indusetti56544 жыл бұрын
2021 lo chusina vallu oka like kotandi
@sanjusandy17684 жыл бұрын
yes 9398805182
@manjunathgowda56453 жыл бұрын
@@sanjusandy1768 sooper
@amruthavanisatagopam49843 жыл бұрын
@@sanjusandy1768 kowjjnje‘︿’
@sanjusandy17683 жыл бұрын
@@amruthavanisatagopam4984 hii how r u
@sanjusandy17683 жыл бұрын
@@amruthavanisatagopam4984 hi how r u message me
@rajeshkarampudi27214 жыл бұрын
ప్రేమ చెప్పలేనంత హాయి ని మొయ్యలేనంత భాధని ఇస్తుంది
This masterpiece is millions times better than today remake and remix songs.
@muttidhanaraju74434 жыл бұрын
0p H
@thesanctumworld41004 жыл бұрын
This is remake song dude..😂😂😂 are you out of your mind..
@smmasudrana86694 жыл бұрын
May be,I am not known to this indian culture.
@davidgogi73644 жыл бұрын
ouu
@ysiva96854 жыл бұрын
@@muttidhanaraju7443 444 ⁰
@Guruji99225 жыл бұрын
Song ki Movements ki emina link unda Yedo heroine tho exposing cheypinchali ani me thapana thappa em ledu Such a beautiful song
@chanduyarra70065 жыл бұрын
Ram fans gatiga okha like vesukondhi
@mdahsankhan11334 жыл бұрын
Hii sir
@chanduyarra70064 жыл бұрын
@@mdahsankhan1133 hello
@mdahsankhan11334 жыл бұрын
How are you ram sir 😍😍😍😍ismart Shankar my very favorite movies ram sir 😍😍
@The_ghost_gamers_AASV4 жыл бұрын
this is super like lovers
@chanduyarra70064 жыл бұрын
@@anudigumarthi5039 I am in boy...
@Rebelwood-m7z2 жыл бұрын
ఇ పాట 1000 సార్లు విని వుంటా 💞💞
@ಜೈಕರುನಾಡಕಾರ್ಮಿಕರಕನ್ನಡಪರವೇದಿಕೆ4 ай бұрын
Like mee💝💝😄
@bandelasureshsuresh79533 жыл бұрын
On this covid time who's listen this song 💙
@prashanthdasi94383 жыл бұрын
Frist time e song vintunna but non stop ga 25 times vinna Wahhhh em undi song mind nindi povatle kiraakkkkkkk song 💘💘💘💘
@djkottudj50495 жыл бұрын
Ramya Behara gari voice kosma ❣️❣️❣️
@sirishap01023 жыл бұрын
Sometimes, this song makes me feel free from stressful situations... Mind refreshing lyricss..
@bhupendrameena88783 жыл бұрын
I can't understand lyrics ☹️☹️
@nambarisrinu18223 жыл бұрын
Hi
@bhupendrameena88783 жыл бұрын
@@nambarisrinu1822 Hello
@sathishSheru3 жыл бұрын
naku kuda
@mallikarjunayadav16645 жыл бұрын
Zindabad zindabad song kosam waiting.............
@lovelykumar10204 жыл бұрын
ఈ సినిమా కి మణిశర్మ మ్యూజిక్ అని తెలిసిన వెంటనే నాకు అర్థం అయిపొయింది ఇలాంటి మేజిక్ మెలోడీ సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది అని bcz మణిశర్మ ఒక మెలోడీ బ్రహ్మ really superb
@nagarajunag31264 жыл бұрын
Correct ga cheppaav...!!
@upendraragolu2438 Жыл бұрын
అడగాలి కానీ నువ్వు అలవోకగా నా ప్రాణం అయిన ఇస్తా అడగొచ్చుగా
Beautiful song this is my favourite song ❤️.... when ever I listen this song it always feels something special to my heart 😘❤️i love this song ❤️
@Ravindra_14372 жыл бұрын
Hi
@sonapudimahalakshmi40592 жыл бұрын
That is mani sharma gari mesmerizing music melody brahma mani sharma more songs like this
@anushateja87034 жыл бұрын
Ram ki oka like vaskondi
@tonypinky91774 жыл бұрын
సార్ పాట రాసిన వారికి నిజం గా గుడి కట్టాలి something special song
@rajureddy19055 жыл бұрын
#AmazingLyrics😘 అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథ
Maind blowing song.....💕💕💕💕 corona second wave 2021 lo vintunna vallu like 👍
@tggurugaming69875 жыл бұрын
Asalu ela kanipettaru boss e song ni pichekkuthunddi relly fantastic e song enthA manddiki istamo cheppandi brothers and sisters 👌👌👌
@Strictly_For_Angels4 жыл бұрын
Lyrics Made Me Addicted To This Song... 😘 What A Lyrics Exact Feelings BGM Mesmerising...❤️ Need These Type Of Lyrical Songs 🙏
@CR-gl9so4 жыл бұрын
Kolle nannane kannada tune copied
@sanjusandy17684 жыл бұрын
yes 9398805182
@sathishSheru3 жыл бұрын
nenu meku addicted
@comedyteluguchanal93992 жыл бұрын
Daily e song Ni vine valu antha mandhi vunaru like
@prabhakarreddymedagam46862 жыл бұрын
Hi how r u
@rajinikanthrendla2482 жыл бұрын
Idhi Girls ki Nacchuthundhi
@bkalpana86732 жыл бұрын
Nenu vinta
@rajinikanthrendla2482 жыл бұрын
@@bkalpana8673 🎧 ᵗʰᵒ ᵛⁱⁿᵃⁿᵈⁱ 👌
@abu72242 жыл бұрын
Super song
@sailajasailaja40574 жыл бұрын
Ramya Behara🥰 voice adds magic to this song, which takes the song to the next level 💯
@veena68935 жыл бұрын
1st Tym Theatre lo Song Ni chudagane fan ayipoya ❤️❤️❤️♥️♥️😍😍😍😘😘👏🙌
@pulamahaboobbasha42705 жыл бұрын
Sem to sem veena i love thise song
@telugubeautifulwhatsupstat93875 жыл бұрын
Hey ismart girl 😎😎😎🎧🎧🎧🔥🔥🔥😘😘😘😍😍😘👌👌👌
@pullaiahpullaiah6473 жыл бұрын
Anurag Kulkarni,Ramya Behara ,voice super 👌👌👌👌
@sandrapallavi9362 жыл бұрын
Who is here after akhils performance in saregamapa
@RameshRamesh-vs9pq2 жыл бұрын
S me also
@jayanthikn95882 жыл бұрын
Me also
@SaiKumar-wx8jq2 жыл бұрын
Mee tooo
@spsp12482 жыл бұрын
Mee...
@spsp12482 жыл бұрын
Ee song catch cheydaaniki 3 days nunchi try chesthunna..
@MadhanKuMaR-xs4ti5 жыл бұрын
I always Love Nidhi & Maldives 👍
@neha-nc8qz4 жыл бұрын
E song never before ever ofter☺☺☺
@shivajichiruguri17714 жыл бұрын
ఈ సాంగ్ విని ఎవరైనా ఫీల్ అయ్యారా
@mangaveni22534 жыл бұрын
Haa
@anilkumarrajan80544 жыл бұрын
Ledu feel awaledu
@Jaanu93164 жыл бұрын
Yes feel ayyaru
@NaveenKumar-jc3dv5 жыл бұрын
Manisharma sir👌 fans oka like kottandi 🔥🔥
@rajeshvempalli30484 жыл бұрын
ఈ మూవీ లో రామ్ ఇంకా సూపర్ గా వున్నాడు మాస్ లుక్ లో
@ankamararayala32754 жыл бұрын
Fantastic song anevallu one 👍
@yasodaguntreddi80442 жыл бұрын
2022 lo anta mandi chusaru❤
@JubinHanvica5 жыл бұрын
Ishmart shankar Total Songs ki like kottadame tappa unlike kottithe vadiki music taste ledu ani ardham
@rudvika20233 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయె నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కలవలేనంతల విప్పీ చెప్పలనేంతల హాయే కమ్ముకుంటుందిగా ఎంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగ నన్నే వెతుకుతు ఉండగా నీలో ధోరుకుతున్నానుగ "ఉండిపో ఉండిపో" సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యెటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలానవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మల్లి పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకల్లనే తిప్పగా నేనో రంగుల రత్నమై చుట్టు తిరుగుతున్నానుగ తలా నిమిరేచనువవుతా నువ్వు గాని పోలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతీ సారీ పోలమారిపోత అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అలవోకగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లావుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ
@VenkateshM-bt5gq3 жыл бұрын
hi
@bezawadasaipuja3 жыл бұрын
🥰🥰🥰🥰thank you
@rinkyrenu20163 жыл бұрын
Thank you for the lyrics
@Jcka163 жыл бұрын
Thank you for sharing lyrics
@ganesulakeerthi73204 жыл бұрын
When I listen to this song,my heart and my brain thinks only about my husband 😍😍😍😍 l love my husband and this song dedicated to my husband 😘😘
@minnallakhan30004 жыл бұрын
😅
@Shetty2511 Жыл бұрын
Close ur eyes and listen 😌 Uffffff..... It hits sooo hard to heart 😩😩😩
@GAURISHANKARCREATION5 жыл бұрын
I can’t understand this language but seriously i have 100 times to up listen Sach me feelings kuchh alag hi ho jaata hai 😍😍😍😍😍
@beerappayadav8423 жыл бұрын
0:21-0:24 Nidhi Walk ....super danikosame nen chusedi....
@omsairam33695 жыл бұрын
నిధి పేరు కి తగినట్టుగానే ఒక నిధి
@ramanujamvangala5495 жыл бұрын
Mari daani puku
@omsairam33695 жыл бұрын
Rey howle yendiraa aa language
@ramanujamvangala5495 жыл бұрын
@@omsairam3369 nee bokka ra
@SaleemSaleem-ji5ne2 жыл бұрын
ఏన్ని పాటలు వచ్చిన ఈ పాట మాత్రం గుర్తుండిపోతుంది
@rajugurrapu86002 жыл бұрын
👌👌
@krishnaa48552 жыл бұрын
Yes 🥰
@Nevergiveup13694 жыл бұрын
What a song... After long time just listened a master piece in Telugu music
@CR-gl9so4 жыл бұрын
Copied tune of kolle nannane kannada song
@Poorvika-213 жыл бұрын
Y
@Poorvika-213 жыл бұрын
Yaa
@venkateshdasari21363 жыл бұрын
Haha
@shivakeeravani47913 жыл бұрын
@@CR-gl9so you 👍
@krishnakk33153 жыл бұрын
Came here after 2 years one of nice song in my hostel days during Telugu guys love from Tamil Nadu ❤️❤️❤️
@sriramulupragada52193 жыл бұрын
👌👌👌👌👌👌🏵️🏵️🏵️🏵️🏵️❤️❤️❤️❤️❤️❤️❤️
@krishnakanth3294 жыл бұрын
Happy Birthday Ram 🤩🤩
@stylishrebelvenkat19973 жыл бұрын
My Favourite Song Forever..... Luv U Angel❤️
@aniltarak46755 жыл бұрын
Zindabad zindabad song kosam waiting
@Raju-pg3vk3 жыл бұрын
ఎంత కష్టం ఉన్న ఈ సాంగ్ చూస్తే ఉన్న కష్టాలన్నీ మర్చి పోతాము
@padhilaxmi26803 жыл бұрын
👌👌👌
@bhavyamadhurireddy17834 жыл бұрын
Ram pothineni fans, ee songs fans, 2020 lo kooda naala roju ee song ni vine vallu andharu oka like 👍 veskondi. 𝙀𝙚 𝙨𝙤𝙣𝙜 𝙍𝘼𝙈 𝙋𝙊𝙏𝙃𝙄𝙉𝙀𝙉𝙄 𝙠𝙤𝙨𝙖𝙢 𝙘𝙝𝙤𝙤𝙨𝙩𝙝𝙖𝙣𝙪 𝙣𝙚𝙣𝙪 𝙧𝙤𝙟𝙪 😘😍😘😍😘😍❤❤❤❤❤ 𝙨𝙤𝙤𝙤𝙤𝙤𝙤.... 𝙃𝙖𝙣𝙙𝙨𝙤𝙢𝙚 𝙞𝙣 𝙩𝙝𝙞𝙨 𝙛𝙡𝙞𝙢 𝙖𝙣𝙙 𝙚𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡𝙡𝙮 𝙞𝙣 𝙩𝙝𝙞𝙨 𝙨𝙤𝙣𝙜
@sanjusandy17684 жыл бұрын
yes 9398805182
@balapogumallikarjuna61972 жыл бұрын
Na lovertho chusina last movie Thanu ledu kani ee song undipoooindhi undipo undipooo...
@smart_soldiers4 жыл бұрын
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయె నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కలవలేనంతల విప్పీ చెప్పలనేంతల హాయే కమ్ముకుంటుందిగా ఎంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగ నన్నే వెతుకుతు ఉండగా నీలో ధోరుకుతున్నానుగ "ఉండిపో ఉండిపో" సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యెటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలానవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మల్లి పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకల్లనే తిప్పగా నేనో రంగుల రత్నమై చుట్టు తిరుగుతున్నానుగ తలా నిమిరేచనువవుతా నువ్వు గాని పోలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతీ సారీ పోలమారిపోత అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అలవోకగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లావుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ Hiii ఫెండ్స్ నాకు ఈ వీడియో కి lyrics రాయడానికి చాలా కష్టపడ్డాను , ఇది మీకు నచ్చితే నా చేనల్ ని plz subscribe చేసుకోండి
@iloveyoujesus51394 жыл бұрын
Super
@AhmedAhmed-ip2gc4 жыл бұрын
😍
@nityahoney34604 жыл бұрын
👌
@nityahoney34604 жыл бұрын
👌👏
@ramt69334 жыл бұрын
Ye chanal nidi
@venkataramaiahvaddi41015 жыл бұрын
Song vintoo undipovalani vundhi 😍❤️❤️
@navitagutti83505 жыл бұрын
Avunu bagundhi kadha
@venkataramaiahvaddi41015 жыл бұрын
@@navitagutti8350 yesss 🎉🎉🎉
@-Self_Love-4 жыл бұрын
*The SPL thing is Ram Looks Damn Hot n Handsome In Different looks N Styles🤩🤩💓💓.....Love the singing of the female singer Ramya Behra😍😍🥰🥰...Love u **#RaPo**#AnupamaParameshwaran**💖💖*
@lovelike70175 жыл бұрын
Ram ki oka like
@paparaomdl49522 жыл бұрын
2023 2024 2025 ఏఇయర్ అని కాదు ఆ పాట ఎన్ని సార్లు విన్న ఐ లవ్ సాంగ్ 🥰💞❤️
@gani28273 жыл бұрын
Video చూస్తూ కామెంట్ చేస్తున్నవాళ్లు ఎంతమంది
@mesramvidyasagar27894 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణిశర్మ👌👌
@deepikamaggidi14974 жыл бұрын
Tq
@swathiramenani60164 жыл бұрын
Undipo undipo chetilo gethala Epudu undipo nudutipi ratala Undipo undipo kalalo kanthila Epudu undipo pedavipi navula Netone nindipoye na jeevitham Vadilesi velandi e gnapakam Manase moyalentaga pati kolavalenataga Vipi chepalenataga haye kamukuntuniga Ento chantipiladila nene tapipoyanuga Nane vetuku undaga nelo dorukutunanuga Undipo undipo chetilo geethala Epudu undipo nudutipi rathala Sarikotha tabate marindi alavatulaga Edi cheda alavate odilesi oka matu rava Meda vompu takutunate munivelalati bidiyalu paripova etuvipuko Aha sanaga sanaga sanajajila navvaga Pranam lechi vachindiga mali putinatu undiga Oho melaga melaga katuka kallane tipaga Nenu oo rangula ratnam ayi chutu tirugutunanuga Thala nimireee chanuvavuta nuvu gani polamarutunte A mata nijam ayite prati sari polamaripota Adagali gani nuvu alavokaga Na pranam ayina esta adagochuga Pranam nedi ani nadi ani rendu veruga levuga Epudo kalupukunamuga vidiga undalenantaga Undam adugulo aduguga Vindam premalo gala gala Bandam bigisipoyindiiga Antham kadule mana katha