శ్రీ వారి గురించి మీరు తెలియజేసే విషయాలు తెలుసుకుని మా జన్మ ధన్యం అవుతుంది మీకు కృతజ్ఞతలు ఆ స్వామి వారు మిమ్మల్నందరినీ సదా సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ ఓం నమో నమో వెంకటేశాయ నమః🙏🙏🙏
@ShivaKumar-mw2sl4 жыл бұрын
ఎంతో మంది శ్రీవారి కి ఎన్నో సవాళ్లు చేశారు , కని మామూలు ప్రజలకి స్వామివారి త్రలియని విషయాలు ఎన్ననో ఉన్నాయి , వతనిట్టిని అందరికీ తెలియజేస్తున్నా మీ టీమ్ పైన శ్రీవారి ఆశిసులు ఉంటాయి అన్ని నముతునను. మి రీసెర్చ్ కి మీ హార్డ్ వర్క్ కి 🙏 , అనుకోకుండా నో దేవుడి దయవలనో , ఒక సోమవార నేను శివ ఆలయానికి వెలలేకపోయా ,ఆ రోజంతా నాకు ఏది తేలియని వెలితి , అప్పుడే మీ ఛానెల్ లో పిరమిడ్ శివాలయ నీ ఆ దేవదవుని గోపతనన్ని త్రాలుసుకున . నాకు ఆ రోజు నాకు నటరాజు దర్శనం మి వల్లన దొరికిందని బలంగా నముతునాను . Thank You 😊
@boinasantosh96694 жыл бұрын
Mee arts ki Mee content ki Mee writers ki Mee VFX affect ki Meee background voice ki Mee dedecation ki Meeru taleyani valaki explanation clarity ki 🙏🙏🙏🙏🙏
Eni sarlu tirupathiki velina teliyani Chala vesayalu telisayi 👏🏻🙏🙏🏻👍👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Kosigiboy4 жыл бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామి నువ్వు ఆపదలో ఉండే ఆదుకునే రక్షకుడివీ ఇలాంటి క్యాలెండర్ కోసం నేను మెసేజ్ చేయడం లేదు కానీ మీరు చేసే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటా మీరు చేసే వీడియో చాలా బాగుంటాయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏
@svinod61274 жыл бұрын
Good job💯👍👏 brothers😎 Govindha..... Goovindha🌺🌺🌺 Om namo Venkatesaya 🌾🌾🌾
@degalalokesh92694 жыл бұрын
మీరు చేస్తున్న ప్రతి వీడియో చూస్తున్నాను... దానికి మీరు ఎంత శ్రమిస్తున్నారు అనడానికి నేను తీసుకున్న కేలండర్ చూస్తే తెలుస్తుంది. మీ ఈ శ్రమకి ఆ దేవ దేవుడు ఎల్లపుడూ తోడుగా వుండి, ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను.
@mahendrapalla70594 жыл бұрын
Oh namo venkatesaya... Om namo srinivaasaya...
@vemanasanthosreddy91834 жыл бұрын
ఓం నమో వేంకటేశాయనమః 🙏💐⚘
@kandikatlakarthik1864 жыл бұрын
No words about your video and calander . I love your video . Keep making more videos 👏👏👏👏
@bollaakhila56074 жыл бұрын
Heart touching videos all 🔥🔥🔥🔥 Om namo venkatesaya 🙏🙏🙏🙏
@harshareddy94744 жыл бұрын
Very much aesthetically pleasing.... visually stimulating and inspirational...HARE KRISHNA 👍🙏
@Rudransh_47224 жыл бұрын
Om namo venkateshaya.. 🙏🙏🙏 Aa srinivasudu meku nka manchi panulu cheyataniki shakthi ni evalani korukuntuna.
@sudharshanchowdary664 жыл бұрын
The best history video from tirumala sri venkateshwara swamy .Thanks for share in with us 🙏🙏🙏🙏
@srikanth_basetty4 жыл бұрын
OM Namo Venkatesaya... 🕉️🔱🙏🙆
@anirudh59934 жыл бұрын
Om Namo Bhagawate Narayanaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hv49214 жыл бұрын
I've spent my entire lockdown watching this channel. Maybe this will be a turning point in my knowledge . Love the aesthetics of the channel and thanks for the giveaway.❤️❤️
@kotipamsaivardhan20694 жыл бұрын
ఓం నమొ వేంకటేశాయ తిరుమల వైభవాన్ని మరియు అక్కడ జరిగిన సంఘటనల్ని, ఎంతో కష్టపడి తెలుసుకొని వాటిని మంచి చిత్రలేఖనంతో చాలా బాగా అందరికీ తెలియజేస్తూన్నందుకు మీ ఛానల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
@chapalavenkatesh31304 жыл бұрын
Om Namo Venkateshaya..... 🙏🙏🙏
@sureshkumarm2474 жыл бұрын
💐💐 Firstly I Congratulate U You Done A Great Job .. మీకు ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆశ్శీసులు వుండాలని కోరుకుంటున్నాను💐💐 ALL THE BEST 💐💐
@katikapallinaveensai86704 жыл бұрын
Hi brothers...మోదట మీరు చేస్తున్న ఈ దర్మ ప్రచారానికి కృతజ్నుడిని🤝🤝🤝. మీరు చేసిన ప్రతి video చూసాను. P.V.R.K.PRASAD గారు ఉన్న హయంలో ఆయన చేసిన మంచి పనుల గురించి మీరు వివరిస్తున్నంత సేపు Goosbumps వచ్చింది. మీ ప్రతి video చాలా బాగుంది బ్రదర్స్. నేను ఇంత వరకు youtube లో ఇలాంటి యనిమేషన్ తో కళ్లకు కట్టినట్లు explain చేసింది ఏ video చూడలేదు,మీదే first time ఇలా చూడటం. మీరు explain చేసే విదం కూడా చాలా clear గా ఉంటుంది బ్రదర్స్.ఈ Age లో మీరు చేస్తున్న ఈ దర్మ ప్రచారం రానున్న తరానికి భక్తి కలిగిస్తుంది అని ఎటువంటి సందేహం లేదు. మీరు చేసిన యానిమేషన్ వీడియోలు ఒక్కొక్క సన్నివేశం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మీ చేతులతో అలా చేయిస్తన్నాడేమౌ అన్నట్లు ఉన్నాయి. మీ యనిమేషన్ వీడియో చూస్తున్నంత సేపు భక్తితో కంట్లో ఆనంద బాష్పాలు వీడియో పుర్తైవరకు ఆగవు బ్రదర్స్. మీరు ఇలాగే స్వామి వారి గురించి ఆయన చేసిన లీలు కంటికి కట్టినట్లు యానిమేషన్ రూపంలో,ఈ తరం వారికి వచ్ఛే తరం వారికి కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. మీ యనిమేషన్రు next generation childrens కి కూడా దైవం పైన భక్తి కలిగిస్తుంది. ప్రజలకి దేవుడంటే నమ్మకం లేని ఈ రోజుల్లో కూడా మీ లాంటి వారు ఇలాంటి విడియోల ద్వారా viewers కి దేవుడి పైన భక్తి కలిగిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ దర్మ కార్యనికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా రోజు రోజుకి మీ యనిమేషన్ వర్క్ డెవలప్ అవ్వలని మన ఈ UNITED ORIGINAL CHANNEL 10m+ subscribers తో ముందుకు నడవాలని కోరుతున్నాను. మన channels united originals Telugu, Hindi, English channel ని subscribe చేసాను. దీని కోసం కష్టపడుతున్న మీకు మీ టీమ్ కు ALL THE BEST BROTHERS...👍👍👍👍👍 ❤️❤️❤️❤️❤️❤️
@poornaraghavendramv9944 жыл бұрын
I love the art because it is astonishing!!!! And also way of presentation is very good !!!! We are here because of lord Shri Venkateswara!!! Om namo Venkateshaya!!!🙏
@mrudularajesh54284 жыл бұрын
UNITED ORIGINALS is super. Thank you so much for sharing all the unknown stories of lord venkateshwara . The calendar is also super. Let the almighty God bless you to keep going on . In the calendar LORD VISHNU ON GARUDA and GAJENDRA MOKSHAM IS VERY AMAZING
@umamahesh1044 жыл бұрын
Thanq sir tirumala gurunchi teliyanI visayala anni baaga kallaki kattinattu chupistunnaru
@pavankumarmachana4 жыл бұрын
All the best UNITED Originals 🙏🙏👍👍
@nikhilkumarreddy84 жыл бұрын
Good creative skills and nice knowledge given to us
@sreemants2444 жыл бұрын
Just no words...you guys are sharing history of venkateshwara which we don't know and it is easy to show to children and can teach our Balaji history easily..keep on doing more videos...we always support you guys ❤...All the best for your future
@praveenpvp63294 жыл бұрын
Hail United originals...... Hail United originals Om Nano Venkatesha........
@cnaveen31564 жыл бұрын
⛰🏔🛕🏔⛰yedukondalavada venkataramana govinda govinda 🙏🙏🙏apadamokula vala anadarakshaka govinda govinda 🙏🙏🙏 I did not come tirumala any time but your videos helped me to know about venkata swami and places over there and your art is amazing. so thank u .and lastly govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@pavank71294 жыл бұрын
Decorated calendar with unique style of designs
@praneethnanda96454 жыл бұрын
Mee videos and vlogs chusthunnapudu , oka teliyani spiritual feel at the same time goosebumps vastay bro, konni situations vintunnapudu especially aa tirumala unknown facts video lo , executive engineer car lo veltunnapudu bridge cut ayye scene explanation ayhthey next level 👏👏👏👏👏👏👏
@SandeepReddy_4 жыл бұрын
Excellent Art work, Animation, Content by United Originals team 👏... keep up the good work.
@vaddisandeep59854 жыл бұрын
ఛానెల్ లో వీడియోస్ చూస్తుంటే తిరుమల లో జరిగిన అద్భుతాలు అన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేసి తిరుమల గురించి అందరికీ తెలియాలి అని కోరుకుంటున్న...
@vijayshekar40834 жыл бұрын
ఆ క్యాలెండర్ లోని ఒక్కొక్క నెల ఒక్క ఫోటో వస్తుంటే ఒక అర్థం కనిపిస్తుంది ఆ ఫోటోలోని మన దేవుడు భక్తి ఎంత సృష్టంగా కనిపిస్తుంది అంటే మన దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు ఎల్లప్పుడూ అని దాని అర్థం
@yesubabukurra69124 жыл бұрын
United orginal Tqqq very much Giving The osame videosTnxx so much
@Knfactstelugu_kft4 жыл бұрын
Insta lo chusi ఇక్కడికి vaccha ...పూర్వం పెద్దలు రహస్యాలు,జరిగిన సంఘటనలు తాల్లపత్రాల్లో రాసి మన పెద్దలకు ఇచ్చారు , మన పెద్దలు గ్రంధాల్లో రాశారు ....మనం మన ముందు తరాలకు వీడియో ల రూపం లో అందిస్తున్నాం ....సమయాన్ని బట్టి మారుతూ పోతున్నాం, మన ముందు తరాలకు ఈది ఒక చక్కటి బహుమతి .... ఇలాంటి vidoes ఇంకా ఎన్నో చెయ్యాలి అని కోరుకుంటున్న 🙏.... మీ తెలుగు United lagane ... English channel kuda success avvali ani మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్న
@ananthsapar62234 жыл бұрын
🌹🌹🦚🙏🙏Om namo venkatesha 🙏🙏🦚🌹🌹 antha sri vari daya swamy varu anukunte jaragandi untunda jai sriram
@praveenvanagunda78044 жыл бұрын
Excellent devotional channel. తిరుమల గురించి ఎన్నో తెలియని అద్భుత గత చరిత్ర లను తెలియజేసి అలౌకిక అనుభూతి ని కలిగిస్తున్న మీ team అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు చేసే animations vfx లో మేము చూస్తూ story లో మునిగిపోయేలా చేస్తున్నారు.మా పిల్లలు కూడా చాలా interest గా nxt videos కోసం ఎదురుచూస్తున్నారు.స్వామివారు వెలసిన తీరు,చరిత్ర ను కూడా animations లో చూపిస్తారని ఆశిస్తున్నాము.ధన్యవాదాలు
@pruthvivenny4 жыл бұрын
Om sri namo venkateshyanamh
@Code_With_Vishwas4 жыл бұрын
దేవుడా ఏడుకొండల వాడ నేను మా కుటుంబం నీకు ఎంతో రుణపడి ఉన్నాం అయ్యా,ఈ కరోనా వేళా మేము నీ దగ్గరికి రాలేక పోతున్నాం, ఒక వేళ ఈ calander ఏ మాకు వస్తే సాక్షాతూ నువ్వే మా ఇంటికి వచ్చావు అని మేము అనుకుంటాం. ఓం నమో వేంకటేశ 🙏🏻🙏🏻
@Palletooriabbai4 жыл бұрын
Om namo venkatesaya❤️❤️❤️
@ramasripriya55544 жыл бұрын
The Way You Are Drawing the ARTS OF Sri venkateswara swamy is Truly Nice and The Way your Telling Is The Truth is Fabulous ...All The Best For the Future Videos....
@ramkumar1094 жыл бұрын
united originals is very excellent ,
@abhishekkshatriya67774 жыл бұрын
Iam a student idk Any stories of lord venkateshwara but after seeing ur 1st video I was fully interested and motivated to know stories of akilanda Koti Brahmanda nayaka and immediately subscribed ur channel ur very lucky to do this precious work I thought to buy "Naham karta Hari karta " book but ur animations are better than that book to see and understand. Thank u so much 🥰 Om namo venkatesaya!!!
@accessibletechviews54064 жыл бұрын
Om Namo venkatesaya You provided very nice content about lord Venkateswara Swami
@statusworld26874 жыл бұрын
Om namo venketesai namah .. superb do hardwork for team🙏🙏🙏
Om Namo Venkateshaya Govinda govinda Seen all telugu videos waiting for English videos
@venu.s37604 жыл бұрын
Good information from your channel
@challanikhil81704 жыл бұрын
This best channel 💓 This guys gave me wonder full history about lord balaji past secret i love this channel very much💓 when iam watching this contents i really get gous bumps 😑 💓 i love united originals channel
@naniarts56704 жыл бұрын
I think it's gonna be a best channel In history+mythical+animation video creator in telugu now and for future... No.. Words.. About the arts and the animation and voice over.... .... Great efforts from... Team UNITED ORIGINALS..... 💥🔥⭐
@bhaskareggdosafactorygudur64964 жыл бұрын
నేను మీ వీడియోస్ చూస్తూవుటాను చాలా అద్భుతంగా ఉంటాయి. చాలామందికి స్వామివారి గురించి తెలియని విషయాలు చెప్పారు. మీ వీడియోస్ చూసినప్పుడల్లా మీ కష్టం కృషి తెలుస్తూవుంటాయి .మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలని కోరుకుంటున్న మీ వీరాభిమాని . kiran kumar chenji. గూడూరు, నెల్లూరు జిల్లా
@praneethnanda96454 жыл бұрын
Mee videos and vlogs chusthunnapudu , oka teliyani spiritual feel at the same time goosebumps vastay bro, konni situations vintunnapudu especially aa tirumala unknown facts video lo , executive engineer car lo veltunnapudu bridge cut ayye scene explanation ayhthey next level 👏👏👏👏👏👏👏 meeru inka Elanti videos chalaa cheyyali, happy new year 🎉🎉 @unitedoriginals
@srikanthsJourney65014 жыл бұрын
🙏🏻🕉️OM NAMO VENKATESHAYA🕉️🙏🏻
@gnagendrakumar56984 жыл бұрын
Good information Anna 👌 👍
@chidvilaskumkapalla13674 жыл бұрын
NAHAM KARTHA HARI KARTHA OM NAMO VENKATESHA 🙏
@darlingnagachaitanya61954 жыл бұрын
As a Prabhas fan "Ottesi okamaata veyyakunda okamaata cheppanu Definite ga miku support ga vuntam"
@nikhilsainikhilsai19394 жыл бұрын
Excellent work 👏 all the best friend and I hope these 2021 will be the successful year to your channel I hope you channel will be in the best position. Happy New year keep rocking my dear friend.. __One of yours subscriber big fan of your channel ♥️♥️♥️
@urakondasaikumar10024 жыл бұрын
UNITED ORIGINALS ఇలాంటి ఒక ఛానల్ ఉండటం నిజంగా అద్భుతం మీరు శ్రీవారి పై చేసే విడియో లు చూస్తుంటే ఆ కథ , కథ లాగ కాకుండా దగ్గర ఉండి చూస్తున్నట్టు అనిపిస్తుంది....అల మీరు చెప్తున్నారు. So hats off to you all🙏 and keep going I always support you guys.......
@divakar14344 жыл бұрын
Govinda govinda. It all happen on the grace of Lord Venkateswara. Ur videos are good. Keep uploading. ThankQ
@raviprasad45814 жыл бұрын
Wonderful art's made team of UNITED ORIGINALS and supporter,I think artists also have wonderful mind about of the art's. I and my family also supports to more videos in you channel .
@tirupathisabarish37874 жыл бұрын
Good job very impressed of watching your videos
@akhilchennam12344 жыл бұрын
Om namo Venkateshaya Om namo narayana This channel is excellent in telling the power of tirumala and Lord venkateshwara swami. Thank you for your hardwork in bringing this vedios to us
@priyankaandoju4 жыл бұрын
Congratulations and all the best for more more of subscribers om namo venkateshaya🙏🙏🙏
@Vtm_7774 жыл бұрын
Super Anna Keep Going nd Rocking Chala Chakkaga Baga Chesthunnaru Viewers andharu Chusina Ventane Connect avthunnaru Mee Effort ki 🙏 Im From Karnataka Chitradurga District Maa Itlo Kuda Mee Channel ki fans aiyaru Kottha Videos Emaina vacchinaya ani Aduguthune untaru Hats off anna Chala Baga vasthunnai Videos Voice Editing' Bgm Whole Team Effort Inka Baga Cheyandi Chesthuvundadi We always with you ❤️ All are awsm 🔥 Om Namo Venkatesaya 🙏
@lakshminarayanb79504 жыл бұрын
Bro miru esthunna e animation video and information ni maa family and ma Chinni chellalu choose santhoshisthunnam thank you so much for this information ☺️ thank you bro
@sandeshmeda3304 жыл бұрын
Guys hats off to the team, because of people like you we are getting to know information about many things. Once we see the video with a good voice it reaches our hearts and we remember it. Please do many videos like this and spread the spirituality in the people, because becoming spritual is the only way to reform a person into a good human.......
@csaijayanthguptha83524 жыл бұрын
Really great bro, mana hindhu dharmani miru chakkaga spread chestunnaru
@saisrinivas9124 жыл бұрын
Super art videos beautiful
@hemanthreddyhemanthreddy71124 жыл бұрын
For me giveway is secondary. But the way you people present the videos is just amazing ,epuduu uuna genaration ki your channel is best for spiritual information....N focus on other Temples also. I thank whole United originals Team for giving us such a wonderful information🙏🏾 Om Namo Venkateshaya
@nagavenkateshmvenky11294 жыл бұрын
Thank U so much open new English channel. Welcome to 2021 Awaiting new videos
@mannaruvikeshkumar83344 жыл бұрын
Your's channel video's like very interesting and knowledge full...😎👍
@tharunkumarbv18134 жыл бұрын
నాహం కర్తాః హరిః కర్తాః తత్పూజా కర్మ చాఖిలం । తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా ।। భావం :- పని చేసేవాణ్ణి నేను కాదు.... చేసేవాడు, చేయించేవాడు అంతా ఆ శ్రీ హరియే !!! నేను చేసే ప్రతీ పనీ ఆయన పూజయే.. అంతెందుకు, నేను ఆయనకు చేసే పూజ కూడా ఆయన దయ వల్లనే చేస్తున్నాను గానీ మరొకటి కాదు... 🌺🌺🌺 - ఇటువంటి భక్తి భావనతో ఎవరైతే కర్మను ఆచరిస్తారో వారికి మోక్షం లభిస్తుంది !!!! శ్రీ మాధవాచార్యుల వారు గీతా మహత్యం లో పేర్కొనబడిన ఈ శ్లోకాన్ని మనసా వాచా కర్మణా పాటించన TTD మాజీ ఈ.ఓ శ్రీ P.V.R.K ప్రసాద్ గారి జీవితం ఆధారంగా మీరు తీసిన animated videos చాలా అద్భుతం గా ఉన్నాయి.....🙏🙏🙏 ఇలాగే ఆ బ్రహ్మాండనాయకునికి సంబంధించిన మరిన్ని లీలలను మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము...🙏. సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతను అలాగే శ్రీ వారి దివ్య లీలలను భక్తులకు తెలియజేస్తున్న మీ ఛానల్ వారందరి మీద, అలాగే మనందరి మీద ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ .... 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🌷 దశరథ నందన గోవిందా ద్రౌపదీ రక్షకా గోవింద 🌷
@sreemants2444 жыл бұрын
No words....your channel is unique bro...love from hyd
@pallapriyanka93064 жыл бұрын
On namo venkatesaya🙏 Very impressive and exceptionally talented arts. And the way you organise the content is awesome. When I watched few of the videos I felt very much blessed and the luckiest one to get a chance to watch your videos. Extraordinary and Impressive Efforts. Keep Rocking!!! Looking forward for more number of videos!! #Stay Home #Stay Safe #OM NAMO VENKATESAYA
@saikumaru83744 жыл бұрын
DHARMO RAKSHITHA RAKSHITHAHA om namo BHAGAVATHE lakshmi narayanaya
@Actor5544 жыл бұрын
Result of a work may fail but hard work never fails your journey of Hard work may lead to a successful destiny. Om namo venkatesaya🙏 Be cheerful be energitic... All the best
@abhishekgm20134 жыл бұрын
This is the youtube channel is showing Indian culture in Animation forever favorite channel for me "All the best" for you futures
@cviews18704 жыл бұрын
Hi UNITED ORIGINALS ENGLISH CHANNEL 🎉🎉🎉🎉🔥🙏MY BEST WISHES TO THE TEAM😎MAY OUR BELOVED GOD BLESS TO GROW THE CHANNEL 👍
@dheerajkopparthi89854 жыл бұрын
great arts
@Mrvamsigudala4 жыл бұрын
Om Namo Venkatesaya..
@harshakoppala7374 жыл бұрын
Superb ga unayi ee videos special for lord Balaji gurichi history chala navhidi naku keep rocking always
@radhakrishnavalala82564 жыл бұрын
All the best.love this channel❤️ you are going to rock in English version also.
@saissc4 жыл бұрын
Best video's and best story with animated
@yeshboss37114 жыл бұрын
World number one channel United originals .... Channel video's all videos super videos
@lakshmi786kotla64 жыл бұрын
mana Santana dharamani values, miracles , devudu paina bhakthi mana youth ki intha gopaga chupisthu , mee reasearch ki , mee time ki value isthu "thank u" ...aa venkateshvaruni daya tho Meeks 1m+ subscribers ravaliani korukuntunanu...
@bhargavimennuru36134 жыл бұрын
HOW GREAT THE THIRUMALA, TIRUPATHI PLACE THAT'S GREAT ARE YOUR VIDEOS. HATS OFF FOR YOUR HARD WORK AND HOPE BLESSINGS FROM LORD VENKATESWARA SWAMY... OM NAMO VENKATESHAYA.
@TharunTharun-lx7mq4 жыл бұрын
Jai sri gurudev A great artist has great power of heeling the pain of society, after along non 😴 night the artists work for the best. I hope these beatuful "united originals " fill this whole world and also win the hearts of all devotional kind hearts. There is no greater power in this earth than patience of artist and the hope on god🙏 .you are so gifted from god. Talentef has little to do with it ,its all blood ,swear and tears. It is not simple thing to explain about your channel, that you guys explaining about god in this soceity. Now a days humans even forgetted to remember god also. How can they get mukthi right. God always blesd people who follow and those who explaining his own worthy in his name and creating intrest on god.🙏🙏🙏🙏🙏🙏 And this is tharun nayaka from karnataka it is not point where we from we know tge power of god and also the great work of artist even i do drawing i know the hard work about it annna thanks to all jai sri gurudev🤗🙏🙏
@srinivasabv80954 жыл бұрын
Spr
@srinivasabv80954 жыл бұрын
This is best comment I think
@venkatramanat35284 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@sridharreddy78534 жыл бұрын
Your hard work will never waste it will be compalsary success pray to lord venkateswara he always with us and watching us
@chiranjeevim52774 жыл бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ గురించి తెలియని విశేషాల్ని అందరికి అర్థమైయ్యేలా అనిమేటెడ్ వీడియో ద్వారా వివరిస్తున్న మన ఛానల్ కి ధన్యవాదములు.....🙏🙏🙏... All the best to our team... Keep going...👍
@Rahul-iq4lb4 жыл бұрын
Om namo narayana🙏
@chilukeshwaramrahul57084 жыл бұрын
The Voice over is the best in all the videos in United originals channel we are attached to ur channel all d best keep going "Om Namo Venkateshaya"
@hasinik92934 жыл бұрын
U r explaining us very great things and unknown facts.i fully appreciate your hard work from my bottom of my heart 👏👏👏👏.I learned many things from United originals channel.i wish our subscribers family would increase and we will always support u and appreciate ur hard hard work
@bharathkumarsm19414 жыл бұрын
🥰Really greatful for ur efforts that to make the peoples to get the right path to attend the gods feet and the every part of single drawing is beautiful ❤ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ 🙏❤🏵🏵🏵